చిత్తూరు టౌన్ DSP ఆఫీస్, MIG క్వార్టర్స్ లో ఓం శక్తి అమ్మ వారి గుడి వుంది, అమ్మ వారు వేపచెట్టు లోనే ముఖం ఏర్పడింది, చాల శక్తి గల అమ్మవారు, అక్కడే పని చేస్తూ వున్న doby ప్రతి శుక్రవారం పూజలు చేస్తుంది, పేరు శాంతమ్మ, 🙏🙏
స్వర్ణ భైరవి ఆలయం, ప్రతీ మంగళవారం రాహుకాలం లో బూడిద గుమ్మడికాయ దీపం 11 వారాలు పెడితే కోరుకున్నది జరుగుతుంది, ఇటువంటి ఆలయం అలహబాద్ లో మాత్రమే వుంది,, శివాజీ గారి గురించి నాకు తెలీదు
Wonderful temple
👌🏻🎉
చిత్తూరు లో ఉన్న కూడా మాకూ ఈ దేవాలయం గురించి తెలియదు ఇప్పుడు మీ ఛానల్ ధ్వారా తెలుసు కొన్నాము,
థాంక్స్
నేను మా పిల్లల చదువుల కోసం దీపం పెట్టాను 🙏