చాల సంతోషం తల్లులారా.. మాటలు రావట్లేదు.. అనుభూతి తప్ప... ఆ అమ్మవారి దయ మీకు, మాకు, సకల జగత్తు మీద కురిపించాలని.. అందరినీ ధర్మము తప్పకుండా ఈ జీవితాలని గడిపేల చూడాలని కోరుకుంటు.. శ్రీమాత్రేనమః 🙏జయశ్రీరామ 🙏
అర్గళా స్తోత్రం ఇలా రాగములలో పాడుట కూడదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది.... ఇక్కడ వారి పాండిత్యాన్ని కించపరచటం కాదు.... సప్తశతీ పారాయణలో భాగంగా అంగభూతమైన స్తోత్రం ఇది....
చాలా బాగా చేసారు వీడియో... 👏👏👏👏👏👌👌👌👌👌 గానం అద్భుతం.... ఆడపిల్లలు... ధైర్యంగా... బలం గా వుంటే... అమ్మవారిలా రాక్షస సంహారం చేయవచ్చని మీ వీడియో ద్వారా చూపించారు... 👍👍👍👍🙏🙏🙏🙏
నాకు చాలా బాగా నచ్చింది. నాకు మహా లక్ష్మి అమ్మవారు అంటే చాలా ఇష్టం. చాలా బాగున్నారు అమ్మవార్లు అందరూ. నీకు కృతఘనలు తెలుపుకుంటూ ఆనందంలో పరవశించిపోతున్నాను😊😊😊😊
చి. శృతి గాయత్రి వల్లి గానం చేసిన అర్గళా స్తోత్రం చాలా రక్తిగా భక్తిగా గానం చేశారు. శ్రవణానందమే కాక నేత్రానందంగా కూడా ఉంది. మనకి ఆడ సంగీత దర్శకులు తక్కువగా ఉన్నారు. గాయత్రిని ప్రోత్సహిస్తే మరో మంచి సంగీత దర్శకురాలు తెలుగు పరిశ్రమకు లభిస్తుందని నేను విశ్వసిస్తూ. అందరికీ శుభాశీస్సులు.
।जय माॅ आदिशक्ति सदा-सहायते।। जय माॅ भगवती माॅ महिषासुरमदिँनी...माॅ दुर्गा॥ 🌹माॅ🌹 ।। उदयौस्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्र्वरी आईसाहेब... श्री आंबा माता की जय ।। श्री आंबा माता की जय॥ श्री आंबा माता की जय।। भारत माता की जय॥_🙏🌹🌺 🌹🌺🌹🌺🌹🌺🌹🙏
Excellent performance by all the participants, I can confidently say this video is a Amazing Beautiful presentation Singers Voices and music excellent visual effects extraordinary
Dhanyavaadhaalu nandurigaari ea goppa video ni chusela chesaaru and gayatri gaariki chaala thanks andi.... Amma ni daggaranundi chusinaa anubhuthi kaluguthundhi.... Amma ❤
Hello everybody Audio is available now on all Audio platforms … here is the link… 🙏🏻
a3tunes.com/Argala-Stotram
Memu chusam chala bagundi vinamu nanduri gari chaparu. Om Ambikayeh Namah. ❤
అద్భుతః…ఆశీస్సులు…జయమ్
🙏🏻
🙏🏻
Nanduri gaaru chepparu anduke follow avthunnam
Nanduri channel chusi vachamu,nijamga chala bavundi❤
@@Milky_dreams914 Gurubhyonamaha 🙏🏻 Vaari aaseessulu
Nenu kooda nandhuri gaari video chusi vacchanu sis...
Mee too 🙏🙏
@@ml_gayatri please add lyrics too❤🙏
Same here
Mind blowing..song.. 🙏🙏🙏goosebumps vachesayii.🙏🙏🙏..Narayani Namo stuti....🙏🙏🙏🙇🙇
@@ravuriviews6619 thank you so much ✨🙏🏻
అస్య శ్రీ అర్థళాస్తోత్రమంత్రస్య విష్ణు రృషిని అనుష్టు సందః శ్రీ మహాలక్ష్మీ ర్దేవతా మంత్రోదితా దేవ్యో బీజం| నవార్ణో మంత్ర శ్శక్తిః శ్రీ సప్తశతీ మంత్ర స్తత్వం|| శ్రీ జగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః
మార్కండేయ ఉవాచ :
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ,
దుర్గా క్షమా శివా ధాత్రీ - స్వాహా స్వధా నమోస్తు తే. మధుకైటభవిద్రావి - విధాతృవరదే నమః,
రూపం దేహి జయం దేహి - యశో దేహి ద్విషో జహి. మహిషాసుర నిరాశ - విధాత్రి వరదే నమః, రూపం దేహి జయం దేహి - యశో దేహి ద్విషో జహి, వందితాంఘ్రయుగే దేవి దేవి సౌభాగ్యదాయిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. రక్తబీజవధే దేవీ చండముండవినాశిని,
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నతేభ్య స్సర్వదా భక్త్యా చండికే ప్రణతాయ మే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం వ్యాధినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చండికే సతతం యే త్వా మర్చయంతీహ భక్తితః, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
దేహి సౌభాగ్య మారోగ్యం దేహి దేవి పరం సుఖమ్,
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
విధేహి ద్విషతాం నాశం విధేహి బల ముచ్చకైః, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. విధేహి దేవి కళ్యాణం విధేహి విపులాం శ్రియమ్, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ప్రచండ చండికే ప్రణతాయ మే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చతుర్భుజే చతుర్వక్ర - సంస్తుతే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. కృష్ణన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా తథాంబికే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. హిమాచలసుతానాథ- పూజితే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. సురాసురశిరోరత్న నిఘృష్టచరణే బికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ఇంద్రాణీపతిసద్భావ - పూజితే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి ప్రచండదోర్దండ దైత్యదర్పవినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేవి భక్తజనోద్దామ - దత్తానందోదయే.. బికే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్, తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠే న్నరః, స తు సప్తశతీసంఖ్యా వర మాప్నోతి సంపదః.
ఇతి శ్రీమార్కండేయపురాణే దేవ్యా అర్గళాస్తోత్రమ్
🙏🏼🙏🏼
🙏
🙏🏻🙏🏻
Lyrics lo konni mistakes unnayandi
చాల సంతోషం తల్లులారా.. మాటలు రావట్లేదు.. అనుభూతి తప్ప... ఆ అమ్మవారి దయ మీకు, మాకు, సకల జగత్తు మీద కురిపించాలని.. అందరినీ ధర్మము తప్పకుండా ఈ జీవితాలని గడిపేల చూడాలని కోరుకుంటు.. శ్రీమాత్రేనమః 🙏జయశ్రీరామ 🙏
🥺 Naku oka Keerthana gurtochindi me comment vinnaka… “ఇంత కన్నా ఆనందమేమి ఓ రామ ”
వింటూ చూస్తున్నపుడు తెలియని అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏
@anjanidevi6781 thank you ✨💖🙏🏻
🙏🙏🕉 sri durgaainamaha🕉🙏🙏🙏
Om nama shivaya om sri matre namaha 🙏 🙏 🙏 🙏 🙏 🙏 ❤❤❤❤
Om Shivam❤️
Nanduri gari channel chusi chusanu chala bavundhi sthothram🎉❤
Jai mata di 🚩🙏
Nanduri gari channel lo chusi vachanu Chala Chala bagundhi sakshathu amma varini chusinattu undhi..
Om Asya Shri Argalastotramantrasya Vishnur Rushih
Anushtup Chandah
Shri Mahalakshmirdevata
Shri Jagadambapreetaye Jape Viniyogah
Om Namashchandikaayai
Markandeya Uvaacha
Om Jayanti Mangala Kali Bhadrakali Kapalini
Durga Kshama Shiva Dhatri Swaha Swadha Namostute
Jay Twam Devi Chamunde Jay Bhootartiharini
Jay Sarvagate Devi Kaalaraatri Namostute
Madhukaitabhavidraavi Vidhaatruvarade Namah
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Mahishaasur Nirnaashi Bhaktaanaam Sukhade Namah
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Raktabijavadhe Devi Chandamundavinashini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Shumbhasyaiva Nishumbhasya Dhoomraakshasya Cha Mardini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Vanditaanghriyuge Devi Sarvasaubhaagyadaayini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Achintyarooapacharite Sarvashatruvinashini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Natebhyah Sarvadaa Bhaktya Chandike Duritaapahe
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Stuvadbhyo Bhaktipoorvam Twan Chandike Vyadhinashini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Chandike Satatam Ye Twamarchayantiha Bhaktitah
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Dehi Saubhaagyamaarogyam Dehi Me Paramam Sukham
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Vidhehi Dvishataam Naasham Vidhehi Balamucchakaih
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Vidhehi Devi Kalyaanam Vidhehi Paramam Shriyam
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Suraasurashiroratna Nighrushtacharanembike
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Vidyavantam Yashasvantam Lakshmivantam Janam Kuru
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Prachandadaitayadarpaghne Chandike Pranatay Me
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Chaturbhuje Chaturvaktrasanstute Parameshwari
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Krishnena Samstute Devi Shashwadbhaktya Sadaambike
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Himaachalasutaanaathasanstute Parameshwari
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Indraaneepatisadbhaavapoojite Parameshwari
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Devi Prachandadordandadaitayadarpa Vinashini
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Devi Bhaktajanoddaamadattaanandodayembike
Roopan Dehi Jayan Dehi Yasho Dehi Dwisho Jahi
Patnim Manoramaam Dehi Manorvruttaanusarineem
Taarini durga sansara sagarasya kulodbhavaam
Idam Stotram Pathitvaa Tu Mahaastotram Pathennaraha
Sa Tu Saptashati Sankhya Varamaapnoti Sampadam
Iti Devyaa Argalastotram Sampurnam.
@vanitha
Thanks sharing the script
One line is missed after..can you see that
Himaachalasutaanaathasanstute.....
Om srimatre namah
Thanks Nanduri garu
Chala Rojula tharuvatha malli vinnanu 👏
Congratulations to team
✨🙏🏻
అర్గళా స్తోత్రం ఇలా రాగములలో పాడుట కూడదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది.... ఇక్కడ వారి పాండిత్యాన్ని కించపరచటం కాదు.... సప్తశతీ పారాయణలో భాగంగా అంగభూతమైన స్తోత్రం ఇది....
Jai bhavani Jai Jai Durga 🙏
అద్భుతం గా ఉంది ❤❤
✨🙏🏻
సాక్షాత్ దేవీ రూపాలను దర్శిస్తున్నట్లు గా ఉంది 🌹🙏🙏🙏🌹
గానము ,ఆహార్యము ,చిత్ర నిర్మాణం కూడా చాలా బాగున్నవి .అభినందనలు ..
అర్గళా మాత్రే నమః ఓం....
Jay Mata di Jay samvu Jay shree sitaram Jay ho Mata rani Jay radhe Jay maa kali kirpaa karo maa
ఓం శ్రీమాత్రేనమః 🙏🙏🙏
Aigiri Nandini Nandita medini Vishwa vinodini
దసరా సందర్భం గా అమ్మవారి దర్శనం లా చాలా చక్కగా ఉంది.. ఈ వీడియో వెనుక ఎంత కష్టం ఉందొ.. అందరికి నమస్సులు
@@K77574 thank you so much ☺️
Odsha Jay jagannatha Jay MAA kile ❤👑🙏🏻
@@SwadhinDas-gm6nf ✨🙏🏻 Jai Jagannath.
Good to see this song in Telugu version of Durga saptashati
Etermo da Silva Teles 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
Visual Treat.. ammavaru next level
ఓం శ్రీమాత్రేనమ 🙏🙏🙏🙏
Chala Bagundi
Chala bavundhi storam🙏🙏🙏🙏
MS Subbalakshmi garu gurtocharu, chala bagundi
Amma vari aasissulu yellavelala meku undali🙏
Good . Flawless recitation.
Super Emotional Song God bless you
Both sisters did a great job .. sri matre namaha 🙏🙏
Super chethana gaaru 👌👌🙏🙏🙏
Great work 👏 Sravan Pandrangi 🎉
🙏 దుర్గా దేవి నమోస్తుతే 🙏
@@sureshpykoti 🙏🏻
Adbhutham ga undi. Very devotional🙏🙏🙏 all the best to Gayathri and Shruthi
చాలా బాగా చేసారు వీడియో... 👏👏👏👏👏👌👌👌👌👌
గానం అద్భుతం....
ఆడపిల్లలు... ధైర్యంగా... బలం గా వుంటే... అమ్మవారిలా రాక్షస సంహారం చేయవచ్చని మీ వీడియో ద్వారా చూపించారు... 👍👍👍👍🙏🙏🙏🙏
✨🙏🏻
నాకు చాలా బాగా నచ్చింది. నాకు మహా లక్ష్మి అమ్మవారు అంటే చాలా ఇష్టం. చాలా బాగున్నారు అమ్మవార్లు అందరూ. నీకు కృతఘనలు తెలుపుకుంటూ ఆనందంలో పరవశించిపోతున్నాను😊😊😊😊
@@pujatipsmyvlogs thank you so much andi ✨🙏🏻💞
Very Well done. God bless you .
Om sree Matrenamah thalli
Wonderful 👍👌💐💐🌷🙏🙏🙏🌷
Out Of Words God bless Everyone
Involved
Ultimate one 🙏🙏🙏🙏
Wooooowing visuals😮 🔥❤️❤️❤️
God bless you bangaru ❤
🙏🙏
Very realistic. Both Gayatri and Sruthi brought the Goddess alive with their action.
Great job.Eye feast.All performed well
This kind of sthothras very useful to Hinduism
Great Job Team- Looking forward to more such content
More to come!
Nanduri garu cheppadam valla vachanu chala bagundi andi🙏
Chaalaa Chaala baagundi andi Singer Voice and music
దయచేసి స్తోత్రం పంపగలరు , వింటూ మేమూ పఠించే అవకాశం ఇవ్వగలరని మనవి గురువు గారు 🙏🙏
@@MACHA_ANURADHA అర్గళాస్తోత్రమ్
అస్య శ్రీ అర్గళాస్తోత్రమంత్రస్య విష్ణు రృషిః అనుష్టు స్ఛందః శ్రీ మహాలక్ష్మీ ర్దేవతా। మంత్రోదితా దేవ్యో బీజం। నవార్ణో మంత్ర శ్శక్తిః శ్రీ సప్తశతీ మంత్ర స్తత్వం। శ్రీ జగదంబాప్రీత్యర్ధే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః॥
మార్కండేయ ఉవాచ :
జయంతీ మంగళా కాళీ - భద్రకాళీ కపాలినీ, దుర్గా క్షమా శివా ధాత్రీ - స్వాహా స్వధా నమో స్తుతే. మధుకైటభవిద్రావి - విధాతృవరదే నమః,
రూపం దేహి జయం దేహి - యశో దేహి ద్విషో జహి.
మహిషాసుర నిర్నాశ - విధాత్రి వరదే నమః, రూపం దేహి జయం దేహి - యశో దేహి ద్విషో జహి.
వందితాంఘ్రయుగే దేవి దేవి సౌభాగ్యదాయిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
రక్తబీజవధే దేవీ చండముండవినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
నతేభ్య స్సర్వదా భక్త్యా చండికే ప్రణతాయ మే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
చండికే సతతం యే త్వా మర్చయంతీహ భక్తితః, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
దేహి సౌభాగ్య మారోగ్యం దేహి దేవి పరం సుఖమ్,
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
విధేహి ద్విషతాం నాశం విధేహి బల ముచ్చకైః, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
విధేహి దేవి కళ్యాణం విధేహి విపులాం శ్రియమ్, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
ప్రచండ చండికే ప్రణతాయ మే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
చతుర్భుజే చతుర్వక్త్ర - సంస్తుతే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా తథాంబికే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
హిమాచలసుతానాథ- పూజితే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
సురాసురశిరోరత్న నిఘృష్టచరణే :బికే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
ఇంద్రాణీపతిసద్భావ - పూజితే పరమేశ్వరి, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
దేవి ప్రచండదోర్దండ- దైత్యదర్పవినాశిని,
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
దేవి భక్తజనోద్దామ - దత్తానందోదయే.. బికే, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి.
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్, తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవామ్.
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠే న్నరః, స తు సప్తశతీసంఖ్యా - వర మాప్నోతి సంపదః.
ఇతి శ్రీమార్కండేయపురాణే దేవ్యా అర్గళాస్తోత్రమ్.
a3tunes.com/Argala-Stotram
Audio for you 🎉
జై మత ధీ జై 🙏🙏🙏🙏🙏
Excellent performance by all the participants, you all look like goddess with so much grace.Argala stotram was performed by all of u excellently.
Hi gayatri chala baga padav ma. God bless you ra. 👌👌
Congratulations dear team, chala bagundi, Amma vari karuna, krupa katakshalu miku ellappydu undali
Simply superb work sravan (dop) and the entire team
అసలు ఈ ఆడియో వింటుంటే అమ్మవారు కనిపిస్తున్నారు ఆ అమ్మవారే మీకు ఈ కార్య సిద్ధిని కలిగించారు 🙏🏻🙏🏻
🙏🏻🥺
Really great work, Tears rolled out while watching this video fantastic 🙏🙏🙏
Mahadbhutham Argala Sthothram I wish all Participants and total crew congratulations
Chala bagundii❤❤
Perfect expressions Gayatri too👏👌👏
చి. శృతి గాయత్రి వల్లి గానం చేసిన అర్గళా స్తోత్రం చాలా రక్తిగా భక్తిగా గానం చేశారు. శ్రవణానందమే కాక నేత్రానందంగా కూడా ఉంది. మనకి ఆడ సంగీత దర్శకులు తక్కువగా ఉన్నారు. గాయత్రిని ప్రోత్సహిస్తే మరో మంచి సంగీత దర్శకురాలు తెలుగు పరిశ్రమకు లభిస్తుందని నేను విశ్వసిస్తూ. అందరికీ శుభాశీస్సులు.
Much much obliged 🙏🏻 Thank you so much for the lovely compliments ✨
OM sreemaathrenamaha .....Argala Sthothram Adbhutham ga chesina Chiranjeevulaku Amma Aseervachanam tho Marintha Sowbhagya karamaina jeevithalu ..Janani Maha Rajarajeswari Kaligisthundanadamlo ye Mataram sandeham ledu...Argala gurunchi Theliyani varu kuda e sthothra pathanam vinte vari jeevana vidhanam maripothundani Markandeya Puranam lo vidithamavuthondi...Argala sthothram Mahimamruthamynadi...kevalam e gayanee manulu sangeethanike kakunda Amarathvam siddhinche e amma sthothramulatho chakkani mangala sasanam chesi desa dharma rakshanaku nadum katteranatamlo ye Mataram sadeham ledu...vinna varu adrushta vanthulu...Argala sthothram goppa thanam thelisina varu thappaka vari spandana theliyajeyatam vari jeevitha sowbhagyaniki margadarsi....Andarikee Ardham gavatam ayyela chithreekarana chesina ..e naluguru chinnarula mukha kavalikalu swayam ga mamani chusinatle vallu gagurpatu chenduthondi...elantivi chudatam amma varicche adrushtamane cheppali ...Subhamasthu
।जय माॅ आदिशक्ति सदा-सहायते।। जय माॅ भगवती माॅ महिषासुरमदिँनी...माॅ दुर्गा॥ 🌹माॅ🌹 ।। उदयौस्तु श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्र्वरी आईसाहेब... श्री आंबा माता की जय ।। श्री आंबा माता की जय॥ श्री आंबा माता की जय।। भारत माता की जय॥_🙏🌹🌺 🌹🌺🌹🌺🌹🌺🌹🙏
no words to describe such a beautiful rendition.. So Powerful,congratulations to all for great work 🙏🙏🙏
Thanks a lot
Om srimathre namaha 🙏..
స్తోత్రం, దేవీ రూపాలు అద్భుతః, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుచున్నాము, ధన్యవాదాలు మీకు 👌👌🌺🌺🙏
@@MACHA_ANURADHA sure andi… we are coming up with more of these … thank you so much for the encouragement 🩷
Jai Mahalakshmi Jai
Face expression and performance was really great 🎉God bless you both 🙏🏻
Awesome work andi.. Sree matre namaha.
Amma Mee Pathrallo Ammavaru darsanamisthondamma..chakkani spuradroopalatho vunna e Argala Sthothram sakala janavalaki subhakaramagugaka
Chetana is my favorite actress
Guruvugari ki dandapranamulu
Super bagundi
ఆమ్మ వారీ నివాసం పూజ యుద్ధం రోజు వారి విధానం ఈ వీడియోలో చాలా బాగా నీటిగా చూపించారు పాట గానం కూడ బాగుంది🕉️
@@gugulothsanthosh2208 ✨🙏🏻
Very Powerful and Vibrant singing Surely will listen this song daily 🎉
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎆🎆🎆🎆🎆💐 శ్రీ మాత్రే నమః
@@Naresh.p-o8w 🙏🏻
ఓంశ్రీ మాత్రేనమః
శ్రీ మాత్రే నమః 🙏
Chala bagundi Nanduri Srinivas gari chepte chusamu
Chala chala baavundi ammavaru ni chusthunnattuvundi🙏🙏🙏
🙏🏻🙏🏻🎉
Oum SREEMATRENAMAHA 🙏🙏💐🥰
య దేవీ సర్వ భూతేషా శక్తి రూపేణా సంస్టిత నమస్తేస్తూ నమస్తేస్తూ దుర్గా మాతా యేనమః. 👍🙏🙏🙏
శ్రీ మాత్రే నమః ✨🙏🏻
Excellent performance by all the participants, I can confidently say this video is a Amazing Beautiful presentation Singers Voices and music excellent visual effects extraordinary
Utthamarulini naa baryaga pampinchu🙏🙏🙏🙏
@@accessibletechviews5406 😄 I wish you get a good wife for sure… ✨🙏🏻
@ml_gayatri ధన్యవాదాలు
Sri Matre Namaha
Sri Gurubhyo Namaha
No words ammavari ashishulu meeku , mee team, family and e jagthu ku unndalani pradthana 🙏🙏🙏
@@anusha11452 thank you ✨💖
Very very great and fully devotional god bless u all who involved in this video great hats of to I all be blessed 🙏🏻🙏🏻🙏🏻😘
So nice. Thank you 😊
Dhanyavaadhaalu nandurigaari ea goppa video ni chusela chesaaru and gayatri gaariki chaala thanks andi.... Amma ni daggaranundi chusinaa anubhuthi kaluguthundhi.... Amma ❤
నేను నండూరి గారి. ఛానల్ నుండి వచ్చి విన్నాను 👌👏👏🤗
Awesome…sang divinely 🙏❤️🙏
Thanks a lot
🌼ఓం శ్రీ మాత్రే నమః🌸
Chala bagundi amma
Thank you so much andi ✨🙏🏻
Om Sri matre namaha 🙏🙏🙏