పెంటయ్య ఇంట్ల బియ్యం లొల్లి || Pentaih originals || Bithiri Sathi || Village Story ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 537

  • @sreekanthreddytalasani3222
    @sreekanthreddytalasani3222 ปีที่แล้ว +56

    సత్తి (టీమ్)........ సగటు తెలంగాణ కుటుంబం పరిస్థితులు వాస్తవికతకు దగ్గరగా ఉన్న కంటెంట్.....చాలా న్యాచురల్ గా ఉంది.........అదే... కుటుంబంలో ఉండే ఆప్యాయత అనురాగాల పై....ఓ కన్నై......

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +156

    సత్తి అన్న వీడియోలు, ఎంత మంది
    ఇష్టపడతారు ఇక్కడ 😁😀
    అన్న కామెడీ మొత్తం వేరే ఉంటుంది
    ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు

  • @kommushyam752
    @kommushyam752 ปีที่แล้ว +49

    👍ఈ జనరేషన్ లో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న అన్నయ్య నీ యాక్టింగ్ సూపర్ అన్నయ్య👍

  • @akulaparameshwar8925
    @akulaparameshwar8925 ปีที่แล้ว +6

    తెలంగాణ మాండలికంలో ఉన్న మట్టి వాసన ,చేత బట్టి
    నోట బెట్టి
    నీ మాటలతో మరగబెట్టి
    చేతులతో తిరగబెట్టి
    హాస్యంతో హావభావాలతో మీ నోటి వెంట మాట
    రాకముందే మా ముఖంలో చిరునవ్వు మొదలైతుంది
    సత్తి అన్నకు రాజు అన్నకు నవ్వుతూ శుభాకాంక్షలు .

  • @rajathegreat387
    @rajathegreat387 ปีที่แล้ว +77

    పెంటయ్య ముందే కోడలు చెయ్యి లేపింది అంటే సాహసం అనే చెప్పాలి.😂😂

  • @danduganesh4913
    @danduganesh4913 ปีที่แล้ว +119

    తెలంగాణ ప్రజల నాడి తెలిసిన వ్యక్తి మన సత్తన 👏🙏

  • @bharathvarsha
    @bharathvarsha ปีที่แล้ว +19

    రియల్ ధమాకా... 💥🎊🎉🪄
    Female acting Unstoppable
    Sathi Ultimate.. 👌
    Full fun.. 😇😁😆😅😜😝😛🤓😎
    Watched 3times today.. 💯

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 ปีที่แล้ว +168

    ప్రతి ఇంట్లో జరిగింది కథ బాగుంది సత్తి అన్న +రాజు అన్న =like 👍💐

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf ปีที่แล้ว

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @medigarameshpeddaiah5124
    @medigarameshpeddaiah5124 ปีที่แล้ว +17

    తెలంగాణ లో, ఇంటింటి రామాయణం ను బాగా స్టడీ చేశారు
    సత్తన్న గారు...
    చాలా బాగుంది..
    నమస్తే సత్తన్నా...
    ఇలాంటివే,నీతి తో కూడుకున్న వీడియోలు చేయగలవు...

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 ปีที่แล้ว +12

    Sathi's son & Daughter- in - law acted very well,specially the son whose role as husband is super...

  • @kumardhudela8353
    @kumardhudela8353 ปีที่แล้ว +42

    ఒక్కో వీడియో మినిమం 30 మినిట్స్ వుండేలా చూడండి చాలా బాగుంటాయి వీడియోస్

  • @kotlavinaykumar5301
    @kotlavinaykumar5301 ปีที่แล้ว +61

    తెలంగాణ పల్లె సంస్కృతి ని ఆవిష్కరిస్తున్న సత్తి గారికి మనస్ఫూర్తి అభినందనలు

  • @m.v.m.chandrakumar5521
    @m.v.m.chandrakumar5521 ปีที่แล้ว +8

    బిత్తర సత్తి యాక్షన్ చాలా బాగుంది. తెలంగాణ సంప్రదాయాలు బాగా తెలుపుతున్నారు.

  • @ramaraoyenugula9044
    @ramaraoyenugula9044 ปีที่แล้ว +12

    నటిస్తున్నట్టు లేదు....
    కళ్ళముందు జరుగుతున్నట్టు ఉండి.... 👌👌

  • @carams143
    @carams143 ปีที่แล้ว +5

    అహ నా పెళ్ళంట.. కోట శ్రీనివాసరావు ని దింపినాడు... తెలంగాణ యాసలో.. సూపర్ బిత్తిరి ..

  • @jeevansreeram4959
    @jeevansreeram4959 ปีที่แล้ว +26

    Celebration of our Telangana, it's root culture
    Great delightful expedition❤❤🙏👍

  • @bixapathiurenka6176
    @bixapathiurenka6176 ปีที่แล้ว +28

    రాజు యాక్టింగ్ సూపర్ ఇరగదీసినవ్

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf ปีที่แล้ว

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 ปีที่แล้ว +13

    Love sathi's acting ,comedy & body language....

  • @SKREDDY5289
    @SKREDDY5289 ปีที่แล้ว +70

    మన ఊల్లలో జరిగే సంఘటణలు మన యాసలో బాగుంది

  • @maheshr2633
    @maheshr2633 ปีที่แล้ว +5

    బియ్యం వానికి పోసి, నాకు మన్ను పోస్తారు.. ultimate

  • @JBKEnglishVideosandClasses265
    @JBKEnglishVideosandClasses265 ปีที่แล้ว +7

    Almost in every Telangana family, we do find one such "thaatha" same body language, same mannerisms, same dialect. Proud of being a telanganite. Great Job, Bithiri Sathi and team.

  • @rP-wv4cg
    @rP-wv4cg ปีที่แล้ว +4

    Kodalu vala amma phone lo matalau super annaa, chala natural ga undi

  • @batturaju1662
    @batturaju1662 ปีที่แล้ว +3

    Ultimate....... sattanna.... Kurchunna daggara navvichadam.....Antee nee tharuvatha eeeee

  • @BSRVLOGS
    @BSRVLOGS ปีที่แล้ว +106

    మా పెద్దోదినే యినిందంట్టా 🤣🤣🤣 బర్రా గొర్రా రాజన్నో ని యాక్టింగ్ లో సత్తన్నతో పోటీపడుతున్నావ్ సూపర్

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 ปีที่แล้ว +4

    Superb expressions, superb natural realistic dialogues. Natural performance.
    Satthi gariki pratyakamina abhinandanalu. Mastu enjoy chepichinandhuku masthu khush. Singadu, porasingadu super traditional dialogues.

  • @saichakradhar4841
    @saichakradhar4841 ปีที่แล้ว +5

    Sathi Anna super.acting ahaana pelli anta lo Kota srinivas acting yadhkochindhi

  • @rekhajakkena2077
    @rekhajakkena2077 ปีที่แล้ว +5

    Abba em acting super same bayata jarige valla lagane

  • @kavalimahendar2894
    @kavalimahendar2894 ปีที่แล้ว +6

    ఏమైంది బిడ్డ పొట్టి అవుతున్నావు ఎవరైనా సన్నగా అవుతారు ఇదేంటి పొట్టిగా అవ్వడం కడుపు చెక్కలయ్యేలా నవ్యం

  • @manikkumar_96
    @manikkumar_96 ปีที่แล้ว +19

    No stop comedy 😂 siri u done a great job 👏 next level comedy 🤣

  • @revathichitti7549
    @revathichitti7549 ปีที่แล้ว +12

    పెంటయ్య గారు మీరు ఇలాంటి వీడియో నాకు నచ్చింది అందుకే ధన్యవాదములు
    సత్తి

  • @sathishsathya4449
    @sathishsathya4449 ปีที่แล้ว +6

    చిలుక పచ్చ లంగా వోణి అంటే నాకు మోస్తూ ఇష్టం...కానీ మా నాయన తోటే మోస్తూ కష్టం....

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 ปีที่แล้ว +5

    అవ్వ నవ్వి నవ్వి దవుడాలు నోత్తున్నాయ్ రా అయ్యా పెంటయ్య 🤣

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf ปีที่แล้ว

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @udaykumar-zc4tq
    @udaykumar-zc4tq ปีที่แล้ว +8

    Special thanks to writer murali sir.... excellent dialogues 👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @mokshasriyansh3935
    @mokshasriyansh3935 ปีที่แล้ว +16

    సూపర్ కామెడీ

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf ปีที่แล้ว

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @dptelugutv1912
    @dptelugutv1912 ปีที่แล้ว +7

    సూపర్ చాలా బాగుంది😂🤣👏

  • @ranjithladdu7
    @ranjithladdu7 ปีที่แล้ว +1

    5:00 😀😀😀

  • @Moksha_creations
    @Moksha_creations ปีที่แล้ว +8

    సూపర్ యాక్టింగ్.. అన్నా

  • @sashidharan100
    @sashidharan100 ปีที่แล้ว +2

    సూపర్ సూపర్ ....! అదిరిపోయింది ....! ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ....!

  • @alugolamurali3043
    @alugolamurali3043 ปีที่แล้ว +3

    Sathi Anna excellent action , he is much better then Telugu top హీరోస్

  • @narsingmudiraj9341
    @narsingmudiraj9341 ปีที่แล้ว +26

    అన్నా సాతన్నా ని వీడియోస్ అన్నీ రెగ్యులర్ చుస్తా😀

  • @sarithasarithamudiraj6768
    @sarithasarithamudiraj6768 ปีที่แล้ว +3

    రాజన్న పాత్రకు న్యాయం జరుగుతుంది 👌 రవి ణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇట్లు పండుగ సాయన్న వారసులం రాజేష్ ముదిరాజ్ 🦚

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 ปีที่แล้ว +5

    మీ videos చూసి చాలా ఎంజాయ్ చేస్తా అన్న నేను
    కామెడీ కింగ్ 👌👌👌

  • @gundrapallimanjula3420
    @gundrapallimanjula3420 ปีที่แล้ว +3

    Chalaaaa bagundhi...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @pavan5677
    @pavan5677 ปีที่แล้ว +1

    Sathi Bhai nuvvu ne backup superb full fun anna

  • @gaddamraju2534
    @gaddamraju2534 ปีที่แล้ว +3

    Okka 4 times chusanu anna video full comedy 😆😅

  • @sridhar1304
    @sridhar1304 ปีที่แล้ว +3

    Lady actress acting so natural 😂😂😀.
    Telangana unstoppable comedy show.
    Keep do videos like this Sathi brother.

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 ปีที่แล้ว +5

    సూపర్ సత్తన్న 🙏🙏🙏.

  • @sasidharkumar1147
    @sasidharkumar1147 ปีที่แล้ว +1

    Aa ammai action very natural

  • @narsingmudiraj9341
    @narsingmudiraj9341 ปีที่แล้ว +12

    Part 2 waiting...

  • @sujanb4383
    @sujanb4383 ปีที่แล้ว +4

    Maa daddy same...illage super acting sathi anna

  • @myrasallinonevlogs7619
    @myrasallinonevlogs7619 ปีที่แล้ว +2

    I love the concept bithri anna. From Mumbai. Nagi nagi pichileshindi

  • @sujanb4383
    @sujanb4383 ปีที่แล้ว +4

    Excellent acting sathi annnaaaaaaa

  • @arunaavireni8978
    @arunaavireni8978 ปีที่แล้ว +1

    Extraordinary superb Telangana behaviour

  • @bunnybj2351
    @bunnybj2351 ปีที่แล้ว +3

    asal super performance.....

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 ปีที่แล้ว +4

    సూపర్... సత్తన్న 😂😄😂

  • @Raju_Alpha_patriot
    @Raju_Alpha_patriot ปีที่แล้ว +8

    రాజేంద్ర ప్రసాద్ సినిమా అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస్ రావు లా వున్నావ్ ..సత్తి అన్న....@patriot🇮🇳💙👮🔥

  • @mohdahmed440
    @mohdahmed440 ปีที่แล้ว +5

    Super Ravi bhai all episodes rocking with Laughs 😆😆😆🤣

  • @chalapathid6206
    @chalapathid6206 ปีที่แล้ว +2

    Sathi anna ... Champesinav po ....This one is the highest comic .. Good comedy . No volgurity

  • @lingammahesh8828
    @lingammahesh8828 ปีที่แล้ว +2

    Chala bagundhii annnaàa .. video .. ilanyy continue cheyandi

  • @suvarna2320
    @suvarna2320 ปีที่แล้ว +5

    Super Ravi garu...amazing concepts and manchi acting

  • @udaykumar-zc4tq
    @udaykumar-zc4tq ปีที่แล้ว +5

    Super.....BS garu good script, you r talented keep continue the same with different village scripts excellent, we r feeling in our families by seeing ur episodes.
    Excellent bithiri sathi gaaru👌👌👌👍👍👍👍👍

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 ปีที่แล้ว +2

    Great short film Sirisha super beauty

  • @lakshmaiahteegala3936
    @lakshmaiahteegala3936 ปีที่แล้ว +2

    ఇది తెలంగాణ విధానం
    నేచురల్ గా ఉంది...

  • @rafimoghal4054
    @rafimoghal4054 ปีที่แล้ว +1

    Koduku character super Bro

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 ปีที่แล้ว

    Koduku kodallu action super

  • @Natural010
    @Natural010 ปีที่แล้ว +4

    ఏందిరా ఇది దొ ఇంచు పైపు ఇస్తే, మూతికి పెట్టుకొని నేను తాగుతనార...చెంబో, తపెలల్నో తేపోరా... 🤣🤣🤣

  • @rP-wv4cg
    @rP-wv4cg ปีที่แล้ว +3

    Yemanna natural actingaaa, rajanna Baga improve ayyanav sattanakaki tucker esthunnav....

  • @nagarajum1023
    @nagarajum1023 ปีที่แล้ว +2

    ఒడి బియ్యం అంటే చాలు ఏదో చిన్నపాటి కయ్యం వుంటది... చాల మంది ఇండ్లలో వుండే లొల్లే ఇది..😀😀😀

  • @harshaharshavardahan3979
    @harshaharshavardahan3979 ปีที่แล้ว +6

    Waiting for part 2 first View nenu chusa anna

  • @mdalthaff4972
    @mdalthaff4972 ปีที่แล้ว +4

    😀😀😀😀 nenu sathanna video kosam apoudu wait chesta sathanna Bangaram 😀😀😀😀😀😀😀

  • @goduguprabhakarmudhiraj5487
    @goduguprabhakarmudhiraj5487 ปีที่แล้ว +1

    Super brother Comedy House of Ravi Kumar Mudhiraj kavali fan of you brother 💓💓💓💓💓💓💓

  • @SuneelKumar-hw2yc
    @SuneelKumar-hw2yc ปีที่แล้ว +2

    Ultimate Anna.... Real Refresher... Plz Ilanti Videos inka Cheyandi...

  • @ananddevani6307
    @ananddevani6307 ปีที่แล้ว +5

    సత్యన్న మాటలు వింటుంటే మా అమ్మను చూసినట్లే ఉంది బాగుంది.

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 ปีที่แล้ว +2

    Super very nice acting sathi anna always great person 🙏🙏🙏🌹🌹

  • @koppulagopinath7973
    @koppulagopinath7973 ปีที่แล้ว

    Sathi bhai we lot enjoyed thise video superb

  • @svscomputers1022
    @svscomputers1022 ปีที่แล้ว +3

    మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి మీ వీడియోలో

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf ปีที่แล้ว

      తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు

  • @manoharreddydasaree5049
    @manoharreddydasaree5049 ปีที่แล้ว +4

    This pentaya character awesome to u sathhi anna upload as soon as possible..

  • @karunakarreddypannala6558
    @karunakarreddypannala6558 ปีที่แล้ว

    Sathi garu u r comedy so EX lent ,,marvelous naise

  • @sathishsathya4449
    @sathishsathya4449 ปีที่แล้ว +6

    పెంటయ్య కు పెండ్లాం లేదా... పెంటాన్న

  • @bollapraveen44
    @bollapraveen44 ปีที่แล้ว +1

    మీవోనికి అత్తగారు మరుగు మందు పెట్టినట్లు ఉందే సత్తన్న😄🤣😄

  • @chandrakala3770
    @chandrakala3770 ปีที่แล้ว +4

    Unstoppable comedy thanks for everyone special thanks to pentaiah

  • @vishnuraff2581
    @vishnuraff2581 2 หลายเดือนก่อน

    Superbb anna.. 😂😂.. Chala bagundhanna video.. 😊 RR.. Parigi.. ❤

  • @highpotential.8075
    @highpotential.8075 ปีที่แล้ว +1

    Yetla vosthai అన్న గిసొంటి మంచి ఐడియాలు

  • @raseedabegum2007
    @raseedabegum2007 ปีที่แล้ว

    Ravi Anna yaasa superb ❤❤❤ and team super

  • @VaaniRamancha
    @VaaniRamancha 3 หลายเดือนก่อน

    Pentaih pedda koduku acting super bro chalaa bagundhi

  • @sandeepdhonisandeepdhoni8348
    @sandeepdhonisandeepdhoni8348 ปีที่แล้ว

    Sathi super video 👌🏾✈️✈️✈️✈️

  • @Skilldevolopmentchannel8949
    @Skilldevolopmentchannel8949 ปีที่แล้ว +6

    ఇంటింటి కథ 🌹🌹🌹

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 ปีที่แล้ว

    Ammayi chala baga act chesidi super

  • @shamalakondra722
    @shamalakondra722 ปีที่แล้ว

    Very funny 😀 realy very nice commedy bithir satthi 👌

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 ปีที่แล้ว +1

    చాల చాల బాగుంది వీడియో .

  • @padmabadami5173
    @padmabadami5173 ปีที่แล้ว

    Koduku role chala baga chesaadu...👌👌👌👌Sarhrhanna.. Suuuper

  • @hyd_bunny_gaming_yt6992
    @hyd_bunny_gaming_yt6992 ปีที่แล้ว

    Super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 super anna. Prahti entloo garijgaa seen. Super comedy 🤩🤩🤩🤩🤩🤩🤩

  • @harithahumnabad1251
    @harithahumnabad1251 ปีที่แล้ว

    Super super chala bagundi

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 ปีที่แล้ว +1

    మా నాన్నగారు ఇప్పటికీ ఇలాగే మాట్లడతారు తెలంగాణ బాష యాస బ్రతికిస్తున్న సత్తన్నకు ధన్యావాదాలు

  • @kartheekprathi
    @kartheekprathi ปีที่แล้ว +1

    Pentayya series adhurs...👌👌👌👍😊

  • @sumanabingi4801
    @sumanabingi4801 ปีที่แล้ว +1

    So natural ..I'm able to recollect my childhood memories

  • @gsrinivas1973
    @gsrinivas1973 ปีที่แล้ว

    Satti anna action like Sutti veera basta rao and Kota level.
    V .nice action.

  • @Familypassage
    @Familypassage ปีที่แล้ว +2

    బిట్టిరి సత్తి క్యారెక్టర్ కంటే కూడా పెంటయ్య క్యారెక్టర్ అదుర్స్_ ఇంటిటి రామాయణం పెంటయ్య పురాణం

  • @mammama9820
    @mammama9820 ปีที่แล้ว +1

    రాజు సూపర్ యాక్టింగ్ బేటా

  • @gangulaakhil6974
    @gangulaakhil6974 ปีที่แล้ว

    Sathanna super anna mana thelangana language gurthu chesthunna mottham marchipothunnam ni valla adi brathukuthondi