- 123
- 127 714
Picchivani Prelapanalu || పిచ్చివాని ప్రేలాపనలు
India
เข้าร่วมเมื่อ 10 พ.ค. 2024
దేవర్షులు బ్రహ్మర్షులు నీకడ తెలియనివారే అనిలాచలా!
~శివమాల
దృశ్యములో పలువురుగ ఉన్నను"ఉన్నది ఒక్కడే"
అతనుఎవరితోమాటలాడును?
పిచ్చివానివలె తనతోతానే!
అదితెలిసి మాటలాడినచో అదిఏమి ప్రేలాపనలు?
కాబట్టి ఈఛానల్ కు పిచ్చివాని ప్రేలాపనలు
టైటిల్ పెట్టడంజరిగింది
ఇక పట్టెయ్య విషయం.
కష్టముగ సాగిన ప్రాధమిక చదువు
టైలరింగ్ వృత్తి
21యేటనుండి మహనీయుల సాంగత్యం
భగవాన్ రమణులగురించి తెలియబడుట
ఎంతోదీక్షగా అహంమూలాన్వేషణ సాధన
ఎన్నాళ్ళయినను పూర్ణముకాని వెలితి
తెలియనిబాధ
నమ్ముకున్న అరుణాచల రమణుడు వదలలేదు.
వారే శ్రీకాళహస్తి క్షేత్రవాసియై
సద్గురు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిగా ఉండి
రమ్మని దారి చూపినారు
2009నుండి వారిసన్నిధిలో
పదివత్సరముల పైబడి ఎన్నోప్రశ్నలుఉంచబడినవి
ఆ మౌనమూర్తి భాషణములతో అన్నీ మౌనమైనవి
వెలితిపూరించింది
ఆధ్యాత్మికమిత్రులు జిజ్ఞాసువుల
ఆకాంక్ష మేరకు రికార్డు చేసినవాటిని
ఈ చానల్ నందు ఉంచుట జరుగుచున్నది
వీటిలో విషయములపై సందేహములున్నవారు
క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించవచ్చును
(Note:ఫోన్ చేయువారు జిజ్ఞాసువులైన
సమాధానం ఇవ్వబడును
వాద ప్రతివాదములు చేయువారికి అవకాశములేదు
ఫోన్99486 66742
S పట్టెయ్య తణుకు
~శివమాల
దృశ్యములో పలువురుగ ఉన్నను"ఉన్నది ఒక్కడే"
అతనుఎవరితోమాటలాడును?
పిచ్చివానివలె తనతోతానే!
అదితెలిసి మాటలాడినచో అదిఏమి ప్రేలాపనలు?
కాబట్టి ఈఛానల్ కు పిచ్చివాని ప్రేలాపనలు
టైటిల్ పెట్టడంజరిగింది
ఇక పట్టెయ్య విషయం.
కష్టముగ సాగిన ప్రాధమిక చదువు
టైలరింగ్ వృత్తి
21యేటనుండి మహనీయుల సాంగత్యం
భగవాన్ రమణులగురించి తెలియబడుట
ఎంతోదీక్షగా అహంమూలాన్వేషణ సాధన
ఎన్నాళ్ళయినను పూర్ణముకాని వెలితి
తెలియనిబాధ
నమ్ముకున్న అరుణాచల రమణుడు వదలలేదు.
వారే శ్రీకాళహస్తి క్షేత్రవాసియై
సద్గురు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిగా ఉండి
రమ్మని దారి చూపినారు
2009నుండి వారిసన్నిధిలో
పదివత్సరముల పైబడి ఎన్నోప్రశ్నలుఉంచబడినవి
ఆ మౌనమూర్తి భాషణములతో అన్నీ మౌనమైనవి
వెలితిపూరించింది
ఆధ్యాత్మికమిత్రులు జిజ్ఞాసువుల
ఆకాంక్ష మేరకు రికార్డు చేసినవాటిని
ఈ చానల్ నందు ఉంచుట జరుగుచున్నది
వీటిలో విషయములపై సందేహములున్నవారు
క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించవచ్చును
(Note:ఫోన్ చేయువారు జిజ్ఞాసువులైన
సమాధానం ఇవ్వబడును
వాద ప్రతివాదములు చేయువారికి అవకాశములేదు
ఫోన్99486 66742
S పట్టెయ్య తణుకు
127#సద్గురు దర్శనం అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుది #PicchivaniPrelapanalu #Spiritual#Telugu
127#పిచ్చివానిప్రేలాపనలు
#సద్గురు దర్శనం అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుది
#PicchivaniPrelapanalu
#Spiritual
#Telugu
#సద్గురు దర్శనం అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుది
#PicchivaniPrelapanalu
#Spiritual
#Telugu
มุมมอง: 627
วีดีโอ
126#స్వానుభవం ఒక్కడుగా ఉండాలి వ్యవహారానికి అందరిలో ఒకడుగా ఉండాలి #PicchivaniPrelapanalu #Spiritual
มุมมอง 4257 ชั่วโมงที่ผ่านมา
126#పిచ్చివానిప్రేలాపనలు #స్వానుభవం ఒక్కడుగా ఉండాలి వ్యవహారానికి అందరిలో ఒకడుగా ఉండాలి. #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
125 #నేను - నాది #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 6609 ชั่วโมงที่ผ่านมา
125#పిచ్చివానిప్రేలాపనలు #నేను - నాది #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
124#"నేను" అక్కడకు ఆగిపోతే అదే సిద్ధి #PicchivaniPrelapanalu #Spiritual#Telugu
มุมมอง 54412 ชั่วโมงที่ผ่านมา
124#పిచ్చివానిప్రేలాపనలు #"నేను" అక్కడకు ఆగిపోతే అదే "సిద్ధి" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
123#"నా"కు ప్రశ్న లేదు. #ప్రశ్నగా ఉన్నదానికి సమాధానం లేదు.#PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 41614 ชั่วโมงที่ผ่านมา
123#పిచ్చివానిప్రేలాపనలు #"నా"కు ప్రశ్న లేదు. #ప్రశ్నగా ఉన్నదానికి సమాధానం లేదు. #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
122#ఏమీ అనుకోకుండా అనకుండా ఉండడమే "అదిగా" ఉండుట #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 35414 ชั่วโมงที่ผ่านมา
122#పిచ్చివానిప్రేలాపనలు #ఏమీ అనుకోకుండా అనకుండా ఉండడమే అదిగా ఉండుట #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
121#"తానే" కేంద్రం.#PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 32716 ชั่วโมงที่ผ่านมา
121#పిచ్చివానిప్రేలాపనలు #"తానే" కేంద్రం. #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
120#మనసు బుద్ధి ఇంద్రియములు "నా" కు ఉపకరణాలు #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 45819 ชั่วโมงที่ผ่านมา
120#పిచ్చివానిప్రేలాపనలు #మనసు బుద్ధి ఇంద్రియములు "నా"కు ఉపకరణాలు #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
119#కేవలసాక్షిత్వమే "స్వానుభవం" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 338วันที่ผ่านมา
119#పిచ్చివానిప్రేలాపనలు #కేవలసాక్షిత్వమే "స్వానుభవం" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
118#"తా"నొక్కడు కనే కల ఈ ప్రపంచం #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 704วันที่ผ่านมา
118#పిచ్చివానిప్రేలాపనలు #"తా"నొక్కడు కనే కల ఈ ప్రపంచం #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
117# మార వలసింది తానొక్కడే #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 333วันที่ผ่านมา
117#పిచ్చివానిప్రేలాపనలు # మారవలసింది తానొక్కడే #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
116#తనకు స్ఫురణ కాదు. తానే స్ఫురణ #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 345วันที่ผ่านมา
116#పిచ్చివానిప్రేలాపనలు #తనకు స్ఫురణ కాదు. తానే స్ఫురణ #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
115#"నీ"అనుభవంలో ఉన్నదే ఉన్నది. "నీ"అనుభవంలో లేనిది లేదు #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 529วันที่ผ่านมา
115#పిచ్చివానిప్రేలాపనలు #"నీ"అనుభవంలో ఉన్నదే ఉన్నది #"నీ" అనుభవంలో లేనిది లేదు #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
114#కల అంటే కనుట అని "ఇదికల" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 33814 วันที่ผ่านมา
114#పిచ్చివానిప్రేలాపనలు #కల అంటే కనుట అని "ఇదికల" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
113#"అదే" ఇదిగా ఉన్నది #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 38214 วันที่ผ่านมา
113#పిచ్చివానిప్రేలాపనలు #"అదే" ఇదిగా ఉన్నది #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
112#అదిసహజంగా స్వరూపంగా స్వానుభవంగా ఉన్నది. #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 31314 วันที่ผ่านมา
112#అదిసహజంగా స్వరూపంగా స్వానుభవంగా ఉన్నది. #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
111#శ్వాసను తెలుసుకునే "మీరు"లేకుండా శ్వాసవచ్చిన తర్వాతొచ్చిన మీకు ఉనికి ఎక్కడఉంది?#Spiritual#Telugu
มุมมอง 41414 วันที่ผ่านมา
111#శ్వాసను తెలుసుకునే "మీరు"లేకుండా శ్వాసవచ్చిన తర్వాతొచ్చిన మీకు ఉనికి ఎక్కడఉంది?#Spiritual#Telugu
110# ఇదికల అని గుర్తించే వాడే "మెలుకువ" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 43914 วันที่ผ่านมา
110# ఇదికల అని గుర్తించే వాడే "మెలుకువ" #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
109#"నేనున్నాను" అనే అనుభవమే తాను #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
มุมมอง 29714 วันที่ผ่านมา
109#"నేనున్నాను" అనే అనుభవమే తాను #PicchivaniPrelapanalu #Spiritual #Telugu
108#ఆగామిక సంచిత ప్రారబ్ధాలు ఎంతవరకూ నిజం #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1.1Kหลายเดือนก่อน
108#ఆగామిక సంచిత ప్రారబ్ధాలు ఎంతవరకూ నిజం #Picchivani Prelapanalu #Spiritual #Telugu
107#ఆత్మ విచారణ అంటే? "నేను" అను పేరుగల వారిని గురించి విచారించడం #Picchivani Prelapanalu #Spiritual
มุมมอง 9392 หลายเดือนก่อน
107#ఆత్మ విచారణ అంటే? "నేను" అను పేరుగల వారిని గురించి విచారించడం #Picchivani Prelapanalu #Spiritual
106# "సద్గురు" అనుగ్రహ వైభవం #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
106# "సద్గురు" అనుగ్రహ వైభవం #Picchivani Prelapanalu #Spiritual #Telugu
105#మౌనంగా ఉండు అంటే "మౌనంగానే" ఉండు అని "వ్యక్తి"గా ఉండొద్దు అని #Picchivani Prelapanalu #Spiritual
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
105#మౌనంగా ఉండు అంటే "మౌనంగానే" ఉండు అని "వ్యక్తి"గా ఉండొద్దు అని #Picchivani Prelapanalu #Spiritual
104#చూచేవాడుగా ఉన్నప్పుడు "సాక్షి"చూడడం ఆగితే "కేవలసాక్షి"#Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1.1K2 หลายเดือนก่อน
104#చూచేవాడుగా ఉన్నప్పుడు "సాక్షి"చూడడం ఆగితే "కేవలసాక్షి"#Picchivani Prelapanalu #Spiritual #Telugu
103#ఇదికాదు అది అని చూపిస్తున్న చూపుడు వ్రేలునే దైవంగా ఆరాధిస్తున్నాం #Picchivani Prelapanalu
มุมมอง 1.6K2 หลายเดือนก่อน
103#ఇదికాదు అది అని చూపిస్తున్న చూపుడు వ్రేలునే దైవంగా ఆరాధిస్తున్నాం #Picchivani Prelapanalu
102#తానొక్కడు ముక్తి పొందితే ఇక పొందవలసిన వారు ఎవరూఉండరు #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 8892 หลายเดือนก่อน
102#తానొక్కడు ముక్తి పొందితే ఇక పొందవలసిన వారు ఎవరూఉండరు #Picchivani Prelapanalu #Spiritual #Telugu
101#తనకు హాయికాదు "తానే" హాయి #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
101#తనకు హాయికాదు "తానే" హాయి #Picchivani Prelapanalu #Spiritual #Telugu
100# తెలిసినవాడు "ఒక్కడే" వాడినే మనం భగవంతుడు అనేది #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1K2 หลายเดือนก่อน
100# తెలిసినవాడు "ఒక్కడే" వాడినే మనం భగవంతుడు అనేది #Picchivani Prelapanalu #Spiritual #Telugu
99#ఆదమరచి నిదురించు బిడ్డ వలెసేద తీరితిని అనిలాచలా #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 7852 หลายเดือนก่อน
99#ఆదమరచి నిదురించు బిడ్డ వలెసేద తీరితిని అనిలాచలా #Picchivani Prelapanalu #Spiritual #Telugu
98#గాఢనిద్రలో ఉన్న హాయే ఇప్పుడు నేను...నేను అంటుంది. #Picchivani Prelapanalu #Spiritual #Telugu
มุมมอง 1.6K2 หลายเดือนก่อน
98#గాఢనిద్రలో ఉన్న హాయే ఇప్పుడు నేను...నేను అంటుంది. #Picchivani Prelapanalu #Spiritual #Telugu
🙏🙏🙏
❤
పుట్టయ్య గురువుగారు మీ నంబర్ కావాలి
నమస్కారం గురువుగారు
🙏🙏👏👏
Namaskaram guru garu
❤ॐॐॐ❤
అక్కడ అంటే ఎక్కడ -? స్వామి
ఏ ఉపమానాలకి అందనిది ఈ సద్గురు దేవుల అనుగ్రహం మాత్రమే సర్వరోగ నివారణం. మీ నోటి వెంట వారి మాటలు అమృత జల్లులు. ధన్యవాదాలు స్వాములు🌹🙏🙏
మరణం,జననం అనేది మన చేతులలో లేదూ. కాబట్టి మిగిలినవన్నీ సమస్తం అంతే చిత్తగింజవలెను
@@subrahmanyandఓంకార స్వాముల వారికి శుభోదయం. మీ బుద్ధులన్నీ నాకొచ్చేస్తున్నాయ్. సూర్య చంద్ర నక్షత్రాలన్నింటికీ అవకాశాన్నిచ్చే ఆకాశం తో సహా ప్రతిదీ ఈశ్వరేచ్ఛ ఆధీనంలో ఉండేవే. ఎవరికి చిత్తగించాలి? స్వామి🙏
@@SaiChopparapu ఈ "ఎవరు " అనేదే ప్రదానము సర్
@@SaiChopparapu చిత్తగించాలంటే ఒకే ఒక మార్గమున్నది. బహూశా అది తప్ప మరొకటి లేకపోవచ్చు. --"ఎవరు"-- ఈ 'ఎవరు'గా ఉన్నారో వారి మొదడు లోకి వెళ్ళి ,ప్రవేశించి వారి యొక్క ఆలోచనల తీరు,తెన్నులూ,మనస్సు యొక్క స్థితి,గతులు, కదలికలూ,ప్రభావాలు గమనించి .ఒక విడియో మెమరికార్డ్ రికార్డ్ చేసి చూడాలి.తప్పదు మరి
@@subrahmanyandనేనే
ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదూ. మనకు తెలియకుండానే పుట్టి, చస్తున్నాము. అంటే దీని అర్థం--- మరణ, జన్మలు అనేవి ఎంత తేలికగా,సహజముగా,సరళముగా ఉన్నదీ! ఒక ఊపిరి పీల్చి, వదిలిన విధముగా.., అంటే ప్రతి ఉఛ్వాస, నిశ్వాసలూ జనన, మరణాలే అని అర్థమా-??
మీ ప్రశ్నలోనే పూర్తి సమాధానం ఉంది.
@pushpaandal5226 సమాధానమూ, ప్రశ్నా అని రెండు లేవూ . ఒకటి
@@subrahmanyandరెండు లేనిది ఒకటి కూడా కానిది మిగిలేది ఏదో అదే
@@pushpaandal5226 ఆ మిగిలేది ఏదో అదే.. అన్న విషయం తెలియని, వివరించి చెప్పలేని, నిర్ణయించటానికి వీలుపడని ,ప్రస్తావనకు రానిది, మిగిలి లేనిది ఏదీ-???
@@subrahmanyandనేనే
❤
❤
❤❤❤
నే ను -ఎందుకు??
ప్రశ్న, సమాధానం, రెండు లేవని చెప్పేందుకు.
@pushpaandal5226 "లేవని" లేనిది -ఉన్న ,ఉంటున్న స్తితి లలో ఆపాదించుకొని అవసరము,అగత్యము ఏంవచ్చిపడింది?
@pushpaandal5226 లేవని లేనిది లేకుండా ఉంటే "లేవనే" దే ఊహకే అందదు. లేవని లేనిది అందింనది అంటే -ఆ "లేవని" అనేవి ఉన్నట్టే!!
లేనిది ఉన్నట్లు. ఉన్నది లేనట్లు. ఆ భాస కాంతిలో ఉన్న దానికే. మీరన్నట్లు గానే పూర్ణ కాంతిలో ఏ అవసరము అగత్యము లేదు.
@@pushpaandal5226 మీరు చెప్పేది నా ద్నుష్టిలో "పొసగట్లేదూ".. మరోకసారి మనస్ఫూర్తిగా చెప్పగలరూ!
🙏🙏👍JAISRIRAM 🎉
గాఢ నిద్రలో జ్ఞప్తి కాలిపోయింది. హాయ్ మిగిలిపోయింది. మెలకువలో హాయ్ కాలిపోయింది. జ్ఞప్తి మిగిలిపోయింది. ఈ రెండింటిలో ఏది కావాలో ఎవరికి వారే తేల్చుకోవాలి. ఒక వరలో ఒక కత్తి మాత్రమే పడుతుంది. రెండవ కత్తికి అవకాశం లేదు స్వామి🙏
❤
ఆవాహయామి,స్థాపయామి,పూజయామి అని ఎదురుగా ఉన్న ప్రతిమ లోకి ‘నే’ ని ప్రవేశపెట్టి దానిని మళ్లీ యథా స్థానముద్వాసయామి అని లోపలికే పంపే ప్రక్రియ ‘ పూజ,అంటే నువ్వే ఆ సర్వాంతర్యామి అని పూజ ద్వారా మనం యుగాల పర్యంతం తెలుసుకుంటూనే ఉన్నాము, కానీ చాలా మందికి అది పట్టుబడటంలేదు😊
@@sudhach6652 పట్టుబడితే స్నుస్టే అంతమవుతుంది. ఏకంగా ఉన్న తాను అనేకం అయ్యాడు కథా! దుద్గ ఉండి.నారాయుణిడి దురదా!!
@@sudhach6652 ఇన్ని విధాల శ్రేష్టలు చేయాల్సిన ఖర్మా. కర్మ ఏమి వచ్చిపడింది. ఖర్మకాకపోతే...!
పట్టుబడిందో ,పట్టుబడలేదో ఎవరికి ఎరుకా!
థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏
బయట కనిపించే కోటి దీపోత్సవం అయినా సరే అన్ని ఆరే దీపాలే. అందరిలో అఖండ ఆరని ఏకైక దీపం హెచ్చుతగ్గులు లేకుండా సహజంగా సమానంగా ఉంది స్వామి🙏
సంక్రాంతి శుభాకాంక్షలు గురువుగారు
Namaste 🙏 Guruji namaste 🙏 Happy Sankranti..
సద్గురు వాక్యాలు అర్థమైతే ఆస్తికత్వం నాస్తికత్వం రెండూ సమానమే
గురు అనుగ్రహం చేత పట్ట య్యగారు చాలా చక్కగా వివరంగా చెప్పగలుగుతున్నారు. ప్రశ్నించేవారు తప్పక పరిణితి చెందగలరు. ధన్యవాదాలు స్వామి🙏
❤ ఓమ్ తత్ సత్ ❤
హరిః ఓమ్
❤
❤
🙏🙏🙏
గురువుగారి వచనం గురువు గారిదే. శాస్త్రంలో ఉన్నది శాస్త్రం లోనిదే. మనుషుల్లో ఉన్న అనుభవం ఎవరి అనుభవం వారిదే. ఉన్నది ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చెయ్యదు🙏
నేను అనే పేరుగల వారి గురించి విచారణ చేయడం అనే మాట నచ్చింది. 🎉🎉🎉🎉🎉
మరీ అలా మాతాజీ అడగడం ఏమీ బాగా లేదు. టీవీ యాంకర్ వలె అడిగారు. అందుకే పట్టయ్య గారు సమాధిలోకి వెళ్ళారు.కాస్త,,తగ్గు స్వరంతో అడిగి ఉంటే బాగుండేది.అయినా నింపాదిగా శ్రీ పట్టయ్య గురువు గారు జవాబిచ్చారు.🎉🎉🎉🎉
బాగా లేని వారే కదా ప్రశ్నించేది స్వామి
గురువుగారు చెప్పిన వాక్యాల్లో నాకు నచ్చినది. ఆలోచనకి తెచ్చినది. కుంభ వర్షం పడుతుంది ఇప్పటివరకు కూడా నేలకి అంటలేదు🙏
ఆత్మగా జీవించండి. వ్యక్తిగా నాటకీయంగా వ్యవహరించండి
❤
అబద్ధం నిజమైనప్పుడు నిజం నిజంగా ఉండటం ఏమంత కష్టం
చెప్పబడేవి అన్నీ కూడా విలువలేని కలలోని మాటలే స్వామి🙏
గురువుగారు, చాలాబాగుంది వీడియో
❤ॐॐॐ❤
ఇంద్రియానుభవంగా కాక అదే నేను గా ....ఉండటం
❤
❤
గురువుగారు చాలాబాగుంది వీడియో
❤❤❤❤❤❤
Appa❤appa
Ilaa voice chala disturbance ga undi daya chesi normal ga video lo matladandi
పృచ్చకులు సంయమనంగా గురువుగారి వచనమును వినేప్రయత్నం చేస్తేనే ..ఆవిషయం అందరికీ అర్ధం కాగలదు.🙏
Ardam ayithe prashna vundadu meeru prashnistunbaru anta meeku ardam kaladu
Do we have link to Paramada discussions? Or is it in a book form?
🙏🏻🙏🏻