నీటిపై కూర్చొని ఉపన్యాసం చేసే యోగి | Guru Sangathyam | Yoga Guru Dasharath | Ravi Sastry | PMC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2021
  • #pmc #pmclive #pmconline
    Aqua yoga is a relatively young form of yoga that requires a person to perform the asanas in water. But the postures are often tweaked, according to what can be done in this medium, like any other aqua exercise.
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
    Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

ความคิดเห็น • 160

  • @Happy28282
    @Happy28282 3 ปีที่แล้ว +4

    పెద్దలు దశరథ్ గారికి ప్రణామాలు, రవి శాస్త్రి గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. రవి శాస్త్రి గారు మీరు అందిస్తున్నది సమాచారం కాదు జ్ఞానం, మీ మీద ఈశ్వర కటాక్షం ఎల్లపుడూ ఉండాలని కాంక్షిస్తూ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 3 ปีที่แล้ว +5

    జీవిత పరమార్థం గురించి ఆత్మ గురించి చాలా చక్కగా అర్థవంతంగా గురువు గారు వివరించారు.🙏🙏🙏.
    Ravishastrigaru చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు.Thanks to both.🙏

  • @socialstudies129
    @socialstudies129 3 ปีที่แล้ว +10

    అలవోకగా చాలా సింపుల్ గా చెప్పారు.
    భోలాశంకరుడు లాగా ఎంతో తెలిసినప్పటికి ఏమి తెలియనట్లు చాలా బాగా చెప్పారు.
    ఇది విన్న తర్వాత ధ్యానం చేయాలంటే బయం మొదలైంది.

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 ปีที่แล้ว

      భయం ఎందుకు సర్??

  • @gundalaxmi1235
    @gundalaxmi1235 3 ปีที่แล้ว +6

    ఈ గురువు గారు చెప్పేది నిజమే ధ్యానం లో చందమామ కనిపించింది తర్వాత కొన్ని శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు భయ పడి లేచాను అలా రెండు సార్లు జరిగింది మూడోసారి ప్రయత్నించానని లోపల నాకు యాక్సిడెంట్ అయ కాలు విరిగింది తిరిగి పద్మాసనం కూర్చునే అవకాశం లేకుండా పోయింది

    • @btgovardhangovardhan5310
      @btgovardhangovardhan5310 3 ปีที่แล้ว +5

      కూర్చోకుండా వుండలేకున్నా మీ సాధన వదలకండి తదేక ధ్యానం ఎన్నో సంవత్సరాలు చెసింటే తప్ప ఈ స్థితి అబ్బదు ఆ చంద్రున్నే చూస్తూ వుండండి నీ శ్వాస అంత శక్తితో కూడి సహస్రారంలోకి వెళ్లడం గమనించండి సిద్దులు కొన్ని వస్తాయి పట్టించుకోకండి మీ సాధన మీరు చేయండి

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 3 ปีที่แล้ว +7

    ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నాను...
    చాలా జ్ఞానం దొరికింది...
    కానీ ఈ ఒక్క గురువు పరిచయం వలన కొన్ని కొత్త రహస్యాలు తెలిశాయి 🙏🙏🙏

  • @kodandareddy1980
    @kodandareddy1980 3 ปีที่แล้ว +3

    జ్ఞాన యుక్తమైన విషయాలు చెప్పారు స్వామి గారు..

  • @makireddybhaskarreddy1519
    @makireddybhaskarreddy1519 3 ปีที่แล้ว +4

    సత్యం చెప్పారు దన్యవాదములు

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo 3 ปีที่แล้ว +3

    మీరు చాలా ఉపయోగకరమైన విషయాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా ఉపయోగకరమైన గురువు గరులతో సజన సాంగత్యం చేస్తున్నారు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +2

    చాలా ఉపయోగ పడే విలువైన వీడియో చేసారు ధన్యవాదములు స్వామి💐🙏, ఈ ఛానల్ వారికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు 👏👏👏👏👏👏🙏💐

  • @rameshvileg4547
    @rameshvileg4547 3 ปีที่แล้ว +2

    మీరు చాలా గొప్పగా చెప్పారు

  • @bandaraju5685
    @bandaraju5685 3 ปีที่แล้ว +1

    Thank you Guruvu Garu.....

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 3 ปีที่แล้ว +1

    Super explanation and valuable advices tq very much sir.

  • @venu511
    @venu511 3 ปีที่แล้ว +1

    Guruvugaariki namaskaaraalu...🙏

  • @shivaprasad2871
    @shivaprasad2871 3 ปีที่แล้ว +3

    Jai gurudev 🙏🙏🙏🙏🙏 o'm om om.

  • @krishnamurthychintham9562
    @krishnamurthychintham9562 3 ปีที่แล้ว

    Super guruji

  • @venkateshe232
    @venkateshe232 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu.

  • @rajitharajii4743
    @rajitharajii4743 3 ปีที่แล้ว +1

    Tq both of u and tq pmc

  • @Chukkaasmi
    @Chukkaasmi 3 ปีที่แล้ว

    Namaste guruji. Nice information.

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 3 ปีที่แล้ว +1

    Very nice interview Ravi garu Thanks to PMC🙏🏻🙏🏻🙏🏻

  • @sanyasiraotamansna6036
    @sanyasiraotamansna6036 3 ปีที่แล้ว +1

    Manchi sekarana chestunnaru dhanyavadaaalu ravisaastrigaru

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 3 ปีที่แล้ว +6

    అద్భుతం, అమోఘం .ఇంత సులభంగా వివరించిన వారు లేరు. గురువు గారు మీదయ దొరికిన వారికి వేరే ఏదీ అవసరం లేదు.

  • @srilathajangam9982
    @srilathajangam9982 3 ปีที่แล้ว +1

    Sir meeru chala baga chepthunnaru

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 3 ปีที่แล้ว +1

    🙏 Great information useful to sadhakas.

  • @alisk7637
    @alisk7637 3 ปีที่แล้ว +3

    Dhanyulam gurudeva

  • @sadhvikgamer7053
    @sadhvikgamer7053 3 ปีที่แล้ว +3

    Wonderful interview...

  • @srilalitabugade2669
    @srilalitabugade2669 3 ปีที่แล้ว +11

    Chala goppa vishayalu cheparu guruvu garu, meeku koti koti vandanalu🙏🙏

  • @dsbcreations8173
    @dsbcreations8173 3 ปีที่แล้ว +1

    Excellent two members knowledge.

  • @nagarajr8014
    @nagarajr8014 3 ปีที่แล้ว +2

    Thanks for the video 📹

  • @nageswarip2841
    @nageswarip2841 3 ปีที่แล้ว +4

    Thank you🙏🙏 sir
    Good questions

  • @subbaraobandi5496
    @subbaraobandi5496 3 ปีที่แล้ว +1

    excellent program

  • @csharpkrsna
    @csharpkrsna 3 ปีที่แล้ว

    Excellent

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 3 ปีที่แล้ว +2

    Extraordinary video !!!! Intha manchi goppa guruvulu vunnara? Ascharyam!!!Inkontha mamdini parichayam cheyandi.please. Tq Ravi garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivareddy8592
    @shivareddy8592 3 ปีที่แล้ว +1

    ఎందరో mahanubavulu andariki vandanamulu

  • @vamshianthati872
    @vamshianthati872 3 ปีที่แล้ว

    Guru garu mnchi maattlu cheparu

  • @venkateshgronakonda1649
    @venkateshgronakonda1649 3 ปีที่แล้ว +1

    Super 👌 🙏🏼🙏🏼🙏🏼

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 ปีที่แล้ว

    Meeku sadara pranamam Guruji

  • @guvadallisrimannarayan9311
    @guvadallisrimannarayan9311 3 ปีที่แล้ว +1

    Thanks so much sir

  • @swapnabongu1726
    @swapnabongu1726 3 ปีที่แล้ว

    Athma namaskaram guruvu gariki.very thanks to ravi garu and pmc chanel.

    • @nagasekhar6406
      @nagasekhar6406 3 ปีที่แล้ว

      మీకు దశరత మాస్టర్ గారి అడ్రస్ తెలుసా నండీ తెలుస్తే తెలియ జేయగలరు

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 3 ปีที่แล้ว

    Super

  • @madhavijonnavitula9668
    @madhavijonnavitula9668 3 ปีที่แล้ว

    Bavundi

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 3 ปีที่แล้ว +6

    Thank you thousands times Ravi Garu. 🙏🙏🙏
    Pranamamulu Dasharathji .🙏🙏🙏
    In next episode, I would like to know some of his professional and other details. How he managed personal life and Sadhana till Samadhi. 🙏🙏🙏
    Once again thank you Ravi Garu 🙏
    🕉️🕉️🕉️🕉️

  • @srimannarayanamathala2953
    @srimannarayanamathala2953 3 ปีที่แล้ว

    Thanks to P.M.C.CHANNEL and SIDDAGURUVU. SRI DASARADH GARU.Meeru ANTARPRANAYAMA. VIdya SADHAKULU. MAA PARAMAGURUVULU , SRI SRI SRI SWAMY. SIVANANDA PARAMAHAMSALA VARU , VADAKARA KERALA , SRI SRI SRI RAMANANDAPARAMAHAMSALAVARU ,KAMANNAVALASA (VZM)DT. MAA GURUDEVULU ,SIDDAYOGI ,Dr. SRI ANTARMUKHANANDA SWAMY.,KAMANNAVALASA , VARU , MEERU, KALASI. SIDDAVIDYA. PRAPANCHANIKI. TELIYAJEYALI.

  • @anjisharma3367
    @anjisharma3367 3 ปีที่แล้ว +1

    దన్యులము

  • @srinivaskumar1935
    @srinivaskumar1935 3 ปีที่แล้ว +2

    Ravi garu, you are very good anchor.
    Your obedience and smartness during interview is comendable.
    Only thing is sir how these people can help our country to enhance people's thought and if we get directions from them in growth aspects of Bharat, it will be very useful.

  • @bethusaidulu3383
    @bethusaidulu3383 3 ปีที่แล้ว

    Great rishi

  • @n.bhuvan5966
    @n.bhuvan5966 3 ปีที่แล้ว +1

    Sri gurubhyo namaha

  • @anuradhajampani5589
    @anuradhajampani5589 3 ปีที่แล้ว

    Namaste gurugaru

  • @basamvenkataramanaiah7097
    @basamvenkataramanaiah7097 3 ปีที่แล้ว

    Satyam .good

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 ปีที่แล้ว

    Sivoham namasthe guruji om om om

  • @HarshithInstitute
    @HarshithInstitute 3 ปีที่แล้ว

    Thanks 👍

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 3 ปีที่แล้ว +2

    Namaskaramulu guruvugaru please dayachesi sithayanam chadavandi🙏🙏

  • @janagamrajkumar8389
    @janagamrajkumar8389 3 ปีที่แล้ว

    ఆత్మ నమస్కారం...

  • @laxmisdesign
    @laxmisdesign 3 ปีที่แล้ว

    Guruvugarikinamskaramthankuravigaru

  • @satyanarayananarahari4519
    @satyanarayananarahari4519 3 ปีที่แล้ว

    Sri Gurubhyo namah

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว

    Jai sriram

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s 3 ปีที่แล้ว +9

    బాగుంది సబ్జెక్ట్
    గోదావరిఖని మంచిర్యాల లో
    వీరిని కలవడం ఎలా?

  • @chinnapatlachandrashekarre7224
    @chinnapatlachandrashekarre7224 3 ปีที่แล้ว

    Om sri gurubhyo Namah 🙏🙏🙏

  • @myaim645
    @myaim645 3 ปีที่แล้ว +27

    ఆ ఇంటర్వ్యూ నీటిపై తీసుకొని ఉంటే బాగుండేది మాస్టర్స్

  • @raju09raju
    @raju09raju 3 ปีที่แล้ว +5

    రవి గారు interviw చేసి మీరు కూడా సిధ్ధ గురువురు మరిపొయరు

  • @pvnprasad3921
    @pvnprasad3921 3 ปีที่แล้ว

    Tq

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u 3 ปีที่แล้ว

    Pmc హీరో. శాస్త్రి గారు

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 3 ปีที่แล้ว +1

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹

  • @wnenu114
    @wnenu114 3 ปีที่แล้ว +1

    Shree matre namaha

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 3 ปีที่แล้ว

    ఆత్మా నమస్తే

  • @ChandraShekar-dt2sh
    @ChandraShekar-dt2sh 3 ปีที่แล้ว

    Hello Ravigaru
    Pls make video on Bramhagari Atmagnana...

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 3 ปีที่แล้ว

    Waw

  • @UmarShaik786
    @UmarShaik786 3 ปีที่แล้ว

    Only meditation kadu Inka chala stages unnayi ani baga chepparu

  • @rameshgoud6211
    @rameshgoud6211 3 ปีที่แล้ว

    Om.gurubyo.namaha

  • @aditya.t1614
    @aditya.t1614 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว

    🙏

  • @nagasrimadhavi975
    @nagasrimadhavi975 3 ปีที่แล้ว

    Namaskaram Ravi shastri garu. , Please Do interview Nanduri Srinivas garu

  • @gayatrishaik3857
    @gayatrishaik3857 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @venkatr5676
    @venkatr5676 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @vinodboddu1991
    @vinodboddu1991 3 ปีที่แล้ว

    Narayana Narayana

  • @nareshchinthala2983
    @nareshchinthala2983 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonalasaraswathi565
    @bonalasaraswathi565 3 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏

  • @shivakadaboina1233
    @shivakadaboina1233 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muralikrishnabattarushetty887
    @muralikrishnabattarushetty887 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nageshwararaodhanenkula5410
    @nageshwararaodhanenkula5410 3 ปีที่แล้ว

    Guruvu garu swasa agipovadaniki maragamu chepandi

  • @ayyappakorada415
    @ayyappakorada415 3 ปีที่แล้ว

    ఓం శ్రీ సాయి రామ్

  • @nizampatnamlakshminarayana8256
    @nizampatnamlakshminarayana8256 3 ปีที่แล้ว

    Om

  • @swaruparani2246
    @swaruparani2246 3 ปีที่แล้ว

    🌺🙏🙏🙏🙏🙏

  • @kshetradarsini
    @kshetradarsini 3 ปีที่แล้ว

    Anni abadalu devudu evariki kanipinchadu devuniki akaram ledu nirakarudu

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 ปีที่แล้ว

    Presently devalayalu government ki income centre ga maripoindi Guruji

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 ปีที่แล้ว +1

    Namaskaram Pmc chanal
    Devudu Prathyakshyam kavadaniki Prana thyagam cheste avutadu Ani cheppinatuga undi EA interview
    Amayakulu eavaraina EA program chusi athanila chesi pranalu pogottukone paristiti vastadi please Dayachesi EA interview ni TH-cam lo nundi tolaginchagalaru

  • @sriramk4982
    @sriramk4982 3 ปีที่แล้ว +1

    Atmagnani ki aham karam apoha undavu kada?
    Ravanasurudu atmagnani ite Seetamatani enduku apaharistadu?

  • @ravishankaratmakur311
    @ravishankaratmakur311 3 ปีที่แล้ว +5

    Hi Ravi sir me swasa book Appudu release chesthunnaru,sir "sri rama mathaji" garu swasa gurunchi Cheppina vi kuda me swasa book lo add cheyandhi sir

  • @tombarlaprasad5081
    @tombarlaprasad5081 3 ปีที่แล้ว +1

    అడ్రాసు తెలుపగలరు గురువు గారి ది

  • @nagasekhar6406
    @nagasekhar6406 3 ปีที่แล้ว +3

    దశరథ మాస్టర్ గారి అడ్రసు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +8

    ఆట వెలది పద్యము : యోగ గురు దశరథ ఉర్విలో రాముని భక్తు డాoజనేయ స్వామి వారి దర్శ నమ్ము కలిగి దర్మమ్ము తప్పని ధన్య జీవి మీరు ధరణి లోన

  • @bhanukiranbhanukiran6260
    @bhanukiranbhanukiran6260 3 ปีที่แล้ว

    Guruvu garu jivasamadi eppudu ayinaru cheppa galara plseee

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 ปีที่แล้ว

    Sree gurubhyom namah

  • @srinivasettaboina1232
    @srinivasettaboina1232 3 ปีที่แล้ว +1

    వీరి దగ్గర యోగ నేర్చుకోవడానికి వీలు అవుతుందా..!! Sir

  • @rajathegreat387
    @rajathegreat387 3 ปีที่แล้ว +2

    అడ్రెస్ పెట్టండి

  • @satyamsnampalli4984
    @satyamsnampalli4984 3 ปีที่แล้ว

    Okay, mind for thought generation, intellect for good and bad, and Atma is for being-ness, awareness and bliss. Atma is peaceful, blissful, happy, powerful, knowledgeable, powerful, and eternal. Every moment you refer to it and yet you do not know it! The confluence of mind, intellect, memory and ahamkara is the heart. Atma is the one that empowers all the body for functioning. You cannot see Atma. The only symptom , obvious is consciousness. This Atma is part-n-parcel of the Paramatma. So much for the Atma. Coming to Bhraamayan Yantraarudhaani mayaya in the BG shlokam, Krishna meant He wanders us from body to body made of Pancha Bhutas as a vehicle. Atma empowers the vital energy in the Nadis. As an Atma, you pull the Prana & Apana up concentrating and equalizing in the Pingala and Ida. This is how you awaken the Kundalini in the Sushumna. That is how you are always referring to you as Atma. This is mine....Mine is Atma. I am so and so....I is Atma. This is my body...my is Atma.

  • @rithwikreddym373
    @rithwikreddym373 3 ปีที่แล้ว

    What pity situation for those engineering students

  • @prasadraopulicherla3070
    @prasadraopulicherla3070 3 ปีที่แล้ว

    yoga guruvugaru namaskaram vigraharadhana gurinchi meeku yematrharamu avagahanledu.adi oka subject teliyakunda mataladadamu sarikadu.

  • @btgovardhangovardhan5310
    @btgovardhangovardhan5310 3 ปีที่แล้ว +1

    దశరథ గురూజీని కలవాలంటే ఎలా? వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ఎలా?

  • @ashokg9396
    @ashokg9396 3 ปีที่แล้ว

    30mins

  • @srikanthgovardana
    @srikanthgovardana 3 ปีที่แล้ว +2

    మీరు ఒక్కసారి వాల్మీకి రామాయణం చదవాలి