Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2020
  • #pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm #NeverSeenInHistoryKriyaYogamMataji Interview by Ravi Sastry | Mahayogini Sri Ram Jayanti | PMC
    Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry
    *****************************
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి MA ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

ความคิดเห็น • 482

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 3 ปีที่แล้ว +57

    Srirama jayanthi garu,Pillar No 68,lakshmi Nagar colony, Gudimalkapur,Mehadipatnam,House No 17,shamshabad ply over kinda vunna pillars lo 68 No pillars pakkane lakshmi Nagar colony main Road lo vuntundi,House No,17 lo vuntaru,Sunday Only Morning 11 ki Darshhanam

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 ปีที่แล้ว +1

      Hello andi want to meet her can I get any number

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 3 ปีที่แล้ว +25

    అమ్మ గారికి పాదాభివందనం 🙏🙏
    అమ్మా మీ అనుగ్రహం మరియు ఆశీస్సులు కావాలమ్మ 🙏🙏

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 3 ปีที่แล้ว +22

    రవి శర్మ గారు నమస్తే. మన మధ్య నే ఉన్న మహానుభావులందరినీ దర్శింపచేసే మీకు మా కృతజ్ఞతలు.

  • @ramusiva3674
    @ramusiva3674 3 ปีที่แล้ว +74

    అమ్మ మీ దర్శన భాగ్యం కావాలి మీ దర్శన భాగ్యం కలిగేటట్టు దీవించండి మీ అనుగ్రహం కావాలి అమ్మ

    • @shekherveeramachaneni
      @shekherveeramachaneni 3 ปีที่แล้ว +3

      Please address

    • @sujathak6005
      @sujathak6005 3 ปีที่แล้ว +3

      Amma ...mee darshana bhagyam kavali and anugramu kavali....dhanyavadalu

    • @lahareeshssmb5952
      @lahareeshssmb5952 3 ปีที่แล้ว

      P

    • @lakshmkm8383
      @lakshmkm8383 3 ปีที่แล้ว +4

      SriRavi sastrygariki chaala thank u amma darsanam kavali elago cheppandi

  • @rajendradevi7185
    @rajendradevi7185 3 ปีที่แล้ว +9

    అమ్మ మీకు పాదాభివందనం మీసాదనసంపత్తి కి శతకోటి వందనాలు మీ దర్శనభాగ్యం మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను నాకోరికమన్నించగలరా

  • @chandub9102
    @chandub9102 3 ปีที่แล้ว +62

    ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +14

    రవిగారు మీకు అనేకానేక ధన్యవాదములు 🙏💐
    చాలా అదృష్టం ఇంతటి మహాత్ముల దర్శనం, వారి సందేశాలను వినగలగటం, శ్రీ మాత్రే నమః

  • @nagulukonda3881
    @nagulukonda3881 3 ปีที่แล้ว +4

    క్రియాయోగ మాత్రం ధన్యవాదాలు ఈ వీడియో చూసి నాకు చాలా ఆనందం కలిగింది రవి గారు మీకు ధన్యవాదాలు అమ్మ ఫోన్ నెంబర్ తెలుపగలరా రవి గారు

  • @mallaiahundati5708
    @mallaiahundati5708 3 ปีที่แล้ว +84

    రవి శాస్త్రి గారు మీకు నమస్కారము ఇంత గొప్ప అమ్మవారి దివ్య దర్శనం చేసుకొనుటకు అడ్రస్సు తెలపగలరు ప్లీజ్

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 3 ปีที่แล้ว +3

    రామ జయ అమ్మ జగజ్జనని పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏 మీ యొక్క దైవం అనుభవాలు పరమాద్భుతం. మీ మీ దర్శన భాగ్యం కల్పించడం కోసం నిరంతరం వేచి చూస్తున్నాం తల్లి జగన్మాత.🙏🙏🙏🙏🙏

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 ปีที่แล้ว +2

    Chalaa... Chalaa.... తెలుసుకున్నము..... Ravi garu... Meeku padabhivandanalu.... Sirssu vanchit chestunnanu..... 🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 3 ปีที่แล้ว +2

    Srirama jayanti matajiki Koti koti sastanga pranamalu

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op 3 ปีที่แล้ว +3

    Om shree RAAM JAYANTI MAATHA Garu. Sree RAVI SHASTRI ji Garu Athama pranaamalu. Thanks to you Ravi Garu.

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 3 ปีที่แล้ว +9

    🙏🙏🙏 మీకు ఎన్నో ఎన్నో అభినందనలు, కృతజ్ఞతలు

  • @prameelams243
    @prameelams243 3 ปีที่แล้ว +23

    దయచేసి ఈ అమ్మగారి చిరు నామా తెలియచేయండి

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz 3 ปีที่แล้ว +11

    రవి గారు మీకు ధన్యవాదములు🙏

  • @raghavaraopabbisetty1579
    @raghavaraopabbisetty1579 3 ปีที่แล้ว +2

    Thanks Ammaji.

  • @edukondalup.a2824
    @edukondalup.a2824 3 ปีที่แล้ว +2

    Jai Mathaji namonamaha, mi darshanam andhariki subham kaligistunnadi talli.

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 3 ปีที่แล้ว +4

    అమ్మగారు మీకు మీకు శతకోటి పాధభి వందనాలు , మీ దర్శన బాగ్యం లభించాలని ఆశిస్తున్నా ప్రయత్నిస్తున్న

  • @nagaiahk519
    @nagaiahk519 3 ปีที่แล้ว +6

    Thank amma. ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @jaishreeramjaibajrangabali4554
    @jaishreeramjaibajrangabali4554 3 ปีที่แล้ว +2

    Annayagaru meeku chala chala danyavadalu,anthamanchi avadhootha ammavari sandeshanni mavaraku theliyachesharu,kruthagnyatalu,🙏🙏🙏🙏🙏

  • @vasudhaajay3061
    @vasudhaajay3061 3 ปีที่แล้ว +10

    అమ్మ కు పాదాభి వందనం 🙏🙏🙏

  • @lathatirunagary160
    @lathatirunagary160 3 ปีที่แล้ว

    Chalabaga chaparu Amma thank you Ravi garu nice video

  • @guruprasad1189
    @guruprasad1189 3 ปีที่แล้ว +1

    Dhanyavadhalu రవి శాస్త్రి గారు.ప్రసాద్ శర్మ . Kriyavan.

  • @kundetigowridevi1924
    @kundetigowridevi1924 3 ปีที่แล้ว +1

    Jai mathaji🙏🙏🙏🙏🙏
    Swasa gurinchi chala vishayalu chepparama🙏🙏🙏🙏🙏

  • @indiradevi2344
    @indiradevi2344 3 ปีที่แล้ว

    Amma atamibi vandanalu tq Ravi garu

  • @gopidivanaja3431
    @gopidivanaja3431 3 ปีที่แล้ว +1

    Devine mother
    Thank you very much Ravi Shastri garu

  • @mounikatumma9825
    @mounikatumma9825 3 ปีที่แล้ว +1

    Pmc channel & ravishasthri gaariki Chala chala 🙏🙏🙏

  • @MrWowfacts
    @MrWowfacts 3 ปีที่แล้ว +5

    అద్బుతం! మీ PMC ఛానెల్ వారికి సహస్ర నమొవాకాలు! అమ్మ అనుభవాలు విని ధన్యులం అయ్యాము. వారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించమని ప్రార్ధిస్థూ...

  • @puppyvasu9722
    @puppyvasu9722 3 ปีที่แล้ว

    Amma mee padalaku shatakoti pranamalu..🙏🙏

  • @smartricebowlcooking6798
    @smartricebowlcooking6798 3 ปีที่แล้ว +6

    ఎంతో సంతోషంగా ఉంది అమ్మ.

  • @ruyadavonpassive5267
    @ruyadavonpassive5267 3 ปีที่แล้ว +2

    Amma chala manchiga chepparu..,❤️❤️❤️

  • @sivakumarir8397
    @sivakumarir8397 3 ปีที่แล้ว +2

    Mathaji ki Pranamamulu

  • @mavillaeaswari4407
    @mavillaeaswari4407 3 ปีที่แล้ว +10

    నేను ఎవరికీ హీలింగ్స్ చేయాలనుకోవటంలేదు భగవంతుడికి నేను దగ్గర అయ్యేమార్గంకావాలి

  • @jayamma4471
    @jayamma4471 3 ปีที่แล้ว

    Ravishatri garikinaa hrudayakapurvaka namasumanjali🙏

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 3 ปีที่แล้ว +1

    Nenu regular ga mee interviews follow avuthanu

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 3 ปีที่แล้ว +1

    SRI Rama Jayam. Mathaku Padabhivandanalu.

  • @manivemala1236
    @manivemala1236 3 ปีที่แล้ว

    Ammaa mi padaalaku satha koti 🙏🙏🙏🙏💐

  • @pindiravi2691
    @pindiravi2691 3 ปีที่แล้ว +9

    అన్న గారు ఇ విడియో నా ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియజెసింది నా పేరు కూడ రవి యే అమ్మగారు మిమ్మల్ని మద్యమద్యలో రవిగారు అన్నప్పుడల్ల నన్నె పిలుస్తు నాప్రశ్నలకె జవాబు చెప్పిన అనుబుతి కల్గింది మీరు ఇ విడియో చెసినందుకు చాల చాల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 3 ปีที่แล้ว

    Manchi vishayalu cheppinanduku meeku danyavadamulu amma

  • @TheGoldenstring
    @TheGoldenstring 3 ปีที่แล้ว +7

    Great interview and wonderful eye opener . Thanks Ravi garu 🙏

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 3 ปีที่แล้ว +1

    Guruvugaru neeku na paadabi vandanalu Meeru Inka Chala videos cheyyali

  • @sudhalakhmi6821
    @sudhalakhmi6821 3 ปีที่แล้ว +1

    Thank you very much mathaji gariki vandanamulu

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 3 ปีที่แล้ว +5

    Nijam ga ravi garu, anukokunda open chesanu mathaji chudagsliganu. Chala chala santhosham ga undi.

  • @mounikatumma9825
    @mounikatumma9825 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 mee paadhalaki shathakoti vandhanaalu amma...

  • @naginagendra2523
    @naginagendra2523 3 ปีที่แล้ว +5

    mataji mee blessing kavali na peru nagendra hv naaku dhyanaya yogam prasadinchu so that i can dedicate my life to human service amma mee padhaluku shathakoti namaskaramulu

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 3 ปีที่แล้ว +9

    Please enable English subtitles for all your videos so that more viewers can benefit from such divine wisdom. Mataji reveals such amazing secrets of the breath!!

  • @rudrapakapandurangarao2675
    @rudrapakapandurangarao2675 3 ปีที่แล้ว

    Chala manchi margam chupicstunnru

  • @ramanadhabojanapu2272
    @ramanadhabojanapu2272 3 ปีที่แล้ว

    Amma me padalku sathata koti vandanalu

  • @madhaviy353
    @madhaviy353 3 ปีที่แล้ว +1

    Thank you very much Ravi garu

  • @dharithareddy7069
    @dharithareddy7069 3 ปีที่แล้ว +1

    Thanku sooomuch amma🙏🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 3 ปีที่แล้ว +9

    🙏...స్వామీ మంచి దారిలో నడిపిస్తున్నారు. వస్తున్న కలతల వలన మనఃశ్శాంతి దూరమవుతూంది. సంతోషకరమైన పరిస్థిని అనుగ్రహించగలరు.🙏

  • @tshoba2103
    @tshoba2103 3 ปีที่แล้ว

    amma meku padhabhivandhanam

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 3 ปีที่แล้ว +1

    E AMMA GAARITHO CHAALA DAYS TARVATHA MALLI VIDEO SANTHOSHAM MEERU UNTARU AMMA MEEKU EM KAAKUDADHU💐💐👌👌🙏

  • @Jay-qp9su
    @Jay-qp9su 3 ปีที่แล้ว +3

    🙏 thank you Ravi garu Meeru chesthunna melu matallo cheppalemu. A bhagwanthunni Ela cherali evarini daari adagali ani theliyaka chekatlo kottumittaduthunna naa lanti endariko daari chuputhunnaru, Amma cheppinatlu meeru inka manchikaryalu chestharu🙏🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +5

    అమ్మ చెప్తూన్నదంతా నిజమే ఒకరి కష్టాలు పోవాలని పూజ చేస్తే చేసినవారికి ఆ కష్టాలొస్తాయి🥰🥰🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @vvrajutv
    @vvrajutv 3 ปีที่แล้ว +7

    అద్భుతం. అమ్మగారికి శతసహస్ర వందనాలు

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏pathabi vandanamulu amma

  • @nagarajumogillapalle6608
    @nagarajumogillapalle6608 3 ปีที่แล้ว

    Amma gaarki paadhabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏻

  • @kmahender165
    @kmahender165 3 ปีที่แล้ว +1

    Thank you so much

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 3 ปีที่แล้ว +5

    Ammaa ki koti pranamalu🙏🙏🙏

  • @kumarswamy9057
    @kumarswamy9057 3 ปีที่แล้ว

    amma gariki sathakoti pranamamulu

  • @raghavakumar8957
    @raghavakumar8957 3 ปีที่แล้ว +1

    🌷🕉Name is very peaceful🕉🌷

  • @vamshianthati7036
    @vamshianthati7036 3 ปีที่แล้ว

    Amma meku vandhanam

  • @sunithakonkathi4827
    @sunithakonkathi4827 3 ปีที่แล้ว +1

    Adhbutham Amma🙏🙏🙏🙏🙏

  • @msuryanarayana4323
    @msuryanarayana4323 3 ปีที่แล้ว

    Amma gari darshan kaliginchatam maa adrustam tq PMC channel

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +1

    Jai hanuman jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram

  • @bestapps6197
    @bestapps6197 3 ปีที่แล้ว +2

    సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు

  • @KavithaKukunoor
    @KavithaKukunoor 3 ปีที่แล้ว +5

    Amma so happy to hear & see you 🙏
    Namaskarams & receiving your blessings 🙏
    May God give you very long life 🙏

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 ปีที่แล้ว +1

    Sree gurubhyom namah

  • @kishorekumardevaki2523
    @kishorekumardevaki2523 3 ปีที่แล้ว +2

    Amma chala bhaga vivarincharu. Memu mimmalni kalavali. Dheevinchandi.

  • @bhagyalakshmi4362
    @bhagyalakshmi4362 3 ปีที่แล้ว +1

    Jai mataji

  • @jayashreebojjupally7708
    @jayashreebojjupally7708 3 ปีที่แล้ว +2

    Ammagaaru mee darshanam maaku A-ha devudey kaliginchaali, naa ananthakoti namskaramulu naa ananthakoti paadhabi vandanamulu

  • @sreesreechary8980
    @sreesreechary8980 3 ปีที่แล้ว +2

    SRI matrenamah...🙏🙏🙏

  • @dharmatejas2540
    @dharmatejas2540 3 ปีที่แล้ว +1

    Thank you sir

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 ปีที่แล้ว

    Amma 🙏🌺🙏🌺🙏🌺🙏👍padabhivandanamu

  • @ranganathreddy4623
    @ranganathreddy4623 3 ปีที่แล้ว

    Amma shathakoti vandanalu.

  • @chsnmurthy8637
    @chsnmurthy8637 3 ปีที่แล้ว +3

    Namaste amma Garu

  • @hinduhighschool8676
    @hinduhighschool8676 3 ปีที่แล้ว

    Thank you Amma

  • @nethravathihc2691
    @nethravathihc2691 3 ปีที่แล้ว

    Amma padaluku vandanmu ravi meeku ma namaskaram

  • @venkatareddygudimetala8317
    @venkatareddygudimetala8317 3 ปีที่แล้ว +1

    Sri gurubyo namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sri matre namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanmukharaju9180
    @shanmukharaju9180 3 ปีที่แล้ว +2

    Nenu chala times message chesanu

  • @veeraanjineyulu2694
    @veeraanjineyulu2694 3 ปีที่แล้ว

    Amma nannu karuninchu

  • @sureshkumarsuresh6074
    @sureshkumarsuresh6074 3 ปีที่แล้ว +1

    Excellent .speak.mataji

  • @padmajakollu4966
    @padmajakollu4966 3 ปีที่แล้ว

    Meku padabhi vandanalu Amma

  • @javvajisatish1594
    @javvajisatish1594 3 ปีที่แล้ว

    chala anandincham

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 3 ปีที่แล้ว +13

    Amma meeru maakosam undalammaa🙏

  • @sumanlingampally9740
    @sumanlingampally9740 3 ปีที่แล้ว

    Amma na manusulo korekalu nearavearchu thalli .meku padabevandhanalu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shobharanibangaru
    @shobharanibangaru 3 ปีที่แล้ว

    Talli shatakoti vandanalu.. nannu adyatmikamga nadipinchu

  • @suryanarayanagollavilli517
    @suryanarayanagollavilli517 3 ปีที่แล้ว

    thanks for your help line

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 3 ปีที่แล้ว

    Amma sarvasya saranagathee

  • @saradav4122
    @saradav4122 3 ปีที่แล้ว

    Amma padabi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @anasuyakoduri3421
    @anasuyakoduri3421 3 ปีที่แล้ว

    Pramanam mataji I wish I will get some energy from you

  • @azeembasha261
    @azeembasha261 3 ปีที่แล้ว

    Ammavari ki vandanalu

  • @phaniy1398
    @phaniy1398 3 ปีที่แล้ว

    Amma gaariki namassumaanjali...

  • @sitaparamkusham8404
    @sitaparamkusham8404 3 ปีที่แล้ว +2

    Great thalli meeru

  • @ccchandishwar
    @ccchandishwar 3 ปีที่แล้ว +2

    Great master, great experience s

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 3 ปีที่แล้ว +6

    అమ్మ మీరు అద్భుతం

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 3 ปีที่แล้ว +2

    PMC masters kipranamalu 🙏🏿🙏🏿🙏🏿 rajendra prasad kalyani shiva Akhila Ravikumar sandhya kamalamma vinay Vikki Lahari rambabu Sunitha Ramaiah somalaxmi 🙏🙏🙏 palani Vasantha 🙏🙏🙏

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 3 ปีที่แล้ว +1

    execellent