SRI SRI SRI ADITYA PARASRI GURUJI THO bv reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2024

ความคิดเห็น • 365

  • @madhusudhanreddy5049
    @madhusudhanreddy5049 4 หลายเดือนก่อน +13

    🙏🙏🙏 చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ. మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @baleeswarp
    @baleeswarp หลายเดือนก่อน +2

    BV Reddy గారు మీ ద్వారా స్వామి వారి నుంచి అత్యద్భుత సమాచారం రాబట్టారు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలీశ్వరయ్య - భాగ్యనగరం.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  21 วันที่ผ่านมา

      ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g หลายเดือนก่อน +3

    మీ ప్రశ్నలు ఎంతోకాలంగా నాలో కలిగినవి
    స్వామీజీ పటాపంచలు చేసారు *స్వామివారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు*

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  หลายเดือนก่อน +1

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @user-yj2yf2mx1p
    @user-yj2yf2mx1p 2 หลายเดือนก่อน +4

    గురుభ్యోనమః శ్రీశ్రీ గురువుగారికి మా గ్రామ పాత చెడు నివాసం హైదరాబాద్ నీ మాటలు అద్భుతం చాలా మంచి సందేశం ఇస్తున్నారు నీ మాటలు ప్రపంచమంత విస్తరించాలని జై గురుదేవ దత్త

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน +1

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

    • @NagaveniKoppisetti-fv7xy
      @NagaveniKoppisetti-fv7xy 2 หลายเดือนก่อน

      Ml kknow inner k mom​@@vgccreationsbvreddy

  • @venkatsivareddy1103
    @venkatsivareddy1103 4 หลายเดือนก่อน +5

    Mee padhalaki vandhanalu guruji.sri mathre namaha. .

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏. ధన్యవాదములు 🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 หลายเดือนก่อน +3

    ఈగురువుగారు చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యం.గురువుగారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      ధన్యవాదములు మీ స్పందనకు ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 หลายเดือนก่อน +6

    ఆదిత్య పరాశక్తి స్వామి సాక్షాత్తు దైవ స్వరూపము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @prameelagadikoyya8885
    @prameelagadikoyya8885 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 హిందూదర్మము గురించి ఎంత చక్కగా వివరించారు గురూజీ..🙏🙏🙏🙏🙏

  • @anemraghavender8083
    @anemraghavender8083 4 หลายเดือนก่อน +6

    SRI SRI SRI Adityaparasri swamy gariki koti koti Dandalu SRI SRI SRI AMBHATREYAKSHETRA DEVIYE NAMHAA;SRI MATRE NAMAHAA;

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +2

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 หลายเดือนก่อน +2

    చాలా మంచి సంభాషణ. గురువు గారికి మా హృదయ పూర్వక నమస్కారంలు.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు మీ గొప్ప మనస్సు కు. 😄ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @ramaraovajjhala6560
    @ramaraovajjhala6560 4 หลายเดือนก่อน +5

    Guruji crystal clear ga cheptunna aayaniki ardham kakapovadam dourbhagym

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు తల్లీ మీ స్పందనకు 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 4 หลายเดือนก่อน +5

    మీ ప్రసంగం చాలా బాగుంది అద్బుతం

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      మీ స్పందనకు ధన్యవాదములు 🙂🙏🙏🙏

  • @2019kumar
    @2019kumar 4 หลายเดือนก่อน +7

    ప్రశ్నలడిగే సారు మహా పండితుడు లెక్క.. మన కర్మ మనకంత జ్ఞానం లేదు.. నా కర్థం ఐనది ఏమి అంటే గడ్డం పెంచితే జ్ఞానం పెరగదు అని

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 23 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ మా త్రే నమః

  • @kvani9006
    @kvani9006 หลายเดือนก่อน +1

    "Bharatha desam, Saraswathi Ammavaari naamam bharathi tho vachindhi. Bharatha desam gyana desam. " Chakkaga chepparu guruvugaaru

  • @vaddemansneha5603
    @vaddemansneha5603 27 วันที่ผ่านมา +1

    Chala bagachepparu swamy g

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 2 หลายเดือนก่อน +1

    గురువు గారి పాద పద్మములకు
    నమస్సుమంజలులు..
    మహిళామూర్తుల విలువకు
    సంభందించిన ప్రస్తావన విషయమై
    తల్లి...
    తండ్రి...
    గురువు...
    దైవం... అని చెబుతూ...
    మహిళల కే...
    ప్రధమ తాంబూలం...
    ఇచ్చినది..
    మన ధర్మం...

  • @prameelagadikoyya8885
    @prameelagadikoyya8885 หลายเดือนก่อน +1

    పాదాభివందనాలు గురూజీ...🙏🙏🙏🙏🙏

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g หลายเดือนก่อน +2

    *సమర్ధవంతమైన గురువు గారికి సమాజంలో ఉన్న సరైన ప్రశ్నలు వేసారు
    ప్రశ్నించే సమయంలో మీ ఆవేదన సమాధానాల్లో గురూజీ ఆలోచన రెండూ అద్భుతం అన్నయ్యా మరిన్ని చర్చలు చేయండి ఈసారి వారి ఆశ్రమానికి వెళ్ళి నిర్వహించండి ఆర్థికంగా సేవచేసే అవకాశం ఉంటే మిమ్మల్ని ఆదేశించి అనుగ్రహించండి
    మరొకమారు మీ ప్రయత్నానికి గురువుల అనుగ్రహానికి అనేక ప్రశంసలు 🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  หลายเดือนก่อน +1

      మీరు భావయుక్తంగా ఆలోచించే స్థితిని పొంది వున్నారు. మనస్సు తో వీక్షించటం, వినటం ద్వారా మీకు ఈ అనుభూతి కలిగింది 🙏ధన్యవాదములు మీకు 👏👏🙂🙏. vgvcnsvbv@gmail.com ఇది నా మెయిల్ ఐ డి దీనికి మీ నెంబర్ పెట్టండి నేను మాట్లాడతాను ప్లీజ్

  • @ramakrishnasarma2819
    @ramakrishnasarma2819 หลายเดือนก่อน +1

    Sri gurubhyo namaha

  • @ammulusaraswathi6389
    @ammulusaraswathi6389 4 หลายเดือนก่อน +4

    Namasthe Swamiji chala Baga chepthunaru correct chepthunaru 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు మీకు 🙏

  • @AshokKumar-km5up
    @AshokKumar-km5up 4 หลายเดือนก่อน +25

    స్వామి మీ యొక్క వివరణ ప్రశంసనీయం కానీ ఆ ఇటర్వ్యూ తీసుకున్న అతను వేరే మతాల వారితో ఇంటర్వ్యూ ఎరేంజ్ చేస్తానన్నారు, కానీ వేరే మతాల వారు వితండ వాదాలు చేసే అవకాశం చాలా వుంది. కాబట్టి జాగృత్తగా వుండి వితండ వదానికి అవకాశం ఇవ్వ వద్దని ప్రార్దన. 🙏 శ్రీ మత్రెనానమః.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +7

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏 ఇంట్లో కూర్చుని పరీక్ష రాస్తే, మన నైపుణ్యం బయట పడదు. పోటీ పరీక్ష లో పాస్ కావలి గురూజీ లాంటి వారు. లేకుంటే, సామజికంగా మరుగున పడిపోతారు. మీరు చెప్పండి గురువు గారు ఎవరి కంటే తక్కువ 🙂ధర్మ శాస్త్రల మీద పట్టు వున్న గురూజీ ని మనం కాపాడుకోవాలి అంటే, ఆయన శక్తి, యుక్తి, ధర్మ శాస్త్రం మీద ఆయన కు వున్న పట్టు, అందరికి తెలియాలి సంకుచిత మనస్తత్వం తో ఆలోచన చేయకండి🙏🙏 ప్లీజ్ ఓంశ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

    • @ankammanasina707
      @ankammanasina707 4 หลายเดือนก่อน +1

      😊🎉,​@@vgccreationsbvreddy

    • @D.venkatreddy-zc1iu
      @D.venkatreddy-zc1iu 4 หลายเดือนก่อน +6

      ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారిని అంత తెలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు గురువుగారి విషయం తెలిస్తే మళ్లీ జన్మలో గురువుగారి గురించి తప్పుగా అర్థం చేసుకోరు ఆ గురువుగారు అన్ని తెలుసుకొని ప్రపంచానికి వెలుగు నివ్వడానికి వచ్చిన సద్గురువు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +3

      రియల్లీ 👏👏👏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 หลายเดือนก่อน +4

      @@vgccreationsbvreddy
      నిజమే..
      కానీ గురువుగారిని మీరు అడిగిన ప్రశ్నలు ఆయన స్థాయికి ఏమాత్రం లేవు.. అది మాకు ఒకింత బాధ అనిపించింది.
      చాక్లెట్ తినే చిన్న పిల్లలకు వేసే ప్రశ్నలు వేసారు..

  • @user-le6zf6xy5t
    @user-le6zf6xy5t 4 หลายเดือนก่อน +4

    అద్భుతం స్వామి ❤

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు 🙏మీ స్పందనకు. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @naginigudipati6731
    @naginigudipati6731 2 หลายเดือนก่อน +1

    Great message swami wonderful explanation about our HINDU culture and Dharma thanks a lot swamiji

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు meeku🙂. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @ChandraSekhar-ty7de
    @ChandraSekhar-ty7de 4 หลายเดือนก่อน +3

    స్వామీ జి పడభి వందనము మి ఇంటర్వ్య వినను చాల అందముగా వుంది 🎉🎉🎉

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు మీకు🙏 పూర్తిగా విని ఆనందంగా వున్నందుకు 👏👏👏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 หลายเดือนก่อน +4

    ఆదిత్య పరాశక్తి స్వామి గారు చెప్పే సమాధానాలు 1000% true
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

    • @3836SKR
      @3836SKR 4 หลายเดือนก่อน +1

      @@vgccreationsbvreddyస్వామీజీ తో ఇంటర్యూ చేసేటప్పుడు బ్యాగ్రౌండ్ లో ఎలాంటి సౌండ్ లేకుండా చూసుకోవాల్సింది మీరు.అది గురునామ స్మరణ కావచ్చుగాక,కానీ ఏపని ఎలా చేయాలో అలాగే చేయాలండీ.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      మీ సలహా స్వీకరిస్తున్నాను. బ్యాక్్రౌండ్ మ్యూజిక్ గురుంచి ఆలోచిస్తాను 🙏🙂

  • @VAMV083
    @VAMV083 4 หลายเดือนก่อน +8

    Super motivational speeches swamiji from your holy mind

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏

  • @janvijaya5831
    @janvijaya5831 4 หลายเดือนก่อน +3

    మీరు చాలా గ్రేట్ స్వామి మమ్మల్ని చూసి కుల వివక్ష poovali

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      థాంక్ యూ సో మచ్ 🙏🙂🙂

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      కామెంట్స్ అన్నీ చదవండి ప్లీజ్ 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @vijaya1470
    @vijaya1470 หลายเดือนก่อน +1

    Excellentga chepparu guruvugaru.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 4 หลายเดือนก่อน +5

    పూర్వకాలం నుంచి కట్టుబాట్లు నియమనిష్ఠలు సాంప్రదాయాలు అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు కొత్తగా తెలిపేది ఏమీ లేదు పెద్దవారి పాటించే టివి మనం పాటిస్తే చాలు

  • @SatyavatiKaki
    @SatyavatiKaki 4 หลายเดือนก่อน +3

    Guruvgaru..prati prashnalu ki samadhanam undi me dagra.. adi matured answer.. thiruguledhu. My head is bound to you

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      👏👏👏👏👏👏🙏ఓం శ్రీగురుబ్యోనమః 🙏🙏

  • @saipadmaja2011
    @saipadmaja2011 4 หลายเดือนก่อน +7

    ఎప్పుడో అయిపోయిన దాని గురించి, ఇప్పుడు ఏమి చెపుతారు!!ఈ గురువు గారు ఇంత విపులం గా చెపుతున్నా, ఈ anchor వితండం గా మాట్లాడుతున్నారు... ఈ కాలం లో ఎవ్వరూ ఎవ్వరినీ నియంత్రించడం లేదు.నియంత్రించ లేరు కూడా... పతాంజలి ధర్మ శాస్త్రం మే కాదు అన్ని శాస్త్రాలు, వేదాలు, వేదాంతాలు అందుబాటులో వున్నాయి కదా!! దాని మీద దృష్టి పెట్టక పోవడం మన తప్పు. ఈ anchor చాలా వితండం గా మాట్లాడుతున్నారు. ఈ గురువు గారే ఆయన ప్రశ్నలకి మంచి ఉదాహరణ 🙏🙏🙏. జై శ్రీరామ్... గురువు గారు హిందువుల కట్టు బొట్టు గురించి మాట్లాడుతుంటే, ఇజ్రాయెల్ గురించి, మాట్లాడుతున్నాడు. వీడు ఎవడ్రా నాయనా!!

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      మీరు ఏదయినా మీ అభిప్రాయం చెప్పండి. ఓకే ఎటువంటి అభిప్రాయం అయినా పర్వాలేదు కానీ మీ భాష మీ సంస్కారాన్ని తెలియ చేస్తుంది కాబట్టి భాష....., ఆడపిల్లల్ని గౌరవించే, సంస్కృతి మనది 😄ధన్యవాదములు తల్లీ meeku🙏🙏🙏🙏

    • @JigabhaiR
      @JigabhaiR 4 หลายเดือนก่อน +1

      😮😢😢😢😢😢

  • @RavinderJemalpuram-we8og
    @RavinderJemalpuram-we8og 2 หลายเดือนก่อน +1

    Jai jaganmata.gurujiki ma namaskaralu.well explained each and every one.

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao 4 หลายเดือนก่อน +4

    ఈ వీడియోలో కొన్ని నిజాలు, నిగూఢ రహస్యాలు తెలుసుకొండి.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙂ధన్యవాదములు meeku👏👏👏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 4 หลายเดือนก่อน +2

    మన సాంప్రదాయాలు పండుగలు పండగలకు ఉత్సవాలు కట్టుబొట్టు అన్నయ్య మినిస్టర్ లో పండుగలు అన్నీ కూడా మన సాంప్రదాయాలు పండుగలు మన పెద్దవారు నేర్పించిన వి మనము పాటిస్తూ రాబోయే పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి పాతకాలంలో ప్రతి ఇంటిలో సాయం సమయంలో దీపాలు వెలిగిస్తారు అప్పుడు దీపం లేని ఇల్లు ఉండేది కాదు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      నిజమే ఆ రోజులు నాకింకా గుర్తు వున్నాయి 🙏

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 4 หลายเดือนก่อน +2

    🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺
    Butta Buchilingam Palamoor

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏

  • @Gopalpss
    @Gopalpss 4 หลายเดือนก่อน +2

    Excellant explanations. Real brahma gjnaani. Namaste 🙏🏻

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు మీకు 🙏🙏🙂

  • @bbalajinaik1923
    @bbalajinaik1923 4 หลายเดือนก่อน +2

    జై గురుభ్యో నమహ్ గురుగారికి ప్రణమాలు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 4 หลายเดือนก่อน +2

    sri sri sri adithya parasri swami gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు 🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏

  • @burasaraswathi7479
    @burasaraswathi7479 2 หลายเดือนก่อน +1

    Gurukula Pada Pada namaskar Godavarikhani Gandhinagar vasanam Guruji agnanam Toli ginte gyana Jyothi Telugu❤🎉🎉🎉

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు సరస్వతిగారు 🙏. ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @user-oj6th6rw2r
    @user-oj6th6rw2r 3 หลายเดือนก่อน +2

    Great excellent explanation 🎉

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 2 หลายเดือนก่อน +1

    Guruvugarikhi namaste 🕉🙏🙏🚩🚩🌹🌷🥀⚘️

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 4 หลายเดือนก่อน +2

    Ee chinna guruvugaarante naaku bhale ishtam

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      తల్లీ చిన్న గురువు అంటే ఏమిటి 😄 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @lavankumarboga8886
    @lavankumarboga8886 3 หลายเดือนก่อน +1

    Reddy gariki vishaya avagahana takkuvaga undi anipistundi , Ayin Swami varu mahanu bhavulu chala opikaga samadanalu chepparu

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      Mee అభిప్రాయానికి ధన్యవాదములు 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @Sailuenuganti-zm4ik
    @Sailuenuganti-zm4ik หลายเดือนก่อน +1

    జై శ్రీ మాత్రే నమహ,👏👏👏

  • @perumallaah4240
    @perumallaah4240 4 หลายเดือนก่อน +2

    గురువు జి మీరు చెప్పే మాటలు అన్న కూడా లోక జ్ఞానం మాత్రమే దైవ జ్ఞానం కాదు..

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      అవును 😄🙏🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @perumallaah4240
    @perumallaah4240 4 หลายเดือนก่อน +2

    ఇది నిజం చెప్పినారు గురువు జి మీరు కనుక మీరు పుట్టిన కులం వేరైతే మీకు ఆకండ జ్యోతులు వెలిగించు ..

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🌹మీలాగా అర్ధం చేసుకుంటే, భారత దేశ బౌషత్ చాలా బాగుంటుంది 👏👏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః

  • @rasadhuni
    @rasadhuni 4 หลายเดือนก่อน +1

    Adbhutamu swamiji!! Iyem sreemathrenamaha!!

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 หลายเดือนก่อน +2

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @Teacher3897
    @Teacher3897 2 หลายเดือนก่อน +1

    స్వామి గారికి పాదాభివందనం 🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 หลายเดือนก่อน +2

    OM SRI MAATRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @vandanav4397
    @vandanav4397 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @gurucse7266
    @gurucse7266 4 หลายเดือนก่อน +2

    Guruvu gaariki shathakoti vandhanaalu

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 4 หลายเดือนก่อน +2

    JAI GURUDEVA 🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      జైగురుదేవ్ 🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 3 หลายเดือนก่อน +2

    🌹👏👏👏👏👏🌹🌹 అద్బుతం గా చెప్పారు స్వామి జీ.
    స్వామి జీ దగ్గర చాలా చాలా విజ్ఞానం వుంది.స్వామీజీకి పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼 🌷🌷

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

    • @rhstech1030
      @rhstech1030 2 หลายเดือนก่อน +1

      ఓం నమశ్శివాయ గురుదేవోభవ నమః జ్ఞానం గురువుగారికి

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు మీ స్పందనకు 🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      @@rhstech1030 ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏

  • @bandarisathyanarayana5143
    @bandarisathyanarayana5143 หลายเดือนก่อน +1

    Supar,,swamiji

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 4 หลายเดือนก่อน +2

    Jai Swamy Ji Namaskaram

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏🙏🙏

  • @cazy_boy_gowtham2516
    @cazy_boy_gowtham2516 4 หลายเดือนก่อน +4

    Sri. Sri. Sriadityaparasriswamigsrikishathakotinamasakaralu❤❤❤❤❤❤❤😂🎉😢😮😅😊

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏

    • @prrasadrao7802
      @prrasadrao7802 4 หลายเดือนก่อน +1

      యిది సాంఘిక సమస్య ఒక రోజులో వచ్చినది కాదు. లక్షల సంవత్సరాల కాలంలో అనేక మార్పులు చెందుతు వచ్చిన వ్యవస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో యిది అప్రస్తుతం. గురువుగారు చాలా చక్కగా స్పష్టం గా సమాధానాలు యిచ్చినారు . యీ రోజుల్లో కుల వ్యవస్థ సామాజిక సమస్య కాదు .యిది రాజకీయ నాయకుల స్వప్రయోజనం కోసం చిచ్చు రేపుతున్నారు . యిది గురువులతొ మాట్లాడ వలసిన సమస్య కాదు

    • @prrasadrao7802
      @prrasadrao7802 4 หลายเดือนก่อน +1

      ప్రశ్నిస్తున్నవారు తనకులం పేరును తమ పేరుతో పెట్టుకున్నారు. అంటే వారు ఒక విధంగా కులాలను ప్రోత్సహించే వారు అని అనుకోవాలి . మరి గురువు గారిని యెందుకు ప్రశ్నిస్తున్నారు ? యెందుకు కుల వ్యవస్థను తప్పు పట్టుతున్నారు

    • @prrasadrao7802
      @prrasadrao7802 4 หลายเดือนก่อน +1

      ప్రతి మతం లోనూ అనేక దురాచారం లు ఉన్నాయి. వారు యిదే విధంగా అవతలి మత పెద్దలను ప్రశ్నించి వీడియో పెడితే బాగుంటుంది.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      యదార్ధమే మీరు చెప్పింది చాలా నిజయితీ తో చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏🙂

  • @Rukuminibukya
    @Rukuminibukya 26 วันที่ผ่านมา +1

    Guruvu garu....entha జ్ఞానము

  • @vikasmudigonda188
    @vikasmudigonda188 4 หลายเดือนก่อน +2

    Chala manchi sambhashana!!🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏🙏🙂

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 4 หลายเดือนก่อน +2

    Super guruji ❤you are right

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 4 หลายเดือนก่อน +2

    om sree matreeya namo namaha

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @phanisree350
    @phanisree350 4 หลายเดือนก่อน +2

    Good guru. Good interview.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      ధన్యవాదములు తల్లీ 🙏 ఏమి నచ్చిందో చెపితే, బాగుంటుంది. తర్వాత ప్రోగ్రాం ఎలా చెయ్యాలో తెలుస్తుంది ప్లీజ్ 🙂🙏

  • @ramanakumar1225
    @ramanakumar1225 4 หลายเดือนก่อน +3

    గురువు గారిని మొన్న శుక్రవారం కలిసాను, వారి ఓపికకి ధాన్యవాదాలు🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +2

      ఆ రోజంతా గురువు గారు ఏమీ తినలేదు. ఎంతో ఓపిక మరియు విషయపరిజ్ఞానము ఎక్కువ. చిన్న వయస్సు లో ఆలా ఎదగటం ఎంతో స్ఫూర్తి దాయకం 🙏🙏

  • @peddalodiraju9007
    @peddalodiraju9007 2 หลายเดือนก่อน

    సూపర్
    r గురూ గారూ

  • @challaparimal5082
    @challaparimal5082 4 หลายเดือนก่อน +2

    ప్రశ్నలు అడిగివార్కి పరిణితి లేదు
    మార్పు రావాలని మీరు కోరుకుంటే కాదు అవతాలి వారు లో రావాలి మార్పు అధిక చొరవ తీసుకొని మారాలంటే ఎల
    ఈతర మతాలతో పోల్చవద్దు సనాతన ధర్మాన్ని

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      నిజమే నాకు పరిణితి లేని మాట. ఏం చేద్దాం చెప్పండి. కష్టం చేసుకుని బతికే కుటుంబాలు (బ్రహ్మ జ్ఞానం కొంత మందికే పరిమితం అవ్వటం మూలంగా )చాలా వరకు ఇలానే ఉంటాయి. చదువుకునే అవకాశాలులేక, సామజిక హోదా లేక, ఆర్థిక పరిస్థితి బాగా లేక నలిగి పోతున్న వారి గురుంచే నా ఆవేదన 🙂ధన్యవాదములు 🙏

  • @psarankumarreddy7278
    @psarankumarreddy7278 4 หลายเดือนก่อน +1

    😂😂😂 Super questions. But i really appreciate swami's patience and way of answering. Swami rocks

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      🤣🙏ధన్యవాదములు మీ స్పందనకు ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 4 หลายเดือนก่อน +2

    Super super super super super super super super,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      Thank you very much🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @perumallaah4240
    @perumallaah4240 4 หลายเดือนก่อน +2

    Reddy గారి ప్రశ్నలు వండర్ ఫుల్ సమధాలు అంత లోతుగా అనిపించలేదు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      అడగటం తేలిక, చెప్పటానికి, కొన్ని పరిమితులు, నియమ నిబంధనలు ఉంటాయి. గురువు గారి గొప్ప తనము అదే 🙂🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

    • @plvprasadrao6897
      @plvprasadrao6897 4 วันที่ผ่านมา +1

      సమదాలు కాదు సమాధానాలు బాబు. గురువుగారు బాగా చెప్పక పోతే నువ్వు ankhor ఎదురుగా కూర్చొని సమాధానాలు చెప్పొచ్చు గదా. లేకపోతే పద్ధతిగా వినటం నేర్చుకో

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 วันที่ผ่านมา

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 3 หลายเดือนก่อน +1

    బివీ రెడ్డి గారు ని తీసుకువెళ్ళి ఒకటొతరగతిలో జాయిన్ చేయాలి.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు 👏👏

  • @Agnostic7773
    @Agnostic7773 4 หลายเดือนก่อน +1

    he is very rational and your questions also made his ideas more exposed in good manner

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      నిజము మీరు చెప్పింది 🙏గురువు గారి ఓపిక, జ్ఞానం, వెలకట్టలేని విలువలు, ఇవన్నీ కలిస్తే శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ గురూజీ 🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @marojudevendra1551
    @marojudevendra1551 2 หลายเดือนก่อน

    Guruvu gari 🙏🙏🙏🌹🌺🌺

  • @saradakandyana2034
    @saradakandyana2034 4 หลายเดือนก่อน +2

    Dhanyavadamulu guruji

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      అమ్మా ధన్యవాదములు తల్లీ మీకు 🙂🙂🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @venkatasuresh9248
    @venkatasuresh9248 4 หลายเดือนก่อน +1

    Bv రెడ్డి గారికి ధన్యవాదాలు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +1

      😄సురేష్ అన్న గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 หลายเดือนก่อน +1

    Narayanamma gari effect bagane undi … sree gurubhyo namaha. Prasthana thrayam meeda pattu thechukondi bvr.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  หลายเดือนก่อน

      🙏అమ్మా వివరంగా చెపుతారా తల్లీ ప్లీజ్ 🙏

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 4 หลายเดือนก่อน +2

    Chinna gurujiki jai

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      చిన్న గురూజీ 🤣🤣🤣🤣🤣 ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏🙏

  • @bgmoorthy1979
    @bgmoorthy1979 3 หลายเดือนก่อน +1

    B V Reddi garu pl go throuugh the book HINDU DHARMA written by HH Kanchi Paramacharyayou will get yr doubts cleared as this Guruji is perfectly speaking as per Hindu Dharma with spiritual knowledge

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      ఓకే నోటెడ్ ధన్యవాదములు 🙏🙏🙏🙏మీ స్పందనకు 🙂🙏

  • @user-yb9ix4vs8i
    @user-yb9ix4vs8i 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏

  • @barusridevi909
    @barusridevi909 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🚩🚩🚩🙏🌹🌹💐💐💐

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      🙏తల్లీ ధన్యవాదములు. మీ స్పందనకు 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏

  • @user-yw6gc3je3z
    @user-yw6gc3je3z 2 หลายเดือนก่อน +1

    Guru Garu Meekaallu Mokkutha pastu

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 4 หลายเดือนก่อน +1

    మీతో ముస్లిం, క్రిస్టియన్,ల పెద్దలతో ఇంటర్వ్యూ చూడాలని ఉంది. మీద్వారా అన్నిటికి సమాధానం దొరుకుతుంది

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      గురువు గారికి సమయం వున్నప్పుడు, తప్పకుండా చేస్తాను. 😄థాంక్ యూ సో మచ్ 🙏

  • @user-wr8sb3vo8b
    @user-wr8sb3vo8b 3 หลายเดือนก่อน +3

    స్వామివారి అడ్రస్ పెట్టగలరు పేర్లు ఉంటే వివరించగలరు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      కంప్లీట్ అడ్రెస్స్ మరియు ఫోన్ నం వీడియో చేశాను చుడండి ప్లీజ్

    • @lalithakumari7805
      @lalithakumari7805 2 หลายเดือนก่อน +1

      స్వామి.. దయచేసి చిరునామా కానీ ఫోన్ నం గాని తెలుపగలరు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      Adress vodeo vundi chudandi please 🙏

  • @lordsun153
    @lordsun153 4 หลายเดือนก่อน +1

    నమస్తే స్వామీ....😊

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 4 หลายเดือนก่อน +1

    మనది భారతదేశం మనదేశంలో మన హిమాలయా పర్వతాలలో ఎంతో మంది ఋషులు గురువులు దేవతలు మునులు తపస్సు చేసిన పవిత్రమైన భారతదేశం మనది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంమన దేశంలో లేని ఖనిజ సంపద పాడిపంటలు ఎందుకు లేవు మనదేశంలో మనమే మనం అభివృద్ధి చేసుకోవడం కోట్లు కోట్లు దాచి పెట్టుకుంటున్నారు అవినీతి అవినీతి పెరిగిపోతోంది మన దేశం వారే మన దేశాన్ని అనగ తొక్కుతున్నారు

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      🤣🤣🙏🙏🙏ధన్యవాదములు. స్పందిస్తునందుకు 🙂

  • @Pulihara
    @Pulihara 4 หลายเดือนก่อน +1

    This is first time I am hearing about him.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏🙏మీ స్పందన కు ధన్యవాదములు 🙏

  • @mani1060
    @mani1060 4 หลายเดือนก่อน +1

    హాయ్ స్వామి బ్రాహ్మనికి వాలా నడవడిక వేరుగా ఉంటుంది వేరే కులాలవారి ఆచారం వేరుగా ఉంటుంది వారికీ జన్మిచిన వారికీ చిన్నపటి నుచి వాళ్లగానే పెచ్చుతారుగా

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน +3

      గురూజీ ఆలా పెరగలేదు ధర్మ బద్ద జీవితాన్ని అలవారసుకున్నారు 🙏🙏🙏. ఎవరికి పుట్టాం అన్నది కాదు ఎలా పెరుగు తున్నాము అనేదే 😄😄ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏🙏

  • @Teacher3897
    @Teacher3897 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ధన్యదములు ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🙏

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 4 หลายเดือนก่อน +1

    Abba swamy superga question chestunnaru

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు మీకు 😄🙏🙏ఓం శ్రీ మాత్రేయనమః 🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏

  • @Teacher3897
    @Teacher3897 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 4 หลายเดือนก่อน +1

    Super Intrew

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙂🙏🙏🙏🙏

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 4 หลายเดือนก่อน +1

    Last lo sri sri sri Aditya parasari guru garu, kooda raaga dweshalaku guriayyaru.

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      రాగ ద్వేశం అంటే,...!🤔 ధన్యవాదములు మీ స్పందనకు 🙏🙏

  • @visuchary431
    @visuchary431 4 หลายเดือนก่อน +1

    1:18:12 single line excellent, he doesn't know history of Ekalavya and bakta kannapa know one restricted to them low care, self elevation is better 2nd thing 1:32:00 excellent

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      🙏ధన్యవాదములు మీకు 🙂విలువైన మీ స్పందనలు తెలియ చేస్తున్నందుకు 🙏🙏🙏🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 4 หลายเดือนก่อน +2

    👏👏👏👍👍👍🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      🙏🙏ధన్యవాదములు 🙏🙏

  • @laxmanlaxman-wm9rb
    @laxmanlaxman-wm9rb 4 หลายเดือนก่อน +2

    🌹🔱🕉️🚩🙏👌👌👌👌🕉️

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @chakaliraghu4438
    @chakaliraghu4438 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  2 หลายเดือนก่อน

      ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @viswanath177
    @viswanath177 4 หลายเดือนก่อน +3

    Great swami

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @viswanath177
      @viswanath177 4 หลายเดือนก่อน +1

      @@vgccreationsbvreddy one of the best.. spiritual interview I have seen ..in my life time

    • @viswanath177
      @viswanath177 4 หลายเดือนก่อน +1

      Expecting....more interviews...from. ..swamigaru..

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      ధన్యవాదములు మీకు 🙏🙂 మీతో డిస్కస్ చెయ్యాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే 😄🙏

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      తప్పకుండా ఇంకా చెయ్యవలసిన అంశాలు చాలా వున్నాయి త్వరలో, ఆ ప్రయత్నం జరుగుతుంది 🙂🙏ధన్యవాదములు 🙏

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 4 หลายเดือนก่อน +1

    Swamiji u r correct

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  4 หลายเดือนก่อน

      రియల్లీ 🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః

  • @user-wr8sb3vo8b
    @user-wr8sb3vo8b 3 หลายเดือนก่อน +1

    స్వామి స్కిన్ పైన మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు నమస్కారం

    • @vgccreationsbvreddy
      @vgccreationsbvreddy  3 หลายเดือนก่อน

      కంప్లీట్ అడ్రెస్స్ వుంది. వెనుకకు వెళ్లి వీడియోస్ చుడండి ప్లీజ్ 🙏

  • @navurusreenivasulu4130
    @navurusreenivasulu4130 4 หลายเดือนก่อน +1

    Swamy garu meeru meeru Emmy chadivaru