చింతామణి నాటకం లో బిల్వమంగళుడి మొత్తం పద్యాలు/bilvamangala padyalu by b c krishna in chintamani play

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • SUBSCRIBE for more drama videos
    / rangasthalamthetheatre
    చింతామణి పద్య నాటకం లో బిల్వమంగళుడు పాత్రకు తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ లాగా కనిపించే ఘంటసాల గా వినిపించే ప్రముఖ కళాకారులు బీసీ కృష్ణ గారు పాడిన పద్యాలు

ความคิดเห็น • 45

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 2 ปีที่แล้ว +10

    బిసి కృష్ణ గారు ఆంధ్ర దేశం గర్వించదగ్గ కళాకారుడు

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 2 ปีที่แล้ว +10

    అద్భుతమైన కళాకారుడు ఇంకెవ్వరు లేరు ఆ మహానుభావునికి సాటి

  • @viswarupaachari106
    @viswarupaachari106 3 ปีที่แล้ว +12

    నా తెలుగు భాష
    నా దేశ సంసృతికి 🙏

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 2 ปีที่แล้ว +6

    రాయలసీమ రత్నం 👍🏻👍🏻👌🏽👌🏽💐💐

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 2 หลายเดือนก่อน

    Sir
    Chintamani naatakam B c krishna excellent performance His voice way of singing aalapana unbeatable.no one can act sing like him.my heartiest congratulations.

  • @kodandareddy1980
    @kodandareddy1980 ปีที่แล้ว +11

    చల్లని పిల్ల గాలి... పద్యం... ఆహా ఏమిటా మధుర గానం.. మధురాతి మధురం.. విన్న వారు ఓలలాడాల్సిందే.. తన్మ యత్నం చెందాల్సిందే..ఇలా పాడే వారిని నా జీవితంలో చూడలేదు...హావ బావాలు.. అభినయం.. మాటల్లో చెప్పలేని ఆనందం

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 ปีที่แล้ว +4

    B C Krishna garu reminded senior N T R in every movement, my salute to B C Krishna Garu

  • @ramakrishnasaketi5392
    @ramakrishnasaketi5392 ปีที่แล้ว +6

    మీ గానం మధురం sir

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 2 หลายเดือนก่อน

    Sir.
    B c Krishna gaaru excellent gaa Padam paadutharu.His voice is God gift.audians like him and his gaanam.

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 หลายเดือนก่อน

    మీ బానీ బహు లెస్స గాఉన్నది గాత్రము కూడా వినుల నిందుగా చాలా శ్రవణానంద గా యున్నది 🙏 మీ హర్మోనిస్టు గారు, చాలా Great చానెల్ వారికి ధన్యవాదములు👌

  • @venkatasubaiagajula7569
    @venkatasubaiagajula7569 ปีที่แล้ว +2

    పద్మశ్రీ.. ఇవ్వాలి 💐💐

  • @vaikauntaveena6667
    @vaikauntaveena6667 ปีที่แล้ว +2

    bilvamangaluni natana అద్భుతమైనది

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 ปีที่แล้ว +3

    అబ్బాబ్బా ఏమి గాత్రం, ఏమి స్వరం, నటన.... ప్రాణం పెట్టి ఆలపించారు.. ముఖ్యంగా హావంబవాలు 🙏🏻

  • @gurrambhaskarnaidu6037
    @gurrambhaskarnaidu6037 2 ปีที่แล้ว +1

    మహనుబావులు 🙏🏻🙏🏻కృష్ణ. అర్జునుడు. రాముడు పాత్రలు వేయాలనీ కోరుకుంటూ మీ అభిమానీ

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 3 ปีที่แล้ว +1

    B c Krishna as bhilwamangala superb voice padyaalu chhala baagunnavi .

  • @ramanjappac2407
    @ramanjappac2407 11 หลายเดือนก่อน

    Motta Modata, Rangastala you tube channel variki, Na pratheyka Danyavadamulu sir ,Goppa Natunnchoopinaduku .Rangastalamu payna movie soochinattundi sir ,Aa mahanubauni Natana. Thank you sir. God bless you all

  • @murthynamballa6486
    @murthynamballa6486 5 หลายเดือนก่อน

    Malli alanti rojulu ravali excellent performance sir 🙏

  • @kodandareddy1980
    @kodandareddy1980 ปีที่แล้ว +1

    బీసి కృష్ణ గారికి స్వరం... అభినయం.. హావ బావాలు.. రూపం.. దేవుడిచ్చిన వరం... 👌🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 ปีที่แล้ว +2

    కళాకారుల కు ఆదర్శం బిసి క్రిష్ణ గారు చక్కగా పాడారు హౕర్మెనియం చక్కగా వాయించుచున్నారు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ నమస్కారములు🙏🙏 💐💐

  • @m.v.v.prasad3770
    @m.v.v.prasad3770 ปีที่แล้ว +1

    ఇపుడే ఆయన ఇంటర్యుా చుాసాను. అనవసరముగా ఎక్కువగా రాగము తీయుట ఇష్టము లేదని చెప్పినారు. కానీ అవసరము కంటే ఎక్కువ రాగము తీసారు.

  • @పురుషోత్తంభువనగిరి

    చంద్రం గారి తర్వాత బిల్వమంగళ పాత్రలో ఖ్యాతి గడచిన వారిలో అగ్రగణ్యులుశ్రీ బి.సి.కృష్ణ గారు..ఇదే కోవకు చెందిన మరో నటులు శ్రీ కొప్పరం శ్రీనివాసరావు గారు....
    ఇది నా నిశ్చితాభిప్రాయం..
    అధ్భుతంగా గానం ,సంగీతం నటన
    రసవత్తరంగా ఉంది... శభాష్..

  • @sripadakumar6515
    @sripadakumar6515 3 ปีที่แล้ว +4

    Bc Krishna gariki danyavadhalu bilvamangaluni paatraku nyaayam chesi aa.paatranu chakkaga bhavayuktamugha vinipincharu

  • @bandaruproductions7626
    @bandaruproductions7626 3 ปีที่แล้ว +1

    Guruvu Gariki Kalabhi Vandanamulu 🙏🙏🙏

  • @bharagavaachari1376
    @bharagavaachari1376 2 ปีที่แล้ว +1

    🥺😰🙏super sar

  • @aavulakondanna4941
    @aavulakondanna4941 3 ปีที่แล้ว +1

    Super

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 7 หลายเดือนก่อน

    Great

  • @gandrakotanarasimharao5969
    @gandrakotanarasimharao5969 11 หลายเดือนก่อน

    Super Sir

  • @duggandlaparvathaiah3598
    @duggandlaparvathaiah3598 3 ปีที่แล้ว +3

    అన్న పద్యాలు అతి మధురం

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 2 ปีที่แล้ว

    Evi Telugu padya naatakamulu egura veasina sikharaagramuna nilichina pataakamulu 🙏🙏🙏

  • @kutalanarasimhulu10
    @kutalanarasimhulu10 3 ปีที่แล้ว

    Ati koddimandi gaayakulalo Manchi gaayakudu b c krishna gaaru 👍

  • @rajupragada7243
    @rajupragada7243 3 ปีที่แล้ว

    He is the superstar of telugu dramaa

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 3 ปีที่แล้ว +6

    రంగస్థలం వారికి నా ధన్య వాదము లు

    • @rsreddy4628
      @rsreddy4628 3 ปีที่แล้ว +1

      Kurnool muddubidda andrula rangastala thansen.

  • @uppalapatitejorao.vandrang8948
    @uppalapatitejorao.vandrang8948 2 ปีที่แล้ว +2

    👌👌👌ఆఁహాఁ ఆహ అబ్బా నైస్ 🌹🌹🌹🌹❤❤💋💋🙏🙏

  • @ErannaKumbar-z6p
    @ErannaKumbar-z6p 11 ชั่วโมงที่ผ่านมา

    2:07

  • @boddupallyyadagirichary2416
    @boddupallyyadagirichary2416 3 ปีที่แล้ว

    Wonderful tone sir🙏🙏🙏💐💐👍👍👍

  • @user-zn7lx6nb1z
    @user-zn7lx6nb1z 6 หลายเดือนก่อน

    సార్ పురుషులనిమిత్తము అనకుండా పురాణాపురుషుండుఅన్నారు కరక్టేనా ఇంకెవరైనా అంటే తప్పుపడుతారు కదా

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 ปีที่แล้ว +1

    Excellent