Is that love real? || Telugu Christian Short Film || Dr John Wesly || Blessie Wesly

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @blessiemerigala
    @blessiemerigala 3 ปีที่แล้ว +760

    Thank you for your love and comments 🙏 We hope and pray that many youngsters would be blessed through this short film. Don’t forget to share it with all young girls 👍👍

  • @prasannaindia4220
    @prasannaindia4220 3 ปีที่แล้ว +118

    నేటి యువతరానికి మంచిది msg అందించారు sister నేటి యువత ప్రేమా అనే మోసంలో పడి అనేకమంది life ని spoil చేసుకుంటున్నారు. Good film sister

  • @gracemedia7293
    @gracemedia7293 3 ปีที่แล้ว +11

    ఇంకా ఇలాంటి ఎన్నో ఆత్మీయ షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @erralavijay5151
    @erralavijay5151 3 ปีที่แล้ว +208

    జాన్ వెస్లీ అన్న లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడా అన్నను ఇంతలా వాడుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ స్తోత్రం ❤️🥰🙏

    • @prasannaindia4220
      @prasannaindia4220 3 ปีที่แล้ว +2

      Amen

    • @ChilakaRajani
      @ChilakaRajani 3 ปีที่แล้ว +3

      Amen

    • @zoya7677
      @zoya7677 3 ปีที่แล้ว +2

      Praise the Lord 🙏 I'm Zoya.vry gud god concept n hw to escape the great problem? Vry gud xplanation really...vry truth message this video... Every problem solution our god only

  • @ranikombathula2425
    @ranikombathula2425 3 ปีที่แล้ว

    ప్ర్రేస్ ది లార్డ్ సిస్టర్ గుడ్ మెసేజ్ 🙏🙏🙏🙏👏👏👏👏👏⛪️⛪️⛪️

  • @rajkumarsarvasuddi5958
    @rajkumarsarvasuddi5958 3 ปีที่แล้ว +2

    సందేశం చాలా క్లుప్తగ ఉంది . God bless you minister .

  • @kinnerajohn7219
    @kinnerajohn7219 3 ปีที่แล้ว +60

    నేటి యువతరానికి మంచి msg అందించారు అక్క
    థాంక్యూ జాన్ వెస్లీ అన్న

  • @swathimurali2001
    @swathimurali2001 3 ปีที่แล้ว

    యవనస్తులు అందరూ చూడాల్సిన వీడియో , thank you , wesley గారు

  • @pchspalli7075
    @pchspalli7075 3 ปีที่แล้ว +90

    మీరు ఇంకా ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ తియ్యండి... సిస్టర్ చాలా బాగా ఉంది... నశించి పోయే ఆత్మలు వెదకి రక్షించబడతాయి... excellent short film...

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 3 ปีที่แล้ว +11

    షాలోమ్!😊ఆత్మీయ జీవితంలో పడిపోకుండా దేవుని చిత్తనుసరంగా ఎలా జీవించాలో ఒక అద్భుతమైన కధను(నిజమైన జీవితం) అందించారు దేవునికే మహిమ కలుగును గాక😇🎻

  • @KiranKumar-hi1go
    @KiranKumar-hi1go 3 ปีที่แล้ว +96

    ఇవల యువతరం అవగాహన లేక మోసపోతునారు ..నేటి యువతరం కి మంచి అవగాహన..ఈ short film...

  • @jyothsna9184
    @jyothsna9184 3 ปีที่แล้ว +102

    I am a hindu girl but i prayed to jesus he always help me to forget my all sadness nd he gave me a ryt person in my life.....i am getting married in may 12th plz pray for me ma parents ki elanti strugle avvakudadhu na mrg vishayam lo....plzz pray for my parents to get rid for their finalcial pblms

    • @vivisworld9275
      @vivisworld9275 3 ปีที่แล้ว +11

      Hi am also hindhu.......but love jesus

    • @shinymorta9811
      @shinymorta9811 3 ปีที่แล้ว +5

      Praise the Lord sister
      Definitely we will pray for u sister

    • @Chinna77787
      @Chinna77787 3 ปีที่แล้ว +3

      God surely helping you sister

    • @sr-pu9bs
      @sr-pu9bs 3 ปีที่แล้ว

      Daily eat God food(word).

    • @ramamohanramamohan8820
      @ramamohanramamohan8820 3 ปีที่แล้ว +1

      @@vivisworld9275 hooo

  • @JesuschristInspirationalVideos
    @JesuschristInspirationalVideos 3 ปีที่แล้ว +40

    ✝️ Praise the lord ✝️ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏ఆమెన్ 🙏🙏

  • @Rajuaamudhala1270
    @Rajuaamudhala1270 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది, యువత కొరకు చెప్పిన సమాచారం, తీసుకోవలసిన జాగ్రత్తలు బాగున్నాయి. మీ ఆలోచన కు , యువత చెడు మార్గంలో నడువకుండ దేవుని వైపు నడిపించడం బాగుంది. మీకు congratulations . I expect more short films from you, about this inspiration.

  • @motapothula7
    @motapothula7 3 ปีที่แล้ว +21

    సాతాను కున్న ఆయుధం ఇదే నేటి తరం దానికి ప్రేమ అని మోసపోతుంది , దేహము దేవుని ఆలయం,వాక్యాను సారముగా బాగా చెప్పారు అక్క 😍 దేవునికే మహిమకలుగునుగాక

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf 3 ปีที่แล้ว

    Vandhanalu ammagaru ayyagaru.....
    Neti yuvatharaniki manchi msg chepparu.......meeru inka.... Manchi. Short films theeyyali.....devunike mahima amen amen amen

  • @shobharani7071
    @shobharani7071 3 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ అక్క .షార్ట్ ఫిలిం చాలా బాగుంది .అక్క ఈ విధంగా దేవుడు మిమ్మును వాడుకున్నందుకు దేవునికి స్తోత్రం .యుద్ధము యెహోవాదే

  • @madhurikanta802
    @madhurikanta802 3 ปีที่แล้ว

    Praise the Lord sister. Nijanni ma kanulaku chupincharu. Mana parisudhathanu kabadukovali. Nijame akka. Thank you sister

  • @devid5952
    @devid5952 3 ปีที่แล้ว +26

    Praise the Lord akka.ఇలాంటి వీడియో ఇంకా ఈ తరం యువత కు చాలా అవసరం.

  • @santhikumari1932
    @santhikumari1932 2 ปีที่แล้ว +1

    Praise the lord Blessie Akka.. ఈరోజుల్లో యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే .. లోకంలో , పాపంలో పడిపోయి ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయి వారి జీవితాలను నాశనం చేసుకుని తరువాత బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు.. అలాంటి వాళ్ళకు ఈ short film ఒక్క ఆధరణంగా మీరు చెప్పిన మాటల ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను...🙏🙏👏👏👏

  • @priyapriya1278
    @priyapriya1278 3 ปีที่แล้ว +4

    Blessie Akka thanks for your msg 🙏 Praise the lord

  • @pexiepexie868
    @pexiepexie868 3 ปีที่แล้ว +17

    Praise the lord..
    My name pavithra,, I'm 20 years old ..
    I'm doing my 2nd yr engg in eee,,
    My heart is all filled with the true love of god,, I got to know that i could never stay away from jesus when my heart started weeping if I commit something that could hurt my lord.... I really can't believe how my eyes shed tears and seek forgiveness and don't let my self to stay apart from him..
    Even I have to study well and bring honor to my parents and glory to the lord whom I love beyond everything..
    Please remember me in ur prayers akka because even I face a lot of mischief things that could take me astray.. Keep doing such wonderful concepts and leads us to godly things Akka..
    God bless you and your ministries..
    Amen.

  • @ammaloveyou8768
    @ammaloveyou8768 3 ปีที่แล้ว +15

    నేను రక్షించబడలి అనుకుంటున్నాను నేను శోధన జయించలేక పోతున్నాను🥺😔😥😭 నా బలం నా బలహీనత ప్రభువే.....

    • @kalurimanesh328
      @kalurimanesh328 3 ปีที่แล้ว +1

      నేను ఒక messege లింక్ పంపుతాను. తప్పకుండ పూర్తిగా వినండి

    • @kalurimanesh328
      @kalurimanesh328 3 ปีที่แล้ว

      తప్పకుండ నేను పంపిన లింక్ ద్వారా సందేశాన్ని వినండి

    • @ammaloveyou8768
      @ammaloveyou8768 3 ปีที่แล้ว

      @@kalurimanesh328 ఏ లింక్ అండి

    • @kalurimanesh328
      @kalurimanesh328 3 ปีที่แล้ว

      Gbs telugu యూట్యూబ్ ఛానల్ లో play list లోకి వెళ్తే gospel class videos ఉంటాయి వినండి

  • @saggurthiramlaxman6604
    @saggurthiramlaxman6604 3 ปีที่แล้ว +30

    " Inspiration and Educated"
    🤝Thanks Sister.. Thanks to johnwesly Ministries🙏🙏

  • @AnilYHT
    @AnilYHT 3 ปีที่แล้ว +29

    Wesley Anna is ALL ROUNDER.

  • @sivaganga9209
    @sivaganga9209 2 ปีที่แล้ว +1

    సూపర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ సూపర్ చాలా బాగుంది చాలా మంచి స్కిట్ అయితే తీశారు అమ్మాయిలు మోసం చేస్తే అప్పుడు ఏం చేయాలి చెప్పండి ప్రైస్ ది లార్డ్ అండ్ బ్రదర్ సిస్టర్ ఒకే మంచి స్కిట్ అయితే బాగుంది గాని అమ్మాయిలు కూడా మోసం చేస్తున్నారు అమ్మాయి పేరు స్వప్న ఆదిలాబాద్ డిస్టిక్ డిటిఓ ఆఫీస్ లో జాబ్ చేస్తుంది మరి ఎలా అమ్మాయిలకి ఏమని సమాధానం చెప్తారు మీరు

  • @bibledailydose232
    @bibledailydose232 3 ปีที่แล้ว +25

    I am from hubli city, I take tuitions and the children are very young of 3 to 16years and are going in wrong way I have noticed their behavior changing so please pray for these kids Akka
    I ask everyone who is watching this movie to pray for the kids, teenage and youths

  • @alishaanusha5033
    @alishaanusha5033 3 ปีที่แล้ว

    Praise the lord akka 🙏 chala chakkaga spastanga vivarincharu devuni namamunaku mahimakalugunu gaka amen

  • @suneetha__chavala
    @suneetha__chavala 3 ปีที่แล้ว +21

    Happy international Women's day Dear blessie akka 💐
    Eye opened short film 🙏
    Thankyou wesly Anna 🙏
    God bless your Ministry 🙏

  • @sridurgasatyanarayanaguttu9209
    @sridurgasatyanarayanaguttu9209 3 ปีที่แล้ว +1

    Naa kosam prayer cheyandi devunilo adagadaaniki chala shodanalu vastunnay

  • @bhagyamani9025
    @bhagyamani9025 3 ปีที่แล้ว +15

    Its amazing
    Good counselling for youth
    God bless

  • @manibabu8456
    @manibabu8456 2 ปีที่แล้ว

    జీవితాన్ని వెలిగించు massage sister
    చాలా thanks for giving this message
    Thank you God

  • @mahisape5199
    @mahisape5199 3 ปีที่แล้ว +6

    I literally had tears when blessy garu hugged that girl!🙏🏽
    I would sure wanna hug you once for doing god's ministry!
    You r my True Inspiration❤

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 3 ปีที่แล้ว

    ఏసయ్య కే మహిమ ఘణత ప్రభావము లు కలుగును గాక తండ్రి 🙏🙏
    వెస్లీ బాబు బ్లెస్సీ గారు కి వందనాలు
    నేటి యవ్వన బిడ్డల కోసం మీ ప్రయాస వారిని ప్రభువు మార్గం లో
    పవిత్రమైన మార్గం లో నడిపిస్తూ
    అహర్నిశలు దేవుని బిడ్డలను వాక్యము లో విశ్వాసము లో నిలబెడుతూ
    దేవుని సేవ లో పరిగెడుతున్నారు
    ఏసయ్య మిమ్మల్ని మెండుగా దీవించు ను గాక 🙏

  • @divepandiri8201
    @divepandiri8201 3 ปีที่แล้ว +4

    Praise the lord Aman Amma garu wonderful message thank God 💐💐💐💐🙏🙏🙏🙏

  • @suinl99
    @suinl99 3 ปีที่แล้ว

    Praise the lord Blessy wesly sisters garu wonderfull massages sisters garu happy women day God massages Blessy wesly sisters garu

  • @swapnaarecgm7660
    @swapnaarecgm7660 3 ปีที่แล้ว +3

    Amezing message.... wonderful shot film

  • @varmaprincess-qf8uf
    @varmaprincess-qf8uf ปีที่แล้ว +1

    Hallelujah amen praise the Lord

  • @praisyrenu8516
    @praisyrenu8516 3 ปีที่แล้ว +3

    Thank you lord... Thank you sister👍🙏🙏God bless your ministries

  • @embadiashok831
    @embadiashok831 2 ปีที่แล้ว

    అక్క చాల బాగా చెప్పారు నిజంగా యవ్వన వయస్సులో అనేక శోధనలు వస్తాయి కాబట్టి చాల జాగ్రత్త గా ఉండాలి అని మీరు చెప్పారు థాంక్స్ అక్క

  • @saaripillikarishma864
    @saaripillikarishma864 3 ปีที่แล้ว +3

    It's a best film how to escape from bad persons or things.. thank u blessie sis and John bro.. such a wonderful film which I saw in all films and plz upload such a nyc films. And pray for all youngsters..🙏

  • @jesusmyfather5676
    @jesusmyfather5676 3 ปีที่แล้ว

    Praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord brother thank you for good massage God bless you all

  • @vimalaanand8570
    @vimalaanand8570 3 ปีที่แล้ว +24

    Praise the lord sister
    Wonderful message happy women's day

  • @usharani6300
    @usharani6300 3 ปีที่แล้ว +2

    Praise the lord Akka 🙏 ఇప్పటి యువతరానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అక్క..దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్... God bless you Akka 🙏

  • @anandchoppala1038
    @anandchoppala1038 3 ปีที่แล้ว +6

    Praise the lord 🙏 akka

  • @tw_2221
    @tw_2221 3 ปีที่แล้ว +1

    கர்த்தருடைய மகிமை ௭ப்பொழுதும் உண்டு( Praise the Lord Jesus)

  • @madhucornelius3699
    @madhucornelius3699 3 ปีที่แล้ว +12

    The best video for now present young people's 💗✝️💗

  • @ranijangam1988
    @ranijangam1988 ปีที่แล้ว +1

    Amen Amen Amen 🙏 Praise The Lord Akka 🙏 Glory to God 🙏 Thank you Jesus 🙏 Wounderful message Really Akka 🙏

  • @praveenaajjarapu9657
    @praveenaajjarapu9657 3 ปีที่แล้ว +3

    Wonderful short film... Eye opening message for youth...

  • @manuvarshavarsha7440
    @manuvarshavarsha7440 3 ปีที่แล้ว

    Praise the lord Akka chala good massage Akka 👏👏👏👏👌👌

  • @ranbu6240
    @ranbu6240 3 ปีที่แล้ว +5

    Praise the Lord Akka

  • @laxmantaida5784
    @laxmantaida5784 3 ปีที่แล้ว

    Wonderful Godly youth message Brother and sister God bless you yours Team Members Devudu Mimmalni mee paricharyalanu mee kutumbaalanu goppaga vaadukuni deevinchi Ashirvadinchunu gaaka Amen 🕊️📓📖🙇🏻‍♂️🙏🙏🙏🙏🙏

  • @ThriveniGogula
    @ThriveniGogula 3 ปีที่แล้ว +5

    Praise God Hallelujah Heart touching message Thank you Anna and Akka for guiding us and encouraging us in Godly way Thank you Father much father 🙏🙏🙏🙏🙏🙏

  • @esterumanne6679
    @esterumanne6679 3 ปีที่แล้ว

    Manchi mgs andhinchinanduku tq akka and prathi oka youthe ki avasaranm yavanulu denichetha thama nadathanu sudhi pachukunduru devuni vakaym bateyga praise the Lord 🙏

  • @ManjunathManju-fx9dj
    @ManjunathManju-fx9dj 3 ปีที่แล้ว +8

    Praise the Lord..
    wonderful message akka.....

  • @rajeshjena7963
    @rajeshjena7963 3 ปีที่แล้ว

    Super super super super excellent wonderful super message Akka 👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @sundarkarra3084
    @sundarkarra3084 3 ปีที่แล้ว +4

    Praise the Lord.... Good message

  • @Lakshmi22446
    @Lakshmi22446 3 ปีที่แล้ว

    Natho matladina na thandrikee Mahima na yavvani kapadatam kosam god ki prayer chesta . Thanks for this video John Wesley brother and team.

  • @ranimurahari7628
    @ranimurahari7628 3 ปีที่แล้ว +6

    Praise the Lord thank you young holy team through this short fillem so blessed and spiritual message praise God 🙏👍🙏🙏🙏🙏

  • @pratapballa4629
    @pratapballa4629 2 ปีที่แล้ว

    Vandhanamulu ayyagaru&ammagaru chala manchi manchi vishayalu cheptunaru Devuni ki mahimakaramaina seva chestunaru devuni ashirwadam me mida alapudu elage undali youth ala undali anna Dani gurunichi chala baga Cheparu thank you 🙏🙏

  • @velupulasandhya8787
    @velupulasandhya8787 3 ปีที่แล้ว +12

    Mi word's.. Really a great blessing for me akka

    • @kjyothsna3847
      @kjyothsna3847 3 ปีที่แล้ว +1

      Chalabaga cheparu sistar

  • @prasannaullinkala7847
    @prasannaullinkala7847 3 ปีที่แล้ว +1

    అక్క ఈ వీడియొ నా కోసం దేవుడు మీ ద్వారా నాకు చూపించాడు . నా పరిస్థితిని నాకు చూపించాడు . Prise the lord...akka thanks ....

  • @p.chandana777
    @p.chandana777 3 ปีที่แล้ว +6

    Praise the lord blessy wesley Akka 🙏🙏🙏inspiring message to all youngsters thank you 👏👏👏

  • @jamunareddy4036
    @jamunareddy4036 3 ปีที่แล้ว

    Chala baga cheparu akka god bless you Akka🙏🙏🙏

  • @ambojimadhavi9830
    @ambojimadhavi9830 3 ปีที่แล้ว +6

    Really blessed to have u blessie akka and ur whole family🙏🏻🙏🏻🙏🏻all glory to lord definitely it's a wonderful gift to everyone girl and women on behalf of this international women day🥰

  • @DIVYADIVYA-kd4zn
    @DIVYADIVYA-kd4zn 3 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 👌👌🙏🙏🙏😘😘, గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్ 🙌💒🙌🙌🙌👏👏, సూపర్ షార్ట్ ఫిల్మ్ సిస్టర్ 👌👌👌👏👏🙋‍🙋‍😍

  • @suneethajohn355
    @suneethajohn355 3 ปีที่แล้ว +19

    Praise the lord , all glory to God, Happy women’s day.

  • @devinarayana7919
    @devinarayana7919 3 ปีที่แล้ว

    Even I face this situation in my life then I prayed to God .I got the word from acts that I should face the temptation.thank you lord for being with me and showed me a right path.

  • @pharmamedical505
    @pharmamedical505 3 ปีที่แล้ว +8

    Wonderful words akka...Awesome

  • @jeevan9847
    @jeevan9847 3 ปีที่แล้ว

    K.swarna .akka meeru devuni gurinchi cheppina matalu excellent .

  • @raghuramvempalli83
    @raghuramvempalli83 3 ปีที่แล้ว +4

    Praise the lord sister 🙏🙏🙏

  • @Prasannakajeri
    @Prasannakajeri 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అక్క ఒక చక్కటి సందేశాన్ని మీరు యవణస్థులకి అందించారు.

  • @anjibai8292
    @anjibai8292 3 ปีที่แล้ว +9

    Praise the lord akka 🙏🙏🙏🙏🙏🙏🙏 this is wonderful message thank you lord thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @massmaharajcreation7624
    @massmaharajcreation7624 3 ปีที่แล้ว

    Good information in...neti taram ..yavvanasthulu...msg.. praise the lord 🙌...

  • @mr.markmedia1993
    @mr.markmedia1993 3 ปีที่แล้ว +9

    Anna praise the lord, Really impacted by Akka word's as a youngster I was really Thank God for His Mercy . God bless you anan Keep rocking for God.

  • @lakshmishalomannayasongkaa2074
    @lakshmishalomannayasongkaa2074 3 ปีที่แล้ว

    Very very good information message 👌👍 Akka god bless you Akka 👏👏👏👏👏👏👏👏👏👏👏devuniki Mahima kallugunu gaaka amen....amen...🙌🙌🙌🙌

  • @vijaykumarc2957
    @vijaykumarc2957 3 ปีที่แล้ว +7

    Life changing words

  • @rajthaguram7706
    @rajthaguram7706 3 ปีที่แล้ว +2

    ఒక msg రూపంలో చక్కటి short film మాకు అందించారు అక్క...tq దేవునికే మహిమ కలుగునుగాక🙏🙏🙏

  • @rayapatiesther3927
    @rayapatiesther3927 3 ปีที่แล้ว +13

    Praise the Lord akka wonderful msg to young girls msg I will share to my friend akka.praise god🙇🙌 glory to God

  • @SasiKumar-fw6vz
    @SasiKumar-fw6vz 3 ปีที่แล้ว

    యువతీ యువకుల మనోనేత్రాలు తెరవబడును గాక ఆమెన్

  • @bandlaramakrishna907
    @bandlaramakrishna907 3 ปีที่แล้ว +7

    Praise the lord Sister nd good message for youth

  • @sorlangisumathi3600
    @sorlangisumathi3600 3 ปีที่แล้ว

    Praise the Lord sister. Devunike mahima kalugunu gaaka.

  • @josephakhil5244
    @josephakhil5244 3 ปีที่แล้ว +4

    Praise God good motivational message happy women's Day to all women's 🙏🙌🕴️

  • @helensagar4332
    @helensagar4332 3 ปีที่แล้ว

    Ippudu unna uvataraniki good message icharu very great brother garu hallelujah sister garu thq sooooooo much your message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meruposangeetha3859
    @meruposangeetha3859 3 ปีที่แล้ว +4

    Praise the lord Akka.. thank you so much for your message..it's required to all girls and women s❤️

  • @nareshpallapati620
    @nareshpallapati620 3 ปีที่แล้ว

    Thank you akka ilanti skit dvara na jeevitamlo nannu palam lo padakunda e atmeeyamaina sandesanni telipi nanduku praise the lord 🙏🙏🙏🙏🙏

  • @gandhichandragiri617
    @gandhichandragiri617 3 ปีที่แล้ว +3

    Great message sister praise the Lord jesus 🙏🙏🙏🙏

  • @vinayakvinnu729
    @vinayakvinnu729 3 ปีที่แล้ว

    చాలా చక్కని సందేశంతో వివరించి మాకు అందించిన వెస్లీ అన్నకు, బ్లేస్సి అక్కకు హృదయపూర్వక వందనాలు...

  • @thanujak1967
    @thanujak1967 3 ปีที่แล้ว +8

    Nyc akka😍 Good inspirational message to us❤ GOD BLESS U AKKA..... ☺ please take more short films 💕💕

  • @rambabuvarigeti7854
    @rambabuvarigeti7854 3 ปีที่แล้ว

    Praise.thelord sister wonderful massage chalabaga cheparu godblessyou 🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @authorandfinisheroffaith6973
    @authorandfinisheroffaith6973 3 ปีที่แล้ว +6

    Wonderful sister... And the last scene was too amazing and cute 😍😇

  • @premajyothi26876
    @premajyothi26876 3 ปีที่แล้ว

    Thank You Blessy Akka. U Had given a Wonderful message to Young People

  • @manikondajones
    @manikondajones 3 ปีที่แล้ว +36

    Happy women’s day everyone!

  • @ranjithcreations752
    @ranjithcreations752 3 ปีที่แล้ว

    praise The Lord Sister's Super Heart touching short film Chala baga tisaru Glory to God

  • @axapavid3442
    @axapavid3442 3 ปีที่แล้ว +4

    Such a useful skit to all the young girls ..tnx sis..may god bless u ..🙏🏻

  • @lachinaga7154
    @lachinaga7154 3 ปีที่แล้ว +1

    presentation chala bagundhi 1st time chala baga chesaru but enka reliastic heart touching ga untey baguntundhi madam
    but chala chala baga manchi message echaru sir and madam
    all the best madam by the graceof god enka chala manchi msgs evalani korukuntanu madam .
    thank u mam

  • @Grace-004
    @Grace-004 3 ปีที่แล้ว +3

    Happy women's day Akka...Thanks for the valuable message...Pray for me too and my family

  • @lucky-pm1ci
    @lucky-pm1ci 3 ปีที่แล้ว

    Blessi akka ur the best specher and very good motiveter love u akka prise the lord

  • @lakshmiprasanna5628
    @lakshmiprasanna5628 3 ปีที่แล้ว +6

    Good concept 👍. praise the lord brother and sister 🙏🏻.

  • @maesbabu1266
    @maesbabu1266 3 ปีที่แล้ว

    Anna baga vachindi shoot everything blessy akka highlight words chala impressive ga vunnayi akkaa❤️❤️❤️