Thank you for watching. Share it with your family and friends 👍👍. We are praying 🙏 that this Short film will reach all young people who are struggling with depression and suicidal thoughts.
Sure akka👍👍 Blessed Short Film akka.... Very nice👌 👌 Very helpful to all youth akka anna... Thank you very much🙏🙏 Akka Please pray for me akka... Iam going to JEE Mains exam tomorrow. Thanks akka👏👏👏
Praise the lord akka. Super Short film . Akka ..it's really useful for youth ..and life changing video. sister .. thank you so much sister and annaya. God bless you .... Amen
ఇలాంటివి అనేకమైన రావాలి ఓడిపోయిన సమాజానికి విజయశీలుడా నా యేసయ్య పరిచయం చేయటం ఎంతో అవసరం చాలా బాగుంది దేవుని కృపా నిత్యము జాన్ వెస్లీ అన్న కు తోడై ఉండును గాక
దేవునికి మహిమ ఘనత కలుగును గాక.. ఆమెన్ యవనస్తులు గురించి మంచి వీడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్న.. John Wesley అన్నయ్యకు అండ్ బ్లేస్ అక్క గారికి.. వందనాలు.🙏
Nice story. నేను నా జీవితంలో చాలా ఇబ్బంది స్థితిలో వున్నప్పుడు అన్నయ్య మా ఊరు మీటింగ్ కి వచ్చారు అప్పుడు అన్నయ్య చెప్పిన వాక్యం నన్ను బలపరచింది చనిపోవాలి అన్న ఆలోచన నుంచి తప్పించి జీవితం లో విజయాన్ని చూపించింది ఇప్పుడు రెండితల ఆశీర్వాదంని అనుభవిస్తున్న సమస్త మహిమ ఘనత యేసయ్య కే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 thanks annaya akka
Praise the lord Blessie Akka and John Wesley Garu 🙏✝️ నేటి యువతరానికి ఒక్క అద్భుతమైన short film మీరు చూపించారు... ప్రతి విషయాన్నికి చావు ఒక్కటే పరిష్కారం అని ఎవరైతే వారి జీవితంలో అనుకుంటున్నారో.. అలాంటి వారికి ఈ film ఒక్క ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ.. దేవునికి మహిమ కలుగును గాక..🙏🙏✝️
న భర్త నన్ను దుఃఖపెడుతూ ఉండడం వల్ల నేను కూడా నిన్న ఈవిదంగా susite attempt చేసుకోవాలి అనుకున్నాను కాని దేవునికి మాటలు గుర్తుకు రావడం వల్ల ఆగిపోయి ఆలోచించాను. ఇప్పుడు మీ వీడియో చూసాక నాతోనే దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది. Thank you so much sister&brother 🙏
Thqq so much YESAYYA.....🙏🙏🙏 Natho matladi nannu balaparichi nannu sari ayna margamu chupinchinandhu chala vadhanalayyaaa........ Ur the source of all things nd needs.... Love u dad ❤️❤️❤️
Blessie akka, this is what I could relate in my life. 2 years ago I did attempt but with god's immense love and grace , he broke all the chains 😭😭 we serve very high god
Praise the Lord brother... Naku chaala happy ga undhi. Nenu oka subject fail ayyanu... But Eppudu na yesayya naku malli vijayanni esthadani nammuchunnanu. Thank you Jesus
Naa life ni short film theesinattu anipinchindhi annayya❤️ okappudu nen kuda failure neh suicide chesukovalanukunnaa kaani dhevudu nannu thappinchaadu ee roju nen vuhinchani sthithilo nannu vuncharu 🙏😭 thanq lord❤️
Praise the lord Annaya and Akka. యూత్ ని దేవుని లోనికి నడపాలన్న మి తపన కి ఈ short film తప్పక ఉపయోగపడుతుంది👍. Very Useful for so many young people annaya. 🙏
Ee roju oka Pranam kapadina devudiki kruthagnatha sthuthulu chellichukuntu e yokka vakyani andichinanduku jhonwesly gariki and sister ki thank you so much.
ఆత్మహత్య చేసుకోవడానికి మీకు చాలా కారణాలు ఉండవచ్చు.కానీ బ్రతకటానికి మీకు ఒకే ఒక్క కారణం ఉంది. క్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టింది మీకు నిత్యజీవమును ఇవ్వటానికే తప్ప మీరు చనిపోవటానికి కాదు కదా...ఈ కారణం చాలదా ఎంత కష్టంలోనైన బ్రతకటానికి ...ప్రసంగి 7:17,1 యోహాను 2:25,కొలసీ 2:14.....
Elanti rojulu Anno jarigaye na jeevitham lo Kani Anno sarlo naa prabhuvu na Meedha krupa chupinchadu avi Eppudu e short film chustunte gurthuku vastunnaye and I'm happy
I suffered from suicidal feelings for many years from 2005 to 2018 since 2019 i attempted also I'm feeling better now I completely got rid of that feeling now also I'm in depression but I don't want to commit suicide babu kosam bathakalani vundi ee film valla konni lives save aithe chaalu
Praise be to God. 🙌🙌🙌🙌🤗 Devuniki mahima kalugunu gakaa!samayochithamuga thana sevakuni dwara matladi adbuthanga aa biddanu kapadaru! Entha krupamayudu mana Thandri 🙏 🙌🙌🙌🛐🛐🛐
Praise the LORD AKKA...గత సంవత్సరం 14.3.2020 నా కూడా హైదరాబాద్ లో మాకు తెల్సిన అక్క వాళ్ళ పాప Smile కూడా math exam సరిగ్గా రాయలేదు అని suicide చేసుకున్నారు....తను కూడా అప్పుడు ఇలానే దేవుని స్వరము మాట్లాడితే బాగుండేది... కానీ తన జీవితమును ముగించారు...😢😢😢😢😢..చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న... మన దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్..
It is really such a blessed thought to make such short films on sucidal thoughts akka, anna...may this video reach every youngster who are in need...please pray for me akka and annaya I'm going to attempt my jee exam tomorrow 🙏 praise Jesus 🙏
Praise the Lord Anna Akka 💐💐 helpful to all who face failures in life especially school going, college going. ఎంతో మంది పిల్లలు తమ తలిదండ్రుల పేరు నిల్పెట్టలేదు అని fail అయిపోయాము అని భయంతో నేరసిల్లిపోయి ఇలాంటి sucidal పనులు చేస్తారు. ఎక్కువ మార్క్స్ రాలేదని, మెరిట్ స్టూడెంట్ అయ్యి కూడా ఫెయిల్ అయ్యాము అని, ఒక్క మర్కుతో సబ్జెక్ట్ పోయింది అని, ఇతరులకు మొకం ఎలా చూపించాలని, year మొత్తం పోయింది, జీవితం మొత్తం పోయింది అని అపవాది ప్రేరేపణలో ఎంతో మంది పిల్లలు భళి అయ్యారు ఈ సూసైడ్ పాపానికి ఇలాంటి విషయంలో. ఈ short film useful Anna ఎంతో మందికి. Loved it. 💕💕 Got goosebumps until ur words came 😍 Akka words about life value is awesome 😇 Team did excellent work. Praise God 👑 waiting & praying for more short films about general topics of life Anna Akka. 🙏🏼🙏🏼
Inspiring film anna....🙌👏👏 Surely this film will let many youth to realise the power of god's word...👍👍 We are waiting for more such Christian films anna.....🤩🤩😇😇
Thank you for watching. Share it with your family and friends 👍👍. We are praying 🙏 that this Short film will reach all young people who are struggling with depression and suicidal thoughts.
Sure akka👍👍 Blessed Short Film akka.... Very nice👌 👌 Very helpful to all youth akka anna... Thank you very much🙏🙏
Akka Please pray for me akka... Iam going to JEE Mains exam tomorrow. Thanks akka👏👏👏
Praise the load sister,
Ok Akka
Praise the lord akka
Nice concept
Praise the lord akka.
Super Short film . Akka ..it's really useful for youth ..and life changing video. sister .. thank you so much sister and annaya.
God bless you ....
Amen
ఇలాంటివి అనేకమైన రావాలి ఓడిపోయిన సమాజానికి విజయశీలుడా నా యేసయ్య పరిచయం చేయటం ఎంతో అవసరం చాలా బాగుంది దేవుని కృపా నిత్యము జాన్ వెస్లీ అన్న కు తోడై ఉండును గాక
ఈ రోజుల్లో యువతకి కావాల్సిన మెసేజ్ నీ చూపించారు.. చాలా చక్కగా ధైర్య పరిచే మాటలు ఇందులో చూపించారు.. చాలా చాల బాగుంది సిస్టర్ ❤️
దేవునివాక్యం ప్రేమ గా చెబుతున్నారు , చూపిస్తున్నారు , హెచ్చరిస్తున్నరూ , అన్న & బ్లేస్సి అక్క 😍 దేవునికి స్తోత్రం , దేవునికే మహిమ కలుగునుగాక
AMEN
Thanq brother Garu
Praise the Lord
Akka
అక్క వందనాలు చాలా మంచిది
యవనసులకు ఒక్క పాట
అక్క దేవుడు మీమును కుటుంబం సభ్యులను
దేవుడు దీవించును గాక దేవునికి మహిమ
కలుగునుగాక ఆమెన్
దేవునికి మహిమ ఘనత కలుగును గాక.. ఆమెన్
యవనస్తులు గురించి మంచి వీడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్న.. John Wesley అన్నయ్యకు అండ్ బ్లేస్ అక్క గారికి.. వందనాలు.🙏
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
Nice story. నేను నా జీవితంలో చాలా ఇబ్బంది స్థితిలో వున్నప్పుడు అన్నయ్య మా ఊరు మీటింగ్ కి వచ్చారు అప్పుడు అన్నయ్య చెప్పిన వాక్యం నన్ను బలపరచింది చనిపోవాలి అన్న ఆలోచన నుంచి తప్పించి జీవితం లో విజయాన్ని చూపించింది ఇప్పుడు రెండితల ఆశీర్వాదంని అనుభవిస్తున్న సమస్త మహిమ ఘనత యేసయ్య కే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 thanks annaya akka
Praise the lord Blessie Akka and John Wesley Garu 🙏✝️ నేటి యువతరానికి ఒక్క అద్భుతమైన short film మీరు చూపించారు... ప్రతి విషయాన్నికి చావు ఒక్కటే పరిష్కారం అని ఎవరైతే వారి జీవితంలో అనుకుంటున్నారో.. అలాంటి వారికి ఈ film ఒక్క ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ.. దేవునికి మహిమ కలుగును గాక..🙏🙏✝️
దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ TQ lord ☝️❤️
Praise the Lord అక్కయ్య ఈ మేసేజ్ నా కోసమే ఈ మేసేజ్ ద్వారా నేను బలపరచబడను
Praise the lord సిస్టర్ &బ్రదర్ బాగా చేస్తున్నారు యూత్ కోసం
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏ఆమెన్
ఓడిపోయిన వారికి
విజయాన్ని నింపే film 💞super bro& sister 🙏🏻🙏🏻
నిజమన్న చాలా గొప్ప షోర్టీఫిలిమ్ దేవునికి మహిమ మాలాంటి యవ్వనులకు గొప్ప మార్గదర్శకులుగా వున్నారు
Wonder full story బ్రదర్ and sister ఇలాంటి spiritual messages అనేకమందికి దీవెన కరంగా మారాలని దేవుని కోరుకుంటున్నాను
వందనాలు బ్రదర్ దేవుడు ఇంకను మీ పరిచర్యను దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
దేవునికే మహిమ ఘనత
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
న భర్త నన్ను దుఃఖపెడుతూ ఉండడం వల్ల నేను కూడా నిన్న ఈవిదంగా susite attempt చేసుకోవాలి అనుకున్నాను కాని దేవునికి మాటలు గుర్తుకు రావడం వల్ల ఆగిపోయి ఆలోచించాను. ఇప్పుడు మీ వీడియో చూసాక నాతోనే దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది. Thank you so much sister&brother 🙏
May God give you more strenth.
i love you God na jevitjamlo nenu anukundhi kadagali దేవా Amen
గొప్ప మాటలు బ్రతుకులు మార్చే యేసయ్య మాటలు
Thqq so much YESAYYA.....🙏🙏🙏 Natho matladi nannu balaparichi nannu sari ayna margamu chupinchinandhu chala vadhanalayyaaa........ Ur the source of all things nd needs.... Love u dad ❤️❤️❤️
It's just not a short film it's the plan of God to encourage 💓 my life
జాన్ వెస్లీ అన్న మీరు ఇంకా దేవుడిలో అద్భుతంగా వాడాలన్నా షార్ట్ ఫిలిం చాలా బాగుంది ఫెయిలైన వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నా
బ్రదర్ సూపర్ సందేశం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను 🙏
చాలా అద్బుతమైన సందేశం అన్న గారు...నేను మీ వాక్యం తప్పకుండా రోజూ చూస్తాను...
Blessie akka, this is what I could relate in my life. 2 years ago I did attempt but with god's immense love and grace , he broke all the chains 😭😭 we serve very high god
Praise the Lord brother johan wesley gariki and sister gariki vandanalu
Last 5 minits. Really life changing words.
Praise the Lord brother... Naku chaala happy ga undhi. Nenu oka subject fail ayyanu... But Eppudu na yesayya naku malli vijayanni esthadani nammuchunnanu. Thank you Jesus
వందనాలు అక్క చాలామంచి మెసేజ్ యవ్వనస్తులు కు
ఓడిపోతునవాని చనిపోతున్నావు అక్కడ కుాడ ఓడిపోతే మరెక్కడికి వెళ్తావు యేసయ్య తప్ప మనకు ఆధారం మంచి సందేశం మకు తెలియజేశారు thank you anna praise the God
ఓటమిని గెలుపు గా మార్చే దేవుడు జీసస్ థాంక్స్ brother మంచి మెసేజ్ ఇచ్చారు
Rrytrydffhfr
Rrtdr
సూపర్ మెసేజ్ అక్క అన్నయ్య ఎన్నో సార్లు మేము ఏ సమస్య తో ఐతే బాధపడుతుంటామో దానిగురించి అన్న వాక్యం ద్వారా మాట్లాడుతారు అక్క praise the lord
ధపలదటవఢన,ఢంథఫ
Price lord Dev ki Mahima 🙏🙏🙏
Naa life ni short film theesinattu anipinchindhi annayya❤️ okappudu nen kuda failure neh suicide chesukovalanukunnaa kaani dhevudu nannu thappinchaadu ee roju nen vuhinchani sthithilo nannu vuncharu 🙏😭 thanq lord❤️
Good message thank brother and sister .devuniki Mahima kalugunu gaka amen
Praise the lord🙏 brother & sister ఈ వీడియో చాలా మందికి మేలు కరం గా ఉంటుంది దేవుని కే మహిమ కలుగును గాక 👏👏👏👏
🙏🙏 చాలా బాగా చెప్పారు అయ్యగారు ప్రభు యేసు క్రీస్తు నామలో వందనాలు అయ్య గారు 🙏🙏🙏🙏🙏
@@venkatewararaogurrala9889 praise the lord🙏 brother
యేసయ్య అంటేనే, ప్రేమ, ధైర్యం మనం భయపడితే జీసస్ కి ఒక్కరికే భయపడాలి, నైస్ వీడియో
Praise the lord Annaya and Akka. యూత్ ని దేవుని లోనికి నడపాలన్న మి తపన కి ఈ short film తప్పక ఉపయోగపడుతుంది👍. Very Useful for so many young people annaya. 🙏
22
Wesly Anna message &Blessy akka motivation 👏👏👏👏👏
Praise the Lord Sister and Annayya 🙏
Ee roju oka Pranam kapadina devudiki kruthagnatha sthuthulu chellichukuntu e yokka vakyani andichinanduku jhonwesly gariki and sister ki thank you so much.
ఆత్మహత్య చేసుకోవడానికి మీకు చాలా కారణాలు ఉండవచ్చు.కానీ బ్రతకటానికి మీకు ఒకే ఒక్క కారణం ఉంది. క్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టింది మీకు నిత్యజీవమును ఇవ్వటానికే తప్ప మీరు చనిపోవటానికి కాదు కదా...ఈ కారణం చాలదా ఎంత కష్టంలోనైన బ్రతకటానికి ...ప్రసంగి 7:17,1 యోహాను 2:25,కొలసీ 2:14.....
Praise the Lord messages ayyagaru Amma guru
Changed my mind
Accepted Jesus. ❤️. Escaped from hell 😁 Praise the lord 🙏
Yes
Elanti rojulu Anno jarigaye na jeevitham lo Kani Anno sarlo naa prabhuvu na Meedha krupa chupinchadu avi Eppudu e short film chustunte gurthuku vastunnaye and I'm happy
I suffered from suicidal feelings for many years from 2005 to 2018 since 2019 i attempted also I'm feeling better now I completely got rid of that feeling now also I'm in depression but I don't want to commit suicide babu kosam bathakalani vundi ee film valla konni lives save aithe chaalu
🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌god బ్ల్యూస్ you అక్కగారు
Fantastic subject oriented message given from this short film 🎥 thanks to John wesly garu glory to God 🙏 praise lord
Thank you Jesus amen 🙏🙏 thank you sister
Praise the lord super film god bless you all
Amen thanks you lord 🙏🏿👍😭
Very grateful short film
Praise be to God. 🙌🙌🙌🙌🤗 Devuniki mahima kalugunu gakaa!samayochithamuga thana sevakuni dwara matladi adbuthanga aa biddanu kapadaru! Entha krupamayudu mana Thandri 🙏 🙌🙌🙌🛐🛐🛐
Wonderful message, God spoked to me to pray for all youngsters
Manchi devudu Manchi devudu ...na yesayya.........amen amen amen
Excellent message for all depression people .may God expend u r territories
Praise the Lord.. Blessy akka John Wesley anna
Praise the LORD AKKA...గత సంవత్సరం 14.3.2020 నా కూడా హైదరాబాద్ లో మాకు తెల్సిన అక్క వాళ్ళ పాప Smile కూడా math exam సరిగ్గా రాయలేదు అని suicide చేసుకున్నారు....తను కూడా అప్పుడు ఇలానే దేవుని స్వరము మాట్లాడితే బాగుండేది... కానీ తన జీవితమును ముగించారు...😢😢😢😢😢..చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న... మన దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్..
Praise the lord brother and sister devunike mahima kalugunugaka amen 🙏
Very nice andi it’s really inspiring 👍👍👍
Praise the Lord caleb anna
Praise the lord 🙏 anna
Love you forever msg blessy akka.
God bless u all ur team ♥️... Really this short film helpd me to escape from suicidal thoughts 😔thnx a lot Jesus ❤️❤️❤️
Chala Baga teesaru annayya and vadina garu
Wesly Anna message so encouraging 🙏
Thankyou god for ur true servent's 🙏
Thankyou wesly Anna n Blessie akka 🙏
Mi Prayasa vyardham kadu Amen 🙏🙏🙏
Really God is there .We always love u John wesly garu.
This happened in my life back in 2015 NOV 27
But now I'm in Iraq God give me a good job
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks Blessi akka
Glory to be God Alone🙏
Such a wonderful & good message to every person my Dear Bro & Sis....😍
Waiting for more......
Praise the lord annaya garu and akka garu 🙏🙏😭
This short film is very inspiring to every youth brother
Mi paricharya dwara mem anekamandhimi devunilo balaparchapaduthunnam annyya..
Wow amazing ❣️ praise the lord 🙏🙏 this is what the present world needs right now , tqsm for this valuable message ❤️🙏
Thank you lord...🙏🙏 Thank you akka Elanti short films dwara prati oka youth spiritual gaa balaparachabadataru....😊
🇬 🇱 🇴 🇷 🇾 🇹 🇴 🇯 🇪 🇸 🇺 🇸
చాలా మంచి సందేశం ఇచ్చారు,
సిస్టర్.
Very very nice shortfilm
Yesaiah memulanu asirwadhinchunu gaka amen
Very nice story😊
Praise the Lord Jisus ameen devuni namamunaku mahima ganata prabavamulu kalugunu gaka ameen 🙏
Praise the lord ❤️🎉🙏
యేసయ్య నామములో సమస్తము సాధ్యమే
It is really such a blessed thought to make such short films on sucidal thoughts akka, anna...may this video reach every youngster who are in need...please pray for me akka and annaya I'm going to attempt my jee exam tomorrow 🙏 praise Jesus 🙏
Praise the Lord Anna Akka 💐💐 helpful to all who face failures in life especially school going, college going. ఎంతో మంది పిల్లలు తమ తలిదండ్రుల పేరు నిల్పెట్టలేదు అని fail అయిపోయాము అని భయంతో నేరసిల్లిపోయి ఇలాంటి sucidal పనులు చేస్తారు. ఎక్కువ మార్క్స్ రాలేదని, మెరిట్ స్టూడెంట్ అయ్యి కూడా ఫెయిల్ అయ్యాము అని, ఒక్క మర్కుతో సబ్జెక్ట్ పోయింది అని, ఇతరులకు మొకం ఎలా చూపించాలని, year మొత్తం పోయింది, జీవితం మొత్తం పోయింది అని అపవాది ప్రేరేపణలో ఎంతో మంది పిల్లలు భళి అయ్యారు ఈ సూసైడ్ పాపానికి ఇలాంటి విషయంలో. ఈ short film useful Anna ఎంతో మందికి. Loved it. 💕💕 Got goosebumps until ur words came 😍 Akka words about life value is awesome 😇 Team did excellent work. Praise God 👑 waiting & praying for more short films about general topics of life Anna Akka. 🙏🏼🙏🏼
Nice story
Praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord brother and sister thanks
Wonderful story... Excellent message akka... All glory to God... Yes 👍 my god is able.
Hallelujah praise the lord 🙏🙏🙏
Praise the lord akka and anna
Nice story
na jevithanni nenu marala chusukunna, nannu brathikinchina ,my father ,my God, My friend, na yesayya kay Mahima kalugunu gaka, Amen 🙏
Praise the lord Akka Good msg akka na kosam prayer cheyyandi pregnancy kosam please please prayer for me 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu naku kuda same probleam
Please pray for my pregnancy 🙏
Chala mandiki hope ichina short film. Praise the Lord. Thanks brother
Superb msg anna...
You are the gift for young telugu people
I to tried many times suicide but God saved my life by His words
Inspiring film anna....🙌👏👏
Surely this film will let many youth to realise the power of god's word...👍👍
We are waiting for more such Christian films anna.....🤩🤩😇😇
Blessed by the short film
Akka please pray for Shravani for her future and studies. Akka please akka