ఇల్లు సక్కగా సర్దుకోవడం అనేది మన తెలుగింటి ఆడపడుచులకు అలవాటే. జీతం ఎంత? అనేది కాదు, ఎంత పొదుపు చేస్తున్నాము అన్నదే ముఖ్యం. అనవసరమైన వాటిని కొంటూ పోతే, ఏదో ఒక రోజు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. సంతోషం ఆమె మొఖంలో స్పష్టం గా తెలుస్తుంది. మనసుకు సంతోషం కలిగించే ఇంటర్వ్యూ. అప్పుడే వీడియో అయిపోయిందా అనిపించింది. భర్త సహకారం కూడా గొప్పది.
వాళ్ళ ఆతిథ్యం చాలా బాగుంది. విల్లా అంటే ఇంతవరకు కనీసం 3 బెడ్రూం ఉంటుంది అనుకునే వాళ్ళం కానీ దుబాయ్ లో సింగల్ రూమ్ విల్లాలు ఉంటాయి అని తెలిసింది... ఇల్లు బాగా పెట్టుకున్నారు.
@@cbk85 ikada mana vallu alage untaru...middle class vallu....high salary vallu matrame flats lo untaru...oka single bedroom flat yearly contract around 50k dhs=1000000+water bill electricity bill and gas bill extra.
@@crazytelugu2776 నేను బాడ్ గా కామెంట్ చేయలేదుగా, దుబాలో అలా పిలుస్తారు అని తెలిసింది అని పెట్టాను. మనవారిని తక్కువుగా ఎప్పటికి చూడము. They are living with pride.
యూట్యూబ్ నుండి వచ్చారు కెమెరా ముందు కనపడడం కోసం ఎవరినైనా ఇన్వెస్ట్ చేస్తారు అదే ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని ఆదుకునే వాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు దట్ ఇస్ మై ఇండియన్ పీపుల్స్😍😍😘
You are a gentle and crystal clear Raju and happy to see count of subscribers increasing. Your simplicity makes good mark for the videos. All the best.
టీ ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు నల్ల మనోహర్ రెడ్డి అన్న-సంధ్యారాణి వదిన గార్లకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు....💐💐💐 #HAPPY #WEDDING #ANNIVERSARY #anna& #vadin
అన్న నీ వీడియోస్ చాల బాగుంట్టాయ్ అన్న మీతో ఒక్కసారి మాట్లాడాలి అని ఉందన్న మీ నెంబర్ ఇవ్వకు అన్న మీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వు అన్న మీ నెంబర్ ఇస్తే చుసిన వాళ్ళు అందరూ కాల్ చేస్తారు సో ఓకే అన్న బాయ్
ఆ సోదరి చక్కగా నవ్వుతూ ఎక్కడో దూర ప్రదేశంలో కొంత డబ్బు మిగల పెట్టుకోవాలని తాపత్రయం. అంత దూరం వెళ్లి వట్టి చేతులతో రాకుండా పిల్లలకు కొంత ఉంచాలని 4000 దినారాలు అనగా 8.50 లక్షలు వస్తున్నప్పటికీ 40 వేలు ఇంటి బాడుగ మాత్రం కర్చు పెడుతున్నది. గుడ్.
ప్రవీణ్ , ఒక దినార్ అనగా 250 రూపాయలు. 4000*250=10,00,000. 80,000 రూపాయలకు ఇద్దరు అక్కడికి వెళ్లి పని చేస్తారా. ఆలోచించండి. డ్రైవర్ 150 దీనార్ లు ఇస్తారట. అనగా 37500.
నేను చెప్తున్నాను , ఇండియా కంటే ఏ దేశం బ్రతకడానికి వెళ్లిన అది అస్సలు బాగోదు, infrastructure and roads మాత్రమే బావుంటాయి అక్కడ, మిగితవన్ని మన దేశం లోనే బావుంటాయి. ఆవిడ 40,000 rent ni mamul ga చెప్తోంది, అంటే groceries అవన్నీ పిచ్చా కాస్ట్లీ . 40000 అంటే ఒక 1 రూం rent 1 year ki saripotadi india lo
Thank you bro for giving this wonderful video and thank you so much akka so many people velali anukuntaru dubai so ee video dwara varikee chalala sahayam vuntundi so finally thank you so much raju bro🤝🙏
సార్, నేను ఒక వారం రోజులు దుబాయ్ లో ఉన్నాను. Company తరుపున వచ్చి ఉన్నాను సార్. నేను వచ్చిన టైం లో బయటికీ అంటే రోడ్ మీదికి 10 నిమిషాలు నడవలేక వెంటనే ప్రక్కన ఉన్న ఆఫీస్ వరండాలోకి వెళ్లి నిలబడాలి వచ్చింది సార్. వేడి భయంకరంగా ఉంటుంది సార్.
Click This Link To Open (Free) Demat Account In Upstox
upstox.com/open-account/?f=28ANSR
Plz send me ur nemuber bro plz
I need job bro
Thank u sooo much raju bro 😍😍👌👍
India, Telangana lo akhdha akka
Wounderful and Lovely couple may the lord bless you abundantly and richly
Hi Anna...
@@RaviTeja-pg7vz Good evening my brother
దుబాయి lo places chupichandi
విజయ రాజేష్ couples మీకు దుబాయ్ లో ఆ థిత్యం ఇ వ్వదం చాలా బాగుంది. దుబాయ్ టూర్ లో మాకు చాలా విషయాలు తెలియజేశారు. రాజు బ్రదర్ థాంక్యూ
Good message mam
చాలా సంతోషం అండీ
మన భారతదేశంలో వున్న వారు అదీ తెలుగు వారు అక్కడ అరబ్ కంట్రీలో సెటిల్ అవ్వడమంటే మాటలు కాదండీ...హృదయపూర్వక అభినందనలండీ.
ఏ దేశం వెళ్ళిన ఇండియా వాళ్ళం అంటే ఒక special value undhi Jai Hind 🙏 I love my India ❤️😍
Sarley urrukooo
Hiii Ela vunavu madam
@@naveenvlogs5047 fine
Nee bondha eppudu ee desam poina india valallani r
Tarimikodutunnaru
Ala Ani manam anukuntan anthe
ఇల్లు సక్కగా సర్దుకోవడం అనేది మన తెలుగింటి ఆడపడుచులకు అలవాటే. జీతం ఎంత? అనేది కాదు, ఎంత పొదుపు చేస్తున్నాము అన్నదే ముఖ్యం. అనవసరమైన వాటిని కొంటూ పోతే, ఏదో ఒక రోజు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. సంతోషం ఆమె మొఖంలో స్పష్టం గా తెలుస్తుంది. మనసుకు సంతోషం కలిగించే ఇంటర్వ్యూ. అప్పుడే వీడియో అయిపోయిందా అనిపించింది. భర్త సహకారం కూడా గొప్పది.
@supraja kandhadi రెండు గంటలు తేడా. అంటే మనకు ఉదయం 10 గంటలు అయితే, వాళ్లకు ఉదయం 8 గంటలు.
వాళ్ళ ఆతిథ్యం చాలా బాగుంది. విల్లా అంటే ఇంతవరకు కనీసం 3 బెడ్రూం ఉంటుంది అనుకునే వాళ్ళం కానీ దుబాయ్ లో సింగల్ రూమ్ విల్లాలు ఉంటాయి అని తెలిసింది... ఇల్లు బాగా పెట్టుకున్నారు.
Villa pedhagane untundhi...but oka villa lo 4-5 lo families untaru.
@@crazytelugu2776 విల్లా లో ఒక కుటుంబం ఉంటుంది కానీ 4 కుటుంబాలు ఉండరు.
1 కుటుంబం లో జనాలు ఉండవచ్చు కానీ ఒక రూమ్ ని విల్లా అని అనరు.
@@cbk85 oka villa lo 3 bedrooms and 1 hall unatyi..so oka room oka family
@@cbk85 ikada mana vallu alage untaru...middle class vallu....high salary vallu matrame flats lo untaru...oka single bedroom flat yearly contract around 50k dhs=1000000+water bill electricity bill and gas bill extra.
@@crazytelugu2776 నేను బాడ్ గా కామెంట్ చేయలేదుగా, దుబాలో అలా పిలుస్తారు అని తెలిసింది అని పెట్టాను.
మనవారిని తక్కువుగా ఎప్పటికి చూడము. They are living with pride.
INSTAGRAM - instagram.com/rajukanneboina
Hello
@raju kanneboina brother comment box lo kuda valla channel ne promote cheyyandi brother
Per year or per month bro 40000
Plzzz bro cantact avvandi
Raju bro your phone number do whatsapp message
యూట్యూబ్ నుండి వచ్చారు కెమెరా ముందు కనపడడం కోసం ఎవరినైనా ఇన్వెస్ట్ చేస్తారు అదే ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని ఆదుకునే వాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు దట్ ఇస్ మై ఇండియన్ పీపుల్స్😍😍😘
👍👍👍👌👌
100 percent bro correctga chepparu
S bro naku jarigindi matladaniki kuda istapadaru
ys bro
You are a gentle and crystal clear Raju and happy to see count of subscribers increasing. Your simplicity makes good mark for the videos. All the best.
Yayy🎉🎉🎉🎉🎉Raju bro is back to India...Super trip bro
మంచి సమాచారం తెలుస్తోంది.. సూపర్
టీ ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు నల్ల మనోహర్ రెడ్డి అన్న-సంధ్యారాణి వదిన గార్లకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు....💐💐💐
#HAPPY #WEDDING #ANNIVERSARY #anna& #vadin
Love from Ramagundam ❤
Really appreciate vijaya gaari simplicity.... down to earth attitude.... 👍
electioncs unboxing vedio pettu broo
Daily I had 2 works to do
1.going to school
2.seeing raju anna 🤩videos
మీరు ఇంకా schools ki velthunnara
Schools బంద్ kada
Telugu people great hearted loving respect affection that's is telugu
Welcome to India anna
అన్న నీ వీడియోస్ చాల బాగుంట్టాయ్ అన్న మీతో ఒక్కసారి మాట్లాడాలి అని ఉందన్న మీ నెంబర్ ఇవ్వకు అన్న మీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వు అన్న మీ నెంబర్ ఇస్తే చుసిన వాళ్ళు అందరూ కాల్ చేస్తారు సో ఓకే అన్న బాయ్
Love From Karimnagar..❤️
Raju anniah mi videos ku
Good thanks
Telugu family ki vandhanalu
ఆ సోదరి చక్కగా నవ్వుతూ ఎక్కడో దూర ప్రదేశంలో కొంత డబ్బు మిగల పెట్టుకోవాలని తాపత్రయం. అంత దూరం వెళ్లి వట్టి చేతులతో రాకుండా పిల్లలకు కొంత ఉంచాలని 4000 దినారాలు అనగా 8.50 లక్షలు వస్తున్నప్పటికీ 40 వేలు ఇంటి బాడుగ మాత్రం కర్చు పెడుతున్నది. గుడ్.
4000daram ante 80000
ప్రవీణ్ ,
ఒక దినార్ అనగా 250 రూపాయలు.
4000*250=10,00,000.
80,000 రూపాయలకు ఇద్దరు అక్కడికి వెళ్లి పని చేస్తారా. ఆలోచించండి.
డ్రైవర్ 150 దీనార్ లు ఇస్తారట. అనగా 37500.
@@chennareddyindla2349 Dinaar(Kuwait) kaadu dirham(Dubai) ...1 dirham =20 rs
@@mans3926
Give your whatsapp no, I will put picture of one dinar equal to Rs.245 down loaded from Google.
@@chennareddyindla2349 She said dirham ... Not Dinaar ...malli vinu
Love From Nizamabad Anna🧡🧡🧡
Thank you Anna
Me also NZB
This is the vedio I was waiting for
Advance 200k bro
Bro your are coming to India completed your Dubai trip love from karimnagar
Love form chennai
Good. My daughter's family living in Abu Dhabi since 7 years.
ఈ వీడియో సూపర్
Raju anna nenu kuda Dubai lo unna
Undu maaari evaru odhu anaru
Raju bro came back to hyderabd
When bro
Raju hi anna
Hi varun bro
Love from Nellore
Me too bro
3k to go 200k bro❤️
That feeling was so well, waiting bro ❤️
Please give any reference others who is settle in Dubai..... Nice family and nice human being.... thanks you
Love from vijayawada
Advance congrats for 200k ❤️
Video super anna
నేను చెప్తున్నాను , ఇండియా కంటే ఏ దేశం బ్రతకడానికి వెళ్లిన అది అస్సలు బాగోదు, infrastructure and roads మాత్రమే బావుంటాయి అక్కడ, మిగితవన్ని మన దేశం లోనే బావుంటాయి. ఆవిడ 40,000 rent ni mamul ga చెప్తోంది, అంటే groceries అవన్నీ పిచ్చా కాస్ట్లీ . 40000 అంటే ఒక 1 రూం rent 1 year ki saripotadi india lo
Yes brother india great..nenu experienced enka telugu states enka better
Yes bro but groceries same india rates ke unnatyi ...only room rent a high ga untadhi...
Comedy Cheyyamaknadi bro 4,000 dirhams slaray Anta starting Valla husband ki andulo 200 dhirhamas takkuva
India lo opurtunitiees lavu kabatta pakka desaliki veltunnnaru to
Salary ki rent ki match avtundi
Voice quality super👌👌👌
Thank u v.much to Raju garu and also to Mrs.Vijaya family.
Anna ne video ki full ga addicted ayyipoyea net rakapothy ma friend intiki valli mari download chasukonii mari vacha anna ne video 😍😍
Hi ❤️ bro love from toopran 🔥
బ్రో పెట్రోల్ డీజిల్ వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక వీడియో చేయండి
Petrol around 35₹
@@crazytelugu2776 okay bro 👍
Very good family bro❤️
Chala bagundi vedio mana Telugu varu vijayagaru family ki thankyou
Love from Medak ❤️
Really Nice family ❤️❤️
Love from medak ❣️ Anna ❤️
Love from Dubai♥️
బాగుంది రాజు వీడియో
Dubai lo small business opportunity meeda video cheyyandi
Love from Vijayawada
Love for ankapalli
I'm also from AKP...!
@@rahul.bipsaspirant5931 where
Informative content video nice one❤️👍👍
Thank you so much 🙂
Thank you Anna. Ipudi maaku ardham ayindhi dubai gurinchi
Bayya nee video baaga uguthundhi
aithey nuvvu velli pattuko
@@AK45555 Aree o neeku kadu ra cheppedhi raju bro ki
Super gha cheparu amma God bless you
Super bro
Good family
Great to see thanks to Vijaya Lakshmi Gary and her husband thanks to news people enjoyed
Clean and clear ga chepparu tq
Well come to India bro
So nice couple...house chala kneat ga chesaru...thank u Mr Raju ❤️
❤❤ from kurnool ⚡⚡
Hi,bro,Nadi,karnool
Thank you bro for giving this wonderful video and thank you so much akka so many people velali anukuntaru dubai so ee video dwara varikee chalala sahayam vuntundi so finally thank you so much raju bro🤝🙏
GOOD INFORMATION MEDAM 👍
good raju Gary thanks visited dubai
Thanks to vijay gaaru
Chinna room rent fourty thousands rupees na devuda 🙄
You can’t compare rent in India andi coz your salary will be more on Dubai kada so obviously rent will be more too
Your asking very valuable questions
Thanku 👍
Superb andi
ADI VILLA ANAKU AMMA VILLA MEDA VUNNA OPINION POTUNDI
Wonderful family God bless you abundantly and richly
సార్, నేను ఒక వారం రోజులు దుబాయ్ లో ఉన్నాను. Company తరుపున వచ్చి ఉన్నాను సార్. నేను వచ్చిన టైం లో బయటికీ అంటే రోడ్ మీదికి 10 నిమిషాలు నడవలేక వెంటనే ప్రక్కన ఉన్న ఆఫీస్ వరండాలోకి వెళ్లి నిలబడాలి వచ్చింది సార్. వేడి భయంకరంగా ఉంటుంది సార్.
Dubai bhojanam baagudaa thammudooo. Good luck. Welcome back to Hyderabad.
Do burj khalifa vlog
Your correctga cheppavu madem iam Saudi Arabia work dammam house driver madem tq soo much video
Love from bhimavaram❤
Modatesaare telesende vellaa lu enta chennaga vuntai ane ..we are also in Dubai ..But i know the big buildings are called vellaas
Good sar cliral ok educatiom good sar
Krazy video... Nd useful video ❤
Burj kalifa video chaye broo..
Bagundhi good
Iam doing job my andhra....god’s gift to me....
Nice presentation RAJU GARU
Good information bro.
chattalu .rools. chala baaguntayee uae loo .. india laa chendaalanga vundavuu
Dubai Petrol diesel prices gurinchi video chy anna
Ok bro sure
@@RajuKanneboina petrol Diesel price 2 dharam ki litter
All the best bro
Electronics unboxing video petty bro
Love from warangal
Ok bro
Thank u for reply bro☺
Love from karimnagar ❤️❤️❤️❤️
Vaaalla sampaadhana yentha aithe nekenduku bro...avvanni vadhilesi dubai explore chesi chooopinchu bro
Correct... Epudu evariki sampadana adagakudadu especially Foregin lo undevallaki... Migata questions baga adagadu except salary gurinchi
Love from shadnagar 🥰🥰😍🤩🤩
I knew shadnagar good place
Nice information bro
Dubai ni challa andhanga chupinchavu Bhai but A andham venuka unna kastam kuda chupisthe bagundu
Hi bro nenu sonapur lo unta
Dubai is my second home city
Love from Vizag
Love from rajaram ❤️
anna okasari Labour camps visit chey anna
Not only Dubai...in gulf every country the same....
Thank you so much bro love you 💐💐😍