ఇలా ఉంటుందా..!! ఆత్మ లోకం || THE SPIRIT WORLD || Bro SMILES || RM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 22

  • @pasumarthichinnaprameela732
    @pasumarthichinnaprameela732 3 หลายเดือนก่อน

    God bless you

  • @himabindhu197
    @himabindhu197 4 หลายเดือนก่อน

    Praise the lord Anna❤

  • @philipraj258
    @philipraj258 5 หลายเดือนก่อน

    Anna same problem but God is great thank you🙏🙏🙏 Lord

  • @vanajadasari5174
    @vanajadasari5174 5 หลายเดือนก่อน +2

    సాతాను నా శరీరాన్ని మాత్రమే శోధిస్తుంది నా ఆత్మని ఏమీ చేయలేదని తెలుసుకున్నాను.ఆత్మ సిద్ధమే గానీ శరీరం బలహీనం.నా సొదనే నేను దేవునికి దగ్గరవ్వడం అని తెలుసుకున్నాను అన్న

  • @rayipudiramu7303
    @rayipudiramu7303 5 หลายเดือนก่อน +1

    Nannu ediginchadanike naaku shodhana .Thank you Smiles Anna

  • @vanajadasari5174
    @vanajadasari5174 5 หลายเดือนก่อน +1

    అవును అన్న నాకు మంచి చెడు తెలియాలంటే పరిశూద్దాత్మ కావాలి

  • @swagathcaleb9798
    @swagathcaleb9798 5 หลายเดือนก่อน +3

    Brother we want your testimony youtube lo vuntay link send chyandi

  • @gowripalaparthi4419
    @gowripalaparthi4419 5 หลายเดือนก่อน +1

    నేను ఆత్మలో చేసింది వాడు చూడలేడు
    కాబట్టి వాడు నేను గెలుస్తున్నాను అనుకుంటాడు

  • @spiritwalkers57
    @spiritwalkers57 5 หลายเดือนก่อน +1

    శోధన నాకు వచ్చింది అంటే మొదటిగా అపవాది మొత్తం బయట ఉన్న ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ శోధనలో దేవుడి వైపుకి మళ్లీ నప్పుడు దేవుడి యొక్క ఆలోచనలు దేవుడు యొక్క ప్రణాళికలు మనం ఎరిగినప్పుడు అవి మన జీవితంలో దేవుడు చేయాలని మనం గ్రహించినప్పుడు వాటిని (సమస్యలు) ఆనందంగా మనము స్వీకరించవచ్చు అని తెలుసుకున్నాను అంతే కాకుండా సమస్యల్లో ఒక్కటే జవాబు అది నన్ను నేను ఆయన దగ్గరికి వెళ్ళి (ప్రార్థనలో) లోబడి నప్పుడు నాకు ఉన్న పరిస్థితిని నేను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు వాటన్నిటిలో నుంచి నన్ను దేవుడు విడిపిస్తాడు అని తెలుసుకున్నాను థాంక్యూ సో మచ్ అన్న 🙏🙏🙏🙏

  • @JayaKollabathina
    @JayaKollabathina 5 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 👏👏👏🙏🙏

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 5 หลายเดือนก่อน

    శోధన అంటే ఆయన నాకున్న ప్రొటెక్షన్ ను తీసివేయటము, శోధన అనేది మనము శరీరం వైపు చూసినప్పుడు కనబడేది, శోధన అనేది నేను అనేవాడిని ఎంతగా బ్రతికి వున్నానని బయట పడేస్తుంది, ఈ శోధన అనేది "నేను అనే వాడిని" బ్రతికున్నంత కాలం ఉంటుంది, దీనిని మనం చంపే విధానం ఆయన సన్నిధిలో ప్రభువా నా వల్ల కాదు ఇక నీ చిత్తమే జరిగించు అని ఒప్పు కోవడమే ఆయనపై ఆనుకొనటమే... ఇలా ఎప్పుడైతే చేస్తామో శరీరంను ఆల్రెడీ...చంపిసినట్లే అప్పుడు మనము ఆత్మ అయినట్లే ఇది సాతాను కూడా తెలియదు..ex:- క్రీస్తు గెత్సేమనే తోటలో నీ చిత్తమే జరుగు గాక అని చెప్పినప్పుడు నేను అనే తన శరీరమును చంపేశాడు, అప్పుడు దూతలు వచ్చి తనను బలపరిచారు,wow ❤ wonder అన్న

  • @bulldozerblast6932
    @bulldozerblast6932 5 หลายเดือนก่อน

    AMEN

  • @ayshshaik5391
    @ayshshaik5391 5 หลายเดือนก่อน

    Thank you a lot annaya

  • @hyw611
    @hyw611 5 หลายเดือนก่อน

    Awesome message, I'm blessed 😊❤

  • @rakeshdmaneuver8092
    @rakeshdmaneuver8092 5 หลายเดือนก่อน

    Thanks for opening new world anna🙌🙌🙌✊✊

  • @hyw611
    @hyw611 5 หลายเดือนก่อน

    Praise the lord Anna

  • @himabindunelaturi2748
    @himabindunelaturi2748 5 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏
    There are hidden blessings behind our tests /temptations when we see them through Spirictual Eyes.(HIS Eyes).HE is revealing himself that,how much HE is taking care about us..We can see HIS unconditional grace and Goodness ..Thank You Anna..

  • @rak3802
    @rak3802 5 หลายเดือนก่อน

    Atma lokam nijamina. Prapamcham, daanini maku open chesinanduku thanks anna❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ramaakhil
    @Ramaakhil 5 หลายเดือนก่อน

    Thanks a lot brother for opening spirtual World for us... & revealing how spirtual realm operates
    Glory to God

  • @jyothirmai9990
    @jyothirmai9990 5 หลายเดือนก่อน

    Praise God..
    Some amazing insight u shared with us brother 🙏
    It helped me brother..

  • @swaranalatha9574
    @swaranalatha9574 5 หลายเดือนก่อน

    Brother nenu chaala baadhapaduthunna naaku nemmadhi kaavali🙏🙏