Hi friends i am big fan of four of them Balu Garu, janakamma, ilayaraja garu and Vamshi garu .vela combo lo vochina prathi patalu super ga untayi. Daily mrg e songs vinte happy ga untundhi a day motham (let me know epudu kuda e songs avaru vintunaro)
బాలు సర్ జగతి ఉన్నంత కాలం మిమ్ములను మించి ఎవ్వరు పాట పాడలేరు ఇది అక్షర సత్యం. మీ కాలం లొనే నేను జన్మించి నందుకు గర్వ పడుతున్నాను. .మీరు మరియు జానకమ్మ గారు సంగీత ప్రపంచానికి దేవుళ్ళు. మా యొక్క దౌర్భాగ్యం ఎవుడు మిమ్ములను మాకు దూరం చేసి మాకు తీరని నష్టము కలిగించాడు. నేను మీ పాట తప్ప ఇతరుల పాటలను వినలేను. వినబుద్దికాడు ఎందుకో. చరణ్ గారు మీరు అదృతవంతులు బాలు సర్ కుమారుడు ఇనందుకు
Enni janmaletthina ilanti songs vinalemu ,dorakavu, musical master Ilayaraja sir, and ever great singer sp balu sir,and janakammagaru, great director vamsi combination varnanateetam
పాలకడలి చిలికీ. అమృతం తీసినట్టు ఇళయరాజా గారు సంగీత పరికరాలు పిండి. తీసిన. మదుర సుగంధాలు ఈ పాటలు
Avunu
hahaha...nice compliment!
@@ramcga నిజమే కదా బ్రదర్
వంశీ గారు ఒక అద్భుతం వారి సినిమాల తో ఒకతరం ప్రేక్షకులని ఎంతగానో అలరించారు వారికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Best combo SPB S Janaki &vamsi
Yes
iam big fan of vamshi sir... lovely songs in his movies ...great salute to Baalu sir,ilayaraja sir and janakamma🙏🙏💐💐
❤😊😊0😊
Balu+s.janaki+iilayaraja+vamsi.verry verry special combination in music world
What a combination sir super super
సూపర్ రండీ 👌👌👍👍
Avargreen songs 💐💐balu garu 🙏
Evergreen songs
Thanx for sharing
All very good songs superb
Hi friends i am big fan of four of them Balu Garu, janakamma, ilayaraja garu and Vamshi garu .vela combo lo vochina prathi patalu super ga untayi. Daily mrg e songs vinte happy ga untundhi a day motham (let me know epudu kuda e songs avaru vintunaro)
రెడ్డి గారు , నేను కూడా రోజు వింటూ ఉంటాను ....మనలాగే కొన్ని కోట్లమంది ఉన్నారు.....ఈ నలుగురు కారణ జన్మలు ......
6th.
బాలు సర్ జగతి ఉన్నంత కాలం మిమ్ములను మించి ఎవ్వరు పాట పాడలేరు ఇది అక్షర సత్యం. మీ కాలం లొనే నేను జన్మించి నందుకు గర్వ పడుతున్నాను. .మీరు మరియు జానకమ్మ గారు సంగీత ప్రపంచానికి దేవుళ్ళు. మా యొక్క దౌర్భాగ్యం ఎవుడు మిమ్ములను మాకు దూరం చేసి మాకు తీరని నష్టము కలిగించాడు. నేను మీ పాట తప్ప ఇతరుల పాటలను వినలేను. వినబుద్దికాడు ఎందుకో. చరణ్ గారు మీరు అదృతవంతులు బాలు సర్ కుమారుడు ఇనందుకు
😅
What a song..😊😊
Super ❤️❤️
Enni janmaletthina ilanti songs vinalemu ,dorakavu, musical master Ilayaraja sir, and ever great singer sp balu sir,and janakammagaru, great director vamsi combination varnanateetam
Old is gold sir
Padma Sri....
Janaki Aamma garu. 🙏❤️
❤❤❤
బాలు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super
Really great combination
పాటలు బాగా నచ్చాయి
Balu garu janiki amma super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super songs I like ❤so much
Like sky there is no limit for their talent they are beyond the expectations hats off them thanks to god created such a great persons
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన గీతాలను ఆలపించిన మనందరి అమ్మ యస్.జానకి గారికి పాదాభివందనములు.
Marvellous songs
@@thatikondashairam4752 గారు ధన్యవాదాలు.
@@thatikondashairam4752 q 0 mm
11
1
All 4 singers to good melody thank you ❤
This songs very very very beautiful really
Epic...... ♥️
Okokka paata oka variety and some kind of innovation in each song. Raaja gariki 🙏
Super balu garu janiki amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 raja music🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గాయకుడు sp బాలు గారు, సంగీత దర్శకుడు ఇళయరాజా గారు, దర్శకుడు వంశీ గారు, గాయకురాలు జానకమ్మ గారు వీరి పాటలు వింటుంటే వేరే లోకంలోకి వెళ్లినట్టు వుంటది.
Yes it's true
Balu Sir Anna Sir padina song's Anna
Naku chaaaaaala estam pranam
Janakamma ma Amma padina patalu kuda pichi pranam 🥰🥰🥰😘😘😘
Realy enta manchi music melody song. Mana punyam. Spb raja.🌹👌👌
Addes ekkuvisthunnai
❤
Wonderful.melody,s
Super songs
Its a pleasant moment while listening songa with nice BGM
Super Music and Super Singers
Yes
Great voice mam ur way of singing amazing
My God!! Goosebumps! Magic in Both the voices.
Janakamma kokilamma
నాకు ఇష్టంమైన గాయకుడు SP బాలు సార్ ఐ మిస్ యు సార్
333
Very sweet songs I miss you SPB🙏🏻 sir. Jana ki amma 🙏🏻
ఈ పాటలు ఆప్ లైన్ లో వినేలా.. (నెట్ పనిచేయకపోయినా )యూట్యూబ్ డౌన్లోడ్ లో వినేలా సెట్టింగ్స్ చెయ్యండి...
👏👏
☺️
Amrutam
Songs in this compilation:
(01) Sumam Prathi Sumam Sumam
(02) Keeravani Chilakala Kala Kala
(03) Enadu Vidiponi Mudivesane
(04) Vayyari Godaramma
(05) Porapatidi Thadabatidi
(06) Gopemma chethullo Gorumudda
(07) Kalise Prathi Sandhyalo
(08) Matarani Mounamidi
(09) Ekantha Vela Ekantha Seva
(10) Nirantharamu Vasanthamule
(11) Konalo Sannajajimalli
(12) Vnnalai Padana
(13) Aa Kanulalo Kalala na cheli
(14) Hayamma Hayamma
(15) Kotha Pittaro Ko Ko
Good
💅💅🙏
Voice of balu sir gift of us🙏
From which movie is the 15th song Kotha Pillaro ? Any one know?
Detective Naarada
Detective Narada
ప్లీజ్ పాటల మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వద్దు
Advertisement vastene ga pisal vachedi..
Ok
వర్ణించటానికి మాటలు చాలవు
❤