2015 నాటి పాత గ్లామర్ బండి కొత్త షోరూం బండి లా తయారయ్యింది | Hero Glamour Modified

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • 2015 నాటి పాత గ్లామర్ బండి కొత్త షోరూం బండి లా తయారయ్యింది | Hero Glamour Modified
    #neeluarts #heroglamour #expecting1000likes #relaxntmedia
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

ความคิดเห็น • 292

  • @NaturalNani...
    @NaturalNani... ปีที่แล้ว +47

    నాది 2014 Blue and black సేమ్ కలర్ 1,64,500 kms తిరిగింది........ ఇంకా ఇంకా కొత్తగా ఉంది

    • @prabhakarkoluguri899
      @prabhakarkoluguri899 ปีที่แล้ว +2

      Naaku same bike undhee ... 105000kms thirigindhee .. bhor still running

    • @Harshavardhan15970
      @Harshavardhan15970 2 หลายเดือนก่อน

      Mileage 32 vastandhi local lo meeku entha vastandhi 2016 model

  • @naturalboyarun7080
    @naturalboyarun7080 ปีที่แล้ว +135

    దీనికి పెటే 40000 money తో seconds లో ఒక్క ముంచి bike తీసుకో వచ్చు

    • @harikrishna9502
      @harikrishna9502 ปีที่แล้ว +4

      👌👍👍

    • @nithishmotapothula1850
      @nithishmotapothula1850 ปีที่แล้ว +3

      Yes

    • @rajasadanala2158
      @rajasadanala2158 ปีที่แล้ว +8

      40000 seconds bike mache de radhu bro

    • @backbencher2415
      @backbencher2415 ปีที่แล้ว +2

      Ala kaadu bro nee bandite daanlo em lopalu unnayo neeku telustundi

    • @Kumar_789
      @Kumar_789 ปีที่แล้ว +1

      Bro enta manchidi bike aina daniki koncham ado oka problem untundi ga. Ade ee bike aite min 6-8 years without problem vastundi. I think this is best for purchase new bike

  • @krishnagarike7270
    @krishnagarike7270 ปีที่แล้ว +2

    సూపర్ అన్నా. చాలా బాగా చేశారు. వర్క్. చాలా బాగుంది బండి. నేను కూడా బండి ఇద్దాము అనుకున్న కానీ లాస్ట్ లో తెలిసింది శ్రీకాకుళం జిల్లా అని. కానీ మాది కృష్ణా జిల్లా.

  • @BharathKumar-vy1uj
    @BharathKumar-vy1uj ปีที่แล้ว +16

    40k - 45k ayindaa for this Glamour bike
    Too costly but kharchuku tagga Nyayam jarigindi 👍

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up ปีที่แล้ว +11

    కొత్తదానిలా ఉంది
    👌👌👌👌👌

  • @purushothamreddy93
    @purushothamreddy93 ปีที่แล้ว +7

    Good point, even if it will cost extra,always go with showroom spares. Don't buy from local shop

    • @darlamanohar4029
      @darlamanohar4029 ปีที่แล้ว

      Show room spares double cost bro mrp kanna ekuvaa

  • @chadrashekar2097
    @chadrashekar2097 ปีที่แล้ว +2

    Mee videos genuine ga vuntay...👌

  • @koneruvinay
    @koneruvinay ปีที่แล้ว +1

    Nadhi 2015 model hero glamour
    115000 kms reading Inka engine good condition
    ❤ glamour ante bike kadhu emotion

  • @kushil4869
    @kushil4869 ปีที่แล้ว +4

    Abba veeru chetulu adbutam chesayi 😅 mana neelu Anna kuda aa chesina full boar mottam record chesi emm chesado explain chesinanduku oka like uu...Hari garage anna ki oka like uu 😅.... love ❤️ from Nellore

  • @vcayd6295
    @vcayd6295 ปีที่แล้ว +6

    44000 కి ఇంకొక బైక్ ఏ వస్తుంది ఈ బైకు ఎక్సేంజ్కి ఇస్తే

  • @hanumantharayuduk8975
    @hanumantharayuduk8975 ปีที่แล้ว +2

    Yes that bike is really good my bike also 2016 model bike glamour blue black

  • @waltairtech
    @waltairtech ปีที่แล้ว +2

    2010 CBZ xtream own ga restoration chesa bro, 25 thousand aindi naaku. 40 thousand chala ekkuva.

    • @chinnababuvenkys7891
      @chinnababuvenkys7891 7 หลายเดือนก่อน

      Ekkada bro nadi unicorn cheyyali andhuke

  • @bhanhuwplayer
    @bhanhuwplayer ปีที่แล้ว +48

    Adhi modified kadu only colour update

  • @krishnagoud7227
    @krishnagoud7227 ปีที่แล้ว +2

    45000 వేలు పెడితే సెకండ్ హ్యాండ్ బైక్ వస్తాది కాదా.

  • @sambeatsmusicworld5397
    @sambeatsmusicworld5397 ปีที่แล้ว +1

    Love from Nizamabad ...pillodu

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว +17

    నా గ్లామర్ 2012 మోడల్....1,20,000 km తిరిగింది ఇంకా కూడా కొత్తగా ఉంది

  • @ttrimu2208
    @ttrimu2208 ปีที่แล้ว +2

    Bro ee bandi poyyina parts list cheppe badulu bagunna parts list cepte video length taggedi bro

  • @RRKPrasad
    @RRKPrasad ปีที่แล้ว +1

    నా బండి యమహా SZ 2010 మోడల్... పెయింటింగ్ కి ఎంత అవుతుంది... చెప్పండి ..

  • @shivabhanu1237
    @shivabhanu1237 ปีที่แล้ว +1

    Chala aekuva karchu pettaru bro but consumer fell okey bye

  • @pavankumar-fy8gx
    @pavankumar-fy8gx ปีที่แล้ว

    గుంటూరు లో discover 135 2010 బైక్ ని ఒరిజినల్ పెయింట్ ఇంజిన్ బోర్ ఫుట్ రస్ట్ అస్సోరిస్ రిస్టోరేషన్ కలిపి 15000 thosand karchu ayyindi maku 45000 chala ఎక్కువా

  • @sivaprasadnaik3893
    @sivaprasadnaik3893 ปีที่แล้ว +2

    Vijayawada location lo chye bro ee modifications videos.

  • @prakashnaik2791
    @prakashnaik2791 ปีที่แล้ว +1

    2013 model glamor bike ke same e vedio lo laga cheyadaneki cost antha tesukuntaru

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 ปีที่แล้ว

    Super iam from జలుమూరు మండలం జగన్నాధపురం 👍👍

  • @RaviKumar-bu9fl
    @RaviKumar-bu9fl ปีที่แล้ว +2

    Pulsar 150 modification kuda chupinchadi anna

  • @qwajamohiddin7577
    @qwajamohiddin7577 ปีที่แล้ว

    Nadi black silver colour 2011 model
    Bike chala bagundi
    Kani side dokku ley sound vastundi

  • @ravikiranpallerla8760
    @ravikiranpallerla8760 ปีที่แล้ว

    2010 modal nadi 1.40lcs running,recently 2nd time bore done,25k spend money, looking new bike

    • @nagaraju-kd9vg
      @nagaraju-kd9vg 10 หลายเดือนก่อน

      Visor replace chesara...ma city lo dorakadam ledu.. available unte cheppandi..tisukuntanu

  • @sivanjaneyuluosuri450
    @sivanjaneyuluosuri450 ปีที่แล้ว

    హాయ్ బ్రో
    ఈ గ్లామర్ వెహికల్ వర్షం వచ్చినప్పుడు డ్రైవ్ చేస్తే ఎదర్నుంచి డ్రైవర్ ఫ్రంట్ పార్ట్ మొత్తం తడుస్తున్నాము అలాగే వెనక కూర్చున్న వాళ్ళ వీపు భాగానికి కూడా నీళ్లు కొట్టి తడుస్తున్నారు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 ปีที่แล้ว +2

    Good work 👍

  • @nagasaideswaraoannvarapu7035
    @nagasaideswaraoannvarapu7035 ปีที่แล้ว +1

    బండి బాగుంది రిపేర్ ఖర్చు బానే ఉంది

  • @sumankollipara7898
    @sumankollipara7898 ปีที่แล้ว +1

    *"Na Glamour Byke 2014 Model ...♥️"*

  • @janardhanareddy9384
    @janardhanareddy9384 ปีที่แล้ว

    Simply superb.brand new bike la thayaraindi

  • @narasimhanrs6050
    @narasimhanrs6050 ปีที่แล้ว +1

    Work Shop address ekkada చెప్తారా anna

  • @inumalabhagyaraju6944
    @inumalabhagyaraju6944 ปีที่แล้ว

    Anna Anni itey baga cheppav Anna kani okkasari Nike key on chesi Exaust sound vinipinchi unte bavunnu Anna

  • @avsai8312
    @avsai8312 ปีที่แล้ว

    Chala super gaa vundee

  • @pothinetimohan4279
    @pothinetimohan4279 ปีที่แล้ว

    Super na byke thisukonu velatanu

  • @charanbandarupalli9105
    @charanbandarupalli9105 ปีที่แล้ว

    Anna superr chesaru memmu cheyanchu kovali ante shop Yakada anna

  • @mvinodkumar9881
    @mvinodkumar9881 ปีที่แล้ว

    Naadi 2005 model bick brother condition is super

  • @g.praveenkumar6994
    @g.praveenkumar6994 ปีที่แล้ว +1

    Anna old Splendor modifying video pettu anna ❤️

  • @kondanaresh635
    @kondanaresh635 ปีที่แล้ว +1

    Side panel orginal where available

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 ปีที่แล้ว

    Work బావుంది.

  • @dasusankaranarayana1676
    @dasusankaranarayana1676 ปีที่แล้ว +2

    Super 👍👌

  • @Veerabhadra-or1nr
    @Veerabhadra-or1nr ปีที่แล้ว +4

    Hyderabad lo elanti facility unte cheppandi bro

  • @dileepkumar-g
    @dileepkumar-g ปีที่แล้ว

    Baga Cheysaru brother 👍🏻

  • @ynaganimahesh4735
    @ynaganimahesh4735 ปีที่แล้ว +1

    Pulser p150 millage test cheyandi anna

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 ปีที่แล้ว

    👍👍👍 super.. work keaka..

  • @sureshsenapathi6736
    @sureshsenapathi6736 ปีที่แล้ว

    Vizag lo yekkadayina undha chepandi broo..

  • @sambeatsmusicworld5397
    @sambeatsmusicworld5397 ปีที่แล้ว +1

    Great work..

  • @gubbaraju
    @gubbaraju ปีที่แล้ว

    Hai bro, bike mechanic old bike ni kotta bike laa chesadu. Good job. Bro naaku glamour bike (black & red)2016 model undi, kani colour koddiga shade out ayindi. Ayite colour coating veste same showroom colour( original bike colour) laaga untunda leda. Pl reply.

  • @villages1719
    @villages1719 ปีที่แล้ว

    Super ga undhi

  • @ramaiahdandinaboina5969
    @ramaiahdandinaboina5969 ปีที่แล้ว

    హాయ్ బ్రో నాకు హోండా షైన్ బండికి పెయింటింగ్ కావాలి బండికి వేసే పెయింటింగ్ ఎక్కడ దొరుకుతుంది ఏ పెయింటింగ్ ఇస్తే బండి లుకింగ్ గా ఉంటుంది చెప్పండి బ్రో..

  • @kjaswanth7586
    @kjaswanth7586 ปีที่แล้ว

    Super super super super super exllent video neelu anna 👌👌👌👍👍❤️❤️❤️

  • @rakeshDigitalCreations
    @rakeshDigitalCreations ปีที่แล้ว +11

    మాది వరంగల్ అన్న..... అంత దూరం రాలేము 😒

  • @harikrishna9502
    @harikrishna9502 ปีที่แล้ว

    బ్రదర్, నా గ్లామర్ బైక్ 2015 మోడల్ FI,బైక్ బాగుంది, చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఆగిపోయేది, షోరూం లో చూపిస్తే సెన్సార్ ప్రాబ్లెమ్ ఉంది అన్నారు రిపేర్ చేశారు, ఇంజన్ కు వెళ్లే పైప్ కు చిన్న హోల్ చేశారు ఇప్పుడు ఆగడం లేదు సౌండ్ వస్తుంది మరియు వైబ్రేట్ అవుతుంది, కాస్త మైలేజ్ తగ్గినట్టు ఉంది మీ దగ్గర ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తారా

  • @manisankerk9554
    @manisankerk9554 ปีที่แล้ว

    Love from srikakulam

  • @BIBHAVLOGS3271
    @BIBHAVLOGS3271 ปีที่แล้ว +1

    Brother bandi actual ga eanta trigindi brother ❤❤

  • @gopipasupuleti1252
    @gopipasupuleti1252 ปีที่แล้ว

    My glamour byke 2005 model. . Is it change s to new model?

  • @megapowergaming6146
    @megapowergaming6146 ปีที่แล้ว +1

    Nice video anna addras yekkada chappandi anna

  • @manikantainturi7939
    @manikantainturi7939 ปีที่แล้ว

    Ok enka bike modification kavali ante khammam city (Ts) lo kuda Available) Durga painting work'S )

  • @mosessundu8774
    @mosessundu8774 ปีที่แล้ว

    దయచేసి గ్యారేజ్ ఎక్కడ ఉందో అడ్రస్ తెలియజేయగలరు

  • @skrish444
    @skrish444 ปีที่แล้ว

    Yandi annaooeeee look marchaav

  • @jonnaraju6366
    @jonnaraju6366 ปีที่แล้ว

    Bro pulsar 150 ఇంజన్ ఆయిల్ ఏది వాడాలి pls replay

  • @mrajesh1271
    @mrajesh1271 ปีที่แล้ว

    అన్న నమస్తే antidote వాడాలని ఉంది కానీ క్లచ్ plates మార్చిన తర్వాత చేయమంటారా లేదా antidote వల్ల క్లచ్ ప్లేట్స్ క్లీన్ అవుతాయా

  • @ashokfriends9
    @ashokfriends9 ปีที่แล้ว

    Superb Bro...

  • @mectelugu5942
    @mectelugu5942 ปีที่แล้ว +1

    Neelu anna nenu Koda 2008 Hero glamour ni same edhe modal lo chesa naaku ayena cost 35000 neenu Koda old bikes eavi ayena restoration chestha
    Koncham nannu pramote chey anna subscribers ki please 🥺 Anna koncham help cheyandi anna

  • @playlikechinna1814
    @playlikechinna1814 ปีที่แล้ว +1

    Superb anna

  • @morladhanunjay180
    @morladhanunjay180 10 หลายเดือนก่อน

    Anna CBZ xtream old model video pettandi bro

  • @sonubbq545
    @sonubbq545 ปีที่แล้ว

    Full bore cheyinchadaaniki yentha cost avthadhi

  • @sekharmuddada6296
    @sekharmuddada6296 ปีที่แล้ว

    Hii anna Activa 125 yamaha hibreed street rally 125 suzuki acciess 125 lo adi better anna plese reply me

  • @bselatronicsmadhira
    @bselatronicsmadhira ปีที่แล้ว

    Super anna....addresss yekkada

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 ปีที่แล้ว

    No girls
    Nice modification bro

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 ปีที่แล้ว

    Very good work

  • @ajithreddybandlapalli
    @ajithreddybandlapalli ปีที่แล้ว

    Love from Kadapa

  • @ekdmoh7126
    @ekdmoh7126 ปีที่แล้ว

    Nadhi glamour 2019 model bike red&black colour
    Scratches padatam akkadakkada paint light ga poindhi solution unte cheppandi madhi bhimavaram

  • @prakashpymsr3736
    @prakashpymsr3736 ปีที่แล้ว

    TVs star city+ modification cheyandi bro

  • @rockeyharshan5781
    @rockeyharshan5781 ปีที่แล้ว

    Bajaj Chetak painting video chaparukadha bro

  • @revmunnangisudhakarrao7339
    @revmunnangisudhakarrao7339 ปีที่แล้ว

    Activa 6G scooty right side painting poyindhi sottalu paddayi chesthara brother

  • @chintukrishnaharmonium2821
    @chintukrishnaharmonium2821 ปีที่แล้ว

    Super modification👌👌

  • @user-me5xt6ip7l
    @user-me5xt6ip7l ปีที่แล้ว

    Super brother 👍👌

  • @vermayogi6288
    @vermayogi6288 ปีที่แล้ว

    Same bike bro...nadi...kani bore ki vachindi...ela

  • @kprbujji
    @kprbujji ปีที่แล้ว

    Excellent bro

  • @skyakhub8061
    @skyakhub8061 11 หลายเดือนก่อน

    Anna glamour bandi choice kavali

  • @seshagirigirijala3199
    @seshagirigirijala3199 ปีที่แล้ว

    Super broo

  • @vktpuramchannel963
    @vktpuramchannel963 ปีที่แล้ว

    అన్నా మీది లింగాలవలస పక్కనేనా. మాది టెక్కలి అన్నా.....సరే ఆ మెకానిక్ షాప్ ఎక్కడో చెప్పవా.... అన్నయ్యా..

  • @user-cj8lw6or8j
    @user-cj8lw6or8j 9 หลายเดือนก่อน

    Super bro

  • @SSGAMINGFREEFIRE
    @SSGAMINGFREEFIRE ปีที่แล้ว +1

    Gloumor bs6 ki ee led ite baaguntundi anna

    • @nanicreations2472
      @nanicreations2472 ปีที่แล้ว

      Meru vencharra bro

    • @SSGAMINGFREEFIRE
      @SSGAMINGFREEFIRE ปีที่แล้ว

      @@nanicreations2472 led bro andhuke adugutunna ,edaite manchindi ani

    • @nanicreations2472
      @nanicreations2472 ปีที่แล้ว +1

      @@SSGAMINGFREEFIRE venchalii anni maa dad bike ki

  • @akshithrodda386
    @akshithrodda386 ปีที่แล้ว

    Bro hf delux bs6 2022 bike ki carburator fix cheyocha

  • @bunnybunny2183
    @bunnybunny2183 ปีที่แล้ว

    44000నుండి 45000 మద్యలోనా ఇంకో బండి కొనుకోవచ్చు...అంత పని చెపించాల్సిన అవసరం లేదు ఐనా మా దగ్గర మెకానిక్ బండి తో పటు ఆస్తి కుడ రపించు కుంటాడు

  • @raviravi-md7kn
    @raviravi-md7kn ปีที่แล้ว

    Philips LED light bs-6 Unicorn ki vesukovacha ...?

  • @rakeshDigitalCreations
    @rakeshDigitalCreations ปีที่แล้ว

    Na Glamour 2018 end MODAL Best

  • @vinaykumar-ol4jy
    @vinaykumar-ol4jy ปีที่แล้ว

    Ignitor bike kuda cheyandi bro

  • @killoramesh1236
    @killoramesh1236 ปีที่แล้ว

    Supper bro

  • @suneelbiddika1608
    @suneelbiddika1608 ปีที่แล้ว

    Anna full bor chesina taruvatha pickup ela untadi

  • @RRTalks1
    @RRTalks1 2 หลายเดือนก่อน

    super

  • @allajikadraka3587
    @allajikadraka3587 ปีที่แล้ว

    Super sir

  • @sivakumar-kv6sv
    @sivakumar-kv6sv ปีที่แล้ว

    Sir I use hero passion pro last 3 years.but last 6 months jump to very high.all ready changed back shock up jokers and front shock up jockey oil.but no rejealt as I'm suffering back pain very high.use tyres mrf and fill nitrogen. How I rectify my problem. Please tell me sir.

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  ปีที่แล้ว

      Suspension hard unte back pain vastundi

    • @sivakumar-kv6sv
      @sivakumar-kv6sv ปีที่แล้ว

      New shock up jokers fitted

    • @kondasani18
      @kondasani18 ปีที่แล้ว

      @@sivakumar-kv6sv use Bajaj bike with nitrox shocker for long ride without back pain or if possible change nitrox shoker of Bajaj if fitt to your bike

  • @duvvariminnarao24
    @duvvariminnarao24 ปีที่แล้ว

    Super

  • @thotakrishnamurthy7388
    @thotakrishnamurthy7388 ปีที่แล้ว

    మాది మంచిర్యాల మా దగ్గర కూడా బాగా చేస్తారు 10k లో అయిపోయింది బట్ ఓన్లీ కలరింగ్

    • @nagaraju-kd9vg
      @nagaraju-kd9vg 10 หลายเดือนก่อน

      Mncl lo yekkada undi bro...

  • @venkataashrith1246
    @venkataashrith1246 ปีที่แล้ว

    Cd100 vs cd100 ss difference cheyandi pls

  • @dharmaraopadala1719
    @dharmaraopadala1719 ปีที่แล้ว

    Good job

  • @mohangoduri3459
    @mohangoduri3459 ปีที่แล้ว

    Good 👍 job bro