సంచలనం రేపుతున్న ఈ ముగ్గురి డైట్ విధానాల వెనుక వాస్తవాలని బయటపెట్టిన మిల్లెట్ రాంబాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • For more videos Subscribe us
    / @vismaitv8885
    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ ముగ్గురి డైట్ విధానాల వెనుక వాస్తవాలని బయటపెట్టిన మిల్లెట్ రాంబాబు #veeramachinenidiet
    #manthenesatyanaryana #khadarvalidiet

ความคิดเห็น • 417

  • @GeeYessKayGSK
    @GeeYessKayGSK 5 ปีที่แล้ว +107

    నావరకు నేను స్వీయ అనుభవంతో చెబుతున్నాను...!
    గత నెల రోజులుగా....ఖాదర్ సర్ చెప్పిన విధంగా రెండు రోజులకు ఒక రకం చొప్పున అయిదు రకాల చిరుధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తున్నాను.
    ఒక రోజుకి వంద గ్రాముల చిరు ధాన్యాలు నేను తినేది.
    అంటే సరాసరిన చూసుకుంటే పుటకి 50గ్రాములు అన్నమాట.
    నా షుగర్ లెవెల్స్ నార్మల్ గా వచ్చేసినయ్..!
    నడుము చుట్టూ పేరుకున్న క్రొవ్వు చాలా వరకు కరిగిపోయింది...!
    ఉదయం 11 గంటలకి భోజనం చేసిన తరువాత తిరిగి సాయంత్రం 8 గంటల వరకు ఆకలి వేయటం లేదు...!
    అలా అని ఎటువంటి నీరసం దరి చేరటం లేదు...హుషారుగానే ఉంటున్నాను...!
    నీరసం, నిస్సత్తువ అనే మాటలకి అర్ధం లేకుండా పోయింది.
    మలబద్ధకం అస్సలు లేదు...!
    ఇంతకు ముందు ఉన్న మైగ్రేన్ తల నొప్పి మటు మాయం అయ్యింది...!
    శరీర బరువు గణనీయంగా త్రగ్గిపోవటం వలన మోకాళ్ళ నొప్పులు అస్సలు లేవు...!
    మాంసాహారం పూర్తిగా మానివేయటం వలన నా ఆలోచనా విధానం చాలా సాత్వికంగా మారిపోయింది...!
    చీటికీ,మాటికి వచ్చే కోపం, చిరాకు చాలా వరకు త్రగ్గిపోయింది...!
    పంచదార , పాలు వినియోగం ఇంట్లో మానేసాం..!
    శారీరక రుగ్మతలు దూరం కావటం వలన ఆలోచనలు నిర్మలంగా, విన్నూత్నముగా ఉంటున్నాయి...!
    నడుము చుట్టూ కొలతలు త్రగ్గిపోవటం మూలంగా....గతంలో ఇష్టంగా కొనుక్కుని ప్రక్కన పడేసిన దుస్తులు మళ్ళీ వేసుకుంటున్నా...!
    నేను చిరుధాన్యాల తింటూ....ఇతరులకి కూడా తినమని సిఫారసు చేస్తున్నాను...!
    ఖాదర్ సర్ కి హృద్యపుర్వక కృతజ్ఞతతో... జీ. యెస్.కె.

    • @Slakshminlvg
      @Slakshminlvg 5 ปีที่แล้ว

      👍

    • @ramukotra2051
      @ramukotra2051 5 ปีที่แล้ว

      Sir Memu pasuvula daggariki velli avu palu techukuntunnam. Avu palu tagachha

    • @janardhanstudioallur1570
      @janardhanstudioallur1570 5 ปีที่แล้ว

      Me phone number naaku whatsapp cheyyara naadhi. 9949797804

    • @surekhabojja110
      @surekhabojja110 5 ปีที่แล้ว

      Please give it phone number

    • @GeeYessKayGSK
      @GeeYessKayGSK 5 ปีที่แล้ว

      @@janardhanstudioallur1570 8179558777

  • @naistam4016
    @naistam4016 5 ปีที่แล้ว +2

    Na opinion cheptunna.. dayachesi thittakandi.
    vrk diet anedi regular diet kaanekaadu..I'm not against to it.i did that for sometime.adi body ki chese repair lantidi..diabetes, weight loss etc problems kosam konni rojulu theesukune treatment types.. lifelong continue cheyyalem.
    2.manthena gari Di chaala manchide..all natural kabatti.but idi kuda regular ga ante most of the ppl ki impossible.chaala determination u dali.unte happy ga lifelong cheskovachu.enno years nunchi chestu healthy ga unna vallani close ga chusanu.
    Millet diet start chesanu..na body lo manchi changes vastunnai.idi lifelong cheyyachu kuda.. asalu problem ye kaadu..mana poorvikulu kuda thine vallu kabatti thappakunda best ye.chaala energetic ga undi,weight loss ki help avtundi.
    So choose ur diet carefully.

  • @SheikSap24
    @SheikSap24 5 ปีที่แล้ว +8

    Dr. Khadar Valli, is an excellent excellent practical man and doctor, His accent in telugu also fantastic though he lived for years in Mysore, he is Telugu lover and Doctor by research, he agrees only practical not copy cat, first one to come with real love to help people and is a practical and never looked out of for money, He went to village by village and he is an scientist and did rigorous research for 25 years, he deserves the Bharat Ratna, Many videos and people came copying his information. Even though many people knows the diets but had fear what to use or what not to use, no body said till today for 20 years, I know 15 years back but dont know how to use it, example: I know verrinuvvulu even though at childhood used it without knowing the benefits but later dont have practice, they use to say that you will get disease by taking verrinuvvulu etc, all by british medicines, and todays hotels and shops, we were using poisonous food, but came to know how to use it whether it is good or not just in 2 days, I have seen the sea change in my health.

  • @ranigadige801
    @ranigadige801 5 ปีที่แล้ว

    GSK Garu really it's happened that's so great even I want to start kadharvali diet for diabetic can u plse guide me

  • @pyvrjayababu343
    @pyvrjayababu343 5 ปีที่แล้ว

    Very valuable massage

  • @saijyothi6825
    @saijyothi6825 5 ปีที่แล้ว

    Sir super ga chepparu .prathi okka bharathayudu milaga alichisthe mana India ku bagupaduthundhi.mi alochana 👌👌👏👏🙏🙏

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 5 ปีที่แล้ว

    Memu Veera machaneni gari diet tho obesity nundi bayatapadi happy ga vuntu veeramachaneni gariki thanks cheppukuntu khadarvali Garu kalpinchina avagahanatho aharapu alavatlu marchukuni futurrlo health problems rakunda carefully ga healthy diet theesukuntunnamu

  • @vijayallinonevlogs2597
    @vijayallinonevlogs2597 5 ปีที่แล้ว +1

    I liked your intention towards farmers. Mana health tho paatu mana rythu ni drustilo pettukovali. Neu alaane chestanu.. Love u Rambabu sir.
    Correct gaane chepparu.. manam kooda think chesi, food choose chesukovali. Anni aayane cheppala.. we also should think about our body n take diet accordingly...

  • @VvramanaKadiyala
    @VvramanaKadiyala 7 หลายเดือนก่อน

    Superga చెప్పారు sir

  • @asifsk5031
    @asifsk5031 5 ปีที่แล้ว +4

    Dr ms raju garu super ... He tells about overall life styles .. from mornig to eving and not only food ,water ,inputs out puts each and every thing that how to go our regular life style with natural way .. and no need to spend extra time and money for this way just give your life in a track...

  • @shiva6162
    @shiva6162 5 ปีที่แล้ว +11

    రాంబాబు గారు, ఈ మూడు డైట్ లలో ఎక్కువగా మిల్లెట్స్ వైపు అందరూ వెళుతున్నారు , దీనికి కారణం మిల్లెట్స్ పండించే విధానం లో యూరియా, కలుపు, పురుగు మందులు వాడకం లేకుండా పండించడమే.
    కోడిగుడ్లు, మాసం, పాలు తయారీ విధానం లో ఎక్కువుగా కెమికల్స్ వాడడం వలన మనిషిలో హార్మోన్లు అసమతూలన తో వివిధ జబ్బులు వస్తున్నాయి.
    కాబట్టి Dr ఖాదర్ వలి గారి జీవన విధానం లో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమము ముడిపడి ఉన్నవి.
    ఇవి అందరూ గమనించాలి

  • @suhasyed8883
    @suhasyed8883 5 ปีที่แล้ว +3

    Asalu naku khadar vali gari diet ay nachindi endukantay eena chepe diet ki pati diseases ki curement undi so naku iyatay i diet yay best and healthy . Health is wealth 👈👍

  • @VijayaLakshmi-bx4zl
    @VijayaLakshmi-bx4zl 5 ปีที่แล้ว +75

    Naa experience entante kadar gaari diet chala bagundi andi.

    • @VijayaLakshmi-bx4zl
      @VijayaLakshmi-bx4zl 5 ปีที่แล้ว

      Weightloss kuda Baga aindi

    • @attotasudha3325
      @attotasudha3325 5 ปีที่แล้ว

      సర్ మరి వెయిట్ ఏమైనా లాస్ అయ్యారా

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 ปีที่แล้ว +6

      Millet diet is best...
      I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....

    • @VijayaLakshmi-bx4zl
      @VijayaLakshmi-bx4zl 5 ปีที่แล้ว +3

      @@attotasudha3325 month ki 3 kgs thagganandi.small exercise kuda cheste results baguntundi

    • @radhikaandluri6257
      @radhikaandluri6257 5 ปีที่แล้ว

      Millet diet is always best. Thanks to Dr Khadar Vali.

  • @phanikiranmayik6415
    @phanikiranmayik6415 5 ปีที่แล้ว

    Vismai u done a good job
    Very useful questions u ask
    Great explain tq sir

  • @majjaraeswar550
    @majjaraeswar550 5 ปีที่แล้ว +1

    రాంబాబు గారికి నమస్కారం 🙏
    డాక్టర్ ఖాదరవల్లి గారు చెప్పిందే కరెక్ట్ 🌾🌾🌾🌾👍

  • @krishnakumarireddy521
    @krishnakumarireddy521 5 ปีที่แล้ว

    chala baga chepparu sir

  • @satyasampattika8820
    @satyasampattika8820 3 ปีที่แล้ว

    Nice video

  • @srinivasareddy2898
    @srinivasareddy2898 5 ปีที่แล้ว +18

    పిల్లి గుడ్డిదైతే-ఎలుక ఎక్కిరించిందట.. ఎవరి మటుకు వాళ్ళు తమ జీవితాలను మనకోసం త్యాగం చేసేస్తున్నట్లు ఉపన్యాసాలు దంచేస్తున్నారు.
    నాడు 'మంతెన , రాందేవ్ బాబా , మురళీమనోహార్ , ఏల్చూరి , సుబ్రహ్మణ్యం మణి ...
    నేడు వీ.రామకృష్ణ, శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, ఖాదర్ వల్లి ... మరి రేపు ... ??? ఇలా ఎవరో ఒకరు తెరపైకి వస్తూనేఉన్నారు వారి వారి చక్కటి ఉపన్యాసాల పరంపరలో మన ఆనారోగ్యాలు ఎంతవరకు కుదుటపడ్డాయో తెలియదుగాని వారు మాత్రం సైకిల్ స్దాయినించి కారు స్దాయికి చేరిపోతున్నారు "కొత్తొక వింత పాతొక .." అన్నట్లుగా మారింది మన పరిస్ధితి. వీళ్ళు పోసిన నీళ్ళు ఆదుర్ధాగా త్రాగేస్తున్నాం మళ్ళీ ఎవరో కొత్తముఖం తెరకెక్కేసరికి .. క్రొత్త నీళ్ళకోసం ఇదేపాత "పాత్ర పట్టుకుని" పరుగులు తీయడం మనకు బాగా అలవాటైపోయింది.
    ఏది ఏమైనాగానీ... నాలుకను అదుపులో ఉంచగలిగితే మనం ఎవరి దగ్గరకు పరుగులు తీయనక్కరలేదు,. ఏపాట్లు పడనవసరంలేదు. (మాట్లాడ్డంలోనైనా సరే తిండిలోనైనా సరే)
    చేతులారా మన చేతులు మనమే కాల్చేసుకుంటూ.. తరువాత ఆకులు పట్టుకోవడానికి తాపత్రయ పడుతున్నాం. ముందు మనలో మార్పురావాలి

  • @kumarsathish622
    @kumarsathish622 5 ปีที่แล้ว

    vismai garu, chinnavayasu loney mokallu Arege noppula to badhapade vareke gujju ku solution cheyandi. surgery laku vellakunda cheyandi please.

  • @konalavanya1354
    @konalavanya1354 5 ปีที่แล้ว +1

    Good explanation sir.people should decide what they want for a healthy life.

  • @santhosh9962
    @santhosh9962 5 ปีที่แล้ว

    Excellent msg sir

  • @RajasekharreddyAnnapureddy
    @RajasekharreddyAnnapureddy 5 ปีที่แล้ว

    Nice message sir

  • @paadu7466
    @paadu7466 5 ปีที่แล้ว

    Chala correct ga chepparu andi.. eat local think global.. eat the foods recognized by ur grandma.. we should decide the food which suits our body and listen to our stomach to know where to stop eating..

  • @poorimatlagowri6601
    @poorimatlagowri6601 5 ปีที่แล้ว

    Well said suitable answer given

  • @saipadmaja2011
    @saipadmaja2011 5 ปีที่แล้ว

    Dr khader vali garidi diet plan kadu. Jeevana vidhanam. This is the best and easy to follow.

  • @healthyhomesanthoshi696
    @healthyhomesanthoshi696 5 ปีที่แล้ว

    Vrk dite chesina taruvata Khadr garu Cheppina miles tisukovatam valana nenu na weight kapadukunttunna

  • @ramyareddy1794
    @ramyareddy1794 5 ปีที่แล้ว

    Thanq sir manchi message icharu

  • @srikala9648
    @srikala9648 5 ปีที่แล้ว +6

    Kadar garu thanks sir millets is very good food

  • @Mahesh-ki8pd
    @Mahesh-ki8pd 5 ปีที่แล้ว +18

    Millet diet is best...
    I eat only once in a day....that too after noon no hungry all day long...no cravings for sugar or high carb diet like samosa bajji bonda and all.....so simple so good ...Millet is all-time best....

    • @shekharreddy2125
      @shekharreddy2125 5 ปีที่แล้ว +1

      Millets diet is best Dr khadar sir is gift to human

    • @Miryala_Sisters
      @Miryala_Sisters 5 ปีที่แล้ว

      Sugar unna vallu kuda cheyocha. Sugar millets tinadam valla taghi potunda. Baruvu taggutunda.

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 ปีที่แล้ว

      @@Miryala_Sisters
      It depends...
      Don't know exactly...

    • @padmavathikudumula748
      @padmavathikudumula748 5 ปีที่แล้ว

      mahesh reddy

    • @Mahesh-ki8pd
      @Mahesh-ki8pd 5 ปีที่แล้ว

      @@padmavathikudumula748 s what mam

  • @SureshKumar-nf1np
    @SureshKumar-nf1np 5 ปีที่แล้ว +3

    మీరు ఓవర్ వెయిట్ ఉంటే VRK follow కావాలి.. నార్మల్ గ ఏమైనా ఇబ్బంది ఉంటే kadarvali గారి ది ఫాలో కావాలి.. dont eat after sunset.. తినాలని అనుకుంటే ఫ్రూప్ట్స్ and వెజ్ టేబుల్స్ తీసుకోండి

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 5 ปีที่แล้ว

    very good advance

  • @mavullueluri527
    @mavullueluri527 5 ปีที่แล้ว

    nenu evari diet follow avanu...bro...na body...ye items ni tisukogalado denini reject chestundo naku baga telsu....and exercises chestanu..balanced ga untundi health...idi varaku chala complications undevi ipudu chala varaku taggayi..nenu cheppedi okate....ee video lo cheppinattu me body ki use ayye items ni tisukuni daniki saripadinanta pani cheyandi...saripotundi...

  • @PaviSouj
    @PaviSouj 5 ปีที่แล้ว

    Baaga chepparu..excellent

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 5 ปีที่แล้ว +54

    రాంబాబు దాటవేత విధానం కాలంవృధా తప్ప ప్రశ్నలకు సమాధానాలు దొరకదు. 😄

    • @arigelakrishnaiah
      @arigelakrishnaiah 5 ปีที่แล้ว +1

      రాంబాబు గారు నమస్తే మీరు మంతెన గారి PROTIEN, కదర్ గారి. CORB PROTIEN , వీరమాచినేని గారి FAT , పద్ధతుల వత్యాసం సరిగా చెప్పలేదు దయచేసి సరిగా చెప్పండి

    • @ss-yr8lf
      @ss-yr8lf 5 ปีที่แล้ว

      @@arigelakrishnaiah local good tinali

  • @raviprakashs5245
    @raviprakashs5245 5 ปีที่แล้ว +26

    First follow vrk after that settled in kadhar gari diet. Stop eating after sunset and dont drink water after eating . Listen to rajivdexit audios

    • @grkjewelrywholesale7315
      @grkjewelrywholesale7315 5 ปีที่แล้ว +4

      Vrk tho follow chesi khadar garitho settle iyyi manthena Raju Garu cheppinatu evng suryaastham iyyaka food thisukoni aa tharuvatha stomach kaligane unchutey correct good sir

    • @sanatkumara6284
      @sanatkumara6284 5 ปีที่แล้ว +2

      absolutely waste comment, the most healthy way is Dr Khader, when Khader is saying so clearly not to eat NV when should the follow VRK diet

    • @raviprakashs5245
      @raviprakashs5245 5 ปีที่แล้ว

      @@sanatkumara6284 then you follow khader gari diet. All the best bro

    • @sanatkumara6284
      @sanatkumara6284 5 ปีที่แล้ว +2

      @@raviprakashs5245 according to facts available VRK diet is researched on prisoners, patients somewhere in germany, but it harmed then they stopped it after few days, its senseless to follow VRK diet, the most acceptable mehod is Dr Khader Vali No Non veg and no RICE,WHEAT and cheap oils like refined oils.

    • @srinivasvolley7424
      @srinivasvolley7424 5 ปีที่แล้ว

      @@sanatkumara6284 in vrk diet there is a vegetarian program also.so u fallow. Next fallow dr.khader.with manthena physical and mental activity. I think it's better .good luck

  • @kumarsathish622
    @kumarsathish622 5 ปีที่แล้ว

    Millet Rambabu sir... Sooper 👈👏👏👏👏🙏🙏🙏🙏👌

  • @SureshKumar-nf1np
    @SureshKumar-nf1np 5 ปีที่แล้ว +1

    మీరూ చెప్పేది బాగుంది.. కానీ ప్రకృతి కి దూరంగా మనము చాలా దూరం వచ్చేసాము.. మనకు మనం చెప్పు కొనే రోజులు పోయాయి.. దానికి మెడిటేషన్.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి

  • @PeaceHope1009
    @PeaceHope1009 5 ปีที่แล้ว +5

    Excellent topic

  • @Mamitha-Rama
    @Mamitha-Rama 5 ปีที่แล้ว

    Great

  • @varalakshmicheguri8510
    @varalakshmicheguri8510 5 ปีที่แล้ว

    It's true . Body tatvanni batti tinali.Naturalvi vadali. Chala bhaga cheppanu sir

  • @omganesaya
    @omganesaya 5 ปีที่แล้ว +1

    100% కరెక్టు గ చెప్పారు రాంబాబు గారూ. ధన్యవాదములు

  • @madipallidurgashankar7800
    @madipallidurgashankar7800 5 ปีที่แล้ว +22

    నేను ఈ మూడు విధానాలను ఆచరించిన చూసిన వాణ్ణి
    ఈ మూడు విధానా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే. ప్రకృతి విధానం 100/ గొప్పది. రెండవది చిరుధాన్యాలు 75/ గొప్పది.
    మూడవది కీటో డైట్ 50/ మాత్రమే. ఎందుకంటే
    సమస్యలు ఉన్నవాళ్లు సమస్యలు తగ్గిన తరువాత కీటో డైట్ వదిలి పై రెండు విధానాలకే వెళ్లాల్సిందే జీవితాంతం కీటో డైట్ పాటించలేరు.

    • @tarakeswararaokona1466
      @tarakeswararaokona1466 5 ปีที่แล้ว

      Hi John

    • @yernikkkumar
      @yernikkkumar 5 ปีที่แล้ว

      Asalu keto diet ye waste .

    • @saibaba6068
      @saibaba6068 5 ปีที่แล้ว

      @@yernikkkumar keto diet konni special cases lo matrame patients ki specialist doctors tama paryavekshana lo istaru. Koddi rojulu matrame. Andariki ivvakudadu. Isthe metabolic changes tho health padavuthundi. Long run lo effect ekkuva ga vuntundi. Specific cases ki one example: pregnancy time lo kondariki diabetes vastundi. Alanti vaariki konni cases lo keto diet istaru. Varilo kuda andari ki kadu. USA lo specialists matrame keto diet prescribe chestaru. Evaru padithe vaallu unqualified persons unscientific ga cheste jail lo vestharu. Huge amount fine vuntundi. Exposure leni vaari jeevithalatho aatalu aadataaniki akkada possible kaadu. I am not a doctor. But I know about keto diet.

    • @northcoastaldealers9648
      @northcoastaldealers9648 5 ปีที่แล้ว

      Prakrti vidhanam cheppandi plz

    • @parveenbegumrgp
      @parveenbegumrgp 5 ปีที่แล้ว

      S

  • @eswaradvaitha9074
    @eswaradvaitha9074 5 ปีที่แล้ว +1

    VRK diet is a shortterm and quick solution for your health problems. Dr.kader sir diet is a continuous diet plan without any interruptions.It will increase the immunity level of people.

    • @bkoteswararao8018
      @bkoteswararao8018 5 ปีที่แล้ว

      This is best reasonable answer.chala baga vishlechincheu.
      We may consider this .

  • @asifsk5031
    @asifsk5031 5 ปีที่แล้ว +3

    Vokka food tho health radhu there is more habit's will make us heldhy that's overall information given by only dr ms raju garu .. thanu patinchi thanu healthy ga vundi naluguriki cheppevadu appudu carrect .. how manthena garu body , health 100 good.. ,👌

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 5 ปีที่แล้ว

    Well said

  • @మాఊరుఇటికాలపల్లి

    మనం ఎంతమంచి తిండి తిన్నాకూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే వంటపట్టుతుంది

  • @swaroopab5464
    @swaroopab5464 5 ปีที่แล้ว

    Mugguri diet lo manchi qualities unnai...
    mantena gari paddatilo molakalu Chala manchidi,,alternate days breakfast ga sprouts/millet varities tisukovachu
    Khadar gari prakaram millets(siridhanyalu) lunch ga tisukovachu
    VRK gari prakaram daily curries ki coconut oil tho prepare chesukovadam manchidi
    Finally early dinner lo okaroju fruits, okaroju millet roti /millet dosa lantivi try cheyavachu
    Finally one common point in all is No white Rice No Milk No sugar .
    FOR healthy life use sprouts, millets,coconut oil and for sweet items use jagerry/palmjagerry/dates/honey
    At least for some people this information would be useful who Sees the vedio based on the thumbnail

  • @vinodjava472
    @vinodjava472 5 ปีที่แล้ว +1

    life is more spiritual than physical. What he said is truth, we should learn to think in a good manner first.

  • @ayyapukumari9556
    @ayyapukumari9556 5 ปีที่แล้ว +2

    Khadhar gari deit super

  • @sriman1999
    @sriman1999 5 ปีที่แล้ว

    VRK ని నేను రెండు నెలలు follow అయ్యి 10 కిలోల పైగా తగ్గాను. తరువాత millets ని దాదాపు ఎక్కువగా వాడి 4 నుంచి 5 కిలోలు తగ్గాను. ఇప్పుడు నేను rice, గోధుమలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. Now I follow 2 meal diet with millets. Also I take Apple Cidar Venegar 2 times a day

  • @sandeeprajulapati1353
    @sandeeprajulapati1353 5 ปีที่แล้ว

    nice topic

  • @hanushanaidu4737
    @hanushanaidu4737 5 ปีที่แล้ว

    Chala baaga chepparu sir......Good explanation.....Vismai garu meere kadha

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 5 ปีที่แล้ว

    Mee diet regular enti Rambabu garu

  • @marylatha7998
    @marylatha7998 5 ปีที่แล้ว

    Well said Rambabu garu. 👍

  • @friendssamayal6955
    @friendssamayal6955 5 ปีที่แล้ว

    Good information

  • @sahasranaveena2611
    @sahasranaveena2611 5 ปีที่แล้ว

    Rambabu garu me daggara subject vundi.....andariki reach ayyela one by one vedios cheyandi

  • @praveenpraveen171
    @praveenpraveen171 5 ปีที่แล้ว +13

    Kadar diet is best olden days lo millets food ni akkuvaga teesukoni 100 above brathiki unnaru millets tintunna China japan 120 varaku brathukutunnaru ante because of millets mana region lo dhorike food ni tinte mana climate ki related ga body kuda build avutundi other region ki related food tinte mana body ki set avvavu weight loss weight gain anti tine food ki tagga work chesukovali

  • @nagarajuvenkat260
    @nagarajuvenkat260 5 ปีที่แล้ว +1

    అది మానవుడు మాంసాహారం తో మొదలయ్యాడు. మాంసం.చేపలు తినా లి.అవి నేచురల్ అయి ఉండాలి. ప్రకృతిలో సహజం గా పెరగాలి.

    • @esubmohammed
      @esubmohammed 5 ปีที่แล้ว +1

      nijamey ..but appudu organic dorikedi...ippudu anta polluted adey problem...even akukruali 4-5 times purugu mandu kodtunnaru.... teda adi...

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 5 ปีที่แล้ว +16

    ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో డైట్ అనేది సరికాదు. ఆహారం లో ఉన్న లాజిక్ తెలియకపోతే ఇలా కథలు చెప్తారు..😁

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 5 ปีที่แล้ว

    వీరు నలుగురు చెప్పే ఆహారములు ఆయుర్వేదము తో కొద్దిపాటి విభేదాన్ని నేను గుర్తించాను.ఉదాహరణ దేశవాళీ నాటుఆవుపాలు కుండలిని శక్తిని జాగృత పరుస్తుంది.వరిగలు అపథ్యములు.మొలకలు అజీర్ణములు,మలబద్దకములు.చీజ్ ,మాంశహారములు భారతీయ జీవన విధానానికి విరుద్దమైనది.

  • @pushpamakey7445
    @pushpamakey7445 5 ปีที่แล้ว

    correct sir

  • @ramanarigela5568
    @ramanarigela5568 5 ปีที่แล้ว

    Good say

  • @lavanyapriya4538
    @lavanyapriya4538 5 ปีที่แล้ว +7

    Manthena garu diet super 3 putala food pettevaru and vala ashramam oka heaven la untadhi and I lost 10 kgs in 1 month. No side effects

    • @stromylifegaming6072
      @stromylifegaming6072 5 ปีที่แล้ว

      Entha money charge chesaru andi

    • @lavanyapriya4538
      @lavanyapriya4538 5 ปีที่แล้ว

      15 days ki 10 thousand bt akkadunna facilities ki e money chala chala thakkuva

    • @sriranganath598
      @sriranganath598 5 ปีที่แล้ว

      Lavanya Priya garu
      Miru vellina
      aha manthena gari ashramamm ekkadaundhiandi

    • @lavanyapriya4538
      @lavanyapriya4538 5 ปีที่แล้ว

      Vijayawada lo thulluru

    • @sriranganath598
      @sriranganath598 5 ปีที่แล้ว

      @@lavanyapriya4538 Thank you🙏andii😊

  • @soujanyanarayanan610
    @soujanyanarayanan610 5 ปีที่แล้ว +23

    And dear friends my personal experience start ur day with drinking water and yoga and timings of food these all helps in lossing ur weight .......first no diet no exercise helps you until unless ur goal is not very strong ...I lost 20kgs in 5 months just I made my mind so strong upon goal......

    • @muralib3144
      @muralib3144 5 ปีที่แล้ว

      Good one 👍👍👍👍

    • @tejavarma7123
      @tejavarma7123 5 ปีที่แล้ว

      Plz మీరు పాటించే డైట్ విషయాలు చెప్పండి

    • @soujanyanarayanan610
      @soujanyanarayanan610 5 ปีที่แล้ว +4

      9pm-3am I sleep
      Hot water 2 glasses I drink
      4am -5am yoga and walking
      Ragi Java and beetroot carrot wheat grass juice 1 glass each
      7am breakfast sprouts
      Till 11pm I will drink 2liters of water
      12pm lunch with rava and normal curry
      1pm-4pm I drink 2 glasses of water
      6pm-7pm I workout again
      7:30 pm I eat lyt tiffin
      9 pm I will sleep
      Additional this is possible even we r working bcoz I myself working woman

    • @soujanyanarayanan610
      @soujanyanarayanan610 5 ปีที่แล้ว +1

      Don't miss workouts

    • @tejavarma7123
      @tejavarma7123 5 ปีที่แล้ว

      యోగాలో ఏ ఆసనాలు వేస్తున్నారు యోగా కాకుండా ఇంకేమైనా ఎక్సైజ్ చేస్తున్నారా
      రోజుకి అన్నం ఎన్నిసార్లు తింటారు ఏ సమయానికి తింటారు
      తీసుకునే ఆహారం వివరాలు చెప్పగలరు ప్లీజ్

  • @grkjewelrywholesale7315
    @grkjewelrywholesale7315 5 ปีที่แล้ว +16

    Vismai food hey mirapakaya hello foodies annaya nuvvena anchoring good ipdu andhari confusion idhey question annaya good information

  • @pavanireddy1812
    @pavanireddy1812 5 ปีที่แล้ว

    Nice topic great explaining

  • @swathimedapati2815
    @swathimedapati2815 5 ปีที่แล้ว

    Hi vismai food voice super

  • @VENKATVENKAT-fm1cr
    @VENKATVENKAT-fm1cr 5 ปีที่แล้ว +1

    Khadar vali sir saying to bring olden days food habits for the health and without any diseases.

  • @padmajak3810
    @padmajak3810 5 ปีที่แล้ว +2

    Daily millets theesukovadam valana goiter vasthundi Ani nenu Google chesaka thelisindi.enthavaraku curect

    • @eswaradvaitha9074
      @eswaradvaitha9074 5 ปีที่แล้ว

      No it is not correct. You have to take curd or Buttermilk with this millet diet for easy digestion .

  • @soumyareddythumu7322
    @soumyareddythumu7322 2 ปีที่แล้ว

    Sir ela theylusukovali body ki set ayindhi ani

  • @venkateshk108
    @venkateshk108 6 หลายเดือนก่อน

    రాంబాబు గారి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా సార్

  • @chsatishkumar5491
    @chsatishkumar5491 5 ปีที่แล้ว +7

    Baaga cheppaaru millet gaaru

  • @mlrmlr5896
    @mlrmlr5896 5 ปีที่แล้ว +24

    karra viragaledu pamu chavaledu

  • @Rupesh-qm9zy
    @Rupesh-qm9zy 3 ปีที่แล้ว

    1st 1min voice vismai food teja garu

  • @madipallidurgashankar7800
    @madipallidurgashankar7800 5 ปีที่แล้ว

    తినే తిండిని బట్టి చేసే పనిని బట్టి రుతువును బట్టి శరీర తత్వం మారుతుంది అది ఎప్పుడు ఒకేలా ఉండదు.

  • @uka0002
    @uka0002 5 ปีที่แล้ว +1

    Perfect explanation...

  • @sindhurakaza5839
    @sindhurakaza5839 5 ปีที่แล้ว

    👏👏👏👏

  • @srinivasareddy2898
    @srinivasareddy2898 5 ปีที่แล้ว +40

    రాంబాబుగారూ... ఈ ఇంటర్యూలో అడిగిన ప్రశ్నకు మీరిచ్చే సమాధానం కు సంబంధంలేదు.
    *మీకంత మొహమాటముంటే ఇటువంటి ఇటర్యూలకు మీరు హాజరుకాకండి మీకు ఆయాసం మాకు ప్రయాస....
    "*గోడమీద పిల్లి*" సామెత గుర్తుకు తెస్తున్నాయి మీ సమాధానాలు.

    • @Atharilluchannel
      @Atharilluchannel 5 ปีที่แล้ว +1

      Jusussoigu

    • @esubmohammed
      @esubmohammed 5 ปีที่แล้ว

      evvariki support chestey....verey vallu emanukuntaaro ani

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 5 ปีที่แล้ว +1

      @@esubmohammed currect , కర్రా విరగదు- పామూ చావదు.

    • @mallaiahkenguri161
      @mallaiahkenguri161 5 ปีที่แล้ว

      Hahahahahhaha

    • @ashokkumar82261
      @ashokkumar82261 5 ปีที่แล้ว

      Correct anna,

  • @d.sanjaynane5593
    @d.sanjaynane5593 5 ปีที่แล้ว

    Kader sir dite is very good

  • @saisannidhrockrock8656
    @saisannidhrockrock8656 5 ปีที่แล้ว

    Wow pitaladora annaya

  • @kaasimasina3549
    @kaasimasina3549 5 ปีที่แล้ว

    Correct sir

  • @srilakshmisurapaneni8133
    @srilakshmisurapaneni8133 5 ปีที่แล้ว

    Millet diet is very good my experince

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 ปีที่แล้ว

  • @vasudevakumarduvvuru62
    @vasudevakumarduvvuru62 5 ปีที่แล้ว +24

    తల తిన్నావు సోదరా

  • @gchandu7125
    @gchandu7125 5 ปีที่แล้ว +3

    Question is multiple choice,answer is essey type...

  • @lakshmiprasanna6506
    @lakshmiprasanna6506 5 ปีที่แล้ว

    Manthena garu scientific ga experiment chesi chepthunnaru, I believe in Manthena garu. Kani salt and oil ni complete ga mane mante chala kastam. Konchem thagindhi Manthena Gari diet is best

  • @anjanipriya3982
    @anjanipriya3982 5 ปีที่แล้ว

    Super job bro good concept

  • @m.ganesh920
    @m.ganesh920 5 ปีที่แล้ว

    Super sir

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 5 ปีที่แล้ว

    Desa,, kaala,, nela ,, vrithi ,, vathavarana ,, arogya ,, vayo,,yuga,, dharma,, krama,, bhakthi,, bheethi,,( aradhana etc),, vidhi vidhanalanu batti devudichina, anukuulamaina, arogya karamaina -aaharanni thinatame acharaneeyam.
    🙏🙏🙏
    (( land,, time,, soil,, occupation,, climatic,, health,,age,,& era,, principle,, descipline,, religion,, & God fearing,, etc,, is the worth full way of eating food,, God given 🙏🙏🙏))

  • @kharikrishna1117
    @kharikrishna1117 5 ปีที่แล้ว +1

    Grate explanation

  • @sahasranaveena2611
    @sahasranaveena2611 5 ปีที่แล้ว +14

    Old people ni nenu adiga....all r millets....

  • @swathiphani4239
    @swathiphani4239 5 ปีที่แล้ว

    My personal experience is if you are over weight follow Mantena gari vegetable juice sprouts breakfast and fruits dinner and lunch khadhar gari millets. If you are normal weight then follow only Mantena gari breakfast sprouts lunch and dinner with millets.now adays work life is hectic we are working for more than 12hrs so I feel it’s difficult to focus on work while doing vrk gari diet we can’t sustain for long time

  • @srinivasreddy9105
    @srinivasreddy9105 5 ปีที่แล้ว

    Mee prasna correct kaadu mugguru cheppedi correct and chala manchivi kakunte veeramachaneni gari diet vachina diabitos or over weight cure chesukune diet vidhanam chepthu mana problem normol ayaka normal diet ki vachi healthy food theesukuntu health jagrathaga chusuko mantunnaru alage khadarvali Garu Manam theesukuntunna aharamlo chedunu vivarinchi poshaka aharalanu theesukomani chepthu poshaka viluvalunna padardhalanu gurinchi vivaristhunnaru Veera machaneni Garu millets manchivi ane chepthunnaru and refined oils vaddu ganuga nunelu vadamani chepthunnaru Khadar vali Garu same chepthunnaru so okaridi manchidi inkokaridi chedu ane isue ledu iddaru Samaja hitham kori prajalalo avagahana kaligisthu social service chesthunnaru iddaru abhinandaneeyule poojyule evaridi Manchi evaridi goppa antu ilanti vedios tho confusion create cheyakandi

  • @swaroopab5464
    @swaroopab5464 5 ปีที่แล้ว

    Super question anchor garu..chalamandiki idea doubt undi...

  • @sahasranaveena2611
    @sahasranaveena2611 5 ปีที่แล้ว

    Me sunject cheppandi

  • @jyothimadagum5980
    @jyothimadagum5980 5 ปีที่แล้ว +9

    Na personal experience.... manthena sathyanarayana gari deit bavundi .... no side effects... veeramachinene gari diet lo side effects vunnay ...

    • @srilakshmi7346
      @srilakshmi7346 5 ปีที่แล้ว +1

      Pachi kuragayalu thini 100yrs bratheke kanna uppu karam tho ruchikaram ga thintu manasika maina thrpti tho brathakatame manchidi

    • @arunreshma8299
      @arunreshma8299 5 ปีที่แล้ว +2

      @@srilakshmi7346 adhelagandee?rogalu vasthu unte manashanti ga ela brathukutamandi?

    • @vasudevaraojarubula6146
      @vasudevaraojarubula6146 5 ปีที่แล้ว

      నా పేరు వాసుదేవరావు, శ్రీ పురం కాలనీ, మలక్ పేట్, హైద్రాబాద్. మంతెన వల్ల అన్ని రోగాలు తగ్గాయి.6 నెలలు పాటించాను. ముక్కు లో పక్కులు పోయినవి, నోటి లో పాసి పోయింది, కళ్ళలో పూసులు పోయినవి,చెవిలో గుబిలి పోయింది. చెమట లో వాసన పోయింది, స్పెర్మ్ కూడా వాసన లేదు కానీ త్వర గా ఔట్ కావటం లేదు. అంత వరకు బాగుంది. మొదట్లో బాగుంది. కానీ తరువాత తరువాత సెక్స్ కోరికలు నశించాయి అది మాత్రం దారుణం. నేను నా భార్య పాటించాం 6 నెలలు. Everything సూపర్. బట్ sex లేని జీవితం వేస్ట్. అని మనివేశాము. నాలిక మీద taste buds మారిపోతాయి. Sudden బయటికి వచ్చి మాములు food తినటం చాలా చాలా కష్టం. వాంతులు విరోచనాల తో చచ్చి కూర్చుంటాము. కానీ ముని జీవితం కావాలంటే సూపర్.

    • @jyothimadagum5980
      @jyothimadagum5980 5 ปีที่แล้ว

      Veeramachineni diet chesanu na hair mottam poyindi even 3/4 hair loss ayyanu ...Mari deeniki solution enti

    • @arunreshma8299
      @arunreshma8299 5 ปีที่แล้ว

      @@vasudevaraojarubula6146
      so ipudu em cheyamantaru

  • @schandrakalareddy9902
    @schandrakalareddy9902 5 ปีที่แล้ว

    Good information sir and vismai garu meru kanapadachu kadha sir

  • @homely_housewife
    @homely_housewife 5 ปีที่แล้ว +1

    Annayya me voice kosam video chusanu 😁😁😁, ilantivi nen assalu chudanu

  • @sailajas3516
    @sailajas3516 5 ปีที่แล้ว +3

    It's true sir 👌 👏e video present chaisina vismai gariki 👏Tq so much

  • @srikanthgoud8643
    @srikanthgoud8643 5 ปีที่แล้ว +1

    According to me eat more n more vegetables and fruits, which are locally grown. Don't over the vegetables, just saute them, you can see change.