ఒక్క రూపాయి మిగిలినా, మిగిలినట్టేగా ఈమాట నచ్చింది, నేనూ ఇలాంటి మాటలే అంటానని, మా వాళ్ళు నీకు డబ్బంటే ఎంత విలువ, గౌరవం కదాని అంటుంటారు,ఆస్తమాను ముసలి అని అనకండి,వినడానికి బాగా అనిపించలేదు,మనం సొంతంగా ఆలోచనలు చేయలేనప్పుడు,పనులు చేసుకోలేనపుడే అటువంటివి,,,ఇక్కడి నుండి పచ్చళ్ళు,పొడులు పంపిస్తే, అక్కడినుండి నట్స్, జాములు, పిస్తాలు వంటింట్లోకి చాకులు ఇలాంటివి వస్తుంటాయి, విజయ్ గారు ఒక సూపర్ మార్కెట్ ని చూపించారు, వీడియోలో మీ పిల్లలు మీపై చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధ తెలుస్తున్నాయి అండి, విదేశాల నుండి వస్తే రకరకాల గాడ్జెట్స్, బట్టల రాశులు చూస్తాం, రాజుగారు బ్యాగులో ఆరోగ్య రాశులు మోసుకొచ్చారు,ఇది హెల్తీ వీడియో అన్నమాట,బాగుందండి
Hi Vijaya full happy ga undhi nakuaitae pillalu alochana chala baguntundhi responsibil ga untunaru. Nuvvu annisarlu annaku gurthu undatamlefu ani alla ani ani ala ipotamu. Raju garu chudu old vishayalu ani entha baga cheputaro.

@@Suswara_Vaneelu ఆహా..భలే అనాలసిస్ చేసి మరీ రాసారండి ..thank you so much 🤗❤️
Hi Vijaya full happy ga undhi nakuaitae pillalu alochana chala baguntundhi responsibil ga untunaru. Nuvvu annisarlu annaku gurthu undatamlefu ani alla ani ani ala ipotamu. Raju garu chudu old vishayalu ani entha baga cheputaro.
Aunu మీరు అన్నది నిజమే..అంటూ ఉంటే అల ఐపోతము..కానీ వీడియో లో చెప్పాలి కదా మీకు..అందుకే 😊
Your videos are so organic
Thank you for your nice words 😊
Very nice video Vijaya Garu💕💕💕
Thank you 😊
Helo ...nenu evaru😅😅....e packets ayyesariki inkem marchiporule....debbaki me childhood memories kuda gurthu vachestayi...😅... don't skip Anni marchipokunda tinamdi
@@Talentblock1 అప్పుడప్పుడు comment చేయకపోతే మాత్రం గుర్తు ఉండదు..😂..అందుకే చేస్తూ ఉండు బాబూ..😊
నీ డైలాగ్ బాగుంది...మర్చిపోకుండా తినండి అని 😂😂
@@vijayasharivillu 😅😅😅😅
Hai Vijaya garu nice video andi mana pillalu mana mana gurich alochisaru kada your so lucky ❤
@@Thehousegarden thank you uma garu
👌👌
@@ravupalliglory7136 thanks andi 😊
మొదటి వ్యాఖ్యానం,,, రూపాయి మిగిలిన,,, మిగిలినట్లె కదా 😂😂😂🎉🎉🎉
@@NagendraKumar-xj7hj 😂😂😂natural గా నోట్లో నుండి వచ్చేవి నేను ఆపలేను 😂😂
Mam yem marchipovadhu
@@premalatha1048 😄😄👍
Super video
Thanks andi
Enjoy
@@PhaniAppana thanks andi 😊
Good video 😊
Thanks 😁
Chudaledandi mushroom
Kaani stuff interesting gaanenvundi.
Waiting for Germany home video.
@@Lakshmiprasanna-s2p త్వరలో home విడియో పెట్టేస్తా
Nice Amma
thanks andi ..
👌👌😋
@@maatimepass2907 thank you 😊
Nice video andi
@@shalinimeka9592 thanks andi 😊
❤
@@AJAY-wd6nl thank you 🤗
అందరూ విదేశాలకు వెళ్ళి బంగారం తెస్తుంటే,సార్ ఏంటండీ చిన్నపిల్లలాగా కురు, కురే పెకెట్స్ తెచ్చాడు... సరేలెండి వాటితోనే ఆనందపడండి....
@@Ravikumarkatikala-zt8nd కురు కురే ఎక్కడండి 😂..వీడియో చూడలేదా 🤔
Nuts elatesukuntaro cheppandi.memu meeagevallame.
@@kalachandraatmakur1444 breakfast tho paatu tintamu..😊
Meru India lo yekkaa untaru madam
Hyderabad
Nenuantye vijayagaru. Egg udikinchama dinchama annatu.
@@kalachandraatmakur1444కదా.. ఎంటో ఈరోజుల్లో ..మేము పెట్టింది తినేవాళ్ళం..ఇప్పుడు అల లేదూ 😄
Naaaku thyroid 1992 or 1993 numdi unnadi naaadi weight perigey thyroid problem sanba gaaa undaaalani untumdi kaaani ala ala alaaaamgaaaaa
@@VidhyaAlaparthy hmm... ఈ బ్రెజిల్ నట్స్ తినండి..మీకు బాగా మంచింది
@@vijayasharivillu courier cheseyamdi brazil nuts 😂🤣🤪😜😝😛😇🤠
Malli velli vachara andi
@@GJ8575-u1e aunandi
Packing pai name Google search lo type chesthey deniki telusthum kadaaa? Vijaya baaabu ku call chesi adagatam andukooooooo
@@VidhyaAlaparthy phone ye easy kadaa....
Meeeru musali vaaaru antey ala Vijaya un married person anna nammutaaaru real gaaa chepthuna Vijaya
@@VidhyaAlaparthy meru mareenu..mulaga chettu yekkinchestunnaru 😂😂
Is your son doing job
@@shalinimeka9592 yes..
Mam need some info regarding studies can I know your email id
❤❤
Thank you