జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2017
  • జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs
    #MY3Music #My3Music #BhakthiSongs #FolkSongs
    Album Name - Jaya Govinda Hare
    Singers Name - Priya sisters
    Music - N Surya Prakash
    Writer - Traditional
  • เพลง

ความคิดเห็น • 2.7K

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 6 หลายเดือนก่อน +3

    Advertisement తీసేస్తే బాగుంటుంది,ఇంత devotional song మధ్యలో

  • @harshagaming1435
    @harshagaming1435 ปีที่แล้ว +88

    ఎంత చక్కని నారాయణ స్త్రోత్రం , పాడిన వారు ప్రియా సిస్టర్స్ అద్బుత గానం మరీ మధురం

  • @manikumargannavarapu8123
    @manikumargannavarapu8123 2 ปีที่แล้ว +19

    నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥
    నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥
    కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥
    ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥
    యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥
    పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥
    మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥
    రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥
    మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥
    బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥
    వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥
    జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥
    పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥
    అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥
    హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥
    దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥
    గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥
    సరయుతీరవిహార సజ్జన​ఋషిమందార నారాయణ ॥ 16 ॥
    విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥
    ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥
    జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥
    దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥
    ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥
    వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥
    మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥
    జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥
    తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥
    గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥
    సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥
    అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥
    నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥
    భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥

    • @rpo2007
      @rpo2007 7 หลายเดือนก่อน

      తెలుగు లిపిలో నారాయణ స్తోత్రాన్ని అందించారు.కృతజ్ఞతలు🙏🙏🙏🙏

  • @Yerravaram-volgas.
    @Yerravaram-volgas. 11 หลายเดือนก่อน +42

    తల్లి మీ గానం అద్భుతం మీకు శతకోటి కృతజ్ఞతలు

  • @vazhgavalamudan1428
    @vazhgavalamudan1428 2 ปีที่แล้ว +35

    இந்த பாடலை நான் கேட்க்கும் போதல்லாம் என்னை அறியாமல் கண்ணீர் வந்து கொண்டே இருக்கு

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 2 ปีที่แล้ว +117

    చెవిలో అమృతం పోసిన అనుభూతి కలుగుతుంది.మనసు చాలా సంతోషంగా ఉంది. ఓం నమో నారాయణాయ.

    • @saraswathicn3596
      @saraswathicn3596 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤

    • @balasubramanian6182
      @balasubramanian6182 11 หลายเดือนก่อน

      தித்திக்கும் தேன் சொட்டும் இனிமையான குரலில்... தெவிட்டாத தெள்ளமுதம்....

    • @ajaymetri776
      @ajaymetri776 11 หลายเดือนก่อน

      M😅 1:09 🎉

    • @visalakshmipulavarty9252
      @visalakshmipulavarty9252 11 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌👌👌

    • @VinodKumar-kt5lc
      @VinodKumar-kt5lc 10 หลายเดือนก่อน

  • @pitakaramakrishnamurali2163
    @pitakaramakrishnamurali2163 ปีที่แล้ว +20

    🙏నారాయణ స్తోత్రం విన్న మా జన్మ ధన్యం అయింది తల్లులరా ఆ శ్రీమన్నారాయణడు మిమ్మల్ని పంపించి ఉంటాడు తనకి గానం అంటే ప్రాణం అందుకే మీ పాటలతో అలారరుతారు స్వామి ఓమ్ నమో నారాయణయ్య 🙏

  • @bmahesh1745
    @bmahesh1745 ปีที่แล้ว +72

    ఈ గానం వింటూ ఉంటే వైకుంఠవాసుని సన్నిథిలో ఉన్నట్లు ఉంది ఇంత మంచి గానామృతాన్ని మాకు అందించినందుకు మీకు నా కృతజ్ఞతాభి వందనాలు

  • @Ramesh-mt2mw
    @Ramesh-mt2mw 2 ปีที่แล้ว +70

    ఓం నమో నారాయణ.....
    ఇంతటి మహత్తర స్తోత్రం మీ గాత్రం ద్వారా మాకు వినిపించినందుకు ధన్యవాదాలు తల్లి...
    ఓం నమః శివాయ...
    జై శ్రీరాం...

  • @pavani61.33
    @pavani61.33 ปีที่แล้ว +84

    అద్భుతంగా ఆలపించిన మీకు ఇవే మా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @sreedharbodigalla2569
    @sreedharbodigalla2569 11 หลายเดือนก่อน +13

    ఓం నమో నారాయణాయ...
    అద్భుతమైన గానం... దైవ దర్శనం ...ఈ గానం రెండు ఒకటేలా ఉన్నాయి... ధన్యవాదాలు అమ్మ మీకు 🙏

  • @yrsreedhara8417
    @yrsreedhara8417 2 ปีที่แล้ว +7

    ಈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ತೋತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸ್ತಾ ಇರುತ್ತೆ ಬಹಳ ಇನ್ಪಾಗೆ ಹಾಡಿದ್ದೀರ ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಕೆಲವು ಸರಿ ಕಣ್ಣೀರು ಬರುತ್ತೆ ವಂದನೆಗಳು

  • @kodemerysoundaryavathi8423
    @kodemerysoundaryavathi8423 2 ปีที่แล้ว +44

    అద్బుతమైన గానం...... భగవంతుని అనుగ్రహం.... సిస్టర్స్ కి లభించింది..... ఎవరికి దక్కని గొప్ప వరం....

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 ปีที่แล้ว +69

    ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళీ వినాలని అనిపిస్తోంది అద్భుతమైన గాత్రం ఓం నమో శ్రీ వెంకటేశాయా🙏🙏🙏

  • @maheshduvva2581
    @maheshduvva2581 2 ปีที่แล้ว +61

    నిజంగా.. నారాయణు ని సన్నిది లో సేద తీరుతున్నట్లుగా వుంది..
    గొవిందా.. గొవిందా 🙏🙏

  • @tanniruKOTI
    @tanniruKOTI 10 หลายเดือนก่อน +12

    Super✅✅✅✅✅ దాన్యవాదలు మతా, మీ గానం విన్నపుడలా నేను దన్యుడిని అవుతాను

  • @gajaraovenkateswararao4546
    @gajaraovenkateswararao4546 2 ปีที่แล้ว +97

    మహా విష్ణువు చెంత కొలువుదీరిన "ప్రియ"
    కోయిల స్వర కూజితాలు.
    చింతలు పోగొట్టే ఆధ్యాత్మిక వైభవ దీపాలు

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 ปีที่แล้ว +120

    ఆ నారాయణుడు అయిన మీ 🙏,.గానం కి ఏమి ఇవ్వగలడు,.,.❤️🙏❤️మోక్షం తప్ప,.,.మీ గానం (అమోఘం),.,.❤️❤️❤️❤️❤️

  • @ruchiramunjal6061
    @ruchiramunjal6061 ปีที่แล้ว +51

    Jai Shree Vishnu Narayana Namaha !! My Sincere Respects to the Almighty. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹
    Wishing Everyone Happy Krishna Janmashtami. 🙏🙏

  • @devotionalom4028
    @devotionalom4028 2 ปีที่แล้ว +21

    అద్భుతం నారా యణ స్త్రోత్రం

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 4 ปีที่แล้ว +268

    ఎన్ని జన్మల పుణ్య ఫలము కదా మీలాంటి వారి గాత్రాన్ని ఆస్వాదించ గలుగుతున్నాము.

  • @nareshkurmachalam694
    @nareshkurmachalam694 2 ปีที่แล้ว +7

    Meeru piliste aa narayanude vachestunnadu annattuga paadutunnaru tallulara 🙏

  • @user-rm9gf1ug1x
    @user-rm9gf1ug1x 9 หลายเดือนก่อน +5

    అద్భుతంగా పాడిన మీకు నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ పై ఉండాలి.మరియు మీకు ధన్యవాదాలు.

  • @sakhamuriharibabu209
    @sakhamuriharibabu209 6 หลายเดือนก่อน +1

    ఈ పాట పాడటానికే పుట్టిన వారు ఈ ఆ క్కా చెల్లిల్లు ! వీరి జన్మ ధన్యమైంది!

  • @tanniruKOTI
    @tanniruKOTI 3 ปีที่แล้ว +54

    హే భగవాన్ ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @c.veluvbmvelu.7503
    @c.veluvbmvelu.7503 2 ปีที่แล้ว +14

    ஓம்நமோநாராயணாயநமோநம
    அருமையான பாடல்.
    பணிவுடன் வணக்கங்கள் 🙏🙏🙏

  • @srikanthayogaandhealthtip2811
    @srikanthayogaandhealthtip2811 ปีที่แล้ว +11

    Very nice and peaceful mind blowing ❤God bless you sisters thank you for your devotional song

  • @thambivaratharajah8114
    @thambivaratharajah8114 8 หลายเดือนก่อน +4

    நாராணஸ்த்திரம் அருமை கேட பதற்கும்மிகவும் மனதிற்கு ஆறுதலாகிருக்கின்றது.வாழ்த்துக்கள் சகோதரிகளே’

  • @appalaraju4796
    @appalaraju4796 2 ปีที่แล้ว +27

    ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవాయ💐 మీకు మా హృదయ పూర్వక నమస్కారంలు

  • @bikkumallaranjit3627
    @bikkumallaranjit3627 ปีที่แล้ว +11

    నా మనసు లొపల నుండి దుఃఖం ఎరులె పారుతుంది ఈ స్తోత్రం విన్నపుడలా.. మా నాన్న పెరు కూడా భద్రినారాయణ... మా నాన్న అంటే నాకూ చాలా ఇష్టం... ఇష్టాని నేరుగా చెప్పలేను...

    • @sanatkumar645
      @sanatkumar645 ปีที่แล้ว

      Lo lo ok lo pppp😅 ok lo pppp p oo oo pll lo lo

    • @sanatkumar645
      @sanatkumar645 ปีที่แล้ว

      P lol lo lo lol lo lo ok😊 lo lol

    • @bikkumallaranjit3627
      @bikkumallaranjit3627 ปีที่แล้ว

      @@sanatkumar645 endi ra eri.....

  • @raviekummar2621
    @raviekummar2621 ปีที่แล้ว +5

    🙏 శ్రీ ఆదిశంకాచార్య స్వామి వారికి ధన్యవాదాలు.

  • @ravitirupathi3202
    @ravitirupathi3202 2 ปีที่แล้ว +16

    ఇంత మంచి స్తోత్రం మీ కంఠం తో వినిపించి మమ్ము ఆనందింప చేసిన మీకు కృతజ్ఞతలు చాలా బాగా పాడారమ్మ ఆ నారాయణుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను

  • @muthukaruna4218
    @muthukaruna4218 4 ปีที่แล้ว +26

    இசை மற்றும் குரல் வரிகள் அருமை 💙💙💙💙

    • @manjulaaknur5799
      @manjulaaknur5799 3 ปีที่แล้ว +1

      So divine very peaceful stotram but Advertisements r so irresistible n irritating

  • @raomv3084
    @raomv3084 7 หลายเดือนก่อน +3

    Excellent song. Felt very happy to start my day with this song

  • @SB-dg5hu
    @SB-dg5hu ปีที่แล้ว +5

    🚩🌹ఓం శ్రీ మాత్రేనమః 🚩🌹🇮🇳
    అద్భుతమైన ఈ పాట పడిన మాతృ మూర్తులకు అనేకమైన కృతజ్ఞతలు జై శ్రీరాం 🚩🌹🇮🇳👏♥️♥️♥️♥️♥️🇮🇳🚩🚩

  • @Kumar-gw9cr
    @Kumar-gw9cr ปีที่แล้ว +2

    Om shree Lakshmi Narayan Swamy namaha namma mneya belaku namma mneya ishwarya sree lakshmi venkteswara Swamy namaha

  • @natrajnatrajmohana521
    @natrajnatrajmohana521 4 ปีที่แล้ว +80

    மிகவும் மகிழ்ச்சி அளிக்கிறது இந்த பாடல். தெய்வீக குரல். 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @syamprasadghanta4008
    @syamprasadghanta4008 3 ปีที่แล้ว +78

    THESE SISTERS ARE TRULY REINCARNATIONS FROM THE DIVINE FAMILY OF SRI ANNAMACHARYA WITH THE BLESSINGS OF LORD VENKATESWARA AND HIS GODDESSES..DEFINITELY THEY ARE SENDING POSITIVE VIBRATIONS TO OUR MINDS AND HEARTS WITH THIS MELODIOUS STOTRAM .

    • @nirmalrazdan4164
      @nirmalrazdan4164 2 ปีที่แล้ว +6

      They are able to connect one with the shri Hari Vishnu...🙏🙏🙏

  • @vanamamalais8393
    @vanamamalais8393 2 ปีที่แล้ว +15

    தெய்வம் பாடுவதற்கு குரலை கொடுக்க வில்லை ஆனால் கேட்டு அனுபவிக்கும் ஞானத்தை கொடுத்ததற்கு நன்றி

  • @sridivya8374
    @sridivya8374 ปีที่แล้ว +3

    Narayana, Narayana Jaya Govinda Hare, ||
    Narayana, Narayana Jaya Gopala Hare. ||
    Karunaaparaavara varunalaya Gambeera. Narayana || 1 ||
    Ghana neeradha Sankasa, krutha kali kalmasha nasana Narayana || 2 ||
    Yamuna theera vihara, drutha kousthubha mani hara, Narayana || 3 ||
    Peethambara paridhana, sura kalyani nidhana,, Narayana || 4 ||
    Manjula Gunja bhoosha, maya manisha vesha,, Narayana || 5 ||
    Radhadhara Madhu rasika, rajanikara kula thilaka,, Narayana || 6 ||
    Murali Gana Vinodha, Veda sthuthi bhoo pada,, Narayana || 7||
    Barhi nibarha peeda, nata naataka phani kreeda,, Narayana || 8 ||
    Varija bhooshabharana Varija puthree ramana Narayana || 9 ||
    Jalaruha sannibha netha, Jagadarambaka Suthra Narayana || 10 ||
    Pathakara janee samhara, karunalaya mamudhara Narayana || 11 ||
    Aghabhakakshaya kamsare, Kesava Krishna Murare, Narayana || 12 ||
    Hataka nibha peethambhara, Abhayam kuru may mavara Narayana || 13 ||
    Dasaratha Raja Kumara, dhanava madha Samhara Narayana || 14 ||
    Govardhana giri Ramana, Gopi Manasa Harana, Narayana || 15 ||
    Sarayu theera vihara, sajjana rishi mandhara Narayana || 16 ||
    Viswamithra Maghathra, Vividha parasu charithra Narayana || 17 ||
    Dwaja vajarangusa pada, Dharani sudha saha modha, Narayana || 18 ||
    Janaka sutha prathipala, jaya jaya samsmruthi leela Narayana || 19 ||
    Dasaradha Vadruthi bhara, Dandaka Vana Sanchara Narayana || 20 ||
    Mushtika chanura samhara, muni manasa vihara Narayana || 21 ||
    Bali vinigraha Sourya, Vara Sugreeva hitharya, Narayana || 22 ||
    Mamuralidhara Veera, Palaya, palaya sree vara, Narayana || 23 ||
    Jala nidhi bandhana Dheera, Ravana kanda vidhara, Narayana || 24 ||
    Thatee madha dalanaadya, Nataguna vida Ganadya Narayana || 25 ||
    Gowthama pathnee poojana, Karuna Ghanava lokana Narayana || 26 ||
    Sambrhama seethe Haara, Sangetha pura Vihara Narayana || 27 ||
    Achalodhruthi chanchalkara, Bhakthanugraha thalpara Narayana || 28 ||
    Naigama gana vinodha, Raksha Sutha prahladha Narayana || 29 ||
    bharata yatavarasankara namamṛtamakhilāntara narayaṇa || 30 ||

  • @muralikrishnakandula5060
    @muralikrishnakandula5060 2 ปีที่แล้ว +39

    When I listen this song feel very happy and good thanks to priya sisters for giving this peaceful Lord Venkateswara swami song

  • @monyns4130
    @monyns4130 3 ปีที่แล้ว +10

    🙏🏻🙏🏻🙏🏻.നാരായണ നാരായണ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോപാല ഗോപാല ഗോപാല ഹരേ കൃഷ്ണാ.

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 10 หลายเดือนก่อน +3

    మీవల్ల ఇంకా హిందూమతం వర్దిల్లుతుంది తల్లులు పాహిమాం 🙏🙏🙏🌺🌺🌺

  • @user-fq8he7qt5w
    @user-fq8he7qt5w 10 หลายเดือนก่อน +1

    Aa songs vintu coments chaduvutunte manasu prasantanga vundi 🙏🙏🙏🙏

  • @madhavburle4937
    @madhavburle4937 4 ปีที่แล้ว +30

    ఓం నమో నారాయణాయ నమః

  • @geethabk4307
    @geethabk4307 2 ปีที่แล้ว +27

    ಸುಮಧುರವಾಗಿದೆ👌🙏🌹

  • @lakshmikantha29
    @lakshmikantha29 ปีที่แล้ว +5

    God bless these sisters infinitely. No words to express joy.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @user-cq3wp9bl8w
    @user-cq3wp9bl8w 10 หลายเดือนก่อน +1

    Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna.Thank you very much super Excellent.Thank you 🙏💛👍💛🙏❤👌❤🙏💐💛🙏❤🌹🙏💐💐🙏🙏

  • @suambuli
    @suambuli 4 ปีที่แล้ว +38

    नारायण नारायण जय गोविन्द हरे ॥
    नारायण नारायण जय गोपाल हरे ॥ Ŭु ॥
    Victory to Lord Narayana, who is Lord Govinda and the protector,
    Victory to Lord Narayana, who is Lord Gopala and the protector,
    करुणापारावारा वरुणालयगम्भीरा ॥ नारायण ॥
    Oh ocean of mercy, Of God who is as majestic as the sea Narayana
    घननीरदसंकाशा कृतकलिकल्मषनाशा ॥ नारायण ॥ २॥
    Oh Lord, who is similar to the rich cloud., Oh Lord who destroys the ills of the Kali Age. Narayana
    यमुनातीरविहारा धृतकौस्तुभमणिहारा ॥ नारायण ॥ ३॥
    Oh Lord who played in the shores of Yamuna,
    Oh Lord, who wore the chain made of Kousthubha. Narayana
    पीताम्बरपरिधाना सुरकल्याणनिधाना ॥ नारायण ॥ ४॥
    Oh Lord who dresses in the yellow silk,
    Oh Lord who is the storehouse of good to devas. Narayana
    मंजुलगुंजाभूषा मायामानुषवेषा ॥ नारायण ॥ ५॥
    Oh Lord, who wears Garland of pretty Gunja seeds, Oh Lord who takes the form of the invisible man. Narayana
    राधाधरमधुरिसक रजनीकरकु लितलक ॥ नारायण ॥ ६॥
    Oh Lord who enjoys the honey from lips of Radha,
    मुरलीगानविनोदा वेदस्तुतभूपादा ॥ नारायण ॥ ७॥
    Oh Lord who enjoys playing the flute, Oh lord whose feet is praised by Vedas, Narayana
    बर्हिनिवर्हापीडा नटनाटकफणिक्रीडा ॥ नारायण ॥ ८॥
    Oh Lord who wears the peacock feathers,
    Oh Lord, who danced on the head of the snake. Narayana
    वारिजभूषाभरणा राजिवरुक्मिणिरमणा ॥ नारायण ॥ ९॥
    Oh Lord who makes the lotus as an ornament,
    Oh Lord who plays with the daughter of lotus flower Narayana
    जलरुहदलनिभनेत्रा जगदारम्भकसूत्रा ॥ नारायण ॥ १०॥
    Oh Lord who has eyes like lotus flower,
    Oh Lord who is the cause of the birth of the world Narayana
    पातकरजनीसंहर करुणालय मामुद्धर ॥ नारायण ॥ ११॥
    Oh lord who destroys the darkness of sin,
    Oh Lord, who elevates me by his mercy. Narayana
    अधबकक्षयकंसारे केशव कृष्ण मुरारे ॥ नारायण ॥ १२॥
    Oh Lord who killed Agha and Bhaga,
    Oh Lord who is the enemy of Kamsa,
    Oh Kesava, Oh Krishna Oh enemy of Mura Narayana
    हाटकनिभपीताम्बर अभयं कुरु मे मावर ॥ नारायण ॥ १३॥
    Oh lord who wears gold like yellow silks,
    Please give me protection oh Consort of Lakshmi Narayana
    दशरथराजकुमारा दानवमदस्रंहारा ॥ नारायण ॥ १४॥
    Oh Lord who is the son of king Dasaratha,
    Oh Lord who killed the pride of Asuras, Narayana
    गोवर्धनगिरिरमणा गोपीमानसहरणा ॥ नारायण ॥ १५॥
    Oh Lord who pleased the Govardhana mountain,
    Oh Lord who stole the minds of Gopis Narayana 15
    शरयूतीरविहारासज्जनऋषिमन्दारा ॥ नारायण ॥ १६॥
    Oh Lord who plays in the banks of Sarayu,
    Oh Lord who is like a wish giving tree to the good, Narayana 16
    विश्वामित्रमखत्रा विविधपरासुचरित्रा ॥ नारायण ॥ १७॥
    Oh Lord who saved the Yaga of Viswamihra,
    Oh Lord who has different histories Narayana 17
    ध्वजवज्रांकुशपादा धरणीसुतस्रहमोदा ॥ नारायण ॥ १८॥
    Oh Lord, whose feet has symbols of flag and goad,
    Oh Lord who was made happy by the daughter of earth Narayana 18
    जनकसुताप्रतिपाला जय जय संसृतिलीला ॥ नारायण॥१९॥
    Oh Lord who waited on the daughter of Janaka,
    Victory and victory to him who enjoys plays of life Narayana
    दशरथवाग्घृतिभारा दण्डकवनसंचारा ॥ नारायण॥२०॥
    Oh Lord who obeyed Dasaradha’s words,
    Oh Lord who traveled in Dandaka Narayana
    मुष्टिकचाणूरसंहारा मुनिमानसविहारा ॥ नारायण॥२१॥
    Oh Lord who obeyed Dasaradha’s words,
    Oh Lord who traveled in Dandaka Narayana
    वालिविनिग्रहशौर्या वरसुग्रीवहितार्या ॥ नारायण॥२२॥
    Oh Lord who killed Mushtika and Chanura,
    Oh Lord who lives in the minds of sages Narayana
    मां मुरलीकर धीवर पालय पालय श्रीधर ॥ नारायण॥२३॥
    Oh Lord who killed the valorous Vali,
    Oh Lord who helped the good Sugreva, Narayana
    जलनिधिबन्धनधीरा रावणकण्ठविदारा ॥ नारायण॥२४॥
    Oh valorous Lord who played the flute,
    Please help us, help us, the consort of Lakshmi Narayana
    ताटीमददलनाढ्या नटगुणविविधधनाढ्या ॥ नारायण॥२५॥
    Oh Lord who killed the pride of Thataka,
    Oh Lord who is praised by music and dance by Devas Narayana 25
    गौतमपत्नीपूजन करुणाघनावलोकन ॥ नारायण॥२६॥
    Oh Lord who was worshipped by the wife of Gowathama,
    Oh Lord, who has a look which is filled with mercy Narayana26
    स्रम्भ्रमसीताहारा साकेतपुरविहारा ॥ नारायण॥२७॥
    Oh Lord who stole the mind of Sita,
    Oh Lord who lived in the city of Ayodhya, Narayana 27
    अचलोद्घृतिञ्चत्कर भक्तानुग्रहतत्पर ॥ नारायण॥२८॥
    Oh Lord who was able to lift a mountain,
    Oh Lord who is interested in blessing devotes, Narayana 28
    नैगमगानविनोदा रक्षःसुतप्रह्लादा ॥ नारायण॥२९॥
    Oh Lord who is pleased with the Sama Gana,
    Oh Lord who saved the Rakshasa lad Prahlada. Narayana 29
    भारतियतिवरशंकर नामामृतमखिलान्तर ॥ नारायण॥३०॥
    । इति श्रीमच्छंकराचार्यविरचितं नारायणस्तोत्रं सम्पूर्णम्‌ ।

  • @ravindranathreddypathapati4584
    @ravindranathreddypathapati4584 ปีที่แล้ว +12

    నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయం పూర్వక శుభాభినందనలు.

    • @ravindranathreddypathapati4584
      @ravindranathreddypathapati4584 ปีที่แล้ว

      నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా మరియు మధురముగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయ పూర్వక శుభాభినందనలు.

  • @vcrnaturalfarms202
    @vcrnaturalfarms202 ปีที่แล้ว +59

    సాక్షాత్తు నారాయణ పుత్రికలు లా ఉన్నారు గానం అద్భుతం 👌👌🙏🙏🙏🙏మహా అద్భుతం

  • @srinukorivi6721
    @srinukorivi6721 3 ปีที่แล้ว +16

    అమ్మా అద్భుతము.మీ గాత్రము శ్రవనానందకరం.నమో నారాయణాయ

  • @srinivaskolluri4404
    @srinivaskolluri4404 2 ปีที่แล้ว +18

    Om namo narayana
    Om namo venkatesa
    Excellent voice Priya systers

  • @kkalluri1
    @kkalluri1 2 ปีที่แล้ว +23

    అమ్మ , అద్భుతమైన మీ గానం తో భక్తి భావంతో ఈ ఏకాదశి రోజు పులకించి పోయాను , మీకు నమస్సులు ధన్యవాదములు .

    • @ravuripandurangarao3894
      @ravuripandurangarao3894 ปีที่แล้ว +2

      , చాలా బాగా పాడారు దేవుడు యొక్క స్తోత్రాన్ని ధన్యవాదములు పాదాభివందనములు మీకు ఆ మహావిష్ణువు అన్ని వాడల చల్లగా చూడండి కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @sanjivaprabhu232
      @sanjivaprabhu232 ปีที่แล้ว

      Very sweet voice , it is composed by Bhagavadpada Adi Shankaracharya , incarnation of Lord Shiva ! Narayana Nama by Lord Shiva , it will is very auspicious to listen ! Narayana Narayana Jaya Govinda Hare ! Govinda Hare ! Govindaa Govindaa !🙏🙏🙏🐂🐂🐂🙏🚩🚩🐘🐘🐘

    • @rohinis9827
      @rohinis9827 ปีที่แล้ว

      @@ravuripandurangarao3894 ppp

  • @user-po7ym7qj7s
    @user-po7ym7qj7s ปีที่แล้ว +1

    நாராயண நாராயண ஸ்ரீ ரங்கா ரங்கா ஸ்ரீ ரங்கநாதா ஸ்ரீ ரங்கவாசா

  • @maanikavel1965
    @maanikavel1965 2 ปีที่แล้ว +14

    இந்த பாடலுக்கு தமிழில் அர்த்தம் உள்ளதா. தெரிந்தவர்கள் கூறுங்களேன் . இந்த பாடலை பாடிய இருவருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றிகள்.

    • @tanniruKOTI
      @tanniruKOTI ปีที่แล้ว

      Sir, this stotram Singing Our great Devotees, Singers, mother's PRIYA_SISTERS.

    • @prashanth-dn2kh
      @prashanth-dn2kh ปีที่แล้ว

      I think, you can use Google translator

  • @nareshbathepu6274
    @nareshbathepu6274 4 ปีที่แล้ว +15

    ఇంత మంచి గానం అందిచిన మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అక్కయ్యలు..🙏🌹💐

  • @rakshithr.27
    @rakshithr.27 10 หลายเดือนก่อน +4

    This is what called Devine Voice🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +1

    Super super super singing great singer s.. Jai Sri mannarayana 🙏🙏..om Shanti om Shanti om Shanti 🙏🙏..cycle shop abbulu Garu mori 🙏🙏🚴‍♂🚴‍♂🔧🔧🚴‍♂🚴‍♂Pandu mori 📻

  • @viswanathanravi9615
    @viswanathanravi9615 4 ปีที่แล้ว +25

    It was a wonderful recitation with Divine touch to it and the lovely voice and perfect dediceted recitation by the sisters. But alas , these stupid advertisements spoiled the effects . Are they out of their mind in bringing business before Divine chants . Can't they do it before the beginning or after the full song is completed. Have done sense of respect to the Divine chants . Am avoiding harsh comments .

  • @charansatya9946
    @charansatya9946 ปีที่แล้ว +4

    ఆ గానం ఆ స్వరం ఆ పదము అద్భుతః ధన్యవాదములు.

  • @venkateshasc6590
    @venkateshasc6590 2 ปีที่แล้ว +1

    ಬಹಳ ಚೆನ್ನಾಗಿಹಾಡಿದ್ದಿರಿ ಬಹಳ ಧನ್ಶವಾದಗಳು

  • @karthikkotte2662
    @karthikkotte2662 4 ปีที่แล้ว +3

    janalu enduku DISLIKE chestaro naku ardam kadu... why dont people listen to this MANTRA closing their eyes and feel protected by Lord Narayana

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 4 ปีที่แล้ว +4

    ఓంశ్రీశ్రీశ్రీమహావిష్ణుదేవాయనమః
    ఓంశ్రీశ్రీశ్రీవిష్ణునారాయణాయనమః

  • @varadaramanjulu2581
    @varadaramanjulu2581 2 ปีที่แล้ว +29

    ఎన్ని సార్లు విన్నానో ఈ పాట. ఇంత మధురమైన గాణాన్ని అందించిన మీకు ధన్యవాదములు

  • @user-cq3wp9bl8w
    @user-cq3wp9bl8w 10 หลายเดือนก่อน +1

    Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna Thank you so much super Excellent.Thank you 🙏🙏💛👌💛🙏❤👍❤🙏💐🙏❤❤💕💕💛💛💛💐💐🌹🙏🙏

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 3 ปีที่แล้ว +48

    Sweet melodious voices,GOD'S Blessings.

  • @venkateshgopalarao4197
    @venkateshgopalarao4197 4 ปีที่แล้ว +54

    Great rendition by our sisters
    My day will not pass without listening.God bless them

  • @balaboddu2228
    @balaboddu2228 5 หลายเดือนก่อน

    Om నమో నారాయణ మీ గానం అమృతం, మీరు యింకా యింకా యిటువంటి వి గానం చెయ్యాలని కోరుతూ ఉన్నాము

  • @klasya7904
    @klasya7904 ปีที่แล้ว +6

    Wonderful voices sisters god bless u

  • @chinnumamindla
    @chinnumamindla 5 ปีที่แล้ว +6

    Narayana Naryana Jaya govindhaa hare narayana Naryana Jaya gopaala hare 🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹
    Narayana Naryana Jaya govindhaa hare 🌹 🌺 Naryana narayana Jaya gopaala hare 🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺

    • @lakshmisimha3251
      @lakshmisimha3251 4 ปีที่แล้ว

      But lot of ads in between is very bad there should be continuity to listen devotional songs

  • @jayahariani
    @jayahariani 3 ปีที่แล้ว +21

    மனதை மயக்கும் பாடல்

  • @rvrsastry190
    @rvrsastry190 ปีที่แล้ว +2

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఓం నమో నారాయణాయ

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 10 หลายเดือนก่อน +1

    దైవత్వం కేవలం దేవునితో దైవత్వం పరాకాష్ట. అంతిమ అనుభూతిని పొందండి🙏🙏🙏🕉️🕉️🕉️🪔🪔🪔🙏🙏

  • @nagamalleswari853
    @nagamalleswari853 3 ปีที่แล้ว +17

    We are very happy to listen this stotram
    Plzz stop the ADDS

    • @mr16755
      @mr16755 2 ปีที่แล้ว

      Ads can be avoided by going for TH-cam music/premium(paid app)

  • @sridharv4568
    @sridharv4568 ปีที่แล้ว +3

    Priya sisters akka very Heart Touching song voice super valthukkal Govinda Govinda Govindaaaa 🙏🙏🙏❤️❤️❤️

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 ปีที่แล้ว +1

    Munduga Adi shankara charyula gariki padabi vandanalu, ammagarla ki, music andinchina variki, mariyu mi team andariki danyavadalu, namas sumanjali, chala adbutanga padaru, manasu chala hattukundi, congrats, bagavantudu elavelala mimalni asirvadinchugaka Tqs.

  • @ananthakumar8195
    @ananthakumar8195 ปีที่แล้ว +1

    Nammha maneya belaku nammha maneya ishwarya Sree Lakshmi Narayan Swamy namaha govindha

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 2 ปีที่แล้ว +26

    దేవుడు కళ్ళ ముందు చూపించారు sisters, కళ్ళ వెంట నీళ్లు ఆగవు వింటూ ఉంటే,ధన్యవాదాలు

  • @nagendrak9120
    @nagendrak9120 2 ปีที่แล้ว +4

    ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ 🙏🙏🙏

  • @agkanth
    @agkanth ปีที่แล้ว +4

    பாடலைக் கேட்பது எனக்கு ஒரு அமானுஷ்ய உணர்வைத் தருகிறது. 💫ஓம் ஸ்ரீ விஷ்ணவே நம 💦: ஓம் நமோ நாராயணா 🦅🙏💕

    • @sanagasrikanthreddy2205
      @sanagasrikanthreddy2205 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @RameshRamesh-qd2pm
    @RameshRamesh-qd2pm 2 ปีที่แล้ว +2

    ಓಂ ನಮೋ ನಾರಾಯಣ...

  • @vlgsarma5901
    @vlgsarma5901 4 ปีที่แล้ว +15

    తీయగా *గోవింద నామం* వినిపించారు. ధన్యవాదాలు.

    • @pravallika1256
      @pravallika1256 4 ปีที่แล้ว +1

      Narayana naraya jaya govinda hare

  • @arunadevaki2372
    @arunadevaki2372 ปีที่แล้ว +249

    భగవంతుడు చెవులనిచ్చి మధురమైన మీ స్వరాన్ని ఆలకించమని ఈ భూమి మీదకు మామ్మలని పంపాడేమో ప్రియ తల్లులారా....ధన్యులము మేము

  • @user-ir1ed7ie2e
    @user-ir1ed7ie2e 7 หลายเดือนก่อน +1

    Jai Shree Vishnu Narayana Stotram My Respects...

  • @thigalaashok679
    @thigalaashok679 2 ปีที่แล้ว +1

    Aaa Swami daya meeku undali inka nice songs raavali Mee nuchi

  • @rajeshkumar-rz6uk
    @rajeshkumar-rz6uk 2 ปีที่แล้ว +21

    i am tamil but i do no meaning also my favorite forever song om NAMO narayana 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

    • @sirivennelasastry
      @sirivennelasastry ปีที่แล้ว +1

      This verse is written in simple Sanskrit.. so every indian should be able understand.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 ปีที่แล้ว +7

    నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద చాలా చాలా మంచి పొగ్రాం ధన్యవాదాలు...🙏🙏🙏👌👌👌👌

    • @p.b.tiwary848
      @p.b.tiwary848 2 ปีที่แล้ว

      औऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔओ

    • @p.b.tiwary848
      @p.b.tiwary848 2 ปีที่แล้ว

      औऔंऔऔऔऔऔऔनं

  • @agkanth
    @agkanth ปีที่แล้ว +2

    जब मैं गाना सुनता हूं, तो मुझे लगता है कि मेरे पास एक अलौकिक अनुभव है। 💫ॐ श्री विष्णवे नमः :: 💦 ॐ नमो नारायण 🦅🙏💕

  • @manojray7766
    @manojray7766 2 ปีที่แล้ว +8

    How many times i listened but still heart is not satisfied.....on namo venkatesaya 🙏🙏🙏

  • @raghunath9448
    @raghunath9448 ปีที่แล้ว +6

    EXCELLENT DEVOTIONAL SONG BRING SOLACE TO MIND

  • @Siva_1999
    @Siva_1999 ปีที่แล้ว +10

    అద్భుతమైన గానం 💞
    ఓం నమో నారాయణ ❤️🕉️🙏

  • @syamsundarareddy9248
    @syamsundarareddy9248 10 หลายเดือนก่อน +4

    Hats off sisters for providing such beautiful Naraya stotram ,while listening your music feel abundant happiness in my mind .

  • @hemalathakuppannagari1210
    @hemalathakuppannagari1210 9 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ నమః 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 4 ปีที่แล้ว +32

    Priya Sisters Narayana Stotram So Sweet and Melodious!!!

    • @shasidharmatam4732
      @shasidharmatam4732 4 ปีที่แล้ว

      u dont disturbb with adds.... u r wantedly doing useless fellow, faulth badkaw

  • @saiprasad2466
    @saiprasad2466 2 ปีที่แล้ว +1

    Amma Maro m s subbalakshmi gari gatram vinnatluvundhi thalli namo narayana namahaaa

  • @yepurivivekanand2620
    @yepurivivekanand2620 2 ปีที่แล้ว +1

    Jaya Govinda hare.

  • @MegaRAVI99999
    @MegaRAVI99999 4 ปีที่แล้ว +11

    భగవంతుడు చాలా గొప్పవాడు.

  • @vijayasreenaidu9999
    @vijayasreenaidu9999 ปีที่แล้ว +1

    Adhbhutham amogham 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @kumarraja7582
    @kumarraja7582 9 หลายเดือนก่อน

    శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం
    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అద్బుత స్తోత్రలను అందించిన శ్రీ జగద్గురు ఆదిశంకరచార్యులకు శతసహస్ర వందనాలు 🙏🙏🙏