నా చిన్నతనంలో ముళ్ళపూడి వెంకటరమణ గారి కథ ఒకటి చదివాను. కథ పేరేమిటంటే అంతకు ఇంతైతే ఇంతకు ఎంత. కథ చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు గురించే కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సహకరించటంలేదనో జగన్ టైంలో వాళ్ళు ఇబ్బందులకు గురైయ్యారనో వాళ్ళ సానుభూతి కోసం ఏవేవో చేయాలనుకోవడం మూర్ఖత్వం. ప్రభుత్వోద్యోగులే కాదు సమాజం మొత్తం లో 30-40 శాతం ఎప్పుడూ దేనికో దానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏదో అసంతృప్తి ఇంకా ఇంకా ఏవేవో కావాలని అత్యాస అంతకంటే ముందు కులం మతం. నూటికి నూరు శాతం అందరి చేత మంచి అనిపించుకోలేము పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రమాణస్వీకారం లో చేసినట్లు అంతఃకరణ శుద్ధి తో చట్టానికి రాజ్యాంగానికి లోబడి పాలన చేస్తే ప్రజలు వాళ్ళే మిమ్నల్ని నెత్తిన పెట్టుకుంటారు కాకపోతే గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలు విషయంలో కఠినంగా ఉంటే కాని పరిస్థితి గాడిలో పడదు ఉదాసీనత పనికి రాదు
Siggu undali...e debates pettadaniki😡
సంవత్సరం జీతం ఓకేసారి ఎలా ఇస్తారు? ప్రతి నెల ఒకటవ తేదీన ఇస్తే చాలు
1 year pending undha salary 182 months pending undi jaungan Anni months tlsa ?
నా చిన్నతనంలో ముళ్ళపూడి వెంకటరమణ గారి కథ ఒకటి చదివాను. కథ పేరేమిటంటే అంతకు ఇంతైతే ఇంతకు ఎంత.
కథ చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు గురించే
కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సహకరించటంలేదనో జగన్ టైంలో వాళ్ళు ఇబ్బందులకు గురైయ్యారనో వాళ్ళ సానుభూతి కోసం ఏవేవో చేయాలనుకోవడం మూర్ఖత్వం.
ప్రభుత్వోద్యోగులే కాదు సమాజం మొత్తం లో 30-40 శాతం ఎప్పుడూ దేనికో దానికి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏదో అసంతృప్తి ఇంకా ఇంకా ఏవేవో కావాలని అత్యాస అంతకంటే ముందు కులం మతం. నూటికి నూరు శాతం అందరి చేత మంచి అనిపించుకోలేము
పారదర్శకంగా, జవాబుదారీతనంతో, ప్రమాణస్వీకారం లో చేసినట్లు అంతఃకరణ శుద్ధి తో చట్టానికి రాజ్యాంగానికి లోబడి పాలన చేస్తే ప్రజలు వాళ్ళే మిమ్నల్ని నెత్తిన పెట్టుకుంటారు
కాకపోతే గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలు విషయంలో కఠినంగా ఉంటే కాని పరిస్థితి గాడిలో పడదు
ఉదాసీనత పనికి రాదు
U😢a😮r
180 ta lu unnai jagan antaru enti em tlsukokunda
Ediki am subject ledu me chanal ki telvada evaritho matladalo
Enduku maddaka
How did they keep quiet? They should have gone to the court or stopped going to schools for the public to agitate press the government