అన్నా....మీరు క్రిస్టియన్ ఐనా కానీ ఒక విషయం ఇంత చక్కగా లోతుగా ఆలోచించి అందరికీ తెలియపర్చటం నిజంగా అభినందనీయం...అందరూ మీలా విషయం ఏమిటో అర్ధం చేసుకున్న రోజు మన దేశం అన్ని మాతాలూ సోదరభవంతో మెలుగుతాయి
టిడిపి అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు చాలా చక్కగా క్రిస్టియన్ సోదరులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు నేను మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను టిడిపి అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు మీరు టిడిపిలో ఉండటం మీలాంటి మేధావులు పార్టీలో టిడిపి పార్టీ లో ఉండటం చాలా చాలా అవసరం అలాగే రాష్ట్రానికి కూడా అవసరం
దళితులందరికి దేవుడు లాంటి వాడు అంబేద్కర్ . అయన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. దళితులందరిని బౌద్ధాన్ని స్వీకరించమని కోరాడు. కాబట్టీ క్రైస్తవ మతంని స్వీకరించినవాళ్ళు ఎప్పటికీ అంబేద్కరిస్టు కాలేరు. కేవలం అంబేద్కర్ ని తమ అవసరాలకు వాడుకున్నవాళ్ళు అవుతారు. కొంచెం కఠినంగా అనిపించినా, ఇది వాస్తవం .
అంబేద్కర్ కళ్లజోడు పెట్టుకున్నాడని దళితులందరూ కళ్ళజోడు పెట్టుకోవాలా? మతం ఆనేది మనసుకి సంబంధించింది.. అంబేద్కర్ న్యాయం గా బ్రతికేమన్నాడే గాని ఇష్టం లేకపోయినా బౌద్దంలో ఉండమని ఎక్కడా చెప్పలేదు
@@anandkumar-nv9yn When we follow Jesus … we should live like Jesus. When we follow Ambedkarism, we need to follow his philosophy. We shouldn’t be opportunistic by picking up the the choice of our selfish deeds
చర్చి లో హిందువులను పెట్టుకుంటారా, లేదుగా మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం లో క్రిస్టియన్ ఎందుకు job కావాలని కోరుకుంటాడు. పోనీ job చేసుకుని ఊరుకున్నారా కొంతమంది అతి ఉత్సహంతో తిరుమల లో శ్రీశైలం లో bible పంచారు. అంత అవసరం ఏముంది. పుణ్యక్షేత్రాల్లో మత ప్రచారం చేయకూడదు అని తెలిసీ ఎందుకు చేయాలి. వీళ్లే క్రిస్టియన్ మతానికి నష్టం. ప్రేమ మతం ప్రేమ ని పంచుకుపోతే భక్తులు పెరుగుతారు. జగన్ రెడ్డి రాకముందు క్రిస్టియన్ ఉద్యోగాల్లో ఉన్న ఇంత వ్యతిరేకత రాలేదు. పెద్దోళ్ళు చేసిన పాపాలకు చిన్న ఉద్యోగులు బలి అవ్వబోతున్నారు. కొంతమంది పాపాలకు క్రిస్టియన్ మతాన్ని నిందిస్తుంటే హిందూ గా బాధేస్తుంది. అదే పని హిందూ మతానికి ముస్లిం మతానికి కూడా జరిగింది. ఇక నుండి తిరుపతి లో పనిచేసే వాళ్ళ ఆహార్యం లో మార్పులు వస్తాయి, క్రిస్టియన్ ఆహార్యం హిందూ గా మారి ఉద్యోగం చేస్తారా.
రాజకీయాలకు తావు లేకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు రాజేష్ గారు.ఏ మతము తక్కువ కాదు.వారి వారి ప్రార్ధనా మందిరాలలో వారి ఆచార వ్యవహారాలను అందరూ గౌరవించాల్సిందే!
అన్నా నీ అభిమానిగా నీ శ్రేయోభిలాషిగా నాకున్న ఒక్కటే ఒక కోరిక మీరు జీవితాంతం ఇలాగే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టిడిపి పార్టీలోనే కొనసాగాలి అన్నది నా మనవి, నేను మీ స్వచ్ఛమైన అభిమానిని మీ ముగ్గురు వైసీపీ పార్టీలో ఉన్నప్పటి పార్టీలు వేరైనా అప్పటి నుంచి అభిమానిస్తూనే ఉన్నానును Jai CBN Jai lokesh Jai mahasena Rajesh Anna Jai TDP వారిలో నేనొక్కడినే
తెలుగు దేశం మొన్న ఎలక్షన్ లో ఒంటరిగా వెళ్లి ఉంటే బాగుండేది. ఈ బిజెపి జనసేన పవన్ కళ్యాణ్ స్ర్టాటజీ అర్థం కావడం లేదు. ఆ 2017 2019 మద్య పొత్తులో ఉంటూ బిజెపి జనసేన చంద్రబాబు ను ఇబ్బంది పెట్టి చివరకు జగ్గాడు గెలుపునకు కారణం అయ్యారు. తరువాత ఆంధ్ర సంగతి తెలిసిందే
ఏ దేవాలయానికైనా ,చైర్మన్ గా కాని ,ధర్మకర్త గా కానీ ఉన్నపుడు , కొన్ని దారిమిక కార్య క్రమాలలో దంపతులు ఇద్దరు పాల్గొనాల్సి ఉంటుంది . అలా పాల్గొన్నారా వారు ? లేదే .మరి తప్పు కాదా . ఈ రాష్ట్రనికి అపుడు జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు దంపతులు ఇద్దరు ఎప్పుడైనా ఏ కార్యక్రం లో నైనా పాల్గొన్నారా ? మరి అప్పుడు వారు ఏ మతం లో ఉన్నట్టు .
గత ఐదు సంవత్సరాలలో అక్కడ జరుగుతున్న అరాచకాలు ఘోరాలు చూసి కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏం చేసింది? గత ఐదు సంవత్సరాలుగా హిందువుల పార్టీ బిజెపి క్రైస్తవ పార్టీ వైసిపి రెండు పార్టీలు కలిసి పరస్పర సహకారం అందించుకుఃటు కళ్ళు మూసుకుని కౌగలించుకొని ముద్దాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో ఇంతకంటే ఇంకా ఏం ఆశిస్తారు?
నేను హిందూ నేనా ఎన్నోసార్లు చర్చికి వెళ్లాను, పీర్ల పండుగలో ముస్లిం దేవతలను కూడా పూజించాం. ఈ సైకో బ్యాచ్ క్రిస్టియానిటీ లోకి మారి కూడా హిందూ యొక్క పవిత్ర దేవాలయాలను మలిన పరుస్తున్నారు. దేవుని ప్రసాదాన్ని మాత్రం ముట్టరు దేవునికి మాత్రం మొక్కలు పదవులు కావాలి డబ్బు కావాలి. రాజేష్ నువ్వు చిన్న వాడివేనా నీకు చెయ్యెత్తి మొక్కుతున్న గ్రేట్.
తిరుమల లో నాకు పరిచయం ఉన్న ఒక క్రిస్టియన్ ఉద్యోగం చేస్తుండేవాడుఅప్పుడప్పుడూ లడ్లు తెచ్చి ఇస్తుండేవాడు.. అతను మాత్రం.. వాటిని తినేవాడు కాదు.. వెంకటేశ్వరుడు.. సైతన్ అని ద్వేషం తో మాట్లాడేవాడు.... తన పనులు చక్క బెట్టుకోవటానికి మాత్రం.. రకరకాల ఆఫిసు ల అధికారులకు.. తిరుమల లడ్లు మాత్రం సప్లై చేస్తుండేవాడు.. ఇటువంటి వారివల్ల అక్కడ మత విద్వేషాలు జరుగుతున్నాయి...
రాజేష్ నువ్వు డ్రామాలు బాగానే చేస్తున్నావ్ ...అవసరం అనుకుంటే ఒకలా , అవసరం లేకపోతే మరోలా , 😂😂😂 ఆలోచించి మాట్లాడటామ్ నేర్చుకో ... ఆవేశం అవసరం లేదు ప్రతి దానికీ ... jai కూటమి
అన్నా....మీరు క్రిస్టియన్ ఐనా కానీ ఒక విషయం ఇంత చక్కగా లోతుగా ఆలోచించి అందరికీ తెలియపర్చటం నిజంగా అభినందనీయం...అందరూ మీలా విషయం ఏమిటో అర్ధం చేసుకున్న రోజు మన దేశం అన్ని మాతాలూ సోదరభవంతో మెలుగుతాయి
👌👌👌ఇలాగే నిజాలు మాట్లాడు బాగుంటది జై పవర్ స్టార్ జై హింద్
హిందూ ప్రసాదం వద్దు అనుకొన్న క్రైస్తవ సోదరులు మరీ హిందూ దేవలయాలు కు నాయకత్వం ఎలా వహిస్తారు
Ssssssss.dabuku.padikokuleyvilu
A temple ki cristian lu lead chesaaraa mee vuullo,adakka tintunnaraa hinduvulu ,mee vuulloo
Yes sir Yes 😡
ADHI POST echana vadini adgaliii CHRISTIAN'S NE KADHU
Sssssssss
చాలా బాగా చెప్పావ్ బ్రో. Nice speech 🙏🙏
మీరు గ్రేట్ బ్రో ఇలా అందరూ ఉంటే దేశం చాలా బాగుటుంది
టిడిపి అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు చాలా చక్కగా క్రిస్టియన్ సోదరులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు నేను మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను టిడిపి అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు మీరు టిడిపిలో ఉండటం మీలాంటి మేధావులు పార్టీలో టిడిపి పార్టీ లో ఉండటం చాలా చాలా అవసరం అలాగే రాష్ట్రానికి కూడా అవసరం
మీరు ఎంతో సహానం సామరస్యంగా మాట్లాడారు. మీరు కూ డా అభినందనీయులు🙏🙏
దళితులందరికి దేవుడు లాంటి వాడు అంబేద్కర్ . అయన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. దళితులందరిని బౌద్ధాన్ని స్వీకరించమని కోరాడు. కాబట్టీ క్రైస్తవ మతంని స్వీకరించినవాళ్ళు ఎప్పటికీ అంబేద్కరిస్టు కాలేరు. కేవలం అంబేద్కర్ ని తమ అవసరాలకు వాడుకున్నవాళ్ళు అవుతారు. కొంచెం కఠినంగా అనిపించినా, ఇది వాస్తవం .
అంబేద్కర్ కళ్లజోడు పెట్టుకున్నాడని దళితులందరూ కళ్ళజోడు పెట్టుకోవాలా?
మతం ఆనేది మనసుకి సంబంధించింది.. అంబేద్కర్ న్యాయం గా బ్రతికేమన్నాడే గాని ఇష్టం లేకపోయినా బౌద్దంలో ఉండమని ఎక్కడా చెప్పలేదు
@@anandkumar-nv9yn When we follow Jesus … we should live like Jesus. When we follow Ambedkarism, we need to follow his philosophy. We shouldn’t be opportunistic by picking up the the choice of our selfish deeds
Super Rajesh garu
విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత పై ఒక వీడియో చేయండి అన్నా..
జై భీమ్ అంటే క్రైస్తవుడు కాదు, దళితుడు కాదు..., అంబేద్కర్ గారు బౌద్ధ మతం.
గుద్ద మూసుకొని సద్ది మనూగు
రాజేష్ గారు చక్కగా విషయాలు చెప్పారు ధన్యవాదములు.❤❤❤❤❤🙏🙏🙏🙏
జై టీడీపీ. టీడీపీన మీలాంటి వారికీ ఏపీ కి చాలా అవసరం.
Very well said sir🎉
రాజేష్ విశ్లేషణ సముచితంగా ఉంది
భూమన కరుణాకర్ రెడ్డి పక్క క్రిస్టియన్.
Ee satate लू kammodu,paawalaa billa iddare hinduvulu एरी puukka
చర్చి లో హిందువులను పెట్టుకుంటారా, లేదుగా మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం లో క్రిస్టియన్ ఎందుకు job కావాలని కోరుకుంటాడు. పోనీ job చేసుకుని ఊరుకున్నారా కొంతమంది అతి ఉత్సహంతో తిరుమల లో శ్రీశైలం లో bible పంచారు.
అంత అవసరం ఏముంది. పుణ్యక్షేత్రాల్లో మత ప్రచారం చేయకూడదు అని తెలిసీ ఎందుకు చేయాలి.
వీళ్లే క్రిస్టియన్ మతానికి నష్టం. ప్రేమ మతం ప్రేమ ని పంచుకుపోతే భక్తులు పెరుగుతారు.
జగన్ రెడ్డి రాకముందు క్రిస్టియన్ ఉద్యోగాల్లో ఉన్న ఇంత వ్యతిరేకత రాలేదు. పెద్దోళ్ళు చేసిన పాపాలకు చిన్న ఉద్యోగులు బలి అవ్వబోతున్నారు. కొంతమంది పాపాలకు క్రిస్టియన్ మతాన్ని నిందిస్తుంటే హిందూ గా బాధేస్తుంది. అదే పని హిందూ మతానికి ముస్లిం మతానికి కూడా జరిగింది.
ఇక నుండి తిరుపతి లో పనిచేసే వాళ్ళ ఆహార్యం లో మార్పులు వస్తాయి, క్రిస్టియన్ ఆహార్యం హిందూ గా మారి ఉద్యోగం చేస్తారా.
@@manju7520Well explained brother.
మహాసేన రాజేష్ గారు మీకు హ్యాట్సాఫ్ sir
😭😭😭😭😭. 👏🏻👏🏻 Good massage sar 👏🏻👏🏻👏🏻
రాజకీయాలకు తావు లేకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు రాజేష్ గారు.ఏ మతము తక్కువ కాదు.వారి వారి ప్రార్ధనా మందిరాలలో వారి ఆచార వ్యవహారాలను అందరూ గౌరవించాల్సిందే!
True 👍
Rajesh brooo neku హ్యాట్సాఫ్ బ్రో
అన్నా నీ అభిమానిగా నీ శ్రేయోభిలాషిగా నాకున్న ఒక్కటే ఒక కోరిక మీరు జీవితాంతం ఇలాగే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టిడిపి పార్టీలోనే కొనసాగాలి అన్నది నా మనవి, నేను మీ స్వచ్ఛమైన అభిమానిని మీ ముగ్గురు వైసీపీ పార్టీలో ఉన్నప్పటి పార్టీలు వేరైనా అప్పటి నుంచి అభిమానిస్తూనే ఉన్నానును Jai CBN Jai lokesh Jai mahasena Rajesh Anna Jai TDP వారిలో నేనొక్కడినే
తెలుగు దేశం మొన్న ఎలక్షన్ లో ఒంటరిగా వెళ్లి ఉంటే బాగుండేది. ఈ బిజెపి జనసేన పవన్ కళ్యాణ్ స్ర్టాటజీ అర్థం కావడం లేదు. ఆ 2017 2019 మద్య పొత్తులో ఉంటూ బిజెపి జనసేన చంద్రబాబు ను ఇబ్బంది పెట్టి చివరకు జగ్గాడు గెలుపునకు కారణం అయ్యారు. తరువాత ఆంధ్ర సంగతి తెలిసిందే
ఒక సారి కూడా పట్టు వస్త్రాలు ఇవ్వలేదు.
కాబట్టి అతను టీటీడీ చైర్మన్ తీసుకోకూడదు. రాజేష్ గారు.
Rajesh thammudu nuvvu salagreat bagavivarinsav.good.
Super rajesh br
VERY GOOD ANNA
ఎంత సేపు పవన్ కళ్యాణ్ గారినీ చంద్రబాబు గారి డభనే కొడతావ
రాజేష్ మహా సేన గారు రాష్ట్రంలో పాడు మొదలైంది సర్ గౌరవ కోర్టు వారు కలుగచేసుకుటే మంచి జరుగుతుంది
Rajesh u r really great nuvvu baga అర్థం చేసుకుంటారు explain చేస్తావు
Jai Rajesh Anna
Good explanation Rajesh mahasena
Rajesh garu reyal manawtam unna manashi Jai beem
Coract
EXACTLY
80 శాతం హిందువు లము క్రిస్టియన్ ను ప్రేమిస్తాము మీరు మా పూర్వికులు. క్రిస్టియన్ పుచ్చుకున్న వారే చాలా ఫీల్ అవుతుంటారు
Rajesh garu, your words are valied. You argument is 💯 correct!
ఏ దేవాలయానికైనా ,చైర్మన్ గా కాని ,ధర్మకర్త గా కానీ ఉన్నపుడు , కొన్ని దారిమిక కార్య క్రమాలలో దంపతులు ఇద్దరు పాల్గొనాల్సి ఉంటుంది . అలా పాల్గొన్నారా వారు ? లేదే .మరి తప్పు కాదా . ఈ రాష్ట్రనికి అపుడు జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు దంపతులు ఇద్దరు ఎప్పుడైనా ఏ కార్యక్రం లో నైనా పాల్గొన్నారా ? మరి అప్పుడు వారు ఏ మతం లో ఉన్నట్టు .
Vaadu a devalaaniki chirman raa आरटीआई puukka, हिंदू temple की cristian chirman lu vundaru
Rajesh garu good analysis.
Super sodara 😂👍🙏🙏🙏
Super anna govinda 🙏🏻🙏🏻👍🏻
Well said anna
First time Sir your Analysis is exlent 👍
Jai TDP Jai CBN Jai lokesh Jai pspk Jai Rajesh
Super analysis Rajesh Anna
గత ఐదు సంవత్సరాలలో అక్కడ జరుగుతున్న అరాచకాలు ఘోరాలు చూసి కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏం చేసింది? గత ఐదు సంవత్సరాలుగా హిందువుల పార్టీ బిజెపి క్రైస్తవ పార్టీ వైసిపి రెండు పార్టీలు కలిసి పరస్పర సహకారం అందించుకుఃటు కళ్ళు మూసుకుని కౌగలించుకొని ముద్దాడుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో ఇంతకంటే ఇంకా ఏం ఆశిస్తారు?
🎉👌
Very nice analysis sir
Good analysis ..!
Correct gaa cheppaavu annaa
మరి పవన్ కళ్యాణ్ గారి భార్య క్రిస్టియన్స్ కదా... 🤔
నేను హిందూ నేనా ఎన్నోసార్లు చర్చికి వెళ్లాను, పీర్ల పండుగలో ముస్లిం దేవతలను కూడా పూజించాం.
ఈ సైకో బ్యాచ్ క్రిస్టియానిటీ లోకి మారి కూడా హిందూ యొక్క పవిత్ర దేవాలయాలను మలిన పరుస్తున్నారు.
దేవుని ప్రసాదాన్ని మాత్రం ముట్టరు దేవునికి మాత్రం మొక్కలు పదవులు కావాలి డబ్బు కావాలి.
రాజేష్ నువ్వు చిన్న వాడివేనా నీకు చెయ్యెత్తి మొక్కుతున్న గ్రేట్.
Super Rajesh garu ❤
Well said Rajesh Garu
Rajesh ki kuda dhanyavadamulu
🎉❤❤❤❤
Very good analysis rajesh garu
Supar
👌👌👌👌👌👌👌
Correct ga chepparu
Great 👍
Super bro u r the real Cristio hats off bro. I m from hindu.
Well said
Anna super. Ma hindhuvula badha artham chesukunav. Memu Christians ki respect estam anna. Maku miru respect evvadi annadhammulla kalisindham.
good Anna,✊✌️✌️
Excelent rajesh garu
Excellent sir 👍
తిరుమల లో నాకు పరిచయం ఉన్న ఒక క్రిస్టియన్ ఉద్యోగం చేస్తుండేవాడుఅప్పుడప్పుడూ లడ్లు తెచ్చి ఇస్తుండేవాడు..
అతను మాత్రం.. వాటిని తినేవాడు కాదు..
వెంకటేశ్వరుడు.. సైతన్ అని ద్వేషం తో మాట్లాడేవాడు....
తన పనులు చక్క బెట్టుకోవటానికి మాత్రం.. రకరకాల ఆఫిసు ల అధికారులకు.. తిరుమల లడ్లు మాత్రం సప్లై చేస్తుండేవాడు..
ఇటువంటి వారివల్ల అక్కడ మత విద్వేషాలు జరుగుతున్నాయి...
Super specs Rajesha yevvaru religion valla gooppa anni religion ns respect evvadamu adhee god bless you
Super
Nice clarity
Super.
✌️✌️✌️✌️✌️✌️✌️✌️👌
Milanti vallu undadam valla religion godavalu tagguthaai
Great Rajesh Mahasena
బాగా చెప్పారు
OK. SAR. Jai. M. H. S. N
Jai. AP
🙏🙏🙏
Super 👍
Super sir
AA A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏
good Rajesh
Good
Rajesh Garu God bless you 🙌🏻 ❤🎉🎉🎉
YES 100
చాలా కరెక్ట్ పాయింట్...అంతమందిలో హిందువులు ని పెట్టచు గా...
🙏☺️👏❤️
😊 good
Excellent explanation
Currect ga. Chepinaaru. Sir meeru
Yes true
రాజేష్ నువ్వు డ్రామాలు బాగానే చేస్తున్నావ్ ...అవసరం అనుకుంటే ఒకలా , అవసరం లేకపోతే మరోలా , 😂😂😂 ఆలోచించి మాట్లాడటామ్ నేర్చుకో ... ఆవేశం అవసరం లేదు ప్రతి దానికీ ... jai కూటమి
❤minister Rajesh Anna zindabad❤
Hai AAna
Super bro
Mi political career lo chala edagali bro
Om Namo Venkatesayanamaha 🌺💐🙏🌺
RAJESH ANNA....SALUTE TO YOU.
I AM YOUR FAN.
I admire you here
Correct jai cbn jai rajesh
I Like you Rajesh brother
గతి లేక మళ్ళీ వచ్చాడండి మరో సుంకర లాంటి అవకాశవాది జోకర్, ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో శత్రువులను సమర్దించినోడు.
జై భీం, జై అర్జున, జై దుర్యోధన!
Hi dussasanaSmv3971
Good explanation bro