చాలా గొప్ప లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ సభలో పాల్గొనడానికి రచయితలు రచయిత్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందరో యువకులను సాహిత్య రంగానికి పరిచయం చేస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు. పద్య నాటక రంగంలో యువకులకు శిక్షణ ఇవ్వడానికి నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
చాలా చక్కగా ఎడిట్ చేశారు. డాక్టర్ గారు అంత గొంతు నొప్పి తో కూడా స్పష్టం గా సదస్సు లక్ష్యం, ఆహ్వాన సమాచారం చెప్పటం చాలా సంతోషం. భవిష్య భావ తరంగిణి కి కృతజ్ఞతలు 🙏
మంచి కార్యక్రమం. నిర్వాహకులకు అభినందనలు 🎉
చాలా చక్కని కార్యక్రమం. భావితరాలకు ఎంతో ప్రయోజనకరం స్ఫూర్తిదాయకమైన చారిత్రాత్మక కార్యక్రమం.. 🌹🙏🌹🌹🙏🌹👍😊😊💖🦜
మంచి కార్యక్రమం.భావతరింగిణి భవిష్య గారికి ధన్యవాదాలు.
చాలా గొప్ప లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ సభలో పాల్గొనడానికి రచయితలు రచయిత్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందరో యువకులను సాహిత్య రంగానికి పరిచయం చేస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు. పద్య నాటక రంగంలో యువకులకు శిక్షణ ఇవ్వడానికి నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు
డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
చాలా చక్కటి కార్యక్రమం ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న డాక్టర్ పూర్ణచందు గారికి హృదయపూర్వక అభినందనలు
Sir chala baga chepparu
చాలా చక్కగా ఎడిట్ చేశారు. డాక్టర్ గారు అంత గొంతు నొప్పి తో కూడా స్పష్టం గా సదస్సు లక్ష్యం, ఆహ్వాన సమాచారం చెప్పటం చాలా సంతోషం. భవిష్య భావ తరంగిణి కి కృతజ్ఞతలు 🙏
Very informative