ఎవరు రాకపోయినా మన ఇంట్లో ఏది ఆగదు || బంధువులు లేరని బాధ పడవద్దు ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #బంధువులు మాట్లాడరు #motivational #motivationalspeech #sujathagoparaju #telugumotivationalvedios #

ความคิดเห็น • 108

  • @seshareddythamma471
    @seshareddythamma471 25 วันที่ผ่านมา +39

    నా పరిస్థితి కూడా అంతే అందరు నన్ను ఉపయోగించుకొన్న వారే నేనే తెలివి తక్కువగా ఉన్నాను

  • @meenakshig6888
    @meenakshig6888 25 วันที่ผ่านมา +15

    అక్షరాల మీరు చెప్పినవి మా విషయాలు జరిగినవి మేడం డబ్బున్న వాళ్ళు ఛీ అన్నా చాన వెళతారు డబ్బు లేని వాళ్ళు ప్రేమగా మాట్లాడిన రారు

  • @sriprudwiswarimaata9152
    @sriprudwiswarimaata9152 25 วันที่ผ่านมา +14

    ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం అండి ఎవరు వీలును బట్టి వాళ్ళు బ్రతకటం నేర్చుకోవాలి అసలే జనాలకి ఆయుష్షు తగ్గిపోతుంది కన్న బిడ్డల్లాంటి వాళ్ళే పట్టించుకోని రోజులు ఇవి

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl หลายเดือนก่อน +23

    బంధువులు కాదు అండీ రబందువు లు ఛీ అమ్మ నాన్న, అత్త, మామ తప్ప ఎవరు బంధుత్వం ట్రూ కాదు అండీ, ఎవరు నీ పిల్లోవొద్దు మనం పోవద్దు

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 21 วันที่ผ่านมา +15

    అసలు నిజం చెప్పాలంటే, మధ్యమధ్యలో గోడవలు పెట్టేవారు ఎక్కువ అయిపోయారు, మీరన్నట్లు వున్నంత లో కష్టపడి స్థిరాస్తి కోరుకుంటే, ఏం ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి, బాబోయ్ అంతా ఇంతా కాదు, మనశ్శాంతి గా బతకనివ్వరు ఏదో రూపేణా మాలో మాకే గొడవలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖర్మ, ఇప్పటి పరిస్థితులు ఎక్కువగా ఇలానే వున్నాయి, కానీ ఒకటి మాత్రం నిజం, నవ్వుతూ చేసిన పాపాలు రేపు ఏడూస్తూ ఎవరైనా అనుభవించాల్సిందే, పైన భగవంతుడు అనే వాడు ఒకడున్నాడు అంతే, ప్రతి కుటుంబం లో ఇవే పరిస్థితులు ఎక్కువగా వున్నాయి 😮

  • @SanthakumariGolla
    @SanthakumariGolla 28 วันที่ผ่านมา +9

    Correct ga chepparu avasaraniki vadukoni vadhilestharu

  • @umadeviakoind
    @umadeviakoind 25 วันที่ผ่านมา +6

    మీరు చెప్పిన విషయాలకు నిదర్శనం నా జీవితం

  • @vamankommera3164
    @vamankommera3164 24 วันที่ผ่านมา +7

    నన్ను అందరూ వాడుకుని వదిలేశారు

  • @AsmaAsma-y5h
    @AsmaAsma-y5h 17 วันที่ผ่านมา +4

    తప్పుగా అనుకోకండి.. మా అమ్మ నాకు పెద్ద శత్రువు అనిపిస్తుంది నా జీవితంలో.
    మా నాన్న చనిపోయాక మాకు దిక్కు లేకుండా చేసి ఆస్తిని ఆమె చేతిలో పెట్టుకుని మమ్మల్ని వంతుగా బయటికి నెట్టేసి అంత అయిపోయాక ఆస్తులు అమ్మేస్తుంది. సమాజం కోసం ఆమెను ఏమనలేకపోతున్నాము. కాని వ్యక్తిత్వం అర్థమయి మాకు మేమె అదోలా ఫీల్ అవుతున్నాము.

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  17 วันที่ผ่านมา +1

      ఇలాంటి తల్లులు వున్నారండి వీడియో చేశాను

  • @Jampana_shorts
    @Jampana_shorts หลายเดือนก่อน +3

    Very good explanation amma about mentalities and behaviours of relatives. Very wise solutions narrated and given as to how to copeup with and overcome such different mentalities in order to maintain good relations. Your non stop explanation with out any staggering is really awesome amma. Your videos are very interesting and we can learn so many things. Thank you.

  • @Sailaja-i1i
    @Sailaja-i1i หลายเดือนก่อน +20

    Money ani kadu kani, evariki valle meme ekkuva ani feel avuthunnaru anthe andi

    • @Sw.Ananda
      @Sw.Ananda 24 วันที่ผ่านมา

      డబ్బులు ఎందుకు కాదు.
      " నీ దగ్గర డబ్బులు లేవురా " అని సూటిగా చెప్పేశాడు, నా తమ్ముడు.

    • @Sailaja-i1i
      @Sailaja-i1i 24 วันที่ผ่านมา

      @@Sw.Ananda avuna, inkemi anli veellani

    • @Sw.Ananda
      @Sw.Ananda 24 วันที่ผ่านมา

      @@Sailaja-i1i ఇంకా ఏమి అనడానికి లేదు.
      విశ్వామిత్రుడు అనే వాడు ఈ విశ్వానికి నిజమైన మిత్రుడు కాదేమో ?
      కారణం లేకుండా వశిష్ఠుని మీద వైరం పెంచుకున్నాడు.
      నిజం పరికిస్తే ఈ విశ్వానికి మిత్రుడు వశిష్ఠుడు మాత్రమే.?

  • @vad1433
    @vad1433 24 วันที่ผ่านมา +4

    Chuttallo kadha ndi own sisters and Brothers kuda inthe maname adjust aipovali no worry at all

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 21 วันที่ผ่านมา +2

    Sthayini batti kadhu amma. Okaru edhigithe orchukoleru valla medha padi edusthru appudu pakkana pettalsindhe e relations aina. Kasta padi kadupu kattukuni okko rupayi venaka vesukunedhi evariki theliyani inti guttu. Eppatiki appudu thini mottham kadigi nakese vallu em chestharu ee kuda bettukunna valla medha padi edusthru. Idhanthaa kadhu evariki valle badhyathalu matrame compleat cheskovali pillalaki mana vanthu badratha ni, manchi arogyanni, education ni ivvali anthe ee rojullo ivi cheydanike ayusshu saripovdam ledhu

  • @GovardhaniGovardhani-pj8pm
    @GovardhaniGovardhani-pj8pm หลายเดือนก่อน +2

    Amma chala manchika chala tiliviga cheparu super amma tankyou so muche amma Ela teliviga masulu kovalo cheparu tankyou so muche amma

  • @ericuttamkumar1672
    @ericuttamkumar1672 หลายเดือนก่อน +2

    Madam whatever you are saying it's all are a true truth in this world it's systems, I am also a now a 72 years old female person I am also faced such a manythings in my entire life journey not only a now a days things in this world but the since from the beginning of this all the society it's all the things are happening, I also faced suffered undergone such all the sorrows entire in the life madam someway now I had reached in this of my old age period of 72 years.

  • @kalakuntlaprasad5334
    @kalakuntlaprasad5334 20 วันที่ผ่านมา +1

    మనకు దేవుడు మంచి అవయవాలు ఇచ్చారు
    మొదట మన పనులు మనం చేసుకుంటున్నాం అంతే అది ఒక్కటే చాలు వేరే ఆశే వద్దు ఆశ పడితివ ఆగం అవుతావు ఈ రోజు ఉండే ఆరోగ్యం రేపు ఉండదు
    రోగుల్ని కనుక్కో నీకు ఏది ముఖ్యం అని వల్లే చెప్తారు
    చేయ్ కాలు చెవుడు గుడ్డి అనారోగ్యం వీళ్ళకి అడుగు
    వాళ్ళు చెప్తారు

  • @p.durgasundariicarinpakala9090
    @p.durgasundariicarinpakala9090 4 วันที่ผ่านมา

    No relationship between the people. We should deal our lives as single

  • @sararammohan
    @sararammohan 25 วันที่ผ่านมา

    Good evening madam garu. చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ నేటి సమాజంలో ఇలా నే ఉంది.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 หลายเดือนก่อน

    Yes maa
    Exactly true explanation about lifestyle reality truths explained madam Garu 🎉🎉🎉🎉🎉🎉

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 27 วันที่ผ่านมา +1

    డబ్బు లేని వాళ్ళు అని కాదు
    పూర్తిగా observe చేసి మాట్లాడండి
    Help చేసిన ego problem
    ఎక్కడ స్థాయి ఎక్కువ అని ఒప్పుకోవాల్సి వస్తుందో అని తక్కువ చేసి ప్రతిదానికి వంక పెట్టి మనగురించి మనమే doubt పడేలా చూస్తారు
    2) స్థోమత కి మించి ఆశించి ఇవ్వలేదు అని గోల ఎవరికీ ఉన్నదాంట్లో వాళ్ళు సర్దుకొని బ్రతికితే బాగుండు
    చివరికి వదిలేస్తే ఇలా వంక పెట్టి బంధాలు అంటే విలువ లేదు అని అప్పుడు కూడా మనల్నే తిడతారు

  • @rachana_2384
    @rachana_2384 12 วันที่ผ่านมา

    Super ga cheparu అమ్మ

  • @leelavathiguggilla9356
    @leelavathiguggilla9356 17 วันที่ผ่านมา

    Chala bagha chepparu

  • @padmajac5758
    @padmajac5758 หลายเดือนก่อน +2

    Relationships taggipoyi chivariki ontaritam feel avutunnaru..modatlo pattinchikoru...anni telesetappiki gap perigipotundi...danni makeup cheyyadam chala kastham

  • @prakasaraomula5417
    @prakasaraomula5417 14 วันที่ผ่านมา

    Meeru cheppinadi correcte madam garu. Ma Husband sister and ma sisters andaru ma meeda edupe .memu vellina varu raru ..pyga na meedhe nindalu vestharu

  • @rajeshbudida5780
    @rajeshbudida5780 25 วันที่ผ่านมา +1

    Current ga chepparu madam

  • @pavithranpk4968
    @pavithranpk4968 24 วันที่ผ่านมา

    Yes true in every words only money in current situation and they hesitate to call on occusions just because of we are down of status them nd lot of attitude, proudness now a days ...😮 Fake relationships just acting now only cars, gold and house infrastructure then every one wil queue infront of ur house 🏠

  • @UmaReddy-12345
    @UmaReddy-12345 21 วันที่ผ่านมา +3

    చి తు ఏమి బందువులు

  • @b.lalithalalitha8903
    @b.lalithalalitha8903 หลายเดือนก่อน +1

    100 % correct madam.

  • @padmavathi5579
    @padmavathi5579 24 วันที่ผ่านมา

    Yes sister 🙏 naku andharu vnaru kaninenu evaru leni anadha naku 2 adapilalu tho vnanu naBadhakudha sameemu midily family na BAdha same emi cheyali ardamu avatamu ledhu. Sister

  • @sitarani2747
    @sitarani2747 21 วันที่ผ่านมา

    What u told exactly correct

  • @srivrlakshmirangoli3608
    @srivrlakshmirangoli3608 25 วันที่ผ่านมา +1

    Chala baga chepparu andi tankas

  • @subrahmanyamcptvids1852
    @subrahmanyamcptvids1852 24 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పినారు మేడం

  • @sharadasonwane1890
    @sharadasonwane1890 หลายเดือนก่อน +4

    😢husband accident death😢yevaru matladaru😢even sisters kuda 😢

    • @shekharkoppula1902
      @shekharkoppula1902 หลายเดือนก่อน +2

      Akka nuv asalu badapadaku..memantha unnam niku😢

  • @vijayalaxmi9937
    @vijayalaxmi9937 19 วันที่ผ่านมา

    Chala carect ga cheppinav akka

  • @Hymavathi-o2n
    @Hymavathi-o2n 24 วันที่ผ่านมา +2

    చావుకు కూడ డబు పేదఅనిచూసారూ

  • @telanganavantalu9656
    @telanganavantalu9656 27 วันที่ผ่านมา +1

    Ma sisters kuda anthe unnaramma

  • @dhanalaximia5029
    @dhanalaximia5029 หลายเดือนก่อน

    Eerojullo Mari goramga unnaru banduvulu. Manisi poyinappudu yeminaredyment ga yemina unnaya medam cheppandi madam

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 หลายเดือนก่อน +1

    నిజం చెప్పినారు తల్లి

  • @krishnanallapati-bi7rb
    @krishnanallapati-bi7rb 23 วันที่ผ่านมา

    Chala baaga cheypaaru madam .

  • @user-hu2pc7lj3l
    @user-hu2pc7lj3l 25 วันที่ผ่านมา

    Correct. Sister......

  • @VijayaRamagalla
    @VijayaRamagalla 24 วันที่ผ่านมา

    Nijam mam chala bagachepparu meeru

  • @LaxmiElavala-qh6bv
    @LaxmiElavala-qh6bv 24 วันที่ผ่านมา +1

    Bhandhuvulu rabhandhuvulu ayinappudu vaste emundhi rakha pothe emundhi

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 22 วันที่ผ่านมา

    Manchi vishayalu cheppavamma.neanu ròju chustuvunta. Mevlogs

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  22 วันที่ผ่านมา

      Tq సార్ 🙏🏼🙏🏼🙏🏼

  • @durgakala9989
    @durgakala9989 25 วันที่ผ่านมา

    Super 200 percent correct

  • @shailajaramesh1426
    @shailajaramesh1426 หลายเดือนก่อน +1

    Chala chala thanks andi . correct time ki ee Post chesaru.gata konta kaalam ga , present kuda ee vishayam gurinchi aalochistu matladutunna.memu ante andaru unna anadhalam.suicide chesukovali anipistundi maaku 😭😭😭😭
    Maaku Anni unnai money,love,effection, helping nature .Aina mammalni anta duram pedataru.chala badha,kopam,virakti kalugutundi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  หลายเดือนก่อน

      అలా అనకండి ఎవ్వరు లేకపోయినా పర్లేదు అన్నిటికి కాలమే సమాధానం చెప్తుది బాధ పడకండి

    • @shailajaramesh1426
      @shailajaramesh1426 หลายเดือนก่อน +1

      @@sujathafunnytalks అనుకున్నంత సులభం కాదు అండి లైఫ్.మా బాధకి తోడు లోకులు కాకుల్ల పొడుచుకు తింటారు.అంత చెప్పిన మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ ఇంటికి ఎవరు రారు ఏంటి అని.మనుషులతో కలవలెము దూరంగా ఉండలేము

    • @Sasi838
      @Sasi838 หลายเดือนก่อน

      ​@@shailajaramesh1426please meeru elanti alochanalu pettukovaddu.meeku manchi jarugutundi.mee manchi kore vyakthi gaa cheputunna.

    • @shailajaramesh1426
      @shailajaramesh1426 หลายเดือนก่อน +1

      ​@@Sasi838maaku manchi jaragali ani korukuntunnanduku chala thanks andi.kani maaku ee manushula meeda elanti nammakam ledu.cheddavare baguntunnaru idi nijam

    • @Sasi838
      @Sasi838 หลายเดือนก่อน +1

      @@shailajaramesh1426 tatkalikangaa baagundachhu .but long term lo adi vundadu.

  • @kusumasulluru31
    @kusumasulluru31 หลายเดือนก่อน +1

    I am also same situation

  • @arunavontela5942
    @arunavontela5942 24 วันที่ผ่านมา

    Aka, meru, chapindhe, nejamu, nakukuda, alana, jaregedhe

  • @IndonesiaServer-ez7ko
    @IndonesiaServer-ez7ko 20 วันที่ผ่านมา

    🙏 thanks amma

  • @SuryaPrakash-bv2fw
    @SuryaPrakash-bv2fw 24 วันที่ผ่านมา

    Nadi kuda same problem madam.maa banduvulu andaru maa ama nana side vallu chala mandi vuna evaru mamilini pattimchukoru.nenu maa ama memu idaram maa relatives valla nenu maa ama ontarivallamu ayamu madam maa realtives valla

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  24 วันที่ผ่านมา

      ఇప్పుడు ఒక వీడియో పెట్టాను చూడండి జీవితం విలువ తెలుసా అని

    • @SuryaPrakash-bv2fw
      @SuryaPrakash-bv2fw 24 วันที่ผ่านมา

      Ok madam .chustanu madam.thanking you madam

  • @trivenit4522
    @trivenit4522 17 วันที่ผ่านมา +1

    Vammo emi karma ra.babu e banduvula gola ento...

  • @chiranjeevibatchala4913
    @chiranjeevibatchala4913 25 วันที่ผ่านมา

    👌👌 amma

  • @srinivasgilla5335
    @srinivasgilla5335 29 วันที่ผ่านมา +1

    ఈ ప్రపంచములో ఏ జీవి స్వతంత్రుడు కాదు. జీవాత్మల కర్మానుసారం శరీరాల్లో ఉన్న ఆత్మ ఆయా శరీరాలను ఆడిస్తూ ఉంది. సత్యం చెప్పాలంటే జీవుడు మూగవాడు, గ్రుడ్డివాడు, చెవిటివాడు, ఆలోచనా శక్తి కూడా లేనివాడు. ఇవన్నీ కూడా ఆత్మ శరీరముతో చేయిస్తూ ఉంటే తలలో ఒక్కచోట కేవలం రవ్వంత ఉండే జీవుడు తన కర్మానుసారం సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు. మనం అన్ని కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ సాక్షి భావనతో ఉండాలి. ఇది పూర్తిగా అవగాహన కావాలి అంటే శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" శ్రద్ధతో చదవాలి. దీనిలో స్వచ్ఛమైన దైవజ్ఞానము ఉంది. ఇతర త్రైత సిద్ధాంత గ్రంథాలు కూడా త్రైత సిద్ధాంతము వెబిసైటులో అందుబాటులో ఉన్నాయి.

  • @tummalapallivenkatasuryavi2162
    @tummalapallivenkatasuryavi2162 25 วันที่ผ่านมา +1

    Kannatalle 10 yrs nundi gold dongilinchi ne bartha testunadani kuturito chepindi nijam telsaka niladeste nenu kadu andi 80 grams teskeli akkaki ichindi nene ala mosapoya kannatallekada vuna ani beruva lockerlovi tesindi chutalu ante rakpote snehitulani penchukondi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  25 วันที่ผ่านมา

      అవును అండీ ఇలాంటి వాళ్ళు కూడా వున్నారు

    • @tummalapallivenkatasuryavi2162
      @tummalapallivenkatasuryavi2162 25 วันที่ผ่านมา +1

      @@sujathafunnytalks nenu padina badha inta anta kadu kani kharma valzni em cheyatlefu hpyga vunaru daiva bhakti vundani virra vegutunaru

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  25 วันที่ผ่านมา

      @@tummalapallivenkatasuryavi2162 బాధ పడకండి కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 24 วันที่ผ่านมา +1

      అందరికీ ఈ అనుభవాలు ఉన్నాయి

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 24 วันที่ผ่านมา

      తక్కువ కాదు ఎక్కువ కాదు ఒకనాడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు బాగానే ఉన్నాము ఇప్పుడు మొహం చల్లడం లేదు రావడానికి అంతే అలాంటి వాళ్ళని వదిలేసి చేయటమే మనం పని మనం చేసుకుంటూ పోవడమే

  • @SrinuVera-rg2zz
    @SrinuVera-rg2zz หลายเดือนก่อน +1

    అక్క మాకు

  • @sajeshbingamalla3706
    @sajeshbingamalla3706 23 วันที่ผ่านมา

    Maaku vaallu raaka potheyney hai 20 yrs ga nara distitho alladuthunnam e sari a functions ki marriages ki vaallu vaddu anipistundi

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  23 วันที่ผ่านมา

      అవును అండీ ఏడిచేవాళ్ళు ఎక్కువ

  • @user-zk6kv8si8b
    @user-zk6kv8si8b 24 วันที่ผ่านมา +1

    I don't care because they are selfish fellows

  • @maheshkorrapati7997
    @maheshkorrapati7997 23 วันที่ผ่านมา

    kunti valla paristithi

  • @user-if4gl5kv6d
    @user-if4gl5kv6d 24 วันที่ผ่านมา

    Kondharu akramam vallu kuda mataladaru

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 24 วันที่ผ่านมา

    నా భార్య చనిపోవడంతో నాతో నా బంధువులు మాట్లాడకుండా వున్నారు. నేను వాళ్లందరు ని దూరం పెట్టాను .thappantaaraa

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  24 วันที่ผ่านมา +1

      మంచి పని చేసారు

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081 24 วันที่ผ่านมา

    Menu ante mana tappu lekunda pilavadame various kharma varide

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  24 วันที่ผ่านมา

      అవును అండీ కాలమే అన్నిటికి సమాధానం చప్తుంది

  • @user-yi7ej4kp6w
    @user-yi7ej4kp6w 12 วันที่ผ่านมา

    Tokkala banduvulu. Vallu sachinlu anukoni haiga bratakali.. amma nanna anna chelli anthe. Inkevaru leru..

  • @godwords5919
    @godwords5919 หลายเดือนก่อน

    Yes sister

  • @venkatlaxmi8257
    @venkatlaxmi8257 25 วันที่ผ่านมา

    Nannu adasukuotuonnaru

  • @vishwanith1772
    @vishwanith1772 28 วันที่ผ่านมา

    Akka dabbunna maaatladatledu

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  28 วันที่ผ่านมา +1

      అవును అండీ అలాంటి వాళ్ళు కూడా vunnaru

    • @facts-zw9io
      @facts-zw9io 26 วันที่ผ่านมา +1

      Meerante kulli chasthunnaremo gamaninchandi, assalu care cheyyakandi focus on god, focus on your health, focus on your family etc

    • @sujathafunnytalks
      @sujathafunnytalks  25 วันที่ผ่านมา +1

      @@facts-zw9io s

  • @katrapallychandrashaker1159
    @katrapallychandrashaker1159 10 วันที่ผ่านมา

    Badhlukadu. Mansulki
    .moneymukam. Mansuku. Swrdham. Pothemradura., 100nijam

  • @PonnariChintamanani
    @PonnariChintamanani 5 วันที่ผ่านมา

    Na bonda andaru antte