Village life style in Albania 🇦🇱 Part 2 | Cows 🐄 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +696

    I am sorry guys nidharamathu lo Namibia ananu 😂😂
    Thankyou

  • @harishpolanki333
    @harishpolanki333 3 ปีที่แล้ว +130

    Super వీడియో
    చూస్తున్నంతసేపు లోకాన్ని మరచి
    మనమే అక్కడ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది
    మనఊరిలో ఉమా కలసి తిరుగుతున్నట్టు 😍😍😍

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +154

    మహిళామణులకు శ్రమ శక్తి కి వందనం....స్వచ్చమైన గ్రామీణ వాతావరణం తో వీడియో మొత్తం చాలా ఆహ్లాదంగా ఉంది..

  • @bakshigarima
    @bakshigarima 3 ปีที่แล้ว +306

    🙏 Keep Travelling, Stay Safe. Hopefully see you soon in a new country 🥳

    • @laxmidevimoms3582
      @laxmidevimoms3582 3 ปีที่แล้ว

      Hi sis...💐

    • @dhfm-tl4bi
      @dhfm-tl4bi 3 ปีที่แล้ว +4

      @@karanallaganesh5719 i think u r new... See the whole videos.. There's a thing called humanity u know

    • @ninja-hn8qy
      @ninja-hn8qy 3 ปีที่แล้ว +6

      @@karanallaganesh5719 ademanna hotel aa dabbulu tiskodaniki foreign tourist ga vallaki nachi aathidyam icharu love for uma

    • @DurgaPrasad-vv4xz
      @DurgaPrasad-vv4xz 3 ปีที่แล้ว +2

      Uma brother super Amma ki matram by cheppi vellu happy journey all the best continue.

    • @umamaheshwari557
      @umamaheshwari557 2 ปีที่แล้ว

      supr

  • @vamsichintu5638
    @vamsichintu5638 2 ปีที่แล้ว +11

    💗💗💗
    ఈ వీడియో గ్రామీణ జీవితం చాల బాగా వచ్చింది చాలా బాగా వివరించారు. ఎక్కడ అయినా అమ్మ అమ్మ నే. వర్ణిక గారికి పాదాభివందనం చేసిన తప్పు లేదు.💗💗💗

  • @genralawareness7884
    @genralawareness7884 3 ปีที่แล้ว +36

    చూడ్డానికి ఆల్బనియా లాగ లేదు... అమలాపురం లాగ ఉంది 👌👌👌pure పల్లెటూరు

  • @rameshchellboyina
    @rameshchellboyina 3 ปีที่แล้ว +10

    ఆ ఫ్యామిలీ ఆ పిల్లకు నీకు చాలా బాగా హెల్ప్ చేశారు ఆ పిల్లలు మిమ్మల్ని బాగా తిప్పి చూపించారు UMA గారు

  • @natureandclouds
    @natureandclouds 3 ปีที่แล้ว +30

    Veronica ma'm kosam second time chusthunna aavida nidra leche sariki meeru kanpadaka povatam meeru vellipoyina vishayam thelisi confirm ga baadha padutharu intha short time lo aavida chaala affection penchu kunnaru aa manchi manasu gala aavida vaala family ki thank you so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @parinithasavithri3774
      @parinithasavithri3774 3 ปีที่แล้ว +2

      Malli sudu ledaa mire velli susesi ra

    • @natureandclouds
      @natureandclouds 3 ปีที่แล้ว +1

      @@parinithasavithri3774 haha ekkadaiki velli chusi ravali

    • @parinithasavithri3774
      @parinithasavithri3774 3 ปีที่แล้ว +2

      @@natureandclouds ame yekkada unte akkadi ki

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      @@natureandclouds ha ha

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      @@parinithasavithri3774 meeru jokes bale vestare

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +11

    Entha prasanthanga undi uma garu mee video chustunte two days nundi full fever ,school leave but nenu mee videos miss avvanu yetti paristhithilo...ado relaxing tonic laaga pani chestundi...thank u uma garu...daily Mee navvu ,pleasent ga unna mee video chusthe full energy vostundi

    • @ruler7548
      @ruler7548 3 ปีที่แล้ว +1

      Ore idi upma gadi fake account na vade pettukunnada e comment….ante mari over ga undi comment

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      @@venkat7667 vallaki em pani pata undadandi...evaru comment pettina fake antaru

    • @ruler7548
      @ruler7548 3 ปีที่แล้ว +1

      @@venkat7667 bro nenu saradaga upma ani annanu I respect uma garu as a person……truly gadi comment chusi over anpinchindhi….nenu annadi truly ganni uma un kadu

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      @@ruler7548 em over anipinchindi meeku?? Nachakapothe naku reply pettadam deniki?

    • @yourstrulysrividya6848
      @yourstrulysrividya6848 3 ปีที่แล้ว +1

      @@ruler7548 Mind your words bro... chilll

  • @BABURAJENDRAPRASADKATTA
    @BABURAJENDRAPRASADKATTA 3 ปีที่แล้ว +52

    That's not jersey that's HF cow, usually HF cows will give 26 to 30 ltrs per day

  • @sreepadanareshkumar7332
    @sreepadanareshkumar7332 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన అనుభవం ఉమా...మీకు...మాకు....వాళ్ల దయ,మంచి మనసు చూసి నా మనసు చలించింది....వాళ్లకు ధన్యవాదములు

  • @truefriends3853
    @truefriends3853 3 ปีที่แล้ว +8

    🙏 నమస్తే ఉమా గారూ చాలా చక్కగా వుంది పల్లెటూరు వాతావరణం... ఇండియా లో వున్న పల్లెటూరు వాతావరణం కనిపిస్తోంది...take care brother 👍👍👍🙏

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +1

      Good morning... sister

    • @truefriends3853
      @truefriends3853 3 ปีที่แล้ว +1

      @@SriHari-ys9jd నమస్తే శ్రీ హరి గారూ చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి🙏 ఎలావునారు

  • @sofiabid
    @sofiabid 3 ปีที่แล้ว +34

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @నాథ్అమర
    @నాథ్అమర 3 ปีที่แล้ว +10

    సూపర్ విలేజ్ సూపర్ ఫ్రెండ్స్ మాకు చెప్పకుండా రావడం చాలా మంచి మదర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్నాటక 🙏🇮🇳♥️

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 ปีที่แล้ว +19

    బుడ్డోడు నాలంటోడే అన్న, సబ్జెక్ట్స్ ఎన్నో మర్చిపోయాడు 😂😂 love from Hyderabad anna ❤️

  • @abdulrahimshaik8847
    @abdulrahimshaik8847 3 ปีที่แล้ว +19

    Manchi vallaki devudu tappaka help chestadu.
    Uma garu meeru mana India peru goppaka chati chebutunnaru.

  • @prashanthreddy2806
    @prashanthreddy2806 3 ปีที่แล้ว +123

    డ్రెస్ లు భాషలు ప్రాంతాలు వేరు అయినా అంతా ఒకటే

    • @rocky-vu8fw
      @rocky-vu8fw 3 ปีที่แล้ว +7

      కలర్స్ వేరైనా కల్చర్ ఒకటే 👍

    • @rkmaharaj9452
      @rkmaharaj9452 3 ปีที่แล้ว

      అవునా పాశ్చాత్యులు అందరు మాంసాహారులు వాళ్ళతో పోలిస్తే అందరు ఒక్కటే అంటారు మరి భారతదేశం లో ఉన్న హరిజన్స్ చాలామంది శాఖాహారులున్నారు వాళ్ళతో పోలిస్తే కులం తక్కువ నాకొడుకులు సుబ్రాంగా ఉండరు మూగ జీవాల్ని హింసించి తింటారు అంటారు ఇదేనా అగ్రవర్ణాలు అని చెప్పుకునే మీలాంటోళ్ళ నిజాయితీ మా వూరిలో ఈ కారణం చేత మేము మాంసం భుజింcham మరి మాకు దేవాలయాల్లో ప్రవేశం కల్పిస్తారా మీట్ అస్సలు భుజించం మమ్మల్ని మీతో సమానంగా చూస్తారా

    • @sairamsunkara249
      @sairamsunkara249 2 ปีที่แล้ว

      అద్వైతం

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +2

    గ్రామీణ ప్రజల జీవనం అంతా ఒకటే ఏ దేశమైనా, వేషభాషలు మాత్రమే మార్పు... ఆ గ్రామం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. ....All the best,👍👌 be happy..

  • @rakheekrishna7196
    @rakheekrishna7196 3 ปีที่แล้ว +31

    ప్రపంచమంతా ఒకే లా వుంది.
    మనుషులు అంతా ఒకే విధoగా వున్నారు.
    ఇండియా లో village's ఎలా వున్నవో అలానే అన్ని దేశాల లో అలానే vundi.
    ఏ దేశంలో ఐనా village పీపుల్స్ మంచి మనసు తోనే వుంటారు. కల్మషo లేకుండా

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +32

    Mother is always a.mother uma garu..
    Her love can't be measured only it is cherishable and world's most priceless treasure and pleasure ..
    Her love is
    Higher than the sky
    Heavier than the earth
    Good decision uma garu..amma ni kalisi inko country ki vellandi..
    Heart touching video ❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼Naku maa amma ni gurthuchesaru

  • @vrdasari3299
    @vrdasari3299 3 ปีที่แล้ว +7

    Very memorable treatment by Veronica and her family to all three of you. Really this village trip may end up the most liked one even by subscribers.

  • @SAHITYATV
    @SAHITYATV 3 ปีที่แล้ว

    నిజంగా ఎంత మంచి కుటుంబం. ఎంత గొప్ప ఆదరణ. కొత్త వారిని అది కూడా ముగ్గురిని నమ్మి , ఆశ్రయం ఇచ్చి ఆదరించిన ఆ కుటుంబం చల్లగా వుండాలి. ఆ ఫ్యామిలీ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఉమగారూ ధన్యవాదాలు. జాగ్రత్తగా వుండండి. శుభోదయం.

  • @vamshi4019
    @vamshi4019 3 ปีที่แล้ว +4

    Uma brother చాలా బాగుంది వీడియో ..మన దగ్గర దూరమవుతున్న పల్లెటూరు జీవన విధానం...ప్రకృతితో మమేకమై జీవించటం అనేది చాలా అదృష్టంతో కూడుకున్న విషయం...ఆ కుటుంబం ఆ విషయం లో ధన్యులు🙏🙏👍

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 ปีที่แล้ว +22

    1) Thanks for showing beautiful village life in Albania.
    2) Fresh Cow milk is good for health. You may drink More cow milk. Eat more fruits.
    3) Thanks to Ms. Vernika madam and his family members for providing shelter and food for Indian TH-camrs.
    4) Zero pollution in villages.
    5) School of village is interesting to watch.
    6) Small church in a village is also beautiful.
    7) Both part-1 and Part-2 vlogs are Excellent and memorable.

  • @RAMARAJUGUNTURU220
    @RAMARAJUGUNTURU220 3 ปีที่แล้ว +25

    Good Morning Anna ... Great to See all friends Together 🖤🖤

  • @pavankumar0695
    @pavankumar0695 3 ปีที่แล้ว +2

    Uma gaaru..the way you interacting with people is great. They won't forget you. 💐👍🤝 జై తెలుగు తల్లి, జై హింద్ 🇮🇳

  • @Ukbava1
    @Ukbava1 3 ปีที่แล้ว +20

    Awesome view

  • @manatelugubook1709
    @manatelugubook1709 3 ปีที่แล้ว +118

    Uma anna humanity ki like vesukonde friends
    👇👇♥️♥️

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 3 ปีที่แล้ว +5

    జై ఉమా గారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను🥰

  • @sudheerkumaraakulaa
    @sudheerkumaraakulaa 3 ปีที่แล้ว +12

    Hi, Uma nice to see you again good morning 🌞 from Australia 🇦🇺 India 🇮🇳 family 👪

    • @alienise
      @alienise 3 ปีที่แล้ว

      Australia lo ekkada bro

    • @sudheerkumaraakulaa
      @sudheerkumaraakulaa 3 ปีที่แล้ว

      @@alienise Melbourne and you're in Australia 🇦🇺?

  • @rohithntr4608
    @rohithntr4608 3 ปีที่แล้ว +44

    Uma anna fans warangal 🔥❤️😘

  • @siddharthsiddu2133
    @siddharthsiddu2133 3 ปีที่แล้ว +15

    Love from Nizamabad Telangana ❤️

  • @exatt1717
    @exatt1717 3 ปีที่แล้ว +6

    Good example of the Circle of Life or the Wheel of Tine. Once upon a time, Albania was connected to Alexander ( his mom) that conquered (almost) the whole world. Interesting that their currency Lek is named after Alexander who was born in Emadhija ( which means Great city in Albanian). Even the famous Aristotle and our very own Mother Theresa were famous Albanians.

  • @natureandclouds
    @natureandclouds 3 ปีที่แล้ว +3

    Russia lo Vladimir brother and family Albania lo Veronica ma'm and family, Radian and his frnds eppatiki Marchi polemu

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      Exactly naku vladimar brother gurthocharu

    • @natureandclouds
      @natureandclouds 3 ปีที่แล้ว +1

      @@urstruly1727 avunandi Vala house and village chala peaceful beautiful ga vuntadi

  • @Jaireddy90
    @Jaireddy90 2 ปีที่แล้ว +1

    Radion సొంత తమ్ముడిలా అనిపించాడు మీరు వాడిని వదిలి వెళ్తుంటే నాకు Tear's 😚😚

  • @NanduMallelaDS
    @NanduMallelaDS 3 ปีที่แล้ว

    ఉమా గారు మీ ట్రావెల్ పుణ్యాన మేము ఎన్నో కొత్త ప్రదేశాలు చూస్తున్నాము మీరు ఆ దేశం యొక్క ప్రజలు మీరు ఫ్రెండ్షిప్ చేసుకునే విధానం చాలా ముచ్చటగా ఉంది కీప్ ఇట్ అప్ .

  • @rajendarpolepangu8519
    @rajendarpolepangu8519 3 ปีที่แล้ว +8

    JAI TRS JAI UMAA ANNA FROME MAHABUBAD,

  • @Slreddy51
    @Slreddy51 3 ปีที่แล้ว +7

    Good morning.. Uma Annaya...Chala baaga explore chesthunnaru.. 👌👌

  • @sankarg4546
    @sankarg4546 3 ปีที่แล้ว +5

    last dialogue tho Touch chesav Uma. Telugu vadivi anipinchav. I really proud of you Uma.

  • @gundluruuma7713
    @gundluruuma7713 3 ปีที่แล้ว +4

    Veronica mom is soooooo good and kind those two kids are lovely beautiful village, wonderful climate our uma bro is happy so we are also happy good people will be always helped by God so Uma bro take care and keep rocking 👍👍👍👍❤❤❤

  • @abishek9170
    @abishek9170 3 ปีที่แล้ว +6

    uma garu big fan

  • @usharanic5962
    @usharanic5962 2 ปีที่แล้ว

    విలేజ్ ఎక్కడైనా ఒకేలాగే ఉంటుందనుకుంటా 🤔
    మనుషులు చూడటానికి మాత్రమే తేడా, ఎక్కడైనా రైతులకు కష్టాలు ఒకటే అని పిస్తుంది
    మీరు చెప్తుంటే తప్ప, అది వేరే కంట్రీ లాగ లేదు
    మన ఇండియా లో విలేజ్ లాగే వుంది 😄
    అస్సలు, వున్న ఆ కొద్ది సమయం లో
    మీరు అక్కడి వాళ్ళ లాంగ్వేజ్ లన్ని
    ఎలా నేర్చుకో గలుగుతున్నారు 🤔
    You are very great brother 👏👍

  • @vijaybhukya9978
    @vijaybhukya9978 3 ปีที่แล้ว +11

    Love from ఖమ్మం జిల్లా సత్తుపల్లి❤️❤️

  • @elizabethrani1447
    @elizabethrani1447 3 ปีที่แล้ว +4

    VERNIKA AMMA GAARI HOUSE LOOKS LIKE MY MOTHER'S HOUSE NEAR TENALI. EVN THEY R HVING GRAPES PLANTS IN OUR COMPOUND. SAME LIKE OUR INDIA 🇮🇳🇮🇳

  • @Ukbava1
    @Ukbava1 3 ปีที่แล้ว +21

    Super vlogs

  • @itsmartveeruyadav2023
    @itsmartveeruyadav2023 3 ปีที่แล้ว

    ఉమా బ్రో నేను వేరే వీడియో చూడటం మానేసం కేవలం మీ video s matram మే చూస్తూ నం. సూపర్ బ్రో మీ video s .

  • @venkatbabu4742
    @venkatbabu4742 3 ปีที่แล้ว +2

    Ultimate undi anna video.Every one should learn how to vlog by seeing these kind of videos. 👌👌

  • @Vinnu_bunny
    @Vinnu_bunny 3 ปีที่แล้ว +10

    love from Telangana from khammam

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 11 หลายเดือนก่อน

    మంచిమంచి ప్రాంతాలు చూపిస్తున్నారు చాలా థాంక్స్ బ్రదర్

  • @rams4933
    @rams4933 3 ปีที่แล้ว +2

    In this vlog you meet very good family 👪 beautiful Location's and Albania 🇦🇱 people treated very well. Superb video take care of your health and safety

  • @chandubuvanagiri1157
    @chandubuvanagiri1157 3 ปีที่แล้ว +4

    Lvu from Tirupathi bro

  • @mahimaheswari748
    @mahimaheswari748 3 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్న వీడియో ఈరోజు గరిమ కనపడలేదు వెర్నిక అమ్మ మీరు సూపర్ దేశం కాని దేశంలో కూడా బాగా ఆదరించారు అమ్మ గొప్పదనం మన గ్రామాలలో కూడా ఆడవారే ఎక్కువగ కష్టపడతారు పొలం పనులు ఇంటి పనులు చేస్తూ పశువుల మెంటేనన్స్ కూడా అంతే బాగా చూసుకుంటారు.

  • @juniorpawankalyanofficial
    @juniorpawankalyanofficial 3 ปีที่แล้ว +6

    Good morning brother 💐💐💐

  • @itsmyjourney369
    @itsmyjourney369 3 ปีที่แล้ว +7

    గుడ్ మార్నింగ్ ఉమా

  • @ayyappak224
    @ayyappak224 3 ปีที่แล้ว +5

    Love from machilipatnam

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 3 ปีที่แล้ว +1

    హయ్ ఉమ గారు🌷
    గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి
    వారి గురించి చాల మంచిగా చూపించారు ధన్యవాదాలు ముఖ్యంగా మీ ఆరోగ్యం జాగ్రత్త
    ఓం సాయి రాం 🙏మాదాసు 🌿👍

  • @thingiconic8021
    @thingiconic8021 3 ปีที่แล้ว +4

    Hi uma గారు good morning 🌄

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 3 ปีที่แล้ว

    జీవిత కాలం లో మోదటి సారి విదేశీయులు పాలు పితకటం చూసి చాలా బాగా అనిపించింది. 🇳🇪🙏👍❤️

  • @pasumarthivenkatanagaraja8222
    @pasumarthivenkatanagaraja8222 3 ปีที่แล้ว +3

    Last video amazing

  • @vvpreddy4264
    @vvpreddy4264 3 ปีที่แล้ว +2

    NAMASTE UMA GARU. అంతా మీ మంచితనం ....GOD IS GREAT...HE CAN
    DO HELP FOR YOU IN ANY WHERE ANY COUNTRY...UMA IS ALWAYS GREAT... ❤️❤️V V PADMANABHA REDDY VIJAYWADA 🌹🌹

  • @muralirameshkv2537
    @muralirameshkv2537 3 ปีที่แล้ว +4

    Albania- village 👍
    Nice Video 👍
    Your ALL videos are BEST 👍
    From: KOLAR, KARNATAKA State

  • @srinurekha3502
    @srinurekha3502 3 ปีที่แล้ว +6

    Super annaya love from east godavari❤

  • @maheshtalari8751
    @maheshtalari8751 3 ปีที่แล้ว +4

    Good Morning brother

  • @powrojusatyanarayana7751
    @powrojusatyanarayana7751 3 ปีที่แล้ว +1

    Manchi manasu kaliginavaru 🤟❤❤️❤❤❤️💯

  • @hajibabasyed8468
    @hajibabasyed8468 3 ปีที่แล้ว +4

    Hii Anna good mrng have a nice day. Super

  • @raghuchamaleti
    @raghuchamaleti 3 ปีที่แล้ว +2

    Village life is So Beautiful
    I Love village s 😍 Keep going Brother and Keep Rocking🤛

  • @nikkammahaarshi7667
    @nikkammahaarshi7667 3 ปีที่แล้ว +4

    1st anna

  • @anjusreevelicheti9627
    @anjusreevelicheti9627 3 ปีที่แล้ว +2

    I like Radion. Very big kind heart💜💜💜

  • @ssivareddy8877
    @ssivareddy8877 3 ปีที่แล้ว +7

    God bless you

  • @bsprasadponnaganti2661
    @bsprasadponnaganti2661 3 ปีที่แล้ว

    అల్బేనియా లోని వ్యవసాయ కుంటుంబం చూపించడం వలన మనలాగే ఉందని తెలిసింది. స్కూల్ కూడా పరిచయం చేసారు.బాగుంది. మీ ప్రయాణం బాగా కొనసాగాలని కోరుతున్నాం.ధన్యవాదాలు

  • @abishek9170
    @abishek9170 3 ปีที่แล้ว +8

    Hope u reach 1M soon

  • @gattisharma5395
    @gattisharma5395 ปีที่แล้ว

    చాలా బాగుంది వీడియో గ్రామీణ వాతావరణం ఎంత అద్భుతంగా ఉంది సూపర్ అండి బావ గారు

  • @shivagarikipati4575
    @shivagarikipati4575 3 ปีที่แล้ว +5

    Love from Vijayawada ❤️😊
    Radion Frnd and Veronica maa 😍😍

  • @madhavivutchula1979
    @madhavivutchula1979 3 ปีที่แล้ว

    😀😀avunu Umagaru Nameabia annaru..nenu konchem confuse ayyanu.. Albania nundi Nameabia eppudu vellarani.🤔..Nice vedio Umagaru 👌 they r look like very good people and friendly also..nijanga akkadi adavallaki hats off 🙏🙏 entha kashta jeevulo Vallu ...

  • @CHITRAME_CHALANAM
    @CHITRAME_CHALANAM 3 ปีที่แล้ว +8

    Akada vehicles india lo right side aithe akada left side

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 3 ปีที่แล้ว +1

    Super family... Definitely you should visit again and say bye bye to Varnika Amma...what a lady.. She is doing the entire work..take care uma

  • @ramntr8365
    @ramntr8365 3 ปีที่แล้ว +5

    Jai Uma Anna Nalgonda

  • @karnakarthatikayala4378
    @karnakarthatikayala4378 3 ปีที่แล้ว +1

    First comment bro big fan of uh

  • @shaikallibhai5440
    @shaikallibhai5440 3 ปีที่แล้ว +7

    Love from kadapa❤️

  • @salamavasanthakumar5408
    @salamavasanthakumar5408 3 ปีที่แล้ว

    హలో ఉమా గారు ఈరోజు వీడియో మొత్తం చూసిన తర్వాత నా అభిప్రాయం మీరు దేశం పేరు నమీబియా అన్నారు! కానీ మీరు ఉన్నది అల్బేనియా. ఇంకొకటి మీరు సన్ఫ్లవర్ మొక్క కరెక్ట్ గానే అన్నారు . మీరు వర్ణిక అమ్మగారి కి మన దేశం తరఫున కృతజ్ఞతలు చెప్పగలరు.

  • @raju8689
    @raju8689 3 ปีที่แล้ว +14

    Love you
    Anna forever ❤️❤️

  • @nareshgoud5077
    @nareshgoud5077 3 ปีที่แล้ว +1

    Chala days taravata manchi village dorikindi bro... Koncham ekkuva explore cheyyandi.. 👍👍👍👍

  • @nazeershaik6224
    @nazeershaik6224 3 ปีที่แล้ว +3

    Gud morning uma bayya from bhadrachalam TS

  • @rajeshrajamuri3770
    @rajeshrajamuri3770 3 ปีที่แล้ว +2

    my favourite traveler

  • @shivaithagani3374
    @shivaithagani3374 3 ปีที่แล้ว +3

    Hw Many listened uma bro said Namibia instead of saying Albania 🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠🤠

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 ปีที่แล้ว +1

    Village life is the best life forever, Organic farming and chuttu chala Prashanthamina vathavaranam super life👍

  • @ssiddharthareddyreddy3953
    @ssiddharthareddyreddy3953 3 ปีที่แล้ว +4

    Good morning anna love from kurnool

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 ปีที่แล้ว +1

    Buffaloes milk will be used mostly in India . The buffaloes used to give 5liters Morning and 5 liters Evening . But the Jersey used to give 5to 12 liters in India. In the good olden those who had more cows the family was a wealthy family. The buffaloes domesticated in India but actually they used to live in Forest . Very nice Uma, I am remembering my Good olden days of Gudivada. I want to go there and want to settle , if Agriculture land is available on long lease .very very good people just like in our villages in the good olden days which I am recollecting because of Uma Prasas ji. Convey my heartful thanks Vernica Mom and your Brother Prasanth and your little friends .

  • @bpranay8214
    @bpranay8214 3 ปีที่แล้ว +6

    Bro nice videos , good work

  • @apparigokulsrisatwik7
    @apparigokulsrisatwik7 3 ปีที่แล้ว +5

    Take care uma garu ❤️ from Hyderabad

  • @jithendrasunny
    @jithendrasunny 3 ปีที่แล้ว +3

    Thank u for showing us beautiful places😊😊

  • @mandavaraveendra8900
    @mandavaraveendra8900 3 ปีที่แล้ว +4

    ❤ from movva

  • @gopigamini5328
    @gopigamini5328 3 ปีที่แล้ว +2

    Aavidiki cheppakunda raavdam baadhaga anipistundhi.
    Video chhostunna maake ilavunte, aavida yenta baadha padataro.
    RADIONw well cultured behaviour from him. Thanks to him 🙌

  • @Hemathhighbro999
    @Hemathhighbro999 3 ปีที่แล้ว +12

    𝐋𝐨𝐯𝐞 𝐟𝐫𝐨𝐦 𝐤𝐚𝐯𝐚𝐥𝐢 ❤️

  • @roopatanuku2719
    @roopatanuku2719 3 ปีที่แล้ว

    Village video chala chala bagundi uma, akkadi varu chala manchi varu

  • @CHITRAME_CHALANAM
    @CHITRAME_CHALANAM 3 ปีที่แล้ว +15

    Super anna

  • @RomeoJuliet01
    @RomeoJuliet01 3 ปีที่แล้ว +1

    First i was thinking ravi telugu traveller was the best world traveler…. But I realised U are the BEST😊

    • @boddubasu7656
      @boddubasu7656 3 ปีที่แล้ว

      Ravi Telugu traveller shows maximum cities and tourism places . So he wouldn't be number one Telugu traveller. UMA first

  • @salamavasanthakumar5408
    @salamavasanthakumar5408 3 ปีที่แล้ว +3

    Hi uma good morning 🌻🌻🔆🔆🎉🎉❤️

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 ปีที่แล้ว

    Albanian boys who helped UMA having great helping nature. God bless them. UMA you must cut your hair nicely and wash your face frequently and give some touch-ups to your face. That seems nice and like Shoban Babu kona Seema bullodu.

  • @gangadharchari3006
    @gangadharchari3006 3 ปีที่แล้ว +1

    All the best and happy journey, everyday i will watch new videos updated by you ...Keep going...Stay safe...