PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
ఎదుటి వ్యక్తులు ఎంత తిట్టినా తిరుగుబాటు చేసిన ..ఓర్పు స్వభావం,క్షేమించే గుణం కలిగిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే..god bless u అన్న.. ఆమెకు మంచి సువార్త ప్రకటించారు!
ఈ వీడియో ద్వారా కొన్ని కోట్ల మందికి సత్యాలు వివరించారు చెవి గలవాడు వినును గాక, జ్ఞాన ఉన్నవాడు గ్రహించిన గాక, అంత ఓపిగ్గా చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు అయ్యగారు, అలాగే ఆమెకు కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ప్రశ్నించకపోతే, ఇంత సమాచారం ఎవరికి తెలియదు. చెడు ఒక మనిషికి థాంక్యూ ఆల్.
@@ANkumar01 నా మాటలకన్నా మీ భూతు మతపుస్తకంలో చండాలం ఎక్కువ కూతుర్లకు కడుపు చేసిన లోతుగాన్ని ఆదర్శంగా తీసుకుంటావా కుమారీ లేదా ఏసు అనేవాడు ఎవడికి పుట్టాడో మేరీని ఆదర్శంగా తీసుకుంటావా చెప్పు కుమారీ
జీసస్ ఒక్కడే మనకు ఉన్న ఏకైక మార్గం యేసు ప్రభువు ఒక్కడే మనల్ని పాపం నుంచి విడిపించ గలిగిన దేవుడు,ఆయన మన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి మూడవ రోజున మరణాన్ని జయించిన ఏకైక దేవుడు మన యేసయ్య 🙏🙏
వందనాలండి చాలా సహనంగా క్రైస్తవ గురించి క్రైస్తవ్యాని గురించి చాలా చక్కగా మాట్లాడారు పౌలు వలె క్రీస్తు కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకోనుగాక గాడ్ బ్లెస్స్ యు అన్న
Praise the lord sir 🙏🙏. కరెక్ట్ గా మాట్లాడినారు సార్ కానీ వాళ్ళకి ఎంతమంది చెప్పిన వాళ్ళకి అర్ధం కాదు సార్ ఆమెకి మాట్లాడే విధానం రానే రావట్లేదు అదే వాళ్ళ దేవుళ్ళు వారికి నేర్పిన ధర్మం మీరు మాట్లాడే మాటలకి ఆమె మాట్లాడే వారికి ఎంత తేడా ఉందో చూస్తున్న ప్రజలకి తెలియాలి... 👍👍🙏🙏
@@RameshP-ov3fg నహూము 3 : 5 నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. ఆడవాళ్ళ చెంగులు ముఖం మీద కి ఎత్తి ఈకలు/పూకులు/మానము చూపించే యెహోవా దేవుడా ?
అన్న సూపర్ మీరు.. మీ తెలివి కి జోహార్... మతోన్మాదరాలుకి సరి అయినా సమాధాం చెప్పారు... అడిగిన ప్రశ్నలకి ఒక సమాధానం లేదు ...దేవుడు మీకు ఇంకా జ్ఞానం తో నింపి మీరు చేస్తున్న పరిచర్య అంతటితో దేవుడు మీతో ఉండాలని కోరుకుంటున్న.....
చాలా గొప్పగా సువార్తను ప్రకటించారు బ్రదర్. మీరు మాటలు పడిన మీరు ఓర్చుకొని శాంతంగా మాట్లాడిన మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. In future she will understand what is truth. God blessed you with HIS precious words.
మేడం గారికి తెలివి లేదు. మర్యాద అసలే లేదు. ఎన్ని చెప్పినా వీళ్ళు వినరు. మీరు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పలేక తిడుతున్నది. యేసయ్య మీకు తోడుగా ఉండును గాక, amen🙏
Praise the lord brother, చాలా చక్కగా వివరించారు... క్రిస్టియన్ డాక్టర్స్ కావాలి, క్రిస్టియన్ చదువులు కావాలి, క్రిస్టియన్స్ తయారు చేసిన వస్తువులు ఎందుకు వాడుతున్నారు, క్రిస్టియన్స్ ఉద్యోగాలు ఎందుకు కావాలి.... సూపర్ అడిగారు తమ్ముడు... దేవునిని నామానికి మహిమ తెచ్చేలా చెప్పావు... ఇలాంటి వారికి నువ్వు భయపడవు తమ్ముడు నీకు దేవుని తోడు... పౌలు వంటి డైర్యం కలిగి బ్రతుకుట క్రీస్తు... చావైతే లాభమే అన్నట్లు... అపొస్తలలు లా మాట్లాడారు... దేవుడు మీకు తోడై ఉండును గాక 😍🙏🙏
బ్రదర్ కుక్కలు అలాగే మొరుగుతాయి. భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై యుండెను . నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. వందనాలు బ్రదర్❤❤❤
అన్న నీకు వందనాలు అన్నా మన అక్క లాంటి ఈ అక్కకు ఆమె నిన్ను తిట్టినా బాద పడకుండా దేవుని ప్రేమతో అక్కకు సువార్త చెప్పావు నిజ దేవుడు ఏసుక్రీస్తు అని చక్కగా చెప్పావు దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord brother. దేవుడు మీకు మంచి జ్ఞానం తో పాటు మంచి ఓపిక ఇచ్చాడు. అర్థం లేని ఆమె మాటలకు జ్ఞానయ్యుక్తం గా సువార్తను బోధించారు. ఆమె మాటలు వింటే నవ్వాలనిపించింది. ఆమె అమాయకురాలు. సనాతన ధర్మం అంటూ ఆమె లాంటి వాళ్ళను ఎంతో మందిని పాడు చేస్తున్నారు. ప్రైస్ గాడ్ బ్రదర్
@@sridhargoudtalla3982 ని లాంగ్వేజ్ చుస్తే అర్ధం అయ్యింది. నువ్వు హద్దులు లేకుండా మాట్లాడే వాడివి అని. మీ దేవుళ్ళు నేర్పించారేమో. కానీ నా యేసు ప్రభు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని నేర్పించాడు.
అన్నా నిజంగా దేవుని వాక్యం నెరవేర్చి చూపించారు ఆమె అంతలా నోరు పారేసుకుంటుంది మీరు సహనంతో ఇచ్చిన సమాధానం దేవునికి మహిమ మీ లాంటివారు దేవునికి చాలా అవసరం may god bless u annaa 🙏🙌may god bless u sister 🙌🙌🙏🙏త్వరలో దేవుని అద్భుతం చూస్తాం..., amen 🙇⛪🛐🛐✝️✝️
తమ్ముడు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది సర్వోన్నతుడైన దేవునికి మహిమ నీ ద్వారా అధిక మహిమ కలుగుతుంది దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను మీ అన్నయ్య విజయవాడ స్వాగత్ సుబ్బారావు స్వాగత్ సుబ్బారావు
ఈమె యేజేబీలు 2 .... ఈమెకు సరియైన సమాధానం ఇచ్చారు బ్రదర్ 🔥 మీరు ఇంకా ధైర్యం గా దేవుని లో ముందుకు వెళ్ళి నషించిపోతున్న ఆత్మలను రక్షించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను అన్నయ్య 🙌🏻❤️
PRAISE THE LORD 🙏 ఎవరైనా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఉంటే నాతో మాట్లాడాలి అనుకుంటే please send me మీ నంబర్ మరియు డిటైల్స్ ఈమెయిల్ ద్వారా సంప్రదింగలరు నేనే మీకు కాల్ చేసి మాట్లాడతానుemail address: godswaymissionindia@gmail.com
🙏🙏🙏🙏
అన్న దేవుడి గురిచి ఆని తెలిసిన దేవుని ప్రేమ చెప్పలేను.నాలుగు గోడల మధ్య ప్రేయర్ చేసుకుంటూ నా ఫ్యామిలీ తెలియకుండా రోజులు గడుపుతున్నాను.
Correct
అలాంటి దాన్ని కోసి కారం పెట్టాలి
Prise the. Lord. Brother. Allantti. Bhyvars dhanitho. Matladakamdi. Devudu. Miku nthodu. Devude. Mimmal. Ni. Vidipisttaru. Amen. Yesayya
ఎదుటి వ్యక్తులు ఎంత తిట్టినా తిరుగుబాటు చేసిన ..ఓర్పు స్వభావం,క్షేమించే గుణం కలిగిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే..god bless u అన్న.. ఆమెకు మంచి సువార్త ప్రకటించారు!
ఈ వీడియో ద్వారా కొన్ని కోట్ల మందికి సత్యాలు వివరించారు చెవి గలవాడు వినును గాక, జ్ఞాన ఉన్నవాడు గ్రహించిన గాక, అంత ఓపిగ్గా చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు అయ్యగారు, అలాగే ఆమెకు కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ప్రశ్నించకపోతే, ఇంత సమాచారం ఎవరికి తెలియదు. చెడు ఒక మనిషికి థాంక్యూ ఆల్.
యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును గాక యేసు రక్తమే ❤జయం
@@naniborugaddachirala195 yasu raktam Ante wines 🍷🍷
Nee mokam jayam noru musuko ekkuva matladaku
అతి త్వరలో ఆమె దేవుని తెలుసుకొని మారుమనస్సు కలిగి రక్షణ కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్
Amen
Amen 🙏
ఆవిడ సువార్త వినడానికే కాల్ చేసినట్టుంది. ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకుంటే స్తోత్రం. 🙏
@@TRUTHREDEMEER శివున్ని విడచి శవాన్ని దేవుడని నమ్మే గొర్రేధవల్లార
@@TRUTHREDEMEER 🙏🙏🙏🙏
@@sridhargoudtalla3982 nee maatale nee samskaraniki addam padutunnayi , neetimadugulo dakkunnavariki satyam ardham kadhule sodhara , time padutundhi👍
@@sridhargoudtalla3982 matldevatini shevalu anaru ala ayithe Nuvvu kuda shevanive
@@ANkumar01 నా మాటలకన్నా మీ భూతు మతపుస్తకంలో చండాలం ఎక్కువ కూతుర్లకు కడుపు చేసిన లోతుగాన్ని ఆదర్శంగా తీసుకుంటావా కుమారీ లేదా ఏసు అనేవాడు ఎవడికి పుట్టాడో మేరీని ఆదర్శంగా తీసుకుంటావా చెప్పు కుమారీ
చాలా బాగా చెప్పావు అన్నయ్య. ✝️🙏 దేవుడు నీకు తోడు ఉన్నారు. యేసే మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు. ✝️✝️✝️
పర్వాలేదు సార్ బైబిల్ ఎక్కడ ఆదివారమే చర్చికి వెళ్ళాలి వెళ్తేనే పరలోకం అని చెప్పాలే.
యేసయ్య ఆ తల్లికి మారుమనస్సు కలుగ చేయును గాక ఆమెన్. అన్నా దేవుడు మిములను బహుగా దేవించును గాక. ఆమెన్
@@pastor.nathanialdev1308 నీవు నాశనము అయ్యింది కాకుండా ఆమెను నాశనము ఎందుకు చేస్తావు గొఱ్ఱె బిడ్డ
మీకు దేవుడు ఇచ్చిన ఓర్పు జ్ఞానం ను బట్టి దవునికే స్తోత్రములు ❤❤❤❤❤❤❤
ఆ సిస్టర్ కు భలే జ్ఞానాన్ని బోధించారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
అన్న చాలా చక్కగా నిజాన్ని చెప్పారు కానీ ఎవ్వరికి బోధపడటం లేదు మిధైర్యనికి వందనాలు
జీసస్ ఒక్కడే మనకు ఉన్న ఏకైక మార్గం యేసు ప్రభువు ఒక్కడే మనల్ని పాపం నుంచి విడిపించ గలిగిన దేవుడు,ఆయన మన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి మూడవ రోజున మరణాన్ని జయించిన ఏకైక దేవుడు మన యేసయ్య 🙏🙏
Aapavamma nuvvu
Praise the lord brother 🙏
సిలువను గూర్చిన వార్త , నశించుచున్న వారికి వెర్రి తనం గానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
మాట వినే వారికి చెప్పవచ్చు ఈమెకు చెప్పలేము బూతులు మాట్లాడే వారు మూర్ఖులు .... బ్రదర్ మీరు చాలా ఓపిక గా చెప్పారు ❤ ఇదే ఓర్పు ప్రతీ క్రైస్తవుడికి కావాలి
మీరు నిజముగా గ్రేట్ పాస్టర్ గారు మిమల్ని మీ సేవ పరిచర్యను ఇక ఇలాంటి మతోన్మాద్దులని అనేకమందికి దేవుని పరిచయం చేస్తారు అని నాముతున్నాను. Amen 🙇🏻♂️🙏🏻
హల్లెలూయా యేసయ్యా. ప్రభువు ప్రతి ఆత్మని రక్షిస్తాడు
లడ్డుకి వున్నా. విలువ ఆడపిల్లలకి లే dha andi 👌👌👌super point sir Praise the lord👍👍👍
వందనాలండి చాలా సహనంగా క్రైస్తవ గురించి క్రైస్తవ్యాని గురించి చాలా చక్కగా మాట్లాడారు పౌలు వలె క్రీస్తు కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకోనుగాక గాడ్ బ్లెస్స్ యు అన్న
సూపర్ సార్. ఒకదానికే. కాదు. ప్రపంసానికే. సరి ఐన సమాధానం. ఇచ్చారు. Wandar full. మీలాటి. సువార్త కులు. లోకంలో. ఉండడం. సాల ఆనంద కరం.
దేవునికి మహిమ కలుగును గాక
దేవునికి మహిమ కలుగును గాక అన్న చాలా చక్కగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆ సహోదరికి సువార్త చెప్పారు ఆ సహోదరికి దేవుడు మారుమనస్సు దయచేయును గాక
నశించు వారికి సిలువ వెర్రితనముగా నున్నది.
రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియై ఉన్నది.
ఒక మతోన్మాదికి చక్కటి సువార్త చెప్పారు❤ ధన్యవాదాలు బ్రదర్
👌👍చాలా మంచి గా సువార్త తో పాటు ఎన్నో మంచి విషయాలు తేలియ జీశారు బ్రదర్ మీకు వందనాలు.
ఈమె తొందరలోనే ప్రభువు రక్తంలో కడగ బడుతుంది
Ni avva puku. Tho raktham kaduguthadhi
@@shareeshkumar8704మీ మతస్థులు చాలా మర్యాదగా మాట్లాడతారు, మీ మతమే నేర్పింద??
@@--Shalom-- thanks anna
ఇలాంటి అజ్ఞానులకు కూడా సువార్త చాలా ఈజీగా చెప్పారన్న
దేవుడు మీకు నిండు ఆరోగ్యమును ఆయుష్షును అనుగ్రహించి బలంగా వాడుకొనును గాక 🙏🙏🙏
ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక😊❤🙌🙏✝️👈👌
Praise the lord sir 🙏🙏. కరెక్ట్ గా మాట్లాడినారు సార్ కానీ వాళ్ళకి ఎంతమంది చెప్పిన వాళ్ళకి అర్ధం కాదు సార్ ఆమెకి మాట్లాడే విధానం రానే రావట్లేదు అదే వాళ్ళ దేవుళ్ళు వారికి నేర్పిన ధర్మం మీరు మాట్లాడే మాటలకి ఆమె మాట్లాడే వారికి ఎంత తేడా ఉందో చూస్తున్న ప్రజలకి తెలియాలి... 👍👍🙏🙏
మీ వెనుక సృష్టికర్త ఉన్నాడు 🙏🙏🙏🙏🙏🙏
ఏసుక్రీస్తును నమ్ముకున్నారు కాబట్టే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు
Avunu
Bochu.
నా తల్లె ,నీవు పూర్తి గా అన్ని గ్రంథాలు చదువు ఆ తర్వాత మాట్లాడు
దేవుడు సహోదరి కనులు తెరుచును గాక
Amen
బ్రదర్ చాలా చాలా చక్కగా సువార్త చెప్పారు యేసుక్రీస్తు క్రుపా నీకు తోడుగా వుండును గాక దేవునికి మహిమ కలుగును గాక 🙏👏👌👍
ప్రైస్ థి లార్డ్ సర్. మీరు ఇలానే సువార్త లో ముండుగు సాగాలని దేవుని కోరుకుంటున్నాను
మల్లిఖార్జున అన్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరియు పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వాదించును గాకా బ్రదర్ ఆమేన్ 🙏 వందనాలు పాస్టర్ గారు 🙏👍
చాలా సంతోషంగా వుంది అన్న గారు అద్భుతమైన సువార్త అందించారు praise the lord 🙏 brother andi
చాలా బాగా మాట్లాడారు సర్. రక్షణ సువార్తను చక్కగా వివరించారు బ్రదర్. దేవుడు మిమ్ములను దీవించును గాక
హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరినీ కొసినా రక్తం ఒక్కటే ఎరుపు ఉంటుంది. యేసు క్రీస్తు నిజమైన దేవుడు
@@RameshP-ov3fg
నహూము 3 : 5 నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.
ఆడవాళ్ళ చెంగులు ముఖం మీద కి ఎత్తి ఈకలు/పూకులు/మానము చూపించే యెహోవా దేవుడా ?
Raktam okte annappudu devadu kuda okade
సాత్వికంతో సమాధానం చెప్పారన్న మీరు. దేవునికే మహిమ
అయ్యగారు చక్కగా వివరించారు. ప్రైస్ తే లార్డ్
యేసు క్రీస్తు నామములో ఆమెకు రక్షణ మారుమనస్సు కలుగునుగాక అమెన్ god bless you brather
Praise the Lord anna
నేను తోటి క్రైస్తవ సహోదరుడను మీ రు చాలా బాగా మాట్లాడారు ,,,, దేవుడు మీరు సువార్త చెప్పిన ఈమే రక్షణ పొందును గాక! ఆమెన్
దేవుని గొప్ప తనం చెప్పారు బ్రదర్. అ సహోద్దరి కూడా నిజమైన దేవుని (యేసయ్య) తెలుసుకోవాలి 🙏 ఆమెన్.
Thank you brother!
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లునుగాక......
Praise The Lord Anna 🙏
నువ్వు గొప్ప సోదరుడివి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
దేవుని కొరకు ప్రతి సమయంలోను సందర్భంలోనూ ప్రతి కాలాల్లోనూ శేషం మిగిలి ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
జై జీసస్ యేసు రక్త మే జయం 💪🏻💪🏻
Praise the lord 🙏 sir నిజమైన దేవుడు మన యేసయ్య
Praise the lord brother
I am praying for yours everyday God with you
బ్రదర్ వందనాలు.... అద్భుతంగా ఆవిడకి సువార్త ప్రకటించారు... Great sir... God bless u
అన్నయ్య మంచిగా. సువార్త చెప్పారు వందనాలు. ఆమె తప్పనిసరిగా మారుతాది ప్రార్థిద్దాం.
అన్న సూపర్ మీరు.. మీ తెలివి కి జోహార్... మతోన్మాదరాలుకి సరి అయినా సమాధాం చెప్పారు... అడిగిన ప్రశ్నలకి ఒక సమాధానం లేదు ...దేవుడు మీకు ఇంకా జ్ఞానం తో నింపి మీరు చేస్తున్న పరిచర్య అంతటితో దేవుడు మీతో ఉండాలని కోరుకుంటున్న.....
దేవుడికి స్తోత్రం మీకు దేవుడు కృప తోడుగా ఉండి బలపరిచి వాడుకొను గాక ఆమెన్
దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు.
తమ్ముడు మల్లికార్జున రావు నేను అభినందిస్తున్నాను ప్రభువు నీకు తోడైయుండును నీకు తోడైయుండును గాక
మీరు మాట్లాడుతుంటే వుని, చప్పట్లు కోడ్తూ దేవుణ్ణి స్థితించాను.🥲❤️
చాలా గొప్పగా సువార్తను ప్రకటించారు బ్రదర్. మీరు మాటలు పడిన మీరు ఓర్చుకొని శాంతంగా మాట్లాడిన మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం.
In future she will understand what is truth. God blessed you with HIS precious words.
సహనంగా నిదానంగా దేవుని మాటలు వివరించినదుకు అన్నకి వందనాలు
ఆమెన్ ప్రైస్ ది లార్డ్ ఫాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు ఆశీర్వదిస్తారు గిరి ఏం భయపడకుండా లోకానికి భయపడే వాళ్ళు దేవుడు విరుద్ధం అవుతాం
అక్కకు సువార్త బాగా అందించారు అక్కను దేవుడు రక్షించి దీవుంచును గాక అన్నా మీకు🙏🙏🙏 దేవునికి మహిమ
🙏Jesus గొప్ప దేవుడు pralse the lorb
చచ్చిన శవం అంటున్నావేంటి ఆయన గొప్ప తనం నీకు తెలుసా . మూర్ఖురాలా
చచ్చిన స్థితిలో ఉన్న వారు సజీవులను గుర్తించలేరు అందుకే ఆలా మాట్లాడుతున్నారు.
అన్నా వందనాలు 🙏 👌 👍 దీనికి మత (మద) పిచ్చి బట్టింది. దేవుని కృపను బట్టి సువార్త అందించారు. ప్రభువు కు స్తోత్రం.ఆమె కోసం ప్రార్థన చేద్దాం 🤲🛐
అన్న దేవుడు మీములను బహుగా ఇలాంటివారితో మాట్లాడుతున్నపుడు LORD బలము దయచేస్తాడు
మూర్ఖులు ఇలానే ఉంటారు.. సత్యమే జయతే ఆమేన్ ❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ అన్న సూపర్ గా చెప్పారు దేవుడికి మహిమ కలుగును గాక మూర్ఖులకి వాక్యంతో బుద్ధి చెప్పినందుకు దేవుడికి మహిమ కలుగును గాక 💐💐❤️❤️❤️
మేడం గారికి తెలివి లేదు. మర్యాద అసలే లేదు. ఎన్ని చెప్పినా వీళ్ళు వినరు. మీరు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పలేక తిడుతున్నది. యేసయ్య మీకు తోడుగా ఉండును గాక, amen🙏
Praise the lord brother, చాలా చక్కగా వివరించారు... క్రిస్టియన్ డాక్టర్స్ కావాలి, క్రిస్టియన్ చదువులు కావాలి, క్రిస్టియన్స్ తయారు చేసిన వస్తువులు ఎందుకు వాడుతున్నారు, క్రిస్టియన్స్ ఉద్యోగాలు ఎందుకు కావాలి.... సూపర్ అడిగారు తమ్ముడు... దేవునిని నామానికి మహిమ తెచ్చేలా చెప్పావు... ఇలాంటి వారికి నువ్వు భయపడవు తమ్ముడు నీకు దేవుని తోడు... పౌలు వంటి డైర్యం కలిగి బ్రతుకుట క్రీస్తు... చావైతే లాభమే అన్నట్లు... అపొస్తలలు లా మాట్లాడారు... దేవుడు మీకు తోడై ఉండును గాక 😍🙏🙏
చాలా చక్కగా అర్దం అయినట్లు చెప్పారు బ్రదర్
వామ్మో ఎంత జ్ఞానం ...అన్న నీకు😮 అచర్యపోయను ❤❤❤❤❤
యుద్ధము యెహోవాదే...
అయ్యగారు మీరు వివరించిన వివరణ చాలా అంటే చాలా స్పష్టంగా ఉంది అందుకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🎉
బ్రదర్ కుక్కలు అలాగే మొరుగుతాయి. భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై యుండెను . నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. వందనాలు బ్రదర్❤❤❤
యేసు నామములో నోరు పడిపోయింది ఆవిడకి, దేవునికి మహిమకలుగును గాక
సరిగా సమాధానం చెప్పారు 👌👌👌
అన్న నీకు వందనాలు అన్నా మన అక్క లాంటి ఈ అక్కకు
ఆమె నిన్ను తిట్టినా బాద పడకుండా
దేవుని ప్రేమతో అక్కకు సువార్త చెప్పావు నిజ దేవుడు ఏసుక్రీస్తు అని చక్కగా చెప్పావు దేవునికే మహిమ
కలుగును గాక
యేసు రక్తమే జయం
Praise God. దేవుడు పౌలు వలె మిమ్ములను వాడు కొనును గాక.
చాలా మంచిగా బుద్ది చెప్పారు అన్న....
God bless....
Praise the lord brother. దేవుడు మీకు మంచి జ్ఞానం తో పాటు మంచి ఓపిక ఇచ్చాడు. అర్థం లేని ఆమె మాటలకు జ్ఞానయ్యుక్తం గా సువార్తను బోధించారు. ఆమె మాటలు వింటే నవ్వాలనిపించింది. ఆమె అమాయకురాలు. సనాతన ధర్మం అంటూ ఆమె లాంటి వాళ్ళను ఎంతో మందిని పాడు చేస్తున్నారు. ప్రైస్ గాడ్ బ్రదర్
స్వీట్ ....సువార్త ప్రకటన 🙏🙏🙏
దేవుని విత్తనాలు విత్తబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుడే కార్యసిద్ధి కలిగించును గాక పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధి కలిగించును గాక ❤
🙏🙏🙏🙏👌👌👌👌 god bless you మంచి సమాధానం ఇచ్చారు అన్న నీకు దేవుని కృప ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్
మీకు దేవుడు సహాయం చేస్తారు
God bless you
Glory to be GOD. చాల బాగా మాట్లాడినరు 😊 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
యేసు ప్రభు మాత్రమే దేవుడే.
@@Teja_and_rishi. లౌడ్ ఏం కాదు క్రిమినల్ కేసులో ఉరిశిక్ష పడి చచ్చిన పీనుగును దేవుడని నమ్మే గొర్రేధవ
@@sridhargoudtalla3982 ని లాంగ్వేజ్ చుస్తే అర్ధం అయ్యింది. నువ్వు హద్దులు లేకుండా మాట్లాడే వాడివి అని. మీ దేవుళ్ళు నేర్పించారేమో. కానీ నా యేసు ప్రభు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని నేర్పించాడు.
Very good brother 👌👌👌తల్లీగారికి మారుమనస్సు రక్షణలో కీ రావాలి thanks lord
Praise God దేవుడు మిమ్మల్ని రక్షించును కూడా
అన్నా నిజంగా దేవుని వాక్యం నెరవేర్చి చూపించారు ఆమె అంతలా నోరు పారేసుకుంటుంది మీరు సహనంతో ఇచ్చిన సమాధానం దేవునికి మహిమ మీ లాంటివారు దేవునికి చాలా అవసరం may god bless u annaa 🙏🙌may god bless u sister 🙌🙌🙏🙏త్వరలో దేవుని అద్భుతం చూస్తాం..., amen 🙇⛪🛐🛐✝️✝️
కామ,క్రోధ లోభ,మధ,జన్మ;కర్మ పాపము లేని వారే పరిశుద్దుడే నిజమైన దేవుడు.
జైలు లో వాక్యం చెప్పే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు గొప్ప అదృష్టం
👍🏻100/%కరెక్ట్ బ్రదర్ గారు
మంచి సువార్త చేస్తున్నారు బ్రదర్ థాంక్స్
మంచిగా వివరించి సువార్త చెప్పారు Brother Praise the Lord
చాలా బాగా చెప్పారు బ్రదర్ 👍
తమ్ముడు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది సర్వోన్నతుడైన దేవునికి మహిమ నీ ద్వారా అధిక మహిమ కలుగుతుంది దేవుని పరిశుద్ధాత్మ మీకు తోడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను మీ అన్నయ్య విజయవాడ స్వాగత్ సుబ్బారావు స్వాగత్ సుబ్బారావు
అన్న ప్రైస్ లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
ఆమె మటి బుర్ర కు బలే చెప్పవు అన్నయ్య 👍
ఈ మతోన్మాది కి బాగా బుద్ధి చెప్పారు బ్రదర్ 🙏🙏👌👌👌
నాకు తెలిసి....అమెకి ఇప్పుడే జ్ఞానోదయం అయ్యింది....ఇంతవరకు ఇవ్వన్ని తెలియదు....miru super pastor garu....
ఈమె యేజేబీలు 2 ....
ఈమెకు సరియైన సమాధానం ఇచ్చారు బ్రదర్ 🔥
మీరు ఇంకా ధైర్యం గా దేవుని లో ముందుకు వెళ్ళి
నషించిపోతున్న ఆత్మలను రక్షించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను అన్నయ్య 🙌🏻❤️