ఉమ్ము ఊసిన సరే 1000 గ్రామాల్లో సువార్త|BRO MALLIKARJUN TESTIMONY|GODS WAY MISSION||LAMP MINISTRIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024

ความคิดเห็น • 924

  • @LAMPMINISTRIES
    @LAMPMINISTRIES  ปีที่แล้ว +47

    PRAISE THE LORD 🙏 మీరు ఎవరైనా బ్రదర్ మల్లికార్జునరావు తో మాట్లాడాలి అలాగే సలహాలు సూచనలు ఇవ్వాలి అని ఉంటే ఈమెయిల్ చెయండి మీ నంబర్ మరియు డిటైల్స్ పంపండి. బ్రదర్ మీకు కాల్ చేసి మాట్లాడతారు
    godswaymissionindia@gmail.com
    Praise the Lord. If you wish to speak/give suggestions to Brother Mallikarjun Rao. Please send your number/details through mail. Mail I'd: godswaymission@gmail.com. He will contact you via phone.

    • @Godswaymission
      @Godswaymission ปีที่แล้ว +2

      Praise God 🙏🙏🙏

    • @nagarjunaeerpina3621
      @nagarjunaeerpina3621 ปีที่แล้ว +2

      👍

    • @SIVASIVA-fy4wb
      @SIVASIVA-fy4wb ปีที่แล้ว +2

      Yes

    • @jaisriramjaibharath6710
      @jaisriramjaibharath6710 ปีที่แล้ว

      ఈయన నిజంగా యేసు విశ్వసి ఐతే ఈయన ఫోన్ నెంబర్ ఇక్కడ పెట్టాలి

    • @hemanthchadaram6352
      @hemanthchadaram6352 8 หลายเดือนก่อน +3

      @@jaisriramjaibharath6710 viswasam ki phone number ki link enti Brother 😍🙏🏻 aayana new sense and busy calls ni avoid chayya daniki number post chayyaledu
      Ala kadu meku nijam ga aayana tho maatladali anipista mail ID eccharu ga mail chayyandi me request ento aayana cheppandi

  • @anilrevoultion7077
    @anilrevoultion7077 ปีที่แล้ว +173

    మేము బ్రహ్మణులం కానీ యేసయ్య ను అరాదిస్తున్నాము యేసుక్రీస్తు నిజమైనదేవుడు

    • @Thesurvivor25297
      @Thesurvivor25297 ปีที่แล้ว +4

      ❤️❤️❤️❤️🙏

    • @kshankar1456
      @kshankar1456 ปีที่แล้ว +2

      Fake gadi

    • @ehsandesgsustainabilitycla575
      @ehsandesgsustainabilitycla575 7 หลายเดือนก่อน +5

      melanti valla sakshama ma lanti valanu maru manasu kaligala chestadi

    • @katesunitha4002
      @katesunitha4002 7 หลายเดือนก่อน +5

      Glory to God 🙌

    • @vijayaprasad1299
      @vijayaprasad1299 6 หลายเดือนก่อน

      ​@@kshankar1456ఫేక్ అంటె వాళ్ళ అడ్రెస్స్ తీసుకుని వాళ్ళవూరిలో అడిగితెలుసుకోవాలి

  • @perumallaah4240
    @perumallaah4240 ปีที่แล้ว +14

    Meeru వెళుతున్న దారిని దేవుడు తన దూతలచే సరాలము చేపిస్తండు ఆమేన్

  • @ARJUN_192
    @ARJUN_192 ปีที่แล้ว +214

    "నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకమునకు వచ్చెను".... ఆమెన్!

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 6 หลายเดือนก่อน +12

    ఎలాంటి వారినైనా మన యేసయ్య మార్చి వాడుకోగలడు

  • @kalleti3337
    @kalleti3337 ปีที่แล้ว +79

    ఈ కాలం యూత్ అందరూ నిన్ను ఆదర్శం గా తీసుకోవాలి... బ్రదర్

    • @banavathkrishnamurthi311
      @banavathkrishnamurthi311 ปีที่แล้ว

      Lanjodakalaku jathi Marina kukalu

    • @ramgopal3642
      @ramgopal3642 ปีที่แล้ว

      🤣🤣🤣🤣🤣

    • @pruthvirajalla8439
      @pruthvirajalla8439 6 หลายเดือนก่อน

      Veedu cinema field ani chethundu kada.ednatha vadu rasukunna script

    • @yesudeevena2749
      @yesudeevena2749 6 หลายเดือนก่อน

      😅 BH​@@pruthvirajalla8439

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA ปีที่แล้ว +131

    పాస్టర్ ని కాదు ఇవాంజెలిస్తీనీ కాదు జస్ట్ దేవుని పరిచర్య చేస్తాను, గొప్ప తీర్మానం

    • @karridurgarao3323
      @karridurgarao3323 ปีที่แล้ว +5

      God bless you brother praise the lord all the best

    • @balashowri9217
      @balashowri9217 ปีที่แล้ว +1

      ​@@karridurgarao3323 p It's great Brother. God bless you more

    • @sudha3178
      @sudha3178 ปีที่แล้ว

      Paraloka kaapari ministries sister anaina gaaru vakyam kooda baguntundhi.choodandi sister

    • @manikyamgold1448
      @manikyamgold1448 ปีที่แล้ว

      Yedho pelliki mundhey parishudhatmatho garbhavathi ayyava yenti 🤭

    • @nanisam1996
      @nanisam1996 ปีที่แล้ว +2

      @@manikyamgold1448 ఎలా ఇద్దరు మొగాళ్ళు దేవుళ్ళు కాపురం చేస్తే పుట్టిన అయ్యప్ప లాగనా 🤣

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 ปีที่แล้ว +22

    అన్న మీలా సువార్త చేసేవాడిని నేను కూడా
    Work చేసే దగ్గర, ప్రయాణంలో, కొత్తవారికి, బంధువులకు, అన్యులకు, అవకాశాన్నిబట్టి సువార్త చెప్పేవాడిని
    (బలహీనపడ్డాను) లేవలేక పోతున్న దయచేసి నాకొరకు ప్రార్థించండి.
    సువార్త లో చెప్పలేనంత ఆనందం ఉంది చెప్పనాషక్యం కానీ సంతోషం ఉంది.
    తిరిగి నేను దానిని అనుభవించాలి.
    ప్లీజ్ బ్రదర్స్ and sisters అందరూ నా కొరకు ప్రార్థించండి 🙏🙏🙏

    • @mastankanamala896
      @mastankanamala896 ปีที่แล้ว

      Devudu marala levanethunu gakaaa... Amen

    • @manikyamgold1448
      @manikyamgold1448 ปีที่แล้ว

      @@mastankanamala896 dhenni levanethuthadu ra gorre

    • @swarnarajisukapatla
      @swarnarajisukapatla 5 หลายเดือนก่อน

      దేవుడు మరల తన పరిచరలో మిమ్మును వాడుకొనున్ గాక ఆమేన్

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 8 หลายเดือนก่อน +8

    బండ లాంటి గుండెలను కరిగించే వాక్యం కురుల సైతం మార్చి నా యేసయ్య వాక్యం ఆమెన్

  • @chandrasekharravuri7793
    @chandrasekharravuri7793 ปีที่แล้ว +57

    నేను comments తో సరిపెట్టకుండా నాకోసం నలగగిట్టబడి మనకొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసయ్యా కోసం నా వంతు సువార్త తెలియని వాళ్ళకి చేస్తాను thank u Lamp ministries&god's way mission అన్న నాకోసం prayer చేయండి నేను మీ కొరకు చేస్తాను

    • @karunakumari975
      @karunakumari975 ปีที่แล้ว +5

      చాలా అద్భుతమైన సాక్ష్యం నాన్న దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు జీవితంలో నిన్ను ఇంకా పైకి తీసుకుని వస్తాడు జీవితంలో నిన్ను చాలా ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవించును గాక

    • @karunakumari975
      @karunakumari975 ปีที่แล้ว +4

      దేవుడు నీ పరిచర్యను ఇంకా ఆశీర్వదిస్తాడు ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు నిన్ను

    • @chandrasekharravuri7793
      @chandrasekharravuri7793 ปีที่แล้ว +2

      Praise God

    • @anithakarapativlogs7832
      @anithakarapativlogs7832 ปีที่แล้ว +1

      🤗🤗🙏praise the Lord 🙏🙏

    • @dgsdgs6967
      @dgsdgs6967 ปีที่แล้ว

      మన కోసం యేసు ప్రాణం ఏమి ఇవాలేదు సోల్లుగే

  • @pastorpvvmprasad7368
    @pastorpvvmprasad7368 ปีที่แล้ว +30

    బ్రదర్, దేవుని లో మీ విలువైన సాక్ష్యం నా హృదయాన్ని సంతోషంతో నింపుతుంది. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మిమ్మును చుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నేను చాలా సార్లు మీరు కారుపై ప్రయాణం చేస్తూ సువార్త చేస్తున్నా వీడియోస్ చూసాను. అక్కడ మీ స్వరం విన్నాను. మరియు సువార్త పత్రిక ఇస్తున్నా చేతిని చూసాను.కానీ మీమ్మును చూడలేకపోయాను. చాలా సార్లు మిమ్మును చూడాలి అని అనుకునేవాడిని కానీ ఈ రోజు మీ విలువైన సాక్ష్యం ఈ వీడియో ద్వారా వింటూ, ఈ వీడియో ద్వారా మీ మిమ్మును చూడగలుగుతున్నందుకు దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను పూర్తిగా ఒక వీరుల్ల పునకల గల విగ్రహారాధన కుటుంబం నుండి యేసు క్రీస్తును నామంలో రక్షించబడి గ్రామాలలో దేవుని సేవకుడిగా పనిచేస్తున్నాను. మీ విలువైన ప్రార్థన సమయంలో మా పరిచర్య కొరకు ప్రార్ధించగలరు అని నమ్ముతున్నాను.🙏✝️💝

  • @mylifejesusj.i.c.m6828
    @mylifejesusj.i.c.m6828 ปีที่แล้ว +63

    దేవుడు మీరు చేస్తున్న పరిచయంతంలో మీకు తోడై ఉండును గాక గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @Hari-m5s
    @Hari-m5s 9 วันที่ผ่านมา

    పాస్టర్ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఇదే విధంగా మీరు ఇదే విధంగా చేస్తే మీరు దేవుని నామానికి మహిమ కలుగుతుంది

  • @jamesjyothi206
    @jamesjyothi206 ปีที่แล้ว +15

    ఇప్పుడున్న...... ప్రతి.... క్రిస్టియన్స్ లో...... ఇలాంటి
    సాక్షం...... ఉంటుంది...... గమనించండి... సోదరులారా...... 🙏🙏🙏🙏

  • @johnsonmarlapudi1256
    @johnsonmarlapudi1256 ปีที่แล้ว +10

    అద్భుతమైన సాక్ష్యం బ్రదర్. అంతము వరకు నమ్మకంగా దేవుని పని చేయండి. ప్రపంచంలో అన్ని అధికారాలు, హోదా కంటే సువార్తికునిగా పని చేయడం గోప్ప విషయం. ..."సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములు" అని దేవుడు ప్రశంసిస్తుంది అంటే, అది ఎంతో విలువైనది. గాడ్ బ్లెస్ యు

    • @vijaypalleti9453
      @vijaypalleti9453 ปีที่แล้ว

      అవును.....
      నిజంగా....
      గొప్ప ధన్యత

  • @Zeakharya
    @Zeakharya ปีที่แล้ว +57

    పారిశుధత్ముడు మీకు తోడై మిముల్ని నడిపించును గాక.. 🙏ఆమెన్ 👍

    • @user-vh1jl9iu1i
      @user-vh1jl9iu1i 6 หลายเดือนก่อน

      Bible lo mistakes chaala unnayi.
      Ex : mathhayi 1:16 lukaa 3:23
      Yosepu yakub kumarudu ani oka chota maroka chota yosepu heli kumarudu ani inko chota
      Okadiki iddaru father's elaaga untaaru.

  • @vijayarani3287
    @vijayarani3287 ปีที่แล้ว +2

    పనివాడు జీతము ను అర్హుడు. దేవుని పిల్లలు ప్రేమతో ఇచ్చిన కానుకలు తీసుకోవచ్చు. కానుకలు మళ్ళీ దేవునికే పత్రికలు పంచవచ్చును.

  • @user-iu5xz4xp7g
    @user-iu5xz4xp7g ปีที่แล้ว +43

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ అన్నయ్య

    • @user-vh1jl9iu1i
      @user-vh1jl9iu1i 6 หลายเดือนก่อน

      Bible lo mistakes chaala unnayi.
      Ex : mathhayi 1:16 lukaa 3:23
      Yosepu yakub kumarudu ani oka chota maroka chota yosepu heli kumarudu ani inko chota
      Okadiki iddaru father's elaaga untaaru.

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 ปีที่แล้ว +19

    సేవ చేసేది మల్లికార్జున కాదు, వారికి సహకరిస్తున్న వారి సతీమణి గారిది 🙏

  • @son-of-God-AGAA-Aswin
    @son-of-God-AGAA-Aswin ปีที่แล้ว +15

    Praise the lord Anna 🙏చాలా మంచి పని చేస్తున్నారు,ఆన్న దేవునితో స్నేహం చాలా అద్భుతమైనది,మీరు చేసే సేవ చాలా గప్పది,ఇటువంటి సేవ ఎవరు చేయరు దేవుని ప్రేరణ ఉన్నవారే చేస్తారు,god bless you anna

  • @mosesirvin160
    @mosesirvin160 4 หลายเดือนก่อน +1

    చాలా కాలం తర్వాత నేను దేవునితో నడిచేవ్యక్తిని చూసనా అనిపిస్తుంది ఇలాగైతే ఎక్కువమందికి సువార్త అందించవచ్చు అన్నిగ్రామాలు టార్గెట్ ❤

  • @titusvisuals8920
    @titusvisuals8920 ปีที่แล้ว +20

    దేవుడు మీకు ఇచ్చిన భారనికై దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

    • @sudheerkumar-lm7fq
      @sudheerkumar-lm7fq 10 หลายเดือนก่อน

      అందుకే కదా మిమ్ములను గొర్రెలు అనింది, యేసు పుట్టినా దేశం లో ఎంత మంది క్రిస్టియన్స్ ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా. అసలు సొంత ఊరి వాళ్ళు యేసు అనే పీసు గదిని ఎందుకు నమ్మలేదు అక్కడి ప్రజలు.
      క్రిస్టియన్ దేశాలు శాంతి తో సామరస్యంగా ఎందుకు ఉండటం లేదు. ఎప్పడు యుద్ధం యుద్ధం అని తన్నుకు చేస్తుంటారు ? కొత్త కొత్త జబ్బులన్నీ క్రిస్టియన్ దేశాలలోనే ఎందుకు పుట్టాయి ? ఆకలి తో అలమాటిచ్చినా క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి.
      అక్కడ జీసస్ ఎందుకు కాపాడలేకపోయాడు. ఈ పొప్ కానీ , ఇతర దేశాల్లో ఉన్న మిషనరీ సంస్థలు డబ్బులు ఎందుకు ఇండియా కె పంపుతారు.
      ఆంధ్రలో పెద్ద పోస్టర్స్ ఎన్నో సార్లు సుగ్గున గారితో, హిందూ జనశక్తితో ఓడిపోయారు. డిబేట్ వచ్చి బైబిల్ గొప్పదని , మంచిదని, పరిశుద్ధ గ్రంథమని నిరూపించలేకపోయారు. అది మీకు తెలుసా ?
      దాన్ని నుంచి తప్పించు కోవడం కోసం కొందరు బిల్ చదవని వాళ్ళని, భగవత్ గీత సగం చదివిన వాళ్ళని పిలిపించుకొని మతం మారిన జనల దగ్గర గొప్పలు చెప్పుకున్నారు.
      AP లో నుంచి కానీ తెలంగాణ లో నుంచి కానీ పెద్ద పోస్టర్స్ కి దమ్ముందా, మీ పీసెస్ గాడు నిజాయిన దేవుడా, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా, మీ పీసుస్ గడు నిజమైన దేవుడు, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా.
      రమ్మను దమ్ముందా రమ్మను డిబేట్ కి పీతి గుద్ద గ్రంధం VS భగవత్గీత న మీకు తెలుస్తుందు నిజమేమిటో

  • @prasadtalabattula8668
    @prasadtalabattula8668 ปีที่แล้ว +37

    May GOD bless you all brothers 🙏💕.
    మీ పరిచర్య ద్వారా పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుంది . ఆమెన్.

  • @gemmeliprasanna493
    @gemmeliprasanna493 ปีที่แล้ว +68

    వందనాలు బ్రదర్ దేవుడు మీకు తోడై యుండును గాక ఆమెన్. మంచి సువార్త చేస్తున్నారు ఇంకా సువార్త చేయాలని ప్రార్థిస్తున్నాము

    • @sudheerkumar-lm7fq
      @sudheerkumar-lm7fq 10 หลายเดือนก่อน

      అందుకే కదా మిమ్ములను గొర్రెలు అనింది, యేసు పుట్టినా దేశం లో ఎంత మంది క్రిస్టియన్స్ ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా. అసలు సొంత ఊరి వాళ్ళు యేసు అనే పీసు గదిని ఎందుకు నమ్మలేదు అక్కడి ప్రజలు.
      క్రిస్టియన్ దేశాలు శాంతి తో సామరస్యంగా ఎందుకు ఉండటం లేదు. ఎప్పడు యుద్ధం యుద్ధం అని తన్నుకు చేస్తుంటారు ? కొత్త కొత్త జబ్బులన్నీ క్రిస్టియన్ దేశాలలోనే ఎందుకు పుట్టాయి ? ఆకలి తో అలమాటిచ్చినా క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి.
      అక్కడ జీసస్ ఎందుకు కాపాడలేకపోయాడు. ఈ పొప్ కానీ , ఇతర దేశాల్లో ఉన్న మిషనరీ సంస్థలు డబ్బులు ఎందుకు ఇండియా కె పంపుతారు.
      ఆంధ్రలో పెద్ద పోస్టర్స్ ఎన్నో సార్లు సుగ్గున గారితో, హిందూ జనశక్తితో ఓడిపోయారు. డిబేట్ వచ్చి బైబిల్ గొప్పదని , మంచిదని, పరిశుద్ధ గ్రంథమని నిరూపించలేకపోయారు. అది మీకు తెలుసా ?
      దాన్ని నుంచి తప్పించు కోవడం కోసం కొందరు బిల్ చదవని వాళ్ళని, భగవత్ గీత సగం చదివిన వాళ్ళని పిలిపించుకొని మతం మారిన జనల దగ్గర గొప్పలు చెప్పుకున్నారు.
      AP లో నుంచి కానీ తెలంగాణ లో నుంచి కానీ పెద్ద పోస్టర్స్ కి దమ్ముందా, మీ పీసెస్ గాడు నిజాయిన దేవుడా, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా, మీ పీసుస్ గడు నిజమైన దేవుడు, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా.
      రమ్మను దమ్ముందా రమ్మను డిబేట్ కి పీతి గుద్ద గ్రంధం VS భగవత్గీత న మీకు తెలుస్తుందు నిజమేమిటో

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 ปีที่แล้ว +39

    Priase the lord brother.
    మీకు నా హృదయపూర్వక వందనాలు.
    దేవునికే మహిమ కలుగును గాక

  • @mahesh.TBS.
    @mahesh.TBS. ปีที่แล้ว +10

    వందనాలు బ్రదర్ గారు చాలా గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మీ పరిచర్య చాలా పోత్సాహకారముగా ఉంది మీ గూర్చి ప్రార్ధన చేస్తాము

  • @rajubatthula3029
    @rajubatthula3029 ปีที่แล้ว +21

    అన్న మీ సాక్ష్యం చాలా బాగుంది అన్న సూపర్ దేవుడు దీవించును గాక

    • @sudheerkumar-lm7fq
      @sudheerkumar-lm7fq 10 หลายเดือนก่อน

      అందుకే కదా మిమ్ములను గొర్రెలు అనింది, యేసు పుట్టినా దేశం లో ఎంత మంది క్రిస్టియన్స్ ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా. అసలు సొంత ఊరి వాళ్ళు యేసు అనే పీసు గదిని ఎందుకు నమ్మలేదు అక్కడి ప్రజలు.
      క్రిస్టియన్ దేశాలు శాంతి తో సామరస్యంగా ఎందుకు ఉండటం లేదు. ఎప్పడు యుద్ధం యుద్ధం అని తన్నుకు చేస్తుంటారు ? కొత్త కొత్త జబ్బులన్నీ క్రిస్టియన్ దేశాలలోనే ఎందుకు పుట్టాయి ? ఆకలి తో అలమాటిచ్చినా క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి.
      అక్కడ జీసస్ ఎందుకు కాపాడలేకపోయాడు. ఈ పొప్ కానీ , ఇతర దేశాల్లో ఉన్న మిషనరీ సంస్థలు డబ్బులు ఎందుకు ఇండియా కె పంపుతారు.
      ఆంధ్రలో పెద్ద పోస్టర్స్ ఎన్నో సార్లు సుగ్గున గారితో, హిందూ జనశక్తితో ఓడిపోయారు. డిబేట్ వచ్చి బైబిల్ గొప్పదని , మంచిదని, పరిశుద్ధ గ్రంథమని నిరూపించలేకపోయారు. అది మీకు తెలుసా ?
      దాన్ని నుంచి తప్పించు కోవడం కోసం కొందరు బిల్ చదవని వాళ్ళని, భగవత్ గీత సగం చదివిన వాళ్ళని పిలిపించుకొని మతం మారిన జనల దగ్గర గొప్పలు చెప్పుకున్నారు.
      AP లో నుంచి కానీ తెలంగాణ లో నుంచి కానీ పెద్ద పోస్టర్స్ కి దమ్ముందా, మీ పీసెస్ గాడు నిజాయిన దేవుడా, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా, మీ పీసుస్ గడు నిజమైన దేవుడు, మీకు పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నారా.
      రమ్మను దమ్ముందా రమ్మను డిబేట్ కి పీతి గుద్ద గ్రంధం VS భగవత్గీత న మీకు తెలుస్తుందు నిజమేమిటో

    • @hemanthchadaram6352
      @hemanthchadaram6352 6 หลายเดือนก่อน +1

      @@sudheerkumar-lm7fq anduke na Eppatiki Peru ki enta Mandi vunna andulo sagam kadu kadu 10% evvaru chadava lekapoyaru
      Devuni goppatanam gurinchi daridrudu gurtinchaleru Annaya 🥰😍🙏🏻
      Eka pota debates antava alanti New sense memu encourage chayyamu bcoz we're so busy in God's work

    • @hemanthchadaram6352
      @hemanthchadaram6352 6 หลายเดือนก่อน +1

      @@sudheerkumar-lm7fq anyhow Nijam ina Devudu gurinchi teliyakunda ne enta pedda Post pettav anta nijam ina Devudu ni meru chusta enka Leda post lu yesu gurinchi pedataru anipistundi
      God Gifted child
      God Bless You Annaya 🥰😍🙏🏻💐❤️🫂

    • @mythinks2786
      @mythinks2786 6 หลายเดือนก่อน

      దేవుడు కులానికో , ఊరుకో, రాష్ట్రానికి , దేశానికో ఉండడు ప్రపంచానికి వుంటాడు సృష్టి కర్త

    • @mythinks2786
      @mythinks2786 6 หลายเดือนก่อน

      Ni grandhamlo yemundho chadhuvuko Nigrandhamlo Kula vivaksha, Antaraanithanam, Himsa ,Vyabhicharam, Moodanammakam, Kalpitham Charithraleni grandham

  • @Asumani-ci1ee
    @Asumani-ci1ee 29 วันที่ผ่านมา

    Mallikarjun brother shalom meeru chestunna paricharya bagavistaristundi devudu ninnu inkabahugavaadukuntadu

  • @josephdupana4217
    @josephdupana4217 ปีที่แล้ว +5

    అవును బ్రదర్, 👍హిందువులు దేవాలయం దగరికి వెళ్లి సువార్త చెప్పడం వాళ్ళ దేవుళ్ళని తిట్టడం విమర్శలు చేయడం సరికాదు మన క్రైస్తవులు చేసే పని అదే. చాలా తప్పు.దైవిక జ్ఞానం కలిగి పరిచర్య చెయ్యాలి,ప్రభువే మన మాదిరి మీ సాక్ష్యం చాలా బాగుంది బ్రదర్ 👌lamp ministree అన్నగారు మీకు కూడా హృదయ పూర్వక వందనాలు God bless you 🙌🙌

    • @user-vh1jl9iu1i
      @user-vh1jl9iu1i 6 หลายเดือนก่อน

      Bible lo mistakes chaala unnayi.
      Ex : mathhayi 1:16 lukaa 3:23
      Yosepu yakub kumarudu ani oka chota maroka chota yosepu heli kumarudu ani inko chota
      Okadiki iddaru father's elaaga untaaru.

  • @chilukamary8718
    @chilukamary8718 ปีที่แล้ว +24

    Brother మీరు తీసుకున్నా నిర్ణయం చాల నచ్చేసింది దేవుడు మీకు ఏమీ వాగ్దానాన్ని బట్టి చేయండి దేవుడు మీకు తోడై యుండును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Tejasriakula
    @Tejasriakula ปีที่แล้ว +36

    దేవుడు మీకు తోడైయుండును గాక brother🙏

  • @Tsweety-ri6rd
    @Tsweety-ri6rd หลายเดือนก่อน

    దేవుడూ మీ పరిచర్య ను ఇంకా ఆశీర్వదించును గాక మీ కుటుంబాని దీవించు ను గాక అనేక ఆత్మ లు రక్షించబడును గాక ఆమేన్.

  • @bhaskarreddy9626
    @bhaskarreddy9626 ปีที่แล้ว +3

    బ్రదర్, గొప్ప పరిచర్య చేస్తున్నాడు. వారికి దేవుడు తోడై ఉన్నాడు,కానీ బ్రదర్ లాంటి పరిచర్య చేయడం అందరి వలన కాదు, దానికి చాలా దైర్యం కావాలి,కష్టం తో కూడిన పరిచర్య.
    ప్రత్యేకమైన పరిచర్య.
    దేవుడు తన పరిచర్య ను దివించునుగాక

  • @ramaramnagesh9060
    @ramaramnagesh9060 ปีที่แล้ว +5

    ల్యాంప్ మినిస్ట్రీస్ అన్నగారికి అలాగే ముఖ్యంగా మల్లికార్జున అన్నగారికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియపరుచుచున్నాను మల్లికార్జున అన్న గారి సాక్ష్యము చాలా అద్భుతంగా ఉంది ఆత్మీయంగా ఎంతగానో తోడ్పడుతుంది ప్రతిరోజు అన్న యొక్క ఛానల్ లో వచ్చే సువార్త పరిచర్య చూస్తూ ఉంటాను తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మహిమ కలుగును గాక 🙏🏻

  • @kalyankar6334
    @kalyankar6334 ปีที่แล้ว +6

    Brother Nehru Garu...
    U r a good Anchor.....
    Lead by the Holy Spirit....
    God be with you always...

  • @saradadevi4055
    @saradadevi4055 6 หลายเดือนก่อน

    Praise the lord.... Amen
    All glory to God almighty

  • @user-dc8xy8bj5r
    @user-dc8xy8bj5r 4 หลายเดือนก่อน

    దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి ఇలాంటి తలంపే ఉండాలి

  • @allasrinu.4499
    @allasrinu.4499 ปีที่แล้ว +7

    అయ్యగారు మీకు వీలైతే విశాఖపట్నం 20 కిలోమీటర్లు దూరంలో అరుకు వెళ్లే దారిలో పెందుర్తి అనే ఊరి ఉంది మీకు వీలు కుదిరితే మా సంఘానికి రండి ప్లీజ్ అయ్యగారు మీ యొక్క సాక్ష్యం చెప్పుదురు గాని థాంక్యూ ప్రైస్ ది లార్డ్

  • @heresh3114
    @heresh3114 ปีที่แล้ว +5

    దేవుడు మిమ్మును బలం గా వాడుకున్నాడు....దేవునికి మహిమ కలుగును గాక

  • @manimanikanta3871
    @manimanikanta3871 หลายเดือนก่อน

    మీరు చేసే పనికి విలువ చాలా ఉంది ఇది ఒక్కటి కూడా తీసుకెళ్లలేదు అంతావ్యర్థం

  • @jhansiranikanchi9548
    @jhansiranikanchi9548 6 หลายเดือนก่อน

    Praise the lord Brother. Devunikay Mahima.

  • @msanyasirao4292
    @msanyasirao4292 ปีที่แล้ว +10

    దేవుడు మీ బారము నేరవెచ్నును గాక

  • @godswill777
    @godswill777 ปีที่แล้ว +9

    Praise the lord brother, Mee సాక్ష్యం చాలా మంది లో ప్రేరణను ఇస్తుంది బ్రదర్

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 20 วันที่ผ่านมา

    Amen glory hallelujah

  • @sravanjohn115
    @sravanjohn115 6 หลายเดือนก่อน

    Praise the Lord ❤ Repent & hope in God

  • @kinneraswamy6487
    @kinneraswamy6487 ปีที่แล้ว +7

    ప్రైస్ ది లార్డ్ అన్న సువార్త భారం కలిగి మీరు ఎంతో సేవ చేస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏

  • @AnandKumar-en8wr
    @AnandKumar-en8wr ปีที่แล้ว +7

    Thank u nanna meeru చేస్తున్న సేవ చాలా గొప్పది. సువార్త చాలా గొప్పది. యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడం గొప్ప పని

  • @ruparupa7791
    @ruparupa7791 6 หลายเดือนก่อน

    వదనలు బ్రదర్ మల్లికార్జున రావు గారు మి సువార్త చెల గోపది బ్రదర్ మిదోర అనేకమందికి మరుమనసు జీవితంకలిగి బ్రతుకులగున దేవుడే అనుగ్రహించును గాక వదనలు బ్రదర్ నెను మికులగ బ్రతకలని నాతలపు నెరవేరే లగునా దేవుడు దయచేయును గాక అమెన్ అమెన్ అమన్ మి ఇష్ట అఇతై నేను మితోమటలడలి బ్రదర్ నేను వుండేది కోవైటులో బ్రదర్ నాకు కుడ దేవుని పిలుపు వునాది బ్రదర్ కని నేనూ నకూటూబంవైపు సుత్తు నేను దేవునిలో వెనకు తగిపోతూనాను బ్రదర్ నెను దేవుని వైపు మాత్రమే చుచులగూన దేవుడు ధయచెయూనూ గాక

  • @koopulasubhakararao1082
    @koopulasubhakararao1082 ปีที่แล้ว +15

    Praise the lord 🙏 🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว +3

    ఆధునిక అపొస్తలుడు.... సత్యాన్ని నశించుచున్న ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి

  • @prasannapaka7546
    @prasannapaka7546 4 หลายเดือนก่อน

    Mee guri tappaka neraverali brother
    Praise the Lord 🙏

  • @venkatvincent
    @venkatvincent 5 หลายเดือนก่อน

    Glory to God..by the Malli karjun Garu and Nehuru garu.. God bless your family's and ministrys💐👍🙏🏻🛐🙌

  • @pristineestates5666
    @pristineestates5666 ปีที่แล้ว +7

    వందనాలు అన్న మి పరిచర్య లో దేవుడు తోడు గా వుండును గాక.ఆమెన్

  • @sharamary8122
    @sharamary8122 ปีที่แล้ว +5

    Lamp ministry దేవుడు బహుగా ఆశీర్వదించి దేవించును గాక

  • @amsuzi3666
    @amsuzi3666 6 หลายเดือนก่อน +1

    Jesus ke mahima ravali amen ❤❤❤

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 24 วันที่ผ่านมา

    Really Salute 2 Your wife & Family for their Coperation to U

  • @Rajesh-Diya
    @Rajesh-Diya ปีที่แล้ว +9

    Praise the Lord 🙏🙏 Brother దేవుడు మీకు చేసిన మేలులనుబట్టి దేవునికి వందనాలు 🙏💐మీకు వొచ్చిన మార్పు ఆనేక మందికి రావాలని కోరుకుందాం....Amen Amen Amen 🛐🙏🏻

  • @isaiah.3335
    @isaiah.3335 ปีที่แล้ว +3

    బ్రదర్ మల్లికార్జున్ గారు..మీ సాక్ష్యం బాగుంది.అన్న

  • @nagamanigumas3379
    @nagamanigumas3379 หลายเดือนก่อน +1

    Anna Garu miku vandanalu ninu miru pettina voice cell evaraina naku manchiga anipiste ninu valla ku vinipistamu

  • @neelimarachel317
    @neelimarachel317 6 หลายเดือนก่อน

    Amen!! Hallelujah...!! 🙋🙋🙏

  • @krupasannidiministries-gid6076
    @krupasannidiministries-gid6076 ปีที่แล้ว +5

    దేవునికి మాత్రమే స్తుతి కలుగును గాక బ్రదర్ వందనాలు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @pastorsiemonhydrabad
    @pastorsiemonhydrabad ปีที่แล้ว +7

    బ్రదర్ మీకు శిరస్సు వంచినా నమస్కారములు🙏

  • @palnati.karunapalnati.karu6402
    @palnati.karunapalnati.karu6402 ปีที่แล้ว +1

    అన్నయ్య ఏసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను అన్నయ్యనేను బి ఓ యు ఐ పిఠాపురం

  • @babjikammidi2172
    @babjikammidi2172 ปีที่แล้ว +1

    పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితం దయచేయగలవాడు సమర్థుడు,జీవం కలిగిన దేవాది దేవుడు యేసుక్రీస్తు...

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r ปีที่แล้ว +3

    దేవుడు మికు తోడై యుండును గాక

  • @prasanthisarella6058
    @prasanthisarella6058 ปีที่แล้ว +5

    Praise the lors🙏🏻🙏🏻🙏🏻అన్న.. ఎంతో మంచి సేవ చేస్తున్నారు.. దేవునికి మహిమ 🙏🏻🙏🏻🙏🏻

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 ปีที่แล้ว +2

    యేసు ప్రభువు భారం మల్లి కార్జున రావు మరియు నెహ్రూ brother s. . ఇద్దరు కి చాలా బాగా చెప్పిన్న రు రోజూ ఇద్దరకి యేసు ప్రభువు వార్త చెప్పితే చాలా సంతోషం భారం. ఉన్నవారి కోసం ప్రార్ధన brother. నెహ్రూకు brother. . వరదనాలు మీరు చూపిన దైవ సేవకుల లు పాటలు సాక్షం అందరి కి చూపించి నందుకు నీకు యేసయ్య నందు వందనం వందనం లు brother

  • @ksr3057
    @ksr3057 19 วันที่ผ่านมา

    Really God is great to make brother to do god's service

  • @bommalakoti4354
    @bommalakoti4354 ปีที่แล้ว +7

    అన్నయ్య ప్రభు చిత్తమైతే ఒకసారి మా చీమకుర్తి మండలం పడమటి నాయుడుపాలెం ప్రకాశం జిల్లా మిమ్మల్ని ద్వేషించే వాళ్లు అందరి కొరకు ప్రార్థన చేద్దాం ఆమెన్

    • @user-vh1jl9iu1i
      @user-vh1jl9iu1i 6 หลายเดือนก่อน

      Bible lo mistakes chaala unnayi.
      Ex : mathhayi 1:16 lukaa 3:23
      Yosepu yakub kumarudu ani oka chota maroka chota yosepu heli kumarudu ani inko chota
      Okadiki iddaru father's elaaga untaaru.

  • @ANILd2
    @ANILd2 ปีที่แล้ว +8

    Praise the Lord annaya..దేవుడు నీకు తోడై యుండునుగాక.. 🙏🙏🙏🙏

  • @jesuslovesyou7643
    @jesuslovesyou7643 ปีที่แล้ว +2

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @babjikammidi2172
    @babjikammidi2172 ปีที่แล้ว +1

    దేవుడు పాపుల రక్షకుడు,ప్రేమమయుడు,దయామయుడు,కృపమయుడు, నిత్యనరకం నుండి తప్పించి నిత్యజీవము దయచేసే ఏకైక దేవుడు యేసుక్రీస్తు... Praise the lord sir

  • @samsonsamson9866
    @samsonsamson9866 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ కలుగును గాక amen

  • @pravikumarg.s9385
    @pravikumarg.s9385 ปีที่แล้ว +4

    వందనములు అన్న గారు మిపరిచర్యను దేవుడు ఆశీర్వాదించనుగాక చన్నమనవి యవరైఇన కానుకఇస్తే మిరుతిసుకోండి సువార్తీ కుడు సువార్త వలనజివించల ప్రబు పనికి వుపయోగించండి

  • @dbvikram2869
    @dbvikram2869 6 หลายเดือนก่อน

    Praise the Lord

  • @rajamohanrao5319
    @rajamohanrao5319 9 หลายเดือนก่อน +1

    దేవుడికే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @musicformightygod6116
    @musicformightygod6116 ปีที่แล้ว +16

    Glory to God😇🙏🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @Rideforsouls
    @Rideforsouls ปีที่แล้ว +2

    Brother praise the lord, మీ సాక్ష్యం మీ సువార్త ప్రకటన, అన్నీ excellent, it's special calling and dedication, glory to God, కానీ 7 సం,,లో 20 మంది మాత్రమే సంఘం లో వున్నారు కాబట్టి అభివృద్ధి లేదనుకోవవడం పొరపాటు, మనం సువార్త చెప్పి వెళ్లిపోవచ్చు కానీ వారిని విశ్వాసంలో కొనసాగేలా ప్రయాస పడేది మాత్రం సంఘ కాపరి, పైగా సేవ అన్నీ చోట్ల ఒకేలా వుండదు ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాలో వున్న వారి స్థితిని బట్టి కొనసాగుతుంది, ఆయనికి అభివృద్ధి లేదు అనలేము, జనాలను బట్టి దేవుడు ఎప్పుడూ ప్రతిఫలము ఇవ్వడు, నమ్మకత్వాన్ని బట్టి ఇస్తాడు, మిమ్మల్ని విమర్శించాలని కాదు, చిన్న సంఘాలను గూర్చిన మీ అభిప్రాయం మారాలని నా ఆశ praise the brother, thank u.

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 5 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏

  • @kiransirisha394
    @kiransirisha394 ปีที่แล้ว +24

    అన్నా ప్రభు నామమున వందనములు మీ సాక్ష్యం నన్ను చేలా బలపరచింది ఈ చెనల్ద్వారా అనేకమంది నాలా దేవునిలో స్థిరపరచబదలీ

    • @narsingrao7090
      @narsingrao7090 ปีที่แล้ว +1

      Parise the lord annaiah god bless you

  • @saroanandam314
    @saroanandam314 ปีที่แล้ว +4

    Wonderful and beautiful testimony God bless and keep you under His holy wings and protect you and lead you to continue His holy message to the world.may God bless you and your family with good health and wealth as you are His children.thankyou.you are in our prayers.

  • @mercygurram5317
    @mercygurram5317 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవుడు మిమ్మల్ని తల్లి గర్భంలోనే ఎన్నుకున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక మీ పరిచర్యకు దేవుడే తోడుంటాడు🙏🙏🙏🙏🙏🙏

  • @palakalasandesh4235
    @palakalasandesh4235 6 หลายเดือนก่อน

    Praise the lord

  • @keziagiripogu7415
    @keziagiripogu7415 ปีที่แล้ว +3

    Jesuske samastha mahima ghantha prabhavamulu kalugunu gaka amen praise the lord ayyagaru🙏

  • @vijayakumari3423
    @vijayakumari3423 ปีที่แล้ว +10

    Praise the lord dear brothers in christ 🙏wonderful testimony. All glory to our lord and saviour Jesus christ 🙏

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 ปีที่แล้ว +1

    మంచి ప్రయాసము చాలా మంది దేవుని సేవకులకు ప్రతి గ్రామములో సువార్త ప్రకటించాలన్న భారం కలగాలి మి సాక్ష్యము చాలా బాగుంది 👌👌👌🙏

  • @balli.sathish
    @balli.sathish 5 หลายเดือนก่อน

    Glory to God
    God bless you brother

  • @raghunath-eg9if
    @raghunath-eg9if ปีที่แล้ว +3

    God bless you brother,you do evangelism

  • @p.sandesh998
    @p.sandesh998 ปีที่แล้ว +5

    Very inspiring testimony and humility filled service to God.God bless you and ur family.God bless this channel.

  • @yadireddy4609
    @yadireddy4609 9 หลายเดือนก่อน

    God bless Bro Mallikarjun Rao and Lamp Ministries

  • @hemanthchadaram6352
    @hemanthchadaram6352 8 หลายเดือนก่อน

    Praise God Anna 😍🙏🏻💐❤️🫂
    Wonderful Ministry you're doing
    All Glory To God 🙇🏻‍♂️💓🙏🏻😇
    Nenu job cheskuntu Gospel chestunna Vizag surrounding areas lo, Ede Naa 5th state
    Eppati varaku Devudu Nannu 4 States lo vaadukunaru Naa Testimony dwara
    సమస్త మహిమ ఘనత ప్రభు యేసు క్రీస్తు నామముకే చెల్లును గాక
    Amen 😍🙏🏻💐❤️
    May God Bless you All 🥰😍🎉💐💐🎂👨‍👩‍👦❤️🫂

  • @madhukalapaka678
    @madhukalapaka678 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ 🙏🙏🙏🙏🙏🙏

  • @ranik9699
    @ranik9699 ปีที่แล้ว +6

    Praise the lord brothers 🙏🙏🙏am waiting for this video since I came to know about God’s way mission….praise the lord for this wonderful ministry…..Shalom 🙏🙏hallelujah Amen 🙏

  • @user-xc3yi8ih9x
    @user-xc3yi8ih9x 6 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @vijayarani3287
    @vijayarani3287 ปีที่แล้ว

    Lamp minister's variki.vandanaalu. 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @mosesjansiraniofficial9737
    @mosesjansiraniofficial9737 ปีที่แล้ว +5

    ప్రపంచములో ఉన్న ప్రజలు అందరు Jesus Christ srutikattha Ani తెలుసుకోవాలి అనేది నా ఉద్దేశ్యం

  • @prabhakarkanaparti5901
    @prabhakarkanaparti5901 ปีที่แล้ว +3

    Thanks for sharing wonderful testmony

  • @premaprasad1081
    @premaprasad1081 5 หลายเดือนก่อน

    Anna meeru chese paricharyanu mana yesayya inka inka bless cheyalani prayer chesthamu. God bless u Anna

  • @Arts_zone273
    @Arts_zone273 หลายเดือนก่อน

    God bless you bros amen

  • @eyakuberra1730
    @eyakuberra1730 ปีที่แล้ว +7

    Wonderful

    • @sampraneeth9034
      @sampraneeth9034 ปีที่แล้ว

      Praise the Lord 🙏 May the Lord use you mightily and may He bless you and your family with His Grace and peace and prosperity 🙏🙏🙏