Naa Anukunna"Mee Andharitho"Naa Manassuloni Maata.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024

ความคิดเห็น • 756

  • @dileswararao196
    @dileswararao196 2 ปีที่แล้ว +19

    అన్నింటికీ మించి చక్కని తెలుగు భాష కనుమరుగవుతున్న ఈ రోజుల్లో తెలుగుకి ప్రాణం పోసే మీ భాష చాలా బాగుంది గురువు గారు.మేము ధన్యులం.శ్రీ మాత్రే నమః

  • @vEnKyKotoju
    @vEnKyKotoju 3 ปีที่แล้ว +44

    దేవుడు సృష్టించిన అసలు సిసలైన, స్వచ్ఛమైన మనిషి మీలాగే ఉంటారేమో. ధన్యుడను.

  • @sharmasharma3166
    @sharmasharma3166 2 ปีที่แล้ว +14

    మీరు చాలా గొప్పవారు అండి మీ ఆశీర్వాదములు మాకందరికి కావాలి అండి 🙏🙏🙏🙏

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 2 ปีที่แล้ว +13

    మీరు వంటలు నేర్పుతో మంచి మంచి మాటలు మన సంప్రదాయాలు భోదిస్తున్నారు. ఎక్కడ ఒక చాదస్తము, చాదసం లేవు. అందరిని మసులో పెట్టుకొని చక్కటి మాటలు, మంచి విషయాలు చెపుతున్నారు. మీ మాటలు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.
    ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలియని మనసారా కోరుకోటుననుఁ.
    మీ పాదాలకు నా నమస్కారం 🙏

  • @rekharao3460
    @rekharao3460 3 ปีที่แล้ว +37

    మనసులోని మాట ఎంత నమ్రతతో చెబుతున్నారండీ.. ధన్యోస్మి.. ఆ సుబ్రమణ్యస్వామి ఆశీస్సులు మీకూ మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండీ.. 🙏🙏🙏

    • @lakshmisurekuchi4167
      @lakshmisurekuchi4167 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏
      మీరు మాట్లాడే ప్రతి మాట మాకు
      ఏంటో స్ఫూర్తి బాబాయ్ గారు
      మీ వీడియోస్ మాకు చాలా
      ఆత్మ బలాన్ని, గైడెన్స్ నీ కలిగిస్తాయి
      ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆశీస్సులు
      ఎల్లపుడు మీకు, మీ కుటుంబానికి
      కలగాలని ప్రార్థిస్తూ, ముందు తరానికి
      మీ లాంటి పెద్దలు మంచి విషయాలు
      ఇంకా చెప్పాలని 🙏🙏🙏👌👌

  • @prasadvarad1330
    @prasadvarad1330 3 ปีที่แล้ว +13

    మీ వంటతో పాటూ మీ నోటి మాట మా అమ్మని జ్ఞాపకం చేస్తోంది. మీ పరిచయ భాగ్యం మాకు దక్కిన దైవానుగ్రహమే.

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 3 ปีที่แล้ว +152

    అన్ని ఉన్న ఆకు ఎప్పుడూ అణిగిమణిగి ఉంటుంది...మీరు మాకు ఆత్మబంధువు బాబాయ్ గారు 🙏🙏

    • @kamesh2575
      @kamesh2575 3 ปีที่แล้ว +2

      Meeru ekkada vuntunnaru?

    • @kamesh2575
      @kamesh2575 3 ปีที่แล้ว

      Meeru emi chestunnadu?

    • @sivaratrikoteswarrao4699
      @sivaratrikoteswarrao4699 3 ปีที่แล้ว +2

      Mi vantalu memu chakkaga nerchukuntunamu

    • @rajeswarik575
      @rajeswarik575 3 ปีที่แล้ว

      Guru dev sirasaam namaami yenmagan Parthasarathi kkuseegramaaga kalyanamnakkumaaru ungal thiruvarul pureumaaru vendum krajeswari kumaran

    • @nagarajukrks491
      @nagarajukrks491 3 ปีที่แล้ว +2

      పరమ సత్యం

  • @Yuvavikasam
    @Yuvavikasam 3 ปีที่แล้ว +30

    అయ్యో మీరు అంత బాధపడకండి. మీరు చాలా గొప్పవారు. మీరే మీ గొప్పలు చెప్పుకోలేదు. నాకేమీ తెలియదు అనడంలోనే మీ గొప్పతనం ఉంది. చాలా బాగా మాట్లాడుతున్నారు. పాడుతున్నారు. వంటలు చాలా బాగా నేర్పిస్తున్నారు అందరికీ. మీరు చేసే వంటలు స్త్రీలకే రావు. చాలా గొప్ప విషయం. ధన్యవాదములు
    హేమలత

  • @kiran6230
    @kiran6230 3 ปีที่แล้ว +91

    ప్రతీ జీవుడి తొలి బంధం అమ్మ. అమ్మ లా వండి వార్చుతూ.. అప్పుడప్పుడూ భవరోగమణచు భగవత్ సత్ చింతనామృతమును సరళముగా అందించు నీవు సర్వముంగళా స్వరూపిణి అగు కాశీ అన్నపూర్ణ వుగాక మరి ఎవరవు??? 🙏🏻🙏🏻🙏🏻

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 3 ปีที่แล้ว +38

    ఏమి రాన్ని వాల్లు కూడా గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో మీలాంటి వారు అరుదు. 🙏🙏🙏

  • @ravipujyam6780
    @ravipujyam6780 3 ปีที่แล้ว +64

    ఈ వీడియోతో మాకు మరింత చేరువయ్యారు స్వామి, మీ పాదపద్మాలకు నా సాష్టాంగ నమస్కారాలు గురువుగారూ!!!!!!🌹🌹🌹🌹🌹🌹🌹

  • @VASISHTA.
    @VASISHTA. 3 ปีที่แล้ว +83

    పెద్దాయనా... నిజం చెప్తున్నాను నాకు బ్రాహ్మణ వంటకాలు చూద్దాం ఇదే మొదటి సారి.చాలా చక్కగా చెప్తున్నారు, మీ ఛానల్ కూడా బాగా పెరుగుతోంది,చాలా సంతోషం...

    • @Happymoments2008
      @Happymoments2008 2 ปีที่แล้ว

      Brahmins don’t eat non veg aina kuda vari vantallo anni vitamins and proteins untai….. season ki thaggattu ga …… prathi okka kayaguranu mana arogyaniki ela cook cheyalo Ala chestharu…….. Nenu Brahmin kadu kani devuni daya valla Brahmin valla illallo sagam jeevitham gadipanu……..valla recipes awesome

  • @sumanth3036
    @sumanth3036 3 หลายเดือนก่อน

    మీ videos చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని జీవితాంతం తలుచుకుంటారు.

  • @lalithaduvvuri5726
    @lalithaduvvuri5726 3 ปีที่แล้ว +47

    🙏🙏🙏
    ఈ సత్సంగం ఇలాగే కలకాలం కొనసాగాలని భగవంతుని కోరుకుందాం🙏🙏

    • @srinudrrs3311
      @srinudrrs3311 3 ปีที่แล้ว +2

      Me Vinayam Me Vidheyatha Me Samskaram kanna meku inka emi teliyali Guruvu garu...

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

      అవును ఈ సత్సంగం ఇలాగే కొనసాగాలి,గురుదేవుల వంశం తరతరాలూ వర్థిల్లాలి , శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా 🥰🙏🙏🙏🙏🙏

  • @sailasreeb5489
    @sailasreeb5489 3 ปีที่แล้ว +51

    వినయం గొప్ప వాళ్ళ లక్షణం అని విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం స్వామి.

  • @rameshbolla986
    @rameshbolla986 3 ปีที่แล้ว +114

    వినయం వివేకం తో ఎలా మాట్లాడాలో మీ నుంచి నేర్చుకోవాలి. పెద్దరికం తో కూడిన చనువు తో మీరు చెప్పే మంచి మాటలు చాలా బాగున్నాయి

  • @nageshp4013
    @nageshp4013 3 ปีที่แล้ว +36

    స్వామి మీ మనస్సు ను ఎవరైనా గాయపరిస్తే మీ భాధ పడవలసిన అవసరంలేదు

    • @nagarajukrks491
      @nagarajukrks491 3 ปีที่แล้ว +1

      నగేష్ గారు, అటువంటి వారిని వారి దురదృష్టానికి వదిలేదద్దాం!

  • @monikamallemoggala3190
    @monikamallemoggala3190 3 ปีที่แล้ว +6

    ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే నేమి... గురువు గారు కల్మషం లేని మీ మనసు కు ఏది సరి లేదు.. మీ లాంటి వారి మాటలు మా లాంటి వాళ్ళ కు ఎంతో అవసరం... ఆయురారోగ్యాలతో మీరు ఇలానే ఎన్నో మంచి మాటలు చెప్పాలని దేవుడు ని కోరుకుంటున్నాను... గురువు గారు

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 3 ปีที่แล้ว +30

    శ్రీ మాత్రే నమః 🙏
    గొప్పవారు ఎప్పుడూ తమ గొప్పలు చెప్పుకొరు స్వామి 🙏మీలో ఉన్న సంస్కారం, సంప్రదాయం మేము చూసి నేర్చుకోవాలి , మీ దగ్గర
    ఉన్న సంపద భగవత్ సంపద, అంతకు మించి ఎవరికైనా ఏమీ కావాలి స్వామి 🙏
    వెట్టివేల్ మురుగు నికి,హరోం హరా 🙏

  • @naagmurli9352
    @naagmurli9352 3 ปีที่แล้ว +11

    నమస్కారం మీమాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి గురువు గారు.

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f 6 หลายเดือนก่อน +1

    అవన్నీ మాకు తెలీదు గురువు గారు మీరంటే మాకు చాలా గౌరవం 🙏🙏🙏

  • @alavalaindira8983
    @alavalaindira8983 3 ปีที่แล้ว +3

    సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ రోజు ల్లో ..ఇంత చక్కని సంభాషణలతో పాటు..వినమ్ర పూర్వకంగా సాధారణ వ్యక్తి నని చెప్పి మా మనంబున నిలిచారు స్వామి.. ఇలా పెంచిన మీ అమ్మగారికి పాదాభివందనములు..🙏
    అవును స్వామీ మీ కుటుంబం,
    మీ ఊరు, మీ చదువు, మీ జాబు.. ఇవన్నీ చెప్పలేదు..
    మీకు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశ్శీసులు మంగళకరమగుగాక.. స్వస్తి 🙏

  • @devinunna9032
    @devinunna9032 3 ปีที่แล้ว +33

    చాలా నిజాయితీ గా చెప్పారు సార్. అదే గొప్ప మనసు డైవత్వం తొ సమానం.

  • @towardslight370
    @towardslight370 3 ปีที่แล้ว +16

    మీరు నా మనసుకి ఎంతో దగ్గరయ్యారు! ♥ 🕉🌸🙏
    తాతయ్య గారు, ఇల్లాగే ప్రతీ వారం సత్సంగం చేయవలసిందిగా ప్రార్థన. 🙏

  • @rohinibhavani5647
    @rohinibhavani5647 3 ปีที่แล้ว +30

    అనేక నమస్కారములు
    మీ ఆశీస్సులు సర్వదా అందరి యందు ఉండాలి
    మీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతం గా ఉంటుంది స్వామి

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 2 ปีที่แล้ว +6

    మంచితనానికి మారుపేరు మీరు. 🙏🏻👍

  • @savitribhethalam5678
    @savitribhethalam5678 3 ปีที่แล้ว +25

    మీసంస్కారానికి సతకోటివందనాలండి
    🙏వాసుదేవ🙏

  • @chilukurihimabindu8922
    @chilukurihimabindu8922 3 ปีที่แล้ว +35

    మీ మాటలు పాటలు మా మనస్సులకు హత్తుకునేల ఉన్నాయి

  • @thebox137
    @thebox137 3 ปีที่แล้ว +59

    చాలా మంచి పని చేశారండి మీరు. మీరు మీ గురించి చెప్పుకొని మా ఊహలకు అడ్డుకట్ట వేశారు . తనని తాను తెలిసిన వాడు అందరికంటే గొప్పవాడు.మీరు పెద్దవాళ్లు మీ గురించి మీరు వినయం గా చెప్పుకోవటం నాకు నచ్చింది గురువుగారు. సుబ్రహ్మణ్యేశ్వర కరుణాకటాక్షాలు మీ మా పై ఎల్లప్పుడు ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను

  • @santhosh.4249
    @santhosh.4249 3 ปีที่แล้ว +4

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు మీ మంచితనం మీ మాట తీరులోనే తెలుస్తుంది. నేను ఒక క్రైస్తవుడు అయినా మీ ప్రతి వీడియో చూస్తూనే ఉంటాను. (కులం మతం అనేది మనుషులకే కానీ మనసుకు కాదు అనేది నా అభిప్రాయం.) అయినా మిమ్మల్ని ఏదో అనుకోవడానికి మీరు ఏమైనా తప్పు చెబుతున్నారా గురువుగారు??? మీ మాటలు వింటుంటే పాతకాలం సినిమాలు అంత చక్కగా ఉన్నాయి (OLD IS GOLD) ఇది నా అభిప్రాయం సుమీ SANTOSH FROM QATAR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว

      Chaala Santhosham Naanna..!! Naaku Kooda Meelaagane Kula,Matha,Varna,Vibedhaalu Anevi Naa Manasa,Vaacha,Karmana Levu,Undavu,Undabovu..!! Mana Andharidhi Oke Aathmeeya Kutumbam.!!

    • @santhosh.4249
      @santhosh.4249 3 ปีที่แล้ว

      చాలా సంతోషం అండి గురువు గారు మీ ఆశీర్వాదాలు మాకు కావాలి.🙏🙏🙏🙏🙏

  • @SantoshKumar-dp9ee
    @SantoshKumar-dp9ee 3 ปีที่แล้ว +2

    నా చిన్నప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు నా చుట్టు పక్కల లేరు, అందువలన వాళ్ల భాషే నాకు వచ్చింది,
    ఇప్పుడు మీ వీడియోలు చూసి ఒకరిద్దరు చిన్న పిల్లలు తెలుగు పదాలు తెలుసుకున్న చాలా గొప్ప విషయం అవుతుంది,
    You tube లో ఇలాంటి వీడియో లు చాలా తక్కువ వుంటాయి కావున ఎవరైనా పొరపాటున నోరు జారిన మీరు మాత్రం నొచ్చు కోకుండ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను🙏 ధన్య వాదాలు

  • @sridevisista3900
    @sridevisista3900 3 ปีที่แล้ว +32

    🙏చాలా బాగా చెప్పారు🙏🙏మీ మాట మా కుటుంబం లోని వారు చెప్పినట్టు నే ఉంటుంది🙏🙏

  • @asvreddyshiva8429
    @asvreddyshiva8429 3 ปีที่แล้ว +8

    స్వామి మీకు నా నమస్కారం 🙏🚩ఓం నమఃశివాయ జై సుభ్రమణ్యస్వామి 🙏🚩

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 3 ปีที่แล้ว +16

    🙏గురువుగారు గ్రేట్.milate varu enka ఉండబట్టే ప్రపంచం లో మంచి ఇంకా వుంది అని అనిపిస్తుంది👍🙏🙏

  • @kondaveetirajasekhar8285
    @kondaveetirajasekhar8285 3 ปีที่แล้ว +9

    కొంత కాలం క్రితం చూస్తే 2k subscribers ఉన్నారు.కానీ ఇవాళ 40k subscribers ఉన్నారు 🙏. చాలా సంతోషం గా ఉంది

  • @indianTrainfans007
    @indianTrainfans007 3 ปีที่แล้ว +18

    నమస్కారం స్వామి.. నేను మీ న్యూ
    Subscriber from vizag. మీరు వంటలు వండే విధానం, explain చేసే విధానం చాలా బాగుంటాయి స్వామి..
    జై శ్రీరామ్..

  • @gprmoon3043
    @gprmoon3043 3 ปีที่แล้ว +19

    మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి స్వామి🙇‍♀️

  • @syamalap4388
    @syamalap4388 2 ปีที่แล้ว +1

    Supper guru garu chala baga cheasaru andi videos supper guru garu

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 ปีที่แล้ว +4

    మీ మాటలు, మీ సంస్కారానికి నమస్కారం
    అండీ......🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷

  • @navvy45
    @navvy45 3 ปีที่แล้ว +6

    Real man who is definitely loved by God.🙏🙏🙏

  • @srinum8502
    @srinum8502 ปีที่แล้ว +1

    స్వామి గారికి నా పాదాభివందనాలు మీరు మా అందరికీ స్ఫూర్తిదాయకం పూజల్లోనూ వంటల్లోను మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం మీరు చాలా గొప్పవారు మీకు మాకు ఆ భగవంతుని కృప ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +4

    విష్ణు చిత్తులవారు (ఆండాళ్ తల్లి కి తండ్రి గారు, శ్రీ విల్లి పుత్తూరు) వారి లానే చెప్తున్నారు గురు దేవా మీరు,నీకు అన్నీ తెలుసు రావయ్యా విష్ణు చిత్తా అన్నారు,పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు, గురు దేవా మీ శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,మీ ప్రవచనములన్నీ మా మనసుకు ఊరట నిస్తూంటాయి 😂😂🥰🥰🥳🤗🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🍀🍀🍀🍀🥀🥀🥀🌹🌹🌹🌿🌿🌿🌿🍒🍒🍒🍒🥭🥭🥭🥭🍎🍎🍎🍈🍈🍓🍓🍏🍏🍏🧆🧆🧆🥙🥙🥙🍨🍨🍨🍑🍑🍑🍌🍌🍌🌽🌽🌽🍯🍯🍯🍯🥥🥥🥥🥥🪔🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺💐💐💐🌼🌼🌼🌼🥳🤗🥳🤗🥰🥰

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 ปีที่แล้ว +2

    మీరు మాట్లాడే విధానం లో అత్యంత ఆత్మీయత వెల్లువెత్తుతున్న ది.
    మీ మాటలు తేనెలూరుతూ హృదయాన్ని తీయగా స్పృశిస్తూ న్నాయి.
    మీరు చెప్పకనే మీరు మా కుటుంబ సభ్యులు గా, మాలో ఒకరిగా, మా ఇంటి పెద్ద గా అనిపిస్తుంది.
    మీరు మా అందరి క్షేమం కోరడం అనేది మాకు నిజం గా దైవ ఆశీర్వచనం గా తోస్తుంది.
    ఎప్పుడూ subscribe చెయ్యని నేను మీ videos కి subscribe చేయడమనేది కూడా ఆ భగవంతుడి లీల కావచ్చు.
    ఏది ఏమైనా మీ వాక్కులు మాకు అమృత తుల్యం.
    🙏🙏🙏🙏🙏మీరు మాట్లాడే విధానం లో అత్యంత ఆత్మీయత వెల్లువెత్తుతున్న ది.
    మీ మాటలు తేనెలూరుతూ హృదయాన్ని తీయగా స్పృశిస్తూ న్నాయి.
    మీరు చెప్పకనే మీరు మా కుటుంబ సభ్యులు గా, మాలో ఒకరిగా, మా ఇంటి పెద్ద గా అనిపిస్తుంది.
    మీరు మా అందరి క్షేమం కోరడం అనేది మాకు నిజం గా దైవ ఆశీర్వచనం గా తోస్తుంది.
    ఎప్పుడూ subscribe చెయ్యని నేను మీ videos కి subscribe చేయడమనేది కూడా ఆ భగవంతుడి లీల కావచ్చు.
    ఏది ఏమైనా మీ వాక్కులు మాకు అమృత తుల్యం.
    🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว

      Chaala Chaala Santhosham...Nindu 100 Yellu Challaga Vardhillu Amma.

  • @tsrinu4027
    @tsrinu4027 2 ปีที่แล้ว

    యిది మీ సంస్కారానికి తార్కాణం గురూజీ.........

  • @mrsb.s.l8850
    @mrsb.s.l8850 3 ปีที่แล้ว +1

    Namaskaramandi guruvu garu, meru matalade vidhanam chala chala bagundandi meeru chese vantalu chala baguntunnayi chala chakkaga chebutunnaru, meeku ellappudu subrahmanya swamy kataksh umdalani korukuntunnanu.

  • @kvijayabhanu2726
    @kvijayabhanu2726 2 ปีที่แล้ว

    Chala bagaa cheparu guruvugaru mee nijayaiti ki maa 🙏🙏🙏🙏🙏 meri elagunna emi ayaina maku manchi matalu vantalu neruputunnaru guruvugaru adi maku chalu meru mee family epudu challaga vundali

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 ปีที่แล้ว

    మీలో ఉన్న మంచితనం మన వెనుకటి వూర్వీకులకు ఉండి వుంటే, ఈ దేశమెక్కడోవుండేది. బాబాసాహేభ్ లా మీరుకూడా అందరిమేలు కోరుతున్నందున మీ కు మీ కుటుంబానికి జై భీమ్ లు.

  • @govindalakshmi4560
    @govindalakshmi4560 3 ปีที่แล้ว +45

    అన్న మీ మాట తీరు...మీ ప్రేమతో..మమ్మల్ని..ఆకట్టుకున్నారు...మీ వంటలు మేము నేర్చుకొని వండి...మావరిని మెప్పించాను మీకు ధన్యవాదాలు అన్న

  • @jayakumarichitturi4299
    @jayakumarichitturi4299 2 ปีที่แล้ว

    Ayyagaru me vanttalante chaala bhagaa nachuthunnai🙏🙏🙏🙏

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 5 หลายเดือนก่อน

    దేవుని పేరిట మీకు వందనాలు అంకుల్. మీ మాటలు నేను ఎంతో ఇష్టంగా వింటున్న. నిజంగా దేవున్ని అనుకునే మనుషులు ఇలానే మాట్లాడుతారు. ఎంత నెమ్మది కలుగుతుందో నాకు మీ మాటలు వింటుంటే 😊. మీకు నా హృదయ పూర్వక నమస్కారం 🙏

  • @ANUUSHAA369
    @ANUUSHAA369 4 หลายเดือนก่อน

    Harom Hara
    Swamynaatha Sevalo miru inka munduku sagalani korukuntunnanu 😊

  • @mykidschannel7450
    @mykidschannel7450 2 ปีที่แล้ว

    guruvugaru mirantea maku chala abhimanam andi, miru eppudu santhosham ga, arogyam ga vundalani au bhagavanthudini korukuntunnanu. danyosmi guruvu garu

  • @ranjinimamidi3778
    @ranjinimamidi3778 3 ปีที่แล้ว +10

    SWAMY GARU, your simplicity is your strength. Your videos are so good to hear and gain so much knowledge.

  • @KLokeshKeyS
    @KLokeshKeyS 3 ปีที่แล้ว +1

    తందనాన అహి - తందనాన పురె
    తందనాన భళా - తందనాన
    బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే - పర
    బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే
    కందువగు హీనాధికము లిందు లేవు
    అందరికి శ్రీహరే అంతరాత్మ
    ఇందులో జంతుకుల మంతా ఒకటే
    అందరికీ శ్రీహరే అంతరాత్మ
    నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
    అండనే బంటు నిద్ర - అదియు నొకటే
    మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
    చండాలుడుండేటి సరిభూమి యొకటే
    అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
    ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
    దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
    వొనర నిరుపేదకును ఒక్కటే అవియు
    కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
    తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
    పరగ దుర్గంధములపై వాయు వొకటే
    వరస పరిమళముపై వాయు వొకటే
    కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
    పుడమి శునకము మీద బొలయు నెండొకటే
    కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
    జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే
    *** హరో హర***

  • @narasimharaoimmadisetty8761
    @narasimharaoimmadisetty8761 5 หลายเดือนก่อน

    గురువుగారు మీ సెల్ నెంబర్ ఇ వ్వర

  • @sumadevi6474
    @sumadevi6474 3 ปีที่แล้ว +6

    Maa anadariki miru, mi matalu, simplicity baga nachayandi...bless u!!

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 ปีที่แล้ว +1

    Philosophical knowledge (Aadhyatmika) surpasses University (Bhouthika) & Gen. Knowledge (Loukika tatvam) ! U are in the 1st Category & not a Lay-man ( Paamarudavu Kaadu ) ! U are loved by God & God Blesses us through U ! U-Tube Channel support just yr physical Living ! But U are Great ! Pranaams !

  • @mounikavemulapati9907
    @mounikavemulapati9907 2 ปีที่แล้ว

    Naku mi vantalu chala istam thathayya. Mi matalu kuda chala baguntai thathayya

  • @rajanibejjanki8705
    @rajanibejjanki8705 3 ปีที่แล้ว +6

    I like your simplicity sir and thank you for your blessings

  • @imaginemsk
    @imaginemsk 3 ปีที่แล้ว +5

    Best channel on youtube!!! Double like! Double subscribe... Most humble person on youtube...

  • @rojasrecipe8233
    @rojasrecipe8233 3 ปีที่แล้ว +8

    Maha prasadalu guruvugaru.🙏🙏🙏🙏🙏🙏🙏 Mee vakyam , vinayam , nijayetee ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nrajeswari6773
    @nrajeswari6773 2 ปีที่แล้ว

    Dhanyvadhamulu Swamy
    Yentho goppaga manassu loni matalu kalmashamlekunda cheplinaru .melo unna.Varchhassu nu chusi ,gruhastthu kadhemo ,Annadhapillala aasramam nadhputhunnaremo ,me matalllo Ammanu thalusthu banta cheyyatam naku chalanachhindhi . Ee vayassu lo kuda Ammma,Ammma antunte ,Ammama gari aaseer adhalu meku thodi gaundi mimmalni nadipisthunnai . Mela Ammma viluva andhariki theyliyalani korukuntunnau .Namasthey ! Guruvu garu...!

  • @vangipuramnarsimhan1935
    @vangipuramnarsimhan1935 3 ปีที่แล้ว +8

    Swamyn is really great that he gives advice to all and to the present generation in particular shd get inspired by his preachings. I am 76 years old but I like to watch his videos more to listen and learn his humility and style of conversation with the viewers. This is the first time am coming accross such useful conntent in you tube. Very instructive and educative indeed. Namaskars swamy.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +2

      Chaala Chaala Santhosham Andi...Namaskaaram..!! Thiru"Murugar"Yokka Anugraham Meeyandhu Pari Poornamuga Undugaaka..!

  • @Devipriya-hh2qi
    @Devipriya-hh2qi 3 ปีที่แล้ว +5

    That's great guruvu garu...Simply Beautiful
    Words🙏🌹🌹🌹

  • @RamaDevi-jy6du
    @RamaDevi-jy6du ปีที่แล้ว

    నిరాడంబర వ్యక్తిత్వo చక్కని సాంప్రదాయం కలబోసిన మహానుభావులు మీరు గురువు గారు

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 3 ปีที่แล้ว +1

    అయ్యగారికి🙏ఎంత బాగా చెప్పా రండి. నిండుకుండ తొలకదు. ఇంత పెద్దవారు నాకు ఏమి రాదు, నేను పండితున్నికాను అని ఎంత తేలికగా చెప్పారు. ఏమి రాని వాల్లు కూడా ఎంతో గొప్పచెప్పుకునే మీలాంటి వారు అరుదు. మీకు శతకోటి పాదాభివందనాలు. 🙏🙏🙏

  • @ganeshl2872
    @ganeshl2872 3 ปีที่แล้ว +29

    ఈ రోజు రాత్రి నిద్రపోయేముందు ప్రశాంతత చేకూరే మీ మాటలు ఆనందాన్నిచ్చిoది.

  • @shankarimmanni9301
    @shankarimmanni9301 3 ปีที่แล้ว +1

    Mee thalli gariki paadhabhivandhanalu

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 3 ปีที่แล้ว +30

    గురువు గారూ..తమిళనాడు తంజావూరు వంటలు, కోనసీమ బ్రాహ్మణ వంటలు ఓకేలాగా ఉన్నాయి !

    • @vshanmuka7
      @vshanmuka7 3 ปีที่แล้ว +4

      చోలులు, రాజా రాజా నరేంద్రుడు వారికి relation ఉన్నది చరిత్రలో.

    • @neeruneeru9199
      @neeruneeru9199 3 ปีที่แล้ว +1

      @@vshanmuka7 avuna andi. Nice information

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 3 ปีที่แล้ว

      Correct. They are migrated to Konaseema. Aarama Dravidas.

    • @srmurthy51
      @srmurthy51 3 ปีที่แล้ว

      కాదేమో అండి..బహుశా ఇక్కడ తెనుగు వారు ఒకప్పుడు తంజావూరు వెల్లారేమో స్వామి

  • @sumanajogavajjula301
    @sumanajogavajjula301 3 ปีที่แล้ว +3

    మీ మాటలు వింటూ ఉంటే చాలా peaceful గా ఉంది..Work stress relieve అయింది andi

  • @sudhakalyan4966
    @sudhakalyan4966 3 ปีที่แล้ว +2

    మీ వినయం మీ యొక్క అద్భుతమైన వాక్కు లో 1 పర్సెంట్ వచ్చిన చాలు జయ గురు దత్త బాబాయ్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 3 ปีที่แล้ว +1

    హరోం హర హరోం హర హరోం హర మీరు ఈశ్వరుని అశీసులతో ఉండాలి అన్ని కోరుకుంటున్నాను

  • @balammav3769
    @balammav3769 3 ปีที่แล้ว +8

    Meeru mee maata teeru mee satsang U R LEGEND in our Manasulo. Meeru manchi MANISHI anduvalla Saraswati Amma varu meeto vuntaru paadinappudalla maatladinappudalla mimmalani chusina mee matalu vinna maaku daivanni chusinatuga daivam maatalu vininattuga vuntadi. SALUTE andi mee simplicity n acceptance 🙌

  • @lakshmianilkumar5
    @lakshmianilkumar5 3 ปีที่แล้ว +11

    Pranamam guruji, your simplicity is highlight of personality...

  • @Gollapudi
    @Gollapudi 3 ปีที่แล้ว +5

    Love you palani swamy garu , chala calm ga vuntundi me videos choostunte

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పగా తెలిసింది.... చదువుకునే రోజుల్లో విన్న ఓ తమిళ గీతం జ్ఞాపకం వచ్చింది
    " తిరుపుగళై పాడి పాడి...."
    నమస్కారం గురవుగారు

  • @lakshmiparvathinekkanti5915
    @lakshmiparvathinekkanti5915 3 ปีที่แล้ว +5

    Namasthe Guruvu garu🙏🙏 Mee aaseessulu, aa subrahmanya swami vaari aseessulatho bhavunnamu Guruvu garu🙏🙏

  • @veerannakorla
    @veerannakorla 3 ปีที่แล้ว +5

    Om subramanya namaha.me ru matlade vedanam chala bavuntade ayya garu.👏👏👏👏❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @chempb8910
    @chempb8910 3 ปีที่แล้ว +6

    You are down to earth swamy.u hv immense knowledge and versatile. really soo great swamy Garu.

  • @saradadevi3634
    @saradadevi3634 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏 intha Manchi maatalu cheppevare leru guruvugaru.meeku sathakoti vandanalu

  • @user-iq4sr2wh7l
    @user-iq4sr2wh7l ปีที่แล้ว

    God bless you guruvu gaaru

  • @johnutube5651
    @johnutube5651 3 ปีที่แล้ว +7

    Love from Kerala, we have harmony among all religions. I have friends from all religions. You are a good soul. We like Telugu language. I watch your videos.

  • @muralikothamasu5877
    @muralikothamasu5877 3 ปีที่แล้ว +1

    Guruvu garu.. meeru evoro teliyadu.. Maa Amma antae naku entho estamu, kadu gowravamu kadu prema emo..aa amma degara nenu vanta nerchukuna.. not for my interest, but to support her, aa taruvatha naku vudyoga ritya naku avasaram vachindi. Kani meeru chepinapudu gani, vidanam.. oka tali tana pillaliki cheptunatu vuntundi, adae abhimanamu adae atrutatho.. oka tali kothaga kapuraniki velthuna koothurutho chepuntanattu, tana bidaluku jagarthulu cheppinatuga.. mee lantivalu ee samajaniki chala chala avasaram. Meeku aa devudu Machi arogya ayushunichi ee samajaniki vudharinchalni aa devuduni prathisthanu.. first message ever I wrote.. thank you guruvugaru.. thank you

  • @ramyabhamidipati9435
    @ramyabhamidipati9435 3 ปีที่แล้ว +8

    🙏Meeru kooda baga vundali swamy .mei family lo antharu kooda bagavundali swamy 🙏 inka chala videos cheiyali chala vantalu chubinchali 🙏

  • @satishraja4u
    @satishraja4u 3 ปีที่แล้ว +6

    Living as NORMAL is easy to say and soooooooo difficult to live. And you showed us how to live ....... Your Family members are so lucky to have you.....

  • @keerthanakavi8676
    @keerthanakavi8676 3 ปีที่แล้ว +1

    Meeru andarki pedda dikku pedananna garu🙏🙏🙏🙏🙌🙌vel murugankku harom hara🙏🙏🙏🙏meeru ellapdu arogyanga arogyanga undaali gurugaaru

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว

      Meeru Nannu Pilichina Ee Pedha Naanna Ane Pilupu naaku chaala Aanandhaanni kaligisthondhi..100 Yellu Challaga undu ma.

  • @anilraju4259
    @anilraju4259 2 ปีที่แล้ว

    Guruvu garu....meeku danyavaadalu

  • @kodamramesh9973
    @kodamramesh9973 3 ปีที่แล้ว +3

    గురువు గారు మీ మాటలు మధురం మీ వంటలు అతి మధురం. వందనం👏

  • @bindumadhavi158
    @bindumadhavi158 2 ปีที่แล้ว

    Swamy gaaru meeku sathakoti 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @sadhusundersingh7704
    @sadhusundersingh7704 2 ปีที่แล้ว

    Namaste sir. Mee vantalu anni follow avutunnanu🙏🙏🙏

  • @sandhyas125
    @sandhyas125 3 ปีที่แล้ว +1

    అమ్మ చెప్పిన వంటను మాకు ఇలా చూపడం నిజంగా...మీనింగ్ ఫుల్ టైమ్ పాస్ హాప్పీగా.

  • @sivalakshmi2461
    @sivalakshmi2461 2 ปีที่แล้ว

    Cheppevallu guruvulu vnevallu sishyulu miru chalamanchi healthy vantalu chesichupistunnaru anduk miru guruvugare. U don't worry about that.

  • @sridevissdevi845
    @sridevissdevi845 3 ปีที่แล้ว +2

    Om namo Subramanyeshwaraya namaha 🙏🙏🙏🙏🙏 Guruvu garu Mee vontalu enta ruchiga vunnayo Mee matalu ante tiyyaga amruta tulyamuga unnai. Mee introduction chala bagundi. Meeru maaku kammani vontalu chupistu maa purvikulu peddavallanu gurthu teppistunnaru. Mee daggara nunchi nerchuko valasindi chala unnai guruvu garu. Stay with us & bless us. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subadraayyagari3690
    @subadraayyagari3690 3 ปีที่แล้ว +2

    Meeru chupinchina vullipaya pachchadi eeroju chesanu ma intlovallu chala bagundi annaru. ThankYou.

  • @Nareshreddy-ot3fc
    @Nareshreddy-ot3fc 3 ปีที่แล้ว +6

    Sir ji trust me, miru chupisthunna cooking will be helpful for generations..thanks again. Stay safe and take care

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 ปีที่แล้ว

    ధన్యోస్మి గురువు garu.

  • @dravisankar
    @dravisankar 3 ปีที่แล้ว +6

    చాలా సంతోషం గా ఉంది. నేను కూడా పుట్టి పెరిగింది రాజమహేంద్రవరం.
    మీరు బహుశా మార్కండేయ స్వామి గుడికి దగ్గర లో ఉంటున్నారా గురువుగారు?
    మా ఇలావేల్పు కూడా సుబ్రహ్మణ్య స్వామి.
    మీరు ఆ స్వామి ని మాకు ఇలా రోజూ గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 ปีที่แล้ว +1

    పెద్ద నాన్న గారని మిమ్మల్ని పిలవ వచ్చా. మాది కర్నూలు . మా పిల్లల కి మీరం చూపించిన ప్రసాదం పులిహార చేసి పెడితే చాలా బా గుందని ఆ నందంగా తిన్నా రు చాలా చాలా ధన్యవాదాలు పెద్ద నాన్న గారు🙏😷🙏👏💐

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 ปีที่แล้ว +1

      Chaala Santhosham..Thappakunda Pilu Amma..Nenu Chaala Aanandhisthaanu..100 Yellu Challaga Vardhillu Amma.

  • @vanibaduru6413
    @vanibaduru6413 3 ปีที่แล้ว +9

    Swami melati Manchi Manasu vunte chalandi. Pandithyam akkarale.

  • @madhavik7588
    @madhavik7588 3 ปีที่แล้ว +3

    Mee maatalu maa manasu ki daggara ga anipisthundi Swamy 🙏🙏