how to change ceiling fan condenser (capacitor) easy fitting method increase fan speed in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 27

  • @bingisailu4812
    @bingisailu4812 วันที่ผ่านมา

    ❤️అన్న నమస్తే ❤

  • @SrikanthLakky
    @SrikanthLakky ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యే విధంగా

  • @rameshmachavaram9426
    @rameshmachavaram9426 5 หลายเดือนก่อน +1

    Conform ga red yellow black wires unttae bro
    Red wire autobmatic ga connection evvala
    Inko wire red yellow evvakudada

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      రెడ్ వైర్ డైరెక్ట్ ఇవ్వాలి ఎల్లో వైర్ ఇంకా బ్లాక్ వైర్ రెండు కూడా కండెన్స్ లోకి కలపాలి

  • @Dinesh-es6zf
    @Dinesh-es6zf 5 หลายเดือนก่อน +1

    అన్న నేను మా ఇంటిలో ఫ్యాన్ స్లో గా తిరుగుందని కండెన్సర్ మార్చాను వైర్ లు కరెక్ట్ గానే ఇచ్చాను ఇప్పుడు ఫ్యాన్ బాగా ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది నార్మల్ అవ్వాలి అంటే ఎలా ఏమి చేయాలి చెప్పండి

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      నార్మల్ అవ్వాలంటే స్పీడ్ కంట్రోల్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటది ఆ రెగ్యులేటర్ ఫీడ్ చేసుకోవాలి దాని నెంబర్ అని అంటారు రెగ్యులేటర్ అంటారు అధ్యక్షుడు చేసుకుంటే మీకు నార్మల్గా సెట్టింగ్ తక్కువ చేసుకోవచ్చు

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      Support my channel share and like subscribe

  • @TeluguTechMini
    @TeluguTechMini หลายเดือนก่อน

    Fani ki vinding chepinchamu bro kotha bearings and kotha condenser vesam but fan slow ga tirguthundi ala bro

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      ఫ్యాను లెఫ్ట్ నుంచి రైట్ కి తిరగాలి అదేవిధంగా తిరుగుతుందా లేకుంటే ఉల్టా తిరుగుతుందా ఇది చూడండి మీరు లేదు అంటే మీరు వైండింగ్ కండెన్స్ ఇంకా బేరింగ్లు అన్ని కొత్తవి ఇచ్చినా సరే ఇంకా స్లోగా తిరుగుతుంది అనంటే ఆ వైండింగ్ అనేది కొద్దిగా మీ పాత వైనింగ్ వైండింగ్ కాయలు గడ్డ ఏదైతే ఉందో అది అదే సైజ్ ది వేయించండి కాపర్ అయితే కాపర్ అల్యూమినియం అయితే అల్యూమినియం అదే సైజ్ ది ఏపీ అండి అయితే స్లోగా రాదు లేదంటే మీ ఇంటి లోపల ఫ్యాన్ కంట్రోలర్ ఒకవేళ ఫెయిల్ అయితే కూడా దాన్ని డైరెక్ట్ పెట్టి చూడండి అప్పుడు కూడా స్లో వస్తుందంటే మీరు పాత గడ్డ ఏదైతే వైండింగ్ గడ్డ పాతది ఎంత మందంగా ఉందో అది మందాన్ని వేయించండి అయితే కరెక్ట్ గా స్పీడ్ వస్తది

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      ఇంకో విషయం ఏందంటే వైన్డింగ్ గడ్డ అనేది లోపల రింగ్ ఉంటది ఒకటి. ఆ రింగుకు కరెక్ట్ మధ్యలో ఉంటే స్పీడ్ అనేది వస్తది లేదంటే కొద్దిగా కిందికి పైకి అయినా కూడా స్పీడ్ అనేది కరెక్ట్ గా రాదు

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      ఇంకా ప్రతి వీడియోని లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోలు పెడతా ఉంటాను మీకు వచ్చిన సమస్య గురించి కూడా ఒక వీడియో పెడతాను కచ్చితంగా ఇంకా షేర్ చేయండి వీలైనంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ ని ధన్యవాదాలు

  • @sampathsurapogu1934
    @sampathsurapogu1934 หลายเดือนก่อน

    అన్నా మీరు చెప్పినట్టే కండెన్సర్ మార్చాను పాత కండెన్సర్ ఉన్నపుడు ఎలా తిరుగుతుందో అలానే తిరుగుతుంది, మరొకటి మార్చాను అయినా స్పీడు తిరగడం లేదు షాపు అతన్ని అడిగితే ఫ్యాన్ లో దమ్ము లేదు అంటున్నాడు

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      అన్న ఒకవేళ మీ ఫ్యాను పాతది బరువుగా ఉన్నట్లయితే ఇట్లాంటి కండెన్సర్ చేసిన కూడా కష్టంగానే తిరుగుతుంది స్లోగానే తిరుగుతది ఇంకోటి ఏందంటే అట్లా పాతదై ఉండి దాంట్లో రింగ్ ఏదైతే ఉంటది కదా రౌండ్ ది అది ఒకవేళ మ్యాగ్నటిజం తగ్గితే కూడా అదే విధంగా అవుతుంది దానికంటే బెస్ట్ మీరు ఫ్యాన్ మార్చడమే కరెక్ట్

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      ఒకవేళ వైండింగ్ కూడా పాతది ఉండి ఉంటే కొత్త వెయిటింగ్ చేస్తే స్ఫూర్తిగా స్పీడ్ రావచ్చు చెప్పలేం

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  หลายเดือนก่อน

      ఇంక మా ఛానల్ ని షేర్ చేయండి అన్నా. లైక్ చేయండి ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూనే ఉండండి మీకోసం ఏదైనా కామెంట్ చేస్తే నేను చెప్పగలుగుతా అన్న సపోర్ట్ చేయండి మా ఛానల్ ని

    • @sampathsurapogu1934
      @sampathsurapogu1934 หลายเดือนก่อน

      @@subburusrikanthelectricals1958 తప్పకుండ అన్నా

  • @jagadeeshjagadeesh1091
    @jagadeeshjagadeesh1091 5 หลายเดือนก่อน

    Bro best company condenser cheppandi bro

  • @raghupathipraveen1791
    @raghupathipraveen1791 ปีที่แล้ว

    Super añna

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  ปีที่แล้ว

      🙏🙏 ధన్యవాదాలు అన్న ఇంకా సపోర్ట్ చేయండి వాటర్ గీజర్ గురించి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఈ చలికాలంలో

  • @gharikrishna6876
    @gharikrishna6876 5 หลายเดือนก่อน

    Anna nenu anni nuvvu cheppinatte connection echa kani fan slow ga ne tiruguthundhi anna

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      ఫ్యాన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ తిరగాలి అట్లా కూడా స్లోగా తిరుగుతుంది అంటే కొత్త కండెన్స్ వేయాలి అది కరెక్ట్ గా నేను చెప్పినట్టుగా వైరు కలర్ కూడా చేయాలి. అయినా సరే అది కొత్త కండెన్సర్ కైనా స్లోగానే తిరుగుతుంది అంటే అట్ల తిరుగుతది కాబట్టి ఫ్యాన్ వైండింగ్ మార్చడమే. అంతే దానికంటే వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. దాంట్లో ఫస్ట్ ఫైటింగ్ సెకండ్ వైండింగ్ ఉంటది ఒక వైండింగ్ వస్తే పూర్తిగా తిరగదు ఒక వైర్నింగ్ పోతే స్లోగా తిరుగుతది

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      అంటే వైన్డింగ్ పోతే కూడా ఒకసారి స్లోగా తిరుగుతాను కొత్త కండెన్సర్ చేసిన సరే అది కొద్దిగా స్లోగానే తిరుగుతుంది అంటే వైర్నింగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు

    • @subburusrikanthelectricals1958
      @subburusrikanthelectricals1958  5 หลายเดือนก่อน

      నా ఛానల్ ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి, లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

  • @sudhakarvanaparthi4043
    @sudhakarvanaparthi4043 ปีที่แล้ว

    Good explanation