- 111
- 257 457
SUBBURU SRIKANTH ELECTRICALS
India
เข้าร่วมเมื่อ 20 ม.ค. 2016
Subburu Srikanth electricals World technical TH-cam channel
ceiling fan speed problem slow high speed more problems easy simple repair information in Telugu
ceiling fan speed problem slow high speed more problems easy simple repair information in Telugu
#ceilingfanspeedproblem #ceilingfanlowandspeedproblemsolution #ceilingfanrepairinTelugu #subburusrikanthelectricals
th-cam.com/video/h6oUTSuJY58/w-d-xo.htmlsi=B0ZjGkszbQwGu-xY
#ceilingfanspeedproblem #ceilingfanlowandspeedproblemsolution #ceilingfanrepairinTelugu #subburusrikanthelectricals
th-cam.com/video/h6oUTSuJY58/w-d-xo.htmlsi=B0ZjGkszbQwGu-xY
มุมมอง: 842
วีดีโอ
Ganesh mandap in current shock problems how to power connection the safety without danger in Telugu⚡
มุมมอง 702 หลายเดือนก่อน
Ganesh mandap in current shock problems how to power connection the safety without danger in Telugu⚡#Ganeshmandapinpowerproblems #givethesavethewiringinGaneshmandap #withoutdangerzonewiringGaneshmandal #subburusrikanthelectricals
how to repair the home theatre rats damage the wires at home in Telugu ఇలా చేస్తే మీ హోమ్ థియేటర్
มุมมอง 1092 หลายเดือนก่อน
how to repair the home theatre rats damage the wires at home in Telugu ఇలా చేస్తే మీ హోమ్ థియేటర్#howtorepairthehometheatre #ratsdamagethewireshometheatre #subburusrikanthelectricals
single phase motor starter cable problem cable milte solution in telugu
มุมมอง 872 หลายเดือนก่อน
single phase motor starter cable problem cable milte solution in telugu #singlephasemotorstarterproblem #singlephasemotorcablemelte #motorstartercableproblem #subburusrikanthelectricals
3 face motor automatic off technique three phase motor starter easily off solution in telugu#subburu
มุมมอง 1532 หลายเดือนก่อน
3 face motor automatic off technique three phase motor starter easily off solution in telugu#subburu #threephasemotorautoofftechnique #3facemotorstarteroffsolution #dualstartereasilysystem
How to repair the all TV remote simple repair any remote in Telugu #remote sensor light cell battery
มุมมอง 1363 หลายเดือนก่อน
How to repair the all TV remote simple repair any remote in Telugu #remote sensor light cell battery #howtorepairallTVremotes #simplerepairtheTVremote #remotesensorlightcells #subburusrikanthelectricals
fridge over cooling problem Godrej edge over, not calling solution refrigerator repair in telugu
มุมมอง 723 หลายเดือนก่อน
fridge over cooling problem Godrej edge over, not calling solution refrigerator repair in telugu #fridgeovercoolingproblem #refrigeratornotcoolingproblem #refrigeratorrepair #subburuSrikanthelectricals
low voltage power problem at home slow running fan and motor geyser AC not working solution
มุมมอง 4793 หลายเดือนก่อน
low voltage power problem at home slow running fan and motor geyser AC not working solution
atomberg bldc remote control ceiling fan high speed BLDC with leds review and unboxing telugu
มุมมอง 206ปีที่แล้ว
atomberg bldc remote control ceiling fan high speed BLDC with leds review and unboxing telugu
more electrical items low price in my shop sales and repair Subburu Srikanth youtube channel
มุมมอง 239ปีที่แล้ว
more electrical items low price in my shop sales and repair Subburu Srikanth youtube channel
mini portable keychain torchlights rechargeable powerful light simple charging superpower flashlight
มุมมอง 421ปีที่แล้ว
mini portable keychain torchlights rechargeable powerful light simple charging superpower flashlight
best night vision driving goggles glasses useful flashlight remove goggle review unboxing in Telugu
มุมมอง 2.5Kปีที่แล้ว
best night vision driving goggles glasses useful flashlight remove goggle review unboxing in Telugu
how to change ceiling fan condenser (capacitor) easy fitting method increase fan speed in telugu
มุมมอง 9Kปีที่แล้ว
how to change ceiling fan condenser (capacitor) easy fitting method increase fan speed in telugu
best induction stove easy cooking cooktop and repair more information no power subburu in Telugu
มุมมอง 800ปีที่แล้ว
best induction stove easy cooking cooktop and repair more information no power subburu in Telugu
how to install the ground earthing electrical at home|must use any electrical items safely in Telugu
มุมมอง 3.2Kปีที่แล้ว
how to install the ground earthing electrical at home|must use any electrical items safely in Telugu
air cooler motor pump repair safety information after summer solution think save the money in telugu
มุมมอง 281ปีที่แล้ว
air cooler motor pump repair safety information after summer solution think save the money in telugu
best ceiling fan bldc remote control electronic fan information in Telugu YouTube |high speed fan
มุมมอง 551ปีที่แล้ว
best ceiling fan bldc remote control electronic fan information in Telugu TH-cam |high speed fan
How to use immersion water heater safely use information|safely using water heater without danger⚡⚡
มุมมอง 186ปีที่แล้ว
How to use immersion water heater safely use information|safely using water heater without danger⚡⚡
3phase motor digital starter power Sun motor starter digital display simply use subburuSrikanth
มุมมอง 5Kปีที่แล้ว
3phase motor digital starter power Sun motor starter digital display simply use subburuSrikanth
Clifton instant Super heat water geyser | Clifton NMW 3000 the magical geyser
มุมมอง 434ปีที่แล้ว
Clifton instant Super heat water geyser | Clifton NMW 3000 the magical geyser
water motor 0.5hp on of problem simple repair | sharp motor on and off problem
มุมมอง 3.8K2 ปีที่แล้ว
water motor 0.5hp on of problem simple repair | sharp motor on and off problem
How to make generator science project | DC to AC free energy generator subburu srikanthelecrticals
มุมมอง 6972 ปีที่แล้ว
How to make generator science project | DC to AC free energy generator subburu srikanthelecrticals
water pump auto cut switch circuit diagram | water pump auto on off switch circuit diagram Telugu
มุมมอง 1802 ปีที่แล้ว
water pump auto cut switch circuit diagram | water pump auto on off switch circuit diagram Telugu
how to correct fitting the 3pin top no short circuit issues in telugu subburu srikanth
มุมมอง 962 ปีที่แล้ว
how to correct fitting the 3pin top no short circuit issues in telugu subburu srikanth
3phase Dol starter short circuit more problems of the solution in telugu subburusrikanth youtube
มุมมอง 79K2 ปีที่แล้ว
3phase Dol starter short circuit more problems of the solution in telugu subburusrikanth youtube
How to make the Hw and Lithium battery to 12volt Dc battery at home subburusrikanth
มุมมอง 1.3K2 ปีที่แล้ว
How to make the Hw and Lithium battery to 12volt Dc battery at home subburusrikanth
How to make the Hw and lithium battery to 12volt DC battery simple at home
มุมมอง 542 ปีที่แล้ว
How to make the Hw and lithium battery to 12volt DC battery simple at home
High Voltage electricity power dangeres places Transformer iron fool don't touch
มุมมอง 1092 ปีที่แล้ว
High Voltage electricity power dangeres places Transformer iron fool don't touch
LCD digital writing tablet Review&Unboxing easy writing kids LCD slate only 299.
มุมมอง 922 ปีที่แล้ว
LCD digital writing tablet Review&Unboxing easy writing kids LCD slate only 299.
plastic air cooler switch board wiring connection/ cooler wiring
มุมมอง 9722 ปีที่แล้ว
plastic air cooler switch board wiring connection/ cooler wiring
Nice bava
ధన్యవాదాలు మరిన్ని వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను మీకు ఒకవేళ ఇలాంటి వీడియోలు నచ్చినట్లైతే సబ్స్క్రైబ్ చేయండి మీ మంచి గ్రూపులలో షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి తప్పనిసరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి
☎️☎️📱📱9553863521
Inthaki nuv em chesav uncle
?
అన్న స్టాడర్ సౌండ్ వస్తుంది దేని ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అన్న.
అన్న స్టాటర్ లో సౌండ్ అనేది జూలై యొక్క స్క్రూ ఇంకా లూస్ లేదా టైట్ కావడం వల్ల వస్తది ఒత్తులు సరిగా అనకపోయినా గాని సరిగా కాంటాక్ట్ కాకపోయినా గానీ సౌండ్ వస్తుంది దీని గురించి నేను ఇప్పుడు మరియు వీడియో పెడతాను త్రీఫేస్ మోటారు ఆఫ్ కాకుండా ఉంటది కదా దాని గురించి దాంట్లో చెప్పానన్న చూడండి మీరు మా చానల్ ని ఫాలో అవుతూ ఉండి మీకు ఏదైనా డౌట్ ఉంటే గాడికి చూడండి కచ్చితంగా దాని గురించి వీడియోలు కూడా చేస్తానన్న మా ఛానల్ కు సపోర్ట్ చేయండి ఇంకా షేర్ చేయండి రైతు మిత్రులు గ్రూపులలో బెల్ కూడా ఆల్ అని పెట్టుకుంటే ఇంకా కొత్త ఒడిలో నోటిఫికేషన్ కూడా వస్తా ఉంటాది
Anna 10 hp starter vundhi dhanni 7.5 hp motor ki fit cheyya vacha 10 hp ki double wire vastundhi kadha 7.5 hp single wire vastundhi possible avuthundha
Reply evvu anna
అన్నగారు మీ దగ్గర ఉన్నటువంటి స్టార్టర్ ఎట్లాంటిదో నాకు తెలవదు కాబట్టి దాని గురించి నేను పూర్తిగా చెప్పలేను ఎందుకంటే ఏ కొద్దిగా అటు ఇటు అయినా గాని కరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ షాప్ నుంచే తెచ్చారు దాన్ని ఆ షాప్ వారికి అడగండి ఇది సెట్ అవుతుందా కాదా అనేది లేదు అంటే మెకానిక్ అన్న తీసుకెళ్లి అడగండి ఎందుకంటే నేను చెప్పడం ద్వారా కొద్దిగా హీట్ అయినా గాని మీకు నష్టం జరగొచ్చు అక్కడ ఓకేనా అన్న థాంక్యూ మా ఛానల్ ని సపోర్ట్ చేస్తుండు ఓట్లన్నీ మీకు డౌట్ వస్తుంది ఏమైనా ఉంటే ఇంకా పిల్లనంత మటుకు నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను
LCD TV gurinchi chepali
ఎల్ఈడి టీవీ గురించి పూర్తిగా తెలియదు
Nenu fevikic tho cheya vachu bayya
అవును
Good information to former
🙏🙏 కేవలం సపోర్ట్ చేయండి చాలు మీకోసం చాలా మంచి వీడియోలు పెడుతూ ఉంటాను
Same problem
సోదరా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో రైతులు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఒక సాటి రైతును ఇంకా ఎలక్ట్రిషన్ కొత్త కొత్త వస్తువులు కూడా నేను తయారు చేస్తాను నా వీడియోని ఇంకా షేర్ చేయండి మీ గ్రూపులలో వీలైనంత మట్టుకు ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడతా ఉంటాను కొన్ని కారణాల వల్ల సమయం లేక నేను పెట్టలేకపోతున్నాను. మీరు ఫాలో అవ్వండి కచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారాన్ని నేనిస్తా మీ సోదరుడిని కేవలం మీరు సపోర్ట్ చేయండి చాలు ప్రతి వీడియోని లైక్ చేస్తే నా వీడియోలు పాపులర్ అయితాయి
So
??
పల్సర్ 150 కి పెట్టొచ్చ?
అవును పెట్టొచ్చు
అన్న మా స్టార్టర్ సౌండ్ వస్తుంది దేని ప్రాబ్లమ్ ఉంటుంది
అన్నా సింపుల్ సొల్యూషన్ మీరు టెస్టర్ లేదా స్క్రూ డ్రైవర్ తోని జూలా ఉంటది కదా జూల దగ్గర ఏదైతే చిన్న స్క్రూ వుంట చూడు దాని టైట్ లేదా లూస్ చేయండి ఆటోమేటిక్గా ఆవాజ్ మానిపోతది ఒకసారి నడుస్తున్నప్పుడు ఆఫ్ బటన్ నొక్కింది ఒకటి లేదా రెండుసార్లు ఆటోమేటిక్ సౌండ్ అనేది మానిపోతది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళంతా మీ గ్రూపులలో బెల్గుడాలని పెట్టుకుంటే కొత్త వీడియోలు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటాయి అన్న మునుముందు మంచి మంచి వీడియోలు పెడతానన్నా
Anna nadhi water plant....3 hp submersible pump 3phase ..... but sand black and brown ga vasthundhi ...225 feets 170 lo pump undhi ...first pressure 4 mints vasthundhi tharvarha slow avthundhi😊
త్రీఫేస్ అది నీళ్ల ముఠా రా లేకుంటే పైన ఉండే మోటర్ రా దానికి కెపాసిటర్లు ఉన్నాయా అది క్లారిటీగా చెప్తే నేను చెప్తా లేకపోతే లోపల ఉండే లీలల్లో ఉండే మోటర్ అయితే దాన్ని ఉల్టా పెడితే స్లోగా తిరుగుతది కానీ నీలి పోతది లేదంటే కెపాస్టరు పోతే అదే నెంబర్ గల కెపాసిటర్ని కొత్తది పెడితే అదే విధంగా నీళ్లు స్పీడ్ వస్తాయన
మా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బయలుదేరాలని పెట్టుకుంటే కొత్త వీల్ నోటిఫికేషన్ కూడా వస్తా ఉంటాయి. వీలైనంత మట్టుకు మీ గ్రూపులలో షేర్ చేయండి
Submersible anna.. 3 phase 3 hp pump @@subburusrikanthelectricals1958
@@subburusrikanthelectricals1958L&T STARTER BOX
మీ యొక్క మోటార్నీ రివర్స్ లో పెట్టండి ఆటోమేటిక్గా స్పీడ్ కాకుండా స్లోగా వస్తది కంటిన్యూగా నీళ్లు వస్తూనే ఉంటాయి గ్యాప్ కాకుండా దాని వల్ల ఏ ప్రాబ్లం ఉండదు మోటర్ ఏం కాలది
Anna ma polam lo motor gap. Isthundhi em cheyali reverse lo nadipisthe emaina problem vasthundha cheppandi
అన్నా మీ మోటర్ ని ఉల్టా పెట్టినా కూడా ఏం కరాబ్ కాదు కచ్చితంగా మీరు పెట్టవచ్చు ఏ డౌట్ లేకుండా మీ యొక్క మోటార్నీ ఉల్టా పెట్టడంతో నేమ్ అవుతుందంటే దానికి కావలసిన నీళ్లు ఉంటే అంతే అది ఆగకుండా పోస్తా ఉంటది దానివల్ల ఎలాంటి ప్రాబ్లం జరగదు మోటరు ఖరాబ్ ఎం కాదు మా ఛానల్ ని ఇంకా షేర్ చేయండి వీలైనంత మటుకు మీ గ్రూపులలో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గుడాలని పెట్టుకోండి ధన్యవాదాలు
❤️అన్న నమస్తే ❤
నమస్కారం మా ఛానల్ ని చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి. బెల్లు కూడా ఆల్ అని పెట్టుకుంటే కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తుంది
నమస్తే అన్నగారు బాగున్నారా మా చానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ చేశారు కానీ కొత్త వీడియోలు చేసేది ఎందుకు నేను రెడీ ఉన్నాను కొద్దిగా ఆలస్యమైన ఇంకా కచ్చితంగా మంచి వీడియోలు చేస్తూ ఉంటాను మీకోసం సపోర్ట్ చేయండి మాకు ఇట్లానే
🌾🙏
థాంక్యూ అండి ఇట్లానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ కూడా అలానే పెట్టుకుంటే కొత్తగూడెం నోటిఫికేషన్ ఉంటాయి ఇక ముందు మంచి మంచి వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉండే విధంగా చేస్తా ఉంటాను
Hi mama
ఆ మామ మా ఛానల్ సపోర్ట్ చెయ్ లైక్ చెయ్ షేర్ చెయ్ సబ్స్క్రైబ్ చేసుకో మరి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండు ధన్యవాదాలు
Supar
ధన్యవాదాలు మీకు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్లాంటి మరిన్ని వీడియోలను పెడుతుంటాను కేవలం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండని ఇట్లానే
Super anna
థాంక్యూ థాంక్యూ తమ్ముడు ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ ని ఇంకా లైక్ చేయండి కచ్చితంగా షేర్ చేయండి వీలైనంత మట్టికి అందరికి తెలిసి ఇంకా ఖర్చు చేసుకోకుండా ఉంటారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు నేను చాలా పెడతా ఉంటా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి కచ్చితంగా దాని పైన వీడియో చేస్తా కొద్దిగా ఆలస్యమైన సరే కచ్చితంగా చేస్తా
Good explain
Thank you thank you brother and support my channel share and like subscribe
Thank you brother share and like subscribe support my channel
Hi
👍👍 okay brother support my channel share and like subscribe
Full video send mi bro
క్షమించాలి బ్రదర్ ఇంకా నేను ఆ వీడియో చేయలేదు చేసి కచ్చితంగా పెడతాను కొద్దిగా వెయిట్ చేయండి కానీ కచ్చితంగా పంపిస్తాను
మా సెటప్ బాక్స్ రిమోట్ లు ఖరాబైతే ఎన్నో కొన్నము కానీ రిపేర్ చేయించలేదు ఏనాడు ..!!ఎందుకంటే మాకు విషయం తెలియక ..!!! 😂😂😂😂😂 akhilesh ( Eenadu banswada)
అవునా అన్న కచ్చితంగా 20 30 రూపాయలు ఇచ్చినా కూడా మెకానిక్ షాపులో రిపేర్ చేసేసారన్న మనకు తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గర్లో అది తెల్వక చాలామంది రిమోట్ ఖరాబ్ అయింది అని పక్కకు పడిస్తా ఉంటుంది ఇవే కాదు ఇంకా ఖరీదైనటువంటి టీవీ రిమోట్ లు కూడా పక్కకు పడేస్తారు కచ్చితంగా అన్నా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తా ఉంటా మీరేమన్న డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి కచ్చితంగా చేస్తా కొద్దిగా లేట్ అయినా సరే కచ్చితంగా వీడియోలు చేస్తా
Nice very easy
థాంక్యూ థాంక్యూ అన్న ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీకోసం మరి నీ వీడియోలు చేయగలుగుతాను
Super video brother
Support my channel
Ma cooler bajaj anna ma fan tiatega thiruguthundi plz reply ivvandi
మీరు చెప్పేది పూర్తిగా నాకు అర్థం కాలేదు 9553863521 ఈ నెంబర్ కాల్ చేసి ఒకసారి నాకు చెప్పండి నువ్వు క్లియర్ చేస్తా బ్రదర్
మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అయితే ఒకసారి మీరు 9553863521 ఈ నెంబర్ కాల్ చేసి ఒకసారి చెప్పండి మీకు అర్థం చేస్త ఏమైంది అన్నది
అన్నా మీరు చెప్పినట్టే కండెన్సర్ మార్చాను పాత కండెన్సర్ ఉన్నపుడు ఎలా తిరుగుతుందో అలానే తిరుగుతుంది, మరొకటి మార్చాను అయినా స్పీడు తిరగడం లేదు షాపు అతన్ని అడిగితే ఫ్యాన్ లో దమ్ము లేదు అంటున్నాడు
అన్న ఒకవేళ మీ ఫ్యాను పాతది బరువుగా ఉన్నట్లయితే ఇట్లాంటి కండెన్సర్ చేసిన కూడా కష్టంగానే తిరుగుతుంది స్లోగానే తిరుగుతది ఇంకోటి ఏందంటే అట్లా పాతదై ఉండి దాంట్లో రింగ్ ఏదైతే ఉంటది కదా రౌండ్ ది అది ఒకవేళ మ్యాగ్నటిజం తగ్గితే కూడా అదే విధంగా అవుతుంది దానికంటే బెస్ట్ మీరు ఫ్యాన్ మార్చడమే కరెక్ట్
ఒకవేళ వైండింగ్ కూడా పాతది ఉండి ఉంటే కొత్త వెయిటింగ్ చేస్తే స్ఫూర్తిగా స్పీడ్ రావచ్చు చెప్పలేం
ఇంక మా ఛానల్ ని షేర్ చేయండి అన్నా. లైక్ చేయండి ప్రతి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తూనే ఉండండి మీకోసం ఏదైనా కామెంట్ చేస్తే నేను చెప్పగలుగుతా అన్న సపోర్ట్ చేయండి మా ఛానల్ ని
@@subburusrikanthelectricals1958 తప్పకుండ అన్నా
అన్నగారు మీకోసం మంచి వీడియో పెట్టిన సేమ్ నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అదే ఫ్యాన్ గురించి నేను ఒక మంచి వీడియో చేశాను ఓపికతో చూడండి మీరు నచ్చితే కచ్చితంగా లైక్ ఇవ్వండి అన్నా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు బెల్ ని ఆలు పెట్టుకుంటే కొత్త వీడియోలు వస్తాయి ఇంకా మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసే అడగండి అన్న కచ్చితంగా నేను మంచి మంచి వీడియోలు చేస్తే ఇంకా కచ్చితంగా మీకు సమాధానం ఇస్తా అన్న
Good information 👍
ధన్యవాదాలు అన్న ఇంకా మాచర్ల ఇంట్లోనే చూస్తూ ఉండండి మీకేమైనా అనిపిస్తే మా కామెంట్ చేయండి కొత్త వీడియోలు కూడా పెడతా ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి
Fani ki vinding chepinchamu bro kotha bearings and kotha condenser vesam but fan slow ga tirguthundi ala bro
ఫ్యాను లెఫ్ట్ నుంచి రైట్ కి తిరగాలి అదేవిధంగా తిరుగుతుందా లేకుంటే ఉల్టా తిరుగుతుందా ఇది చూడండి మీరు లేదు అంటే మీరు వైండింగ్ కండెన్స్ ఇంకా బేరింగ్లు అన్ని కొత్తవి ఇచ్చినా సరే ఇంకా స్లోగా తిరుగుతుంది అనంటే ఆ వైండింగ్ అనేది కొద్దిగా మీ పాత వైనింగ్ వైండింగ్ కాయలు గడ్డ ఏదైతే ఉందో అది అదే సైజ్ ది వేయించండి కాపర్ అయితే కాపర్ అల్యూమినియం అయితే అల్యూమినియం అదే సైజ్ ది ఏపీ అండి అయితే స్లోగా రాదు లేదంటే మీ ఇంటి లోపల ఫ్యాన్ కంట్రోలర్ ఒకవేళ ఫెయిల్ అయితే కూడా దాన్ని డైరెక్ట్ పెట్టి చూడండి అప్పుడు కూడా స్లో వస్తుందంటే మీరు పాత గడ్డ ఏదైతే వైండింగ్ గడ్డ పాతది ఎంత మందంగా ఉందో అది మందాన్ని వేయించండి అయితే కరెక్ట్ గా స్పీడ్ వస్తది
ఇంకో విషయం ఏందంటే వైన్డింగ్ గడ్డ అనేది లోపల రింగ్ ఉంటది ఒకటి. ఆ రింగుకు కరెక్ట్ మధ్యలో ఉంటే స్పీడ్ అనేది వస్తది లేదంటే కొద్దిగా కిందికి పైకి అయినా కూడా స్పీడ్ అనేది కరెక్ట్ గా రాదు
ఇంకా ప్రతి వీడియోని లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోలు పెడతా ఉంటాను మీకు వచ్చిన సమస్య గురించి కూడా ఒక వీడియో పెడతాను కచ్చితంగా ఇంకా షేర్ చేయండి వీలైనంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ ని ధన్యవాదాలు
Super anna
థాంక్యూ బ్రదర్ సపోర్ట్ మై ఛానల్ షేర్ లైక్ సబ్స్క్రైబ్
Brother మీరు మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా థాంక్స్, లక్ష్మి 1/2 hp మోటార్ ఎయిర్ అనేది వస్తుంది ,1లీటర్ పోస్తేనే గాని వాటర్ రావడం లేదు, పూడ్ బాల్ మార్చాను ఐన అదే ప్రాబ్లమ్ అన్న సొల్యూషన్ చెప్పండి. Please 🙏
9553863521 అన్న కాల్ చేయండి నేను క్లియర్ గా చెప్తా మా ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీకు మరిన్ని వీడియోలు పెడతాను అయితే ఫుట్బాల్ అనేది కింద పైప్ దగ్గర కాదు మోటార్ దగ్గర ఉండే చెక్వాచార అనేది ఒకటి ఉంటుంది అది ఫెయిల్ అయితే మీరు నీళ్లు పోసిషన్ దాకా రాదు
Company name
అన్న కంపెనీ అని ఏం లేదు మామూలుగా మంచి చూసి తీసుకోవచ్చు మనం మా ఛానల్ కు లైక్ చేయండి అన్నా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికీ ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు
Waste of time
th-cam.com/users/liveSp7_3jxGfYI?si=5sOx46BXfMFXcpJa
🙏
Anna induction stove vundi adi cable wire heat ki madelo kale cut ayindi adi repair cheyacha
అవును కచ్చితంగా చేయొచ్చు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ మీకు వీలైతే అది రిపేర్ చేసుకోండి అది చూసి లేదంటే డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి లోకల్ వాళ్ళు అయితే నా దగ్గరకు తీసుకురండి మాది నిజాంబాద్ డిస్టిక్ మండల చందూర్ చందూరు గ్రామం
మీకు ఇంతక ఉపయోగపడే వీడియోలు చేస్తున్నందుకు కేవలం మాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రయిబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా అందరికి షేర్ చేయండి
Hi sir 6800uf 25v capacitor తో పని చేస్తుందా
మీకు అది పనిచేస్తుందో లేదో తెలవాలని అనుకుంటే దానికి ప్లేస్ మైనస్ అని ఉంటుంది మీ బ్యాటరీ కి పాతది అట్లనే ఉంచి దానికి ప్లేస్ మైనస్ ని వైరుపుతో జోడించండి అప్పుడు హారన్ గాని లైటింగ్ గాని మంచి వస్తుంది అది పనిచేసినట్టే లేదు అరుణవి ఇంప్రూవ్ కాకపోతే అది పని చేయనట్లు మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి ధన్యవాదాలు
అంటే మీ దగ్గర ఉన్న కెపాసిటర్కు రెండు వైర్లు జోడించి మీ పాత బ్యాటరీ ప్లస్ మైనస్ ఏవైతే ఉంటాయో వాటితో జతచేసి మీరు స్టార్ట్ చేసి చూడండి మీ హరణ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది ముందడి కంటే అప్పుడు అది పనిచేస్తున్నట్టు లెక్క
Thanks 🙂
Easy method thank you
థాంక్యూ ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి
Chargeing time 12hours aa
అన్న ఫస్ట్ టైం ఒక 12 గంటలు అయితే పెట్టండి తర్వాత నాలుగైదు గంటలు పెట్టుకున్న సరిపోతుంది మీకు ఒక నాలుగు గంటల దాకా అది పూర్తిగా చార్జింగ్ అయితే తీసుకుంటుంది చార్జింగ్ పెట్టి మర్చిపోకుండా ఉండే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ రోజులు మనకు సర్వీస్ ఇస్తుంది అట్లానే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 🙏
Anna neelalla motor 3 phase ki fuse wire single line ye pettala fuse lo ledha double aa
సింగిల్ అనేది బెస్ట్ ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మోటర్ కాలిపోకుండా ఉంటుంది కాబట్టి ఇంకా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మరిన్ని కొత్త వీడియోలు ని నేను చేస్తూ ఉంటాను ఇంకా కామెంట్ చేసి అడగండి ఏదైనా ప్రాబ్లం ఉంటే
Working use and running time please
4 hrs
Anna motor on cheagane fuse off outhondi
అన్నా మోటార్ ఏదైతే ఉందో అది ఫేస్ ను హోటల్ ఒకటి అవుతుంది దాంట్లో కాబట్టి అది ఫీజు కొట్టేస్తుంది మోటార్ ఎక్కడనో అది వైనింగ్ కాలినట్టుంది మీరు చూడండి ఒకసారి ఇప్పి చూడండి లేదంటే మెకాని తీసుకెళ్లండి
Discover 125 ki use cheyocha bro
చేయవచ్చు
సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా
Erthing protection use only leakage power . thunder protection install areastar
S
Not clear in explaining
సోదరా నీకేం అర్థం కాలేదు నాకు చెప్పు నేను చెప్తా. నా నంబరు 9553863521 సరేనా చెయ్ కాల్ చేసి చెప్పు ఏం కావాలో నీకు క్లియర్ చేస్తా
సరే సోదరా నీకు ఏదైనా అర్థం కాకపోతే ఆకడుగు నేను చెప్తా ఇంకా కామెంట్ చేయదన్న
Super annaya...im elactristion ❤
ధన్యవాదాలు తమ్ముడు థాంక్యూ ఎందుకంటే మీలాంటి ఎలక్ట్రిషన్లు ఉంటేనే నా ఛానల్ ఇంకా నేను చెప్పేటువంటి విషయాలు ఇంకా అందరికి తెలుస్తాయని నేను అనుకుంటున్నాను షేర్ చేయండి ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయండి మీకు కావాల్సినటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కచ్చితంగా దాని పైన నేను వీడియోలు చేయగలుగుతాను
Annaya ma cooler lo drum sound laga vasthundhi...cool air ravadam ldhu...cool on cesina 20 min ki start avuthundhi sound
మొదటగా మీకు కూలర్ కు ఉన్న కండెన్సర్ యొక్క నెంబర్ చూసి అదే కండెన్సర్ తెచ్చి అదేవిధంగా కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది చేసి చూడండి దాని తర్వాత కూడా ఫిట్టింగ్ చేసినా కూడా రాకపోతే అది వైండింగ్ ప్రాబ్లం వల్ల ఆ విధంగా తిరగకపోవచ్చు ఇదేవిధంగా మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తుంటే ఇంకా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ ఉంటే కూడా
anna dhani price kuda chepu ee video looo
అన్న మార్కెట్ రేటు ఏ ఊర్లో ఇట్లా ఉంటది ఏం మామూలుగా 250 నుంచి 300 ఉండొచ్చు ఇంకా సేమ్ అట్లనే క్వాలిటీ ఉన్న ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు
❤❤super chepparu sir
Thank you brother support my channel share and like subscribe
Bro water unna water drop sound vastundi air cooler ki, exchange cheyamatara leka water sound alane vastada?
అవసరం లేదన్న వాటర్ సౌండ్ వస్తావంటే మార్చాల్సిన అవసరం లేదు
Bro new air cooler konna, water drops sound vastundi, cooler on chesthe, normal ye na leka problem undha?
వాటర్ ఉంటే ఎలాంటి సౌండ్ రాదు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు
సపోర్ట్ మై ఛానల్ బ్రదర్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్
Adi sound vochina vodeleste parleda
నార్మల్గా సౌండ్ వస్తే పర్వాలేదు బాగా సౌండ్ వస్తుంది అంటే ఎక్కడైనా లూస్ ప్రాబ్లమా లేదంటే రెక్కల్లో అక్కడ బోల్టు దగ్గర ప్లాస్టిక్ అనేది పట్టుకోకుండా లూస్ వస్తుందా నా వీడియోలో చూడండి అట్లనే సౌండ్ వస్తుందంటే రెక్క మార్చాల్సిందే నార్మల్గా సౌండ్ వస్తే పర్వాలేదు
okatey switch ki direct ala ivvlai brohh
అర్థం కాలేదు