🙏💐 శ్రీ సాయి లీలామృతం ఆడియో నం 16💐🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 39

  • @ysreelakshmi6874
    @ysreelakshmi6874 3 วันที่ผ่านมา +2

    ఓం సాయిరామ గురుదేవదత్త సాయిరామ్ అమ్మ దిన గురించి చాలబాగవివరించినారమ్మ ధన్యవాదములమ్మ చక్కని చి
    త్రాలు పెట్టిన సుష్మగారికి ధన్యవాదములమ్మ 🎉🎉🎉🎉🎉👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @krishnapriyakambhampati3519
    @krishnapriyakambhampati3519 3 วันที่ผ่านมา +2

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 ఓం శ్రీ సాయి రామ గురు దేవ దత్త 🙏
    🙏 అమ్మ ఈ రోజు అధ్యాయం చాలా బాగా వివరించారు అమ్మ బాబా వారు దక్షిణ ఎందుకు అడిగేవారో చాలా చాలా బాగా వివరించారు అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు నమస్సులు అమ్మ చిత్రాలు కథకు అనుగుణంగా బాగా పెడుతున్నారు సుష్మా గారు మీకు ధన్యవాదాలు అండి 🙏🙏🌹🌹🍎🍎

  • @sadgunabanamukala4574
    @sadgunabanamukala4574 3 วันที่ผ่านมา +2

    🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
    🙏 ఓం శ్రీ సాయి రామగురుదేవదత్త 🙏
    🙏 శ్రీ సాయి లీలామృతము ఈరోజు అధ్యాయము లో దక్షిణ అనే అంశం చాలా అద్భుతంగా వివరించారు 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 1 మనసు చాలా చక్కగా వివరించారు ఈరోజు అధ్యాయము చాలా బాగుంది అమ్మా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.

  • @savithriravulacgeruvu9582
    @savithriravulacgeruvu9582 3 วันที่ผ่านมา +2

    అమ్మా ఈ రోజు అధ్యాయంలో దక్షిణ గురించి చాలా భాగా వివరించారు.🙏🙏🙏
    ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏
    కథానుగుణంగా సుష్మా గారు చిత్రములు చాలా భాగా పెట్టారు🙏🙏🙏
    సుష్మా గారికి ధన్య వాదములు అమ్మా 🙏🙏🙏
    ఓం శ్రీ సాయి రామగురుదేవదత్త🙏🙏🙏

  • @Sravvani4377
    @Sravvani4377 3 วันที่ผ่านมา +2

    అమ్మా లలితమ్మ గారు నమస్కారం అమ్మా 🙏🙏🙏🌹🌹
    బాబాగారి లీలలను చాలా అద్భుతంగా వివరిస్తున్నారు అమ్మా 🙏🙏🙏💐💐మీకు అనేకానేక ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏🙏💐💐💐💐
    సుష్మా గారు చిత్రాలు అన్నీ బాగున్నాయి అమ్మా,ధన్యవాదములు అమ్మా
    🙏🙏💐💐

  • @jayalakshmigundu4959
    @jayalakshmigundu4959 3 วันที่ผ่านมา +1

    శ్రీ గురుభ్యోన్నమః అమ్మ చాలా చక్కగా చెప్పారు అమ్మ శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ🙏🙏🙏🌹🌹

  • @udayakumarjuluganti9202
    @udayakumarjuluganti9202 3 วันที่ผ่านมา +2

    అమ్మ ఈరోజు అధ్యాయం లో దక్షిణ గురించి చెప్పారు చాలా బాగుంది అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 కథకు తగ్గట్టుగా చిత్రాలు పెట్టారు సుష్మా గారికి ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 జై సాయి మాష్టర్

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 วันที่ผ่านมา

    🙏🙏ద్రాం దత్తాత్రేయ 🙏🙏గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః 🙏🙏ఓం శ్రీ సాయిరామ గురుదేవదత్త 🙏🙏

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 วันที่ผ่านมา

    🙏🙏ఓం గం గణపతయే 🙏🙏శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ గురవే నమః 🙏🙏ఓం హం హనమతయే నమః 🙏🌹

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 วันที่ผ่านมา

    🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏ఓం నమో నారాయణయ ఆదినారాయాణాయ 🙏🙏శ్రీ రామ జయరామ జయజయరామ 🙏🙏

  • @ushamani8192
    @ushamani8192 3 วันที่ผ่านมา

    అమ్మ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @sunithab5037
    @sunithab5037 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏📚📖
    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ సాయి రామ గురు దేవ దత్త
    🙏🙏🌹🌹🌺🌺💐💐

  • @ushamadhuri8122
    @ushamadhuri8122 3 วันที่ผ่านมา

    నమస్తే అమ్మ 🙏అమ్మ ఈరోజు అధ్యాయము లో దక్షిణ గురించి చాలా బాగా చెప్పారమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏సుష్మగారు పెడ్తున్న చిత్రాలు చాలా బాగున్నాయి అమ్మ, ధన్యవాదములు అమ్మ 🙏🙏
    🙏🙏జై సాయి మాస్టర్ 🙏🙏

  • @prasannathaloni
    @prasannathaloni วันที่ผ่านมา

    Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 Om sri sairama gurudeva datha 🙏 💐

  • @LakshmiBhavanam-z6p
    @LakshmiBhavanam-z6p 3 วันที่ผ่านมา

    Om sree sai ram guru deva datta 💐💐🌹🌹🙏🙏

  • @sair.a.n.a8300
    @sair.a.n.a8300 3 วันที่ผ่านมา

    సాయిరాం అమ్మ నమస్కారం🙏🙏 ఈరోజు అధ్యాయం లో దక్షిణ గురించి చాలా బాగా వివరించారు అమ్మ🙏🙏🙏
    ధన్యవాదాలు అమ్మ🙏🙏
    🙏ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 3 วันที่ผ่านมา

    సుష్మ గారు చిత్రపటాలు కథానుగుణంగా గా చిత్రపటాలు చాలా బాగా పెట్టినారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @mallikamankala6158
    @mallikamankala6158 3 วันที่ผ่านมา

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏🙏🙏

  • @venkataramanagudipudi7076
    @venkataramanagudipudi7076 3 วันที่ผ่านมา

    అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
    చక్కగా చదివి వివరించారు అమ్మ 🙏🙏🙏
    ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @imperatore3451
    @imperatore3451 3 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః..ఓం శ్రీ సాయి రామ గురుదేవదత్త 🙏🙏🙏💐💐💐

  • @bharathsadineni8975
    @bharathsadineni8975 3 วันที่ผ่านมา +1

    నమస్కారం అమ్మ ఈరోజు అధ్యాయము చాలా చక్కగా వివరించి చెప్పారు అమ్మ ధన్యవాదములు అమ్మ

  • @subbalakshmibontha7888
    @subbalakshmibontha7888 3 วันที่ผ่านมา

    Amma gurichi chala baga vivarincharu dhanyavadamulu Amma🙏
    Om sri sai Rama Guru deva datta 🙏🙏

  • @vanivijjapu9165
    @vanivijjapu9165 3 วันที่ผ่านมา

    Amma chala chala bagundamma meeru cheputuntay inka vinalanipistondamma chala chala bagundamma 🙏👏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevigrandhi7777
    @sridevigrandhi7777 3 วันที่ผ่านมา

    Omsai sri sai jai jai sai 🙏🙏

  • @charithchebrolu
    @charithchebrolu วันที่ผ่านมา

    అమ్మ ఈరోజు అధ్యాయము చాలా బాగుంది అమ్మ🙏🙏చిత్రాలు చాలా బాగున్నాయి అమ్మ సుష్మ గారు🙏🙏మీ ఇరువురికీ ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏💐💐

  • @paluriparameswari5215
    @paluriparameswari5215 3 วันที่ผ่านมา

    Amma 🙏
    Om Sai Ram guru Deva dhatha 🙏🙏🙏
    Maatho parayanam chyiesthunnaru dhanyawad hamulu amma 🙏
    Amma puttina roju subhakanshalu amma God bless you 💐 amma

  • @sailajapotta6470
    @sailajapotta6470 3 วันที่ผ่านมา

    Om sai Sri sai jaya jaya sai 🙏

  • @muthyraju4166
    @muthyraju4166 3 วันที่ผ่านมา

    ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త 🙏💐
    సాయిరాం అమ్మ 🙏💐

  • @padmaAdiraj
    @padmaAdiraj 3 วันที่ผ่านมา

    అధ్యాయం చక్కగా చెప్పారు మా..దక్షిణ గురించి చాలా బాగుంది అమ్మ..🙏🙏💐

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 3 วันที่ผ่านมา +2

    Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏Happy birthday Amma 🙏🙏🙏Happy long life to you Amma 🙏🙏🙏

  • @LakshmiBhavanam-z6p
    @LakshmiBhavanam-z6p 3 วันที่ผ่านมา +1

    Many more happy returns of the day Amma 💐💐

    • @lalitadityan
      @lalitadityan  3 วันที่ผ่านมา

      Thank you so much 🙂

  • @ramadevigudibandi7941
    @ramadevigudibandi7941 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🌹🌹🌷🌷💐💐🌸🌸🌺🌺om sree sai rama guru deva datta. Lalithamma gariki Hrudayapurwaka🙏🙏🙏🙏 Happy birthday అమ్మ, happy long life అమ్మ.Baba blessing always with you అమ్మ🙏🙏🙏🎉🎉 Happy New year అమ్మ🙏🙏🙏🎉🎉🎉

  • @lakshmiboddupalli9890
    @lakshmiboddupalli9890 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @dhanavadlakunta
    @dhanavadlakunta 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @potlurijayasaroja1156
    @potlurijayasaroja1156 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏💐💐💐

  • @vijayalakshmi3188
    @vijayalakshmi3188 3 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @amruthamsaraswathi1117
    @amruthamsaraswathi1117 3 วันที่ผ่านมา +1

    శ్రీ గురుభ్యోనమః పూజ్యులైన గురువు గారికి నమస్కరిస్తూ ఈరోజు అధ్యాయము చాలా బాగుందమ్మా. మన గురు బంధువులందరికీ పేరుపేరునా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు🙏🙏🙏🎂🌼🌼🌼🌹🌹🌹. శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ సద్గురవే నమః జై సాయి మాస్టారు🙏🙏🙏👌👏

  • @sujathaboina4710
    @sujathaboina4710 3 วันที่ผ่านมา

    🙏🙏🙏