ఈ సూర్యాపేట గిరిజన యువకుడికి కెసిఆర్ అంటే ఎందుకంత కోపం..! | Darawat Srinu Naik Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 488

  • @ramavatharjun5503
    @ramavatharjun5503 2 ปีที่แล้ว +55

    బాగా చెప్పారు అన్నా. మీ లాగా అందరూ మారితే రాష్ట్రము మారుతుంది.లంబాడి ప్రజల బతుకులు మారుతుంది.main మీరు యువకుల గురించి బాగా మాట్లాడారు.మీరు great.

    • @BuchireddyAvula
      @BuchireddyAvula 11 หลายเดือนก่อน

      చక్కగా చెప్పారు నిజం మాట్ల డారు.
      జయహో నాయక్.

  • @pavansandhya245
    @pavansandhya245 2 ปีที่แล้ว +38

    సూపర్ అన్న గారు మీలాగా అందరం మాట్లాడాలి జై తొలి వెలుగు

  • @sandeep.boda438
    @sandeep.boda438 2 ปีที่แล้ว +39

    సూర్యపేట నుంచి ఎమ్మెల్యే గా పోటీచేయాలి అన్న

  • @rathoddigamber706
    @rathoddigamber706 2 ปีที่แล้ว +25

    Very nice స్పీచ్ anna garu.

  • @muneshawarsagar3260
    @muneshawarsagar3260 2 ปีที่แล้ว +13

    రఘు అన్న మీకు ధన్యవాదాలు చదువుకున్న నిరుద్యోగులందరి పరిస్థితి ఇదే అన్న . శ్రీనన్న మీ మాటలు వింటే నేను పడుతున్నా కష్టం చూస్తున్నటునది .

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 2 ปีที่แล้ว +25

    అన్న సీనుగారు మురు ధార్యమంతులు మిలాగా ప్రతిఒక్కరు
    ప్రశ్నించాలి అని కోతున్న ధన్యవాదాలు

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 2 ปีที่แล้ว +119

    శ్రీనుగారు చాలా బాగా మాట్లాడారు మీ మాటలు విన్నాక నాజీవితంలో తెరాసకు ఓటు వేయను

    • @rajukaratlapalli4613
      @rajukaratlapalli4613 2 ปีที่แล้ว +5

      శ్రీను గారు చాలా బాగా మాట్లాడారు మీ మాటలు విన్నాక నా జీవితంలో తెరాస పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలువదు బ్రో నెక్స్ట్ మీరు బీజేపీ లో చేరు. బ్రో నెక్స్ట్ సూర్యాపేట లో నువ్వు mla bro

    • @Techsol661
      @Techsol661 2 ปีที่แล้ว +2

      Yes

    • @BaluBalu-fv5qq
      @BaluBalu-fv5qq 2 ปีที่แล้ว +1

      5

    • @KishoreKumar-zl9hb
      @KishoreKumar-zl9hb 2 ปีที่แล้ว

      Q

    • @KishoreKumar-zl9hb
      @KishoreKumar-zl9hb 2 ปีที่แล้ว

      @@rajukaratlapalli4613 ÀQ1

  • @srikrishna7382
    @srikrishna7382 2 ปีที่แล้ว +41

    అన్న శ్రీను అన్న మీ మాటలు విని తెలంగాణా ప్రజలు మారాలి అన్న లారా

    • @PPhuppu
      @PPhuppu 5 หลายเดือนก่อน

      😊😊

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว +61

    Yes సమస్యలపై నిలదీయడం మన హక్కు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @purkakasubai9904
    @purkakasubai9904 10 หลายเดือนก่อน +1

    great speech sir.

  • @rishivardhan6376
    @rishivardhan6376 ปีที่แล้ว +4

    శీను నాలో ఉన్న కోపం అంత మీరు బయటపెట్టారు చాల చాల థాంక్స్100% నిజం

  • @chinnababuchinnababu4911
    @chinnababuchinnababu4911 2 ปีที่แล้ว +6

    చాలా మంచి విషయాలు చెప్పారు brother .....జాతి పేరు చెప్పుకుని బ్రతికే కొంత మంది నాయకులకు కనువిప్పు కలిగే విధముగా మాట్లాడారు .....ఈ విధముగా గిరిజన యువకులు, గిరిజన యువకులు మాత్రమే కాదు ప్రతి వక్క నిజమైన తెలంగాణ వాదులు కనుక ప్రశ్నిచటం మొదలు పెడితే ప్రభుత్వం తప్పకుండ దిగివస్తుంది.......అల్ the best my డియర్ బ్రదర్ for fighting against యువర్ genuine cause .....

  • @kanakamramcharan9540
    @kanakamramcharan9540 2 ปีที่แล้ว +38

    శ్రీను అన్న నువ్వు చాలా మంచి గా మాట్లాడుతున్నారు

  • @bhavsinghmaloth1357
    @bhavsinghmaloth1357 2 ปีที่แล้ว +22

    Excellent speech having good knowledge on ground level reality

  • @ramavathbheemlanaik4019
    @ramavathbheemlanaik4019 2 ปีที่แล้ว +19

    Excellent speech srenu

  • @sharuBabu.143
    @sharuBabu.143 2 ปีที่แล้ว +9

    Great speach brother...
    Hats off...to you..

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 ปีที่แล้ว +9

    Tolivelugu's Raghu is doing a great job in bringing such dynamic people like sreenu Naik to public exposure....Like the way he has brought out all the issues concerning the youth,farmers, students,employment& other issues of the people of Telangana...Wish BJP gives a platform to such people who will really fight for the cause of the people...

  • @sayagoud9798
    @sayagoud9798 2 ปีที่แล้ว +14

    Excellent 👍👍👍

  • @bajasrinu1991
    @bajasrinu1991 2 ปีที่แล้ว +13

    Fantastic speech brother 👍💯

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว +1

    తెలంగాణ కోసం మేము కూడా పోరాడాము.
    బంద్ పాటించాము. సకల జనుల సమ్మె చేసాము. జేఏసీ ఏది ప్రకటించిన తప్పకుండా పోరాటం చేసాము. But నిరుద్యోగ భృతి లేదు. మూడేకరాల భూమి ఇయ్యలేదు. దళిత ముఖ్య మంత్రి ఇయ్యలేదు. ఇచ్చిన ఉప ముఖ్య మంత్రి పదవి కూడా తీసేసిండు.
    ఇపుడేమో దళిత బంద్ అంటున్నారు. ఎలా నమ్మాలి అన్నగారు. ఒక్క హామీ నెరవేరలేదు. ఇలా స్పందన తెలిపితే కూడా ఎక్కడ కేసులు పెడతారేమో అని భయం అవుతుంది అన్నగారు. జై భీమ్ 💪💪💪

  • @nagaiahborraju5269
    @nagaiahborraju5269 2 ปีที่แล้ว +14

    Super speech Srinu Anna

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm 2 ปีที่แล้ว +41

    శ్రీను అన్న కి మనం సపోర్ట్ చెయ్యాలి మనకి ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా కానీ ఎక్కడ ఏ ఎలక్షన్ అయినా కానీ TRS కి ఓటు వేస్తె మనం మనిషి పుట్టుక పుట్టి వేస్ట్

  • @rameshgugulothu8289
    @rameshgugulothu8289 2 ปีที่แล้ว +16

    Super speech anna garu.

  • @sravanbommera6839
    @sravanbommera6839 2 ปีที่แล้ว +21

    Very good interview.he showed the reality.

  • @ramavathbheemlanaik4019
    @ramavathbheemlanaik4019 2 ปีที่แล้ว +12

    Your telugu language super and good relevant topic 👏

  • @ksngoud9591
    @ksngoud9591 2 ปีที่แล้ว +18

    Hatts of Srinu garu.

  • @madhumarikukkala
    @madhumarikukkala 2 ปีที่แล้ว +11

    ప్రతి నిరుద్యోగ విద్యార్థి ఆవేదన పూసగుచ్చినట్టు చెప్పావ్ అన్న
    నీకు ఉద్యమ వందనాలు 🙏🙏🙏

    • @VenkatreddyDida
      @VenkatreddyDida 11 หลายเดือนก่อน

      😊

    • @NarayanaChitukula
      @NarayanaChitukula 10 หลายเดือนก่อน

      ❤❤😅😢❤😢😢

    • @parshuramankam2589
      @parshuramankam2589 10 หลายเดือนก่อน

      ​@@VenkatreddyDida ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว +13

    ప్రజలు మొత్తం మీలాగా ఆలోచన చెయ్యాలి అన్నగారు. నా దళిత జాతి కూడా ఇలాంటి ఆలోచన చేస్తే బాగుండును బ్రదర్.

  • @gangaravinder9758
    @gangaravinder9758 2 ปีที่แล้ว +1

    THANKS

  • @vikrameslavath3078
    @vikrameslavath3078 2 ปีที่แล้ว +17

    రాష్ట్రం మొత్తం మేల్కొనే విధంగా ఎంతో అవగాహన కావచ్చు లేదా రాష్ట్రం మీద అభిమానం కావచ్చు మంచి పిలుపునిచ్చిన ధరావత్ శ్రీను నాయక్ అన్న గారికి ధన్యవాదములు

    • @swamyGattapugari
      @swamyGattapugari 11 หลายเดือนก่อน +1

      😍😊❤😊🤑🤩🤪😜😘

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Good speech Brother!

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 ปีที่แล้ว +5

    Excellent Speach

  • @rajeshchowhan3215
    @rajeshchowhan3215 2 ปีที่แล้ว +41

    నీ వాక్కు శుద్ధి బాగుంది... శ్రీనన్న

  • @ravinderguduguntla8398
    @ravinderguduguntla8398 2 ปีที่แล้ว +8

    Good speech relevant topic

  • @ramadevipuppala1633
    @ramadevipuppala1633 ปีที่แล้ว

    Great information Ragu garu

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 2 ปีที่แล้ว +1

    Very nice sppeech థాంక్స్ cnu

  • @abhishekreddy8032
    @abhishekreddy8032 2 ปีที่แล้ว +2

    Anna ur speech so good

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు శీనన్న చాలా బాగా మన నిరుద్యోగ సమస్యలు వివరించారు.
    నేను కూడా పీజీ చదివిన దళిత నిరుద్యోగ బిడ్డను అన్నగారు.

  • @anandsh4999
    @anandsh4999 ปีที่แล้ว

    Great analysis/comments.

  • @narsaiahdaramalla5720
    @narsaiahdaramalla5720 2 ปีที่แล้ว +1

    Excellent speech having good knowledge on ground level

  • @trendingsiri1245
    @trendingsiri1245 2 ปีที่แล้ว +5

    Brother super speach

  • @cool_boy_vlogs6280
    @cool_boy_vlogs6280 2 ปีที่แล้ว +12

    Super Anna

  • @ravikumarmuniganti6283
    @ravikumarmuniganti6283 ปีที่แล้ว

    HTs of you for your knowledge ne padalu dandam please fightfor justice

  • @tativenkatesham9333
    @tativenkatesham9333 11 หลายเดือนก่อน

    Great bro you are correct discussion 🎉🎉🎉🎉🎉 Jai Shree Ram

  • @yellaiahthobulanarasimha7241
    @yellaiahthobulanarasimha7241 ปีที่แล้ว

    Well said Mr Nayak

  • @azaharoddinsyed2070
    @azaharoddinsyed2070 2 ปีที่แล้ว +2

    very nice analysis atleast ippatikaina telangana prajalu nidra levali

  • @msrmeghavath51
    @msrmeghavath51 2 ปีที่แล้ว +7

    శ్రీను అన్న నీలాగా నేను కూడా ప్రొఫెషనల్ డిగ్రీ &పీజీ చేసి జాబ్ వస్తదని వెయిట్ చేసిన రాసిన ఎగ్జామ్స్ కి రిజల్ట్స్ రావట్లేదు కూరగాయలు అమూకుంటున్న ఈ కెసిఆర్ కి బుద్ధిచెప్పాలి

  • @balajik.j.6195
    @balajik.j.6195 11 หลายเดือนก่อน

    Raghu👈👌🙏 👉Hats off Srinu, your speech is ADURSH (awesome) !!🙏

  • @vasanthakalluri5415
    @vasanthakalluri5415 2 ปีที่แล้ว +2

    You are a grate naik Gary u argument is absulately right

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 ปีที่แล้ว +7

    Srinu You are great

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว +6

    దళిత జాతి మొత్తం ఒక్క తాటి మీదకు రావాలి మిత్రులారా 🙏🙏🙏🙏

  • @srinivasarao1582
    @srinivasarao1582 2 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను నీకుటుంబాన్ని చల్లగా ఉండేలా దీవించాలని కోరుకొంటున్నాను. ఎవరయితే పాపం మూట కట్టుకుంటున్నారో వాడు ని కూడా దేవుడికి వదిలేస్తే ఆయనే ఏం చేయాలో అదే చేస్తాడు. ఎంతో మంది చేసిన వెధవ పనులు వలన వారే కాకుండా వారి కుటుంబాలు కూడ నష్టపోయారు. పెద్ద ,పెద్ద అనుకొనే దేశ ప్రజలను మోసం చేసిన మహారాజులు ,వారికుటుంబాలు దిక్కులేని వాళ్ల లా తయారయ్యారు. మమ్మల్ని ముట్టుకోకండి అంటుకుపోద్ది మైల పడిపోతాం అన్న పనికిమాలిన వాళ్లు ఇప్పుడు తిండికే తికానా లేకుండా పోయారు.అలాగే ఇప్పుడు ఉన్న దొంగలు కి సమయం వస్తుంది, వీళ్ళ చేసిన పాపం వాడి వారసులుకి తప్పక తగులుతుంది. మా చిన్నప్పుడు అనేవారు తల్లిదండ్రుల పాపం వారి పిల్లలకే తగులుంది అని అనేవారు

  • @pasalakiran933
    @pasalakiran933 ปีที่แล้ว +1

    Good job ana

  • @lankaprabhakar7158
    @lankaprabhakar7158 10 หลายเดือนก่อน +1

    శభాష్..నువ్వు నిజమైన నాయక్ వి. నాయక్ విలువలను కాపాడుతూ జీవించు,...❤

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Salute to you Brother!

  • @ninanaveen5973
    @ninanaveen5973 2 ปีที่แล้ว +16

    Every voter listening pls next trs party rip kavali 🙏🙏

  • @shekarchandra594
    @shekarchandra594 11 หลายเดือนก่อน

    మీరు చెప్పిన నిర్ణయానికి ధన్యవాదాలు అన్నగారు.

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว +1

    మాట్లాడే వారి గొంతుల నొక్కుతున్నారు. ఎంతో కొంత మాట్లాడే వారిని బయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.

  • @abcchary5430
    @abcchary5430 2 ปีที่แล้ว +1

    Super real talk sreenu you grate massage hates up

  • @RameshOruganti-mo7sf
    @RameshOruganti-mo7sf 11 หลายเดือนก่อน

    100% Correct Nayakh

  • @mallareddybanda2835
    @mallareddybanda2835 ปีที่แล้ว +1

    Very goodcoment nayak

  • @saikumar-ru9oi
    @saikumar-ru9oi 2 ปีที่แล้ว +2

    Very good interview

  • @srinukelebu1248
    @srinukelebu1248 2 ปีที่แล้ว +1

    Yes anna

  • @mamillapalli1234
    @mamillapalli1234 11 หลายเดือนก่อน

    తెలంగాణ చైతన్యం వినిపిస్తోంది మీ మాటల్లో బ్రదర్....

  • @budigamallashivarajanshiva5358
    @budigamallashivarajanshiva5358 2 ปีที่แล้ว +5

    Graet knowledge anna

  • @balneramaiah1354
    @balneramaiah1354 ปีที่แล้ว

    Good Explain Brother.... correct.

  • @psrisailam1778
    @psrisailam1778 2 ปีที่แล้ว +3

    శ్రీను అన్న బాగా చెప్పారు. మి బాధ నాకు బాగా అర్థం అయ్యింది. నిరుద్యోగులు యిప్పటి నుంచి కూడా బుద్ధి తెచ్చుకోవాలి, ముందు ముందు తెరాస ను కచ్చితంగా మనం అందరం కలిసి మన కుటుంబాలకు చెప్పుకొని ఓడకొట్టాలి. నేనైతే మా కుటుంబాన్ని మార్చి కెసిఆర్ కి ఓటు వేయకుండా చేస్తాను. జై భీమ్ జై BSP

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 ปีที่แล้ว

    Great information brother 🙏🙏🙏

  • @athinarapunaresh9256
    @athinarapunaresh9256 ปีที่แล้ว

    Super annaya

  • @hazarmurali5022
    @hazarmurali5022 2 ปีที่แล้ว +1

    Exalent Anna 💯 percent correct ga chepparu anna ..Srinu anna ....👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @ndjagan9578
    @ndjagan9578 2 ปีที่แล้ว +5

    Supers Anna 🙏🏻

  • @vijayanaikn1988
    @vijayanaikn1988 2 ปีที่แล้ว +1

    Wonderful speech anna

  • @raghusangam6868
    @raghusangam6868 2 ปีที่แล้ว +1

    Super content

  • @srinivasarao1582
    @srinivasarao1582 2 ปีที่แล้ว +1

    ఎన్నాళ్లు ఈ రెడ్డి,నాయుడు పాలన,షావుకారుల. ఒక్క సారి పేదవర్గం అంతా ఏకంకండి గిరిజన, దళిత నాయకులను నిలబెట్టి నెగ్గించుకోండి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అది కూడా పేద వారికి సపోర్ట్ చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. మీరు ఒక పార్టి పెట్టి నిలబెట్టి, అందరు సహకరించుకోండి. పేదల నాయకుడిని, పేదల పార్టీని ఎన్న్కోండి.

  • @baramavathmanideepnaik1589
    @baramavathmanideepnaik1589 2 ปีที่แล้ว +1

    Super brother

  • @gangaravinder9758
    @gangaravinder9758 2 ปีที่แล้ว

    GOOD TAKING

  • @bommapalaalif9285
    @bommapalaalif9285 ปีที่แล้ว

    Anna hatsof ur words

  • @rajeshbompelly8460
    @rajeshbompelly8460 2 ปีที่แล้ว +7

    Raghu bhai what a wonderful programme.superb.

    • @siddareddy9534
      @siddareddy9534 2 ปีที่แล้ว +1

      Raghu bhai what a wonderful programme super paeehu Srinu Srinu bhai good talent

    • @bbaskaramma851
      @bbaskaramma851 2 ปีที่แล้ว

      శభాష్ శ్రీను గారు తొలి వెలుగు ద్వారా మీరు చెప్పిన విషయాలన్నీ చాలా చాలా బాగున్నాయి బుద్ధి ఉన్నోడు ఎవరు టిఆర్ఎస్ కే ఓటు వేయడు

    • @bbaskaramma851
      @bbaskaramma851 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏👌🤝🌹🌹

    • @bbaskaramma851
      @bbaskaramma851 2 ปีที่แล้ว

      బిజెపి లోకి రా తమ్మి కలిసికట్టుగా సాధిద్దాం

  • @balachanderl5708
    @balachanderl5708 11 หลายเดือนก่อน

    Anna very good

  • @jaganmohanraothatipamula679
    @jaganmohanraothatipamula679 ปีที่แล้ว

    Super srinunayak

  • @siddusiddarth5983
    @siddusiddarth5983 2 ปีที่แล้ว

    Excellent 🙏🙏

  • @raganipraveen8441
    @raganipraveen8441 2 ปีที่แล้ว +1

    👌

  • @padmavathibanala6337
    @padmavathibanala6337 2 ปีที่แล้ว +1

    Well said srini....

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 ปีที่แล้ว +1

    Good srinu garu 👍👌 chiveela, m, srpt,

  • @ravinaik7389
    @ravinaik7389 2 ปีที่แล้ว +1

    Super Srinu Anna

  • @jalendarkasarla5745
    @jalendarkasarla5745 ปีที่แล้ว

    Super chepparu Anna 💯 Nijam Jai revanthanna

  • @laxmivoddennakothinti3246
    @laxmivoddennakothinti3246 ปีที่แล้ว

    meeru chala baga chepparu anna garu ❤❤

  • @chintalwarsrinivas.chanaba7556
    @chintalwarsrinivas.chanaba7556 2 ปีที่แล้ว +1

    Meeru great anna

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 ปีที่แล้ว +1

    👏👏👏 రఘు అన్న నువ్వు టైగర్

  • @s.pcreations3367
    @s.pcreations3367 2 ปีที่แล้ว +7

    Anna super

  • @kotinaik9880
    @kotinaik9880 2 ปีที่แล้ว +2

    Anna super speech

  • @girijabomma5541
    @girijabomma5541 ปีที่แล้ว +1

    తొలి వెలుగు కెరటం రఘు పద్మశాలి గారికి ముందుగా ఆత్మీయ ఆశీస్సులు, ధరావత్ శ్రీను నాయక్ డబుల్ పీజీ గారికి ఉద్యమాభి అభినందనలు, గత ప్రభుత్వాలు చేసినంత పని టీఆర్ఎస్ చేస్తాలేడు,
    కెసీఆర్ = కెటిఆర్ వీరు ఎప్పుడు నిద్దురపోతారో లేదో తెలియదు , నిరంతరం కుటుంబంలోని కూతురు,తండ్రి, కొడుకు కొట్టుకుంటారు,తిట్టుకుంటారు, సందర్భంగా కొలుస్తారు..
    ప్రశ్నించే వారిని ప్రేమించండి ప్రజలారా మేల్కొని నిరుద్యోగులకు భృతి ఏది, నిరుద్యోగులకు ఉద్యోగం ఏది,
    ఉస్మానియా విశ్వవిద్యాలయం లో చదువుతున్న విద్యార్థులారా ఒకె ఎజెండా తో అందరు కలవండి న్యాయం కోసం, ధర్మం కోసం,మీ కుటుంబ కోసం ఒక్కటి కావాలి..
    ఇది నిజం లిక్కర్ బెల్ట్ షాపులు గ్రామ గ్రామాన బోలెడు, మన ధిమాగ్ లో గందరగోళం సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య,
    నేను కూడా కెసీఆర్ కి మొదట్లోనే పెద్దన్న గా గౌరవించాను, నా కొడుకు, నా బిడ్డ రాజకీయంగా రారు అన్న వ్యక్తి ఎప్పుడైతే వారిని రాజకీయంగా వచ్చారో మా దృష్టి లో దిగదుడుపె..
    త్వరలో ""బీ పీ యల్ పార్టీ"" ఆవిర్భావం, పేదల కోసం సంఘటితంగా పోరాడాలి దామాషా ప్రకారం అందరికి ఆదరణ..
    కెసీఆర్ వెంట పోలీసులు ఉన్న, మన వెంట ప్రజలున్నారు..
    పరమాత్మ అంటె మానవ సంఘటితం,
    డబ్బు విలువ మునుగోడు నియోజకవర్గ లో చూసాం, మేధావులు, విశ్లేషకులు, రాజకీయ నిపుణులు మౌనంగా ఉండటం కన్న చావడమే మేలు, ప్రశ్నించే వారు చావమంటారా లేక చాపకింద నీరులా పోమ్మంటారా...
    ఎంతో మంది పండితులు,కవులు, ఉద్యమ నాయకులు, శ్రేయోభిలాషుల ఊసురు తప్పక తగులుతుంది,
    ఆయనను నమ్ముకున్న వారే ఆయన నుంచి దూరం అవుతారని సామెత,
    సాలు దొర ...మారు దొర ...చంపకు దొర...చంపబడుతావు దొర...
    దళిత సోదరి సోదరులకు నమస్కారములు మీలో చైతన్యం రావాలి, మీ ఆలోచన తోనే రాష్ట్రంలో మార్పు రావాలి, మీ పూర్వపు విప్లవాన్ని తిరిగి రావాలి..
    ఫ్రీలాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, ఎక్స్ బీజెపీ మరియు వివిధ పార్టీలకు మద్దతు,9866053921.

  • @ParinDheviSBMS-vq5lt
    @ParinDheviSBMS-vq5lt ปีที่แล้ว

    100% corect anna,,

  • @srikarbabutumma5571
    @srikarbabutumma5571 2 ปีที่แล้ว +1

    Brother I support u

  • @sudarshanamsandhya4717
    @sudarshanamsandhya4717 2 ปีที่แล้ว +1

    Anna super anna miru

  • @gmd461
    @gmd461 2 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 2 ปีที่แล้ว +1

    Srinu You are Perfect which You can be told that's all are correct I hope that Telamgaana will be successful

  • @someshwarrao308
    @someshwarrao308 2 ปีที่แล้ว +1

    Super cheppinav anna

  • @mothilalnenavath3025
    @mothilalnenavath3025 2 ปีที่แล้ว +1

    Good speech well future bro

  • @ravikodari9111
    @ravikodari9111 2 ปีที่แล้ว +4

    Anna. Super🙏🙏