OC , BC , SC , ST Caste లు Convert అయితే ఏ RESERVATION లు వర్తిస్తాయి? - Suprime Court judgements

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 744

  • @allaganeshkumar7412
    @allaganeshkumar7412 3 ปีที่แล้ว +95

    సూపర్ అన్న చాలా బాగాచెప్పారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది

    • @kasulaVishnu-f7m
      @kasulaVishnu-f7m 2 หลายเดือนก่อน +1

      @@allaganeshkumar7412 super

  • @prabhuu7456
    @prabhuu7456 2 ปีที่แล้ว +29

    అన్న బాగా చెప్పారు ఇది అందరూ తెలుసుకునే లాగా భారతదేశం అంతా తెలియాలి అందర్నీ ఈ విధంగా ధైర్య వస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు

  • @ravim7649
    @ravim7649 3 ปีที่แล้ว +74

    చాలా మందికి CAST మీద అవగాహన లేదు మీరు బాగా అర్థం అయినట్లు చెప్పారు. ధన్యవాదాలు🙏👍😀👌

  • @vrjcreativethings3581
    @vrjcreativethings3581 3 ปีที่แล้ว +24

    Thanks you Bro
    చాలా విలువైన సమాచారాన్ని చెప్పావు
    ఇప్పుడే నీ ఛానెల్ ని మొదటిసారి చూసాను
    నువ్వు ఇంకా మరిన్ని వీడియోలు చేసి వీక్షకులకు తోడుగా ఉండాలి 👏👏👏👏👍👍👍👌👌👌👌🙏🙏

  • @suresh.savara9886
    @suresh.savara9886 2 ปีที่แล้ว +11

    మతోన్మాదులు అజ్ఞానంగా వ్యవరిస్తు,నాన ఇబ్బందులు గురి చేస్తున్నా తరుణంలో-
    క్రైస్తవులకు రాజ్యాంగ పరమైన హక్కులు ఏమిటో చాలా చక్కగా వివరించారు.
    థ్యాంక్యూ బ్రదర్

  • @songstv45
    @songstv45 3 ปีที่แล้ว +31

    మతం అనేది ఒక నమ్మకం
    మన జీవితంలో నమ్మే ప్రతి విషయానికి క్యాస్ట్ మరుస్తే ఇక దేశం బాగుపడ్డాటె

  • @Abhilashsandepaga
    @Abhilashsandepaga 2 ปีที่แล้ว +6

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు అందుకు మీకు వందనాలు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం

  • @rasasavara5727
    @rasasavara5727 3 ปีที่แล้ว +24

    బ్రదర్, కులాల గురించి మతాల గురించి రిజర్వేషన్స్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 3 ปีที่แล้ว +60

    ముందు రిజర్వేషన్ లు మత ప్రాతిపదికన ఇస్తున్నారా లేక కుల పాతిప్రదికన ఇస్తున్నారా అని సమాచార హక్కు చట్టము క్రింద కేంద్ర దేశవ్యవహారాల శాఖను ప్రశ్నిస్తే అసలు రంగు బయట పడుతుంది!

    • @pramanaiah6196
      @pramanaiah6196 2 ปีที่แล้ว +5

      Yes

    • @RajKumar-tr5hj
      @RajKumar-tr5hj ปีที่แล้ว +2

      Kulam puttindhi Hindu lo ne kadha

    • @rajasekharreddy-1
      @rajasekharreddy-1 5 หลายเดือนก่อน

      ​@@RajKumar-tr5hjchese Pani batti kullalu vachayi ,Mari chiristian & muslims okala church ki inkovallu ,okala maseed ki inko muslims enduku vellaru

  • @thatagirisravanthi2432
    @thatagirisravanthi2432 2 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు.. విషయం అర్థం అయ్యేలా చెప్పారు. మాకు కూడా అవగాహన వచ్చింది

  • @burranarsimhuluburranarsim635
    @burranarsimhuluburranarsim635 หลายเดือนก่อน +2

    అత్యవసర సమయములో మంచి అవసరమైన వీడియో చూసాను బ్రదర్ దేవుడు ఉన్నాడు. మీలంటి వారిని ఎక్కడున్నా ఎలాగైనా వాడుకుంటాడు. 🙏🏻🙏🏻🙏🏻💯❤️

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz 3 ปีที่แล้ว +20

    వివరించి చెప్పినందుకు వందనాలు బ్రదర్

  • @rehamansheksha
    @rehamansheksha 3 ปีที่แล้ว +114

    మతం అన్నది పూర్తీగా వక్తిగతం ఎవరు ఏ మతం అయిన స్వీకరించవచ్చు మతం మారితే కోటీశ్వరులు అయిపోరు తమిళనాడు govt తప్పుగా తీర్పు ఇచ్చిందని నా అభిప్రాయం

    • @yuvayuvi8726
      @yuvayuvi8726 3 ปีที่แล้ว +3

      Yes dro

    • @jayapaulreddymotatireddy
      @jayapaulreddymotatireddy 2 ปีที่แล้ว +4

      Tamil Nadu court always give wrong Judgement

    • @sumannama9211
      @sumannama9211 11 หลายเดือนก่อน +5

      No one will stop u... U can change ur religion any time.... But Schedule caste is given only for hindu... Sikh and Buddhist.... Other than this religion if u convert ur social status is changed.. According to presidential order 1950.. More powerful than court...

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 9 หลายเดือนก่อน

      మతం మారె హక్కు తో పటు బాధ్యత తీసుకోవాలి మతం మారితే కులం ఉండదు మైనార్టీ అవుతారు

    • @nbm4002
      @nbm4002 2 หลายเดือนก่อน

      తమ్ముడు ఇది హిందూ దేశం, రిజర్వేషన్ లు హిందూలకి కల్పించబడింది, తరువాత ముస్లిమ్స్ మైనారిటీ రిజర్వేషన్ సాధించారు, క్రిస్టియన్స్ oc catogery లోకి వస్తారు, కొన్ని చోట్ల బీసీ సి కింద రాష్ట్రాలు చేరుస్తున్నాయి, అంబేద్కర్ ఎవరు అసలు హిందువుల దేశం లో ఉన్న దేశాన్ని మిగిలిన వారికీ అనుకూలంగా రాయడానికి

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 2 ปีที่แล้ว +5

    All Glory to God. Christianity is not the religion. It is the way to go to the Heaven through Jesus Christ what is written in the Bible. Thank God . Brother you have given a very good description about cast and reservations. Thank you. God bless you.

    • @Vicky-br3cw
      @Vicky-br3cw 2 ปีที่แล้ว +2

      Bhagavad Gita 9:18
      Krishna Says " I am the Supreme Goal of all living beings, and I am the Only Sustainer, Master, Witness, Abode, Shelter, and Friend.I am the way, I am the truth,the truth and the life.i am the father of universe without beginning and end, the origin of all, and the cause of all causes.”
      He the only sustainer of our sins miru tappu padutunaru nijam teluskondi please read Bhagavad Gita Krishna always bless you abundantly
      Thank you
      Hari bol🙌
      Jai shree Ram 🙌

    • @drb.sreenivasnaik6842
      @drb.sreenivasnaik6842 2 ปีที่แล้ว +2

      Bible clearly says Lord Jehovah is God of gods,Bible is historical

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f หลายเดือนก่อน +1

      ​@@Vicky-br3cwసూపర్

  • @shankarbuttadi7718
    @shankarbuttadi7718 3 ปีที่แล้ว +10

    చాలా బాగా చెప్పారు brother. దేవుడు నిన్ను దివించును గాక.

  • @ashash-fo5oo
    @ashash-fo5oo 7 หลายเดือนก่อน +11

    అగ్ర కులాలలో కూడా పేదలు ఉన్నారు కదా కాబట్టి పేదరికం బట్టే రిజర్వేషన్ ఇవ్వాలి కానీ కులాలు బట్టు మతాలు పట్టు కాదు కదా అలాంటప్పుడు ఆర్థిక స్తోమత బట్టి రిజర్వేషన్ ఇవ్వండి

    • @VijayaKumar-mr7ss
      @VijayaKumar-mr7ss 2 หลายเดือนก่อน +2

      Please utilise the reservation given to poor in higher Castes under the EWS Quota ---Ten Percent.

  • @TRB578
    @TRB578 หลายเดือนก่อน +1

    ఈ వీడియో ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతుంది..క్లారిటీ గా ఉంది bro..

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 3 ปีที่แล้ว +19

    నేను మీ తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాను ...........🙏

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 2 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్ 🙏 చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు 👌👍💐

  • @joshuagundala6417
    @joshuagundala6417 3 ปีที่แล้ว +5

    Chaala baaga chepparu anna. Ea Vishayam chaala mandiki telidu. I'm. Also a BC-C Candidate. Chaala mandiki avagahana ledu Avagaahana unna valaki Ekkada reservation potado ani BC-C Certificate Cheyinchukovatledu but idi maarali. Live for Christ and believe in him not in the Reservation. Thank you

    • @AJTECH45
      @AJTECH45 3 ปีที่แล้ว

      Hloo bro number isthara I want to talk with you about BC c certificate

    • @solomonchengaiah5135
      @solomonchengaiah5135 25 วันที่ผ่านมา

      I want to change and starts the process this week

  • @lydiasudhir2559
    @lydiasudhir2559 3 ปีที่แล้ว +21

    Nice explanation sir as Christian s we don’t want any reservations we want to be called as OC s because our God is king of kings and lord of lords

    • @vijayanand492
      @vijayanand492 2 ปีที่แล้ว +2

      Yes brother,we are true christians

    • @Vicky-br3cw
      @Vicky-br3cw 2 ปีที่แล้ว +3

      Good sir please educate pastord there are 250000+ pastors in Telugu States please educate them 90% are still Hindu Sc in certificates for the benefits of reservations please guide and motivate them in the name of god

    • @jaffanyam8326
      @jaffanyam8326 ปีที่แล้ว

      100 percentage right brother

  • @ashokbashipaka7500
    @ashokbashipaka7500 3 ปีที่แล้ว +19

    Good message part 2 kosamu vating bro

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 3 ปีที่แล้ว +13

    వందనాలు బ్రదర్. చాలా బాగా చెప్పారు

  • @kiranguvera589
    @kiranguvera589 3 ปีที่แล้ว +35

    Sir nenu sc caste but naku cristianity loki marchukovalante avitundha na age 23 years and maa family motham reservations rakapoina avasaram ledhu naa certificates lo hindu ani unte honest ga anipinchatledhu kabatti part 2 kuda full awareness ivvagalaru thank you praise the lord

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 ปีที่แล้ว +3

      Brother. Tappakunda avutadi. First meru velle Church lo Community Certificate tesukondi istaru daani tho meeseva lo apply cheyyandi ayipotadi. Me nundi me further generations anni BC-C ga untundi.. Naadi kuda BC-C ye.

    • @kprasad1064
      @kprasad1064 3 ปีที่แล้ว

      @@joshuagundala6417 community means baptism certificate na leka verena

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 ปีที่แล้ว +1

      @@kprasad1064 Community Certificate Separate ga untundi. Usual ga Sangam Certificate antaru.

    • @Mamatha0509
      @Mamatha0509 3 ปีที่แล้ว +8

      Thanks annayya manchi information icharu. Am also sc-c ika ee panilo untanu. At least na biddaki anni cristian ga undali. Devude anni samakurchi thanani chadivisthadu

    • @shivatelugutechdudes6532
      @shivatelugutechdudes6532 3 ปีที่แล้ว +1

      @@Mamatha0509 haha Jai goree

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 3 ปีที่แล้ว +30

    బాగా క్లియర్ గా చెప్పారు. మీ లాగా ఎవరు చెప్పలేదు..
    నేను SC C .ఇప్పుడు BC C లోకి మారబోతున్న ను.🙏🙏🙏

    • @maheshgoggilla6345
      @maheshgoggilla6345 3 ปีที่แล้ว +1

      Devudu neeku thoduga untadu bro

    • @VamsiSpeaks
      @VamsiSpeaks 2 ปีที่แล้ว +2

      if u are really loving jesus, u should not have any castes and consider yourself as a general category human

    • @ramapuramsam
      @ramapuramsam 2 ปีที่แล้ว +1

      Sir plz 🙏 one doubt me

    • @sujji28suji59
      @sujji28suji59 2 ปีที่แล้ว +1

      Brother meeru BC c lo maarinara Ela confirm ga cheppandi plz

    • @chandu6654
      @chandu6654 ปีที่แล้ว +1

      Anna miru ala chenge ainaru maku cheppandi

  • @nirmalacandy5390
    @nirmalacandy5390 3 ปีที่แล้ว +14

    మీరు ఇచ్చిన మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది నాలుగు సంవత్సరాలుగా నేను ఎంతో మంది అధికారులతో టీచరు దగ్గర చాలా చెప్పాను కానీ ఎవరూ పట్టించుకోలేదు మా పాప పేరు ఎలిజిబెత్ రాణి అని పెట్టిన కారణంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇయ్యలేదు స్టడీ కోసం బీసీ సర్టిఫికెట్ తీసుకు రమ్మన్నారు మధ్యవర్తి కి డబ్బులు ఇచ్చి చూపించవలసి వచ్చింది.

  • @samueldadi7766
    @samueldadi7766 3 ปีที่แล้ว +43

    థాంక్యూ బ్రదర్ చాలా క్లారిటీ గా చెప్పారు

  • @mkumarraja2930
    @mkumarraja2930 2 ปีที่แล้ว +3

    మీకు ప్రభువు యొక్క నామమున వందనాలు బ్రదర్ చాలా చక్కగా చెప్పారు. దీనిని అందరూ అవగాహన కలిగి ఉండాలి.

  • @ashash-fo5oo
    @ashash-fo5oo 7 หลายเดือนก่อน +5

    రాజ్యాంగం చదవని ప్రతి ఒక్కలు కూడా చాలా చక్కగా మాట్లాడతారు
    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు క్రైస్తవ మతంలోకి మారలేదు
    మతం వ్యక్తిగతం అయినప్పుడు
    కులం కూడా వ్యక్తిగత విషయమే కదా మరి అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు
    రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తి మెసేజ్ చేయొచ్చు కదా అలాంటప్పుడు ఎందుకు పార్సిల్ చూపించండి

    • @swamySFX
      @swamySFX 6 หลายเดือนก่อน +2

      evadi prayojanalanu evadu vadaludu bayya....andulo kuda vanni thokkestunnaru annatu chupistaru but cast system rajyamgam nunchi tiseyyandi ante tiyyaru.swatantram vacchi inni samvatsaralu atina inka resevations inti bro....income base paina prathi variki reservations evvali kani cast base anti bayya...venkabadina varu a kulam lo leru

    • @rajuchituri8546
      @rajuchituri8546 4 หลายเดือนก่อน

      Naku oc cast kavali eppistava mari

    • @RamuVudutha
      @RamuVudutha 4 หลายเดือนก่อน

      ❤❤❤orey bokka Nidhi sc ani ardham ayindhi,

    • @nbm4002
      @nbm4002 2 หลายเดือนก่อน

      ​@@rajuchituri8546ఎర్రిపువ్వా నువ్వు oc కి అప్లై చెయ్ వెంటనే ఇస్తారు, నా క్యాస్ట్ ఇది నాకు ఇది వద్దు అని రాసి మరి అప్లై చెయ్ లేదా ని స్టడీ సర్టిఫికెట్ లో హిందూ తీసి క్రిస్టియన్ అని రాసి అప్లై చెయ్ ఏమి ఇస్తారో చూడు

    • @sandheep3877
      @sandheep3877 2 หลายเดือนก่อน

      మతానికి కులానికి తేడా ఉంది.కులం యెత్తి పరిస్తితుల్లో మారదు.మతం ఎప్పుడైనా మారవచ్చు

  • @bsekhar981
    @bsekhar981 3 ปีที่แล้ว +4

    సూపర్ clarification brother.. ఈ సూచన కూడా పరిగణించగలరు...BC-C అంటే హరిజనులు హిందుత్వ నుండి క్రిస్టియనిటీ లోకి మారిన వారికి వర్తించే కోటా (converted from Harijan Community అని Caste Certificate లో వ్రాస్తారు !!)

    • @joshuagundala6417
      @joshuagundala6417 3 ปีที่แล้ว +2

      Avunu brother. Adi mention chestaru.

    • @naveenkumarpunem8517
      @naveenkumarpunem8517 ปีที่แล้ว

      Eppudu prsnt certificate ledhu application lo Ela mention cheyyochu.cast and religion.

    • @rajupalemnagaiah2957
      @rajupalemnagaiah2957 ปีที่แล้ว

      Ela apply cheyali brother

  • @puliprasad3516
    @puliprasad3516 2 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు.Sir thankq. Good information.

  • @yesupadamdarla8390
    @yesupadamdarla8390 3 ปีที่แล้ว +5

    అద్బుతంగావివరించారు సార్ నమస్తే‌🙏

  • @sathishreddy0978
    @sathishreddy0978 3 ปีที่แล้ว +25

    Thankyou brother.
    మంచి క్లారిటీ ఇచ్చారు.
    మా ఊరిలో ఒక RSS కి చెందిన వ్యక్తి మద్రాస్ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చెలరేగిపొతున్నాడు.వాడికి ఈ మెసేజ్ వెంటనే షేర్ చేశాను.
    ధన్యవాదాలు బ్రదర్. దేవుడు మిమ్మును దీవించును గాక......🙏🙏🙏🙏

  • @VenuGopal-fv4ky
    @VenuGopal-fv4ky 7 วันที่ผ่านมา

    రిజర్వేషన్ లు 50% కి మించకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ,అందుకే రిజర్వేషన్స్ ను 49% వరకే కుదించారు అందులో
    BC-25%
    SC-15%
    ST-06%
    PHT-03
    ఈవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ని అను సరించి కేంద్ర మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పైవిధంగా 49% రిజర్వేషన్ ని మాత్రమే అమలు చేస్తున్నాయి .

  • @vamshikrishnakanikarapu462
    @vamshikrishnakanikarapu462 3 ปีที่แล้ว +9

    Good topic, very useful sir 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhushanamgade9711
    @bhushanamgade9711 2 หลายเดือนก่อน

    Praise God devnki sthoram hallelujah Yes Amen Amen Amen 🙏🙏🙏 mojes hydrabad

  • @asolomonraju
    @asolomonraju 3 ปีที่แล้ว +7

    Very good message. Caste & religion are different and it should not be linked up as our nation is secular. The citizens of India can opt any religion as per his faith. But his cast ever be changed.Reservations are basing on castes as per constitution, not as per religion. The govt. should realise it and do justice to SCs.

    • @VamsiSpeaks
      @VamsiSpeaks 2 ปีที่แล้ว +2

      who said there is no relation between castes and religions? castes only exist or dominantly exist in hinduism only. because in that religion only caste was invented. christians does'nt have any caste system.

    • @trinathreddy1611
      @trinathreddy1611 ปีที่แล้ว

      The team of Indian intellectuals under

    • @trinathreddy1611
      @trinathreddy1611 ปีที่แล้ว

      The team of Indian intellectuals under the chairmanship of the super Indian intellectual and the first Law Minister of India, Bhimrao Ramji Ambedkar, made a herculean exercise for drafting the Constitution for this vast land comprising of 560 independent nations (!!) prior to the formation of the UNION OF INDIA, and it was approved, accepted on 26-11-1949 for implementation from 26-01-1950, which we are celebrating as the Republic Day for Indian Union!! Every individual citizen of this country including lakhs of Lawyers, practising Law professionals/Advocates, jurists including junior most civil judge to the seniormost supreme court judge, CJI, are very well aware that the reservations in every field in Indian Republic should be terminated after FIFTEEN YEARS OF THE IMPLEMENTATION OF THE CONSTITUTION! Can any one answer the shameful social system of continuing the DIVIDE AND RULE brutal culture in this vast land comprising of more than 2000 caste segments, without annulling the segregation of the citizenry by disbanding and banning the caste names in this backward social set up after 26-01-1965?? It is shameful for a guy who is possessing assets and properties worth thousands of crores and still competing with the fellowmen by robbing the food from their bowls by claiming the status of SC, ST, OBC and the newly invented EBC!! Is it not a shameful life? The constitution should be amended TODAY, for removing the caste and religion based reservations for the citizens who are in government service and other comfortable positions and are living a life of MIDDLE CLASS INDIAN CITIZENS AND ABOVE!!

  • @limmakaramulu4143
    @limmakaramulu4143 2 ปีที่แล้ว +2

    Praise the Lord anma gaaru manchi gaa explain chesaru, part 2 realise cheyyu anna waiting...

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 3 ปีที่แล้ว +20

    మంచి క్లారిటీ ఇచ్చారు బ్రదర్ థాంక్యూ థాంక్యూ బ్రదర్

  • @ashokkumarkorukonda2592
    @ashokkumarkorukonda2592 3 ปีที่แล้ว +6

    Good information.
    You gave good clarity on caste and religion and effect of conversions on reservations.
    Many of our Christian leaders do not have even basic knowledge on this subject of caste and religion and reservations.
    Next time in part 2, you please bring out relavant articles and previous cases dealt by Supreme Court.
    There is a case pending in Supreme Court since 2004 filed along with Ranganath Misra and Mandal commission reports to treat Dalit Christians equivalent to SCs in reservations. Please talk about this subject also.
    Excellent job you are doing.
    Keep doing good service to Dalit Christians. 👍

  • @bropramod9477
    @bropramod9477 3 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏
    ✝️👍✝️
    God bless you

    • @Blocktigers309
      @Blocktigers309 3 ปีที่แล้ว +3

      Bongu ra bongu

    • @hemanthpuli4170
      @hemanthpuli4170 25 วันที่ผ่านมา

      @@bropramod9477 jaii shreee ram 🚩

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 3 ปีที่แล้ว +9

    Praise the LORD Brother..
    Good massage &Explanation.,,✍️

  • @reddymallas1793
    @reddymallas1793 หลายเดือนก่อน

    Supreme court 100% very very good Dicition nijamaina Hindu Dalitha, girijanu la ku Nayam jaruguthadi
    Jai shree Setharam laxman hanuman ji
    jai hindustan
    🌹🇮🇳🙏🇮🇳🌹

  • @chepalaveerababu7763
    @chepalaveerababu7763 3 ปีที่แล้ว +2

    వందనాలు బ్రదర్... సత్యాన్ని తెలుపినందుకు...

  • @maheshgoggilla6345
    @maheshgoggilla6345 3 ปีที่แล้ว +16

    Nenu sc Anna devuni gurinchi tekusukuna job vachina raka poina eepudu bc c loki vellthanu god bless u

    • @thrallofjesus
      @thrallofjesus 5 หลายเดือนก่อน +1

      @@maheshgoggilla6345 nenu alredy bc c tikunna

    • @cherriram6684
      @cherriram6684 5 หลายเดือนก่อน

      @@maheshgoggilla6345 kulanni ela marcharu andi meru

    • @kasapoguemmanuel5005
      @kasapoguemmanuel5005 2 หลายเดือนก่อน +1

      Super brother

  • @jacobvara4372
    @jacobvara4372 3 ปีที่แล้ว +1

    చాలా ఓపికగా చెప్పారు, మీకు వందనాలు, 2015 Petition Pai ,2016 లో సుప్రీం కోర్టు తీర్పు దళిత క్రైస్తవులకు అనుకూల మైన తీర్పు ఇచ్చింది కదా!, మతం మారినా కులం మారదని. మరి అది ఒక వ్యక్తికి సంబంధించినదా!, అందరికీ వర్తిస్తుందా!, ఒకవేళ ఒక వ్యక్తికే వర్తిస్తే, మరి మద్రాస్ హై కోర్టు తీర్పు కూడా ఒక వ్యక్తికే ఇచ్చినట్లు కదా!. మన దళితుల్లోనే కొంతమంది దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా మీడియా ముందుకు వస్తున్నారు. మీరు చాలా క్లారిటీ గా చెప్పారు. ధన్యవాదాలు. 🙏

  • @ashokvutukuri9722
    @ashokvutukuri9722 3 ปีที่แล้ว +1

    Praise the lord
    Namasthe baba ambedkar ji thanku brother

  • @bahujanasamajtvchannel2755
    @bahujanasamajtvchannel2755 3 ปีที่แล้ว +1

    సూపర్ సూపర్ బ్రదర్ యాక్సిడెంట్ మెసేజ్ ఈ వీడియో

  • @rameshmotam801
    @rameshmotam801 2 ปีที่แล้ว

    Thank you brother chalo Baga super Chhapra చాలామందికి ఈ విషయాలు తెలవదు కానీ మీరు చాలా బాగా చెప్పారు

  • @PrAnand
    @PrAnand 3 ปีที่แล้ว +1

    మరీ అన్యాయం కాకపోతే క్రిస్టియన్స్ కి రిజర్వేషన్ 1 పర్సంటే, అది కూడా అమలు కావడం లేదు, ఎందుకు అమలు జరగడం లేదు, బీసీసీ లు ఆ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఎలా పొందాలో తెలియడంలేదు వాటి పైన కూడా ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 2 หลายเดือนก่อน

    కులం అయినా లేక పేదరికం అనేది మతం తో పాటు మారదు కదా. ఇది దళితుల జీవితాలతో చెలగాటం తప్ప ఏముంది. మొన్నటి వరకు ఇంకా ఇప్పటికి గుళ్ళల్లోకి రానివ్వలేదు, ఇప్పుడేమో వాళ్ళకి అసలు ఏ దేవుడు ఉండకూడదు అంటున్నారు ఎంత దయ నియ పరిస్థితి, అలాంటప్పుడు మత స్వేచ్ఛ అనే పదాన్ని కి రాజ్యాంగం కి ఇచ్చిన respect ఏది? దేవుడే రక్షించాలి!

  • @premarajutadepalli4296
    @premarajutadepalli4296 3 ปีที่แล้ว +3

    Thank you brother,good clarity given.praise the lord.

  • @venkatesswarluvenky5204
    @venkatesswarluvenky5204 3 ปีที่แล้ว +3

    బ్రదర్ కచ్చితంగా మన రాజ్యాంగాన్ని గౌరవించాలి

  • @karunasagar5884
    @karunasagar5884 2 ปีที่แล้ว +2

    Brother, very very nice & perfect explanation. What you is true reality. Impressive analysis and information with supporting evidences. All the best.

  • @sujathabonigala565
    @sujathabonigala565 3 ปีที่แล้ว +3

    Good message brother part -2 kosam waiting

  • @MareVidyasagar
    @MareVidyasagar ปีที่แล้ว

    Caste గురించి చాలా బాగా వివరించారు కానీ ఇక్కడ SC లు చాలా నష్టపోతున్నారు convert ఐనందు ఏదైనా కొత్త చట్టం వస్తే బాగుంటది అని నా అభిప్రాయం

  • @vijayanand492
    @vijayanand492 2 ปีที่แล้ว +1

    Very good information brother.GOD Bless You.

  • @rajesh6029
    @rajesh6029 3 ปีที่แล้ว +8

    Anna.....K A Paul Garu గురించి ఒక video చేయండి అన్న.... ఆయన ఒక్కపుడు గొప్ప పాస్టర్ గారు కదా..... కానీ ఇపుడు ఇలా ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారు.. ఎందుకు ఇలా మారి పోయారో ఒక వీడియో లో క్లారిటీగా చెప్పు అన్న ప్లీజ్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HaiCandy
    @HaiCandy 2 ปีที่แล้ว +1

    Brother miru chala baga chepparu. But BC'S, OC'S ki matramay matha marithy BC C ivvanappudu aa rule andariki okayla vunchali kada. Malli SC ki ivvadam enduku. Rajyagam rachinchinappati nundi SC'S reservation's pondutunnaru. Ippatiki istunnaru. caste change cheyyadaniki lenappudu evvariki changing option ivvakudadhu kada. Edayna mana సమానత్వాపు హక్కు.

  • @narenderchary3845
    @narenderchary3845 2 ปีที่แล้ว +5

    దేవుడ్ని నమ్ముకున్న వారికి ఇలొకం తో పనెంటి మహిమా గళదేవుడు అన్ని ఆయన్నే చుసుకుంటడు మతం మనిషి నీ మని‌షినీ విడగొడుతుంది ఆధ్యాత్మికం అందరినీ కలుపుతుంది జై హింద్

  • @poojariravindrabupathi
    @poojariravindrabupathi 2 หลายเดือนก่อน

    One straight question
    హిందూమతం లొ కుల వివక్షత ఉంది
    Reservation బీజం పడిందే కుల వివక్షత వల్ల కానీ మా మతంలొ కుల వివక్షత లేదు అంతా దేవుని బిడ్డలే అని చెప్పి కొన్ని మతాలు convert చేస్తున్నారు వివక్షత లేకపోవడం మంచి విషయమే అయితే
    హిందూ OC గా ఉన్నావారు Christian గా మారిన christian SC గా మారిన హిందూ SC ఇంటికి మాత్రం Christian OC పిల్లన్నివ్వరు
    అంటే వివక్షత ఎక్కడుంది
    మనిషి నర నరాల్లో నాటుకు పోయింది మతంలో కాదూ
    నా స్నేహితుల్లో SC లు ఎంతో మందీ ఉన్నారు వారు అనుభవించిన అవమానాలు నా కళ్ళారా చూసిన
    ఇది ఎప్పటికీ మారదూ😞😞

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 5 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ మిత్రమా
    ప్రభు దీవెనలు మీలో ఉండే అనేక రకమైనటువంటి వాస్తవ వీడియోలు చేసి ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    అన్నగారు పైన ఒక మిత్రుడు మెసేజ్ పెట్టినట్లుగా మీ వీడియో చాలా బాగుంది మీ వాయిస్ కూడా కరెక్ట్ గా అందుతుంది ప్రజలకు
    నిజమే అన్న ఇది కూడా నా డౌటు మతానికి కులానికి రిజర్వేషన్ కి సంబంధం ఏమిటి
    లౌకిక వాదంతో ముందుకు పోవాలి కదా అన్న
    జై భారత్
    జై భీమ్
    ❤❤

  • @rajpaul5381
    @rajpaul5381 3 ปีที่แล้ว +2

    Anna.. baane chepparu Kani ipdu situation darunam ga undhi anna...
    Mbbs admissions lo BCC ki 30 seats vastnai anthe... daanlo every year kaneesam 4 members OC vallu Bcc ani petkoni vastnaru.. last 2 years nundi....
    Mem SC vadulkoni BCC ani petkoni kastapadthunnam... OC nundi vacchestnaru reservation vasthundi ga ani...😔

    • @Vicky-br3cw
      @Vicky-br3cw 2 ปีที่แล้ว

      Miru nijathiga unaru andi andari Christians la kakunda kasta padandi em kadu jai shree Ram

  • @moshemutyala.3915
    @moshemutyala.3915 3 ปีที่แล้ว +3

    Excellent information brother.Thank you so much.

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf 2 ปีที่แล้ว

      Excellent informationsuparmeesge

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 หลายเดือนก่อน +1

    దళితులు ఎన్నటికీ అభివృద్ధి చెందకుండా ఎన్ని విధాలుగా అణగదొక్కాలో అన్ని రకాల చట్టాలను ఈ ప్రభుత్వం తెస్తుంది. ఎస్ టి లు క్రిస్టియన్ గా మారినా ఎస్టీ రిజర్వేషన్ ఉన్నప్పుడు దళితుడు క్రిస్టియన్ గా మారితే రిజర్వేషన్ ఎందుకు ఉండదు? ఇది వివక్ష కాదా? ఇది అణగదొక్కే ప్రయత్నం కాదా?

  • @jaggilahanumanthu9742
    @jaggilahanumanthu9742 2 หลายเดือนก่อน

    మంచి విశ్లేషణ 👌👌👌

  • @embadiashok831
    @embadiashok831 2 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu brother thanks for your good information

  • @suneetaorisi7936
    @suneetaorisi7936 2 ปีที่แล้ว +2

    Good explanation bro, got a clarity on this

  • @VamsiSpeaks
    @VamsiSpeaks 2 ปีที่แล้ว

    small point at 4:20 i want to add. aakariki oc vallaki kuda antunnaru kada oc vallaki ews category ravalante limitations ennuntayo telusa, okasari check chesukondi. sc st bc vallaki ala emi kadu. just vallu aa failies caste lo pudthe chalu no matter their position, reservation applies

    • @LOVEGOSPEL-official
      @LOVEGOSPEL-official  2 ปีที่แล้ว

      No no... Wrong thinking...
      They also have some restrictions and limitations.

    • @VamsiSpeaks
      @VamsiSpeaks 2 ปีที่แล้ว

      @@LOVEGOSPEL-official but compared to sc/st we oc have far more restrictions to be eligible to reservation. In my opinion a person who got government job or eligible for itr should be considered as general category so that reservation plays justifiable role

  • @jesusmypsalm
    @jesusmypsalm 3 ปีที่แล้ว +8

    Insightful message anna...pls make soon part 2 waiting anna😊 very helpful👏

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 3 ปีที่แล้ว +2

    JAI BHEEM . చాల అద్బుత౦గా చెప్పారు Bro

  • @volivavoli1475
    @volivavoli1475 3 ปีที่แล้ว +2

    Thank you so much brother....chala clear ga na doubt clarify chesaru

  • @patinadhikumar1484
    @patinadhikumar1484 6 หลายเดือนก่อน +1

    Anna chala chakkaga cheppavu.maku ardhamainatlu cheppavu. Thank you

  • @rajendraprasadgudimitla1789
    @rajendraprasadgudimitla1789 2 หลายเดือนก่อน

    Ur correct bro no relationship between cast and religion

  • @sangeethababukorivi1996
    @sangeethababukorivi1996 3 ปีที่แล้ว +5

    Sc hindu ani vunnapudu SC Christian ani vunte baguntadi kadhaa kulam maradhu kadha gvt Ala chesthe baguntadi....bagaa poor ga unnavaliki kuda chadavataniki upayogam vuntadi like st vala lagaa (my thought )

    • @LOVEGOSPEL-official
      @LOVEGOSPEL-official  3 ปีที่แล้ว +1

      SC Christian...ivvaru... Adhi ledhu... Brother.
      BC C matrame istaru

  • @nagendrabanavath3776
    @nagendrabanavath3776 3 ปีที่แล้ว +2

    Praise the lord anna... waiting for part2.. each point clear ga explain chesaru.. glory to God.

  • @ramanapenumala7884
    @ramanapenumala7884 3 ปีที่แล้ว +2

    Brother very good clarification, thank you ...

  • @udayabhaskar-c6n
    @udayabhaskar-c6n หลายเดือนก่อน

    Really Good massage 👍

  • @pravalikaealakapalli4938
    @pravalikaealakapalli4938 3 ปีที่แล้ว

    Thq soo much gud information sir manchiga chepparu sir 🙏🙏🙏🙏👌👌👌

  • @rajeshkalapala3372
    @rajeshkalapala3372 3 ปีที่แล้ว +2

    Good information brother thank you so much 😊

  • @anandtuto7376
    @anandtuto7376 2 หลายเดือนก่อน +1

    ఈ తీర్పుతో ఖచ్చితంగా అధికారికంగా క్రైస్తవ మతం పెరుగుతుంది .. దేవుడు భారతదేశాన్ని ఆశీర్వదిస్తాడు

  • @manoharjohn714
    @manoharjohn714 2 หลายเดือนก่อน

    చాలా చక్కని విశ్లేషణ

  • @manupriya2233
    @manupriya2233 หลายเดือนก่อน

    Anna 2024 November 26 na supreme court ichina judgment gurenchi okha video cheyandi plz

  • @johnpaul1404
    @johnpaul1404 2 ปีที่แล้ว +1

    Yes Thank you Brother

  • @godsgrace5364
    @godsgrace5364 3 ปีที่แล้ว +4

    Useful information Anna thank u

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @srinivasteki8546
    @srinivasteki8546 2 หลายเดือนก่อน

    Good information pastor garu🙏

  • @santosha4981
    @santosha4981 2 หลายเดือนก่อน

    1:20 court of record చేస్తే ఎ స్టేట్ లో అయినా వర్తిస్తుంది

  • @rameshhanok4755
    @rameshhanok4755 3 ปีที่แล้ว +4

    Praise the Lord brother
    Good message and very clear explanation.Thanks

  • @ravipalaparthi3017
    @ravipalaparthi3017 3 ปีที่แล้ว +1

    Praise the lord Anna 🙏🙏🙏

  • @apgphome
    @apgphome 2 หลายเดือนก่อน

    Chala correct ✅ information echaru sir matam marina kulam maradu yes 👍 sir maku reddy kamma kulalu emmante estara vallu matram Christian highest preacher’s kabatti matam marina kulam maradu 👍👍👍👍👍👍👍

  • @danimudhiraj-writings
    @danimudhiraj-writings 2 หลายเดือนก่อน

    Brother.... కులం అనేది మన నాగరికత మొదలైనప్పటినుండి ఉంది... తమ పూర్వీకుని నుండి లేదా చేసే పని నుండి వచ్చిన ఇంటి పేరు/వారసత్వపు గురుతు కాలక్రమేణా పరిణామక్రమంలో కులం గా మారింది.
    ఎవడో వచ్చి పెట్టింది కాదు.... ఏ మతంకు సంబంధించింది కాదు...
    అయితే మన ఐక్యతను దెబ్బతీయటానికి కొందరు వలసవాదులు, శరణార్థులు కాల క్రమేణా రాజ్యాధికారులై తలనుండి, భుజాలనుండి, చాతి నుండి తొడలలోనుండి వచ్చినం
    మీరు పాదాలనుండి మీరు వచ్చారు అని కొందరిని మీరు సృష్టి క్రమంలో మీరు లేరని, మీరు మనుషులే కాదని రాక్షసులని, వానరులని, పంచములని, శుద్రులని ఇలా సమాజాన్ని విభజించారు...
    చాతుర్వర్ణవ్యవస్థను సృష్టించారు, ఎప్పుడూ కూడా మనల్ని కలుపుకోలేదు, మన జీవన విధానం, పూజా విధానం వేరు,ఇప్పుడు అందరికీ ఓటు హక్కు రావటం తో మనమందరం ఒకటే అంటున్నరు (ఓట్లకోసం మాత్రమే) ప్రజాస్వామ్యం లో రాజ్యాధికారం కాపాడుకోవడం కోసం మాత్రమే
    మన రాజ్యాల మీద, మన పూర్వీకుల మీద ఉపయోగించిన "సామ దాన భేద దండోపాయాలు" ఇప్పుడు మనమీద ప్రయోగిస్తున్నారు... క్రైస్తవ్యం వారి ఆధిపత్యాన్ని మొదటినుండీ చావు దెబ్బతీస్తుంది, మూఢనమ్మకాలను, అసమానతలను రూపు మాపి సమానహక్కులను మనకందరికీ రావటానికి చాలా వరకు దోహదపడింది...
    కాబట్టి కులం మన గుర్తింపు దీన్ని కాదనే హక్కు ఎవడికి లేదు.
    "కులవివక్ష మాత్రమే మతం నుండి పుట్టింది కులం కాదు. "

  • @sudheerkumar2978
    @sudheerkumar2978 2 ปีที่แล้ว +3

    చీ...అందరూ ప్రభువుని నమ్మండి. మళ్లీ బ్రిటీషు prabutvam వస్తుంది..ఈ క్రిష్టియన్ లకి చెప్పలేము..
    ఒక ముస్లిం వచ్చి మా మతం లోకి మారండి అని చెప్పడు..ఒక హిందువు మా మతం లోకి రండి అని చెప్పడు..కానీ ఈ క్రిస్టియన్లు ఎందుకు ఇలా చేస్తారు.. మనీ కోసం, ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంతా డబ్బులు, వస్తాయి.అంతే,, కానీ మన దేశం ఎటు పోతుంది .ఒక్కసారి ఆలోచించండి.. ప్లీజ్

    • @harikrishnamekala6194
      @harikrishnamekala6194 ปีที่แล้ว

      అవును బ్రదర్..... వాళ్ళు అంతే ఊరు ఊరు తిరిగి మారండి అంటుంటారు

  • @RommelPalle
    @RommelPalle หลายเดือนก่อน

    Sc లు హిందువుల, క్రైస్తవుల గుడికి పోయిన, మసీదుకు పోయినా కూడా sc రిజర్వేషన్ కొనసాగాలి,దీని కోసం ఉద్యమించాలి, రాజ్యంగం సవరించాలి, నమ్మకం వారి వారి ఇష్టాలు 😮

  • @balarajuyadala618
    @balarajuyadala618 3 ปีที่แล้ว +4

    Good information thank you

  • @yashyash1642
    @yashyash1642 3 ปีที่แล้ว +3

    Tq brother for your information..

  • @gracekuram5261
    @gracekuram5261 3 ปีที่แล้ว +1

    Thank you for clarifying brother 👌👍🙏

  • @arnasworld6765
    @arnasworld6765 ปีที่แล้ว +1

    Anna eppudu andhralo boya BC lo vunnaru pakka raashtralo ST ga vunnaru andhuku ekkada ST lo cherchalani reservations kosam try chestunnaru adhi possible aa jarigedhena please reply Anna vokavela Central ok ante boya prathi vokkaru cheralsindhena ST loki leka ishtamunna vaallu maathram cherocha 🙏🙏 reply evvandi anna

  • @dasannagarisuresh5224
    @dasannagarisuresh5224 3 ปีที่แล้ว

    TQ brother Sending to all
    Waiting for next video
    God bless you

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 5 หลายเดือนก่อน

    Praise the Lord 🙏