Pathrudanu Kaanayya |New Christian Song 2021| Samson Veruva|KY Ratnam |Nissy John|Renju& Madhulika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • Lyrics, Tune & Produced by: Rev. Samson Veruva
    Music: Br. KY Ratnam
    Male Vocal: Br. Nissy John & Br. Renju
    Female Vocal: Sis. Madhulika Uday
    Chorus: Sis. Revathi
    #SamsonVeruva
    #KYRatnam
    #NissyJohn
    #Renjumon
    #MadhulikaUday
    #LatestTeluguChristianSong2021
    #PathrudanuKanayya
    #YedidyahPictures
    #Adhrakraisthavakeerthanalu
    పల్లవి
    పాత్రుడను కానయ్యా అర్హతే లేదయ్యా
    నీ ప్రేమను నాపై చూపినావయ్యా
    యేగ్యడను కానయ్యా యేగ్యతే లేదయ్యా
    నీ ప్రాణమే నాకై పెట్టినావయ్యా
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    చరణం 1
    ఆవేదన నాది ఆనందమునిచ్చావు
    అవమానము నాది అభిషేకమునిచ్చావు
    అపనిందలు నావి ఆలంబననిచ్చావు
    అపజయమే నాది జయమునిచ్చినావు
    నా కన్నీరు...
    నా కన్నీరు తుడిచావయ్యా
    నాట్యముగా మార్చావయ్యా
    యేసయ్యా యేసయ్యా నా నాట్యము నీవేనయ్యా
    చరణం 2
    అజ్ఞానము నాది నీ జ్ఞానమునిచ్చావు
    అవివేకము నాది ఆలోచన చెప్పావు
    పాపము నాది పరిశుద్ధతనిచ్చావు
    రోగమే నాది రాగముగా మార్చావు
    నా చీకటిని...
    నా చీకటిని తీశావయ్యా వెలుగుగా మార్చావయ్యా
    యేసయ్యా యేసయ్యా నా వెలుగువు నీవేనయ్యా
    చరణం 3
    బలహీనత నాది నీ బలమును ఇచ్చావు
    దారిద్రత నాది దాతృత్వమునిచ్చావు
    భయభ్రాంతులు నావి నీ ధైర్యమునిచ్చావు
    మరణమే నాది అమరత్వమునిచ్చావు
    నా గమనమును...
    నా గమనమును మార్చావయ్యా నా గమ్యము నీవేనయ్యా
    యేసయ్యా యేసయ్యా నా గమ్యము నీవేనయ్యా
    Send your Reviews to Rev. Samson Veruva Channel
    Call/Whatsapp. +91-9177762866
    Email us. samveruva@gmail.com
    latest christian songs 2019 2020 Latest Telugu Christian Songs 2017 2018 2019 Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song teluguchristian songs / christiantelugu songs / new teluguchristian songs / Christian Devotional Songs / teluguchristian songs 2016 / 2016 teluguchristian songs / latest new teluguchristian song 2016 / 2016 new teluguchristian songs 2016 / teluguchristian songs 2016 / christian new telugu songs 2016 / famous teluguchristian songs 2015-2016 / new latest teluguchristian songs 2016 / christiantelugu songs 2016 / santhooshavastram latest teluguchristian song 2016 / PadamuluChalanipremaiditeluguchristian song 2016 / new teluguchristian song nenunuNaaintivarunu/ latest teluguchristian song Prabhusannidhi loo / heart touching teluguchristian song 2016 / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest teluguchristian songs 2016 / teluguchristianchristmas songs 2016 / 2016 song /telugujesus worship songs 2016 /telugu worship songs 2016 / christian songs new /new 2016 christian songs / new teluguchristian albums 2016 / teluguchristiandeviotional songs 2016 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new teluguchristian songs / teluguchristian songs 2016 / latest teluguchristian songs / new teluguchristian songs 2016 download 15 latest teluguchristiansongs lyrics 6/ Latest Telugu christian songs 2016 || ChirakalaSneham || J K Christopher|| 2017 / teluguchristian songs 2016 new hits /teluguchristian songs latest /2016 teluguchristmas songs/ latest teluguchristian songs 2016/new 2017 Latest Good Friday songs 2017 2018 Latest Easter songs 2017 2018 Latest Telugu Christian christmas songs 2018 Indian christian songs Latest Hindi Songs Latest New Hindi Christian Songs 2018 Latest New Hindi Christian Songs Latest New Tamil Christian Songs 2018 Latest New Tamil Christian Songs New Sharon sisters songs Jk Christopher Latest songs Telugu Christian songs New Latest New Telugu Christian Song Full HD Christian VIDEOS 4K VIDEOSrgm productions Renjumon songs

ความคิดเห็น • 312

  • @elizabethsam1419
    @elizabethsam1419 3 ปีที่แล้ว +7

    Woo-hoo....Praise God ....O taste and see that the Lord is God...the lyrics, tuning and singing....everything added spice to what you wanted to express from your heart.... it's the real feel of tasting the goodness of accepting Lord Jesus as our personal saviour, God bless youabundantly anna. What a song !

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Thank you so much sister, All the glory to our Lord! He has done so much for me and for us. Let’s worship Him! Let’s declare what He has done for us to others. Amen! 😊🙏🙌🏻

    • @suneelapidintla8750
      @suneelapidintla8750 2 ปีที่แล้ว

      Word space ivvali missing in it.

    • @mukeshmali2538
      @mukeshmali2538 ปีที่แล้ว

      😗

    • @SpiritualLife09
      @SpiritualLife09 ปีที่แล้ว

      0

  • @p1kumarjb478
    @p1kumarjb478 2 ปีที่แล้ว +8

    నా కన్నీరు తుడిచావయ్య నాట్యముగా మర్చావయ్య.😖అవును తండ్రి ఒకప్పుడు ఎలా జీవించేవాన్ని నేను.నన్ను మార్చింది నీ వాక్యమే తండ్రి.😭😭😭ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి తండ్రీ,నీ సాక్షిగా ఇలలో జీవించడం తప్ప.😖😖

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว +2

      అవును బ్రదర్,
      ఏమి ఇచ్చినా ఆయన ఋణం తీర్చలేము. ఆయన ప్రేమ అద్భుతం ఆయన కృప అపారం.😭😭😭🙌🏻🙌🏻🙌🏻

  • @salineeraja1263
    @salineeraja1263 2 หลายเดือนก่อน +1

    Praise the lord Avunayya

  • @gbarnabas5314
    @gbarnabas5314 2 ปีที่แล้ว +8

    భాధ పడిన బ్రతుకులో
    బానిస బంద కల్లలో
    బాగు పరిచిన బాటసారి
    బాలా యేసయ్య
    ఈ సంకీర్తన సమాధి లాంటి
    నా బతుకును సరిచేస్తున్నది

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว +1

      దేవునికే మహిమ! మీ కామెంట్ చాలా లోతుగా ఉంది బ్రదర్. ఈ పాట నా జీవితంలోనుండి వచ్చింది. యేసయ్య నన్నెంతో ప్రేమించి ఈ కార్యాలన్నీ చేశాడు. మన వాళ్లందరికి షేర్ చెయ్యండి.😊🙏

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 2 ปีที่แล้ว +7

    Praise the Lord 🙏brother మీ ప్రతి పాట ఆణిముత్యం లా ఉన్నవి ఆ లిరిక్స్ హృదయాలను కదిలిస్తున్నవి పాడేవారు, సంగీత దర్శకులు మాత్రమే అభిషేకంతో కాదు రచయితలు కూడా దేవుని అభిషేకం గలవారైతేనే జీవితాలు దేవుని వైపు తిరుగుతాయి అని మీ ద్వారా రుజువు చేయ బడుతుంది దేవునికే మహిమ కలుగును గాక 🙌.

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 ปีที่แล้ว +4

    దేవుని కి మహిమ 🙌 ఈ పాట వింటున్న ప్రతి సారి కన్నీళ్లు వస్తున్నాయి ప్రతి పదము హృదయాన్ని తాకుతున్నాయి గొప్ప ఆదరణ కలుగుతుంది 👍🙏😊.

    • @SamsonVeruva
      @SamsonVeruva  ปีที่แล้ว

      ఇది అభిషేకం ఉన్న పాట సిస్టర్ . దేవుడు నాపట్ల చూపిన ప్రేమను కొంతవరకైనా వ్యక్తపరచాలనే తపన. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు! జీవితకాలమంతా ఆయనను స్తుతించినా తక్కువే.🥲🙌🏻🙏

  • @moshegajjala9004
    @moshegajjala9004 3 ปีที่แล้ว +3

    బ్రదర్ మీకు చాల‍ 🙏 ఇది నా కన్నీళ్ల 😭 తో వ్రసింది పాత్రుడను కానైయా అనే ఈ పాట
    నా కళ్లంమ్మట నీళ్లు రపించింది ఈ పాట
    ఎవరు విన్నా నాకులాగ కన్నీళ్లు పెట్టవలసిందే
    బ్రదర్ మీకు చాలా‍🙏 నాలు ఇలాంటి పాటలు
    మరెన్నొ రాయాలి దేవుడు మీకు తోడుగా
    ఉండును గాక ఆమేన్ ట్రాక్ కడ
    పెట్టరు మరొక్కసారి 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      దేవునికే మహిమ కలుగును గాక! వందనాలు బ్రదర్ 🙏 నా జీవితంలో ప్రభువు చేసిన కార్యాలు పాటగా వ్రాశాను. మన పరిచర్య కొరకు ప్రార్ధించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక! ట్రాక్ మన చానల్లో ఉంది.😊🙏

  • @thandrisannidhiministries9745
    @thandrisannidhiministries9745 2 ปีที่แล้ว +3

    ఇలాంటివి ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😰🥰🙏❤️

  • @pastersuresh7711
    @pastersuresh7711 ปีที่แล้ว +2

    ఈ పాట నాకు ఎంతో అదరణ కలుగజేసింది tq paster

  • @baburao3551
    @baburao3551 3 ปีที่แล้ว +4

    లీరిక్స్ బాగా రాసారు అన్నయ్య సాంగ్ వింటుంటే వేడుపు వస్తుంది ..దేవుని ఆత్మ ఉంది అన్న పాటలో ...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Yes brother, it’s from the depths of my heart. Very emotional. Let the Spirit of God do His work.😊🙏🙌🏻

  • @baburao3551
    @baburao3551 3 ปีที่แล้ว +5

    రత్నం అన్నయ్య మీ మ్యూజిక్ తో ఎడిపించారు అన్న ..దేవుడు మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నయ్య . చాలా వందనాలు

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว +1

    Anna vandhanalu yenni sarlu vinna vintune vunna meeru Mee kutumabamu alage music composer writer ku all family s devuni namamuna bagunadali Manipur koraku prarthana cheyandi please

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd ปีที่แล้ว +1

    Anna vandhanalu yenni sarlu vinna vinalanipinche dhiga vundhi

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +2

    God bless you sir

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 ปีที่แล้ว +2

    Vintuntene kannillu vastunnai team andaru bagundali

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you for your blessings! 😊🙌🏻

  • @magantiyohan4410
    @magantiyohan4410 2 ปีที่แล้ว +1

    Praise the lord Annaiah na Hrudhayamlo teliyani Dhuklam kaligindhi nijame Paatrudanu Kanu Naa yessaya yogyatha kaliginchadu Arhatha kaliginchadu meru rase prathi song Hary touch Avuthundhi Annisarlu vinna krothage undhi Annaiah

  • @chinthasathish2828
    @chinthasathish2828 5 หลายเดือนก่อน +1

    ❤.veerynice.song.

    • @SamsonVeruva
      @SamsonVeruva  5 หลายเดือนก่อน

      Glory to God! God bless you brother! Please share it with others.

  • @derricke3647
    @derricke3647 ปีที่แล้ว +1

    PRAISE the Lord Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    • @SamsonVeruva
      @SamsonVeruva  ปีที่แล้ว

      Amen! Praise God! This is how Jesus loves me. Blessings!

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 2 ปีที่แล้ว +2

    Anna vandhanalu yenni sarlu vinna Inka vimalanipistadhi

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Yes brother, Naku kuda! Devunike mahima kalugunu gaka! Yesayya manapatla chesina kaaryalu entho goppavi.

  • @kanhaiyrathor54
    @kanhaiyrathor54 3 ปีที่แล้ว +2

    Jesus song very nice aapko bhi Ashish De god bless you💒😊☺

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Amen! Thank you brother, Parameswar ka maxima ho!

    • @parepare1895
      @parepare1895 3 ปีที่แล้ว

      👍

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 ปีที่แล้ว +1

    Idesonngni budavaram compitaionlo padabotunna tankyou somach Great job andaru baga saport chesaru

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Sure brother. All the best! Let me know if you win a prize.

  • @naveenkumargajjela9547
    @naveenkumargajjela9547 10 หลายเดือนก่อน +1

    Praise God.. Wonderful song

    • @SamsonVeruva
      @SamsonVeruva  10 หลายเดือนก่อน

      Thank you brother!😊🙌🏻

  • @anantkondagorla1313
    @anantkondagorla1313 2 ปีที่แล้ว +1

    Beautiful song Jesus He is only .. మన జీవితాన్ని మార్చి మార్గాన్ని మనకో గమ్యాన్ని చూపే దేవుడు... 👌👌👌👌

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      దేవునికే మహిమ!😊🙌🏻

    • @ShamSahm
      @ShamSahm ปีที่แล้ว

      ​@@SamsonVeruva❤️

  • @bhonthsudhakar7734
    @bhonthsudhakar7734 ปีที่แล้ว +1

    Jesus is lord god is good my brother and sister my god bless you our family and ministry

  • @rnrrallapudi4900
    @rnrrallapudi4900 ปีที่แล้ว +1

    Nice song

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey ปีที่แล้ว +1

    Hallelujah hallelujah hallelujah praise the lord Amen

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 ปีที่แล้ว +1

    Anna vandhanalu enni sarulu vinna vintunnanu appudu manasu nemmadi kelugutundi

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Amen! Antha mana Devuni krupa brother. Glory to God!

  • @nelapatinaveen8946
    @nelapatinaveen8946 2 ปีที่แล้ว +1

    SIR NAMASTE..TQ S GOD & SAMSON SIR THIS SONG WONDERFUL SONG ...DEVUNIKI MAHIMA ..E SONG TRACK UNTE SEND CHEYAGALARU..

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Thank you brother! Track na channel lo undi brother

  • @pastorkkoresh3929
    @pastorkkoresh3929 2 ปีที่แล้ว +1

    Anna oka best song echaru thanks

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Thank you Pastor Garu! Glory to God! Please share with other Pastors.

  • @baburao3551
    @baburao3551 3 ปีที่แล้ว +1

    Anna me voice devudu ichina gift ...Me voice ni batti nenu chala songs nerchukunnanu

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Sing for the Lord! Learn this song and sing!

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 ปีที่แล้ว +1

    Preizelord annayyagaru elaunnaru andaru bagunnara esong elaundante malli malli padalanela undi Sar Great job tankyou somach ilantivi marenno padalani manaspurthiga koru kuntunna all the best Sar

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Hallelujah! All glory to God! మీరు కూడా నేర్చుకుని పాడండి. మనవారందరికి పంపండి.😊🙏🙌🏻

  • @nagamanimeesala2894
    @nagamanimeesala2894 ปีที่แล้ว +1

    Great words ayya

  • @kpethuru2741
    @kpethuru2741 2 ปีที่แล้ว +1

    ఆదరణ కలిగించే పాట

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Amen! Thank you brother! Please share it with others!

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 ปีที่แล้ว +1

    Anna vandhanalu pata chala bagundi.andhariki music writing padina variki dhanyavadalu

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Vandanalu brother! Mana vaallandariki e paatanu share cheyyandi 😊🙌🏻

  • @vincentperumalla5029
    @vincentperumalla5029 3 ปีที่แล้ว +3

    May the song blessing to Many. Praise lord

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Amen! Thank you brother 😊🙏🙌🏻

  • @gujjarlapudirufusaseervad
    @gujjarlapudirufusaseervad ปีที่แล้ว +2

    Excellent Song Brother Glory to God brother 🙏

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 ปีที่แล้ว +1

    Anna vandhanalu pata chala bagundi music compose chesina variki total team ku na krutajnatalu

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Vandanalu brother 🙏 Glory to God!

  • @TheLordsChoirTLC
    @TheLordsChoirTLC 3 ปีที่แล้ว +3

    Words cannot express my joy after listening to this song Pastor Garu..✨🙌🙏
    Very meaningful lyrics, Tune and Awesome composition by KY Ratnam brother... 🎷👌
    Excellent singing by Nissy John brother, Renju brother and Madhulika... May God be Glorified... ✨✝️👏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Hallelujah! Thank you so much brother! Yes, May the Lord be glorified! He is so gracious to use us for His honour. I thank God for this team. Each one is gifted. I myself am short of words to express my joy. 😊🙏🙌🏻

  • @vidyalatha1336
    @vidyalatha1336 2 ปีที่แล้ว +3

    Praise the lord brother garu, very excellent and meaningful song.... for entire team God bless you.....

  • @jayachandrapalka7426
    @jayachandrapalka7426 2 ปีที่แล้ว +1

    LORD your love is covered me and saved me from death.

  • @udayjagga9273
    @udayjagga9273 3 ปีที่แล้ว +3

    Beautiful and heart touching song..🙌🙌❤

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Thank you Uday! Glory to God!😊🙏🙌🏻

  • @NaveenKumar-nd6md
    @NaveenKumar-nd6md 2 ปีที่แล้ว +1

    Heart touching song

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Thank you brother! Praise be to our God! Please share with others.

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +2

    Praise the LORD sir 🙏🙏🙏 very nice worship song and holy ways GLORY TO GOD 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother! We don’t deserve to serve such a wonderful God! Glory to God!😊🙌🏻

  • @sureshkumar-cz1kh
    @sureshkumar-cz1kh 2 ปีที่แล้ว +1

    Wonderful song, taste and see how the lord is good.

  • @RajkumarPudi-nl4ej
    @RajkumarPudi-nl4ej 4 หลายเดือนก่อน +1

    Song in g minor scale ❤

  • @suneelapidintla8750
    @suneelapidintla8750 2 ปีที่แล้ว +1

    God honours human Conviction repentance God pleases in it.Wonderful 👍

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +1

    NissyJohnson garu. and others very nice G OD abundantly blessed 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Amen! Glory to God! Thank you 😊

  • @srinivasulukamatham6883
    @srinivasulukamatham6883 3 ปีที่แล้ว +1

    Samson annaa super song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother, All glory to Jesus! Please subscribe for more songs 😊🙏🙌🏻

  • @NaveenKumar-nd6md
    @NaveenKumar-nd6md 2 ปีที่แล้ว +1

    Heart touching super lyrics and music song in participating singer

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Thank you brother! All glory to Jesus alone! Please share it with others.

  • @odiyachristianmessage9622
    @odiyachristianmessage9622 3 ปีที่แล้ว +3

    Heart touching song,,,,,, God bless u all,,,,God use more n more to all team 🛐

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother! Praise God!

  • @srikanthkuthadi2067
    @srikanthkuthadi2067 ปีที่แล้ว +1

    Wonderful anna👌

  • @keziakarothi5892
    @keziakarothi5892 2 ปีที่แล้ว +1

    🙌🙏PRAISE THE LORD 🙏🙌

  • @dollymisala6654
    @dollymisala6654 3 ปีที่แล้ว +2

    Excellent heart touching song be blessed to be blessings ❤️👏👏 you open the doors no man close that doors. 💒 tq u Anna prayer for me .....🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Amen! Thank you sister! Yes, Jesus wants to bless many through us. Glory to Jesus! Praying for you!😊🙏🙌🏻

  • @justwatch8743
    @justwatch8743 3 ปีที่แล้ว +3

    Wonderful Song👌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Thank you Kiran, Glory to God!

  • @solomonpinninti4030
    @solomonpinninti4030 2 ปีที่แล้ว +1

    Nice sir

  • @baburao3551
    @baburao3551 3 ปีที่แล้ว +1

    Samson anna mee voice chala bagundi anna

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother!😊🙌🏻

  • @jayachandrapalka7426
    @jayachandrapalka7426 2 ปีที่แล้ว +1

    Wonderful 👍 song. Many will be blessed through this song. ThanQ Jesus

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Thank you pastor Jaipal! Thanks to Jesus!

  • @poojaangelofficial6263
    @poojaangelofficial6263 3 ปีที่แล้ว +3

    Wow..wt a wonderful lyrics nd singing . When I m listening dis song..I got tears.. This song has the spirit nd anointing of the Lord.. Amazing singing all of u.. Superb..No words to say.. Really I'm so blessed through dis wonderful song.. Praise God 🙌🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you sister, I have experienced the same love from Jesus! Enjoy His presence and worship Him with all your heart. All glory to God! God bless you!😊🙏🙌🏻

  • @joshuaranjith239
    @joshuaranjith239 3 ปีที่แล้ว +3

    Heart Touching... Encouraging... Glory to God.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother, all Glory to our loving God. Please share it with others 😊🙏🙌🏻

  • @NDJ_40424
    @NDJ_40424 2 ปีที่แล้ว +1

    Heart touching..... 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Glory to God! Thank you sister! Please share it with others!

  • @nagamanimeesala2894
    @nagamanimeesala2894 3 ปีที่แล้ว +1

    Really so nice ayyagaru

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Praise God! Thank you Nagamani. Share it with others. It can be a blessing to someone.

  • @mudigondakrishna4475
    @mudigondakrishna4475 2 ปีที่แล้ว +1

    Osm song....praise the lord

  • @santhijohn313
    @santhijohn313 ปีที่แล้ว +1

    Wow what a great song annna.

    • @SamsonVeruva
      @SamsonVeruva  ปีที่แล้ว

      Praise the lord! Please share it with others!😊🙌🏻

    • @santhijohn313
      @santhijohn313 ปีที่แล้ว +1

      Sure anna

  • @u.kamalaashokkamalaashok9037
    @u.kamalaashokkamalaashok9037 3 ปีที่แล้ว +1

    Very. Beautiful. Song.. Nice. Voice

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother!😊🙏🙌🏻

  • @baburao3551
    @baburao3551 3 ปีที่แล้ว +1

    Anna charanam akka meeru padite inka bagundedi anipinchindi

  • @bheemuroy3833
    @bheemuroy3833 3 ปีที่แล้ว +2

    ❤️Osm song Hali luya ❤️👐

  • @sandyveruva1371
    @sandyveruva1371 3 ปีที่แล้ว +3

    Great song !!!!!

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you dear! Glory to Jesus! Watch, sing and worship our Lord!😊🙏🙌🏻

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +2

    Praise the LORD sir 🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Praise the Lord brother! Please share the song in your circle. So that many people will be blessed.🙏

  • @peddapakaravi7535
    @peddapakaravi7535 2 ปีที่แล้ว +1

    Glory to God

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      All glory to God 😊🙌🏻

  • @RohitValvi
    @RohitValvi 3 ปีที่แล้ว +2

    So So melodies and heart toching song sir, I really love this song, God bless you and your ministry abundantly, let the name of jesus christ be glorified through this beautiful and heart toching song Amen.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Amen! Thank you brother! All glory to our Lord Jesus Christ!

  • @sarahrenju391
    @sarahrenju391 3 ปีที่แล้ว +3

    Very heart touching song Annai and the lyrics are very meaningful ....this song will touch many lifes and encourage them to worship God whole heartedly.....beautiful music.....congratulations to the whole team 👏 🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Amen! Amen! All glory to the Lord of all! Jesus is amazing! Thank you very much! Let’s pray and hope that millions of people will worship Jesus!😊🙏🙌🏻

  • @gollanarayana4261
    @gollanarayana4261 2 ปีที่แล้ว +1

    Heart touching....

  • @joshuvajosh8347
    @joshuvajosh8347 3 ปีที่แล้ว +2

    Beautiful lyrics heart touching song everything glory to God
    Praise the Lord brother 🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Amen! Thank you Joshua! Yes, this song must glorify our God! Praise the Lord 😊🙏🙌🏻

  • @LaxmiLaxmi-zp1ny
    @LaxmiLaxmi-zp1ny 3 ปีที่แล้ว +1

    Praise the Lord.hallelujah nice song.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Praise the Lord, Thank you Lakshmi, glory to Jesus!😊🙏🙌🏻

  • @solomongorrepati9414
    @solomongorrepati9414 2 ปีที่แล้ว +1

    Praise the Lord

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Praise the Lord brother!

  • @sumaangel559
    @sumaangel559 3 ปีที่แล้ว +2

    Praise the Lord brothers & sisters what a wonderful song meaning full song what a lyrics wow glory to God god bless you Brothers & sister

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you sister! All glory to Jesus alone! Enjoy the presence of God and worship Him! Please share in your circle 😊🙏🙌🏻

  • @prasannapodishetti7695
    @prasannapodishetti7695 3 ปีที่แล้ว +2

    Praise god🙌🙏🙏what a meaningful and heart touching song 🎶🎤may the song be a blessing to many and bring a great change in their hearts. Thank you dear brothers and sister 🎼🎹🎧🎤🙏👏👏🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +2

      Amen! Hallelujah! Glory to Jesus! He has done all I have written. Thank you! Enjoy listening and praising God.😊🙏🙌🏻

  • @nirmalametli9535
    @nirmalametli9535 3 ปีที่แล้ว +1

    Praise the lord very nice song...all glory to GOD🙏🙏🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Praise God! Thank you sister! All glory to Jesus alone!😊🙏🙌🏻

  • @koteswarik2659
    @koteswarik2659 3 ปีที่แล้ว +2

    Heart touching lyrics Anna 🙏

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Thank you sister, wrote from my own life!

  • @rev.k.gideonvijaya4388
    @rev.k.gideonvijaya4388 3 ปีที่แล้ว +2

    Good song God bless you brother

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Thank you brother! It’s encouraging to hear from you! Hallelujah!😊🙌🏻

  • @davidjampa1365
    @davidjampa1365 2 ปีที่แล้ว +1

    Amazing lyrics annayya

  • @anandsudhakar763
    @anandsudhakar763 2 ปีที่แล้ว +1

    Glory to Jesus hallelujah 🙏

  • @rahulsantoo5386
    @rahulsantoo5386 3 ปีที่แล้ว +3

    God bless the entire team

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother 😊🙏🙌🏻

  • @KYRatnam5
    @KYRatnam5 3 ปีที่แล้ว +2

    Beautiful song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      I can’t thank you enough brother. Thank you for composing such a beautiful music. What a gift you have in music. No wonder why people love your music. 😊🙏🙌🏻
      Please share the link in your circle 😊🙏

  • @SamSam-uz6lg
    @SamSam-uz6lg 2 ปีที่แล้ว +1

    Praise the lord paster
    Wonderful song
    Glory to God

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Praise the Lord brother, All glory to Jesus alone!

  • @madhulikauday1645
    @madhulikauday1645 3 ปีที่แล้ว +4

    Hallelujah.. Each word of the song is so meaningful and true.. Excellent Music and amazing singing.. Praise be to Holy Spirit God for His leading🙌🙏 I am privileged and Blessed to be a part of the song🙏 May this song be a blessing to Many...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Amen! Hallelujah! Thank you sister for singing. It’s an added blessing! May this song lead lakhs of people into worship! 😊🙏🙌🏻

    • @madhulikauday1645
      @madhulikauday1645 3 ปีที่แล้ว +1

      @@SamsonVeruva Amen.. Thank you for the opportunity brother.. Glory to God🙏🙌

    • @mvkmvk8671
      @mvkmvk8671 3 ปีที่แล้ว

      Praise the Lord amen

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 3 ปีที่แล้ว +2

    Feel god music

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother 😊👍🏼

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 3 ปีที่แล้ว +1

    Praise GOD... Heart touching song and vocals and music very very nice...

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother, Praise God! God has given us power-pack combination in this song. Let’s sing and worship Him.😊🙏🙌🏻

  • @Susanna323
    @Susanna323 2 ปีที่แล้ว +2

    Lyrics pettara annaa

  • @peddisolomon3446
    @peddisolomon3446 2 ปีที่แล้ว +1

    Praise the lord sir

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Praise the Lord brother 😊🙌🏻

  • @sumyonpal6083
    @sumyonpal6083 3 ปีที่แล้ว +1

    Very nice song paster garu

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother! Hallelujah 😊🙏🙌🏻

  • @gollanarayana4261
    @gollanarayana4261 2 ปีที่แล้ว +1

    Praise the Lord...

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Praise the Lord brother!

  • @gideon755
    @gideon755 2 ปีที่แล้ว +1

    Praise the lord anna nice song heart touching

    • @SamsonVeruva
      @SamsonVeruva  2 ปีที่แล้ว

      Praise the Lord pastor Solomon. Glory to God!

  • @gourishankar9825
    @gourishankar9825 2 ปีที่แล้ว +1

    Super song super voice

  • @sneb8001
    @sneb8001 3 ปีที่แล้ว +2

    Beautiful song👏 Nice lyrics🙌🙌

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you ma, glory to Jesus! Enjoy His presence! 😊🙏🙌🏻

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 3 ปีที่แล้ว +4

    Entire team nice worship 🙏🙏🙏 my heart felt regards. God bless to all.

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Amen! Thank you for your blessings!🙏😊

  • @sambaiahmabed4572
    @sambaiahmabed4572 3 ปีที่แล้ว +2

    Praise the lord brother
    This song is excellent 👍👍

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you brother! Let's worship our God! Please share it in your circle.

  • @deeviyadeborah1755
    @deeviyadeborah1755 3 ปีที่แล้ว +1

    Very nice lively song

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว

      Thank you sister, praise God! 😊🙏🙌🏻

  • @krupajyothibandi8588
    @krupajyothibandi8588 3 ปีที่แล้ว +2

    it's really heart touching, meaningful lyrics Beautiful Music and Vocals.. God bless the entire team.
    May this song be a blessing to many
    All Glory to God 👐

    • @SamsonVeruva
      @SamsonVeruva  3 ปีที่แล้ว +1

      Amen! Hallelujah 😊🙌🏻. Thank you sister! Let’s worship our Lord and lead so many into worship. Glory to God!😊🙏🙌🏻

  • @koteswaritips
    @koteswaritips 2 ปีที่แล้ว +2

    Praise the lord brother 🙏