దిమ్మతిరిగే షాక్! | Big News with Murthy | AP EC Shock to YSRCP Govt | YS Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2024
  • దిమ్మతిరిగే షాక్! | Big News with Murthy | AP EC Shock to YSRCP Govt | YS Jagan | TV5 News
    #tv5news #APEC
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 67

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx 21 วันที่ผ่านมา +8

    మూర్తి గారు pLZ భూ హక్కు చట్టం గురించి ప్రజల లోకి లోతుగా తీసుకొని వెళ్ళాలి.ప్రతి గ్రామం లో ఇల్లిటరీట్స్ చాలా ఉన్నారు.10/ కూడా ఎవ్వరికీ తెలియదు పాపం

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 22 วันที่ผ่านมา +19

    5 సంవత్సరాలనుండి వైసీపీ పాలన చుసిన బీజేపీ టీడీపీ జనసేన తో పొత్తు పెట్టుకున్నప్పుడు కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే ఈ అధికారులు అందరిని మార్చాలసింది పోయి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందో బీజేపీ చెప్పాలి

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 21 วันที่ผ่านมา +3

      Correct question. BJP must explain.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 21 วันที่ผ่านมา

      బీజేపీ తో వైరస్ సిపి తెలంగాణ లో brs “ అక్రమ సంబంధం “ యావత్ తెలుగు
      ప్రజలందరికీ ,తెలిసిపోయింది .దానిఫలితమే
      ఈజాప్యానికి కారణం .

    • @CGZ_SUHAS
      @CGZ_SUHAS 21 วันที่ผ่านมา

      😊

    • @seanpaul7408
      @seanpaul7408 21 วันที่ผ่านมา

      😊😊​@@sitalaxmi8194

    • @user-oc9pi1kg2d
      @user-oc9pi1kg2d 17 วันที่ผ่านมา

      ​@@CGZ_SUHASllqp ,

  • @kumarbalijireddy1239
    @kumarbalijireddy1239 22 วันที่ผ่านมา +4

    ఏమండీ ఎనలిస్టులు! ఐపీఎస్ ఐఏఎస్ లకి భయం లేదు. రాజకీయ నాయకులకు వీళ్ళు కావాలి. వీళ్ళకు రాజకీయ నాయకులు కావాలి. ఈ సిస్టమ్ బాగుపడదు.

    • @sitalaxmi8194
      @sitalaxmi8194 21 วันที่ผ่านมา

      No. I won't agree with you. IAS & IPS officers are well educated & they know the rules & limitations. Not all of them are like in AP.

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 21 วันที่ผ่านมา +2

    ఈ ఎలక్షన్స్ లో , బీజేపీ పార్టీ కి ,వైరస్ సిపి జగన్రెడ్డి తోఅంటకాగుతున్న “మో షా “ లకు దిమ్మతిరిగి బొమ్మకనబడే షాక్ , ఇవ్వబోతున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు .
    👁️ 💥 🏹 .

  • @bhaskar1002
    @bhaskar1002 21 วันที่ผ่านมา +2

    DGP CS 420బ్యాచ్ లనుఇంకా కొంతమందికి వేరే రాష్ట్రాలకు బదిలీలు చేయాలి, saspend on

  • @Sriram_53
    @Sriram_53 21 วันที่ผ่านมา +2

    విధి నిర్వహణలో అవకతవకలు ఉన్నాయని విధుల నుండి పీకేసిన ఈ ఈ పెద్ద అధికారులు సిగ్గుతో ఏం చేసుకుంటారో వాళ్లే చెప్పాలి... వాళ్లని ఎందుకు సర్వీసులో కొనసాగించాలని ప్రజలు అడుగుతున్నారు... సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటారని కూడా ప్రజలనుకుంటున్నారు...cs, డీజీపీ లు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తే వాళ్లకు గౌరవంగా ఉంటుంది అనుకుంటున్నారు ప్రజలు...

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 22 วันที่ผ่านมา +6

    Gangi reddy garu meku police job icchindi vedava panlku chydani kadu. Prsjalku low ond order chydani ki sir ..

  • @ramupemmadi6263
    @ramupemmadi6263 22 วันที่ผ่านมา +5

    అసలు అయినా వ్యక్తి ని మార్చాలి

  • @subbus3342
    @subbus3342 21 วันที่ผ่านมา +1

    Very good, really a happy news to opposition parties all
    Thank you very much to
    CENTRAL ELECTIONS COMMISSION.

  • @sudhakard1411
    @sudhakard1411 22 วันที่ผ่านมา +4

    Super sms in ❤

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 22 วันที่ผ่านมา +6

    Be a very good action

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 20 วันที่ผ่านมา +1

    CS garini thappinchali ledante praja swamyam chachi poyinatle EC ventane action theesukovali

  • @user-bq7mr6zy4f
    @user-bq7mr6zy4f 21 วันที่ผ่านมา +8

    సి ఎస్, డీజీపీ ల సంగతి ఏమిటి?అసలైన ఈ ఇద్దరినీ మారిస్తే కింద స్థాయి వాళ్ళు పద్ధతి గా ఉంటారు

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 20 วันที่ผ่านมา +1

    Ranthi Rana garu CS lanu thappinchadam harshaniyam

  • @pvrswamy4912
    @pvrswamy4912 20 วันที่ผ่านมา

    Credit goes to vaddera sangham public and sri.durgarao in particular.
    Keep it up all vaddera people for your unity.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 20 วันที่ผ่านมา +1

    Prosecute kuda cheyali theevramina charyalu theesukovali ani prajalu tharapuna vinnapam

  • @arikithotaumamaheswararao6519
    @arikithotaumamaheswararao6519 22 วันที่ผ่านมา +3

    Vellu vest gallu papeam
    Gagen gari kei gayam iendei
    Sir ap kei rajadhai ladu sir

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 20 วันที่ผ่านมา +1

    Baga chepparu CS ni marchalsinde leka pothe praja swamyam chachi poyinatle bhavinchali state govt parurusthithi asalu bago ledu Avinash reddy gari ni arrest cheya leka poyaru even CBI local police department kuda saharincha ledu ekjadavundi nyayam Ekka da undi police department

  • @AnilkumarPeta
    @AnilkumarPeta 22 วันที่ผ่านมา +1

    Very good news imp 🎉

  • @rambabu.mutchamutcha749
    @rambabu.mutchamutcha749 21 วันที่ผ่านมา

    Good massage sir
    Rajesh garu

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 21 วันที่ผ่านมา

    Why not president rule in AP?

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 22 วันที่ผ่านมา +2

    Si 😂😂😂😂😂

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 22 วันที่ผ่านมา +1

    No body is following law bad luck

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 21 วันที่ผ่านมา

    TDP must takeup string lobbying to remove CS and DGP from their present duties. Otherwise elections will see bloodshed.

  • @jyothsnam9914
    @jyothsnam9914 21 วันที่ผ่านมา +1

    బీజెపిమిదౕఅనుమానంవుందిఅదికారులనితోలగింటంఇంతలెటా

  • @sonovisionpjm
    @sonovisionpjm 21 วันที่ผ่านมา

    We can only believe their sincereity only when CS and DGP two key officers are shifted away

  • @mouliparidala4663
    @mouliparidala4663 21 วันที่ผ่านมา

    Murty గారు ఇంత దరిద్ర party ni najeeviatsm lochuda లేదు

  • @sujatharameshanumandla8961
    @sujatharameshanumandla8961 21 วันที่ผ่านมา

    Bhanu garu, matalu, report lu, hecharikalu vaddu
    Please take action on cs and DGP immediately
    It is on BJP and central government

  • @raosb5095
    @raosb5095 22 วันที่ผ่านมา

    Such unscrupulous officers should b suited to North East.

  • @kashucooking
    @kashucooking 22 วันที่ผ่านมา

    Money make many maney theings

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 21 วันที่ผ่านมา

    VARINI,THAPPISTHARU,VARILANTIVARINE,VESTHARI,YEMI,VUPAYOGAM,

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 22 วันที่ผ่านมา

    Vyavasthalu varu prajalaku melu cheyyaru annadi kanipistundi gaa. Meere yemaina chesukondi anavachugaa.. makosam vyavasthalaa vyavasthalakosam mema 🤔

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 22 วันที่ผ่านมา

    Vadiki vattasu palike vyavasthalu 6 kotlamandini apahasyam chestunnaru meeru kadantaraa .🤔

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 22 วันที่ผ่านมา

    Veladimandini sampinodiki geerukupote sanubhutaa..🤔

  • @sudhakard1411
    @sudhakard1411 22 วันที่ผ่านมา

    ఎస్

  • @majjaribalaram8782
    @majjaribalaram8782 20 วันที่ผ่านมา

    ఇలాంటి వారు ఐపీఎస్ ల అనేకి సిగ్గుగా ఉంది తూ ఒక విధంగా వీళ్ళు బ్రోకర్లు అంటే బాగుంటుంది.

  • @baburao7660
    @baburao7660 21 วันที่ผ่านมา

    Jaganasurudu prati okarini braine waash chesi unnadu dabu balam to dabu kosam gadi tine vaalu prati okaru neeti ga pani chese vaallani ni brataka niyaru dabuku lokam dasoham

  • @meenamudumba8699
    @meenamudumba8699 21 วันที่ผ่านมา

    YELLOW MEDIAS KALLU CHALLA BADINAVI 😢😢😮😮

  • @srinivassri9866
    @srinivassri9866 22 วันที่ผ่านมา

    Mochethi neellu thaage IPS la valla yavath Police department paruvu gangapaalu.

  • @ramanapothini280
    @ramanapothini280 21 วันที่ผ่านมา

    ఇద్దరిని మార్చి వారి స్తానే ముగ్గురు పేర్లు సెలక్షన్ కమిటీ కి పంప మన్నారు.మరలా అసలు తలకాయలను సి ఎస్, రాజేంద్ర నాద్ రెడ్డి లను మార్చ లేదు వారు సైకో జగన్ భక్తులను మరో ముగ్గురి లిస్ట్ పంపుతారు వారిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు.పల్లు వూడ కొట్టడానికి యే చెప్పు అయినా వక్కటే.అసలు పై రింగ్ లీడర్స్ ని మార్చ కుండా చేంచాలను మార్చడం వేస్ట్. గరిట వుండగా చెంచాల తో పనియేల. బీజేపీ ఆంధ్రా వారిని ఎర్రి పువ్వులు గానే చూస్తుంది.వారికి కూడా సైకో జగన్ లా చిప్ప చేతికి వస్తే గానీ తెలిసి రాడు.టీడీపీ ఆశించిన పొత్తు ఎలక్షన్స్ సజావుగా జరుగు తాయని కానీ బీజేపీ మోలీ ప్లాన్ జగన్ ను కాపాడితే వారి కాళ్ళ క్రింద తనపై వున్న కేసు లకు భయపడి వుంటాడని ప్లాన్.టీడీపీ అధికారం లోకి వస్తె చాలా కేంద్ర నిదులు ఏపీ కి ఇవ్వవలసి వస్తుంది అని బీజేపీ వారి భయం. సైకో జగన్ అయితే ఏపీ నీ అమ్మేసి అప్పుల పాలు చేస్తాడు గానీ కేంద్రాన్ని ఏమీ అడగడు అందుకే సైకో జగన్ అంటే బీజేపీ కి మహా ముద్దు. ఏపీ ప్రజలు 95% మందికి ఈ విశయం తెలుసు కానీ బీజేపీ పెద్ద ఏర్రిపప్పలకి ఏపీ వారికి ఏమీ తెలియదనే అనుకొంటున్నారు.

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz 21 วันที่ผ่านมา

    ఇదేమన్నా షాక్ నా? వీళ్ళను ట్రాన్సఫర్ చేస్తే వైసీపీకి పడే ఓట్లు టీడీపీకి పడతాయా?

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 21 วันที่ผ่านมา

      ఆ తుమ్మగింజ ఇచ్చిన కంప్లైంట్, ఒత్తిడి ఫలితం ఇచ్చింది😂😂

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 21 วันที่ผ่านมา

    😂😂😂 చీఫ్ సెక్రటరీ బిజెపి ఇద్దరు వెళ్లాలి ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తున్నారు మీరు అందరికీ తెలుసు తంత డ్రామా ఇది మీ మీదకి ఎలక్షన్ కమిషనర్ కారణం అనుకుంటున్నారు జనం ఎలక్షన్ కమిషనర్ ఎప్పటికీ మార్చదు ఎప్పుడు ఎప్పుడు సిఎస్ డిజిపి ఈరోజు ఇద్దరిని

  • @ramapathapati6026
    @ramapathapati6026 21 วันที่ผ่านมา

    Bodi jhuta party