శాంతి నక్షత్రాలలో పుడితే పిల్లలు దురదృష్టవంతులు అవుతారా? ముహూర్తం చూసి పిల్లల్ని కనడం ఎంతవరకు సబబు.?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 พ.ย. 2024

ความคิดเห็น • 59

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 หลายเดือนก่อน +2

    మంచి వివరణ ఇచ్చారు అండి.మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటే.. తల్లీ బిడ్డకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.పుట్టిన సమయం మన జాతకాన్ని పూర్తిగా ప్రభావితం చెయ్యలేదు...దానికి తోడు మన పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం కూడా వుంటుంది.ఒకే సమయంలో పుట్టిన ఏ ఇద్దరి జాతకము,జీవితము ఒకేలా ఉండవు.

  • @umamohan2346
    @umamohan2346 หลายเดือนก่อน +8

    పితృ దోషాలు గురించి కూడా చెప్పండి గురువు గారు.

  • @grandipadma2208
    @grandipadma2208 หลายเดือนก่อน

    🙏🙏🙏 గురువుగారు

  • @ayatireddy8571
    @ayatireddy8571 หลายเดือนก่อน

    Tq guru garu for explaining about revathi nakshatram. Pls tell some stotras to recite every day for my child bright future..

  • @urmilabait937
    @urmilabait937 หลายเดือนก่อน +1

    GURUJI NAMASTE SIR KOTI KOTI VANDANAALU MIKU

  • @YedidaLeelamanasa
    @YedidaLeelamanasa 23 วันที่ผ่านมา

    Guruvu garu oke nakshatram and oke rashi lo both mother and daughter unte problem avtada guruvu garu

  • @PadminiDas-r8k
    @PadminiDas-r8k หลายเดือนก่อน

    Thank you guru ji

  • @sonialle5796
    @sonialle5796 หลายเดือนก่อน

    Naku recent ga ne papa puttindhi guruvu garu papaki shanthi vachindhi nak kuda peddadout unde shanthi gurenchi miru shanthi video pettadam mak unna douts kuda clear chesaru guruvu garu ..thank u thank you so much guruvu garu nenu mi videos upload cheyyadam thone chustunna mi videos vintunte nak chala relax ga anipistundhi guruvu garu🙏

  • @gayatrinaga937
    @gayatrinaga937 หลายเดือนก่อน

    Thank you guruvugaru...for your words my daughter bis born in ashlesha naku gandam annaru...but Nenu bagavantudni nammanu...oka thalliga na dharmam na bidda kshemam koratam...ayana chuskuntarle ankna...your words really showed that my thoughts are good...

  • @VenuKumari-pk8jl
    @VenuKumari-pk8jl หลายเดือนก่อน

    Guruvu garu🙏🙏🙏

  • @indiraposa9355
    @indiraposa9355 หลายเดือนก่อน

    Namaste Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalitmohan2823
    @lalitmohan2823 หลายเดือนก่อน

    Jai Shri Ram

  • @vinodkumarmallisetty
    @vinodkumarmallisetty หลายเดือนก่อน +4

    శుభోదయం స్వామి...!!
    ముహూర్తం చూసి పిల్లలు కనడం ఎందుకు అంత దౌర్భాగ్యపు కర్మ పరిగినించారు కాస్త వివరించండి స్వామి....
    నిజమే అది ఒక దౌర్భాగ్యపు కర్మ నే... ఎప్పుడు అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆ పని చేస్తే అది హేయమైన చర్య నే...
    కానీ,ఒక శాస్త్రాన్ని నమ్మే వారు,దానిని సరైన దారి లో అర్థం చేసుకున్న వారు...దాని మీద నమ్మకం తోనే కదా ఇలా చేస్తుంటారు... మనిషి జీవం తో ఉన్నప్పుడు శాస్త్రాన్ని నమ్మినప్పుడు,అదే మనిషి పుట్టకు కి ఈశ్వరుడు ప్రసాదించిన ఆ శాస్త్ర సహాయం సరైన రీతి లో తీసుకోవడం ఎందుకు తప్పు అవ్తుంది స్వామి...??
    చావు పుట్టుకల దైవ ఆధీనం నిజమే.... ఒకవేళ అతను/ఆమె నిజం గా పుట్టుక నీ శాసించే వాడే అయతే వారి కలయిక కూడా సరియిన సమయం లో చూసుకునే వారు... అలాగే,వారి గర్భాధారణ నిర్ధారణ అయ్యాక లెక్కలు కట్టేసి అది చెడు కాలం అని అప్పుడే తూంచేసే వారు.ఇలాంటి వారు నిజం గా మూర్ఖులు...
    అలా చేయకుండా చివరి లో సరియిన రీతిలో తల్లి బిడ్డ వైపు నుండి ఆలోచించి ఆ సమయానికి ఎది ఉత్తమమో అది నిర్ణయించడం సమంజసం కాదంటారా...??

  • @mohanvmk8190
    @mohanvmk8190 หลายเดือนก่อน +1

    Guruvu Garu Santi nakshatram vallu nittyam ammi chesate manchidi cheppandi 🙏🙏🙏

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 หลายเดือนก่อน

    Share market lo profits ravadaniki tips cheppandi guruvu garu🙏🙏🙏

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 หลายเดือนก่อน +12

    గురువుగారు మా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు సరిగా పితృ కర్మలు చేయరు. వాళ్లు ఉండగా మనకి చేయడానికి అధికారం ఉండదు. మాలాంటి వాళ్లు చేసుకోవడానికి ఇతరత్రా ఏమి మార్గాలు ఉన్నాయి పరిహారాలు తెలియజేయండి. పితృ దోషాలు ఉండడం వల్ల ఇంట్లో ఏ ఏ సమస్యలు ఉంటాయి? అనారోగ్యాలు ఉద్యోగంలో సమస్యలు ఇంట్లో చికాకులు వంటివి ఏర్పడే అవకాశం ఉందా ? మా ఫ్యామిలీలో మొత్తంగా ఇప్పటికి 9 మంది అమ్మాయిలు ... నలుగురు కోడళ్లకు ఒక్క మగ సంతానం కూడా కలగలేదు. ఈ మొత్తం పితృ దోషాల గురించి దయచేసి ఒక వీడియో లో వివరించగలరు.

    • @k.rajachari9424
      @k.rajachari9424 หลายเดือนก่อน +1

      మీరు చెప్పిన విషయం 100% కరెక్ట్.... మాకు కూడా అలాగే జరిగింది.... మీకు ఏదయినా మార్గం తెలిస్తే మాకు కూడా తెలియ చేయగలరు...

    • @SandhyaRaniSeetha
      @SandhyaRaniSeetha หลายเดือนก่อน +5

      ప్రతి నెల అమావాస్య రోజు పిత్రు దేవతలను తలుచుకొని వాళ్ళ పేరు మీద ఏమైన దానాలు చెయ్యొచ్చు. అంటే అన్నదానం, వస్త్ర దానం,పండ్లు , చెప్పులు,గొడుగు ఇలా ఏదైనా చేయొచ్చు. దానం డబ్బు ఉన్న వారికి కాకుండా పేద వారికి చేస్తే ఉత్తమ ఫలితం

    • @k.rajachari9424
      @k.rajachari9424 หลายเดือนก่อน

      @@SandhyaRaniSeetha Thank you

    • @nagaranimartha8429
      @nagaranimartha8429 หลายเดือนก่อน

      Ma papa pubba nakshtram lo puttindi guruvugaru
      Shanthi raledhu ani chepparu ayyagaru
      Memu shanthi chepinchala

    • @Vuggammohanarajya
      @Vuggammohanarajya หลายเดือนก่อน

      Prathi roju ruchikrutha pitrustotrM chaduvukondi

  • @anilkumargoudchennagariani4884
    @anilkumargoudchennagariani4884 หลายเดือนก่อน

    Synchronicities gurinchi cheppandi guruvu gaaru

  • @Visu_sarma
    @Visu_sarma หลายเดือนก่อน +3

    గురువు గారు, ఆ శాంతులు ఏమిటో కూడా చెప్పండి. పూర్వాభాద్ర వారికి ఏం శాంతులు చేపించాలో సెలవివ్వండి 🙏🙏🙏🙏🙏

  • @bavanibavani7697
    @bavanibavani7697 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారములు మీరు సుబ్రహ్మణ్య స్వామి స్త్రోత్రాల మహిమలు గురించి చెప్పారు అలాగే స్వామి వారి చరిత్ర క్షేత్రాలు గురించి వివరించారు ఇవన్నీ మేము విన్నాము స్వామి వారి గురించి మాకు కోన్ని సందేహాలు ఉన్నాయి 1 గణపతి కి సంతానం ఉంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతానం ఉందా ఏ గ్రంధం లోనైనా చెప్పబడిందా వివరించండి ప్రతి నెల లో వచ్చే షష్టి కి సుబ్రహ్మణ్య స్వామి వారిని 12 మాసాలలో 12 నామాలు ఏ మాసంలో ఏ నామంతో పూజించాలి పౌర్ణమి నాడు అమావాస్య నాడు స్వామి వారిని పూజించవచ్చునా ఆరోజు ల్లొ స్వామి వారిని ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి దాని వల్ల కలిగే ఫలితాలు వివరించండి గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు లాగా సుబ్రహ్మణ్య స్వామి వారికి నవరాత్రులు ఉన్నాయా ఆంధ్రా లొ చేయకపోతే ఎక్కడైనా చేస్తారా ఏ మాసంలో చేస్తారు

  • @Divishasri
    @Divishasri หลายเดือนก่อน

    Guru garu meru inka cheppatledu devudi photos east ni chuste manam deepam ea side pettukovalo

  • @chowdaripavani6631
    @chowdaripavani6631 หลายเดือนก่อน +1

    Guruvugaru, pattu vastralu enduku pavitraminavi? Pattupurugulanu champi pattu daram teestaru kada?

  • @SujathaP-q6l
    @SujathaP-q6l หลายเดือนก่อน

    గురువుగారు పిల్లలు ఆరోగ్యం గురించి చెప్తారా దయచేసి

  • @rajanim1930
    @rajanim1930 หลายเดือนก่อน +1

    Mama papa jesta lo pudindi tanu puttinappudu naku kuturu puttindi Anna santhosham lekinda chesaru bayam tho manasika vedananu anubavincha eppadiki tention ga buntadi okkosari

  • @Haanumaansriraama
    @Haanumaansriraama หลายเดือนก่อน

    నమస్కారం అండి e v video lo mantram chepandi sir gaaru please request kakapothay memu a chedu saadhana cheyaledhu kaavalani avaroo pampaaru please request

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 หลายเดือนก่อน

    Guruvugaru ma papa jeshtanaksharam lo puttindi healtha problem chala vosthunai subramanyaswami abishekam chesam puttinappudu shanthipooja chepincham enni hospital vellina emledhu kani health baguntaledu swami

  • @manochalla9787
    @manochalla9787 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనం. తండ్రికొడుకుల సఖ్యత గురించి పరిహారం తెలుపగలరు

  • @rangab8093
    @rangab8093 หลายเดือนก่อน

    Tarachuga nenu injuries ki guravutuntanu recent ga bike accident aindi and hand bone break ayi surgery aindi. Meru naku edaina solution chupinchagalatani vinnavistunamu. Regards, Ranga Amarnath

  • @suni-q8t
    @suni-q8t หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @sousoujanya5214
    @sousoujanya5214 หลายเดือนก่อน +1

    Nakshatra la lo puttina valla jathakam cheppandi guruvu garu

  • @challakrishnaveni1376
    @challakrishnaveni1376 หลายเดือนก่อน

    గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరూ అందరూ ఎలా ఉన్నా రూ గురువు గారు

  • @PS-mh4xx
    @PS-mh4xx หลายเดือนก่อน

    Guruvu gaaru even 9 months completed and very few days before delivery baby dead in womb .. what is the kharma applied here sir ? Father-In-law has expired before my marriage..mother-in-law and husband never do daily god Pooja and never held to father-in-law yearly ceremony..

  • @JyothiVangala-ub7bz
    @JyothiVangala-ub7bz หลายเดือนก่อน

    Namaskar am guruvugaaru , kruthika nakshathram, gurinchy ,cheppandi guruvugaaru. Please

  • @sunnyy63
    @sunnyy63 หลายเดือนก่อน

    Arjunudu puttindhi uthara nakshatrama guruvgaru ?

  • @yerrojulakshmi9185
    @yerrojulakshmi9185 หลายเดือนก่อน

    Kavala pillala gurunchi cheppandi guruvu garu plz...

  • @JyothiVangala-ub7bz
    @JyothiVangala-ub7bz หลายเดือนก่อน

    Baagacheppaaruguvigaaru

  • @bavanibavani7697
    @bavanibavani7697 หลายเดือนก่อน

    అరుణగిరి నాధర్ రచించిన తిరుప్పగల్ ను తెలుగులో అర్థం వివరించండి మేము పెట్టిన కామెంట్ లకు వీడియో చేయమని కోరుకొంటున్నాము సుబ్రహ్మణ్య స్వామి ని ఏసమయంలో పూజించాలి గురువు గారికి నమస్కారములు

  • @venkatasubrahmanyeswarapra4392
    @venkatasubrahmanyeswarapra4392 หลายเดือนก่อน

    ఈ వీడియో లో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
    భవిష్యత్తు అనేది భగవన్నిర్మితమైన కర్మ సిద్ధాంతం ఆధారం గా, అమలు లో కి వస్తుంది.
    భారతీయ సాంప్రదాయం, ఒక మనిషి భవిష్యత్తు ని అంచనా వేయడానికి, కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నది.
    భారతీయ ఋషులు, ఒక శిశువు పుట్టిన సమయం ఆధారం గా తీసుకుని, అతని భవిష్యత్తు ని తెలుసుకునే, జ్యోతిష సిధ్ధాంతాన్ని, అభివృద్ధి చేశారు.
    అందువల్ల జాతక చక్రం లేక కుండలి అనేది గత జన్మల కర్మ ఫల ప్రకాశిక మాత్రమే.
    చాలా సార్లు పుట్టిన సమయం సరిగ్గా లేకపోవడం తో, లెక్కలు తప్పుల తడక గా వస్తాయి. దానికి జ్యోతిష శాస్త్రాన్ని నిందించి ప్రయోజనం లేదు.
    అలాగే, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా, పెట్టుడు ముహూర్తం లో శిశు జననం అయినప్పుడు కూడా, శిశువు జాతకం లెక్క తప్పుతుంది. అందువల్ల ఆ సమయాన్ని తీసుకుని వేసిన జాతక చక్రం లేక కుండలి, సరియైన ఫలితాలను రాబట్టలేదు.
    అందుచేత సిజేరియన్ ఆపరేషన్ కు ముహూర్తం, తల్లీ బిడ్డల క్షేమం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. బిడ్డ భవిష్యత్తు ని నిర్ణయించడానికి కాదు.
    బిడ్డ భవిష్యత్తు కోసం సిజేరియన్ ముహూర్తం నిర్ణయించడం అనేది "రాక్షస / రావణ" ఆలోచన.
    ఒక కథ ఉన్నది కదా! ఇంద్రజిత్ జనన సమయం లో, రావణుడు అన్ని గ్రహాల కు, స్థానాల ను శాసించగా, శనైశ్చరుని వల్ల అది తప్పింది, అని.
    శనైశ్చరుని వల్ల కాకపోయినా, భగవన్నిర్మితమైన కర్మ సిద్ధాంతాన్ని దాటి ప్రవర్తించడం, గ్రహాలకు గానీ, రావణుడికి గానీ, సాధ్యం కాదు.
    అందువల్ల వీలున్నంత వరకు సహజ ప్రసవానికి ప్రయత్నం చేయడమే అన్ని విధాలా మంచిది. ఒక వేళ సిజేరియన్ ఆపరేషన్ అవసరమని, వైద్యులు నిర్ణయిస్తే, తల్లీ బిడ్డల క్షేమం కోసం ముహూర్తం నిర్ణయించే ప్రయత్నం చేయవచ్చు.

    • @Jayapadala05
      @Jayapadala05 หลายเดือนก่อน

      Baga chepparu

  • @Priyaadhikari-pt9rv
    @Priyaadhikari-pt9rv หลายเดือนก่อน

    Guruji ammay first mature ayinaappudu nakshathara dosham antunaru guruji dhani guruchi oka video cheyadi remedy kuda chepadi

  • @satyamparasagani69
    @satyamparasagani69 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🌹💐🌹

  • @lalitmohan2823
    @lalitmohan2823 หลายเดือนก่อน

    Purana, more Ante amity Ithihasam Ante, amity, Tera Tulip, Alli, Kalla and

  • @Saipriyacollectionsandvlogs
    @Saipriyacollectionsandvlogs หลายเดือนก่อน

    గురువు గారు వాహనం అపుడు కొంటే మంచిది.... చూపగలరు...plz

  • @urmilabait937
    @urmilabait937 หลายเดือนก่อน

    VACHHE VARU PHALANA DATE TARUVATA RAGALARU ANI CHEPPANDI SIR MUNDE....MIKU PANI UNTE

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 หลายเดือนก่อน

    అనంత పద్మనాభ వ్రతం ఆచారం ఉన్నవాళ్లే చేసుకోవాలా లేక ఎవరైనా చేసుకోవచ్చా వివరించగలరు

  • @gveerabhadra565
    @gveerabhadra565 หลายเดือนก่อน

    నాకు తెలిసి స్వాతి నక్షత్రం శాంతి నక్షత్రం కాదు

  • @PadminiDas-r8k
    @PadminiDas-r8k หลายเดือนก่อน

    Guru ji I did not do pubba nakshtra Shanti pooja he is not listing not completing his education

  • @urmilabait937
    @urmilabait937 หลายเดือนก่อน

    MI PHONE YENNI ROJULU SWITCH OFF UNTADI MEMU MIKU KALVALI ANUKONNAMU 2 ROJULALO

  • @shrii1857
    @shrii1857 หลายเดือนก่อน

    Please , gurthu pettukondi , itlanti panula valla , AUTISM kuda vastundi , delivery time lo oxygen andaka , Life mottam edavali...

  • @himabindurajesh
    @himabindurajesh หลายเดือนก่อน

    Swamy Swathi nakshatr Shanti nakshatram kadu kada....

  • @gychary9315
    @gychary9315 หลายเดือนก่อน

    ఎందుకు ఈ కట్టు కథలన్నీ...???.

  • @munirathnammanaik814
    @munirathnammanaik814 หลายเดือนก่อน

    Tq guru garu 🙏🙏🙏🙏🙏

  • @RojaMutyala
    @RojaMutyala หลายเดือนก่อน

    🙏🙏

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sathyakumaritirumala6727
    @sathyakumaritirumala6727 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏