ఈ వీడియోలో స్పెషల్ గా మనకి తెలియని లింగాల గురించే చెప్పే ప్రయత్నం చేశాను రాయితో చేసిన లింగము మనం ఎప్పుడూ కూడా పూజ చేసుకుంటాం గుళ్ళల్లో ఉంటాయి కదా అందుకే స్పెసిఫై చేయలేదు
Please can you mention all shivling names in English... So that I can understand. some of them i can understand by there name and images, but due to language I can't understand some of them.
మార్బుల్ తో చేసిన శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చండి మీరు అభిషేకం చేసేటప్పుడు నీరుని పోస్తారు కాబట్టి పూజ అప్పుడు నిర్వహించుకుంటే సరిపోతుంది నిత్యము ఇంట్లో అలా నీటిదార పెట్టే సౌకర్యం ఉంటే పెట్టుకోండి సౌకర్యం లేకపోతే మీరు ఉదయం పూజ చేసుకునేటప్పుడు అభిషేకం చేసిన సాయంత్రం అభిషేకం చేసిన ఆ సమయం సరిపోతుంది
మట్టి శివలింగం అంటే పుట్టమనుతో అయితే శ్రేయస్కరమమ్మా ఒకవేళ కుదరకపోతే గనక తులసి చెట్టు పూజ చేసే చోట ఉన్నా మట్టిని కొంచెం తీసుకొని దాంతో కూడా మీరు శివలింగం చేసుకొని పూజ చేయవచ్చు
మా ఇంట్లో ఎ ర కమైన లింగం పెట్టుకోవాలి ..ఇంట్లో మా వలకు నాకు ఎప్పుడు ఎవరు ఒక్కరు ఆరోగ్యం బాగుండదు ..మేము ఇంట్లో ఎ లింగం పెట్టుకొని పూజ చేస్తే బాగుంటది... reply ఇవ్వండి మేడం ప్లీజ్
మీరు మీ ఇంట్లో నర్మదా బాణలింగం లేదా స్పటిక లింగం లేదా వెండి లింగం వీటిల్లో ఏదైనా మీరు స్థాపించుకొని పూజ నిత్యము చేయచ్చమ్మా. నర్మదా బాణలింగం ఏంటంటే ఎక్కువ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి అది సులువుగా ఉంటుంది వీలైతే దానిని పెట్టుకుని పూజించండి
ఒరిజినల్ స్పటిక లింగం అయితే స్పటికల్లో నుంచి మనం చూస్తున్నప్పుడు అటువైపు ఆపోజిట్ సైడ్ వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇది చాలా ఖరీదుగా ఉంటుంది పూజ సామాగ్రిలో గాని రుద్రాక్షలు అమ్ముతారు చూడండి అక్కడ దొరుకుతున్నాయి మీరు అక్కడ కనుక్కుంటే మీకు మంచి స్పటిక లింగం తప్పనిసరిగా దొరుకుతుంది
లోహంతో చేసింది అయితే మీరు పూజ మందిరంలో పెట్టుకొని పూజ నిత్యం చేసుకోవచ్చు. ఏదైనా పిండి లాంటివి లేదా పదార్థాలు లాంటివి వాటితో చేసి ఉంటే వాటిని పారే నీటిలో కలపండి
ఇలాంటి మంచి విషయాన్ని మాకు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అండి
Thanks 😊
Really great information. 99 percent will not know about these many lingas
Thanks for liking 😊
Mee videos anni choostanamma chaalaa baguntayi. Chaala valuable information istu vuntaru
Thanks a lot 😊
ఏ శివలింగాన్ని పూజ చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అని చాలా చక్కగా వివరించారు తల్లి
Thanks 😊
Chala Baga clarity ga chepparu...miku dhanyavadalu
Thanks 😊
Om namah shivaya, very well explained
🙏🙏🙏
Super gaa chepparandi types of shiva lingas and benefit
Thanks 😊
Outstanding performance 💯
Thanks a lot 😊
Very nice sharing om namashivaya 🙏🙏
Thanks 😊
Very new to me. I am really surprised to listen about these many shivalingas
Thanks 😊
Chala baga chapparu amma
Meku me kutumbasabhyulalaki
Bhagavan acissulu allapudu untai amma🙏🌹
మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీకు కూడా ఆ శివుని కృప సదా ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏
Chaala kotta vishayalu maaku teliyachesaru meeku dhanyavadalu
Thanks 😊
Om Namah Sivayya, shared very useful information
🙏🙏
Putta Matti tho chesina shiva lingaabhishekham deninki upayogha padthundho cheppara plz
So nicely explained and executed the video
Thanks 😊
Most are unknown Shiva lingams to me. Thanks for sharing
Thanks 😊
Thanks for sharing madedu Deepak and stuti
Thanks 🙏 😊
Very nice and intresting topic which I have never heard before. Thanks for sharing. Om namah shivaya 🙏🙏
Thanks a lot 😊
Wow amazing information about shiva lingams
Thanks 😊
Shiva lingams looks beautiful thanks for sharing
Thanks 😊
Thanks for sharing the benefits of various Shiva lingas. ,👌👌🙏🙏
🙏😊
Thank you Sister 😊
😊🙏
Tq🙏🏻🌹👌
🙏🙏
Never saw such a video. Thanks for sharing
Thanks 😊
Om namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om
🙏🙏
Super super nice sharing
Thanks 😊
Super explained thanks for sharing
Thanks 😊
Benefits of shiva pooja very useful thanks for sharing
Thanks 😊
Super explanation nice sharing
Thanks 😊
Narmadha bana lingam intilo pooja mandiram lo petti pooja cheyavacha
Extremely useful information
Thanks 😊
Super very useful thanks for sharing
Thanks 😊
Wow great sharing
Thanks 😊
Thanks for sharing such a valuable information
Thanks 😊
So well explained about different types of lingas
Thanks 😊
What about marakatha lingam. It is not covered. Could you please explain..
Om namah shivaya 🙏🙏🙏
🙏🙏
ఇన్ని రకాల శివలింగాలు ఉన్నాయి అని తెలిపినందుకు మీకు చాలా ధన్యవాదాలండీ
Thanks 😊
Om namah shivaya
Thanks 😊
No words , only 🙏🙏🙏🙏🙏👌🌷🌷🌷🌷
Thanks a lot for liking 😊
Thanks for sharing
Thanks 😊
Om namashivaya 🙏🙏🙏
Thanks 😊
Very nice sister📿
Thanks 🙏 😊
Outstanding video
Thanks a lot 😊
Jay Mahadev 🙏🏻🙏🏻
🙏🙏
Har Har Mahadev🙏🙏🙏
🙏🙏
So many types pks all bless us mu y son my sister daughter to a all are blessed by parsbrhma
🙏🙏
Om namashivaya
🙏🙏🙏
So beautifully explained about all these different lingas.
Thanks 😊
Sister Raayitho chesina lingam gurinchi cheppaledhu.
ఈ వీడియోలో స్పెషల్ గా మనకి తెలియని లింగాల గురించే చెప్పే ప్రయత్నం చేశాను రాయితో చేసిన లింగము మనం ఎప్పుడూ కూడా పూజ చేసుకుంటాం గుళ్ళల్లో ఉంటాయి కదా అందుకే స్పెసిఫై చేయలేదు
So we. Explained about different kinds of Shiva lingam and benefits of praying them
Thanks 😊
మీ వీడియోల ద్వారా తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్న అండి
Thanks 😊
Marakhata lingam andhi miss chesaru danivalana ochesdhi benifits enti
🙏🙏🙏
🙏🙏
వివిధ శివలింగాల గురించి వాటిని పూజిస్తే వచ్చే ఫలితాలు గురించి ఎంత చక్కగా వివరించారు
Thanks 🙏 😊
Hello andi. Beautiful explained. I have a question, what stone is vaidhuryam? Is it cat's eye or any other gemstone?
Thanks a lot 😊🙏
It's cats eye only
@@sasurikavlogs Thank you very much 😊
చాలా అంటే చాలా బాగా చెప్పారండి మీరు ఎన్ని బుక్స్ చదువుతారు రండి బాబు ఎన్ని విషయాలు చెప్తారు
Thanks for liking 😊
Panchadhatu lingam? Narmada lingam?
Please can you mention all shivling names in English... So that I can understand. some of them i can understand by there name and images, but due to language I can't understand some of them.
Rathi sivalingam chinna di.. Inteli pettukune pugisthunnamu inteli undavacha.. Rathilingam
శివలింగం ఇంట్లో ఉండొచ్చమ్మ మీరు నిత్యం పూజ చేసుకుంటున్నారు కాబట్టి దాంతోనే నిత్యము పూజ చేసుకోండి కంటిన్యూ చేయండి ఆపకండి
Marbal siva lingam intlo pettukovacha, pettukunte water eppudu padutu vundala pls chepandi madem
మార్బుల్ తో చేసిన శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చండి మీరు అభిషేకం చేసేటప్పుడు నీరుని పోస్తారు కాబట్టి పూజ అప్పుడు నిర్వహించుకుంటే సరిపోతుంది నిత్యము ఇంట్లో అలా నీటిదార పెట్టే సౌకర్యం ఉంటే పెట్టుకోండి సౌకర్యం లేకపోతే మీరు ఉదయం పూజ చేసుకునేటప్పుడు అభిషేకం చేసిన సాయంత్రం అభిషేకం చేసిన ఆ సమయం సరిపోతుంది
Thank you andi,tulasi kotalo sivalingam pettukovacha
Akka puspu lingaani pooja chesthe elaanti phalitham osthundhi cheppandi kadha please.
మనకి అఖండ సౌభాగ్యం కలుగుతుంది పసుపు బంగారంతో సమానంగాబట్టి బంగారు లింగాన్ని పూజించిన ఫలితం కూడా వస్తుంది. అక్కడ సిరిసంపదలు లభిస్తాయి
Arummi arummi sago
Thanks 😊
మట్టి limgam కి pooja cheiyocha
మట్టి శివలింగం అంటే పుట్టమనుతో అయితే శ్రేయస్కరమమ్మా ఒకవేళ కుదరకపోతే గనక తులసి చెట్టు పూజ చేసే చోట ఉన్నా మట్టిని కొంచెం తీసుకొని దాంతో కూడా మీరు శివలింగం చేసుకొని పూజ చేయవచ్చు
Madam naku background voice cheppetanduku avakasam ivvandi
వీలుంటే తప్పకుండా నీకు మెసేజ్ చేస్తాను అమ్మ
@@sasurikavlogs tq madam
Can you send the address of these Shiva linga's shop
pooja stores lo dorukutayi
Om namah shivaya hara hara majadeva naaku kuduku kavali amma thalli amma thalli naaku kuduku kavali amma thalli amma thalli naaku kuduku kavali 😢😢😢😢
🙏🙌
@@sasurikavlogs Tqqq akka naaku 2papaul naaku kuduku kavali amma thalli parvathi
ఎప్పుడు వినలేదు అండి బాబు ఇన్ని శివలింగాలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా ఏదో ఒక నాలుగైదు తప్ప మనకు
Valuble information
Thanks a lot 😊
Gudimallam lingam deni krinda vastundi?
మా ఇంట్లో ఎ ర కమైన లింగం పెట్టుకోవాలి ..ఇంట్లో మా వలకు నాకు ఎప్పుడు ఎవరు ఒక్కరు ఆరోగ్యం బాగుండదు ..మేము ఇంట్లో ఎ లింగం పెట్టుకొని పూజ చేస్తే బాగుంటది... reply ఇవ్వండి మేడం ప్లీజ్
మీరు మీ ఇంట్లో నర్మదా బాణలింగం లేదా స్పటిక లింగం లేదా వెండి లింగం వీటిల్లో ఏదైనా మీరు స్థాపించుకొని పూజ నిత్యము చేయచ్చమ్మా.
నర్మదా బాణలింగం ఏంటంటే ఎక్కువ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి అది సులువుగా ఉంటుంది వీలైతే దానిని పెట్టుకుని పూజించండి
Ivi yeppudaina cheyocha andi or particular time date untaya
Eppudaina cheyyandi, shivaratri ki cheste chala manchidi
Original sapatika siva lingam ni yala telusukovali anidi
ఒరిజినల్ స్పటిక లింగం అయితే స్పటికల్లో నుంచి మనం చూస్తున్నప్పుడు అటువైపు ఆపోజిట్ సైడ్ వస్తువులు కూడా కనిపిస్తాయి.
ఇది చాలా ఖరీదుగా ఉంటుంది పూజ సామాగ్రిలో గాని రుద్రాక్షలు అమ్ముతారు చూడండి అక్కడ దొరుకుతున్నాయి మీరు అక్కడ కనుక్కుంటే మీకు మంచి స్పటిక లింగం తప్పనిసరిగా దొరుకుతుంది
Thank you so much
ధాన్య లింగములో యవలు అంటే??
ఎవలు అంటే బార్లీ గింజలు
లింగానాం స్ఫటికలింగమతిప్రియంమమ శివపురాణంలో సాక్షాత్ శివుడే చెబుతాడు.ఆదిశంకరులవారికి కేదార్‌నాథ్‌లో ప్రత్యక్షమయ్యి ఇచ్చాడు స్ఫటికలింగం దాన్నీ శృంగేరీ పీఠంలో పెట్టారు ఆదిశంకరులవారు.1200years నుండీ ఇప్పటికి ఆరాధనలు జరుగుతున్నాయి .
🙏🙏🙏
బాబోయ్ దేవుళ్ళ మీద మీ దగ్గర చాలా కలెక్షన్ ఉండండి
Thanks 😊
Can you write down in English or hindi
I will try
మరకత లింగం మేడం
పూజ అయిపోయినాక దానికి ఏం చేయాలి
లోహంతో చేసింది అయితే మీరు పూజ మందిరంలో పెట్టుకొని పూజ నిత్యం చేసుకోవచ్చు.
ఏదైనా పిండి లాంటివి లేదా పదార్థాలు లాంటివి వాటితో చేసి ఉంటే వాటిని పారే నీటిలో కలపండి
More Siva videos doing madem
Thanks 😊
Prathi roju streelu Thala snanam Chesina tharvathe abhishekam cheyyala
చాలా స్నానం చేస్తే మంచిదండి ఒకవేళ చెయ్యలేని పరిస్థితిలో ఉంటే కనుక పసుపు నీళ్ళు గాని గంగ నీళ్ళు గాని తల మీద చల్లు కొని అభిషేకం చేయవచ్చు
Om namah sivayya. Very nice information regarding shiva lingas
Thanks 😊
Very well explained about various Shiva lingas
Thanks 😊
Om namah shivaya 🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
Om namashivaya 🙏🙏
Thanks 😊
Om namashivaya 🙏🙏🙏
Thanks 😊