Satyameva Jayate: Women Laws Side Effects - Gender Discrimination | Atul Subhash Case |
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- Satyameva Jayate: Women Laws Side Effects - Gender Discrimination | Atul Subhash Case | @SakshiTV
#atulsubhashcase #genderequality #womenlaw #ProtuctionForMen #sathyamevajayathe #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...
Justice for Men!!!
సంఘటితం సోషల్ మీడియాలో చూపితే.. వచ్చేది కాదు..🤦🏻♂️
@@monanethi503 *Atul valla kontha valla change ayyindhi society, judges and law*
@@Ambedkar-r6w
అవునా..! కార్యరూపం లోకి రాబోయేది ఎదైనా ఉందా! ఉంటే వీరీ చర్చలో అదీ రాలేదు ఎందుకూ!
Men too కమిషన్ కోసం మహిళా సంఘాలు ఒప్పుకోరని రమ్యా మామ్ అంటున్నారు... అసలు ఆళ్లు ఒప్పుకునేది ఏందో అర్ధం కాలేదు..😮
ఎస్.. Men too కమిషన్ రావాల్సిందే..
జెంట్స్ అందరూ రియల్లి ఒకేలా ఉండరు.. నా సైడ్ కూడా వినాలి వింటారు అనే చిన్న హోప్ రావడానికి, మగాల్లకి కూడా ఒక వింగ్ వుండాలి.. అక్కడ అతని స్టేట్మెంట్ అండ్ ఇచ్చిన ఎవిడెన్స్ జెన్యూన్ చెకింగ్ చేసీ వాల్యూ కట్టాలి..
అసలు ఇవి కాక..
ప్రీ మ్యారేజ్ అగ్రిమెంట్.. అండ్
ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ కంపల్సరీ చేయాలి.. (లేకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వబడదు)
కానీ.. ఇప్పటిదాక మార్రేజ్ అగ్రిమెంట్ కోసం మగపిల్లల పేరెంట్స్ రెడీ గా లేరు.. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కోసం అబ్బాయిలూ రెడీ గా లేరు.. అదీ వాళ్ల మంచికోసమే అనీ చెప్పినా ఎవరూ వినిపించుకోవట్లేదు.. ఈ మార్పూ కూడా రావాల్సిందే..
లేదంటే.. ఇంక పెళ్ళి అనే గుహలోకి ఎవరూ వెళ్ళరు.. విచ్చలవిడితనం కి అడ్డూ అదుపూ ఉండదూ..
@shailajakandur9908 *After 2020, marriage system cannot work, why can't boy parents won't agree marriage agreement, most depressed people are boy parents after marriage*
@@monanethi503 ఇలా అయినా ఒక చర్చ నడుస్తోంది కదా.
Justice for MEN....😢..RIP Atul Subhash brother
Not rip
Colonial words
Justice for men urgently need in India
ఎస్ సార్,,, కరెక్ట్ 🌹🌹
Prathi okkaru baga andharu ammailane anadam baga alavataiyendhi adollani target chesi torture chesthunnaru adollani matalatho behaviour tho etc avamaninchi etc tho avamanisthinnaru..prathi okkariki adavallani anadam baga alavataiyendhi...mogollalo entha mandhi nijayethiga manchiga untunnaruu?? Pattithuga entha mandhi untunnaruu?? Mosam cheyyakunta entha mandhi mogollu untunnaruu?? Extra affairs pettukokunta entha mandhi mogollu untunnaruu?? Adadaniki anyayam jariginappudu extra affairs pettukunna crime kadu annappudu ame life spoil chesinappudu atleast Kanisam financialga aina brathakadaniki vaniki buddi chepthe thappem undhiii asalu...
100% correct.
RIP❤❤❤
Justice for men
థ్యాంక్యూ సాక్షి.. ముందుండి నడిపించి న్యాయం జరిగేలా చూడండి మగవారికి.
రమ్య అమ్మగారికి పద్దతి గామాట్లాడినందుకు
ధన్యవాదములు 👍🙏🙏🙏
Na danya vadallu kuda ramya madam gari ki
🎉😢😢
రమ్య గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
Devi గారు 10years బ్యాక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు ఆమెకు కుటుంబ వ్యవస్థ గురించి తెల్వదు
రమ్య గారు.. ఎప్పుడు న్యాయం వైపే ఉండండి..God bless you
Ramya madam chala correct ga chebutaru
Ramya garu speaking correct way. Ramya garu is good
రమ్య గారు మగవారిని రక్షించే చట్టం తీసుకురండి ప్లీజ్❤
*Ramya Madam super points*
Thank you Ramya madem
Devi garu ఎప్పుడు టాపిక్ చేంజ్ చేసి లూప్ లో పెడతారు ....రమ్య madam బాగా మాట్లాడారు....
Ramya garu corect ga matladutaru...neutral ga
రమ్య మేడం కరెక్ట్ రామ్యగారిని అనే అంతా లేదు
ఎందుకంటే నిజం మనవైపు ఉన్నా , పెదవాడిగా ఇలాంటి చట్టాలను ఎదుర్కోవటం చాలా కష్టం.
Ramya garu nijalu chepparu
నా భార్య నా మీద పెట్రోల్ వేసింది.పోలీస్ కంప్లెయింట్ ఇస్తే తీసుకోలేదు.ఉచిత సలహాలు ఇచ్చారు.నేను పంపే డబ్బులు వాపసు చేసి డబ్బులు ఇవ్వడం లేదు అని mc కేసు వేసింది.మాకు ఇలాంటి భార్యల నుండి విముక్తి ఇవ్వాలి.భర్తల కు చట్టాలు కావాలి.నా దగ్గర ఎవిడెన్స్ వున్న ఏమి లాభం లేదు.న్యాయ వ్యవస్థ అర్థం చేసుకోవాలి.
Supari ichi lepei
రమ్య గారు వాదన చాలా బాగుంది మేడమ్ గారికి హ్యాట్సాఫ్
🌹🌹రమ్య మేడమ్ మాటలు కరెక్ట్ 🌹🌹
ఈ కేసులని చూస్తుంటే పెళ్లికంటే సహజీవనం మేలనిపిస్తుంది. రమ్య మేడం చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు
దేవి గారు తెలివితేటలుగా టాపిక్ అన్ని వర్క్ అన్ని మలుపుల్లోకి తిప్పి తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు నీతిగా నిజాయితీగా మాట్లాడటం మానేసి తన తెలివితేటల్ని అంబేద్కర్ అభిమానులు లాగా వంకర తెలివితేటలు చూపిస్తున్నారు మనకు తెలుసు అంబేద్కర్ అభిమాని చాలామంది రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందంటూ అజ్ఞానంలో మాట్లాడి అన్ని కవర్ చేస్తూ ఉంటారు అలాగే మీ మేడం గారు కూడా అతి తెలివితేటలతో సమస్యని అందరికీ అక్కడ సమస్య ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ మీటింగ్ లో ఉన్న టాపిక్ డైవర్ట్ చేయగలుగుతున్నారు తప్ప ఆ మీటింగ్ పర్పస్ అయిన టాపిక్ ని ఆవిడ మాట్లాడలేకపోతున్నారు అయినా నాదే పైసయ్యిన్నట్టుగా ఫీలవుతున్నారంతే
Yes, you are 1000% correct. she is cunning, hypocrite, arrogant, anti male
she is a stupid to the core
😅😅ఎంతైనా కంపునిష్టురాలు కదా పొందుక నీతిలేని మాటలు చెబుతాది ఆమే
@@i.lakshmanaraoivenkataratn2959 always she will talk like that only
భర్తను విడనాడినా అబ్బా భార్యకు భరణం ఎందుకు ఇవ్వాల అసలు ఇద్దరూ ఇష్టపడే గా పెళ్లి చేసుకున్నది భరణాన్ని సాకుగా చూపి చాలామంది ఆడవాళ్లు భర్తను చంపేయడం సంసారాలను ఎగ్గొట్టడం లాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నారు భరణం అనేది ఎత్తేస్తే చాలా సంసార జీవితాలు బాగుపడతాయి దీనికి తోడు ప్రభుత్వాలు ఇచ్చే ఒంటరి మహిళ పెన్షన్లు సంసార జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కొందరికి న్యాయం కొందరికి అన్యాయం జరుగుతుంది అరికాలు తడవకుండా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం అంతరిక్షంలోకి వెళ్తున్నాము ఒక మనిషిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు ఇది మన మేధాసంపత్తి. ఒక సమస్య డబ్బుతో ముడిపడి ఉన్నంతకాలం కాలం పరిష్కారం కాదు
Yes 💯 fact
సాక్షి చాలా రోజులు తర్వాత మంచి మెసేజ్ చెప్పారు కనుక సాక్షి వారికీ నా అభినదనలు
రిక్వెస్ట్ సార్ అండ్ మేడం గారు( ramyagaru)మగవారు తరుపున మాట్లాడండి మగవారుకు అన్యాయం జరుగుతుంది
🙏🙏🙏🙏🙏
Justice for men
మగవాళ్ళు కి చట్టాలు రావాలంటే ఇంకా ఎంతమంది ఆతులు సుభాష్ ప్రాణ త్యాగం చేయాలో చట్ట సభలు కి భయం ఓట్లు పడవని సుప్రీమ్ కోర్ట్ ఎన్ని సార్లు చెప్పిన చెవిటి వాణి ముందు శంఖం udinatle ఎ్వమినప్పటికి ఇలాంటి చర్చ జరగటం మంచి పణామం
True. Even Supreme court is asking the government to update the laws but Modi is sleeping because of vote bank politics or something. Men should also form vote bank and vote for party that agrees to bring equal gender neutral laws
Ramya madam hats off to you and your attitude, hope Indian govt and society works on it
దేవి గారికి కప్పుకోమన్న తప్పే,విప్పుకోమన్న తప్పే.
మీరు వెళ్ళండి మరి పోరాటానికి..
మనం కంఫర్ట్ లో కూర్చుని రాళ్లు విసరటం ఈజినే..
శేఖర్ పాషా గారు men too కమిషన్ లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారని హోప్ వుండేది.. కానీ నిన్న ఆయన ఇంటర్వూ చూస్తే అంత స్ట్రెంత్త్ చూపకుండా పిచ్చీ సలహాలు ఇస్తున్నారు...🤦🏻♂️
అంటే అంత ఈజీ గాదూ ఫీల్డ్ వర్క్ విత్ విక్టిమ్స్ నీ హ్యాండిల్ చెయ్యటం 🤦🏻♂️
That is the point. Keep your opinions with yourself. Don't rub it on anyone. kappuko vippuko ani cheppe hakku evadiki ledu.
@@Dhi_3Pelli ayyinatarvata nuvvu ila undu idhi chey ani kuda wife chepalsina avasaram ledu mari. Insta reels lo chudu thelusthadhi
Devi garu enti e bajaaru bravers lanja mundani addanga narikeyali nirbhaya 2.0 version choopinchali lanjamunda ki
True
Ramya mam,Parthasarathi garu correct matladaaru thaanq andee...
Crct Anadam kadu....men ki incident jariginappudu road Medaki ravali
Sir సత్యమేవ జయతే అంటున్నారు కానీ నిజం ఎన్టేటాంటే , న్యాయస్థానం లోనే న్యాయం దొరకట్లేదు sir. ఇలాంటి వాళ్ళలో నేను కూడా ఒక బాధితున్నె sir. నాకు కూడా కొన్ని సార్లు చచ్చి పోవాలని అనిపించింది, కానీ ముసలి అమ్మ నాన్నలను చూసి ఇంక పోరాడాలని పిస్తుంది. బట్ కొన్ని సార్లు పోలీసులు , కోర్టులు చేసే తేది మీద తేది , తేది మీద తేది అలసిపోయి చచ్చిపోవాలనిపిస్తుంతది , న్యాయం మనవైపు ఉన్న ఏం చెయ్యలేని పరిస్తితి. దేవుడ్ని ఒకటే కోరుకుంటున్న భారత దేశం లో మగాడికి భరించే శక్తి అయినా ఇవ్వు , లేక కోట్ల అధిపతిననిన చేయి. దేవుడా...
రమ్య మేడం కరెక్ట్
ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ లేదు ఏమి లేదు మీరు మీరు మాట్లాడండి అంటారు డబ్బులు అడిగినంత ఇస్తే కేసు ఉండదు లేకుంటే కేస్ రాస్తారు
correct, this is what happening in friendly PS
Hatas off Ramya garu.
Prathi okkaru baga andharu ammailane anadam baga alavataiyendhi adollani target chesi torture chesthunnaru adollani matalatho behaviour tho etc avamaninchi etc tho avamanisthinnaru..prathi okkariki adavallani anadam baga alavataiyendhi...mogollalo entha mandhi nijayethiga manchiga untunnaruu?? Pattithuga entha mandhi untunnaruu?? Mosam cheyyakunta entha mandhi mogollu untunnaruu?? Extra affairs pettukokunta entha mandhi mogollu untunnaruu?? Adadaniki anyayam jariginappudu extra affairs pettukunna crime kadu annappudu ame life spoil chesinappudu atleast Kanisam financialga aina brathakadaniki vaniki buddi chepthe thappem undhiii asalu...
రమ్య మేడం గారు చేప్పిన విధంగా సమాజం నడుచుకుంటే ఆడ మగా పిల్లలు తల్లి దంద్రులు అందరు సంతోషంగా ఉంటారు
Justice for men urgently needed
Om shanti Atul Subhash 🙏
Ramyagaaru is very matured and experienced women🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ramya madam awesome. She talks genuinely.
కొత్తగా చట్టాలు తేవడానికి చర్చ కంటే స్త్రీలు నమోదు చేసిన తప్పుడు కేసులపై వారికి శిక్ష పడితే చాలు.
at @37:00 super point sir . Police told on my face , we dont take cases filed by MEN. Im not able to see or talk to my kids since 2 years . I may be next Atul
Bro, chill. We shall see where this unfolds. Just stay strong.
I think supreme court may amend in favour of men
Stay strong bro wait till you get good time. Don’t take such kind of steps.
@@siddardhanallamilli3867till when we can be silent
Don’t take life seriously. Just chill bro don’t take such steps..it’s short life
Mahila sanghaalu ki equal ga purusha sanghaalu pettali.
భరణం, DVC, రద్దు చేయండి
రమ్య గారు న్యాయం గా మాట్లాడుతున్నారు...
Ramya garu correct
రమ్య గారు యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ మేడం
దేవి గారిని అనవసరంగా పిలిచారు 😂
అవును దానికి మగవాళ్లు అంటే ముందు నుంచే చులకనే.
Bharanam teesiveyyali.
అలాగే వరకట్నం కూడా తీసేయాలి సార్
Protect Innocent husbands from false cases by wives
Ramya madam raised super points 💐💐💐👌👌
Justice has to be delivered by punishing based on the facts but not on the basis of gender...
One woman filed 498A , 323, 420, 504, 505 , DV 3/4 etc total 10 cases against me, after 4 years acquitted. Interesting fact is that she is not my wife. The Lady SI influence and corrupted legal system , not listen my voice. Even my advocate don't want to win my case ,he just wants to drag on case ,so that he gets money from me on every hearing date. No punishment and fine for police and that woman😂😂😂.
Shame on such indian judicial system and police system
Ramya garu corect ga matladutaru.
Justice for men…
Please change the law as per the current society
Now a days gents and ladies are equal
@@prathapreddy5656 then give divorce and live with man who you like it
Don’t beg money from first husband
ఎవరి డబ్బులు వారు సంపాదించుకొని ఎవరి కోరికలు వారు తీర్చుకుంటే కుటుంబ వ్యవస్థ బాగుంటది
Please ban 498a case completely
Ramya madam chala correct ga matladutharu
RAMYA SUPER , DEVI FAILED and time to RETIRE . FAMILY CASES ARE INCREASING BECAUSE OF STUPID LAW PROVISIONS
విచారణ లేకుండా FIR చేస్తున్నారు సా రు
అటులు సుభాష్ కేసు తరుపున నేను పోరడుతాను నేను పేదవాన్ని నాకు చందా ఏవండీ ఇ దేశం లో చట్టమే మారేదాకా పోరాడుతా
ఎదో దేశం చేయీ ఆడవాళ్ళ చట్టం చేసిన పథకాలం చట్టాలు
మారచ్చలేదు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈక్వల్ చట్టం కావాలి అమ్మాయి కి అబ్బాయికి
మీరు గ్రేట్.మీలా మగవాడై న ప్రతి ఒక్కరు ముందుకు వస్తే కానీ మగవాళ్ల కోసం కొన్ని చట్టాలు వస్తాయి.మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
సంపాదించేదే ఐతే పెళ్ళిలి ఎందుకమ్మా చేసుకోవటం
Justice ⚖️ for men urgently need in India 😢
Ramya madam always correct 🎉
Ramya madam meeru super🙏🙏
sooper Ramya garu, well said, these laws needs reformations
దేవి గారు తన్నా మ్యారేజీ అయ్యినపుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అన్ని చెప్తున్నారు... కానీ, అందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి కదా... Chrome లొ కి వెళ్లి India 498 False cases percentage చూడండి... జాబ్ చేసుతున్న వాళ్ళు కూడా money అడ్డుకుంటున్నారు...
సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళని తీసుకురాకండి సార్ కొంతమంది మాట్లాడే విధానం వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదనిపిస్తుంది
దేవీ గారు హ్యూమాన్ రైట్స్ గురించి ‘ఉమెన్ రైట్స్’ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది...?
45:06
ఆ సిఖ్ ఆయన బాగా చెప్పాడు..
కానీ అభివృద్ది చెందిన ఏ దేశంలో కూడా సుకన్య యోజన అంటూ స్పెషల్ గా ఆడపిల్లలకి ప్రోత్సాకాలు ఇవ్వట్లేదు... కానీ మన దేశంలో మాత్రమే ఎందుకు ఇస్తున్నారు!!? ఆడపిల్ల తండ్రికి భారం తగ్గటానికి.. పెళ్లైతే ఆమె స్ట్రాంగ్ గృహిణి గా జీవించడానికి.. ఆ స్కీమ్ ఆడపిల్లలని కనాలని సపోర్టుగా వచ్చినది..
కానీ లా సిస్టమ్ 498 మిస్ యూజ్ కి కారణం వంద శాతం అడ్వకేట్స్ కే క్రెడిట్ ఇవ్వాలి.. మా తెలంగాణ లో అయితే కంప్లయింట్ ఇవ్వటానికి లేడీస్ వచ్చినా పోలీస్ పెద్దగా రెస్పాన్స్ ఇవ్వరు.. అందువల్ల కూడా సఖీ సెంటర్స్ పెట్టారు... అక్కడ అమ్మాయిని ముందు మాట్లాడనిస్తారు.. పిల్ల ప్రాబ్లం జెన్యూన్ కాకపోతే నిపుణతతో గుర్తుపడుతారు.. మంచిమాటలు చెప్పీ పిల్లని పంపేస్తారు.. కావాలంటే ప్రాంక్ వీడియోలు చెసే వాళ్ళతో experiment చేసుకుని చూడండి.. వాస్తవానికి నిజమైన బాధితులు ఇంకా బయటకే రావట్లేదు, బై మెనీ రిజన్స్.. కానీ ఫేక్ ఫైల్స్ కోసమే వెయిట్ చేస్తున్న అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉంటారు.. వాళ్ళ గురించి మీ చర్చ జరిగి ఉంటే చాలా బావుండేది.. ఆడపిల్లలకి, ఆమె పేరెంట్స్ కి లా రూల్స్ ఏమీ తెలియదు.. కానీ చాల ఆవేశం, ఆందోళన లో ఉంటారు.. బుర్ర వాడుతున్నట్టు కనిపించదు.. (అసలు వాడితే అలా లాయర్ నీ కలవాలనే అనుకోరు..🤦) కానీ వారి సమస్య మొత్తం వినీ.. బాధ నిజం అయితే తగ్గ సెక్షన్ ఏంటో వకీల్ సాబ్ వాళ్ళకి చెప్పాలి explain చేయాలి, మందలించాలి.. కానీ అవతల నుండి ఎంత లాగితే, ఇంత పర్సంటేజ్ వస్తుందన్న ధ్యేయంతో కేసులు ఫైల్ చేయిస్తున్నారు...😢😒🙏
We need justice for atul subhash
Justice is due. We want justice for MEN.. we want justice ....if justice is denied , then we won't have faith on judiciary ever..
498(a) cases కూడా ఇరువురు పై కౌటరు కేసులు కటాలి
Justice equal rights for Gents also
ఇంత కాలానికి మగవాళ్ళు తరపున మాట్లాడారు
Very good Sankara Reddy garu Men need equality of law
చాలా గొప్ప debate నీ చూసాను ఈ రోజు
100% system failure
Wakeup india men
ప్రతి మహిళకు అన్యాయం జరిగితే నేనున్నా అని మొత్తం పొడి చేసినట్టు మాట్లాడకు మహిళా సంఘం నేత నీకే చెప్తున్నా...
నిజంగా నీకు ఆడవాళ్ళ పట్ల మహిళా సంఘాల మీద సంఘం అంటే ఒక గౌరవం మహిళ మీద గౌరవం ఉంటే అన్యాయం జరిగిన ఆడదాని పక్కన నిలబడు ఒక ఆడదానిగా ఒక మనిషిగా ఒక పెద్ద మనిషిగా ఒక సంఘం అధ్యక్షురాలిగా ఒక సమాజ సేవకురాలిగా అంతేకానీ ప్రతి మహిళను నేనే ఉద్ధరిస్తున్న నేనే నిలబడుతున్న అని మాట్లాడటం సరికాదు పనిచేయడం ముఖ్యం. సాటి ఆడదానికి అన్యాయం జరిగినప్పుడు పక్కన నిలబడి ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయడం ముఖ్యం అది నేర్చుకో ఫస్ట్. అలాగే సమాజంలో ఆడదాని వల్ల ఎంతమంది మగాళ్లు నలిగిపోతున్నారో అది తెలుసుకో ముందు. Plz🙏.
Ekada anna ...naligipotunaru ......pellam ni chusukovadam radu ....naligipotunaru .....okade chanipoyina......ooooo.....antaru .....ledu ledu ante roju ki more than 3 females chastunaru ....nuv nilabadu .
@PallaviAnoo నిలబడ్డాను. ఆడదాని పక్కన మగాడి పక్కన కాదు. మనిషి పక్కన నిలబడ్డాను సాటి మనిషిగా... నాకు ఆడదాని మీద కోపం లేదు మగాడి మీద సానుభూతి లేదు. న్యాయం కోసం మాట్లాడుతున్న, చట్టంలో న్యాయం లేదని మాట్లాడుతున్న, న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆడదాన్ని హెచ్చరిస్తున్న, తప్పు చేసే మగాళ్లు కూడా ఉన్నారు కానీ ఆడది మోసం చేసేంత తెలివిగా అయితే మగాళ్లు లేరు ఇది నిజం. సొసైటీలో నా చుట్టూ జరుగుతున్న అన్ని విషయాలని చూస్తూ మాట్లాడుతున్న విషయం ఇది. అర్థం చేసుకోండి🙏... Tq
100ku1000000/true
@@PallaviAnoo ఈ ఒక్క మగొడు సచ్చినందుకు వీళ్ళు తెగ చించుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎంత మంది ఆడవాళ్లు బలి అయిపోయారు? అప్పుడు గొంతు లేవదు వీళ్ళకి.
వాడి అంతట వాడు చచ్చాడు సూసైడ్ చేస్కొని. వాళ్ళ ఆవిడ చంపలేదు. అసలు ఆత్మహత్య నేరం. కానీ మీ మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టి, గీరి, కాల్చి, కిరోసిన్ పోసి తగలబెట్టి, బట్టలు ఊడదీసి అత్యాచారం చేసి నగ్నంగా దాని శరీరాన్ని ఊరు మధ్యలో అందరూ చూసేలా వేస్తారు. దాని గురించి ఎవరూ మాట్లాడరే?
దానికి ఎంత పెద్ద శిక్షలు వేయాలి?
ఫ్రాన్స్ లో 72 ఏళ్ల వృద్ధ మహిళని, మత్తు మందు ఇచ్చి, ఆమె భర్తే, 51 మంది వేరే మగాళ్ళ చేత అత్యాచారం చేయించాడు. ఇప్పుడు కూడా వీళ్ళు, మగవాళ్ళకే అన్యాయం జరుగుతుంది అని ఏడుస్తారు.
భార్యలు పిల్లల్ని తమ వైపుకు ట్రిప్పుకుని భర్తలని బ్లాక్ మెయిల్ అట ఆడిస్తున్నారు, బాధ్యత గల మగవారు పిల్లల బావుష్యత్తు బాగుండాలి అని నాన చెప్పలేనన్ని ఇబంధులు ఎదుర్కొంటూ జీవితాల్ని కొనసాగించుకుంటున్నారు ఓర్పు సహనాలతో. పిల్లలకి పాపం తెలీదు అమ్మే కదా అన్నం పెట్టేది వాళ్ళు హెల్ప్ల్స్, తండ్రుల్ని అర్థం చేసుకునే పిల్లలు చాలా తక్కువై పోయారు మేడం వృధాపీములో ఉన్న తెలితండ్రుల కోసం అయినా బ్రతకాలి ఇలా ఎందరో మగవాళ్ళు చేతకాని బ్రతుకులు కుమిలి కుమిలి బ్రతుకు చున్నారు మేడం 🙏🙏🙏
498a ని రద్దు చేయాలి...
Anchor Rocks ... Devi shocks ...
Anchor super 🔥🔥🔥
ఆమెని కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోమని చెప్పండి
Justice for all🙏
Yes ramya madam cureet
Lawyer Ramya garu..you spoke honestly and fairly..God bless.
39:32 valid point
Infact this show format is good.!
Thanks to Sakshi TV for focusing on men's problems.I hope Sakshi TV will telecast many more episodes every week on problems faced by men because of gender biased laws and cruelty of women.
Ee show lo Shekar Basha ni pilavandi
చాలా లాయర్లు dowry లేని కేసస్ లో , 30, 50 lakhs ఇచ్చాము అని కేసు ఫైల్ చేస్తాము అని లేడీ నీ కన్విన్స్ చేస్తారు. Fees as % ఛార్జ్ చేస్తారు.
10:25
Below 2yrs లోపు విడిపోతే..
ఎలాంటి కంపన్న్శేషన్ రాదని లీగల్ రూల్స్ ఉన్నా కూడా, మరి అడ్వకేట్స్
ఎలా కేసులు ఫైల్ చేయిస్తున్నారు!!?😮😢
India lo ledhu
@Yourfriend100-ns1
ఇండియా కాంస్టిట్యూట్ యాక్ట్ గురించే చెప్పాను... బయట దేశాల్లో చాలా స్ట్రిక్ట్ వుంటాయి.. చిల్డ్రన్ సేఫ్టీ హెల్తీ అబౌట్..
అండ్ లేడీస్ ప్రొటెక్షన్..
Ramya madam correct chepparu
Ramya gaaru meeru chala baga matladutunnru
Ramya garu! U r right 💯
Amma devi India lo nuvve undhu andaru magallu india vadili vellipotaru.
Devi గారికి,వయసు ఐపోయింది.కోపం ఎక్కువైంది.
దేవి గారు కుటుంబ వ్యవస్థ ని సమాజం లొ జరిగే క్రైం వేరుగా వుంది ఇది కుటుంబ వ్యవస్థ ని రూపుమాపి పాచాత్య సంస్కృతి ని తీసుకొని రావాలి అనే మాటలకూ అర్ధం లేదు
Equality super
ఐతే మేడం మీరు , మీరు ఎందుకు బాధించ బడిన అతుల్ శుభాష్ణి సపోర్ట్ చేట్ల? ఎందుకు మీరు బయటకి వచ్చి నిరసన చెయ్యట్లేదు?
Need change in judiciary