నేను విన్నాను మంజునాథ సాంగ్స్ అన్ని తరువాత నైట్ హంగింగ్ చేసుకున్న 4 డేస్ హాస్పిటల్ లో ఉన్నాను చచ్చి బ్రతికాను అందరు shock but naku శివాయ ఫ్యామిలీ అంటే ప్రాణం 🙏🙏🙏 అందుకే బ్రతికించారు నన్ను మళ్ళీ 🙏🙏🙏
@@saieshwar.mxb_7507 bro sivudi gurinchi telisina vallu roju ki okkasaari ayina song vintaaru Aa luck unte @ SIVAYYA pai istam unte @ aaa time ki ayane vinipistadu song
ఆ పరమ శివుడు కంఠంలో ఈ విషయాన్ని దాచుకున్నట్టు గా... బాలు గారు కంఠంలో గానం నీ దాచుకున్నారు... పరమేశ్వర నువ్వు ఆడించే ఆటలో మేము అంతా మట్టి బొమ్మల అని చివరికి మట్టిలోనే కలిసి పోతామని తెలియక డబ్బు పిచ్చి పట్టుకుని చచ్చిపోతున్నాం.. ఓం నమశ్శివాయ 🙏🙏
నాకు మరణమంటే భయం లేదు..... ఎప్పటికైనా మనం మరనించాల్సిందే... కానీ ఒకే ఒక సంతోషం హిందువు గా ఉంటున్న నేను స్వామి వివేకానంద అనే ఒక మహా గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాను..... నా జన్మకు ఇది చాలు
Sivaya ki Cristian aa Muslim aa hindu aa ane matham ledu Sivathatwam lo unte peacefull untundi. We Full stops the desires. Korikalaki full stop padutundi. Sivaya ki first manam serender ipovali anthe
మంచి అర్థవంతమైన పాట. బాలూ గారి స్వరం నుండి వచ్చిన ఈ పాటలో వేదాంత భావం బాలూ గారి స్వరం నుండి వచ్చిన ఈ పాట వింటుంటే మనసు తెలియని గగర్పాటు కలుగుతుంది....👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం నమః శివాయ. 👏👏👏
తల్లి,తండ్రి,అన్నా,చెల్లి, భార్య ,పిల్లలు అనే బంధాలలొ ఇరికిస్తావు ఇంత లోనే ఆ ముడిని విడతీస్తావు. ఎందరున్నా , ఏమివున్నా, చివరకు మరణమే తోడు అని తెలుపుతావు. ఏమిటయ్యా నీ లీలలు. శివయ్య.
@@raghavendarmangali672 😂😂 మాయ.. మాయ.. భ్రమ అని తెలుసు.. బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు.. కథ అని తెలుసు.. కథలన్నీ కంచికే చేరుననీ తెలుసూ.. అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటారు దేనికనీ.. మాయ..😂😉
ప్రాణాలనే పంచభక్శాలుగా అర్పించెద రా యమ రాజ ... హ ...శివ స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ ఈ మాయ తెరా - దింపెయగా రారా శ్వాస నువ్వే శాంతి నువ్వే - స్వర్గమిచ్చేసఖుడు నువ్వే ..మృత్యుదేవ... ఎందరున్నా ఎన్ని ఉన్నా వెంట వచ్చే చివరి తోడూ మరణమేరా లేనిదేం పోదు రా - పోనిదేం రాదురా - ఆలించారా పరిపాలించారా కొనిపోరా యమ రాజా ... హ .. హరా తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ జవరాయ ఈ మాయ తెరా - దింపెయగా రారా ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే ... తండ్రి నువ్వే లాలి పాడీ నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే లెక్కలే చెల్లె రా - బంధమే తీరేరా పాలించారా .. పంట పండింది రా .. కరుణామయా కడతేర్చరా .. హ.. ఈశ్వర స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ స్వాగతమయ్యా ఓ యమ రాజ... ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ
I watched the movie two times on the release day itself for this song only. Only good deeds accompany us when we die. Live happily and make everyone around you happy. Do charity for the needy. Feed the food whoever is starving and begging. Lord siva is in every living creature and he feels very happy when you do service. With minimal prayer offerings, he will become more affectionate.
Nen oka muslim but i love.tish movie and songs....e movie lo chiranjivi soundarya Arjun gaarla acting next level.A specially chiranjivi gaari look Ameging....
మరణము సంతోషంగా ఆహ్వానించే వారు మాత్రమే లైక్ కోట్టండీ ఓం నమః శివాయః ఓం నమః శివాయః అంటే మీ జన్మ దన్యము.
👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మరణము సంతోషంగా ఆహ్వాణించాల 😲
Marananni santhoshamuga ahvaninchedi manasikamuga krungipoinavaru okarithe,sarirakamuga bhadapadatunna varu okaru. Andukane nenu like chestunna.
Nenu😭
Nenu. Om namashivaya
Nenu మరణాన్ని చాలా సంతోషం గా స్వాగతిస్తూ...మనస్ఫూర్తిగా... స్వాగతం పలుకుతా...ఓం నమః శివాయ
నేను కూడా ఈ క్షణమే రెడీ గా ఉన్న హ్యాపీ గా
😊😅
Bokka em kadhu 😅
నేను సైతం సిద్దం
I love you my death
" హిందువుగానే జీవించు, హిందువుగానే మరణించు "
🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏
నా ప్రాణం శివం, నా జీవం శివం..... సర్వం శివం.... సర్వం శివమయం 🙏🙏🙏🙏🙏🙏
ఈ భూమి మీద ఏ జీవుడు అయిన శివుడు ముందు తల వంచాల్సిందే ఆఖరికి యముడైన సరే శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ పరమేశ్వర ప్రాణేశ్వ
Super
Yes
Yes Boos
It's true
ఎందరున్నా ఏమి ఉన్న వెంటవచ్చే చివరి తోడు మరణమేర. Nice.
🙏🙏🙏🙏🙏
Avunu nijame kadha 😥om namashivaya 🙏
Marqnananni swagathinche dhairyam yevarikuntundi? aa bhagava saannidhyam cheruvaiana vaaru thappaa
🙏🙏🙏నిజం
Sujatha
మరణం పొందే ముందు ఈ పాట వినాలి శివాయ్య ..... 🙏
Anthaledhu manaku theliyakunddane veltham kadha
నేను విన్నాను మంజునాథ సాంగ్స్ అన్ని తరువాత నైట్ హంగింగ్ చేసుకున్న 4 డేస్ హాస్పిటల్ లో ఉన్నాను చచ్చి బ్రతికాను అందరు shock but naku శివాయ ఫ్యామిలీ అంటే ప్రాణం 🙏🙏🙏 అందుకే బ్రతికించారు నన్ను మళ్ళీ 🙏🙏🙏
🙏
నేను నీలాంటి వ్యక్తిని బ్రో
@@saieshwar.mxb_7507 bro sivudi gurinchi telisina vallu roju ki okkasaari ayina song vintaaru
Aa luck unte @ SIVAYYA pai istam unte @ aaa time ki ayane vinipistadu song
అర్జున్ నటనా ప్రతిభకు నిజంగానే ఆ పరమ శివుడు దిగి వచ్చాడు అనిపిస్తుంది ఓం నమః శివాయ నమః 🙏🚩🕉️
అవును మిత్రులు,,, పెట్టారు హిందువు అని జీవించు హిందూ వు గా మర్ణించు..... ధర్మ స్థాలి శ్రీ మంజునాథ్ ఆ నమయ 🙏🙏
ఆ పరమ శివుడు కంఠంలో ఈ విషయాన్ని దాచుకున్నట్టు గా... బాలు గారు కంఠంలో గానం నీ దాచుకున్నారు... పరమేశ్వర నువ్వు ఆడించే ఆటలో మేము అంతా మట్టి బొమ్మల అని చివరికి మట్టిలోనే కలిసి పోతామని తెలియక డబ్బు పిచ్చి పట్టుకుని చచ్చిపోతున్నాం.. ఓం నమశ్శివాయ 🙏🙏
Superb superb swami 👆💯🙏🏼🙏🏼🕉️
శ్వాస నీవే శాంతి నీవే స్వర్గం ఇచ్చే తోడు నీవే
ఎందరున్నా ఎన్ని ఉన్నా వెంట వచ్చే చివరి తోడు మరణ కాలం బంధువు నీవే పరమేశ్వర పాహిమాం పాహిమాం
నేను 3 ఇయర్స్ నుంచి ఇలానే సంతోషం గా ఎదురు చూస్తున్న ఇంకా శివయ్య కి ఏమరాజు కి దయ ఎప్పుడు కలుగుతుందో 🙏🙏
Odia audio songs super
Telugu🎉😂
నేను 24 ఇయర్స్ నుంచి వేట్ చేస్తూన్న ఇంకా రావడం లేదు ప్రతి రోజు ఎదురు చూస్తున్నాను శివయ్య ఓ యమరాజ ఏపుడు నాను తీసుకేలతవయ శివయ్య
Palitana Akshay chakki
Modda guddu
ఈ సాంగ్ వింటు మా నాన్న గారు గుర్తుకు వచ్చే మా ఒంటరి వాలను చేసి వెళ్లిన ఎక్కడ ఉన్నా నీ ఆత్మ శాంతి కలగాలని ఆ శ్రిశల మల్లన్న కోరుకుంటున్న
😢
మరణం కూడా ఒక వరం లాంటిది నాకు చాలా సంతోషం అలాంటి సడన్గా మరణం వస్తే నాకు చాలా ఆనందం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ 🙏🙏🙏🙏
మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వినేటప్పుడు. 💞 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా🙏
Yes
హిందువుగా జీవించు హిందువునని గర్వించు........! 🙏🙏🙏
జై శ్రీ రామ్ 🔥
జై బోలే నాథ్🔥
Ikkada Kuda mathapichhi endhi bro?
@@pokemonitishere202
ఇది శివుని పాట బ్రో
మత పిచ్చి కాదు
@@pokemonitishere202. తుర్కా కుక్క మత పిచ్చి అని ఎలా అనిపించింది రా అక్ తు
🙏
ఈ పాట వింటూ ఉంటే చావు ఇంత ఆనందంగా ఉంటుందా అనిపిస్తుంది నైస్ పాట
శివయ్య నాకు తొందరగా మోక్షం ప్రసాదించు స్వామి 🙏🙏
నిజంగా మన తెలుగు గేయ రచయితలు, గాయకులు కూడా దైవాంశ సంభుతులే..అందులో మన ఎస్పీ బాల సుబ్రమణ్యం గారు..మా లాంటి వారికి ఓ దేవుడు.
నాకు మరణం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను ఈ బంధాలు బంధువులు ఎవరు వద్దు ఈ లోకంలో
Naku same feeling age 31 naku undalani ledhu
నాకు మరణమంటే భయం లేదు..... ఎప్పటికైనా మనం మరనించాల్సిందే...
కానీ ఒకే ఒక సంతోషం హిందువు గా ఉంటున్న నేను స్వామి వివేకానంద అనే ఒక మహా గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాను..... నా జన్మకు ఇది చాలు
Dhenlto thelsukunnaru cheppandi kadha book chadhivindra nen thelsukovali plz
నేను ఒక క్రిస్టియన్ కానీ ఈ సినిమా అంటే చచ్చేంత ఇష్టం, ముఖ్యంగా పాటలు ప్రతిరోజూ వింటాను, హాయిగా ఉంటుంది వింటుంటే.
Sivaya ki Cristian aa Muslim aa hindu aa ane matham ledu
Sivathatwam lo unte peacefull untundi. We Full stops the desires. Korikalaki full stop padutundi. Sivaya ki first manam serender ipovali anthe
ప్రాణాలనే పంచభక్సాలుగా అర్పించెదర యమరాజా.....హా శివ...
స్వాగతమయ వో యమరాజ వో యమరాజ వో యమరాజ [2]
ఈ మాయ తెరా.... దీంపేయగా రా.రా
స్వశ నువ్వే సాంతినువ్వే స్వర్గమిఛే సకుడునువ్వే మ్రుత్యుదేవా....
ఏన్ధరున్న ఏన్నిఉన్న వెంట వచ్చే చివరి తోడు మరణమేర
లేనిదే పోదురా ... పోనిదే రాదురా...
ఆలించరా పరిపాలించరా కొనిపోరా యమరాజా.... ఆ హరా...
తనువొక మాయ వో జవరాయ వో జవరాయ వో జవరాయ
ఈ మాయ తెరా.... దీంపేయగా రా.రా
ముద్ధు చేసి ముడిని తెంచి యదను తెరిచి ఎత్తుకెల్లే.... తండ్రి నువ్వే.....
లాలిపాడి నిదుర ప్పుచి వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే .....
లెక్కలే చెల్లేరా బన్ధమే తీరెరా
పాలించరా ... పంట పండింధిరా....
కరుణ మయా కడతెర్చరా... ఈశ్వరా ..
స్వాగతమయ వో యమరాజ వో యమరాజ వో యమరాజ [2]
hi
raj kamal thanks lyrics
thanks
udraj kamal
Super
బ్రహ్మ రాతకి,,యముడీ గిసిన గీతకి,,శివుడు ఇచ్చిన ఆజ్ఞ.. మనిషి ఆయువు..... ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ హర హర మహా దేవ శంభో శంకర....
పాట విటుంటే తెలియకుండానే కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నాయి...ఏమి ఈ విచిత్రం...
తణువోక మాయా 🙏🙏🙏 గ్రేట్ లిరిక్స్
Yes exactly i like this line
@@kishorkishor8369 ho Nice
మనసు ప్రసంతముగా ఉంటుంది ఈ పాట వింటే
Sei to you bor
Quarter veyyi..
inkaa prashanthanga untadhi😂😂
Avnu
మంచి అర్థవంతమైన పాట. బాలూ గారి స్వరం నుండి వచ్చిన ఈ పాటలో వేదాంత భావం బాలూ గారి స్వరం నుండి వచ్చిన ఈ పాట వింటుంటే మనసు తెలియని గగర్పాటు కలుగుతుంది....👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం నమః శివాయ. 👏👏👏
ఏ మనిషి జీవితంలో జననము మరణము ఈదే జీవితం మరి ఏముంది ఏమి లేదు కులం లేదు అందరూ మానుసులు అందరికీ మరణం తప్పదు ఓం నమశివయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okka manishike kaadu..prathi jeevi maraninchaalisinde..ade shiva leela
Avunu nijamena manishi epudu garavaga brathakudu nijamena manishi manavathm vuthundi🕉💯
1. Ante chivudu 2.ante pravathi3.gangamma 1.👣2.3
Om om om nasivayyaaas
Na sivudu vunnadu jagarha papam podhu punyam chargadhu
తల్లి,తండ్రి,అన్నా,చెల్లి, భార్య ,పిల్లలు అనే బంధాలలొ ఇరికిస్తావు ఇంత లోనే ఆ ముడిని విడతీస్తావు.
ఎందరున్నా , ఏమివున్నా, చివరకు మరణమే తోడు అని తెలుపుతావు. ఏమిటయ్యా నీ లీలలు. శివయ్య.
బాలు గారి పాట వింటే తియ్యని బాధ.🙏🙏🙏🙏🙏🌹 miss you sir..
@@Ashok-fl1yw l
Super super super🙏🙏🙏🙏. Sarr mesu.
@@somarajesh1774 00
S anna
పంచభూతాల సాక్షిగా నా ప్రాణాన్ని ఆ శివుడు కి ఆర్పితం చేయడానికి సిద్ధం.. మీరు సిద్ధమేనా?
Yes
Yes
Ok
I am ready ❤
Kachitham ga esthanu
నా బిడ్డ బయటకు వచ్చే వరకు నన్ను బ్రతికించు తండ్రి నా బాధల వల్ల పసి ప్రాణాన్ని చంపలేను
Akka bhadha padaku nee alochanaku nee bhadalu bhayapadali. EEE srustilo nee thammudu nenunna 9640670603
Iam for u sister
hi akka
Hii
How r u
నాలాగా మీలో చావు కోసం వెయిట్ చేసే వాళ్ళంతా ఒక లైక్ వేసుకోండి.🙋
Anna yevaraina chavukosam yeduru chudaru adi old aina young aina
@@raghavendarmangali672
😂😂
మాయ..
మాయ..
భ్రమ అని తెలుసు..
బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు..
కథ అని తెలుసు..
కథలన్నీ కంచికే చేరుననీ తెలుసూ..
అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటారు దేనికనీ..
మాయ..😂😉
I am waiting
చావు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు బ్రో. మన టైంకి మన పనులు మనం చేసుకుంటూ పోవాలి, టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా వస్తుంది.
IAM waiting
ప్రాణాలనే పంచభక్శాలుగా అర్పించెద రా యమ రాజ ... హ ...శివ
స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ
స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ
ఈ మాయ తెరా - దింపెయగా రారా
శ్వాస నువ్వే శాంతి నువ్వే - స్వర్గమిచ్చేసఖుడు నువ్వే ..మృత్యుదేవ...
ఎందరున్నా ఎన్ని ఉన్నా వెంట వచ్చే చివరి తోడూ మరణమేరా
లేనిదేం పోదు రా - పోనిదేం రాదురా - ఆలించారా పరిపాలించారా
కొనిపోరా యమ రాజా ... హ .. హరా
తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ జవరాయ
ఈ మాయ తెరా - దింపెయగా రారా
ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళే ... తండ్రి నువ్వే
లాలి పాడీ నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చే ... తల్లి నువ్వే
లెక్కలే చెల్లె రా - బంధమే తీరేరా
పాలించారా .. పంట పండింది రా ..
కరుణామయా కడతేర్చరా .. హ.. ఈశ్వర
స్వాగతమయ్యా ఓ యమ రాజ ఓ యమ రాజ ఓ యమ రాజ
స్వాగతమయ్యా ఓ యమ రాజ... ఓ యమ రాజ ఓ యమ రాజ
ఓ యమ రాజ ఓ యమ రాజ
వొంటి మీద రోమాలు నిక్కపొడిచేలా ఉంది ఈ పాటా..
నేను దేవుడిని ఎక్కువ గా నమ్మను కానీ ... నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం
నాకు అకాండ మూవీ లో ఒక డైలాగ్ బాగా ఇష్టం ఈ జన్మ శివర్పితం మరో జన్మ శివ లిఖితం . అలాగే నేను కూడా ఎప్పుడైనా సిద్ధమే .
ఈ సాంగ్ వింటే ఈజన్మ చాలు అనిపిస్తది🙏🙏
Arjun sir Ur action really superbbbbbbb sirrrrrrrrrrrrrrr............ sirrrrrrrrrrrrrrr,..
S
Action kadhu acting
Mamuluga ledhu Arjun Sir Acting Ee movie lo prathi Song lo Emotional Ayipoyaru
This is a very touching and loving song by S.P. Balasubrahmanyam, I love the way he sung this song, thanks for sharing.
Santa Rosa
Yes
Yedupu aagadam ledhu😢😢😢...ilanti songs ika raavu...
చావుని నేను సంతోషంగా ఆహ్వానిస్తున్న ....ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా.....❤
శివాయ శివాయ శివాయయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ శివాయ నమహ సర్వం శివమయం ఓం నమశివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
Om nama sivaya
Qa
స్వాగతం అయ్య ఓ యమరజా 🙏🙏
జీవితం లో మనిషి ఆకారి పండుగ అంటే మృతువే.
Ee song vinnapudu anipistundi nijanga devudi daggari vellipovallani shivvayya ante pranam hara hara mahadev
మరణం అంటే ఈ జన్మ లెక్క తీరిపోవటం🙏🌺🕉️
What lyrics hat's off to hamsalekha sir for every words...
Hamsalekha sir music not lyrics bro
Music and lyrist both
Hamsalekha both lyrics and music
I watched the movie two times on the release day itself for this song only. Only good deeds accompany us when we die. Live happily and make everyone around you happy. Do charity for the needy. Feed the food whoever is starving and begging. Lord siva is in every living creature and he feels very happy when you do service. With minimal prayer offerings, he will become more affectionate.
ఈ సినిమా చూసిన తర్వాత చావు కూడా ఒక ఆటలా అనిపిస్తుంది....స్వాగరమయ్య ఓ యమరజ..
హర హర మహాదేవ శంభో శంకర
Spb gaari voice tho aksharalu praanam posukunnay........
Nenu korukunnavanni Naku dooramaipoyaayi.ooha telisinappatinundi kastalane anubhavistunna.pranamga istapadda na premani naaku dooram chesaav.jeevitham meeda virakthi chendi vunnanu.maranam meeda aashatho jeevistunna.ila roju chasthu bratakadamnkante oke sariga chaavalani vundhi .tandri shivaya.malli janmantu vunte na Prabha ❤️💞💖 tho kalisi jeevinche adrushtam I ivvamani korukuntunna..tandri..nanu twaraga teesuku vellu.hara hara Mahadeva shambho Shankara ..om namah shivaaya🙏🙏🙏🙏🙏🙏
one and only favorite song in this movie, some fear is also rising while listening this song
k praveen Not Only This Song....Whole Album Is Excellent. .
why you feel fear? oh song chavu kosam pilustunadana
thanu oka Maya o yama raya
thanu oka Maya o jabaraya o jabaraya eswara
Super song in this movie
My favorite song
హిందువుగా జన్మించడం ఏ జన్మలో చేసిన పుణ్యం మో
ఇ మూన్నల్ల జీవితానికి పగలు ప్రతి కారాలు. 🙏🙏🙏
ప్రాణాలనే పంచభక్ష్యాలు గా అర్పించి ఎదర యమ రాజా శివ శివ శివ
స్వాగతమయ్యా ఓ యమ రాజా ఓ యమ రాజా ఓ యమ రాజా- 2
Hai
I love this song. Whenever I heard the song feel very good..
He is inviting death ... Yes it actually is comforting
Goosebums will coming when hearing ths song
Yentha adrustam aa shivude manalni theesukapovadaniki vasthe 🙏🙏🙏Hara Hara mahadevaa
E songlo 100 years ni okksariy chudavachhu manam.maduramga vinavachhu. Naku chala istam yamaki eppudu swagatham.
nice song song vin2na kodhi inka inka vinali anipisthundhi mana's atha prashanthaga vun2ndhi om namashivaya
9573+996142
Kannanda lo bagundi song inka.. Lyric ತನುವಿನ ಮನೆಗೆ ಬಾ... ಅತಿಥಿ
eeee pata chala chala baga vodhi abba padina valaki ame echina runam theruchukolemu
¥$hara hara mahadeva shambo shankar $¥
amma
Avnu Teerchukolem..Sir SP Balasubramanyam🙏
పాట వింటూ ఉంటే ప్రాణాలు విడిచి పెట్టాలి ఉంది 😅😅
raanidhe podhuraa
ponidhe radhuraa
om namah sivaya
Hi durga
Tanneru DURGA PRASAD .ఓం నమః శివాయ
entadhi cell phone signal ah..😂😂
Bro
Call me
నాకు మరణం వస్తే ఓం నమశ్శివాయ అంటూ మరణిస్తాం
యందరునా యనివునా వైన్ ట వచే చివరి తోడు మరణమైరా ఈశ్వర
Iove.sivaya
పుట్టిన వారు మరణాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి, నేను మరణం ఎప్పుడూ వచ్చినా స్వాగతిస్తా ఓం శివోహం ఓం ఈశ్వరా 🙏🙏🙏🙏🙏
యమారాజ 🙏🙏🙏🙏💙💙 స్వాగత మయ్యా...... No words
ఓం నమశివయా ఓం శ్రీ మంజునదా ఓం నమశివయా ఈది నిజం ఎంత డబ్బు లు వున్న మనిషి కి మరణ తప్పదు 💙❤🌹🙏🙏🙏🙏🙏🙏🥥🌺
Heart Touching Song , So much of Emotional Lyrics, It's 100% True
Nen oka muslim but i love.tish movie and songs....e movie lo chiranjivi soundarya Arjun gaarla acting next level.A specially chiranjivi gaari look Ameging....
Each and every word meaningful 👌 Arjun sir me acting peeks 👍hara hara mahadev 🙏🙏🙏
శివభక్తుడి దగ్గరకు యమధర్మ రాజు స్వాగతించాలంటే
ముందుగా శివుడి ఆజ్ఞ ఉండాలి గా 😅
ఆయన కు తెలియకుండా యమధర్మ రాజు వస్తే
చిత్తడే😅❤❤
I love this song...... Really life this song.....
E song vunte nak shivudi dhaggaraki vellipovalani anipistundhi..om nama shivaya
this is first movie i ever saw inviting god of death to do his duty...two things are true born and die...
Om namah shivaya🙏🙏🙏🥺🥺🥺Har har Mahadev 🙏🙏🙏
Super song
Arjun sir u also superb
Ur Acting superb sir
E song vintai oka manishi jevitam lo jananam undi maranam varuku jarigai sangatanluu teulsutaiee.
Jai Manjunatha Swamy..
నా ఈ జన్మలో యిలాంటి పువ్వు యీపిన్నటు చూపించిన సినిమా మాళ్లి ఎవ్వరూ2024 రాలేదు ఈ సినిమా స్టోరీ కానీ సాంగ్స్ కానీ evergreen meaningful songs Arjun sir
The great lord of Shiva, om namashivaaya. (Rebal king)
చాల చాల అత్యద్భుతం తండ్రీ గురుదేవా 🙏🙏🙏
good song excellent no words
OM nama sivaiahya
abbhinav gupta
Naa Pranam Poyai Varaku Nenu Naa Shivudiki Bakthudi Ganea Unta....A nni Jenmalu Athina Sare Nenu Shivuniki Makthudi Ganea Puttali Ani Korukuntunna Shiva Sarvam Nuvve Naku......
2020
jeevitha parmardam
singer voice is simply superb
Simply superbbb.... Goosebumps...
It's time to realization in life....good one
BABU RaAju sss bro
Nice I love movie and songs and Lord Siva❤❤❤❤
శివ నేను నీ దగ్గరకు రావాలని వుంది
Only supreme Lord SHIVA only can save us from this greedy world. Hara Hara mahadev om namah shivaya 🥰😍😘
మనిషి ప్రశాంతత మరణం లోనే ఉంటుంది
మనిషికి మరణం మిత్రుడు జీవితమే శత్రువు
this song is really true I like this song
damarukamfullsongs
damamrukanfullsongs
damarukmfullsing
damarukamfullsongs
.•♫•♬•200•♬•♫•.
Get
నేను నా మరణాన్ని చాలా సంతోషంగా aahvaanisthaanu
హరహర మహాదేవ శంభో శంకరా🙏💐
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ🙏, ఓం నమశ్శివాయ🙏, ఓం నమశ్శివాయ🙏 అంటే చాలు ఇంక అంతా ఆ పరమేశ్వరునిదే🙏
Hara Hara mahadeva shambho shankara...... 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐