ఆనంద పరమానంద స్పెషల్ సాంగ్ | Ananda Paramananda HD Song | Sri Manjunatha | Arjun, Soundarya | Volga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2022
  • ఆనంద పరమానంద స్పెషల్ సాంగ్ || Ananda Paramananda HD Song || Sri Manjunatha | Arjun, Soundarya || Volga
    About :
    Movie : Sri Manjunatha
    Cast : Arjun, Chiranjeevi ,Soundarya,meena ,ambareesh ,sumalatha
    Director: Kovelamudi Raghavendra Rao
    Produced by: Nara Jaya Sridevi
    Production company: Chinni films
    Written by: J. K. Bhairavi (story and dialogues)
    Release date: 22 June 2001 (India)
    Manjunatha, an atheist, fights against social evils. He marries Kathyayini, a staunch devotee of Lord Shiva. As the days go by, Manjunatha realizes the existence of God.
    #Anandapramananda
    #SriManjunathaVideoSongs
    #VolgaDevotional
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

ความคิดเห็น • 364

  • @PujariMogulaiah
    @PujariMogulaiah 4 หลายเดือนก่อน +77

    2024 lo innavaru entha mandi

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 ปีที่แล้ว +76

    *ఆనందా పరమానందా పరమానందా*
    *ఆనందా పరమానందా పరమానందా*
    *జగతి నీదే జన్మ నీదే జగదానందా*
    *ఆట నీదే పాట నీదే ఆత్మానందా*
    *ఆనందా పరమానందా పరమానందా*
    *మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా*
    *ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా*
    *పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట*
    *పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట*
    *ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేగా*
    *ఆది నీవే అంతు నీవే అమరానందా*
    *ఆనందా పరమానందా పరమానందా*
    *గంగను తల దాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా*
    *పుత్రుని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా*
    *దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు*
    *దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు*
    *కన్న వాళ్ళ కర్మ నీదా పుణ్యానందా*
    *కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా*
    *ఆనందా పరమానందా పరమానందా*
    🔱🌿🕉️🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🕉️🌿🔱

  • @shesanknaidu6618
    @shesanknaidu6618 ปีที่แล้ว +42

    ఒక్క ఈ పాట ఒకటే కాదు అన్ని పాటలు అద్భుతం మహాద్భుతం..
    ఈ మూవీను చూస్తే పార్వతీ పరమేశ్వరుని చూసినట్లే అన్నపూర్ణాదేవి సాక్షిగా ఈ మూవీ ఎన్నిసార్లు చూసిన మళ్లీ చూడాలనిపించే మూవీ శ్రీ మంజునాథ ఓం నమశ్శివాయ 💐🌼🌺🌷🌸🙏🙏🙏

  • @pentirambabu7875
    @pentirambabu7875 ปีที่แล้ว +26

    మరొకరు ఎవరు పాడినా... ఆ అమృతధార కురిపించలేరు.
    బాలా....ఏమని చెప్పను ? ఆ భావం.

  • @balaji-xi5on
    @balaji-xi5on ปีที่แล้ว +45

    శివయ్య నాదీ ఒక్కటే కోరికా ఇది తప్పో ఒప్పో కూడా తెలియదు, నిన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నీకు, ఫలాలు, రాక రాక నైవేద్యం పెడతారు కదా, కానీ అవే ఫలాలు నీ గుడి ముందు ఎంతో మంది అనాధలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వమని కొంచం బుద్ధి నీ మాకు ప్రసాదించు స్వామీ 🙏🙏🙏

    • @psrao2591
      @psrao2591 ปีที่แล้ว +1

      God bless you

    • @straightforward9361
      @straightforward9361 ปีที่แล้ว +7

      Dhevudu janma maathrame kaligisthaadu .buddhi maname thechikovali

    • @gopimudiraj5631
      @gopimudiraj5631 ปีที่แล้ว +1

      @@straightforward9361 true

    • @mohanrao6776
      @mohanrao6776 ปีที่แล้ว +3

      Meru mokkaey a sivayya garbhugudilo laru bayata beshatana chastuntaru vallalo vntaru

    • @mohanrao6776
      @mohanrao6776 ปีที่แล้ว +1

      Mana sati varu apadalo vnnappudu vallaku sahayam chayandi vallalo vntaru a paramatma

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 ปีที่แล้ว +17

    అద్భుత చీత్రం ఈచీత్రనీకి పనీచేసీనా ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు 🙏

  • @h1permonth723
    @h1permonth723 2 ปีที่แล้ว +336

    ఆనందా పరమానందా పరమానందా
    ఆనందా పరమానందా పరమానందా
    జగతి నీవే జన్మ నీవే జగదానందా
    ఆట నీవే పాట నీవే ఆత్మానందా
    ఆనందా పరమానందా పరమానందా
    మాయల వలలోన… జీవుల బంధించి
    మురియుట ఒక ఆట ధర్మానందా
    ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి
    నవ్వించుటొక ఆట మోహానందా
    పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
    పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
    ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
    ఆది నీదే అంతు నీదే అమరానందా
    ఆనందా పరమానందా పరమానందా
    గంగను తల దాల్చి ధరణికి మరలించి
    స్వర్గంగ మార్చావు మధురానందా
    పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని
    లేకుండ చేస్తావు స్వర్గానందా
    దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
    దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
    కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానందా
    కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా
    ఆనందా పరమానందా పరమానందా

  • @ranganamainanaresh6317
    @ranganamainanaresh6317 ปีที่แล้ว +15

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @harikomarala5477
    @harikomarala5477 11 หลายเดือนก่อน +17

    ఓం నమః శివాయ
    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టo, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను

  • @mdkhajapasha8283
    @mdkhajapasha8283 7 หลายเดือนก่อน +3

    ఈ లాంటి పాట వింటూ వుంటే ఈ జీవితం చాలు అని అనిపిస్తుంది నేను ఒక ముస్లిం కానీ ఇలాంటి పాట వింటే నా జన్మ ధాన్యం అయి నట్టే om namashivaya

  • @basheerbasheer3045
    @basheerbasheer3045 ปีที่แล้ว +97

    కె రాఘవేంద్రరావు కి అర్జున గారికి సౌందర్య గారికి కృతజ్ఞతలు ఇలాంటి చక్కటి పాఠం అందించిన ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన వందసార్లు థాంక్యూ

  • @muthutechvideos2269
    @muthutechvideos2269 2 ปีที่แล้ว +131

    ఇ పాట లో చాలా అర్ధం వుంది 🙏🙏🙏 ఇలాంటి కష్టలు కలా గానే ఉండి పోవాలి దేవుడ

    • @krishnaveni7660
      @krishnaveni7660 ปีที่แล้ว +2

      Om namah Shivay har har Mahadev 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @muthutechvideos2269
      @muthutechvideos2269 ปีที่แล้ว +3

      @@krishnaveni7660 శంభో శంకర హరి హర 🙏🙏🙏🙏

    • @potnurudurgaprasad3214
      @potnurudurgaprasad3214 ปีที่แล้ว +1

      @@krishnaveni7660 p

    • @Masthan100
      @Masthan100 ปีที่แล้ว +1

      ఓం నమఃశివాయ 🔱🙏🙏🙏🙏🙏

    • @subbaraothokala3015
      @subbaraothokala3015 ปีที่แล้ว +1

      9th 5

  • @vitthanamsrusti1695
    @vitthanamsrusti1695 ปีที่แล้ว +10

    Intha manchi pata 100 millions views ravali

  • @ravisankar3806
    @ravisankar3806 ปีที่แล้ว +86

    అర్జున్ గారు సౌందర్య గారి నటన అద్భుతం ఈ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం ఓం నమశ్శివాయ

  • @user-iy8dg4rs8d
    @user-iy8dg4rs8d ปีที่แล้ว +118

    రాసిన వారు పాడిన వారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్న్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించే సాంగ్ శివుని భక్తులకు మంచి పాట అందించారు

    • @user-vv3md8wl8t
      @user-vv3md8wl8t 10 หลายเดือนก่อน +1

      O

    • @KoraRajannaa
      @KoraRajannaa 8 หลายเดือนก่อน

      ​@@user-vv3md8wl8t🎉 1:40

  • @praveenmounika8690
    @praveenmounika8690 4 หลายเดือนก่อน +28

    2024లో కూడా వింటున్న

  • @jayaramkuruba4449
    @jayaramkuruba4449 ปีที่แล้ว +53

    E movie shiva రాత్రి ki re release చేయ౦డీ please🙏

  • @niranjansuji9849
    @niranjansuji9849 ปีที่แล้ว +8

    సాంగ్ రాసిన రచయితకు నా పాదాబివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑

  • @satishyadav1206
    @satishyadav1206 4 หลายเดือนก่อน +2

    😭😭 అద్భుతమైన నటన అర్జున్ గారు 😭😭superb lyrics

  • @kunamuralikrishna1846
    @kunamuralikrishna1846 9 หลายเดือนก่อน +4

    ఈపాట విన్న ప్రతిఒక్కరి జీవితం ధన్యమైనది 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @nanirjy1458
    @nanirjy1458 2 ปีที่แล้ว +13

    Dhana dharmale palithale pasivaalu.......

  • @mallelagauthamkrishna1609
    @mallelagauthamkrishna1609 4 วันที่ผ่านมา +1

    పాట ఒక అద్భుతం మహా అద్భతం శివయ్య అంటే ఏంటో ఈ ఒక్క పాట సరిపోతది

  • @srihari_naidu_domma6908
    @srihari_naidu_domma6908 ปีที่แล้ว +15

    2023 lo ee song vinna vallu unnara❤️

  • @gxrkarthik7629
    @gxrkarthik7629 2 ปีที่แล้ว +14

    Hara hara mahadeva sambho sankara om namah shivaya

  • @shankardacha775
    @shankardacha775 6 หลายเดือนก่อน +3

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టo, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటాను

  • @venkatchintu2436
    @venkatchintu2436 2 ปีที่แล้ว +5

    Ee paata vinte nannu Nene marchipothunna

  • @m.jagadeeshbabujaggu7307
    @m.jagadeeshbabujaggu7307 ปีที่แล้ว +14

    ఓం నమః శివాయ

  • @ShashiKumar-ir6xt
    @ShashiKumar-ir6xt ปีที่แล้ว +3

    Hamsaleka gariki miku paadabi vandanalu super music director alage maa sp gariki 🙏

  • @naveenkumarnaiknaveen4805
    @naveenkumarnaiknaveen4805 2 ปีที่แล้ว +13

    Ur amazing Soundarya mam
    .acting..

  • @saibasha1758
    @saibasha1758 ปีที่แล้ว +9

    Asalu lyrics vintu unte Rasindhi devvula leka manushula ani anipisthundhi a lyrics ke 🙏🙏🙏🙏🙏 asalu em cheppalo teliyatledhu rasina variki padina Variki 🙏🙏🙏

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 ปีที่แล้ว +15

    ఓం నమఃశివాయ

  • @srinubalivada2503
    @srinubalivada2503 2 ปีที่แล้ว +5

    Ee movie songs.. Enni saarlu aalakinchina manasu entho haayiga vuntaadi

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 ปีที่แล้ว +10

    soundaraya garu ❤❤❤❤❤❤❤❤❤❤❤ speechless

    • @savitar8002
      @savitar8002 ปีที่แล้ว

      Which is correct in Telugu
      Dairyam or dairyamu

  • @gopalreddypenugonda3991
    @gopalreddypenugonda3991 ปีที่แล้ว +4

    Dhana dharma la phalithale pasi vallu lyrics super

  • @nenavathpurandasu8769
    @nenavathpurandasu8769 ปีที่แล้ว +14

    ఓం నమశ్శివాయ ఈ పాటంటే నాకు చాలా ఇష్టం

    • @savitar8002
      @savitar8002 ปีที่แล้ว

      Which is correct in Telugu
      Dairyam or dairyamu

  • @aniljanagam7031
    @aniljanagam7031 ปีที่แล้ว +7

    E song thavtha next seen super 😍😍😍

  • @lakshman6052
    @lakshman6052 2 ปีที่แล้ว +14

    Suuupar dupar song music awesome mind blowing music 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Muddugumma1432
    @Muddugumma1432 ปีที่แล้ว +2

    Mee patatho memu kuda Chala anandha paddanu 🙏🙏

  • @raghubalivada4418
    @raghubalivada4418 2 ปีที่แล้ว +49

    🙏🙏🙏
    అద్భుతమైన భక్తి పాట

  • @aratibehera712
    @aratibehera712 2 ปีที่แล้ว +33

    What a devotional song really heart touching to close the goddess

  • @rajinirajini8234
    @rajinirajini8234 2 ปีที่แล้ว +5

    சுபாமூகுர்த்தம் அண்ணாபூர்ணீம்மா உணவில் விசத்தை எடுக்கும் தருணம்

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 2 หลายเดือนก่อน +1

    ఈ పాట రాత్రి రెండు గంటల టైం లో వింటున్నాను నా రెండో కొడుకు చనిపోయిన నా కొడుకు గుర్తుకొచ్చాడు

  • @thavalamharigopal3242
    @thavalamharigopal3242 ปีที่แล้ว +3

    Awsome song yenni sarlu vinna vinalanipisthundhi

  • @knowledgegravity6904
    @knowledgegravity6904 หลายเดือนก่อน +1

    ఆఆ. ఆ.నందా పరమానందా..
    పరమానందా ..
    ఆఆ.. ఆ.నందా.. పరమానందా....
    పరమానందా ....
    జగతి నీదే జన్మ నీదే
    జగదానందా..
    ఆట నీదే పాట నీదే
    ఆత్మానందా
    నిసరీ.. సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస
    ఆ.....నందా.. పరమానందా..
    పరమానందా ..
    మాయల వలలోన జీవుల బంధించి
    మురియుట ఒక
    ఆట
    ధర్మానందా
    ఎదలో గరళాన్ని మధుర
    సుధగ మార్చి
    నవ్వించుటొక
    ఆట
    మోహానందా
    పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆటా ....పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
    ప్రాణ దాత బ్రహ్మ రాత
    నీ మాయేరా
    ఆది నీదె అంతు నీదె
    అమరానందా
    నిసరీ..సరిగా..
    మమరిస నిసరిస
    దనిపమ గమరిస
    ఆ...నందా పరమానందా..
    పరమానందా ..గంగను తలదాల్చి ధరణికి మల్లించి
    స్వర్గంగ
    మార్చావు
    మధురానందా....
    పుత్రుని కరుణించి
    పున్నమ నరకాన్ని
    లేకుండ చేస్తావు స్వర్గానందా
    దానా ధర్మాల ఫలితాలే
    పసివాళ్ళు.....దానా ధర్మాల ఫలితాలే
    పసివాళ్ళు
    కన్నా వాళ్ళ కర్మలేర
    పుణ్యానందా..
    కర్త నువ్వే కర్మ
    నువ్వే కరుణానందా..
    నిసరీ..సరిగా..
    మమరిస రిసరిస దనిపమ గమరిస
    ఆ....నందా.. పరమానందా..
    పరమానందా..
    పరమానందా.....
    పరమానందా.........

  • @vanisri8180
    @vanisri8180 4 หลายเดือนก่อน +1

    Balu Mahanubhavulu Miss u Soooooo Much Tandri 😮😢😢

  • @mvl4257
    @mvl4257 ปีที่แล้ว +12

    Both great acters

  • @mdkhajapasha8283
    @mdkhajapasha8283 6 หลายเดือนก่อน +1

    Md khaja pasha రోజు ఈ పాట వింటూ వుంటే నాకూ శివ నామ స్మరణం చేసి నట్టు వుంటుంది

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 2 ปีที่แล้ว +30

    💖💖🚩🚩🔱🔱🙏🙏😍ఓం నమశ్శివాయ... నైస్ సాంగ్ sb బాలు గారు

  • @seelamsatishkumar4145
    @seelamsatishkumar4145 2 ปีที่แล้ว +10

    Om Namah shivaya 🙏🙏🙏

  • @rajareddy2317
    @rajareddy2317 ปีที่แล้ว +5

    Hara Hara Mahadeva shambo shanakara

  • @p.chsekarsri6435
    @p.chsekarsri6435 2 ปีที่แล้ว +13

    Om namanshivaay 🙏🙏🙏

  • @tejavathnaganna1508
    @tejavathnaganna1508 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏హరహర మహాదేవ 🙏🙏🙏🙏

  • @ramugummala6991
    @ramugummala6991 ปีที่แล้ว +4

    ఓం నమశివాయ 💞🙏🙏🙏

  • @sravansikilammetla7582
    @sravansikilammetla7582 ปีที่แล้ว +3

    Prathi Okkari jeevitham lo nilchipoyae song
    K

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 2 ปีที่แล้ว +32

    Soundharya gaari action amazing em natanaraa babu assalu adhi natana kaadhu jeavinchesaaru excellent

  • @swamimadaboina8337
    @swamimadaboina8337 11 หลายเดือนก่อน +3

    2023 లో ఎంత మంది చూస్తున్నారు ❤

  • @RadhikaKothuru
    @RadhikaKothuru 3 หลายเดือนก่อน

    ఆధ్యాత్మిక వాస్తవాలకు అతి దగ్గర గా వున్న సినిమా,
    భారవి గారికి అభినందనలు నమస్కారములు

  • @anilkumarsamudrala2383
    @anilkumarsamudrala2383 2 ปีที่แล้ว +6

    Soundarya garu evergreen

  • @ishaan12820
    @ishaan12820 ปีที่แล้ว +4

    My favorite song omh namashivaya

  • @sunithabacha3632
    @sunithabacha3632 ปีที่แล้ว +4

    Super hit song

  • @sarithassarithas1869
    @sarithassarithas1869 ปีที่แล้ว +3

    2023 lo e song watch chestara

  • @ramramram8198
    @ramramram8198 ปีที่แล้ว +4

    Super sir song singing super super

  • @user-uj8np8nq7r
    @user-uj8np8nq7r 7 หลายเดือนก่อน +1

    Om namah shivaya 🙏🏻 Manjunatha movie one of the milestone ❤

  • @basheershaik9580
    @basheershaik9580 2 ปีที่แล้ว +34

    Arjun is a great actor ❤️

  • @ampillidurga....darling3125
    @ampillidurga....darling3125 ปีที่แล้ว +2

    Ee song ni 2023 lo entha Mandi vintunnaru😊

  • @battamekalabhiksapathi452
    @battamekalabhiksapathi452 2 ปีที่แล้ว +5

    Om namah shivaya

  • @bodasiddiraju1321
    @bodasiddiraju1321 ปีที่แล้ว +5

    Omnamashiva🙏🌹🌷🌾

  • @ammananna3636
    @ammananna3636 5 วันที่ผ่านมา +1

    2050 lo vinavalo antha mandi ❤

  • @kiranallu6177
    @kiranallu6177 ปีที่แล้ว +3

    2023 shivaratri rojuna vinnavallu

  • @user-eo7ev9ql5w
    @user-eo7ev9ql5w 3 หลายเดือนก่อน

    E song vintey nakhu gumps bumps vastai 🙏

  • @bhaskarnarisetti1544
    @bhaskarnarisetti1544 2 ปีที่แล้ว +6

    Om Namasivaya🔥🔥

  • @chinnapinninti9838
    @chinnapinninti9838 2 ปีที่แล้ว +5

    SPB SIR SUPER

  • @pratapdany9388
    @pratapdany9388 ปีที่แล้ว +2

    Indian great devotionale film

  • @venureddy8083
    @venureddy8083 2 ปีที่แล้ว +6

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @user-zu8qn3mu9t
    @user-zu8qn3mu9t 8 หลายเดือนก่อน

    Daily morning okasari vintanu om namah sivaya

  • @smahesh6246
    @smahesh6246 ปีที่แล้ว +2

    2023 lo vinavalalo no1

  • @adravenasarvesh5762
    @adravenasarvesh5762 2 หลายเดือนก่อน +1

    2024 lo kuda vinttunna.....

  • @nandigamatriveni7996
    @nandigamatriveni7996 2 ปีที่แล้ว +6

    Elanti songs vinte anandam ga unttundi

  • @geethapharmacy1919
    @geethapharmacy1919 ปีที่แล้ว +4

    Miss you soundarya mam

  • @venuvalmikii8579
    @venuvalmikii8579 ปีที่แล้ว +3

    𝙊𝙈 𝙉𝘼𝙈𝘼𝙃 𝙎𝙃IVAYYA🙏

  • @anilsammetaanil1234
    @anilsammetaanil1234 4 หลายเดือนก่อน

    2024 lo vinnavaru like

  • @ramumangala5559
    @ramumangala5559 ปีที่แล้ว +1

    Omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.ommamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.sivayanamaom.omnamasivaya.🙏🙏🙏🙏🙏

  • @VinayakSoundarya
    @VinayakSoundarya 2 ปีที่แล้ว +16

    Suparrr song vinte chala chala baguntadi

  • @shiromanivishi7208
    @shiromanivishi7208 6 หลายเดือนก่อน +2

    Anyone in 2024..?

  • @shrikantnand5501
    @shrikantnand5501 ปีที่แล้ว +3

    I am from odisha I love this song jay mahadeva...❤

  • @ilapuramvishnu5772
    @ilapuramvishnu5772 ปีที่แล้ว +1

    Happy maha shivaratri

  • @RajaRaja-gf7eu
    @RajaRaja-gf7eu ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivallidigital
    @srivallidigital หลายเดือนก่อน

    M ఆఆ. ఆ.నందా పరమానందా.. పరమానందా ..
    ఆఆ.. ఆ.నందా.. పరమానందా.... పరమానందా ....
    జగతి నీదే జన్మ నీదే జగదానందా..
    ఆట నీదే పాట నీదే ఆత్మానందా
    నిసరీ.. సరిగా.. మమరిస రిసరిస దనిపమ గమరిస
    ఆ.....నందా.. పరమానందా.. పరమానందా ..
    M మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానందా
    ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి నవ్వించుటొక ఆట మోహానందా
    పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆటా ......
    F పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
    ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
    ఆది నీదె అంతు నీదె అమరానందా
    నిసరీ..సరిగా.. మమరిస నిసరిస దనిపమ గమరిస
    FM ఆ...నందా పరమానందా.. పరమానందా ..
    F గంగను తలదాల్చి ధరణికి మరలించి స్వర్గంగ మార్చావు మధురానందా....
    పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానందా
    దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు.....
    M దానా ధర్మాల ఫలితాలే పసివాళ్ళు
    కన్నవాళ్ళ కర్మలేర పుణ్యానందా..
    కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా..
    M నిసరీ..సరిగా..
    FMమమరిస రిసరిస దనిపమ గమరిస
    ఆ....నందా.. పరమానందా..
    పరమానందా..
    పరమానందా.....
    పరమానందా.........

  • @lakshman6052
    @lakshman6052 ปีที่แล้ว +2

    Director k.raghavendra rao great

  • @vvsnarayanabalireddy5717
    @vvsnarayanabalireddy5717 2 ปีที่แล้ว +4

    ఓం నమశ్శివాయ

    • @savitar8002
      @savitar8002 ปีที่แล้ว

      Which is correct in Telugu
      Dairyam or dairyamu

  • @sahithivijayagiri6619
    @sahithivijayagiri6619 5 หลายเดือนก่อน

    Manava seve madhava seva, om namha shivaya 🙏

  • @santoshvs4543
    @santoshvs4543 2 ปีที่แล้ว +4

    Om namashivaya

  • @shivamounika
    @shivamounika 9 หลายเดือนก่อน

    Parameshwara....Anni neeve thandri 🙏🙏 yemiti shivayya nee leelalu🙏🙏

  • @sakrunaikramavathlhps5468
    @sakrunaikramavathlhps5468 ปีที่แล้ว +2

    Om Namashivaya

  • @ayyappayadav6914
    @ayyappayadav6914 11 หลายเดือนก่อน +1

    2023 lo Vinnavallu unnara inka

  • @shivakrishna1513
    @shivakrishna1513 5 หลายเดือนก่อน

    2024 lo ventunnavalu ❤

  • @mallareddy975
    @mallareddy975 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namah shivaya 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @hardiklucky2793
    @hardiklucky2793 7 หลายเดือนก่อน +1

    2023 విన్నావాళ్ళు ఎంత మంది

  • @kollatilakshmidurgakollati1820
    @kollatilakshmidurgakollati1820 7 หลายเดือนก่อน +1

    2023 vinnavaru kuda vunnaru

  • @ravurisuresh5063
    @ravurisuresh5063 3 หลายเดือนก่อน

    Har har Mahadev Mahadev Mahadev Mahadev 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺