ఇక్కడో టెండర్లు వేసి నెయ్యి తేవాల్సిన అవసరం లేదు స్వామివారికి వచ్చే డబ్బులతో ప్రతి జిల్లాలో 1000 ఆవులు🐄🐄🐄 పెట్టుకుంటే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 🚩స్వామివారికి నెయ్యి దొరుకుతుంది🙏 నా అభిప్రాయం👍 👉విశ్వాసం లేని వాళ్ళని టీటీడీ మెంబర్లకు పెట్టడం 👉బొట్టు కూడా పెట్టుకోరు 👉గోవింద నామం చెప్పరు 👉భక్తి శ్రద్ధలతో ఉన్నవారిని టిటిడి చైర్మన్ చేయాలి.
చాలు మీ మాటలు కట్టిపెట్టండి... సాక్షాత్తు స్వామివారిని సైతాను అని ఆయనకొండమీదే వాగితే మీనోరు పడిపోయింది. కొండమీద గోమాంసం అమ్ముతున్నారు అని చెపితే మీ నోరు పడిపోయింది. స్వామి వారి సన్నిధిలో అపచారాలు జరుగుతున్నాయి అని proofs తో సహా చూపిస్తే మీలాంటి socalled భక్తులు ఒక్కరుకూడా నోరుమెదపలేదు. స్వామివారి పరకామణి నగల విషయంలో ఎన్ని ఆరోపణలువచిన్న, ప్రసాదం కాంట్రాక్టు ఒక ముస్లింకి ఇచ్చారు అన్నప్పుడు, కొన్నివండలమంది మతoమారిన గొర్రెలు కొండమీద అపచారం చేస్తున్నారు అని నెత్తి నోరు కొట్టుకుంటే మీలాంటి మహాభక్తుల ఉదాసీనత ఇంతవరకు తీసుకువచ్చింది...గోవిందనామం కొండమీద పలికినందుకు arrests చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? List చాలా పెద్దది ఇప్పుడు మాత్రమే మహాపారాధం జరిగినట్టు views కోసం వీడియోలో ఎందుకండీ.... ఓహో మీ బాధ స్వామివారి గురించికాదుగా... స్వామివారిని సైతాను అనప్పుడే మీరు నోరువిప్పి ఉంటే మీకు ఈరోజు మాట్లాడే హక్కు ఉండేది ... సిగ్గుపడండి.. అపచారం చేసినది వారుకాదు.. మీలాంటి భక్తులo అని చెప్పుకునేవారు....
అవును జగన్ అలాచేయడానికి కారణం మోడీజీ హిందువు ల మనో భావాలు దెబ్బ కొట్టాడు.ఇందులో భాగస్వాములుఅందరు భగవంతుని చేత శిక్షింపబడతారు.ఇంక తిరుపతి లడ్డూ ని భక్తి శ్రద్ధలతో స్వీకరించగలమా.జగన్ చంకనేసుకుని తిరుగుతూ వున్నవారు సిగ్గలేని పెద్దలు.
Meeru reports chusara TV lu chustunnara. Meeru eo gari statements chusaru. Meku emi telusu ani anni vishayallo duripotaru dabbulukosam digajari potunna me lanti vallu . Inka purthiga vidhayalu raleedu bayataku. Meeru me own statements ivvaddu. Plz.
ఇక్కడో టెండర్లు వేసి నెయ్యి తేవాల్సిన అవసరం లేదు స్వామివారికి వచ్చే డబ్బులతో ప్రతి జిల్లాలో 1000 ఆవులు🐄🐄🐄 పెట్టుకుంటే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 🚩స్వామివారికి నెయ్యి దొరుకుతుంది🙏
నా అభిప్రాయం👍
👉విశ్వాసం లేని వాళ్ళని టీటీడీ మెంబర్లకు పెట్టడం
👉బొట్టు కూడా పెట్టుకోరు
👉గోవింద నామం చెప్పరు
👉భక్తి శ్రద్ధలతో ఉన్నవారిని టిటిడి చైర్మన్ చేయాలి.
అమ్మా చాలా బాధానిపిస్తుంది.వీళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం తో ఆటలాడుతున్నారు.అనుభవిస్తారు.హిందూ దేవాలయాలను ప్రభుత్వ అధీనమునుడి తొలగించాలి.
చాలా దారుణం అమ్మ ఇది ఇలా చేసిన వాళ్ళు కుతప్పని సరిగా శిక్ష వేస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి వారు
Food meeda insepection cheyali ammamma gaaru. Appude Emmunnayo bayatiki vasthayii
మన బాధ ఎవరికి అర్ధం కావాలి
చాలు మీ మాటలు కట్టిపెట్టండి... సాక్షాత్తు స్వామివారిని సైతాను అని ఆయనకొండమీదే వాగితే మీనోరు పడిపోయింది. కొండమీద గోమాంసం అమ్ముతున్నారు అని చెపితే మీ నోరు పడిపోయింది. స్వామి వారి సన్నిధిలో అపచారాలు జరుగుతున్నాయి అని proofs తో సహా చూపిస్తే మీలాంటి socalled భక్తులు ఒక్కరుకూడా
నోరుమెదపలేదు. స్వామివారి పరకామణి నగల విషయంలో ఎన్ని ఆరోపణలువచిన్న, ప్రసాదం కాంట్రాక్టు ఒక ముస్లింకి ఇచ్చారు అన్నప్పుడు, కొన్నివండలమంది మతoమారిన గొర్రెలు కొండమీద అపచారం చేస్తున్నారు అని నెత్తి నోరు కొట్టుకుంటే మీలాంటి మహాభక్తుల ఉదాసీనత ఇంతవరకు తీసుకువచ్చింది...గోవిందనామం కొండమీద పలికినందుకు arrests చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? List చాలా పెద్దది ఇప్పుడు మాత్రమే మహాపారాధం జరిగినట్టు views కోసం వీడియోలో ఎందుకండీ.... ఓహో మీ బాధ స్వామివారి గురించికాదుగా... స్వామివారిని సైతాను అనప్పుడే మీరు నోరువిప్పి ఉంటే మీకు ఈరోజు మాట్లాడే హక్కు ఉండేది ... సిగ్గుపడండి.. అపచారం చేసినది వారుకాదు.. మీలాంటి భక్తులo అని చెప్పుకునేవారు....
అవును జగన్ అలాచేయడానికి కారణం మోడీజీ హిందువు ల మనో భావాలు దెబ్బ కొట్టాడు.ఇందులో భాగస్వాములుఅందరు భగవంతుని చేత శిక్షింపబడతారు.ఇంక తిరుపతి లడ్డూ ని భక్తి శ్రద్ధలతో స్వీకరించగలమా.జగన్ చంకనేసుకుని తిరుగుతూ వున్నవారు సిగ్గలేని పెద్దలు.
Meeru reports chusara TV lu chustunnara. Meeru eo gari statements chusaru.
Meku emi telusu ani anni vishayallo duripotaru dabbulukosam digajari potunna me lanti vallu . Inka purthiga vidhayalu raleedu bayataku. Meeru me own statements ivvaddu. Plz.
Arey Jaffa lab reports release chesaru choodaledha?
నీవు ఇంకా నిద్రపోతున్నావా.రిపోర్టు బైటపెట్టేశారు.
Hey babu le...nidra lo nundi...