నా లైఫ్ కొంచం మీకు దగ్గరగా వుంటుందండి ...but వీడియోస్ తీయడానికి నాకు అస్సలు ఎంత అనుకున్న కుదరడం లేదు అండి.... వీలైతే మీ next వీడియో లో hai చెప్పండి... అలాగే ఏమైనా సలహా ఇవ్వండి ఛానల్ గురించి..... తోటలో మీ లాగా ఇల్లు కట్టుకొని ప్రకృతి జీవనం సాగించాలి కోరిక శివ్వయ కు కొంచం నా కోరిక గురించి చెప్పి నెరవేరాలని మీరు కూడా bless చేయండి please 😊😊🥰🥰 అలాగే hair గురుంచి చాలా genuine గా చెప్పారండి 👏👏👏👏
So so happy to see all of you amma. Shivaji anna, Srinu anna, Amareswsri akka, umakka, seethamalakashmi aunty ❤❤❤❤ you made my day happy Sravani. Love you and your family and life style, beautiful videos Amma. Love you all 💖
Maa oru, maa oru antunnaru, yay ourandi, endurance maa oru pavularu, maa inti Peru pavuluru. Agastheswara swami Gudi gurinchi chepparukadaa? Anduke adigaanu, annattlu naaperu Padmavathi, memu Bangaluru lo untaamandi.
How much or whatever ever you do for humans or even your close relations they find a reason to point mistakes in you. ONLY animals show and want unconditional love. 100% agree with you, the more you spend time and love animals your perspective to life changes!
Hii అక్క ....మీ వీడియో మిస్ కాకుండా చూస్తుంటాను ....మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం .....11డేస్ అవుతుంది మీరు వీడియోస్ పెట్టీ 2 days నుంచి వైట్ చేస్తున్నాను ...మీ వీడియోస్ కోసం .... పిజ్జ్....new video పెట్టండి అక్క..... మిమ్మలి ...మీ పిల్లలు .. మీ పెట్స్ నీ .. తోటని చాలా చాలా మిస్ అవుతున్నాను .... అక్క...
Hi akka .....meeru ila palleturi jeevana vidhanam lo jeevisthu unnaru ga ...me relatives inka ithara deshalalo unde me snehithulu kavachu inka evaraina...sravani enti ila undi manchiga chaduvukundi kadaa husband kudaa bane sampadisthu unnaru kadaa pillalni govt school lo chadivisthundi inka aa avulu enti gedelu enti vammi ani epudaina anukunnaraa...meethi matladaa evarainaa....cheppandi vaalaku meeru em cheptharu.....
@@chekurinagalakshmi1421 కు లాలపేరుతోపిలవకూడదు వారికి ఒక పేరు ఉంటుంది కాబట్టి పేరు తో పిలవండి వాళ్ళు మీ బట్టలు ఉతికి మీ ఇంట్లో అని పనులు చేస్తారు మీ రేమొ వాళ్ళు తక్కువ కు లంఅని చాకలి అని పిలవకుండా పేరు తో పిలిచి ఉంటే బాగుండేది మనుషులు అంతా ఒక టే కు లాలపేరుతోపిలవకూడదు ఇంత చెప్పినా పిలుస్తాం అంటే ఎవరు ఏమి అనరు ఆలోచించండి
@chekurinagalakshmi1421 కు లాలపేరుతోపిలవకూడదు వారికి ఒక పేరు ఉంటుంది కాబట్టి పేరు తో పిలవండి వాళ్ళు మీ ఇంట్లో బట్టలు ఉతికి అని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ కు లంఅని చాకలి అని పిలవకూడదు ఇంత చెప్పినా పిలుస్తాం అంటే ఎవరూ ఏమీ అనరు ఆలోచించండి
@@rkkaruturi వి లేజి అ యినా సి టి అయినా ఉండే ది మనుషులే కదా తక్కువ కు లంవారిని అలా పిలువ కూడదు మనుషులు అంతా ఒక టే ఈరోజు లో అంత సమానమే ఎవరినీ నొప్పించకుండా హీనంగా చూడకూడదు ఆహక్కుఎవరికీలేదు మీ రేఆలోచించండి
నా లైఫ్ కొంచం మీకు దగ్గరగా వుంటుందండి ...but వీడియోస్ తీయడానికి నాకు అస్సలు ఎంత అనుకున్న కుదరడం లేదు అండి....
వీలైతే మీ next వీడియో లో hai చెప్పండి... అలాగే ఏమైనా సలహా ఇవ్వండి ఛానల్ గురించి.....
తోటలో మీ లాగా ఇల్లు కట్టుకొని ప్రకృతి జీవనం సాగించాలి కోరిక శివ్వయ కు కొంచం నా కోరిక గురించి చెప్పి నెరవేరాలని మీరు కూడా bless చేయండి please 😊😊🥰🥰
అలాగే hair గురుంచి చాలా genuine గా చెప్పారండి 👏👏👏👏
మీ జడ, వేణి చాలా బాగుందండీ
Ledandi ade nijamandi vallato vunte chala chala anandamga vuntundi adi manam matallo cheppalemandi meelrannado chala nijamndi alanti aalochanag meeku vunnanduku chala thanksndi ante maku l
Malanti pichivallu kuda vunnaru ante tappuga anukovaddandi aslu vallante pillalulaga chusukovali mimmlni chusi chala aandmga vuntundi nijamndi Mee video chudakunda nidurpomandi ide nijamndi thanku andi
God bless you pillalu jagrartandi all the best ilage eppudu happyga vundali aarogyamuga vundali nmaste
Thank you so much for 📌 🥰🥰
Wow excellent.super video super
Hi sravani garu.. Ela vunnaru.. Weight loss tips share cheyandi... And maadi pusuluru..
So so happy to see all of you amma. Shivaji anna, Srinu anna, Amareswsri akka, umakka, seethamalakashmi aunty ❤❤❤❤ you made my day happy Sravani.
Love you and your family and life style, beautiful videos Amma. Love you all 💖
Maa oru, maa oru antunnaru, yay ourandi, endurance maa oru pavularu, maa inti Peru pavuluru. Agastheswara swami Gudi gurinchi chepparukadaa? Anduke adigaanu, annattlu naaperu Padmavathi, memu Bangaluru lo untaamandi.
చాలా బాగం ది వీడియో కడుపు నిండా భోజనము చేసినట్లయింది
TQ
Mee video kosam waiting sravani garu...
How much or whatever ever you do for humans or even your close relations they find a reason to point mistakes in you. ONLY animals show and want unconditional love. 100% agree with you, the more you spend time and love animals your perspective to life changes!
Nice Vedio andi relationships are maintained so nicely
Chala happy anipistundi andi manasuki...
Hi sravani garu nature life maaku istame chala bagundi ❤❤❤
Hai sravani garu mee daggara teesukunna oils chala bagunnayi
Congratulations sister 🎉 100k subscribers 💐💐🎉🎊
Okey nice 👌 namaste mam
వర్షా చాలా బాగుంది
Me video Naku chana estm sister so cute
Hi sravani akka video super mee sari chala bavundi devathala vunaru ❤❤❤❤❤❤
Really it’s happy to see the nature and gijjagadu gully and Iam from satenapalli and I miss the village life and I live in canada
చాలా చక్కగా రెడీ అయ్యావు శ్రావణి ❤❤😍😍🤩🤩😊😊
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న మాకు పండగ 👌
Hii అక్క ....మీ వీడియో మిస్ కాకుండా చూస్తుంటాను ....మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం .....11డేస్ అవుతుంది మీరు వీడియోస్ పెట్టీ 2 days నుంచి వైట్ చేస్తున్నాను ...మీ వీడియోస్ కోసం .... పిజ్జ్....new video పెట్టండి అక్క..... మిమ్మలి ...మీ పిల్లలు .. మీ పెట్స్ నీ .. తోటని చాలా చాలా మిస్ అవుతున్నాను .... అక్క...
బాగుంది వీడియో.మీ చీర, మీ జాజి డ్రెస్సులు అన్ని బాగున్నాయి. జాజి పూర్తి పేరేమిటి
Cute little baby doll n bujji bangaru thalli Varsha ni Prachi video lo choopinchandi Shravani
Akka dadaapu 5years avuthunti vuru poie... Ne vedios valla evala chudanu... Thanks akka.... Edo teleyani feel undi ma vuru lo❤😊
Chala.bagudi.amma.video.
Paapa mundu unna bomma nu bale ready chesaru andi...varshamma cute ga undi
Me dhagara oil thisukunamu chala bagundhi
Oil pp
Nenu kuda buy chesanu, I'm from Karnataka super ga undi, oils, jaggery, turmeric chala bagunnayi
Prices ela vunnai @@SumangalaSumangalasham
@@sravanibhonagiri942Valla bussiness number ki hi ani sms cheyandi rates pamputharu
Ela contact avali, mobile number koncham msg ceyandi
Jaaji thalli jaaji puvvi laagaa undi❤,varsha papa good girl ❤,meeru vedio teesindi ye vooru andi?
వర్ష తల్లి బంగారం super ❤
Meeru CHAKKAGA chamanthii puvvulu Petti Konami that smell gives your hair grows good
Chala taggipoyaru meru
Mee menakodalu,me amma garila unnaru
To decent nechar our side
Mee sister ki kuda TH-cam channel unda andi thanani chala times chusinatlu anipisthundi ekkado
❤❤❤❤
Chala sandadiga undandi.jaji thalli langa voni dress yekkada teesaru.cost yenta cheppandi.
ఏ ఊరు మీది
Kosana Lakshannarayana maaku relatives..
Hi sravani garu.
👌🏻
Hi akka...
Memu aite maku akaliga undi edaina cheyandi phalana timeki vasthamu aniphone lo chebu thamu ila vachina taruvata hadavidiga cheyam miraina adagalsindi vatacheyala cheppandi chesipedatanu ani idipaddati
Muchata ga vundhi ma function sravani
Hi akka .....meeru ila palleturi jeevana vidhanam lo jeevisthu unnaru ga ...me relatives inka ithara deshalalo unde me snehithulu kavachu inka evaraina...sravani enti ila undi manchiga chaduvukundi kadaa husband kudaa bane sampadisthu unnaru kadaa pillalni govt school lo chadivisthundi inka aa avulu enti gedelu enti vammi ani epudaina anukunnaraa...meethi matladaa evarainaa....cheppandi vaalaku meeru em cheptharu.....
Varsa dress super ga undi chelli
Nade first view and comment ,like also
Hi madam
Mee varu gv sowdhary gaare khada please reply
👌👌
Me ekkada untaru akka
🎉🎉❤❤😂😂
Hlo akka mee house model name please
Me vuru ekada andi
❤
🎉🎉🎉🎉😊😊😊😊😊❤❤❤❤❤
నాకు అమ్మయ్య లేదు ఎక్కడో చూసినట్టుండే
Hi❤❤❤
Mee husband raleda Andi
Me village name please
Aa movie mayabazar kada
Medi kakumanu sravani
Pasupu vedi chesundib, ipudu pilalku rayakudadu
అంతా బాగు ఉంది చివరి లో మా చాకలి అన్నారు అది బాగా లేదు మీ కుఅనీతెలుసు ఇది తెలియదా
Hello mastaru...villages lo adhay antaru....dantlo tappu enti
చా కలిని చాకలి అనక మరేమంటారు?
@@chekurinagalakshmi1421 కు లాలపేరుతోపిలవకూడదు వారికి ఒక పేరు ఉంటుంది కాబట్టి పేరు తో పిలవండి వాళ్ళు మీ బట్టలు ఉతికి మీ ఇంట్లో అని పనులు చేస్తారు మీ రేమొ వాళ్ళు తక్కువ కు లంఅని చాకలి అని పిలవకుండా పేరు తో పిలిచి ఉంటే బాగుండేది మనుషులు అంతా ఒక టే కు లాలపేరుతోపిలవకూడదు ఇంత చెప్పినా పిలుస్తాం అంటే ఎవరు ఏమి అనరు ఆలోచించండి
@chekurinagalakshmi1421 కు లాలపేరుతోపిలవకూడదు వారికి ఒక పేరు ఉంటుంది కాబట్టి పేరు తో పిలవండి వాళ్ళు మీ ఇంట్లో బట్టలు ఉతికి అని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ కు లంఅని చాకలి అని పిలవకూడదు ఇంత చెప్పినా పిలుస్తాం అంటే ఎవరూ ఏమీ అనరు ఆలోచించండి
@@rkkaruturi వి లేజి అ యినా సి టి అయినా ఉండే ది మనుషులే కదా తక్కువ కు లంవారిని అలా పిలువ కూడదు మనుషులు అంతా ఒక టే ఈరోజు లో అంత సమానమే ఎవరినీ నొప్పించకుండా హీనంగా చూడకూడదు ఆహక్కుఎవరికీలేదు మీ రేఆలోచించండి
Mee vuru ekkada stavani
Me vuru kakumana andi
Super sravani
Madi parchur sravani
Ma abbai ni kuda jaji antam
Hi andi.. Mee sister Anusha kada.. She is my p.g class mate.. Anusha ki kuda oka channel vundi kada
Me varu ekkada vuntaru
Hi akka
Mana varsa. Talli bangaram enta nemmado
God bless you jajithalli
Mee vurii peruu
Hey
Meeku daughter ante anta istha mandi
Akka mer tdp
Me kodalu complete me mother lane undi
Me own sisters ha
హాయ్ శ్రావణి గారు
Hi
But miru koncham ekva chesthurru too much
శ్రావణి గారు మాది గుంటూరు టౌన్ ఎన్జీవో కాలనీ మాకు పల్లి నూనె కావాలి మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Chanel chusthe chese pani koodaa cheyeru kadhandi
Miru alla matladu tunta nijajamga vatitho matladu tunatu vundi miru vadilli vallutuna challa bhadaga. Vudi
Hlo
Sofa lo photo tipinchukunna srinivas gollapudi wife sunitha naku good friend
Hi Sravani garu mi business number share chestara I want to order your oil andi
Muchata ga vundhi ma function sravani
Hi❤
Hi akka
Hi
Hii
Hii