Siri Siri Muvva Movie Songs || Andaaniki Andam Video Song || Jaya Prada, Chandra Mohan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Andaaniki Andam Song from Movie "Siri Siri Muvva" Cast Jaya Prada and Chandra Mohan. Directed by K. Viswanath, Music by K.V. Mahadevan and Produced by Edida Nageswara Rao.
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • เพลง

ความคิดเห็น • 73

  • @user-ut6iq6en9x
    @user-ut6iq6en9x 9 หลายเดือนก่อน +10

    నటులకు మరణం లేదు
    వాళ్ళ జీవితం అజరామరం

  • @jaguvsnkrishna4773
    @jaguvsnkrishna4773 3 ปีที่แล้ว +16

    Super singer బాలు sir..
    అంతే మంచి acter చంద్రమోహన్..
    Great బాలు సార్ and చంద్రమోహన్ sir...

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k ปีที่แล้ว +10

    మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది..... మంచి స్పందన కలిగిన పాట.

  • @v.v.satyanarayanaperni4663
    @v.v.satyanarayanaperni4663 9 หลายเดือนก่อน +7

    నటుడిగా చంద్రమోహన్ గారి నటన అజరామరం.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +34

    ఎమీ రాశారు ఏం పాడారు బాలు అన్న గారు పాదాభివందనాలు ఎమిచ్చి నీ రుణం తీర్చుకోలేము మా హృదయంలో ‌పదిలంగా వుంటారు మీరు ఎప్పటికీ, ‌🙏🙏🙏🙏🙏🦚🦚🦚🦚🦚🦚🌺🌺🌺🌺🌹🌹🥀🥀🌷🌷🌷💐💐👍👍👍💐🥀🥀🌹🌹🌺🌺🌺🦚🦚🦚

  • @amarnathgoud7406
    @amarnathgoud7406 2 ปีที่แล้ว +9

    Real innocent acting of CHANDRA MOHAN GARU.

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 3 หลายเดือนก่อน +1

    Superb, aha emi sahityam.
    Palaka manna palakadi panchayat chilaka.

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +4

    పాత సీనిమాలు చూస‌్తె అప‌్పటి సంస‌్రృతి ఎలా వుంటుందో బాగా చూయించారు

  • @arivu2533
    @arivu2533 5 หลายเดือนก่อน +1

    Never before Ever after....
    No words for efforts of
    K.Vishwanth
    Sathyanarayana Garu
    Chandra Mohan Garu
    SPB
    P. Susheelamma Garu
    With great story and lyrics.

  • @sreedharraoe4183
    @sreedharraoe4183 9 หลายเดือนก่อน +6

    Chandramohan గారికి శ్రద్ధాంజలి

  • @MrDbrao
    @MrDbrao 3 หลายเดือนก่อน

    vaallandaru vellipoyaaru, manaku migilinchina ee sampadanu kaapaadukoni mana mundu tharaalaku maname andivvaali.🙏

  • @JGP1970
    @JGP1970 2 ปีที่แล้ว +16

    పల్లవి:
    అందానికి అందం
    ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది
    పూచిన కొమ్మ
    అందానికి అందం
    ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది
    పూచిన కొమ్మ
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
    చరణం:1
    పలకమన్న పలకదీ
    పంచదార చిలక
    కులుకే సింగారమైన
    కోల సిగ్గుల మొలక
    పలకమన్న పలకదీ
    పంచదార చిలక
    కులుకే సింగారమైన
    కోల సిగ్గుల మొలక
    ఎదకన్నా లోతుగా
    పదిలంగా దాచుకో
    ఎదకన్నా లోతుగా
    పదిలంగా దాచుకో
    నిదురించే పెదవిలో
    పదముంది పాడుకో
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
    అందానికి అందం
    ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది
    పూచిన కొమ్మ
    చరణం: 2
    ఆ రాణి పాదాల
    పారాణి జిలుగులు
    నీ రాజ భోగాలు
    పాడనీ తెలుగులో
    ఆ రాణి పాదాల
    పారాణి జిలుగులు
    నీ రాజ భోగాలు
    పాడనీ తెలుగులో
    ముడి వేసిన కొంగునే
    గుడివుంది తెలుసుకో
    ముడి వేసిన కొంగునే
    గుడివుంది తెలుసుకో
    గుడిలోని దేవతని
    గుండెలో కలుసుకో
    పుత్తడి బొమ్మా పూచిన కొమ్మా
    అందానికి అందం
    ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది
    పూచిన కొమ్మ
    చరణం: 3
    ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
    ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
    .................ENDED.................
    చిత్రం: సిరిసిరి మువ్వ.

    • @vnmvnm3828
      @vnmvnm3828 4 หลายเดือนก่อน

      ,xdf

  • @ayeshasheik2058
    @ayeshasheik2058 2 ปีที่แล้ว +6

    Ee janmaki enthe elapadukuntanu mondhu janma unte aa kaali muvvani pothanu super b lyrics

  • @chellurikm
    @chellurikm 2 ปีที่แล้ว +13

    Great Lyrics by Veturi Sundara Rama Murthy garu..... I think "Mama" felt that the best way to enhance the value of Lyrics.. is to use a simple tune without much orchestration.... And SPB made the song immortal with his soullful rendition!
    🙏🙏🙏

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 4 หลายเดือนก่อน +1

    ఎంతో అద్భుతమైన సినిమాలు.

  • @sridhargurram6540
    @sridhargurram6540 6 หลายเดือนก่อน

    Manam love chesina ammaiki vere okaritho pelli aithe a expression very awesome 👍❤❤

  • @gavireddygirishkumarreddy5523
    @gavireddygirishkumarreddy5523 2 ปีที่แล้ว +6

    Such a beautiful song...

  • @pssubramanyam484
    @pssubramanyam484 3 ปีที่แล้ว +7

    ఇంత మంచి అర్థం ఉన్న పాట ఈ జీవితం లో వినలేము

  • @rajendraprasadn3477
    @rajendraprasadn3477 5 หลายเดือนก่อน

    Melodious music

  • @hymagodba2379
    @hymagodba2379 3 ปีที่แล้ว +4

    Sp sir great prathi patalo Balu gari a gurthustaru marichipogalama aa mahanu bhavuni we miss u sir😢😢

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 ปีที่แล้ว +2

    Naa pendli tharuvatha pallakilo urekinchinaru .27.03.1978.

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 2 หลายเดือนก่อน

    SPB ❤❤❤

  • @samarasimhareddy8225
    @samarasimhareddy8225 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ suuuuuuuuuuuper song 💓💓💓💓💓💓💓I love you 💕💕

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 2 ปีที่แล้ว +2

    My favourite song superb

  • @munikrishna6299
    @munikrishna6299 ปีที่แล้ว

    Nenu 10 th 2010 lo ma sir padina song

  • @SunilKumar-tw5bz
    @SunilKumar-tw5bz 4 ปีที่แล้ว +3

    Nice macha

  • @kumarsphotography4698
    @kumarsphotography4698 8 หลายเดือนก่อน

    Lovely Beautiful song...

  • @kumarikondaveeti9188
    @kumarikondaveeti9188 3 ปีที่แล้ว +1

    Naku chala istam ee song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      ఎంత బాగా చెప్పారండి మీరు ధన్యవాదాలు మీకు ట్యాంక్స్ రిప్లే ఇవ్వండి మెడమ్

  • @chitraanjaneyulu1219
    @chitraanjaneyulu1219 ปีที่แล้ว

    What a voice of SPB Sir?.

  • @user-xw3lr1od5k
    @user-xw3lr1od5k 6 หลายเดือนก่อน

    Na jevetham love sangus may nandhubhai Gidla

  • @kumarkamakshi2336
    @kumarkamakshi2336 3 ปีที่แล้ว +1

    Super super super super super super super super super super

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g 8 หลายเดือนก่อน

    Appatlo VCR lo mamathacentha 2times c. Bale sad......

  • @gaddamvijaya3886
    @gaddamvijaya3886 3 ปีที่แล้ว +2

    Super song 👌🙏

  • @gopalavenkatagiridhar4269
    @gopalavenkatagiridhar4269 8 หลายเดือนก่อน

    Melody nd meaning personalized, Dr.B.Varadacharyulu, 1942sep28-2023mar25,Gunupudi, Bhimavaram, Andhra pradesh, Dr. Bgvgiridhar

  • @sairamram318
    @sairamram318 ปีที่แล้ว

    Entha manchi ardham unna Patalooo Amrutham apati roju manushulu mamathalu nature naturality

  • @shaik1941
    @shaik1941 3 ปีที่แล้ว +1

    Super song 👌👌👌👌

  • @vishnumurthykondarapu4507
    @vishnumurthykondarapu4507 ปีที่แล้ว

    Miss you vishwanadh garu

  • @bhaskarkapu3440
    @bhaskarkapu3440 9 หลายเดือนก่อน

    I love this song ❤️

  • @nageswarinagu5222
    @nageswarinagu5222 4 ปีที่แล้ว +3

    S p b sir you are great

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      ఎంత బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు ట్యాంక్స్

  • @sumanth3036
    @sumanth3036 4 ปีที่แล้ว +3

    I love this song

  • @srinivasvangipuram6519
    @srinivasvangipuram6519 2 ปีที่แล้ว

    Super 💖

  • @srilathagoud837
    @srilathagoud837 9 หลายเดือนก่อน

    nice song

  • @pavankumar-br8qx
    @pavankumar-br8qx 3 ปีที่แล้ว

    Chndrmohn sar me axpreshns suppr

  • @manaswaraas
    @manaswaraas ปีที่แล้ว

    😍😍

  • @syedjakeer104
    @syedjakeer104 3 ปีที่แล้ว

    Supar

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 3 ปีที่แล้ว

    Spb sir 🙏🙏🙏🙏🙏🙏

  • @srilathagoud837
    @srilathagoud837 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalitakumariuppuluri3126
    @lalitakumariuppuluri3126 4 ปีที่แล้ว

    Super songs lirics best

  • @u.parasuramu.parasuram2053
    @u.parasuramu.parasuram2053 5 ปีที่แล้ว +1

    super. song

    • @rameshmn1086
      @rameshmn1086 4 ปีที่แล้ว

      U.parasuram U.parasuram jnñoo

  • @vijayakumarivijayakumari9252
    @vijayakumarivijayakumari9252 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤11

  • @jvkdvideo7292
    @jvkdvideo7292 2 ปีที่แล้ว

    Superb song

  • @krishnakrishna4085
    @krishnakrishna4085 4 ปีที่แล้ว +1

    Marpura nesong

  • @srinivassrinivas3188
    @srinivassrinivas3188 6 ปีที่แล้ว +6

    Balu sir,no body can sing like u sir

  • @user-eo8lq7gb8o
    @user-eo8lq7gb8o 9 หลายเดือนก่อน

    E film lo chandramohan naticharu anekategivncharu.pmkr

  • @krishnakataru2793
    @krishnakataru2793 4 ปีที่แล้ว +1

    Super song

  • @ramaachanta5261
    @ramaachanta5261 2 ปีที่แล้ว

    Heart touching song 🙏

  • @hemalathap2129
    @hemalathap2129 3 ปีที่แล้ว +1

    Hindi

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      👍👍👌👌👌👌👌👌👌👌👌🙏🦚🦚🌺🌺🌹🥀🥀

  • @nageswarn9324
    @nageswarn9324 2 ปีที่แล้ว

    Owun

  • @baskarreddy9786
    @baskarreddy9786 ปีที่แล้ว

    9

  • @satishsatish6336
    @satishsatish6336 4 ปีที่แล้ว

    Manoj

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g 8 หลายเดือนก่อน

    X I nxtjanmaki nuvusecgese 💻 ni hallow........ Emo...... Yaadauena.. Cry😂.........manasu Kada..... Beer search I. But shopsnearltnil.. Emundhee sodamorebeerless small spoinastart automatically sona, prenatal,, Brianna, okay ysananikialavatythemanasuroomsclose. Thenyasanammanasumaranammar name Mar NA Mar anesymptoma Hareejyothsna. Areychodena. Sonetimesworldcteash...... Emeto....... Vaddhule...... Mm

  • @srivallidigital
    @srivallidigital 3 หลายเดือนก่อน

    పల్లవి:
    అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది పూచిన కొమ్మ
    అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది పూచిన కొమ్మ
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
    చరణం:1
    పలకమన్న పలకదీ పంచదార చిలక
    కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక
    పలకమన్న పలకదీ పంచదార చిలక
    కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక
    ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
    ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
    నిదురించే పెదవిలో పదముంది పాడుకో
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
    అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది పూచిన కొమ్మ
    చరణం: 2
    ఆ రాణి పాదాల పారాణి జిలుగులు
    నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో
    ఆ రాణి పాదాల పారాణి జిలుగులు
    నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో
    ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
    ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో
    గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
    పుత్తడి బొమ్మా పూచిన కొమ్మా
    అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
    అందరికీ అందనిది పూచిన కొమ్మ
    చరణం: 3
    ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
    ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను
    పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ