Neelam master ఇది ఒక సింపుల్ మెలోడీ. అతి తక్కువ కాలంలో పాటకు ట్యూన్ కట్టడం చక్రవర్తి గారి సొంతం అంటారు.హృదయాన్ని హత్తుకునే పాట ఇది.బాలు,సుశీలమ్మ గార్లగానం అద్భుతం.ఈపాటలో వేటూరి గారి సాహిత్యం చాలబాగుంది.ఇలాంటి పాటలు ఆయనకు కొట్టినపిండే.ఇక కృష్ణ,శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్నిచిత్రాలు మంచి ప్రజాదరణను పొందాయి.
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో కనిపించె నీలో కళ్యాణ తిలకం వినిపించె నాలో కళ్యాణి రాగం ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాట... వేణు గానమైపోతుంటే నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే మనసులో మధుర వయసులో యమున కలిసి జంటగా సాగనీ మన జవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ ఇదే రాసలీలా...ఇదే రాగడోలా ఇదే రాసలీలా...ఇదే రాగడోలా నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో నా ప్రాణమంతా..నీ వేణువాయె పులకింతలన్నీ..నీ పూజలాయె ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే రాగలహరి అనురాగనగరి రస రాజధాని నను చేరనీ శృంగార రాజ్య సౌందర్య రాణి పదరేణువై..చెలరేగనీ నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ అదే రాసలీలా... అదే రాగడోలా అదే రాసలీలా... అదే రాగడోలా
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
Excellent Evergreen classical musical Beautiful Song, Super Star Beauty Queen Sridevi Lovely king Super Glamour Handsome Young Hero Heroin Combination Super, Herolaku Hero Really appreciated great Indian Actor KRISHNA
Sridevi garu teenage lo vacche Sarika hero Krishna garu manchi vayasulo unnaru. Anduke Sridevi garu and Jayaprada garu vidichipettaledu iddaru kuda Hero Krishna garu use chesikoni Bollywood ki chekkesaru. Viriddaru pedda khiladilu. Okaru minchi okaru.
Good melody song Directer Beeram Mastan Rao first movie He directed only 3 movies first movie Burrilalem Bullodu second movie Gayyali Gangamma third movie N.T.R.Prema Simhasanam.
melodious song. 1979 release. i have seen this picture in kakinada kalpna talkies. right now there is no kalpana talkies now in kakinada. talkies demolished.
E lamti pataliu vinto unte manusu edu lokani vellinattu untudi this song very butiful and ibehave very great wonderfull bestof one iam happy nowday s wereis the songs
Neelam master
ఇది ఒక సింపుల్ మెలోడీ. అతి తక్కువ కాలంలో పాటకు ట్యూన్ కట్టడం చక్రవర్తి గారి సొంతం అంటారు.హృదయాన్ని హత్తుకునే పాట ఇది.బాలు,సుశీలమ్మ గార్లగానం అద్భుతం.ఈపాటలో వేటూరి గారి సాహిత్యం చాలబాగుంది.ఇలాంటి పాటలు ఆయనకు కొట్టినపిండే.ఇక కృష్ణ,శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్నిచిత్రాలు మంచి ప్రజాదరణను పొందాయి.
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట .... బాలసుబ్రహ్మణ్యం, సుశీల గార్ల అద్భుతమైన గళాలు
చాల చక్కటి పాట ఎన్నిసార్లు చూసిన్జ్ ఇంక చ్డలనిపిస్టుంధి నెను అయిధవతరగతి చదివేప్పుడుచుశ సూపర్
ప్రేమానుబంధాన్ని వర్ణించే ఈ పాట చాలా బాగుంది. మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది.
Supper song
నా పాఠశాల రోజులలో చుసిన చిత్రం. వేటూరి /చక్రవర్తి /బాలు / సుశీల గార్ల సూపర్ స్టార్ ల చక్కని పాట.... 👌
First movie of Andhalarasi Sridevi garu and Super Star Krishna garu. Super hit movie and super hit combination of tollywood.
నా జీవన బృందావనిలో
ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు
విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో
ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు
విరబూసిన సమయంలో
కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగము..
ఏ జన్మదో ఈ బంధము
ఏనాటిదో ఈ రాగము..
ఏ జన్మదో ఈ బంధము
నీవు నన్ను తాకిన చోట..
పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాట...
వేణు గానమైపోతుంటే
నీవు నన్ను తాకిన చోట..
పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా
వేణు గానమైపోతుంటే
మనసులో మధుర వయసులో
యమున కలిసి జంటగా సాగనీ
మన జవ్వనాల నవ నందనాల
మధు మాస మధువులే పొంగనీ
ముద్దు ముద్దులడిగిన వేళా...
నెమలి ఆట ఆడనీ
ముద్దు ముద్దులడిగిన వేళా...
నెమలి ఆట ఆడనీ
ఇదే రాసలీలా...ఇదే రాగడోలా
ఇదే రాసలీలా...ఇదే రాగడోలా
నా జీవన బృందావనిలో
ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు
విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో
ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు
విరబూసిన సమయంలో
నా ప్రాణమంతా..నీ వేణువాయె
పులకింతలన్నీ..నీ పూజలాయె
ఏ యోగమో ఈ రాగమో...
ఏ జన్మదో ఈ బంధమో
ఏ యోగమో ఈ రాగమో...
ఏ జన్మదో ఈ బంధమో
ఇంద్రధనస్సు పల్లకీలో..
చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ..
మెరుపు కొంగు ముడిపెడుతుంటే
ఇంద్రధనస్సు పల్లకీలో..
చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ..
మెరుపు కొంగు ముడిపెడుతుంటే
రాగలహరి అనురాగనగరి
రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య
రాణి పదరేణువై..చెలరేగనీ
నింగి నేల కలిసిన చోట..
నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోట..
నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా... అదే రాగడోలా
అదే రాసలీలా... అదే రాగడోలా
Superstar athilokasundari Balu gari susheelamma great legends
Super melody of Hero Krishna garu tho Andhalarasi Sridevi garu.
Star super classical song Jai bolo superstar Krishna Jai bolo superstar Krishna
Melody and good lyric and superb singing by SPB sir Suseela garu , super star and sridevi excellent
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన చక్రవర్తి కె గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
Beautiful melody from Sri Chakravarty gari music.
@@satyanandam3444 గారు ధన్యవాదాలు.
Ee pata lo Sridevi mari chinna pilla la undi very cute and innocent performance excellent. Never before never after Sridevi garu. Rest In Peace.
SUPER STAR KRISHNA SRIDEVI combination first movie 1979 year movie released.
Excellent Evergreen classical musical Beautiful Song, Super Star Beauty Queen Sridevi Lovely king Super Glamour Handsome Young Hero Heroin Combination Super, Herolaku Hero Really appreciated great Indian Actor KRISHNA
Hats off to Venturi gaaru.indra dhanusu pallaki lo chandrudalle nuvvosthunte........ excellent alamkaram.adem alamkaramo naakoo teleedu
Wonderful song..This was the first film Sridevi acted with Super Star Krishna.
సూపర్ సాంగ్ ❤
One of my favorite classical melody of Super Star Krishna garu and Andhalarasi abhinava abhisharika Sridevi garu. RIP.
Sridevi garu teenage lo vacche Sarika hero Krishna garu manchi vayasulo unnaru. Anduke Sridevi garu and Jayaprada garu vidichipettaledu iddaru kuda Hero Krishna garu use chesikoni Bollywood ki chekkesaru. Viriddaru pedda khiladilu. Okaru minchi okaru.
Beautiful melody, good lyric, one of best classical song. Sridevi glamour super.
Aa rojulu మరుపు rani rojulu
Sridevi garu and Super Star Krishna garu first movie first duet. That is Sridevi. This movie shooting time Sridevi age under 16 years.
Sweet and cute melody of Super Star Krishna garu and Beauty queen Sridevi garu. One of the best song. Sridevi glamour super. Sridevi R. I. P.
It is really great action expression of Sridevi garu super performance of this song.
Good melody song Directer Beeram Mastan Rao first movie He directed only 3 movies first movie Burrilalem Bullodu second movie Gayyali Gangamma third movie N.T.R.Prema Simhasanam.
One of the best and beautiful classical melody.
ee patalo andhalarasi Sridevi garu Butta bommalaga unnaru.Cute face,chinna pilla laga undi.Chuda mucchataga, teenage beauty ante elavuntindi.
Wish you happy birthday Andhalarasi Sridevi garu. RIP.
melodious song. 1979 release. i have seen this picture in kakinada kalpna talkies. right now there is no kalpana talkies now in kakinada. talkies demolished.
Thanks for uploading this song. I thoroughly enjoyed it.
I have seen this movie in Srikakulam, Srinivasa Mahal, 1979.
Old song very nice good lirics and music super 👌👌
Super song super star Krishna garu me lanti hero malli puttaru jai superstar Krishna anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Fresh ga undi Sridevi, cute and innocent smile, looking very romantic.
Each for made other annatu undi ee pata. Chala Chala romantic song.
E lamti pataliu vinto unte manusu edu lokani vellinattu untudi this song very butiful and ibehave very great wonderfull bestof one iam happy nowday s wereis the songs
Super melody duet. Classical song. Hats off to SPB garu. RIP
Rip super star krishna garu
Manchi teenage lo unnaru Sridevi garu.
Sweet melodious musical hit song.
Super song 🎵👌
మొదటి అట నెల్లూరు bus స్టాండ్ బాల కృష్ణ హాల్ at ఒంగోలు.
Tribute to andalarasi Sridevi garu this song.
Super ⭐ Krishna evergreen
Super star krishna jindha badh
very nice..
I don't understand language, but this songs always in my heart 🥰🥰🥰 india telugu very good music❤❤❤
super star krishna super hit movi song
This melody song tribute to our beloved favorite hero and Heroine Sridevi garu and Super Star Krishna garu. Iddariki Shraddanjali.
best song ofkrishnagaru
super star always great
Best melodic song
Super song
Beautiful song ever l herd
wonderful song.
melodious song. I like more.
Super
Super ⭐ super melody song veturigarilyricssuper
First movie, First song of this movie First day shooting.
Beautiful lovely song
BAUTIFULL MY FAV SONG.
super songs
wonderful song.SMS
Hero ala nunchoni expressions isthadu. Heroine ey anni cheskuntu povale
congratulations to be honest.
Super star is a Dainamik hero
My favourite song
Comments lo yemi type chestharo varike ardamu kadu.
Mmlmjl
Excellent song