రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల వైభవము | Greatness of Rama, Lakshmana, Bharata, Satrughna | Sri Chaganti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 เม.ย. 2024
  • - ఒకే విష్ణువు రామ-లక్ష్మణ-భరత-శతృఘ్నులుగా ఎందుకు అవతరించారు?
    - రామ-లక్ష్మణ-భరత-శతృఘ్నుల సుగుణములు, అవి మనకు ఏ విధముగా ఆదర్శము!
    - తరాలు మారినా,యుగాలు మారినా ఆ నలుగురు అన్నదమ్ములు ఎందుకు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు?
    ఈ విషయముల సమాహారముగా శ్రీ రామాయణములో రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుల వైభవమును తెలియజేస్తూ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా.చాగటి కోటేశ్వర రావు గారు చేసిన మహాద్భుత ప్రవచనం
    #SriChagantiVaani
    #chagantikoteswararaogaru
    #chagantipravachanam
    #Chaganti
    #SriChaganti
    #Ramayanam
    #Srimadramayanam
    #ChagantiRamayanam

ความคิดเห็น •