Thandri Korukunna Aradhana//SPIRITUAL WORSHIP//2025
ฝัง
- เผยแพร่เมื่อ 7 ธ.ค. 2024
- Happy Christmas & Happy New year 2025
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ప్రియమైన క్రైస్తవ విశ్వాసుల అందరికి హృదయపూర్వక వందనములు!! 2024-2025 సంవత్సరములో అద్భుతమైన ఆరాధన పాట ప్రభువు నామములో రిలీజ్ చేయడానికి సంతోషిస్తున్నాను. ఈ పాట ప్రతి విశ్వాసిని ఆత్మీయ అనుభవాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు తప్పకుండా వీక్షించగలరు.
@upendarvbs123
ఆల్బమ్: తండ్రి కోరుకున్న ఆరాధన || SPIRITUAL WORSHIP
పల్లవి:
తండ్రి నీవు కోరుకున్న ఆరాధన నేను చేసేదను
తండ్రి నీకు ప్రీతియైన అర్పణ నేను అర్పింతును
పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో
పూర్ణ మనసుతో పూర్ణ బలముతో
నిన్నే ఆరాధింతును నిన్నే సేవింతును......(తండ్రి)
చరణ:
హోమములకంటేను బలులకంటేను
ఎంతో కోరుకున్నావు వీరికి నలిగిన హృదయము -2
స్తుతియాగముగా నా దేహముతో
నిను మహిమపరచేదను (తండ్రి)
చరణం:
శ్రమలన్నీటిలోను బలహీనతలలోను
నన్ను బలపరచువాడా నిన్నే ఆరాధింతును -2
నీ చిత్తమును నెరవేర్చుట
నాకెంతో సంతోషము - తండ్రి (తండ్రి)
Blessings: Smt. Deevena Rajkumari Paul
Lyrics, Tune, Voice: Pr. Upender Rao
Music 🎶: Bro. JP Ramesh
Flute 🪈: Bro: Pramod Umapathi
VFX: Bro. David Varma
Thumbnail: Bro. Suresh
Producer: Sis. Pallavi
Special thanks: Bro. Srikanth
Special thanks: Shalom youth & Shalom Family members
Special thanks: Bro. Pradeep
Special thanks: Bro. Vinod
Special thanks: Bro. Ravi
@izihaaijer@izihaaijer @christianworshipsongs6900 @teluguworship @JoelNBobSamarpan @teluguworship @teluguworship1644 @teluguworshipsongs9852 @tskumarbibletruths @JesusRedeemsTelugu @JESUSCHRISTTHEONLYSOLUTION @jesus @VKRGOSPELMEDIA @Renjuhyd @gospelbaptist @VisranthChristian @ChristmasSongsTV @CalvaryBaptistChurch_Hyd @calverytemplehyderabad9976 @RajPrakashPaul