నమస్కారం శ్రీ కొండల రెడ్డి గారికి నేను పద్య పరిమళం అభిమానిని ఈ రోజు మీ ఇంటర్యూ చూసాను. చక్కని వాచకంతో మీ వివరాలు, మీ సాహిత్య ప్రయాణం, పద్యం పై ప్రేమ గురించి మీరు వివరించిన తీరు బావుంది. అభినందనలు. అలాగే "నా స్వరం అమ్మ వరం" అన్నారు. చక్కని నిజం, అలాగే సముద్రమంత మీ కృషికి, స్వామి దయ అదృష్టం అన్నారు. విద్యా దదా తి వినయం. మీకు అన్నీ శుభాలు కలుగులని, తెలుగు భాషా మ తల్లి సేవలో మాకు ఆనందాన్ని కలిగించాలని కోరుతున్నాను.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
This gentleman is so honest and down to earth person. Above all, I love the way he sings the poem and elucidates it. We need to support him financially.

చి. కొండల రెడ్డి గారికి శుభాశీస్సులు. మీరు సాహిత్యానికి చేస్తున్న కృషికి నా అభినందనలు. మీరు మన తెలుగు subject లో 1-10 classes ku చెందిన గత 70 సం..గా గల old books నుంచి సేకరించి మాకు అందించ గలరని మా కోరిక. ఓల్డ్ books lo అద్భుత మైన పద్యాలు ఉన్నాయి. కానీ మరచిపోయాను. ప్రయత్నించా వలసిందిగా మనవి. సదా మీ శ్రేయోభిలాషి... మోహన రెడ్డి మేకల.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Interview అంతా విన్నాను. చాలా బాగుంది. కవులను, కళాకారులనూ యథా శక్తి ప్రోత్సాహపరుస్తున్న శ్రీమాత చానల్ వారికి ధన్యవాదాలు. సాహితీ కృషీవలుడు చి. కొండల్ రెడ్డిగారు ఆయన కృషికి , నిబద్ధతకు శతధా అభినందనీయులు. శుభం భూయాత్.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఈ చమత్కార పద్యాలు తాపీ ధర్మారావు గారు బావగారూ మరదలు మధ్య అంటే తనభార్య చెల్లెలు మధ్య జరిగినట్టు వర్ణించారు ఏమైనను మీ ప్రతిభ అనన్య సామాన్యము. మీకు తిరుమల వేంకటేశ్వరుని ఆశీర్వాదము మరియు ఆర్థిక సహాయం లభించాలని కోరుకుంటున్నాను
సాహిత్య దిగ్గజం , మేమెంతో అభిమానించే కొండల రెడ్డి గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. సైన్సు నుంచి వచ్చిన మాస్టారు గారి సాహిత్య సేవ అభినందనీయం. వారి పద్య పరిమళం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.

ఈ అపురూప పద్యాలను మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.శ్రీకృదేవరాయలు సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా సభలోవున్నారా అనిఅడిగినప్పుడు పెద్దనగారు వంకాయబోలుకూరయు,పెద్దనబోలు పండితులు పృధ్వినిలేరని నీవెరుంగవే అన్నారని చదివాను అప్పుడే కదా గండపెండేరం తొడిగింది?
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Interesting explanation for every stanza of the peom giving anacdotal information at each and every stage given and sung by Mr.Kondal Reddy is very impressive and note worthy. God bless you with good cherished long life. Thankyou.

మీ వివరణ చాలా బాగుంది.. మీ నోటా పద్యం వింటుంటే ...పద్యము నకు వైభవం..వచ్చినట్టుంది.. మీ పద్యానికి బానిస అయ్యాను...రోజూ మీ పద్యాలు వినకుండా నిద్ర కు ఉపక్రమించను....సార్

Kondal Reddy garu mee padyalu 4,5 times matram chusanu sir dayachesi eppudunna yuvatha ki mari Praja pratiniddulu ki marpu vache padyalu amyna binte pravachinchandi sir

I like your expressions and explanations in meaningful ways. Every day I am watching one episode sir. I lik your simplicity and high thinking to popular telugu literature to the society. Hatsup you sir
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
Sir very great to your voice in all most all your vidioua but I could not going the Srimat Baghvayham part 4 in my U tube please let me know where it is available
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Excellent interview.I feel it is unfortunate that you are not seen in regular popular channels by which double the number of people can love telugu sahityam. Some encouragement has to be given by Government .Request to explore. Appreciate Matha music channel.Excellent interview by the anchor.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
నేను మాథ్స్ టీచర్ ని,మీలాగే నాకు తెలుగు అంటే అభిమానం మా స్కూళ్లో తెలుగు పోస్ట్ ఖాళీగా ఉంది.నేను తెలుగు బోధిస్తున్న కానీ పద్యం మీలాగా శ్రావ్యంగా ఎలా పాడాలో
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
కొండల్ రెడ్డి గారికి ప్రణామములుఅయ్యా మంచి కార్యక్రమాలు మంచిగా మీ నోట అనేక మధ్యాహ్నం వింటున్నాము చిన్న అనుమానం ఉండిపోయింది అంటేఅది ఏమిటిఏమిటి అంటేవామనుడు యాచకుడుమూడు అడుగులు గజములు కాదుఇవ్వవలసింది చక్రవర్తియాచకుడేని తీసుకునిరాజు ఇస్తేఅలా కాకుండా ఆయనే ఇంట్లోకి వచ్చికొండలోని బియ్యం పట్టుకెళ్ళిపోతేఅది అదిా అదిచుకోవటమా దానమాదోచుకోవటమా
గరికపాటి. వారు కూడా మీ లాగే జూనియర్ కాలేజి పెట్టి ముందుకు సాగలేని పరిస్థితి లో వదులు కున్నట్లు చెప్పేరు.స్వయం కృషి తో ఉన్నతి సాధించే ప్రయత్నం లో మీరు సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.ఆ వేంకటేశ్వురుని ఆశీస్సులు మీ పై సదా వర్షించాలని ప్రార్ధిస్తున్నాను . ధన్యవాదాలు 🙏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
మీ కృషి చాలా బాగా నచ్చింది. ఆముక్తమాల్యద లో మాల దాసరి చూచిన మర్రి చెట్టు ను వర్ణించి న పద్యం "కాంచెన్ వైషణవు డర్థ యోజన........వాటి క్ష్మాజమున్". దీనికి ప్రతి పదార్థం చెప్పి వివరించండి.

మంచి విషయాన్ని చక్కని పండితుణ్ణి పరిచయం చేసిన మీ చానెల్ కూ
ముఖ్యంగా శ్రీ శ్రీ శ్రీ కవి కొండల్ రెడ్డి గారికి కృతజ్ఞతా२భినందనలు
Thanq 🙏.
నమస్కారం
శ్రీ కొండల రెడ్డి గారికి
నేను పద్య పరిమళం అభిమానిని
ఈ రోజు మీ ఇంటర్యూ చూసాను.
చక్కని వాచకంతో మీ వివరాలు, మీ సాహిత్య ప్రయాణం, పద్యం పై ప్రేమ గురించి మీరు వివరించిన తీరు బావుంది.
అభినందనలు.
అలాగే "నా స్వరం అమ్మ వరం" అన్నారు.
చక్కని నిజం,
అలాగే సముద్రమంత మీ కృషికి, స్వామి దయ
అదృష్టం అన్నారు.
విద్యా దదా తి వినయం.
మీకు అన్నీ శుభాలు కలుగులని,
తెలుగు భాషా మ తల్లి సేవలో
మాకు ఆనందాన్ని కలిగించాలని
కోరుతున్నాను.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
అద్బుతంగా వుంది మీ గళం మరియు కృషి. మీ కు సర్వ శుభాలు కలగాలి అని భగవంతుని కోరుకుంటున్నాను.
This gentleman is so honest and down to earth person. Above all, I love the way he sings the poem and elucidates it. We need to support him financially.
🙏.
కొండల్ రెడ్డి గారి గొంతు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సివిల్ లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది వినసొంపుగా ను
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
చి. కొండల రెడ్డి గారికి శుభాశీస్సులు. మీరు సాహిత్యానికి చేస్తున్న కృషికి నా అభినందనలు. మీరు మన తెలుగు subject లో 1-10 classes ku చెందిన గత 70 సం..గా గల old books నుంచి సేకరించి మాకు అందించ గలరని మా కోరిక. ఓల్డ్ books lo అద్భుత మైన పద్యాలు ఉన్నాయి. కానీ మరచిపోయాను. ప్రయత్నించా వలసిందిగా మనవి.
సదా మీ శ్రేయోభిలాషి... మోహన రెడ్డి మేకల.
Thanq.
చాలా మంచిగా చెప్పినవు సార్ కవిత్వం రమణీయమైన ప్రకృతి ఒడిలో పనిచేసే సేద తీరిన పోతనల సాహిత్యం..... 👌సూపర్
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Interview అంతా విన్నాను. చాలా బాగుంది. కవులను, కళాకారులనూ యథా శక్తి ప్రోత్సాహపరుస్తున్న శ్రీమాత చానల్ వారికి ధన్యవాదాలు.
సాహితీ కృషీవలుడు చి. కొండల్ రెడ్డిగారు ఆయన కృషికి , నిబద్ధతకు శతధా అభినందనీయులు. శుభం భూయాత్.
Thanq 🙏.
తెలుగు సాహిత్యాని నలు దిశలా ప్రసరిపజేస్తున్న మీకృషికి ధన్యవాదములు..
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
చాలా బాగుంది తెలివైన మరదలు బావగురించి వివరణ అద్భుతం. 🙏🙏
Thanq 🙏.
Dear sir, I am your padya parmalam,follower...CHALLA. MALLA REDDY,WANA PARTHY VILLAGE, JANGAON DISTRICT,TELANGANA STATE.( STAYING AT VISAKHAPATNAM)..
మంచి ఇంటర్వ్యు కొండాల్ రెడ్డి గారితో 👍👍✌️✌️💐💐👏
Thanq 🙏.
ఈ చమత్కార పద్యాలు తాపీ ధర్మారావు గారు బావగారూ మరదలు మధ్య అంటే తనభార్య చెల్లెలు మధ్య జరిగినట్టు వర్ణించారు ఏమైనను మీ ప్రతిభ అనన్య సామాన్యము. మీకు తిరుమల వేంకటేశ్వరుని ఆశీర్వాదము మరియు ఆర్థిక సహాయం లభించాలని కోరుకుంటున్నాను
సాహిత్య దిగ్గజం , మేమెంతో అభిమానించే కొండల రెడ్డి గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. సైన్సు నుంచి వచ్చిన మాస్టారు గారి సాహిత్య సేవ అభినందనీయం. వారి పద్య పరిమళం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఈ అపురూప పద్యాలను మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.శ్రీకృష్ణదేవరాలు సభలో సంస్కృతంలోనూ తెలుగులోన సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా వున్నారా అని అడిగారట .అప్పుడు అల్లసాని పెద్దన వంకాయవంటికూరయు,పెద్దన వంటిపండితులు పృధ్వినిలేరనినీవెరుంగవే అన్నారట.
ఆసంధర్భంలోనే గండపెండేరం తొడిగారని చదివాను
ముఖాముఖికూడాచాలా బావుంది.వికారమైన నవ్వులు ,హావభావాలులేకుండా సహజంగావుంది
THanq.
ఈ అపురూప పద్యాలను మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.శ్రీకృదేవరాయలు సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా సభలోవున్నారా అనిఅడిగినప్పుడు పెద్దనగారు
వంకాయబోలుకూరయు,పెద్దనబోలు పండితులు పృధ్వినిలేరని నీవెరుంగవే అన్నారని చదివాను
అప్పుడే కదా గండపెండేరం తొడిగింది?
Super Video program 🎉
Congratulations Kondal Reddy gaaru🎉❤
Hats off and Go ahead 👏
All the Best 👍
Thanq 🙏.
మీకు చాలా కృతజ్ఞతలు sri
Praacheena padyalu మీ dvara vinatam నా adrushtam sri 🎉
Thanq 🙏.
మీ పద్యం రాగ యుక్త ము ఉంది చాలా సంతోషం అల్ ది బెస్ట్ సూపర్ సార్ 🌹👌🙏
Thanq 🙏.
Super kondal garu 👌👌
Telugu meeda meeruchestunna videos chalabagunnayi dhanyavadhamulu
Good Interview. Kondal Reddy garu is doing a great service to TELUGU LANGUAGE - Mainly toTelugu Poetry.
Thanq 🙏.
You are very great sir thank-you verymuch
Thanq.
Dhanyavadhamulu sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మీ చానల్ ద్వారా పద్యానికి, పద్యనాటకానికి మీరు చేస్తున్న సేవ అభినందనీయం.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Kodalreddy garu naku chala santhosham
Prayatna sambhvana Setha pourushamu paddathi,tath phalasiddi vonducho divamu thodpadan valayu
.Mee sahityakrishiki abhinandanalu.
Thanq.
Interesting explanation for every stanza of the peom giving anacdotal information at each and every stage given and sung by Mr.Kondal Reddy is very impressive and note worthy. God bless you with good cherished long life. Thankyou.
Thanq.
గురుమిత్రులు సాహిత్యంలో రానించాలని కోరుకుంటున్నాను. 👍👍
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Anna ఎల్లమ్మ తల్లి మీద దుర్గా మాత మీద పద్యాలు చాలా చాలా హృద్యంగా ఉన్నాయి ... ఈ కాలంలో మరో శేషప్ప కవిలాగా బాగా చెపుతున్నారు.. 🚩🚩🚩🙏🙏🙏
may god bless you , both
Thanq.
మీ వివరణ చాలా బాగుంది.. మీ నోటా పద్యం వింటుంటే ...పద్యము నకు వైభవం..వచ్చినట్టుంది.. మీ పద్యానికి బానిస అయ్యాను...రోజూ మీ పద్యాలు వినకుండా నిద్ర కు ఉపక్రమించను....సార్
మీ గొంతు చాలా కమ్మగా వినసొంపుగా ఉంటుంది.మీ ద్వారా భగవత్ గీత వినాలని ఉంది.మా కోరిక మేరకు కొనసాగించాలని కోరుతూ విన్నవించుకొనుచున్నాము
ఆర్యావందనములు మీసాహితీ అబిమానినిమీభాషాసేవకినావంతుగా1000రూపాయలందజేస్తున్నాశుభం
Thanq 🙏.
No words sir🙏🙏🙏🙏🙏🙏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Kondal Reddy Gariki 🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Mee krushiki Dhanyavaadalu
Kondal Reddy garu mee padyalu 4,5 times matram chusanu sir dayachesi eppudunna yuvatha ki mari Praja pratiniddulu ki marpu vache padyalu amyna binte pravachinchandi sir
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Simply superb sir..
I like your expressions and explanations in meaningful ways. Every day I am watching one episode sir.
I lik your simplicity and high thinking to popular telugu literature to the society.
Hatsup you sir
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
Sir very great to your voice in all most all your vidioua but I could not going the Srimat Baghvayham part 4 in my U tube please let me know where it is available
Very nice program wish you all the success
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Excellent interview.I feel it is unfortunate that you are not seen in regular popular channels by which double the number of people can love telugu sahityam. Some encouragement has to be given by Government .Request to explore.
Appreciate Matha music channel.Excellent interview by the anchor.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Wish you all the best sir
Thanq .
Kondala rao u r great take hearty blessings by B k rao
Thanq 🙏.
నేను మాథ్స్ టీచర్ ని,మీలాగే నాకు తెలుగు అంటే అభిమానం మా స్కూళ్లో తెలుగు పోస్ట్ ఖాళీగా ఉంది.నేను తెలుగు బోధిస్తున్న కానీ పద్యం మీలాగా శ్రావ్యంగా ఎలా పాడాలో
Thanq 🙏.
Sri Sri Sri KodalaRao plz take my Hearty Namaskaram Iam u r favorite
Thanq 🙏.
Excellent sweet voice sir
Thanq 🙏.
కొండల్ రెడ్డి గారి సాహితీ సేవ అభినందనీయం
Ur voice and explanation is wonderful pl tell about bhaskara satakam and vemana satakam also
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Excellent interview
Thanq 🙏.
Your tone is very nice Sir
Thanq 🙏.
చాలా బాగా ఉంది కొండల్ రెడ్డి గారు
Very great Reddy garu. I am proud of you .
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
👌 sir
Anchor n Kondal Reddy both are well done
Thanq.
Super sir miru
Thanq 🙏.
చాటు పద్యం సూపర్... 😂😂😂
ఆయుష్మాన్ భవ 🎉🎉🎉🎉
Great sir miru
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Chala manchi interview vinnanu
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Great sir..
Very good interview
Thanq 🙏.
మీ ప్రతిభ అమోఘం మీవంటి వారికి ప్రభుత్వ ము ఉద్యోగ ము ఇచ్చి ఆదరించాలి
Thanq.
Good interview
Thanq 🙏.
Congratulations👏
Thanq.
Very very Reddy garu
Thanq.
చక్కటి సంభాషణ...కార్యక్రమము
Thanq 🙏.
Verygood
Thanq.
విజయీభవ!
అన్నీ రకాల పద్య పరిమళం అందించిన అందగాడు, రెడ్డి గారు అందరివాడు.
Thanq 🙏.
MEERU E FEELD LO AYINA OKA ADHBUTHAM.....MIRACLE.....T.N.G.
Thanq.
reddy's blood lone sahitya prema/pratibha nindi vuntundi daanini karma phalam bayataku teesuku vachindi ankovachu. yemaina kaani, naa boti sahitya priyulaku manchi avakasam kalpinchina KONDAL REDDY gariki dhanya vaadamulu.
Thanq.
Nice!Keep it sir.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
సూపర్ sir
Thanq.
Congratulations Kondl Reddy
Thanq.
Super sir
Thanq.
Sir write a poem on visakhapatnam beauty and poets
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Good sir

Good
🙏🙏🙏🙏🙏

Sir telangana bhashalo karendapadavilo kasturi rangaye meaning in telugu
Thanq.
మీ స్వరానికి....నేను adict అయ్యాను
Thanq.
కొండల్ రెడ్డి గారికి ప్రణామములుఅయ్యా మంచి కార్యక్రమాలు మంచిగా మీ నోట అనేక మధ్యాహ్నం వింటున్నాము చిన్న అనుమానం ఉండిపోయింది అంటేఅది ఏమిటిఏమిటి అంటేవామనుడు యాచకుడుమూడు అడుగులు గజములు కాదుఇవ్వవలసింది చక్రవర్తియాచకుడేని తీసుకునిరాజు ఇస్తేఅలా కాకుండా ఆయనే ఇంట్లోకి వచ్చికొండలోని బియ్యం పట్టుకెళ్ళిపోతేఅది అదిా అదిచుకోవటమా దానమాదోచుకోవటమా
Kondal. Reddy. Garu. Prekshakula
గరికపాటి. వారు కూడా మీ లాగే జూనియర్ కాలేజి పెట్టి ముందుకు సాగలేని పరిస్థితి లో వదులు కున్నట్లు చెప్పేరు.స్వయం కృషి తో ఉన్నతి సాధించే ప్రయత్నం లో మీరు సంపూర్ణ విజయం
సాధించాలని కోరుకుంటున్నాను.ఆ వేంకటేశ్వురుని ఆశీస్సులు మీ పై సదా వర్షించాలని ప్రార్ధిస్తున్నాను . ధన్యవాదాలు 🙏
Thanq.
మీరు తెలుగు లో degree 👍 చేయండి మీరు తెలుగు teacher ga చేసే బాగా వుంటుంది
తెలుగు ని బతికించాలి
Sir me gonthu super
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Born star
Thanq.
Excellent
Mahender reddy sir kuda baga cheptaru padyalu. Ayananu kuda interview cheyamdi.
Thanq.
Sahitya. Priyulu.
Dubaka. Mandalam
Vyasayam
Beedi. Labour
Eduction. Siddipeta. Distinction. Education.
Padivela dhanavadalu
Thanq.
పుస్తక రూపంలో వస్తే పద్య
ప్రియులకు,తప్పకుండా ప్రయేజనం మిక్కిలిగా వుంటుంది.అలాగే ప్రకృతి పరిరక్షణ ,వర్ణన, సమాజ హితమై మెలవుతుంది.
పద్యం ,భావము పద్యపరి మళానికి నైవేద్యాలు ,
కొండలరెడ్డిగారికది నిండుకుండ
లాంటిది,
హరికతకు పిట్టకత లావుంది పరిచయకర్త.
Thanq 🙏.
Sir meeru lecturer a ?
Kavitwamu. Ela undali
Telugu loo,. Sancrit loo
నిరాడంబరమైన కొండలరెడ్డిగారూ మీనోట వింటేనే పద్యానికి ఆడంబరం🙏
Thanq.
నిరంతర విద్యార్థి నిజమైన ఉపాధ్యాయుడు మాక్కూడా చిన్నప్పుడు ఇలా చెప్పి ఉంటే బాగుంది నేమ్
Thanq.
మీ కృషి చాలా బాగా నచ్చింది. ఆముక్తమాల్యద లో మాల దాసరి చూచిన మర్రి చెట్టు ను వర్ణించి న పద్యం "కాంచెన్ వైషణవు డర్థ యోజన........వాటి క్ష్మాజమున్". దీనికి ప్రతి పదార్థం చెప్పి వివరించండి.
వట క్ష్మాజమున్.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
సార్
మీ అభిమానిని.
తెలుగు సాహిత్యం లో మీరు
ఓ ధ్రు వ తార కాగ లరు.
. ... .s. మ ల్లికార్జున.
Thanq 🙏.
నమస్కారము రెడ్డి గారు మీ అభిమాని 33:34 33:27
Thanq 🙏.