Senior Actress Kakinada Shyamala Exclusive Interview | NTR | Balakrishna | Jandhyala | Film Tree
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2023
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
Senior Actress Kakinada Shyamala Exclusive Interview | NTR | Balakrishna | Jandhyala | Film Tree
Kakinada Shyamala is a popular film actress. She has acted in almost two hundred films in Telugu and Tamil. She was born and brought up in Kakinada. Her father died when she was just a child. She attended Joseph Convent Boarding School until 8th standard. She was a stage artist too. She was always encouraged by her family to act in plays even though it was not her area of interest. She excelled and the roles of mythological characters like Chintamani, Vasanthasena, and Pramila. She has won many prizes through her acting in social dramas. She made her film debut through the film Marocharitra in 1978. Her works include; Guppedu Manasu (1979), Nithya Sumangali, Krishnayya (1982), Tarangini (1982), Ananda Bhairavi (1984), Preminchu Pelladu (1985), and many more.
#KakinadashyamalalatestInterview #KakinadashyamalaFilmTreeInterview #FilmtreeLatestInterview #SupetStarkrishna #NTR #Balakrishna #Lakshmiparvati #celebrityInterviews #TeluguInterviews #TollywoodInterviews #FilmtreeLatestVideos #realtalkwithanji #Opentalkinterviews #RealTalkInterviews #Filmtreeanjiinterviews #filmtreeanjilatestInterview #TollywoodcelebrityInterviews #teluguinterviews #RealTalkWithAnjiLatestinterview #OpentalkwithanjiInterview - บันเทิง
అమ్మా! మిమ్మల్ని మళ్లీ ఇంటర్వ్యూ లో చూసి చాలా సంతోషంగా ఉంది. నిజాయితీ గల వ్యక్తిత్వం, నిర్భయంగా మాట్లాడటం, మీ ఆభరణాలు. మీరు సుఖంగా, సంతోషంగా, శేష జీవితం సాగి oచాలని మా ప్రార్థన. 🙏🙏🙏👏💐💐
మనస్ఫూర్తిగా మాట్లాడారు.ధన్యవాద ములు.సీబీన్ మీద మీకున్నానమ్మకం ప్రజలకు ఉంటే బాగుండేది.
Well said, చాలా బాగా చెప్పారు, బాగా మాట్లాడారు, సదా సంతోషం, ప్రశాంతత భగవంతుడు ప్రసాదించు గాక. మీలాంటి మంచి మనసు ఆశీస్సులతో AP ప్రజలు అభివృద్ధి చెందుగాక.
చాలాబాగా మాట్లాడేరు శ్యామలగారు simple గా హాయిగా vundi 👏👏👏♥️
Qq
Hats off mam
So far the best best best genuine fair openly, strongly and daringly spoken artist shyamala gaaru ❤️❤❤❤, very very proud of u
మేడం గారు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం పై ప్రభుత్వ పరిపాలన పై చక్కని అభిప్రాయం చెప్పారు. సమాజ అభివద్ధికి CBN గారి idiology వారి ప్రభుత్వం రావాలని కోరడం మేము కూడ ఏకిభవిస్తున్నము, మేడం గారి అభిప్రాయానికి ధాన్యవాదాలు
Chala manchi interview... excellent human being shyamala garu
Interview is good 👌 Anchor was respectful to her and did good job.
nice interview, ఇలా అప్పటి తరం వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి
This is how an anchor should be. Excellent chat .
ఆస్తికము గా మాట్లాడినరు ధన్యవాదములు🙏. దేవుడున్నాడు మిమ్మల్ని దీవిస్తాడు 🙏
You are good hearted , kind hearted and brave hearted. ❤️ namaste 🙏
Super analysis thalli, god bless you amma👍👏👏
అమ్మా మీరు సుత్తి వీరభద్రరావు గారి కాంబినేషన్లో వచ్చిన మొగుడు పెళ్ళాలు మూవీలో గొడవపడే భార్యాభర్తలు గా నటించారు కదా ఆ మూవీ మీ జోడీ డైలాగ్స్ అన్నీ చాలా చాలా ఇష్టం నాకు . ఒక సీన్లో
పనిమనిషి వచ్చి అబ్బాయి గారికి పెళ్లి చేసేయండమ్మా అంటుంది
మీడైలాగ్ -అప్పుడే వాడికి పెళ్లి చెయ్యడానికి నావయసెంతనే రంగీ
సుత్తిగారిడైలాగ్- 96 ఏళ్ళు వేపచెట్టేక్కి మల్లెపూలు కోసే మొహం అదీనూ మా ముసల్ది వయసు గురించి మాట్లాడుతుందేంటే రంగీ🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Well said mam about CBN; thanku....verymuch amma
Good interview. And Syamala garu is very good artist
కాకినాడ శ్యామల గారు 100% కరెక్ట్ గా చెప్పారు
Super Medam super Amma
Currect ga chepparu thalli
Chalaa open ga chepparu very nice mam
🙏🙏🙏🙏Amma chala Baga matladaru Mee nijayithi Mee samskaram Jai super star Krishna 🌟🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very frankly taking madam.thank u
ఎంతో బావుందండీ మీ వాయిస్ మీరు సినిమాలో ఇంకా చాలా పాటలు పాడి ఉంటే మీ వాయిస్ వినే భాగ్యం మాకు కలిగేది.
0 pl 9ll0o000
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very thanks
1981 నేను మేడం గారితో మాట్లాడాను మద్రాస్ వెళ్ళినపుడు చాలా సంతోషం
మేడం గారు ఎంత చక్కగా మాట్లాడినారో అంత చక్కగా పాడినారు 👌🙏
Nice interview👌👏👏
Very good conversation and experience by her
కాకినాడ శ్యామలగారు 100% కరెక్టగా చెప్పారు!!!!!!!!!!!!!!‼‼‼‼‼‼‼‼‼‼‼
చక్కగా పాడారు
Chala Baga matladaruandi 👍
Excellent messages shyamala madam garu and jai tdp and jai cbn
She is very dare n dashing.. 🌹👍god bless u amma...u r good... 🌹
Chala daring ga opinion chepparu shyamala garu .very nice
సూపర్ గా మాట్లాడారు అమ్మ.. ఓట్ విజ్ఞతతో వెయ్యాలి లేనిచో బ్రతుకు భారం అవుతుంది
Super hit 🎵song, "అనురాగ veena mroge, ఆనంద geeti pade in " Patchabottu ".
Yes medam👍👍👍👍👍
Super
శ్యామల గారు బాగా చెప్పారు సూపర్ సూపర్ సూపర్
Shyamala garu meeku Thanks andi krishna Gari gurinchi baga chepparu
మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది..!!👌👌
Great Answer
Great madam.
Great madam 👏
Very good.
Good information 🎉
Ma abhimana natulu krishna gari gurinchi super ga chepparu
Yes mam I am also from the same convent
భానుమతి గారు వాయిస్ లానే ఉంది మేడం సూపర్ స్టార్ కృష్ణ.గారు గురించి ఎవరు చెప్పినా ...ఒకటే...మంచి వ్యక్తి ...no 1 మనిషి అని ..
కృష్ణ గారు దేవుడు లాంటి మనిషి అని అందరు చెబుతారు
Manchi manasunna vyakthi krishna garu
Vankslenivadu donkantha vethigadu
Super sametha, bharyalaku leni badha
Veellakenduko
@@sitavaddadi4611 r
35 bin bags 333w3 5th of July so we will 333333hyyhy5hn😅u huy7 hi44gb
మద్రాస్ లో వుంది కూడా శుద్ధమైన తెలుగులో మాట్లాడారు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రంలో వుంది. టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో హాలీవుడ్ హీరో లాగా ఇంగ్లీషులో మాట్లాడుతాడు.
God bless you amma Garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Hearty congratulations to you madam..your voice is excellent..Dr Venkata Rao Pulavarty Cardiologist Kakinada
Soooooooooooooooper..
Amma
Om, sakthi Dhanyavadhalu sistar
Granny your great granny God bless you granny 😘.
NTR gurinchi correctga chepparu
Great, Salute to you
తృప్తికి మించిన ఆనందం లేదని మీరు నమ్మారు. దేవుణ్ణి నమ్మారు. జయించారు. 🙏
వ్యక్తుల ప్రవేటు జీవితం వేరు! పబ్లిక్ లో నిలబడితే "ఏమైనా".. అంటారు! ...శ్రీశ్రీ
Krishna garu gurinchi chala baga chepparu
GOD bless you.
Very Good PERFORMER
Madam 🙏 very nice truly talk.
అమరావతి లో భూములున్నాయి
Anchor garu u r super
Good video manchi natee tho inter view thanqs
చాలా ఓపెన్ గా చెప్పారు అన్నీ.
కృష్ణకుమారి వెంట పడ్డారు కదా ఎన్టీ రామారావు, చివరకు చేసుకున్న పెళ్లాన్ని కూడా వదిలేసి కృష్ణ కుమార్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు
ఏమీ కాదులే తమ్ముడు త్రివిక్రమ రావు లాగి తంటానన్నాడు
@@indiawinsfreedom1920 Vaalla annaney tannukovachchugaa!
Madam you are rock very intelligent.
Chaala open ga matladaru Amma....what an attitude super assalu meeru🙏
Good singer
Nice maam🎉✍️🙏
CBN gari గురించి excellent గా చెప్పారండి
Supar Amma correct telling
Supernatural maam
మీ ఇంటర్వ్యూ ఆ మె సమాధానం చాలా బాగున్నాయి
Super star krisha garu always great
Good 👍👍👍
shyamala garu cheppindi very true
Amma🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌
Super amma
👌👌
Your are correct Amma.political.
దేవుడా...
Super madam
Goppaga chepparu amma
మీరు యాక్ట్ ఇంకా చేయాలనీ వుంది అమ్మ 👌
Chaalaa baga matladaru
Yedanthasthula meda?
Super interview cbn garini gurthincharu prajalu melukovali.
You are great medam
Anandhabairavi movie lo good acting and one excellent dialogue
అందరి పర్సనల్ విషయాలు మాట్లాడి మళ్ళీ మాట్లాడ కూడదు అంటూనారు 🤣🤣 cinema అవకాశం ఇచ్చిన బాలచందర్ గారి గురించి కూడా తప్పుగా మాట్లాడారు😇😇😇
Super Amma garu
Ma amma kudaaaa chalaaaa struggle ayyii penchindi mammalni...4 kids...akkada chudaledu andi ala... mothers great
Same maa mother also. Baaga struggles face chesi mammalni penchaaru 😭😭😭
exactly ...
Anchor so nice talking
Krishna garu equal to god
Super Madam.🙏🙏🙏
JAI.SS.KIRSHNA
ఎవడకి ఇష్టం వచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడం ఆడదానిగా మీరు సమర్ధించడం సరికాదు. సమాజాన్ని దృష్టి లో పెట్టుకొని ఆ కోణంలో ఉండాలి.
Brave women. God bless🙏