యూనివర్సిటీల మోడీ కన్ను!ఆ మార్పుల టార్గెట్ అదేనా? | UGC | Modi | KVSN Raju Exclusive Interview | T10

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 2

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 13 วันที่ผ่านมา +1

    ఇప్పుడు మొడిగారు వచ్చిన తరువాత లాటర్రల్ ఎంట్రీ క్రింద అన్ని సంస్థలూ భ్రష్టు పట్టిపోయాయి.ఆర్బీఐ కి ఒక చరిత్ర చదివిన వాడు గవర్నర్,ఫైనాన్స్ మినిస్టర్ ఎకనామిక్స్ తెలియని వారు ఉండడం,యూనివర్సిటీ కి చదువుల నూగురించి తెలియని ఒక అధికారిని నియమించడం వీళ్ళందరూ rss కి చెందిన వారు అయి ఉండాలి అనేది ముఖ్యమైన అర్హత.దేశం ఏమైనా పర్వాలేదు.రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.చదువులు ఏమైనా పర్వాలేదు.దీని వల్ల యూనివర్సిటీల్లో గుండాలు,రాజకీయ నేతలు పాలకులుగా వస్తున్నారు.అందుకే మన విద్యార్థులు అప్పులు చేసి విదేశాల్లో చదువుతున్నారు.

  • @eswaraiahgeddi5935
    @eswaraiahgeddi5935 15 วันที่ผ่านมา

    ఒకే ఒక్కడు.ఎవరి మాట వినరు
    పురాణ కాలం లో పుష్పక విమానం నడిపారు.నేటి సాంకేతిక పరిజ్ఞానం,
    ప్రశ్నించే హక్కు లేదు, ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా విధానం
    తిరోగమన దిశగా ఉంది.