pavan kalyan ముఖ్యమంత్రి పదవి పై intersting comments - konidela pavan kalyan - chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 23

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 หลายเดือนก่อน +5

    మనిషి ఎదగడం అంటే డబ్బు,, కీర్తి సంపాదించడం కాదు,,,,,, అత్యుత్తమ విలువలతో నిస్వార్ధంగా ఆదర్శంగా జీవించడం,,, ఇది పవన్కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం

  • @talarialekhavaraprasadarao3016
    @talarialekhavaraprasadarao3016 หลายเดือนก่อน +15

    మతాలు లేని సనాతన ధర్మ రక్షకుడు పవన్ ఇతనొక సనాతన ఆగ్ని గోళం 🙏🙏🙏🚩🚩🚩

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 หลายเดือนก่อน +15

    ఏ కల్మషం లేని వ్యక్తి పవన్కళ్యాణ్ గారు. ఆయన కు ఆ భగవంతుడే అండగా ఉంటాడు. ఆయన ను ఇష్ఠమొచ్చినట్లు తిట్టిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండాను, సోది లోకి కూడా లేకుండా పోయారు. ఆయన ఎప్పటికయినా, దేశం లోనే అతి పెద్ద నాయకుడు అయి తీరుతాడు. ఖచ్చితంగా ఇది జరిగితీరు తుంది. God Blesses Pawan kalyan. 👍👍👍

  • @ravunageswararao4621
    @ravunageswararao4621 หลายเดือนก่อน +8

    ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక్కసారైనా సీఎం అవుతారని అనేకమంది ప్రజలు కోరుకుంటున్నారు.

  • @kirannnnnn
    @kirannnnnn หลายเดือนก่อน +7

    నువ్వు ఆనందంగా ఉన్నట్లు ఉన్నావు
    జనసేన వారికి ఓపిక కూడా అలవాటు అయింది , కాలం నిర్ణయిస్తుంది .

  • @dhanuprakashkasturi5033
    @dhanuprakashkasturi5033 หลายเดือนก่อน +4

    జనం ఇస్తే తప్ప ఆయన సీఎం పదవి తీసుకోరు. దానికి కొంచం టైమ్ ఉంది. అయన చెయ్యి ఎప్పుడు క్రింద ఉండదు, పైనే తప్ప. చెత్త వాగుడు వాగకండి.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน

    Exlent analasis 🙏🏻🙏🏻

  • @venkateswaraochakapalli2810
    @venkateswaraochakapalli2810 หลายเดือนก่อน +4

    Jai janasena

  • @maheshbobu7058
    @maheshbobu7058 หลายเดือนก่อน +2

    పవిత్ర కాశీ పట్టణములో ఉన్న ఆలయాలన్నీ నేలమట్టం చేసి మసీదులు కట్టిన ఔరంగజేబు పరమ సెక్యులర్, వాడు టోపీలు కుట్టుకుని బ్రతికేవాడట తెలుసా ఇదే మనకు మన పాఠాలలోని అబద్దాల చరిత్ర చెప్పేది. వాడు ఆలయాలు కూలగొట్టి మసీదులు కట్టగా అక్కడ ఒక మసీదులో దాదాపు ఎనభై అడుగులు శివలింగం ఉండేదిట అది దాదాపు సగం నేలలోకి పోగా పైకి అప్పటికి నలభై అడుగుల లింగం మాత్రమే అద్భుత శిలా నైపుణ్యముతో కనిపించేదిట . దానిని పాడుచేయకుండా కొందరు మతం మారిన హిందూ ముస్లీములు అలాగే ఉంచేశారు. హిందువుల నమ్మకం ప్రకారం ఆ లింగం ఒకప్పటికి నేలలోకి పూర్తిగా దిగిపోతుందని అప్పటికి ఈ భూమి మీద అందరూ ఒకే మతం వారు ఉంటారనిన్నీ నమ్మకం. మొఘలుల పాలనలో కూడా అక్కడ ఉన్న ముసల్మానులను మంచి చేసుకుని హైందవ బ్రాహ్మణులూ వెళ్లి ఆ లింగానికి అభిషేకం పూజలు అవీ చేసేవారు, అలా వెళ్లనిచ్చినందులకు వారికి డబ్బులు ఇచ్చేవారు.
    కొన్నేళ్లు గడిచాక 1826 లో మహమ్మదీయులు తమ మొహర్రం పండుగ చేసుకుంటూ ఆ శివలింగం ని పగులగొట్టేసారు. అంతటితో వదిలారా కాశీ విశేశ్వరుని ఆలయములో భక్తులు స్నానాలు చేసే బావులలోను.. స్నాన ఘట్టాలను గోవులను చంపి ఆ రక్తాన్ని కలిపారు. దీనితో ఆగ్రహోదగ్రులయిన బ్రాహ్మణులు , యాత్రికులు కత్తులు పట్టి కనబడిన ముస్లిం ని నరికి చంపారు.అప్పటికి బ్రిటీష్ పాలన ఉన్నందువలన తుపాకీలు పట్టి హిందువులను హడలగొట్టి తరిమివేసారు . దీనితో అత్యంత బాధ కలిగిన బ్రాహ్మణులందరూ వేలాది మంది గంగా తీరానికి చేరుకొని అక్కడ ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకున్నారు .
    అక్కడ గంగా తీరములో అనేకమంది యోగులు సాధువులు, బ్రాహ్మణులు అన్నపానాలు నిర్జించి తమ ప్రాణప్రదమైన గంగను, కాశీ ఆలయం అపవిత్రమైనదనీ .. తాము ఇంకా జీవించి ఫలితం లేదని చావే తమకు శరణ్యం అని గంగా తీరములో హర హర మహాదేవ్ అని అరుస్తూ ఏడుస్తూ చావలేక జీవశ్చవాలుగా పడియున్న వారి దీనస్థితిని చూసిన ఆంగ్లేయుల దగ్గర పనిచేస్తున్న కొందరు హిందువులు ఒకానొక సాధువు చేత వారికి నచ్చజెప్పి ఉపవాసం విరమింపజేసి కాశీ ఆలయములో , బావులలోను , నదీ తీరములోను సంప్రోక్షణ చేసి మళ్ళీ యథావిధిగా పూజలు ఆరంభించారు . ఆనాడు అంతమంది హిందువులు , సాధువులు ఆ లింగం నేలమట్టం అయింది కావున ఇంక తాము కిరస్తానీయులం అయిపోతామేమో లేదా ముస్లీములం అయిపోతామేమో అన్న బాధతో ప్రాయోపవేశం చేసి మరణానికి సైతం సిద్ధపడ్డారు. హిందూ దేశములో అనాదిగా కొన్ని వందల యేళ్ళుగా ఇదే పరిస్థితి. అయినా హిందువులు మేల్కోరు , ఐకమత్యముతో సాగరు.!!
    హరహర మహాదేవ.!! శంభో శంకర.

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 หลายเดือนก่อน +6

    No body doesn't know about future that what will be happening
    So Pawan Kalyan garu says that true

  • @LikhithaNaraharasetti-z7u
    @LikhithaNaraharasetti-z7u หลายเดือนก่อน +3

    🙏🏻1000000000వాస్తవం సార్ 👏🏻👏🏻👏🏻

  • @subbaraovssmisala9762
    @subbaraovssmisala9762 หลายเดือนก่อน +14

    పవన్ కళ్యాణ్ గారు ఏది కోరుకోరు, ఆ స్థాయిలు, పదవులు, అధికారం ఆయనను వరిశిత్యాయి. ఆయన అభిమానులు, భక్తులు కోరుకొన్నేదే పవన్ కళ్యాణ్ గారి అభిమతం.

  • @ushadripathi1687
    @ushadripathi1687 หลายเดือนก่อน +4

    Jai janasena ✊

  • @pothurajurajasekhar3122
    @pothurajurajasekhar3122 หลายเดือนก่อน +11

    తిరుమల ఏడుకొండల స్వామి పంపించిన హనుమంతుడు పవన్కళ్యాణ్ గారు తిరుమలను, ఆంధ్రప్రదేశ్ ను ప్రక్షాళన చేస్తారు

  • @GeetaPrasanna-r3f
    @GeetaPrasanna-r3f หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉jai Pavan bhayya

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 หลายเดือนก่อน +3

    Pavangaru c m avvatam dhaggarlone vundi prajalu kooda pavan c m kavalani korukuntunnaru

  • @satyakunchala9527
    @satyakunchala9527 หลายเดือนก่อน

    Next CM, PM ayye chances kuda vunnai…

  • @SamuelBathena
    @SamuelBathena หลายเดือนก่อน +3

    అంత సినిమా లేదు గాని సీఎం పక్క రాసి పెట్టుక

  • @powersrinu1126
    @powersrinu1126 หลายเดือนก่อน

    చూసేవారికి తను కమ్యూనిస్టు అంటాడు అంబేద్కర్ చేగువేరా అంటాడని పనికిమాలిన మాటలు. తను అనుకున్న పనిని ఏ రూట్లో అయినా తన పనిని విజయవంతంగా పూర్తి చేసి చూపిస్తాడు.

  • @powersrinu1126
    @powersrinu1126 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారు ఏది మంచి చేస్తారు. తను చూడడానికి తను చేసే పనులు తొందరగా అర్థం కాదు హలో అనుకున్న పని కోసం ఏ దారి కైనా వెళ్లి సాధించడమే ఇలాంటి దుర్మార్గులను అంతం చేయడానికి ఎలాంటి ఎలాంటి రూట్ లో ఎలా వచ్చి తన ధర్మాన్ని తను పాటిస్తాడు

  • @indiraravi4586
    @indiraravi4586 หลายเดือนก่อน

    4wife s. Yadruchekama

  • @vanivedantam7909
    @vanivedantam7909 หลายเดือนก่อน +1

    Norumuyyi

  • @rpkumar7715
    @rpkumar7715 หลายเดือนก่อน

    Nuvv k,,, mui