Adani - Hindenburg: అదానీపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికలో ఏముంది? అసలేం జరుగుతోంది? | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
- ఇంతకీ అదానీ కంపెనీలో ఏం జరిగింది? ఆ కంపెనీపై నివేదిక ఇచ్చిన హిండెన్‌బర్గ్ సంస్థ ఏంటి? హిండెన్ బర్గ్ నివేదికలో ఏం ఉంది? ఆ నివేదిక ఎందుకింత సంచలనంగా మారింది.? అసలు ఇప్పుడు జరుగుతోంది? ఏం జరగబోతోంది?
#Adani #Hindenburg #IndianEconomy #StockMarkets #weeklyshowwithgs
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
న్యూస్ అంటే ఇలా ఉండాలి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు
వ్యాపారo చేయాలి అలాగే దాతృత్వం ఉండాలి.. అలా ఉండే వారు Only TATA'S మాత్రమే... ప్రతీ భారతీయుడు లో టాటా అనగానే ఒక నమ్మకం. ఈ రోజుల్లొ అలా ఎవరు లేరు..
Wipro gurinchi kuuda telusukooo.....tata kante 10 retlu ekkuva charity
@@simplensample2724 bochemi kaadhu, soudhi nundi funds dobbi , bank looti chesi sollu kampu gaadu
@@simplensample2724 tata aathuki kuda saripodu premji
@@mogamatam medadu vaapu gaani vachinda emraaa neeku....teliyadu ani oppukoru kadaa nee lanti murkhulu.....
@@simplensample2724 nuvvu madarsa nundi vachina thelivi gala vaadivi naaku pakka thelusule
అదానీ మామ.. ప్రపంచ అత్యంత మూడవ ధనికుడు ..కానీ కనీసం భారత్ లో హైస్ట్ కార్పొరేట్ టాక్స్ పెయిడ్ వాళ్ళ లో టాప్ టెన్ లో కూడా లేదు... వీడికి సపోర్ట్ చేసే దేశ ద్రోహులు ఎవరై నా ఉన్నారా
ఆదానీ మామకి చాయ్ వాలా బామ్మర్ది అయ్యాడు కాబట్టే చాయ్‌వాలా అందరికీ దేవుడయ్యాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉన్నాడు గోడి బాబా
1.కొన్ని లక్షల కోట్లు ఒక కంపెనీ Frad చేసిందని ఆధారాలతో నిరూపించింది.
2 ఇచ్చిన ఆధారాలతో Central Finance Minister & SEBI Frad చేసిన కంపెనీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటూ లేదు.( Hindenburg company చేసిన ఆరోపణలలో నిజం ఎంతుంది)
3. ఒకపక్క Central Finance Minister SBI & LIC ఎలాంటి నష్టాల్లో లేదని చెబుతుంది. కానీ కొన్ని వేల మంది ఇన్వెస్టర్లు మోసపోయారు.
ఆదాని అంటే దేశం....
దేశం అంటేనే ఆదాని!!
అందుకే దేశంలో ఉన్న నౌకాశ్రయయాలను, విమానాశ్రయాలను, బొగ్గు గనులను, విద్యుత్ ప్రాజెక్టులను, వ్యవసాయ భూములను, స్టీల్ ప్లాంట్స్, రైల్వే వంటి అనేకానేక ప్రభుత్వరంగ సంస్థలను, SBI నుండి, LIC నుండి వేలాది కోట్ల రూపాయల సొమ్ములను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఆదాని దేశం ఆస్తులన్నీ తన జేబులో వేసుకొని.., అప్పులు-నష్టాలను ప్రజలు(ప్రభుత్వం), SBI, LIC వంటి ప్రభుత్వరంగ సంస్థల ఖాతాల్లో వేస్తున్నాడని మన అజ్ఞానంతో పొరపడుతున్నాం గానీ ఆదాని=ఇండియా అనే అద్వైత భావాన్ని అర్డంచేసుకోలేకపోతున్నాం!!!
ఈ అద్వైత భావనను అర్డంచేసుకున్న మహాజ్ఞాని మా మయ్యా మోదీ మాత్రమే! అందుకే ఆదాని ఒక్కడికి సేవ చేస్తే యావత్ దేశానికి సేవ, మేలు చేసినట్లే అనే సత్యాన్ని తెలుసుకొని ఆదానికి(అదేనండి! దేశానికి!) సేవ చేస్తూ తరిస్తున్నాడు.
దేశమంటే ఆదాని, అంబానీలే.. మిగిలిన 132కోట్ల పైచిలుకు ప్రజలంతా పీపీలికాలు వంటి విలువేలేని వ్యర్థ జీవులు అంతే..!..
Née aasti aadani ki rasyi
@@santoshkumarkelam6322 ఫస్ట్ కామెంట్ పూర్తి గా చదువు
మాకు కావలసింది మ్యాజిక్లు మాత్రమే నిజాలు మాకు నచ్చావు
Exllent
ఓ హిందు మేలుకో.. మన ఆదానిని
కాపాడుకో..
జీవితంలో అత్యంత కష్టపడి వ్యాపారంలో,
ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే
క్రమంలో ఇస్లాం దేశాలు మరియు క్రిస్టియన్
దేశాలు కలిసి మన దేశ ముద్దు బిడ్డ మన
హిందు బిడ్డ పై అసత్య ప్రచారానికి
తెరలేపారు ఇది ముమ్మాటికీ కుట్ర మనం
అందరం తలా ఒక రూపాయి వేసుకొని మళ్ళీ
ప్రపంచంలో నెంబర్ వన్ చేసి ఈ కుట్రని
తిప్పికొడదాం.
ఇంతకు ముందు బ్యాంకులు మాత్రమే లాసయ్యేవి. కానీ ఇప్పుడు LIC కూడా లాసైంది. అదాని గ్రూపుల్లో 85 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన LIC, రెండు రోజుల కుదుపులో 16 వేల కోట్లు లాసైంది. ఇది ఇంకా కొనసాగనుంది.
ఇక SBI గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గజ దొంగలకు లోన్లు ఇవ్వడంలో ఈ బ్యాంకును మించిన మరో బ్యాంకు లేదు.
చివరగా దేశ ప్రధాని మోదీ..
Elago 2 year's lo hyperinflation vastade adani 0.05% untade ante
Chivari point baavundi... pradhaani modi..
Correct brother ee SBI antta poramboku bank verokati ledu
@@VikramKumar-hk2li అధి lopar ల బ్యాంక్
Pedha manishi ...neeku istam vochina fake data ni spread cheyaku ....first lic emi chepindho vinnu
ఈ ఆదాని న్యూస్ అన్ని చానెల్స్ లో వస్తుంది కానీ v6, తొలివెలుగు, q న్యూస్ లో ఎందుకు రావడం లేదు 🤔
Hm tv, mahamews కూడ
బీజేపీ చానెల్స్ అవి
V6 వివేక్ ది ఆయనది బీజేపీ పార్టీ, ఇక తొలివెలుగు బీజేపీ ని సపోర్ట్ చేయదు అలా అని బీజేపీ ని ప్రశ్నించదు, ఇక q న్యూస్ మల్లన్న బీజేపీ లో చేరింది మనకు తెల్సు
Vadu pocket money ivvadu mari
@@ravikumarkalapala4380 hm tv యూట్యూబ్ చానెల్స్ కంటే వరస్ట్
మొన్న BBC రిపోర్ట్ తో పనోడి (చౌకిదార్) బండారం బయటపడితే..
నేడు హిడెన్ బర్గ్ రిపోర్ట్ తో యజమాని (ఆదాని) మోసం బట్టబయలైంది.....
Eyy ma chaiwala ni emanna ante urkom
Gullu endhuku kadthunnam thelsa assalu vaati metla meedha andhariki place vasthadhi wait cheyyandi.
మన ఆదానీ మీద దాడి జరిగితే మన అందరి మీద దాడి జరిగినట్టే "!! ఇదంతా నెహ్రు గారి కుట్ర ,, మన LIC,, రైల్వేలు ,ఇంకా ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వాటిని పూర్తిగా మన ఆదానీకి అప్పచెప్పి మన దేశ భక్తిని కాపాడుకుందాం ,, జై దేశ భక్తి ✊️
Modi fan ah bro??? Daridram ga modi veedu kalisi kampu chesindhi
Née aastini kuda appa jeppi? Jai bharat anu
@@MamathaBenerjee
Jai TMC
@@santoshkumarkelam6322 ayina sarcasm ga anadu bro
@@MamathaBenerjee మోడీ ని అనే అర్హత మీకు లేదు
దేశం కోసం ధర్మం కోసం, తన సొంత ఆస్తులను అమ్మి, అధానికి ధారాదత్తం చేసేవాడే, నిజమైన భారతీయుడు. 🤣🤣🤣
బీజేపీ ఐటీ సెల్ టీమ్‌లో కలకలం ఫిబ్రవరి నెల జీతం ఎవరు చెల్లిస్తారోనని చాలా ఆందోళన చెందుతున్నారు.🤭
😂😂😂
🤣🤣🤣🤣
😂😂😂😂
నీ జేబు నుండి ఇస్తున్నావా ఏమైనా
@@rameshyadav6663 మొత్తానికి నిజం ఒప్పుకున్నారు...
మోడీ bbc document పైన మీ విశ్లేషణ చేయండి సర్ వెయిటింగ్..
Adhi chesthey manaki inka BBC telugu undadhu
@@michaelceasar might be correct bro
Supreme court lo case vesillu gaa,
Court telecast ban lift chesi, telecast chese permission istadi, video anavasaram.
@@michaelceasar ee roju bbc it raids chesaru news chudu
@@hanifashu2039 Thanks Bro.... Choosanu..... Nijam cheppina vaalani India lo vedhistharu...... Adani properties paina IT raids cheyyaru...
ఏమోలే ఎం జరిగిన అంతా దేశం ధర్మం కోసమే గా.
అదాని ని ఏమయినా అంటే అది భారత దేశం ని అన్నట్టు అంట , మోడీ తాత అలా మాయ చేసాడు
Kani target ade USA plane vedu scam chesadu vadu use cheskunadu
Ade taata gimmick
@@understanding.everything report chaduvu brother vallem gali lo matladaledhu ..prathi question ki substantial prooofs icharu
vadanndi nijame adanitho bharatha marketlu lothuga mudipadi undi. okavidhanga idhi desam meeda dade
Modi gadu pote kadu asal ee daridrapu politics poyinapude desham bagupadatadi
ఇదంతా నెహ్రు చేసిన కుట్ర దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి,,, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగ మన ఆదాని గొప్ప దేశాభక్తుడు..
ఇట్లు
బీజేపీ ఐటీ సెల్ పేటీఎం కార్మిక సంఘం..... 😌
Babai nuv super🤣🤣🤣
Dey 😂😂😂😂🙏
Née aasti pastulni adaniki apparently jeppu jagratta choosukuntadu?
Ee sangam eppudu pettaru bro
@@ramur226 income tax officers bro
ఇండియా లో "కాగ్" నిద్రపోతుంద లేదా ఎవరైనా కాగ్ కు నిద్ర టాబ్లెట్స్ వేశారా..??
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.*
*"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.*
*మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*
*స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*
*బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*
*బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*
*దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*
*ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*
*కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*
*ఆస్పత్రులు లేవు.*
*విద్యాసంస్థలు లేవు.*
*ఎరువులు లేవు.*
*జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
*సాగుకు నీటి సరఫరా లేదు.*
*దేశంలో ఉద్యోగాలు లేవు.*
*"కేవలం"*
*ఆకలి మాత్రమే ఉంది.*
*శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
*సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*
*దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*
*కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
*ఖాళీ ఖజానా ఉంది.*
*ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*
*60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*
*👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది*
*🌠మీ గుండెల మీద చేయి వెస్కొని చెప్పండి 😢......మీ ఊరిలో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయా లేక తెరాస డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఉన్నాయా, లేక బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు ఉన్నాయా??*
*అంతేగాక ప్రపంచ దేశాలతో పోటీ పడగల సైన్యాన్ని కాంగ్రెస్ నిర్మించింది*
*🌠వేలాది యుద్ధ విమానాలు.*
*🌠వేలాది ట్యాంకర్లు*
*🌠లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
*🌠అన్ని గ్రామాల్లో విద్యుత్.*
*🌠వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
*🌠లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*
*🌠కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
*🌠స్టేడియాలు,*
*🌠సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
*🌠దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*
*విశ్వవిద్యాలయాలు,*
*ఎయిమ్స్,*
*ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
*అణ్వాయుధాలు,*
*సబ్ మెరైన్స్,*
*న్యూక్లియర్ స్టేషన్లు,*
*ఇస్రో,drdo, hal, bhel*
*నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*
*భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం*
*బట్టలు మిల్స్ జాతీయం...*
*కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు*
*సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*
*మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*
*👉ఇవే కాకుండా,*
*👉జిఎస్‌ఎల్‌వి,*
*👉మంగళయన్,*
*👉మోనోరైల్,*
*👉మెట్రో రైలు,*
*👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
*👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*
*ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*
*దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*
*మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*
*మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
*ఎన్ని ఐఐటి లు కట్టారు?*
*ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?*
*ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
*ఎన్ని డామ్ లు కట్టారు?*
*ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*
*పేర్లు మార్చడం.*
*విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీ పేరుతో ధరలు పెంచడం*
*మరియు*
*కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*
*ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*
*గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*
*ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*
*రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*
*ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*
*రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*
*ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు*
*డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
These are all facts. Many are not in a position to accept it. Because it's just like a man who is sitting on the tree and cutting the same branch. The common man of this country is eventual sufferer
True
👌⚡
ఓ హిందు మేలుకో.. మన ఆదానిని
కాపాడుకో..
జీవితంలో అత్యంత కష్టపడి వ్యాపారంలో,
ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే
క్రమంలో ఇస్లాం దేశాలు మరియు క్రిస్టియన్
దేశాలు కలిసి మన దేశ ముద్దు బిడ్డ మన
హిందు బిడ్డ పై అసత్య ప్రచారానికి
తెరలేపారు ఇది ముమ్మాటికీ కుట్ర మనం
అందరం తలా ఒక రూపాయి వేసుకొని మళ్ళీ
ప్రపంచంలో నెంబర్ వన్ చేసి ఈ కుట్రని
తిప్పికొడదాం.
చాలా ఉపయోగకరమైన విషయాన్ని చెప్పారు, వారి కి కనపడలేదు...
అదానీ కుంభ కోణాలు గురించి బిబిసి విశ్లేషణ చాలా అద్బుతం ..
Explain what is the scam .
@@ravishankar35333 మోడీ లక్ష కొట్లు మాఫీ చేశారు పార్లమెంట్ లో కూడా చెప్పారు అది అదానీ కే
@@Sandeep.277,
Fake news
@@Sandeep.277 boss, congress chesindhi, world wide big companies bankrupt ayyinappudu vallu kuda alane chestharu ..research chesuko kavali ante...half knowledge tho unte evaru em cheyalem
@@andridpixel9104 టాప్ 03 నుండి టాప్ 10 లో కూడా లేడు ఇదే కదా హాఫ్ నాలెడ్జ్ అంటే...
మంచి information చెప్పారు, కానీ చాలా points & subject ఇంకా మిగిలి పోయింది అనిపించింది .
ఈ Topic మీద మీరు
one day class చెప్పాలి ఏమో అని అనిపిస్తుంది నాకు.
Anyway good information. Thank you 🙏.
మంచి సవివరణ. పార్ట్ -2 కూడా చేయాల్సిన అవసరం ఉంది
Special thanks to Bbc for starting there channel in telugu, u are far better than other news channels, straight to the point untai me analysis, it equips us with knowlege .
thank you so much
Chala clear ga explain chesaru
కట్టే ఇరుగకుండా.. పాము. చావకుండా.. భలేగా.. చెప్పారు.
I have been following this epic event in the media right from the moment it burst in on us. And I must say that this is definitely one of the best presentations on the ongoing event: it is concise, simplified accessible to lay people in spite of its complexity, at the same time comprehensive, clear cut, impartial and without any distortions!!! Also, I don’t see any shadow on it of the recent controversial BBC documentary (I expected it here being a local BBC subsidiary). Kudos.
thanks
Yes i totally agree 👍
Anlaysis presentation very good. Simple to understand.
అబ్బా ఈ ఎపిసోడ్ ను ఎంత బ్యాలెన్స్డ్గా వివరించారు 👍
ఇదంతా దేశం కోసం ధర్మం కోసం
Adani scam 2022
Much needed topic
thanks
వివరణ బాగానే ఉంది.. కానీ అన్నింటిని ప్రశ్నించి వాటి గురించి చర్చించలేను అంటే.. యూజర్స్ సరిగ్గా అర్థం కాదు..!
Excellent Analasis Sir, Mee మీద గౌరవం పెరిగింది
Desham ante Matti kadhoye, desham ante adani,modi ye
Make Adani as finance minister of india
Super expaination sir......❤❤❤❤
Well explained the present situation 👏👌👍
Wonderful explanation sir 😊
Excepted video
Adani desanni nasanam chesadu..... adi nijam
చక్కగా ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేశారు. హిండెన్ బర్గ్ బండారం కూడా బయటపెట్టారు. అదానీ మీద ఈర్షా/అనుమానాలతో రాజకీయ కారణాలతో చాలామంది ఎంతసేపు వాణ్ణే తిడుతున్నారు. ఇష్యు అంతకన్నా పెద్దది. మోడీస్ రాకఫలర్ గురించి కూడా చక్కగా చెప్పారు. నైతికామో అనైతికామో పక్కనబెడితే అది వల్ల దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చాల వేగంగా పెరిగిందన్నది ఎవ్వరు కాదనలేని వాస్తవం.
అదానీ మోదీ గారి కథ ఆసక్తికరంగా ఉంది
Many social influencers warned abt this stock
అదాని మోసం కంటే హిండెన్ బెర్గ్ వలన జరిగిన నష్టమే ఎక్కువ, నువ్వు మంచి చేయాలనుకుంటే కంపెనీ ఏవైనా తప్పులు చేసి ఉంటే ఆ విషయాలు ఆయా ప్రభుత్వాలకు ఇస్తే బాగుండేది.
Aప్రశ్న : గౌతమ్ ఆదానీ ఎవరు ?
జవాబు : ఒక భారతీయ వ్యాపారవేత్త
ప్రశ్న : ఆదానీ సంస్థలు ఎక్కడివి ?
జవాబు : భారతదేశంలోవి
ప్రశ్న : ఒక భారతీయ సంస్థ ఐన ఆదానీ వ్యాపారం ప్రపంచ నలుమూలల విస్తరిస్తే ముందుగా గర్వించాల్సింది ఎవరు ?
జవాబు : భారతీయులమైన మనం
ప్రశ్న : భారతదేశంలోని పోర్టుల లాజిస్టిక్స్ ను ఆదానీ సంస్థలు చేజిక్కించుకోకపోతే ఇతర అంతర్జాతీయ సంస్థలు వాటిని బిడ్డింగ్ ద్వారా పొందేవి కదా ?
జవాబు : అవును.
ప్రశ్న : 60% పైగా దిగుమతులపై ఆధారపడిన భారతీయ వంటనూనెల మార్కెట్ లో ఆదానీ, విప్రో,ఐటీసీ వంటి సంస్థల ప్రెజెన్స్ లేకపోతే ఏదో ఒక విదేశీ సంస్థ చేజిక్కుంచుకునేదా కాదా ?
జవాబు : అవును
ప్రశ్న : మనదేశ ఆర్ధిక లావాదేవీల్లో కీలకమైన పోర్టుల లాజిస్టిక్స్, వంటనూనెలు మార్కెట్ మన దేశీయ కంపెనీల చేతుల్లో ఉంటే మంచిదా లేక విదేశీ కంపెనీల చేతుల్లో ఉంటే మనకు మేలా ?
జవాబు : మనదేశ కంపెనీ ఉంటేనే మనకు బలం.
ప్రశ్న : ఏమాత్రం క్రెడిబిలిటీ లేని, అమెరికాలోనే నిషేధించబడిన ఒక అనామక అమెరికన్ సంస్థ యొక్క రిపోర్టును ప్రపంచం అంతా యాగీ చేస్తోంది ఎవరు ?
జవాబు : భారతీయ ప్రతిపక్ష రాజకీయ నాయకులు మరియు భారతీయ మీడియా
ప్రశ్న : ఆ క్రెడిబులిటీ లేని సంస్థ రిపోర్ట్ ఆధారంగా దేశీయంగా మదుపరులలో భయోత్పాతాలు సృష్టించటం వలన నష్టపోయింది ఎవరు ?
జవాబు : సామాన్య భారతీయ మదుపరులు, భారతీయ బాంకులు, వీటితో పాటూ నీకు నచ్చినా నచ్చకపోయినా భారతీయ సంస్థలు ఐన ఆదానీ కంపెనీలు.
ప్రశ్న : మళ్లీ మొదటికి వద్దాం ... ఈ స్టాక్ మార్కెట్ ఆటుపోట్లను ముందుగానే ఊహించి షార్ట్ సెల్లింగ్ కు పాల్పడిన సంస్థ ఎక్కడిది ?
జవాబు : అమెరికాలోని "హిండేనబర్గ్" సంస్థ.
ప్రశ్న : ఆ హిండేనబర్గ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎంతమంది ?
జవాబు : కేవలం అయిదుగురు.
ప్రశ్న : ఆ హిండెనబర్గ్ సంస్థలో మదుపు పెట్టిన పెట్టుబడిదారుల వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయా ?
జవాబు : లేవు.
ప్రశ్న : వదంతులు వ్యాపింపచేయటం మరియు స్టాక్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ చేయటం ద్వారా లబ్ధి పొందే ఒక అనామక సంస్థ రిపోర్టును బేస్ చేసుకుని నీ సాటి భారతీయులు, నీ దేశ బాంకులు, నీ దేశ కంపెనీ నష్టపోతుంటే భలే బాగా అయ్యింది అని నువ్వెందుకు చంకలు గుద్దుకుంటున్నావు ?
జవాబు : 😷😷😷😷😷😷
ముక్తాయింపు : ఇవన్నీ కూసింత కామన్ సెన్స్ తో ఆలోచిస్తే తట్టే ప్రశ్నలు, సమాధానాలు.
కామన్ సెన్స్ అంటే తెలుగులో ఇంగితజ్ఞానం.
ఇంగితజ్ఞానం అంటే మనలో చాలామందికి పొడుచుకు వచ్చి చస్తుంది.
అదే కామన్ సెన్స్ అంటే అంత నొప్పి కలగదు. మెకాలే మానసపుత్రులం కదా !
అందుకే కామన్ సెన్స్ అన్నాను.
Well explained 👌👌
Sir meeru chala clear gaa news cheptharu .. thank you 😊
No noise and very clear simple explanation sir 👏🏻👍🏻 nice
Thanks and welcome
Very good information and very good analysis sir
SBI: SBI present situation enti ante arey loss vachindhi ga inka customers ki fine vedham minm balance ledhu anni...alla cover chedham anni.. 😁🤭..
LIC:lic contact to thatha...Thatha telling one idea LIC premium pina gst vedham Inka ,card transaction nenchi kuda money vasulu chedham.. 😁
Good video 👍👍
BBC world best and top News
Mi video kosam waiting
Good information
Thanks
This video focussed about losses for normal investors but not focussed on mal practices in adani group
*There are a total of 88 mal practices which the Hidenberg report mentions. Its difficult to squeeze them in a short 20 minute analysis*
సెక్షన్ పెట్టి బొక్కలో వేయండి 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Lic adani group lo 36000crs pettubadi pettindhii, kani dhani shares 83000crs ayyindhii..Kani ippudu adhii53000crs ayyindhii..inka LIC labam lo vundhii...
Very good sir 🙏
Super
I always wait for your episode
thanks
దేశం కోసం ధర్మం కోసం తప్పదు మరి
మేము ఏది చేసినా దేశం కోసం ధర్మం కోసం మా దత్తపుత్రుడు ఆదని నీకోసం లాస్ట్ ఎక్కాను ఏమైతది చివరకు మా గుజరాత్ సోదరుల కోసం పన్నెండు లక్షల కోట్లు మాఫీ చేశాను బ్యాంకుల్లో గూగుల్ ఇప్పుడు మా దత్తపుత్రుడు ఎన్ని కో బ్యాంకులో లోను తీసుకుని అన్ని బ్యాంకులు అప్పులు తీరుస్తా మరల నేను ప్రైమ్ మినిస్టర్ కాగానే అప్పుడు ప్రపంచం మొత్తంలో మా ఆధా ని సామ్రాజ్య విస్తరించేలా చేస్తా అతని సామ్రాజ్యం కోసం ఎంత నీచమైన పని అయినా చేస్తా
Clear cut vision news
waiting for this analysis byyou.
Sir one thing clear one may manage one country stock exchanges but not other countries
పచ్చ పార్టీ వచ్చినపుడు అమరులు రాజా లు అయిపోతారు., న్యూస్ పేపర్ లు ఫిల్మ్ సిటీ లు అయిపోతాయి...
గులాబి పార్టీ అధికారం లో ఉన్నపుడు మళ్ళా మళ్లా మల్లా రెడ్డి లు మళ్ళీ మళ్ళీ సంపాదిస్తారు...కేంద్రం లో అయితే భారత జనం పార్టీ అధికారం లోకి వేస్తే adani లు అంబానీ లు కుబేరుడు కు కూడా అప్పులు ఇచ్చేలా మారిపోతారు.. కష్ట పడితే పైకి వస్తారన్నది కన్నాంబ కాలం లాంటిది.. మోసం చేస్తేనే పైకి వస్తరన్నది ఇప్పటి నిజం. ఇది నేటి నిజం..... మోసం కుబేరుల ఇజం... వ్యాపారం అంటే మోసం కాదని నిరూపించే రోజు కోసం ఎదురు చూద్దాం....కనీసం కలలో అయిన నిజం అవుతుందేమో...
No way Bro.
Hello dirty fellow.. amararaja family congress party upto 2014... and eenadu is started before tdp... Google it...
బులుగు పార్టీలు అధికారం లోకి వచ్చినపుడు భారతీ లు సిమెంట్ ఫ్యాక్టరీలు అయిపొతయి... యక్చీ పేపర్లు అయిపోతాయి. .. యక్చీ చానెల్స్ అయిపోతాయి...జగ్గడు అత్యధిక ధనిక ఛీ ఎం అయిపోతాడు...
Mari nijam matlade party vote veyatam ledu ga...
@@chakriboyana913 🙏🙏🙏🌹🌹
Super Sir very good explanation.
Only Ambani can lift Adani 🤩
TRUST means TATA 😎
He doesn't,it's already a sinking ship..
Why will he handle it..
Nice explanation sir ...TQ BBC
Very nice Ramu Anna
Good analysis
thanks
Thanks for sharing with clear content really I want to support BBC always for good staff
SBI వారు పేదలకు కూడా బయనాలు ఇవ్వా లని నావిన్నపము
Good.
Nice deeply explain
Thanks for liking
అదని మోడి అరెస్ట్ ఎపుడు?
*Gautam Adani Lost More Than $60 Billion In Just 10 Days-And His Ranking As Asia’s Richest*
Very good analysis
Great heroism BBC news channel team members good heart 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
thanks
u r presentation is good but it should be conclusion
పేద ప్రజలకు ఇవన్నీ తెలియవు....
తెలిసే అవకాశమే లేదు....
Dara sir please explain to Andra Pradesh developments. What is future @Andra Pradesh
Development emi undi
ఇంకా ఎల్ఐసి గురించి అయితే ఎల్ఐసి compani buying చేసిన price ఎంత prasent prafit or Lose ఎంత
Mr. Tata is an industrialist, not a businessman. see the difference
Me kosame waiting sir
Great Channel
సార్... మా TV9 లాగ మెరుపులు, BACKGROUND మ్యూజిక్ ఏది సార్. ఓహో మీరు కేవలం subject మీద concentration పెడతారా.
Very good information
You are 100 percent better in thinking, analyzing, and presenting than Prof Nageswara rao
Nageshwar sir is the also best
@@Rahul-jo3td vadibonda
@@rajasekharjangam4999 hai paytm
Nageshwar rao chala best indepth untadi
I totally agree. Prof Nageswar has a lot of ideological axe to grind and therefore gives you an apparently impartial, clever and persuasive argument; an innocent listener will be mislead by his arguments!! Only this morning I heard him finding fault with the govt for not acceding to a JPC probe. The naïveté of his argument was clear when already SEBI and RBI have been seized of the matter; this apart, why should the government react to every foolish demand that is put forward by Opposition or the likes of these so called liberals!!!
Isarel lo kuda port konadu
హిన్డెర్ బర్గ్ ఒక ఫ్రాడ్ కంపెనీ . ఎదిగే కంపెనీలను బ్లాక్ మెయిల్ చేసి క్యాష్ చేసుకోవడమే వారి పని. ఆ కంపెనీ కి ఆఫీస్ కూడా లేదు. మన దరిద్రపు గొట్టు మీడియా మరియు ప్రతిపక్షం ఆ అనామక సంస్ధకు వంత పాడి మన దేశంలో ఉత్పత్తి, ఉద్యోగాలు విస్తరిస్తున్న కంపెనీని దుయ్యబట్టడం దురదృష్టకరం. మన వేలితో మన కన్నె పొడుచుకోవడం . ☠️☠️
Defeat BJP in 2024 that is only one solution
BBC Telugu నా..!😯😯😯
బీజేపీ ఐటీ సెల్.. దీన్ని గూడా వదల్లేదుగా..!! 😀🤦🏻♂️🙏
Meeru contravesal kakuda very diplomatic ga chepthunnaru kanee meeru cheppinantha easy ga ledu ee scam
Super sir
thanks
Vala networth 50000cr , investment chesindi 25000cr
వింటుంటే నిద్ర వచ్చేస్తుంది కొంచెమ్ Effective ga Communicate చెయ్యడానికి ట్రై చెయ్యండి
వివరాలు బాగా ఉన్నవి, కాని ప్రతీది వ్యాపారమే ఐతే మనుషులకు జీవితాలకు విలువలు ఉండవు.
జై మోడీ జై అదని జై శ్రీ రామ
మాకు ధరలు పెరిగిన మకు మాత్రం జై మోడీ జై శ్రీ రామ అంటే సరిపోతది
భారతం చెప్పి నట్లు చెప్పారు. ఎక్స్లెంట్.
Mi vdo kosame waiting
thanks
Super massage sir
Adani bjp relative no problem