Ambani - india cheap ga Russia nundi crude oil koni inflated price lo manaki ammuthundi,ade Ambani takkiva money lo koni USA UK ki inflated price lo ammuthunadu idi kuda chillar business lekkale
మీరు చెప్పేది చాలా బాగుంది సార్ మనదేశంలో మనం భగపడకపోయిన పర్వాలేదు పక్కొడు బాగుపడితే కచ్చితంగా వాడు అక్రమం గానే పడినట్టు లెక్కగట్టేస్తం 1:- హిందెన్బర్గ్ అనే కంపెనీ ఏంటి. ?? 2:- అదని వజ్రాల వ్యాపారము ఎప్పుడూ స్టార్ట్ చేశాడు. ?? 3:- మన దేశములో పారిశ్రామిక వేత్తలు ఎంత మంది ఉన్నారు 4:- మనము వాడే శంపు నింక సబ్బు ఒక షాపులో దొరికే 95/ వస్తువులు విదేశీయులుదే. ఎన్ని వేలకోట్లు వాళ్ళు సంవత్రములో పొట్టుకుపోతున్నరో మనకెందుకు. ?? మన వాళ్ళు మాత్రం ఎవడు పెరగకుడదు మనకి తెల్లోడు పాలనే కావాలి వాడిచ్చే కళ్ళజోడు పెట్టుకునే మనం మన దేశాన్ని చూడాలి. ? నేనొక డ్రైవర్ నాది కర్ణాటక తెలుగు రయిడం సరిగ్గా రాదు తప్పులు ఉంటే ఏమనుకొకండి
@@drborralaxman8310 కరెక్ట్ గత యేడాది రెడ్మీ వివో ఫోన్ కంపెనీలు ఇండియా కు ఎగ్గొట్టిన ట్యాక్స్ 7700 కోట్లు దానికన్నా?? అంబానీ అదని ఎంత దోచుకున్నారని మీకు తెలుసు?? గత ఏడాది I B E F నివేదిక అదాని కట్టిన ట్యాక్స్ లక్ష కోట్లు
MVS Samra garu my guru, my neighbor during my childhood i know him so well, what a principled man. Always follows ethics. There are very less leaders like him,
Hindenburg అనేది short selling brokerage సంస్థ అనేది మీరు ఇక్కడ తెలుసు కోవాలి.అదేం పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించే సంస్థ కాదు. పట్టుమని పది మంది కూడా లేనిది ఇది ఒక research సంస్థ. Hul, amazon లాంటి ఎన్నో విదేశీ సంస్థలు 70 సంవత్సరాలుగా దోచుకుంటున్నాయి, కానీ ఎవరూ మొత్తుకోరు. ఎందుకంటే అవి వీరికి ఇష్టం. భారతీయ కంపెనీ లు ఎదగడం ఇష్టం లేదు
షేర్ మార్కెట్ పై అవగాహన లేదు ఇతనికి అనేది స్పష్టం. అంటే మిడి మిడి జ్ఞానం అన్నమాట. హిండెన్ బర్గ్ గురించి చెపుతున్నాడు, నేను కూడా షార్ట్ సెల్లింగ్ చేస్తుంటాను, నాకు జార్జి సోరోస్ అండదండలు ఉన్నాయి అని వాడే చెపుతుంటే నీకేంటి అభ్యంతరం. ఇతనికి కూడా సోరోస్ లేదా అతని అనుబంధ సంస్థల నుండి డబ్బులు అందుతున్నాయి అని ఒప్పుకుంటున్నాడితను.
అయ్యా, అన్యత భావించకండి. నా సందేహం, బ్యాంకు నుండి లోను తెచ్చుకొని, ఒక ఇల్లు కట్టించుకుని, దాన్ని అద్దెకిచ్చి అద్దె వసూలు చేసుకోవడంలో తప్పేంటి? మరలా, ఉన్న ఇల్లుని సెక్యూరిటీగా పెట్టి, కొత్తలోను తెచ్చుకొని, ఇంకొక ఇల్లు కొనుక్కొని, దాన్ని అద్దెకి ఇచ్చుకోవడంలో తప్పేంటి? ఎయిర్ పోర్టు అయినా, ఓడ రేవయినా ఇదే సిద్ధాంతం కదా? ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు అసలు లేకపోతే, వర్తకులు వ్యాపారం ఎలా చేయగలరు? వస్తువులు తయారు చేసి మాత్రమే వ్యాపారం చేయాలా? సేవలు, అంటే సర్వీసెస్ సమకూర్చి వ్యాపారం చేయకూడదా?
శర్మగారూ, మీరు వివరించిన విషయాలన్నీ వింటే, మన చరిత్రలో ఇంతకన్నా పెద్ద దేశద్రోహం...జాతిద్రోహం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా!!?? మీరు భాషణలో పొందుపరచి పోలిక ... మధురవాణిగారు ఉత్పత్తి చేసిన అభిప్రాయం...ఆర్ధిక వ్యభిచారం. ....అద్భుతం అనాలా, అసహ్యం అనాలా? నాలాంటివాళ్ళు యింకా దేశం, జాతి, నీతీ, నిజాయితీ గురించి మాట్లాడుతూ, యిలాగే చూస్తూ, మౌనంగానే ఒదిగి వుండాలా? ఈ అదానీ అనేవాడిపరంగా ఇండియన్ యూనియన్ అస్తిత్వానికి జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అంతులేని హానిని ఏవిధంగా నిర్మూలించగలం?? మేము యింకా ఈదేశాన్ని, అద్భుతమైన మామాతృదేశం అనే పిల్చుకోవాలా? డబ్బుమీద ఇంతవిపరీతమైనయావతో చస్తున్న నీచమానవులకన్నా, పొట్టకూటిగురించి తన పవిత్రమైన శరీరాన్ని ఒకక్షణం పాటు అద్దెకిచ్చే దురదృష్టవంతురాలైన వేశ్య ఎంతో గొప్పది కదూ!😊😊
Meeru great sir..Elanti nijalanu bayata pette dammu ye channel ku undadu..Full video chuste motham Ardam avuthundi.. Mana deshamlo jarige dopidila gurinchi Chala goppaga vivarincharu sir .. Elanti prabuthwalanu pasigattadam samanya prajalaku Ennatiki Artham avvadu.. kanisam ee full video chuse time kuda pettaru.. Ela dopidi chesi vallu kotlu kottestunnaru. Dharalu perugutunnai ani prathi paksha nayakulu darnalu cheyadam pichi janamto... 😔😔😔😔🙏🙏🙏
ఒక పెద్ద కుంబకోణనీ అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు.....ఈ విషయాలు ని ప్రజల లోకి బాగా తీసుకువెళ్తే, రాజకీయ నాయకులు ఇలాంటి వారికీ support చెయ్యటం ఆపుతారు..
ఇపుడు శర్మ గారి మాటలకు claps kottestuna ... comments పెట్టేస్తున పతితుల్లో చాలామంది ఎంత నిజాయితీగా టాక్స్ , ఇంటి పన్ను మరియు ప్రాపర్టీ పన్నులు కడుతున్నారు ? Including sarma gaaru and family
సార్ నమస్తే.. ఎంతో గొప్పగా అద్భుతంగా విశ్లేషించారు. సాధారణ పౌరులకు పౌరులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇది ప్రతి భారతీయుడికి తెలియాలి.
Sir now I got clarity on Adani - Modi friendship .
Thank you sir
విజయ్ మాల్యా గురించి కూడా కొద్దిగా చెప్పండి సార్,
Adani + Ambani = Pradhani
అంబానీ కొంచం bettar వేలాది మంది కి ఉపాధి ఇస్తున్నాడు .....
Ippudu.cheppandi.modhi.ji.bjp.nayakulaara.anduke.kadha..samanyudi.meedha.baram.
Ambani - india cheap ga Russia nundi crude oil koni inflated price lo manaki ammuthundi,ade Ambani takkiva money lo koni USA UK ki inflated price lo ammuthunadu idi kuda chillar business lekkale
మీరే సారు నిజమైన హీరోలు...... నిజాలను నిర్భయంగా బయట పెట్టడం....... టీవి ఛానల్ లు.. మీడియాలు. భజన చేయడానికీ తప్ప దేశా సమస్యలు అవగాహన లేదు.....🙏
శర్మ గారు చెప్పింది పూర్తిగా నిజము కాదూ.. అలాని పూర్తిగా అబద్ధము కాదు
మీరు చెప్పేది చాలా బాగుంది సార్
మనదేశంలో మనం భగపడకపోయిన పర్వాలేదు పక్కొడు బాగుపడితే కచ్చితంగా వాడు అక్రమం గానే పడినట్టు లెక్కగట్టేస్తం
1:- హిందెన్బర్గ్ అనే కంపెనీ ఏంటి. ??
2:- అదని వజ్రాల వ్యాపారము ఎప్పుడూ స్టార్ట్ చేశాడు. ??
3:- మన దేశములో పారిశ్రామిక వేత్తలు ఎంత మంది ఉన్నారు
4:- మనము వాడే శంపు నింక సబ్బు ఒక షాపులో దొరికే 95/ వస్తువులు విదేశీయులుదే. ఎన్ని వేలకోట్లు వాళ్ళు సంవత్రములో పొట్టుకుపోతున్నరో మనకెందుకు. ??
మన వాళ్ళు మాత్రం ఎవడు పెరగకుడదు
మనకి తెల్లోడు పాలనే కావాలి వాడిచ్చే కళ్ళజోడు పెట్టుకునే మనం మన దేశాన్ని చూడాలి. ?
నేనొక డ్రైవర్ నాది కర్ణాటక తెలుగు రయిడం సరిగ్గా రాదు తప్పులు ఉంటే ఏమనుకొకండి
మనువాదుల నోట మీలాంటి మాటలు రావడం సమాజమే కధా!
Adani
Ambani
గాల్ల దోపిడీ కనబడదు మీకూ
@@drborralaxman8310
కరెక్ట్
గత యేడాది రెడ్మీ వివో ఫోన్ కంపెనీలు ఇండియా కు ఎగ్గొట్టిన ట్యాక్స్ 7700 కోట్లు
దానికన్నా??
అంబానీ అదని
ఎంత దోచుకున్నారని మీకు తెలుసు??
గత ఏడాది I B E F నివేదిక
అదాని కట్టిన ట్యాక్స్ లక్ష కోట్లు
Tellodu aina nallodu aina valla edhugudhalakosam prajalamidha bharam veyakudadhu prajalaki nastam
Mvs sharma garu hearing you for the first time. You’re expose on adani and gang is awesome. Nowhere in the news we see this.
Super. I am an economics student and MBA graduate. I am in the communication business.
You explained in a simple - logical way. Hands off to you.
👌👌👌👌👌👌👌👌 సార్ మీరు చాలా గొప్పవారు మీలాగే అందరూ ఉండరు సార్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే బ్లాక్ కాల్
ఇది దేశ ప్రజలు అందరూ తప్పక చుసి మన దుస్తీతి గ్రహించాలి
MVS Samra garu my guru, my neighbor during my childhood i know him so well, what a principled man. Always follows ethics. There are very less leaders like him,
Sir hats off what a clear clarification given to public. Now the ball in public court 🙏✌️
Excellent Analysis. Thank You Sir.
Write sir you really hero 💪💪💪💪💪👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
super explanation 👌
Hindenburg అనేది short selling brokerage సంస్థ అనేది మీరు ఇక్కడ తెలుసు కోవాలి.అదేం పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించే సంస్థ కాదు. పట్టుమని పది మంది కూడా లేనిది ఇది ఒక research సంస్థ. Hul, amazon లాంటి ఎన్నో విదేశీ సంస్థలు 70 సంవత్సరాలుగా దోచుకుంటున్నాయి, కానీ ఎవరూ మొత్తుకోరు. ఎందుకంటే అవి వీరికి ఇష్టం. భారతీయ కంపెనీ లు ఎదగడం ఇష్టం లేదు
Who are you sir,
What an explanation amazing fantastic sir. 👏
Good analysis
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 fantastically explained Sir.
MVS Gaaru mee Vishleshana chaala vipulanga undi. 👍
షేర్ మార్కెట్ పై అవగాహన లేదు ఇతనికి అనేది స్పష్టం. అంటే మిడి మిడి జ్ఞానం అన్నమాట. హిండెన్ బర్గ్ గురించి చెపుతున్నాడు, నేను కూడా షార్ట్ సెల్లింగ్ చేస్తుంటాను, నాకు జార్జి సోరోస్ అండదండలు ఉన్నాయి అని వాడే చెపుతుంటే నీకేంటి అభ్యంతరం. ఇతనికి కూడా సోరోస్ లేదా అతని అనుబంధ సంస్థల నుండి డబ్బులు అందుతున్నాయి అని ఒప్పుకుంటున్నాడితను.
Thank you sir 🙏 chala baga ardham ayeettu chepparu
ఆదాని వలన ఆస్ట్రేలియా లో ప్రభుత్వ మే పడి పోయినది ?
Well explained
Wow what an explanation
super super
Wow well explained 💐💐👏
Well explained sir 👏
Great Explanation.
అయ్యా కళ్ళు తెరిపించారు..
ఈ వీడియో తో జ్ఞానోదయం అయింది...
🙏🙏🙏🙏🙏
Well explained svn Murthy garu.
Thx Sir for Making us Understand.
Expecting Such more From you in future also
శర్మ గారు మీరు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు sir
ఏం చెప్పారు సార్. మీ టాలెంట్ తెలిసి ఉంటే అదానీ గారే ఎంత పెద్ద నజరానా ఐనా ఇచ్చి మిమ్మల్ని ప్రణయ్ రాయ్ స్థానంలో కూర్చో పెట్టేవాడు.🙏🙏
Super clarity ichcharu MURTY garu
Very well explained Sir. Hats off to you Sir.
Well said sir
Super sir 🙏🙏
super sir
ఇవన్నీ మన Indians అవసరం లేదు. తిన్నామా,పనుకున్నమా, తెల్లారిందా.. అంతే చాలు 🤣🤣🤣🤣
Good super guruji
Well explained Murthy gaaru అంటూనే మనము వాళ్ళనే ఎలక్షన్లలో suppor చేస్తాము.
Excellent Sir
అయ్యా, అన్యత భావించకండి. నా సందేహం, బ్యాంకు నుండి లోను తెచ్చుకొని, ఒక ఇల్లు కట్టించుకుని, దాన్ని అద్దెకిచ్చి అద్దె వసూలు చేసుకోవడంలో తప్పేంటి? మరలా, ఉన్న ఇల్లుని సెక్యూరిటీగా పెట్టి, కొత్తలోను తెచ్చుకొని, ఇంకొక ఇల్లు కొనుక్కొని, దాన్ని అద్దెకి ఇచ్చుకోవడంలో తప్పేంటి?
ఎయిర్ పోర్టు అయినా, ఓడ రేవయినా ఇదే సిద్ధాంతం కదా? ఎయిర్ పోర్టులు, ఓడ రేవులు అసలు లేకపోతే, వర్తకులు వ్యాపారం ఎలా చేయగలరు? వస్తువులు తయారు చేసి మాత్రమే వ్యాపారం చేయాలా? సేవలు, అంటే సర్వీసెస్ సమకూర్చి వ్యాపారం చేయకూడదా?
Modi is ADANI... ADANI is Modi...That is India
Good presentation
Modi గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను Adhani, అంబానీ కన్నా బాగా బిజినెస్ చేస్తాను.
Very good analysis and explanation sir,
మోడీ ని విమర్శిస్తే, ఇండియా ను విమర్శిస్తునట్లే.... కానీ, ఇప్పుడు అదానిని విమర్శిస్తే, ఇండియాను విమర్శిస్తునట్లే... అయింది ఇప్పుడు....
శర్మగారూ, మీరు వివరించిన విషయాలన్నీ వింటే, మన చరిత్రలో ఇంతకన్నా పెద్ద దేశద్రోహం...జాతిద్రోహం ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా!!?? మీరు భాషణలో పొందుపరచి పోలిక ... మధురవాణిగారు ఉత్పత్తి చేసిన అభిప్రాయం...ఆర్ధిక వ్యభిచారం. ....అద్భుతం అనాలా, అసహ్యం అనాలా? నాలాంటివాళ్ళు యింకా దేశం, జాతి, నీతీ, నిజాయితీ గురించి మాట్లాడుతూ, యిలాగే చూస్తూ, మౌనంగానే ఒదిగి వుండాలా? ఈ అదానీ అనేవాడిపరంగా ఇండియన్ యూనియన్ అస్తిత్వానికి జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న అంతులేని హానిని ఏవిధంగా నిర్మూలించగలం?? మేము యింకా ఈదేశాన్ని, అద్భుతమైన మామాతృదేశం అనే పిల్చుకోవాలా? డబ్బుమీద ఇంతవిపరీతమైనయావతో చస్తున్న నీచమానవులకన్నా, పొట్టకూటిగురించి తన పవిత్రమైన శరీరాన్ని ఒకక్షణం పాటు అద్దెకిచ్చే దురదృష్టవంతురాలైన వేశ్య ఎంతో గొప్పది కదూ!😊😊
Well said sir, Hats off to you
Great analysis, if normal man is also can understand 🙏👍👏👏👏
ఇంతకీ అదాని అనే వ్యక్తి వ్యాపారిగా మోసాలు ఏ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టారో చెప్పండి దయచేసి
Chala baga ardam ayela cheparu sir.. Hats off🙏🏻 Thank you that, you have shared a great knowledge
Chala clear ga explain chesaru sir, thank you. Normal person ki kuda ardhamaiyyela chepparu
2002 నుంచి అందరికి తెలిస్తే అప్పుడు ఎవరు పట్లడలేదేం
Fantastic explained clearly along with all details of adani entair story
Nice analysis Sharmaji .hats off.
Thank u for your explanation sir.
Ee dopidi dongalu nundi bayata padali...
Sharma is a Great fully Analysis 100%CORRECT HATSAAP FOR SHARMA JI
Meeru great sir..Elanti nijalanu bayata pette dammu ye channel ku undadu..Full video chuste motham Ardam avuthundi.. Mana deshamlo jarige dopidila gurinchi Chala goppaga vivarincharu sir .. Elanti prabuthwalanu pasigattadam samanya prajalaku Ennatiki Artham avvadu.. kanisam ee full video chuse time kuda pettaru.. Ela dopidi chesi vallu kotlu kottestunnaru. Dharalu perugutunnai ani prathi paksha nayakulu darnalu cheyadam pichi janamto... 😔😔😔😔🙏🙏🙏
Veryniceanalies,gratesir
Sir super 👍👍
Good information sir
ఇంకా 50 మంది ఆదానిీలు ఈ మార్కెట్ లో వునారు, ఈ ప్రభుత్వ ని కీ తెలుసు....
Sir thank you for information
Lalsalam sharma garu
Super simple and bang on target.
Good speech publish in society
Beautifully presented with explanation
Nice explained 🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
Sir comman man ki artham ayyettatu chala clear ga chepparu, 👏
Wt a great speech .. imp and a knowledgeable speech
ఒక పెద్ద కుంబకోణనీ అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు.....ఈ విషయాలు ని ప్రజల లోకి బాగా తీసుకువెళ్తే, రాజకీయ నాయకులు ఇలాంటి వారికీ support చెయ్యటం ఆపుతారు..
BJP hatav desh bachav samvidan bachav modi hatav jai bheem ✊
Thank you very much sir..
Your explanation is simply superb 👌 👌 👌
Very clear explanation
Good analysis but short selling ante correct ga cheppale
Very good explanation 👏 👌
💯 Percent correct 💐👍
Thankful to Sharma Sir for his deep knowledge , courage and detailed speech for the benefit of common citizen.
excellent explanation sir
thank you sir
God already punished him
More downfall coming along with bjp
Your analysis is super sir.
Nice video. Thank you T News
We’re you sleeping last 50 years how political people have looted this country.
Especially Andhra and TS.
వెంకయ్య నాయుడు గారు సమాధానం చెప్తే బాగుంటందని??!!!!
Eeyanevarra babu. Intha clear ga explain chesadu..
Sharma Sir, India needs thinkers like you, i hope your message creates more thinkers, one is with you now.
Very good advice
ఇపుడు శర్మ గారి మాటలకు claps kottestuna ... comments పెట్టేస్తున పతితుల్లో చాలామంది ఎంత నిజాయితీగా టాక్స్ , ఇంటి పన్ను మరియు ప్రాపర్టీ పన్నులు కడుతున్నారు ?
Including sarma gaaru and family
Super sharma garu
Nice video - Enlightenment - Guy's wake-up.
*** South India must be a separate country. It's time to us ***
Correct
Nonsense
Excellent enalization sir eye opener to all Indians
Useful information
What a clear clarification sir 👏
అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అడక్కు తింటుందా???
న్యూస్ సరిగ్గా చెప్పు భయా...
What eee clarity....
Simple and easily understandable....