Adv.KKalyaan Dileep Sunkara Brief Analysis on A.P all parties manifestos -Chapter 1|Commoner Library
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
- #kalyandileepsunkara #commonerlibrary #narachandrababunaidu #ysjagan #pawankalyan #ysrcp #ysbharathireddy #tdpparty #naralokesh #janasenaparty #kkalyaandileepsunkara #trendingvideo #ap2024election
మేము కర్ణాటక లో ఉన్నాము...ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కర్ణాటక ప్రభుత్వం పెట్టిన షరతులు ఫ్రీ బస్ మాత్రం నడుస్తోంది కానీ మిగిలిన పథకాలు కు ఆదాయం కరెంట్ బిల్ కారు బండి సొంత ఇల్లు కులం మతం ఇలా అన్ని పెరికేసి ఓ రెండు మూడు లక్షల మందికి ఇస్తున్నారు ప్రచారం మాత్రం అన్ని నెరవేర్చామ్ అని డబ్బా కొట్టుకొంటున్నారు ఇప్పటికే ఈ బస్సు లు డొక్కు అయిపోయాయి
Free Bus only palle velugu Bus ke
After Loksabha elections అది కూడా ఉండదు
@@king36952ఇ పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి PY జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
తెలంగాణ లో కూడా అదే దుస్తితి
Karnataka lo kuda Telangana laga only ration card vallake 200 units free current isthunara leka andariki isthunara?
అన్నా నువ్వు సూపర్ నీలో నేను చూడాలి అనుకున్నది ఇదే.. తప్పు ఎవరిదైనా సరే వాళ్ళది తప్పు అని చూయించాలి ఈరోజు అది చేసి చూయించావ్... ఒక పార్టీ తరుపున కాకుండా జెన్యూన్ గా మాట్లాడావ్ అన్నా హాట్సోఫ్ ❤❤❤.. పేద వాళ్ళకి మంచి జరిగితేయ్ చాలు అన్నా.. అభివృద్ధి ఆటోమేటిక్ గా వస్తది... అభివృధి చేసి పేద వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఏదోలా ఉంటుంది అన్నా... నైస్ స్పీచ్ బ్రో......
ఏ విధం గా వస్తుంది బ్రో అభివృద్ధి ఇంట్లో కూర్చొని పథకాలు తీసుకుంటు లక్షల కోట్లు అప్పులు చేసుకుంటే వస్తుందా??????
Mari TDP manifesto Koda adhe undhi ....velli NOTA ki guddandi ayithe ....@@user-gw6hs5ve8u
@@user-gw6hs5ve8uanduke andarilaaaga pani chesukora ayya 😂😂😂😂. Pathakaaalu theeesukunnavaaaru intlo oorike koorchovatla.
Bagaa gelichaduu 😂😂😂
@@pavansai4017 40 % vote share.....
25paise gaaru caste politics, false propaganda against govt , personal attack on Jagan , false promises....and almost impossible schemes of DBT which are way bigger than YCP schemes....
They were alleging that jagan made AP into srilanka.....with such unsustainable money schemes what will AP become....vithandaaaniki kooda oka haddhu untundhi.....
25paise gaaru gelichina 17 seats ummadi godavari lone qnte ardham chesukovochu ayaaaana entha potu naaaayakudo.....baaaa cheppochav gelupu gurinchi
ఈ రోజు నువ్వు చెప్పిన వాస్తవాలు కొంతమందికి ఎక్కడో కాళ్తున్నట్టు అనిపిస్తుంది... నిన్ను e video తరువాత covert అని అంటారు ఒక సెట్ of audience.. superb explanation kds anna
జై భీమ్ దిలీప్ అన్న మీరు చెప్పింది 100%కరెక్ట్
ఈ మేనిఫెస్టో చూసి ప్రతి ఎంప్లొయ్ బయపడుతున్నాడు అసలే నెలకి శాలరీ రావట్లేదు ఈ సారి 2 మంత్స్ కీ వచ్చేలా వున్నాయి అని అందరు బయపడుతున్నారు బ్రదర్
ఎవరు ఏమనుకున్నా మీ అనాలసిస్ 100 💯 right sir
కళ్యాణ్ దిలీప్ గారు..100%కర్రెక్ట్ గా చెప్పారు. TDP మ్యానిపిస్టో అసాధ్యం.. గద్దెనెక్కడం కోసమే ఈ మ్యానిఫెస్టో..
@@SantoshKumar-wu7kbwhat about 14-19 😂😂😂😂😂😂😂
YCP manifesto kudaaa asaadhyam ani chepthunnaaru andi.
Vaaru kudaaa adhe gadhe kosam manifesto isthunnaaru.
Cinema tickets thagginchina vaaru, baarathi cements endhuku thagginchaledhu
No answer
@@timmasrinu that's why elected jagan garu....
What about 2019-24
That's why people are ready for change of government 😜
@@lalum3473 anthaa ledu laa😀😀😀
మీరు ఇప్పుడు నిజాలు మాట్లాడితే... అర్థం చేసుకునే స్థితిలో మీ అభిమానులు కూడా లేరు..ఇది చాలా దురదృష్టకరం
monnati varaku bhajana chesada yevarikaina .. chesthe , yendhuku chesadu .. manam kuda alochinchali bro
th-cam.com/users/shortsXttafDo-yeI
okasari alochinchandi.. yendhuku entha sudden change .. yevari paytm eethadu
Maa dileepu anna ki package dorikindi
@@laksmiharinichopperla2709 pavan kalyan laga?
సూపర్ సిక్స్ అనేది పచ్చి అబద్ధం అనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన దిలీప్ గారికి ధన్యవాదములు
సూపర్ సిక్స్ పథకాలు తెలంగాణలో అమలుకావడం లేదు...ఫ్రీ బస్ ఒక లోపభూయిష్టంగా ఉన్న పధకం..
Padakalu amalu cheyakunte first titlu tinedi pawan kalyan ..wait and see
ఇ kutami పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
Areyy lafoot , Telangana lo election code valla aapalsi vachindi …
Free bus okate ichi Anni ichaam antunaru Telangana lo
Super 👍
కాసిన చెట్లమీద రాయలు పడతాయి. పరవాలేదు! మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ❤
A small correction
కాసే చెట్టు
శ్రీలంక ఏమో కానీ అంతకు మించి అవుతాది ఈ రాష్ట్రము దీనికి pk సార్ సపోర్ట్ చెయ్యడం చాలా భాద కారం అన్న చాలా బాగా చెప్పారు 👌
@@MrDev-truthNuvvu antha kanna medhavi vi ra...
Ledhu raa only PK😂 Medhavi
@@lokae06ledhu ra 100 Mandi salaha dharulu pettukunodu medhavi
ఎల్లో మేజావులు కాదు బ్రో జండా కూలీలు వీళ్ళ జనరల్ తో పాటు ఇంకో రెండు మూడు పార్టీలు జండాలను మోస్తారు 🤣@@BabuBabu-lk1in
మరి జగన్ చేస్తుంది ఏంటి.
కూటమి మేనిఫెస్టోను చాలా క్లియర్ గా అందరికీ వివరించినందుకు మీకు ధన్యవాదములు
Excellent Brother. CBN is again deceiving people of Andhra
Jagan is saving aaa....you mention that too
@@lalum3473 yes gsdp is 17% per capita income in 55000 if this two parameters are not enough to show that we r developing what else is making you say no
@@akhilrmna6696 If you want I can show you lakhs of graduates still struggling because of unemployment.
Contractors bills were not paid .
If you mean to say that why can't jagan give schemes to middle class too and increase economy further.
You are not mentioning about the weightage of individual debt on Andhraite.
If you wanna know the status of roads I will show you.
If you want to see the number of teachers and students ratio in government schools, I will show you.
If you want to know whether govt employees are getting salaries, arrears etc on time, I will show you.
Many of the schemes you are claiming is a coagulation of central government tooo( including naadu nedu)...
No UPI payments in wine shops ... Where is the amount going and how much since five years.
If you really understand land titling act, you will face the effect in near future sir....
Jai Hind...
@@akhilrmna6696 gsdp, per capita are not actual indicators of state GDP. If any AP person who are working in Bangalore, Chennai, else where in the world getting income would be included in GSDP and Per capita, if you want give us. Talk about GNP, Real GDP, Inflation, life expectancy, standards of living and unemployment. These are all getting worse to worst.
@@akhilrmna6696 Forget about the numbers.
ఆంధ్రావాదిగా, ప్రస్తుతం india lo ఆంధ్రా పట్ల ఉన్న perception మీకు నచ్చిందా?
ఆంధ్రాకి పెట్టుబడులు ఎందుకు రావడం లేదు?
మనం ఇంకా హైదరాబాద్ లేదా బెంగుళూరుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాము?
ఇంతవరకు మనకు అలాంటి నగరం ఎందుకు లేదు?
మన రోడ్లు, మౌలిక సదుపాయాలు ఎందుకు సరిగా లేవు?
ప్రజల్లో ఆయన పార్టీని ప్రజలు ఎందుకు స్వేచ్ఛగా విమర్శించలేకపోతున్నారు?
మీకు స్వేచ్ఛ ఉందా?
పవన్ కళ్యాణ్ (మాస్ ఫాలోయింగ్ ఉన్న ధనవంతుడు, సెలబ్రిటీ) వంటి వ్యక్తిని జగన్ వేధించగలిగితే, మీరు అతనికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అతను మీ గురించి పట్టించుకుంటాడు అని మీరు అనుకుంటున్నారా?
అతను తన సొంత బాబాయిని విడిచిపెట్టకపోతే, మీ గురించి ఏమిటి?
As an Andhraite, do you like the way Andhra is being perceived right now?
Why are investments not coming to Andhra?
Why do we still want to go to Hyderabad or Bangalore?
Why don't we have a city like that so far?
Why are our roads and infrastructure not good?
Why are people not able to freely criticize his party in the public?
Do you have the freedom?
If Jagan can harass a personality like Pawan kalyan (a rich, influential celebrity who has a mass following), do you think He cares about you when you go against him?
If he did not spare his own babai, what about you(abbai)?
దిలీప్ అన్న ఇలాగ సమానంగా ఇరు వైపులని తూర్పార పడితే మీ credibility దెబ్బ తినకుండా వుంటుంది.. మీరు ఇలాగే మీకున్న జ్ఞానంతో మీకున్న పరిది లో తప్పు ఒప్పులను విశ్లేషించి మాలాంటి వాళ్ళని చైతన్య పరచాలని.. మీరు ప్రశ్నించే గొంతుకగా వుండాలని కోరుకుంటున్నా అన్న❤.. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ఇలాగే ప్రశ్నించండి అది నేను ఓటు వేసే పార్టీ అయినా నేను ఓటు వేసే పార్టీ గెలిచినా నాకు ఇలాగే ప్రశ్నించే వాళ్ళు కావాలి అన్న.. ఓటు వేసినంత మాత్రాన ఏ పార్టీ కానీ కూటమి కానీ నా సొంతం కాదు.. పార్టీలు గెలిచేది మాకు పని చేయడానికి మేము వాళ్ళని ఏ తప్పు చేసినా సమర్థించడానికి కాదు అన్న భావన అందరిలో కలగాలని దానికి మీరు కారకులు అయితే బాగుంటుంది అని కోరుకుంటూ.. మీ శ్రేయోభిలాషి తమ్ముడు❤
అతి తెలివితేటలు అవి.
అతను ప్రతిదీ తన ego ki తీసుకుంటాడు. తాను ఏమైనా చేయగలనని PKని blackmail చేస్తున్నాడు ఈ videos చేసి.
లేడీస్ కి ఫ్రీ బస్ అంటే మా లాంటి ఆటో తొలుకొనే వాళ్ళ పరిస్థితి ఎంటి?? ఆటో అమ్ముకోవటం మేలు అనుకొంటున్న
Auto లకి అలవాటు పడిన వాళ్ళు బస్సు ఎక్కరు బయపడకండి
Auto vallu mottam ycp ki votu veyandi🎉🎉🎉
@@user-lv9bx8km1mఐతే ఏమ్ చేయమటం ఇప్పుడు..టీడీపీ కి ఓట్ వేయమంటవా? శ్రీలంక అవ్వాదా? ఈ హామీలు చూస్తే
శ్రీలంక 2 అవుతుంది వీడి మేనిఫెస్టో చూస్తే😂😂
Adhe best ...meer matram 1 or 2 km 100 rupayal mingandi
కళ్యాణ్ గారు పాస్టర్లు ఆల్రెడీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసే లైసెన్స్ ఉంది దానికి గవర్నమెంట్ గుర్తింపు కూడా ఉంది
I agree free beees are wrong .those TDP are major are impossible false promises. Free bus policy is wrong
The intention is not "to give free bus". It is a scheme that worked in the neighbouring state and the duo don't want to take a chance.(So, the priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@@truly_random jagan ni dinchali ante prajalki abbadapu hamilu istene gelustama?
Yes Middle People chal problem avundi House Tax baga penchutaru 😢
@@truly_randomwhat lawlessness?
దీని బట్టి మళ్ళిYCP వస్తుంది అని ధ్రువీకరించారు
adi correct brother poor ke kanisam help avutundi
@@bobby-qg2gy ledu brother
ఏ పార్టీ వచ్చిన మన బ్రతుకులు ఇంతే వాళ్ళు ఇచ్చే 10 వేలు 20 వేలతో బ్రతికేస్తామా? ఎవరు వచ్చిన మనం మన పని చేసుకోవాలి వాళ్ళ వల్ల మనకి లైఫ్ సెటిల్ అయింది అంటే ఒక దాని వల్ల మాత్రమే అవుతుంది అదే JOB...
Na modda ycp
Great ye ga…Meeku ippatikyna ardham ayyindhi
ఏదో చేద్దాం అనుకొని, అది మరేదో రకంగా మారిపోయిన తర్వాత భాద కూడా వ్యర్ధమే, గాలిగి ఎగిరిపోయిన గుడ్డ ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న దాని పరిస్థితే ఏర్పడుతుంది. కబట్టి మీరు ఎవరిని నుండి ప్రయోజనం ఆశిస్తున్నారో వారి వైపు మాత్రమే ఉండండి, లేదా ఎల్లప్పుడు ఒకే విధంగా వివరణ ఇవ్వండి. అంతేగాని అమావాస్యకు ఒకరి వైపున పౌర్ణమికి మరొకరి వైపున ఉండటం వల్ల, అది మనం మనుగడనే ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది నేను మీకు ఇస్తున్న సలహా కాదు సూచన కాదు కేవలం ఎవరైతే విశ్లేషణ పరంగా పబ్లిక్ లోకి వెళ్లాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్న సూచన.
కరెక్ట్
ఇది మాత్రం పచ్చి నిజం
నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అలా చెప్పలేని ఒకరికి భయపడుతూ ఒకడు కింద బతుకుతూ ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారి లాగా తయారవుతారు
Ippudu evari vaipu unnadu anukunnaru
జై భీమ్ జై భారత్. గౌరవనీయులైన దిలీప్ సుంకర గారికి. మీరు మాట్లాడేది 100% వాస్తవాలు. ఏది ఏమైనా మన రాష్ట్రానికి మంచి జరగాలి ఆ భగవంతుని ప్రార్థించండి తప్ప మరి ఏం చేయలేం. జైహింద్
ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు సైడ్ ఆక్టర్ గా నిలవడం జీర్ణించుకోలేని మనిషి
ఇ పధకాలు అమలు చెయ్యడానికి లక్షా ఇరవై వేల కోట్లు కావాలి జనం ముందు పవన్ కళ్యాణ్ ని తిడతారు
సుంకర గారు చాలా బాగా చెప్పారు సా ర్
Super six utterflop in Telangana
He is an intellectual person, if he get in to government advisory board he may make a very positive contribution. Very sensible analysis.
15:34 to 15:40, good punch and after that very deep thoughtful suggestions.
We should encourage this kind of analysis on politics.
అసాధ్యం... టీడీపీ. మేనోఫెస్ట్... అధికారం దాహం . కోసమే..చంద్రబాబు . ఇద్దంత..
అబ్బో వైసీపీ ది సేవా దాహమా😂రాజకీయ పార్టీ ల వేటికైనా అదే పరమావధి.
@@ramsb2010😂 yes
Nenu eppudo anukunna jagan vote bank kosam 1st 5y andariki panchuthadu next 5y em evvadu estham ani cheppina jagan Mata nammi vote vesthe 5y echam ga enka eppudu appulu unnay evvalenu ani chethulu ethesthadu enka em cheyyalem ani
Anukunnatu gane trap chesadu
Manifesto lo pathakalu peddaga em penchakunda youth ki elanti hami evvakunda chikatlo oka rayi vesadu nenu enthakanna evvalenu echeve chepthunna ani 😂
Entha ayina jagan lo masth shades untay
Main point esari pathakala kosam kadu development kosam nda ki vote veyyali ani decide ayipoyaru pathakalu evaru chudatledu TDP cheppina vatilo 2 or 3 amalu chesina chalu jagan povali ane alochana lo unnaru chuddam em avtundo
@@srinusrinivas7270Prajalu already 5 years ichina leader ni nammutara?? Leka adhiksrmlo Unna 5 years prajala welfare and development pakkana petti Malli inka ralememo Ani one rupee kuda vadalakunda tini prajalaku mondi cheyi chupina vallani nammutara??
Jagan aite 5 years anni ichadani oppuku nnaru kada..
Me jagan anna start chaysinday sir..free bees vatiki end undadu inka..
cbn can do anything with his brilliance
అన్నా మీరు న్యూట్రల్ గా మాట్లాడుతున్నారని అర్థమవుతుంది స్పష్టంగా మీరు ఇలానే కంటిన్యూషన్ అవ్వండి ఎవ్వరికీ సంజాయిష చెప్పనవసరం లేదు
Mudda kuduvu velli vadidi
అతను ప్రతిదీ తన ego ki తీసుకుంటాడు. తాను ఏమైనా చేయగలనని పీకేని blackmail చేస్తున్నాడు ఈ videos చేసి.
He is taking everything to his ego. He is blackmailing PK to show that he can do anything.
He wants jagan reddy to become CM....Then how can he be neutral????
Bongu neutral... Sakshi TV Lage undi...
@@surya9762 he is just living in reality, nothing else. Ithanu chala salaha ichi untadu, kani kanisam vatini patinchukoledu ani na abhiprayam, anduke ithaniki chiraku dobbindi
అన్న మీ ఆలోచనలు చాలా బాగున్నాయి... మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి... అవి ఆచరణలో వస్తే మన రాష్ట్రం ఇంకొంచెం ముందుకు వెళుతుంది.. ❤
Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏🌹
మంచి వివరణ ఇచ్చారన్న tdp అయినా వైసిపి అయినా వారు పెట్టే పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తాయో ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కలుగజేస్తాయో చక్కగా వివరించారు. అన్నా వీలైతే మా వడ్డెర్ల మీద కూడా కొంత మాట్లాడమని నా మనవి. మైనింగ్ లో 50% వాటా మాది అంటారు కానీ 90 శాతం కూలి బతుకుల గానే ఉన్నాయి.
Brother you earned respect for your fair and unbiasedness.More importantly your analysis on government policies. Keep going.
Wonderful explanation బుర్ర ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు బుర్రలేని కుక్క లా మొరిగి నిందలు వేస్తాడు మీ మీద . మీరు మాట్లాడితే విషయం ఉంటుంది అని గుర్తెరిగి కామెంట్ చెయ్యాలి ఎవడైనా
YCP పాలనలో శ్రీలంక ఐపోద్ధి అన్నవాల్లు. మరి TDP మేనిఫెస్టో గురించి ఏమనాలి. జగన్ పథకాల కోసం ఎన్నో అప్పులు చేశారు అన్నవాల్లు మరి TDP పథకాలకు ఎన్ని అప్పులు చెయ్యాలో చెప్పాలి.
అదే సమయం లో సంపద సృష్టి వుంటుంది అది CBN కాబట్టీ
@@OnlyLords.shiva.rama.krishna14 years ayana srustina sampada cheptara
@@AB-oq7lv 1990to1995 Congress government బడ్జెట్ కి రాబాడీ అస్సలు లేదు 1995to2004హైదరాబాద్ అభివృద్ధి golden days 2004 YSR సంక్షేమం అని లాజన్న జలగన్న లక్షల కోట్లు అవినీతి
Answer straight what wealth he created ??
@@OnlyLords.shiva.rama.krishnaఇలా సిగ్గు లేకుండా అబద్దాలు ఎన్ని రోజులు చెప్తారు ఇది ఎల్లో మీడియా యుగం కాదు సోషల్ మీడియా యుగం ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకి పింటూ పిన్ తెలుసు
Good analysis bro. Jagan garu కొంచం బెస్ట్.. గుడ్డిలో మెల్లగా..
పార్టీ ఏదీ అయిన మేనిఫెస్టోలు కేవలం గెలుపు కోసమే
చివరికి మోసపోయేది సామాన్య ప్రజలు మాత్రమే 😢😢
Mimmalni covert antee nenu nammanu
Miru correct ga matladuthunnaru
ప్యాకేజీ గాడి fans ki meeru padoddu anna me work meeru cheyali
Nijam appudupodhu nijam ento andhariki telusukovali Ani cheparu
Sir pension 50 years ki ani TDP antundhi......30years ki iste bagunnu sir....
@@RaviTeja-ut6rmబుర్ర తక్కువ వెధవ ముందు విని ఆలోచించు పదో తరగతి పూర్తి అయిందా నీది..
Sathaagni ani oka team vundedhi vaallani adigithe kalyan sunkara gurinchi cheptharu
సమాజం పట్ల మీకు వున్న క్లారిటీ కి న జోహార్లు
Kalyan Dileep, you are doing a wonderful sevice to AP people across the globe.
The "citizen's" perspective you bring through your vidoes is very refreshing.
Keep up the goodwork 👍
పోనీలే ఇంకెందుకు... జగన్ గారికే ఓటు వేయండి.ఆయనే సూపర్ అని చెప్పండి..
Anna super subject నేను జగన్ అభిమానిని అయినా మీ చెప్పే విధానం చాలా బాగుంది అన్నా మీరు ఎప్పుడు ఇదే విధంగా అర్థమయ్యేటట్లు వివరించండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు జై భీమ్ జై భారత్🙏🙏🙏
Bye bye ycheap
ఇంతక ముందు మట్లాడిన విధానంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విధానంలో చాలా మార్పు ఉంది సార్... ఈ మార్పు కి కారణాలు తెలుసుకోవచ్చా...
😂😂bolli Babu 😂
Bolli gaadi manifesto...2 state budget kaavaali
Nijayithi gala varini janasena thokkesindhani avedhana
MLA seat ivvaledu
Padhavulu ivvaledhu ga
Like your way of going with transparency and frankness. Now I am subscribing your channel
ఇప్పటి వరకు janasena subscriber's ఇప్పటినుంచి వైసిపి subscriber's మంచి ప్లాన్ అన్నా బాగుంది మీ అనాలసిస్....
Think it bro dilip sunkar is correct person tru words 😊
TDP menfesto చూసిన తరువాత... మనం పేణం మీద నుండి పోయిలో పడతాం...
నమస్తే అన్న... పరిస్థితులను బట్టి మనం తెలివిగా ప్రవర్తిస్తే... సమయం వచ్చినపుడు అవే తెలివి తేటలు మన మీద చూపిస్తారు.
Good Evening Mr. Kalyan Sunkara Garu, your efforts till now is highly appreciated in the interest of AP Public welfare in regard to your fight against the ruling party YSRCP and support that you extended for Janasena. All of a sudden diversion of yours is little bitter in taste. its ok. its common, we are all human beings we need not stick on. Pertaining to the Manifestos of BJP & TDP. - Yes, it is possible to implement. You will surprise about the survey that is going to be conducted from 2024 to eliminate the ineligible ones who are availing benefits without eligibility. Total misuse of funds is going on all these day. Let us see. Moreover he is an experienced politician and a good Administrator when compare to any other.
What happened to his experience during his previous periods of administration? While disbursing public funds during 2019 in terms of pasupu kunkuma ? And CAG reports on his funds misuse?
Thammudu.... U r always correct... Ur analysis is good.. I believe in u... God bless u Abundantly... U r genuine
Jagan menifesto year ki 80,000 cr karchu avtundi kutami menifesto 1,50,000 cr karchu avtundi kabatti nenu YCP ke vote vestanu
so true💯 people must compare manifesto and vote wisely
Modda kudusiv ee five years malli kuduv
😂😂 vochedu ra Bharateeyudu
@@rowdyboyindia5109 ledhu bhyaa 2014 _2019 MG 2019_2024varaku baney undi 2024_2029 varaku kuda Ahh same untadi
@@Ribeye512 em nuvvu bharatiyuduvi kaadha?
hi kalyaan annaya nenu oka video editor ni meku videos editing m anna cheyalli ante i can annaya plzzz reply me annaya
ధనం ఇదం మూలం జగత్.......అభిమానం అంటారు....మా నాయకుడు అంటారు......ఊపిరి ఉన్నంత వరకు ఆయన వెంట ఉంటాం అంటారు.......చివరికి ఎన్నికలకు ముందు చంద్రముఖి పూని నా గంగ ల. ......ఏ పార్టీ ఐతే ప్రజలలో గుర్తించు కారణం అయ్యిందో......యే నాయకుడు పేరు చెప్పుకొని వీడియోలు చేసామో మరచి.......వీరి ఏడుగుధలకు, గుర్తుంపుకు ఏటువంటి కారణం కానీ 38 కేసుల్లో ఏ1 నీ ప్రజలు , దేవుడు మెచ్చిన నాయకుడు అంటాం. మాటలు బాగా మాట్లాడతామని ఏది పడితే అది వాగా కుడదు......😂
Nuvvo cooli gadu viii
చంద్రబాబు కి ఈ మధ్య గెలవాలని ఆశతో బుర్ర పోయి ఏదో ఏదో చెప్తున్నారు..జగన్ కంటే కష్టం ఇవి చేయడం..ఎలాగూ చేయరు చంద్రన్న చెప్తారు అంతే
చూద్దురు కానీ ఏది సాధ్యం కాకపోవటం లేదు అవినీతి నిరోధిస్తే సాధ్యమే అభివృద్ధి చేసి వాటి ఫలాలతో సంక్షేమం చేస్తే సాధ్యమే
@@adithyabl2010Antha sampadha srustisthe 2014-2019 lo 1lac 70 crores deficit vunna rastam chethilo pedithe adhi 3lac 40 crores ayyindhi, aa period lo peddaga pathakalu levu, development ledhu. Year ki 30000 crores into 5 Years 1lac 50 crores, interest ki oka 20000 crores poyina, appu 30000 crores mathrame vundalu kadha.
@@adithyabl2010 2014 నుండి 2019 వరకు ఎంత అభివృద్ధి జరిగింది ఏపీ లో,,,ఎప్పటికీ అభివృద్ది చేసి ఎప్పుడు ఈ పథకాలు అమలు చేస్తాడు CBN
CBN s bluff game is over, gone are the days where people believe in Eenadu , with digital media people don’t believe them any more, YSRCP is going to win hands down
Brother. Liquor Medha
Sand medha vastunna money chalu padhakalu amalu cheyyaga inka miguluthundhi. Satiate government ki
Free bus petti Telangana lo Auto driverla jeevithalu nasanam chesaru. Aa tappu ikkada jaraga kudadu
You are really very good motivator, I like your honest analysis.Iam watching all your vedios. All the best In everything sir, May God bless you in every matter with his devine knowledge & wisdom.
Very good analysis Brother.meeru చెప్పే విధానాలు polticiens follow అయితే ఈ state development అవుతుంది
Jagan anna schemes are very good and reasonable
Kuttami manifesto apply cheyyali antee .. AP ni ammeyyali😢😢😢😢
Sir babu garu chepparu kada sir vallu sampada srustistaru annaru kada sir
@@SripathiSaiCharan-np7lzakka mata chepu alla examples chepu brother
@@SripathiSaiCharan-np7lzఎప్పుడు సృష్టించి ఎప్పుడు పథకాలు ఇస్తాడు,,,2014 నుండి 19 వరకు ఏం సృష్టించాడు CBN,,, అలోచించలిగా మనం కూడా
@@SripathiSaiCharan-np7lzbabu garu sampadana srushtinchi ivadaniki minimum 3 years padathadi ayna vachina ventane istanu antunadu Ela ichestaru sir babu garu
ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు.
జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి).
ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది).
NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత)
ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right.
The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state).
The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
Not a supporter of any of these parties but I believe u are a great orater , way to go brother u don’t need recognition or validation from anyone ….u can create it for itself
Excellent ga chepparu
నిజం చెప్పాలంటే JP గారు complete oneside తీసుకొన్నారు... CBN మేనిఫెస్టో పైన ఒక్క మాట కూడా మాట్లాడలేక పోతున్నారు even more than double amount for free bee.కుల మేధావులు గురివింద గింజలు.. ♥🙏🙏
daniki reason he knows the priority of the state.
ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు.
జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి).
ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది).
NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత)
ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right.
The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state).
The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
@@truly_random janalu Kantha erripappa la kanipistunnara. aa chamba gade worst politician and tittinchukunnadu.thu me bratukulu
Nagarjuna reddy ni kuda question chey
@@truly_randomMeru cheppedi meku aina artham avutunda?? Ante elections lo gelavataniki ,cheyataniki sadhyam Kani schemes announce chesi Malli aapestara?? Adi prajalanu mosam cheyatam kaada??
Jagan Garu inni schemes to patu medical colleges,ports, uddanam ivanni develop chesaru ...
2014-2019 NDA pottu to Unna okka scheme ivvaledu...poni developmental activities emaina chesara??alanti TDP ki NDA ki enduku vote veyali...
@@truly_random Ante edo okati cheppi power loki ravali antega 😂😂😂
I'm from Telangana,.....but, mi analysis always watching Anna
సార్,దిలీప్ సుంకర గారు నమస్కారం...మీ విషయ పరిజ్ఞానం, విశ్లేషణ శక్తి మరియు మీ అనర్గళమైన వాగ్ధాటి చూసే మా లాంటి వాళ్ళం మీకు అభిమానులం అయ్యాం... మీరు మీ చాలా videos లో మీ కాపు జాతి నాయకులు, వాళ్ళకు ఉండే మానసిక దౌర్బల్యం మీద నిద్రగడ పద్మనాభ రెడ్డి నుండి పేర్ని నాని వరకూ మీరు అందరినీ ఉత్తికి ఆరేసే వారు...అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ కుల నాయకుల గురించి, వాళ్ళలో ఉండే గొప్ప లక్షణా లు మనం ఏమి నేర్చుకోవా లో చాలా సార్లు చెప్పినట్టు గుర్తు.. ఇప్పుడు మీ videos చూస్తే మీరు కూడా అదే తాను ముక్క అని అనిపిస్తుంది...జాతి లక్షణం ఎన్నటికీ మారదు అని..🙏🙏🙏
Well said sir 👌👍
Superb bro,pls continue like dis type of videos❤❤❤❤❤u might be a gud analysist
Don't worry about tdp manifesto
Cbn Assalu okati kuda implement cheyadu
😂😂
😂😂😂😂😂
😂😂😂
Burrapadu
Kutami will win this time whatever you say as development team all in one side..
@@haswithavedithah4866 chusukundham ysrcp win avuthundhi kutami is using caste as vote bank not development or governance or manifesto
టీడీపీ manifesto తరువాత న్యూట్రల్ ఎంప్లాయీస్ మరియు పబ్లిక్ లో నెగెటివ్ talk వచ్చింది.
Anna you gave clear explanation about freebies provided in both the manifestos. Kindly also explain the initiatives that they are going to take for improving the infrastructure, cultural and regional development??? This will help the people understand the manifesto better
Good productive and constructive suggestions given by you Kalyan Sunkara garu., actually this type of healthy criticism is desperate in recent vedios is mashable 😊
మరి మీరు ఏ మంటారు అన్న చంద్రబాబు గెలిస్తే మన రాష్ట్రానికి ఇంకా అప్పులు ఎక్కువైతాయి అదే జగన్ గెలిస్తే కొంచెం తక్కువ అప్పులు ఐతాయి కనక జగన్ కి ఓటు వేయండి అంటారా అన్న
Vaaari concept adhe brother .... Renduuu manchivi kaadhu Ani maatram chepparu.
@@lalum3473 ఏమో బ్రో ఎవర్ని నమ్మాలో ఏమో బ్రో
అంతేగా అంతేగా జై జగన్
@@athaullamoulvi1725 బ్రో , ఇసుక ఎందుకు ప్రైవేట్ పరం అయింది.
చిన్న సమోసా కొట్టులో UPI PAYMENT ఉంటే, మద్యం దుకాణంలో ఎందుకు cash మాత్రమే ఉంది.
ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బంతా....ఇలా ఇంకెన్నో....
పేదల కోసం సినిమా టికెట్ తగ్గించిన వారు, baarathi cements రేట్ ఎందుకు తగ్గించలేదు...
కళ్యాణ్ దిలీప్ గారికి కూడా తెలుసు, ఎవరు బెటర్ ఓ అని. ఈ మధ్యన ఇదిగో ఇలా స్టార్ట్ చేశారు.
కష్టపడి సంపాదించిన వాడెవడు కూడా Land titling act ను సమర్ధించరు
@@athaullamoulvi1725 ఇంకో కొసమెరుపు బ్రో....
2019-2024 ఎక్కడికి బటన్ నొక్కాలన్నా ప్రజా సమస్యలు వినకుండా,అసలు సమస్యలు లేవనట్టు, threat ఉంది అని చెప్పి పరదాల మధ్యన వెళ్లిన జగన్ గారు,
సడెన్ గా, ఎన్నికల ముందు అదే ప్రజలని votes అడగడానికి పరదాలు ఎందుకు వాడట్లేదు...
సమస్యలు వినడానికి పరదాలు, votes అడగడానికి పరదాలు వద్దు....
ఇక్కడే అర్థం అవ్వట్లేదా....
సర్ ఒక్కటి మాత్రం నిజం సర్ టీడీపి మేనిఫెస్టో విడుదల చేసి 3 నెలలు అవుతోంది pk ఫీల్ అవుతున్నాడు అని 3 రోజుల క్రితం ఉమ్మడి మేనిఫెస్టో అని అవే చదివీ వినిపించారు....... Pk 2019 ఎలక్షన్స్ లో యువత కీ ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి వల్ల తొ బిజినెస్ పెయ్యించి ఉపాధి అవకాశాలు పెంచుతాం అని చెప్పాడు మరీ ఎక్కడ ఆ మాట?
I agree with you. Some compromises are being done.
ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు.
జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి).
ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది).
NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత)
ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right.
The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state).
The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
2019 lo meeru PK ni gelipinchaara? Ycheapy gaallantha chillara gaallu leru 😂
ఆ మాటకి ఓటు పడలేదుగా😂😂
Ippudu adhe annadu, but idhantha TDP own manifesto lagundhi. .....mahilalaki free bus lantivi chusthunte Congress tho lopayakari oppandhamla kanipisthundhi, yendhukante same 6 guarantees manifesto lagundhi
Your last statement is very excellent 👌
Last few months ga meeru chala sensible ga matladutunaru, good 👍🏼
Chandrababu offers morethan jagan's schemes
So indirectly they agreed he is doing correct, but monopoly leaership is not good for society.
Yes anna as you said leaders must have knowledge to identify their constituency issues & they must have vocal power with good idealogy.
If govt is doing good. We should give them 2 consecutive terms so that they can complete what they started
You are right. But more people needs to change first. Jagan proved that most people are sheep mentality. That was why he played some dramas and got into power. He is also confident that his theory works this time. It is the people who needs to counter this judgement and give back to him.
మీరు చెప్పింది నిజమే. అయితే ముందుగా ఎక్కువ మంది మారాలి. చాలా మంది గొర్రెల మనస్తత్వం అని జగన్ నిరూపించారు. అందుకే కొన్ని డ్రామాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. తన సిద్ధాంతం ఈసారి పనిచేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ తీర్పును ఎదిరించి ఆయనకు బదులివ్వాల్సింది ప్రజలే.
NDA ఉద్దేశ్యం "ఉచిత పథకాలను ప్రోత్సహించడం" కాదు.
జగన్ అందిస్తున్న అనేక అంశాలను పొందుపరిచిన మేనిఫెస్టో అది (ఉచితాలు పనికివస్తాయని జగన్ మళ్లీ నిరూపించారు కాబట్టి).
ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రంలో "ఉచిత బస్సు పథకం" ఆ పథకం కాంగ్రెస్ కి అధికారం లోకి రావడానికి పనిచేసినందున అది చేర్చబడింది).
NDA ఈ సారి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
రాష్ట్ర ప్రాధాన్యతను వారు అర్థం చేసుకున్నారు. (జగన్‌ని గద్దె దించి రాష్ట్రంలో అధర్మాన్ని అరికట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యత)
ఈ logic నీకు తెలిసి కూడా ఈ videos ఎందుకు చేస్తున్నావంటే, you are taking everything to your ego. Your fundamentals are not right.
The intention is not "to encourage free schemes". It is a manifesto that includes many things Jagan is offering (because Jagan proved again that freebies work). For example, "free bus scheme" is included because that scheme worked in Telangana state).
The NDA don't want to take a chance. They understood the priority of the state. (The priority right now is to get rid of Jagan and curtail the lawlessness in the state)
ఇద్దరు జగన్‌ను కలిపితే ఒక చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తీరు అలాగే ఉంది
స్వారీ ముగ్గురు
వెల్ఫేర్ ని స్టెబిలైజ్ చేసి పెరిగిన ఆదాయాన్ని అభివృద్ది వైపు మళ్ళించే ప్రయత్నం జగన్ చేస్తే పెద్ద మొత్తంలో సంక్షేమ హామీలిస్తే తప్ప అధికారం రాదని బాబు భావిస్తున్నట్టు అర్ధమవుతుంది.
I criticized you many times but seriously ur talking as matured guy now a days....
I hope life lessons have made you change so....
Hope ur videos continue the same and be transparant
కళ్యాణ్ గారు మీ యొక్క విశ్లేషణ l కొంతకాలం విరామం ప్రకటించండి
Nduku meru sankanakipotharu ani ah
Velli pawala gaadi sanka naaku
Very good analysis about manifesto,🎉 poeple must know about manifesto and deficits
Tdp and pk emo state dept 14 lakhs crore anni golla dengutynadhu
Nothing is more powerful than the power of honesty. Dileep voice is powerful ❤❤
కూటమి వస్తే శ్రీలంక కాదు Singapore అవ్వుద్ది Andhra Pradesh...😂😂😂🙏🙏🙏
Avunu repe Singapore avuddi
Pichi ki kuda haddu undali bayya
Eenadu ABN tv5 yellow pachha pichhi media lo Singapore America Japan Inka Inka yedo ayipothundi
😀😀😀
Kootami vasthe adukku thinaali....chandra babu addgolu haameelaki
ఒక అడ్వకేట్ అయి ఉండి, క్లైంట్స్ కి సంబందించిన కేసు వివరాలు, పేర్లు, ఫీజు వివరాలు ఇలా పబ్లిక్ గ చెప్తున్నడు. మెగా ఫామిలీ అయన కి ఇచ్చిన సివిల్ కేసు ల వివరాలు పబ్లిక్ గ పెట్టడం లాయర్ వృత్తి కి అవమానం. ఇక్కడే అతని సంస్కారం తెలిసిపోతుంది. అయన ఒక్కడికే కోపం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లు ఎపుడు ఒక పొగరు చూపిస్తా ఉంటాడు.. ఇంత దరిద్రం లోలోపల వుంది కాబట్టే పొలిటికల్ గా ఎప్పటికి ఎదగలేడు .. కళ్యాణ్ దిలీప్ లాంటి త్రాచు పాము ఇప్పటికి ఆయన బయట పడింది సంతోషం !!
Every case details with all information is already present in internet
Kalyan garu is always correct 👍✊
Last ki party lo Pawan Kalyan tappa evaru vundaru.ela andraini pamulu anukuntee.
Pavan Kalyan ki support chesinapudu matram ithanu meku manchiga anipincharu anthey kada
Dear Kalyan Dilip Sunkara, I am one of the biggest fans of your talk show, "Commoner Library." I have a simple question for you. Since the inception of your channel, Mr. Pavan Kalyan has supported you, and his party's voice resonates in your words. Before you envisioned him as a Chief Minister in the near future, I would like to know about your newfound admiration for Jagan. What prompted this sudden shift in your allegiance? Are you concerned that Jagan might cause you trouble again? Do you believe that neither Pavan nor Chandrababu will come into power? Or is there a new strategy where you think people will follow you? I am Nagasai Prashant, and I look forward to your response. Thank you.
Very matured explanation in every video KalyanAnnaya.🎉
మెగా-నందమూరి కుటుంబాలు సుమారు 40 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నారు.ఆంధ్రా జనాల నుండి భారీ ఎత్తున ఆదాయం పొందారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మన ఆంధ్రాలో ఒక్క స్టూడియో కానీ,సొంత ఇల్లు కానీ కట్టుకోలేదు... ఎవరు లోకలో-ఎవరు non లోకలో ఆలోచించి ఓట్ వేయండి
Local atte chalu,elanti vadyna ok,non local ayte bad annattena
Mi jagan gadu vaalla tandri,cm avvakamundu prajalaki emi saayam chesaro cheppu,
Vizag lo కట్టిన రామానాయుడు స్టూడియో ఏం చేయాలని చూసారో తెలుసు కదా బ్రో..
He asked mega and nandamuri families not ramanaidu familie, FYI ramanaidu invested better in Andra for many places.. Vijayawada, vizag.. Now tell about cinema ploiticians@@osaamaanyudu
Orye pichi pulkals, state separate ayyindi 2014 nundi, 2024 varaku common capital, 40 years back they are heros in United andhra. Mega family is running Blood back eye bank, social welfare schemes, nanadamuri family if running basavatarakam cancer hospital.
అన్నా రాజకీయాలలో మీకూ వున్నా నాలెడ్జ్‌లో 10%పవన్ కళ్యాణ్ కి ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే అయ్యి ఉండేవాడు❤❤❤
😂only MLA naa
knowledge ఉంటె సరిపోతాది అనుకుంటే Jayaprakash Narayan ఎప్పుడో CM అవ్వాలి బ్రో
Pawan ki unte ayevadu ,andharu kadhu @@truly_random
@Gmn4545 mind manakante ChatGPT better ga undi right now. It will be even better.
What about your heart?
Hope u understand the difference between mind and Heart.
Jai kodikatti star
Genuine review based on state welfare only....💯💯💯
❤❤❤ the honest which is missing in this current society
Sub to the truth
Kudos Dileep garu
Comedy entantee... Inni rojulu muudu mukkala rajadhani ani eskunnam... Kuutami manifesto lo vizag executive capital, kurnool lo High court bench ani pettaru... Itlanti vaaati valla Pawan Anna credibility koolpoothunadu
మీరు వీరు నిష్పక్షిపాతంగా వివరాలను వెల్లడిస్తారు మీరు చెప్పవలసింది ధైర్యంగా చెప్పండి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
Nice Explanation Sir
So Chandra Babu prajalu namaru
Kalyan garu from this straight ga,unbiased ga,vunnadi vunnatlu ga matladandi sir,mee craze double avutundi, ye party ki baaka vuudaddu sir,Go ahead sir
First like and comment anna..
అలాగే అధికారం లోకి ఎవరొస్తే ఏపికి బాగుంటుండో క్లియర్ గా అంటే వైసిపి నా, కూటమి ప్రభుత్వమా.. అని చెబితే వింటాం
Ycp
Ycp
కూటమి దే విజయం
Neeku burra leda? Veedu cheppala?
Jai jagan 💙❤🇸🇱
నమస్తే కళ్యాణ్ అన్న
జనసేన పార్టీ తరుపున, ప్రజల కష్ట నష్టాల్ని, గత ycp ప్రభుత్వం లోని లోపల్ని, మరియి రాజకీయ్య ప్రార్టీల తప్పుల్ని ఒక సామజిక స్పృహ కలిగిన వ్యక్తి గా మీ పోరాటం నాకు మంచి స్ఫూర్తిస్తుంది.
6 నెలల ముందు మీరు జనసేన నుంచి బయటకి వచ్చేసాను అంటే, ప్రజల సమస్యలు వినిపించే ఒక గొంతుక ఆగిపోయింది అనుకున్న,
పార్టీలకు అతీతంగా మీరు మళ్ళీ జనసేన లొ మళ్ళీ కలసి ప్రయాణం చెయ్యాలి అని కోకున్న, మీ కారణాలు మీకు ఉంటాయి.
ప్రస్టితం వున్నా ycp ప్రభుత్వం గురించి చెప్పాల్సి వస్తే
Pluss points..
1. విద్య
2. కొంతవరకు వైద్యం
3. అవినీతి కి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ది దారుల కథలలోకి శంక్షేమం పధకాలు అందించడం
Minuss points....
1. రాజధాని
2. పోలవరం
3. నిరుద్యోగం
4. ఆదాయం సృష్టించే ఓనరులు వున్నా, దాన్ని సద్వినియోగం చేసుకోక పోవడం
.............................................................
2014 సం నుంచి నేటి వరకు పట్టభద్రులు అయ్యి అరకొర జీతాలుతో బానిసల్ల బతుకితున్న విద్య వంతుల నుంచి మొదలుకొని..
ఆంధ్రప్రదేశ్ లొ ఓట్లు అడగడానికి నానా ఆగచ్చట్లు పడుతున్న 4 ప్రధాన రాజకీయ్య పార్టీల వరకు అందరు మర్చిపోయిన విషయం ఒకటుంది.
( ప్రత్యేక హోదా )
పార్లమెంట్ సాక్షిగా మాటాయిచ్చినవాళ్ళు మర్చిపోయారు, తగిలిన దెబ్బ మానక పోయి ఇంకా పెద్దదావుతున్న( నిరుద్యోగస్తులు పెరుగుతున్న) మన విద్య వంతులు కూడా మర్చిపోయారు..
.............................................................
ADVISE..
సువిశాల సాగరతీరమ్ కలిగిన మన రాష్ట్రములొ మంచి ఇండస్ట్రీస్ తెచ్చుకోగలిగితే
1. రాష్ట్ర ఖజానాకి ఆదాయం.
2. చదువుకున్న వారికీ స్వారష్టం లోనే మంచి వేతనం తో కూడుకున్న ఉద్యోగాలు ఉంటాయి.
ఇదంతా ప్రత్యేక హోదాతోనే సాధ్యం...
ఇప్పుడు మన చేతుల్లో ఓటు అనే ఆయుధంతో మాత్రమే సాధించగలం.
Correct.
వారం లో 3 వీడియోలు పెట్టారు మీరు ,దానిబట్టి అర్ధం అవుతూంది ఏమిటంటే, కూటమికి గెలుపు కాయం KDS Garu,ఇక మీరు ఎన్ని వీడియోలు పెట్టినా ఉపయోగం లేదు.
Oooooohkkkk naaaaaakkk
మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వివరాలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది
Same meeru kshetrasthayilo nijalu telaukuntae manchidi
@@saibhaskarreddy why there is no UPI payments in wine shops.... When even a samosa , chai shop are having
Kshethra paristhithi lo ento chepthaara Reddy garu ...
Chaalinka
Eynti UPI kaavlaa - madyama ki - ayyoooo raamaa
Meerey chaalinkaa
Bro don't worry bro... Janasena party ani chppukuney vallu veeramahilalu Sainiks TDP ki coverts ga mari flags mostunnaru..vallu me gurinchi matladuthunnaru.
We believe in you bro..
Very good analysis.
Have been your follower and unable to digest the way you are trending towards my brother !!
Sometimes Silence is most powerful Scream.
meeru genuine cheptarane me videos chusta mem kamma but ma parents support ysrcp nak car and it returns unnay that's why maku evi ravu even ma father pension also my father well known person in my constituency kani rale tdp valaku vachay i am impressed that that's y i am not regret to vote for jagan
Great analysis Bro 👍